Difference between revisions of "PERL/C2/Array-functions/Telugu"
From Script | Spoken-Tutorial
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | |'''Time''' | + | |'''Time''' |
− | |'''Narration''' | + | |'''Narration''' |
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లోని array functions |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | |push, pop, shift |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | |unshift, split |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | |splice, join |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | |sort మరియు qw గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | |నేను | + | |నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |నేను | + | |నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగించవచ్చు. | + | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |మీకు | + | |మీకు PERLలో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | | + | |Comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
|- | |- | ||
|00:48 | |00:48 | ||
− | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం | + | |దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | | + | |Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | |ఈ ఫంక్షన్ లు | + | |ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | |ముందుగా మనం array యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | |దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు | + | |దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు. |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | | | + | |push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది. |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
− | | | + | |pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది. |
|- | |- | ||
|01:21 | |01:21 | ||
− | |ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం | + | |ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి, |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | |ఇది | + | |ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
Line 97: | Line 96: | ||
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | |ఇక్కడ, మనము పొడవు | + | |ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక array ను డిక్లేర్ చేస్తాము. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | |push ఫంక్షన్ array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది. |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | |అలానే | + | |అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది. |
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | |మన కేసు లో, | + | |మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl + Sను నొక్కండి. |
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | | | + | |push ఫంక్షన్ రెండు argumentsను తీసుకుంటుంది. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | |push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ arrayname. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | రెండవ ఆర్గ్యుమెంట్, array లోనికి పంపే element. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | |pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | |pop ఫంక్షన్ ఒక్క argumentను మాత్రమే తీసుకుంటుంది. |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
− | | | + | | ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array. |
− | + | ||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | |గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు | + | |గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | |pop ఫంక్షన్ తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు. |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | |దీనికి సింటాక్స్ | + | |దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | |ఇప్పుడు టెర్మినల్ కు | + | |ఇప్పుడు టెర్మినల్ కు మారి, Perl scriptను అమలు చేయండి. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | |perl perlArray dot plఅని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 165: | Line 163: | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం. |
|- | |- | ||
Line 173: | Line 171: | ||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | |unshift ఫంక్షన్ element ను array కు ఒకటవ స్థానం వద్ద జతచేస్తుంది. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | |shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:31 |
|మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం. | |మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం. | ||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |నేను ముందుగా సృష్టించిన | + | |నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను. |
|- | |- | ||
− | | | + | |03:39 |
− | |స్క్రీన్ పై చూపిన విధంగా | + | |స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
− | | | + | |03:43 |
− | | | + | |unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది. |
|- | |- | ||
− | | | + | |03:52 |
− | | | + | |shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |మన కేసు లో, | + | |మన కేసు లో, zero తీసివేయబడుతుంది. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | | | + | |unshift ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది- |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | |మొదటి ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన array name |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | |రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | |shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది- |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | |ఇది | + | |ఇది array నుండి తొలగించాల్సిన element ను సూచిస్తుంది. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | |గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు | + | |గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే పని చేస్తాయి. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | |shift ఫంక్షన్ చే తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | |దీనికి సింటాక్స్: | + | |దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket. |
− | + | ||
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | |తరువాత టెర్మినల్ కు | + | |తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | |perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 253: | Line 250: | ||
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | |ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి elementను ఎలా తొలగించవచ్చునో చూద్దాం. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | |splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | |ఈ ఫంక్షన్ యొక్క | + | |ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన element యొక్క array. |
|- | |- | ||
Line 268: | Line 264: | ||
|- | |- | ||
− | | | + | |05:21 |
− | |ముందుగా సృష్టించ | + | |ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి. |
|- | |- | ||
− | | | + | |05:26 |
− | |స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ | + | |స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | |మనము | + | |మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు |
|- | |- | ||
− | | | + | |05:35 |
− | | ఏ | + | |ఏ ఎలిమెంట్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా offsetను అందించాలి. |
|- | |- | ||
− | | 05:39 | + | |05:39 |
− | |మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు | + | |మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే, |
|- | |- | ||
− | | | + | |05:44 |
− | |తరువాత టెర్మినల్ కు | + | |తరువాత టెర్మినల్ కు మారి, perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, |
|- | |- | ||
− | | | + | |05:49 |
− | | | + | |Perl script ను ఎగ్జిక్యూట్ చేయండి. |
|- | |- | ||
Line 300: | Line 296: | ||
|- | |- | ||
− | | | + | |05:59 |
− | |ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | ఒక నిర్దిష్ట | + | |ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు. |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | | | + | |ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | |ఈ | + | |ఈ array యొక్క elements అనేవి, విభజింపబడిన string యొక్క భాగాలు. |
− | + | ||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | | + | |join ఫంక్షన్, array యొక్క elementsను నిర్దిష్ట delimiter ను ఉపయోగించి కలుపుతుంది. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |ఇది | + | |ఇది elements ను కలిపి ఒక string గా తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
− | | 06:28 | + | |06:28 |
− | | | + | |sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది. |
|- | |- | ||
− | | 06:34 | + | |06:34 |
− | | | + | |qw ఫంక్షన్ white space చే వేరుచేయబడిన, array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
− | | | + | |06:40 |
− | |ఇప్పుడు ,మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. | + | |ఇప్పుడు, మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
− | | | + | |06:45 |
− | |టెర్మినల్ కు మారండి | + | |టెర్మినల్ కు మారండి. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | |gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | |స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ | + | |స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | |ఈ సందర్భంలో, | + | |ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక element అవుతుంది. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, newArray లోని ప్రతి element comma చే చేర్చబడుతుంది. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | |sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | | + | |qw ఫంక్షన్ ఖాళీ(స్పేస్) చే వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది. |
|- | |- | ||
Line 369: | Line 364: | ||
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | |split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | |మొదటి ఆర్గ్యుమెంట్ | + | |మొదటి ఆర్గ్యుమెంట్ delimiter, |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | |రెండవ ఆర్గ్యుమెంట్ string |
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | | | + | |Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. |
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | | | + | |join ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | |మొదటి ఆర్గుమెంట్ delimiter, |
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | | + | |రెండవ ఆర్గుమెంట్ array |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | | + | |Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. |
|- | |- | ||
|07:58 | |07:58 | ||
− | | | + | |sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది. |
|- | |- | ||
|08:05 | |08:05 | ||
− | | | + | |qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | |qw ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | |తరువాత టెర్మినల్ కు | + | |తరువాత టెర్మినల్ కు మారి, |
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | | | + | |perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి. |
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | |అవుట్పుట్ క్రింది స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | |మనం సారాంశం చూద్దాం . | + | |మనం సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము, |
− | + | ||
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | |ఒక | + | |ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి | + | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
Line 445: | Line 437: | ||
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | | script.spoken-tutorial.org/index.php/Perl |
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | | | + | |stringను, / (forward slash) delimiter వద్ద విడగొట్టండి. |
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | |కొత్తగా సృష్టించిన | + | |కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | |array నుండి, “Perl” అను element ను తొలగించండి. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | |సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని | + | |సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమంలో ఉంచండి. |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | |ఇది | + | |ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | + | |ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
− | |ఒక | + | |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | | + | |Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
Line 490: | Line 481: | ||
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | |ఇది NMEICT, | + | |ఇది NMEICT, MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
|- | |- | ||
Line 510: | Line 501: | ||
|- | |- | ||
|10:06 | |10:06 | ||
− | |మీకు ధన్యవాదాలు. | + | |మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 17:19, 24 October 2019
Time | Narration |
00:01 | PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లోని array functions |
00:11 | push, pop, shift |
00:14 | unshift, split |
00:16 | splice, join |
00:18 | sort మరియు qw గురించి నేర్చుకుంటాము. |
00:20 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | మీకు PERLలో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. |
00:43 | Comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:48 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:54 | Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది. |
00:57 | ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. |
01:02 | ముందుగా మనం array యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం. |
01:08 | దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు. |
01:10 | push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది. |
01:15 | pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది. |
01:21 | ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం. |
01:26 | టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి, |
01:33 | Enter నొక్కండి. |
01:36 | ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
01:41 | స్క్రీన్ పై చూపించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
01:45 | ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక array ను డిక్లేర్ చేస్తాము. |
01:50 | push ఫంక్షన్ array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది. |
01:57 | అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది. |
02:04 | మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది. |
02:08 | ఫైల్ ను save చేయడానికి Ctrl + Sను నొక్కండి. |
02:11 | push ఫంక్షన్ రెండు argumentsను తీసుకుంటుంది. |
02:14 | push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ arrayname. |
02:20 | రెండవ ఆర్గ్యుమెంట్, array లోనికి పంపే element. |
02:25 | pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది. |
02:29 | pop ఫంక్షన్ ఒక్క argumentను మాత్రమే తీసుకుంటుంది. |
02:32 | ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array. |
02:36 | గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి. |
02:41 | pop ఫంక్షన్ తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు. |
02:46 | దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket. |
02:57 | ఇప్పుడు టెర్మినల్ కు మారి, Perl scriptను అమలు చేయండి. |
03:01 | perl perlArray dot plఅని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:07 | టెర్మినల్ పై అవుట్పుట్ చూపించబడింది. |
03:11 | ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం. |
03:18 | దీనిని ఈ క్రింది దానిని ఉపయోగించి సాధించవచ్చు- |
03:20 | unshift ఫంక్షన్ element ను array కు ఒకటవ స్థానం వద్ద జతచేస్తుంది. |
03:25 | shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది. |
03:31 | మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం. |
03:35 | నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను. |
03:39 | స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
03:43 | unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది. |
03:52 | shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది. |
03:57 | మన కేసు లో, zero తీసివేయబడుతుంది. |
04:00 | ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి. |
04:03 | unshift ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది- |
04:06 | మొదటి ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన array name |
04:10 | రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element |
04:15 | shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది- |
04:18 | ఇది array నుండి తొలగించాల్సిన element ను సూచిస్తుంది. |
04:22 | గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే పని చేస్తాయి. |
04:27 | shift ఫంక్షన్ చే తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు. |
04:33 | దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket. |
04:44 | తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి. |
04:48 | perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:54 | అవుట్పుట్ హైలైట్ అయ్యే విధంగా టెర్మినల్ పై ప్రదర్శించబడినది. |
04:59 | ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి elementను ఎలా తొలగించవచ్చునో చూద్దాం. |
05:05 | splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది. |
05:11 | ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన element యొక్క array. |
05:17 | నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. |
05:21 | ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి. |
05:26 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
05:30 | మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు |
05:35 | ఏ ఎలిమెంట్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా offsetను అందించాలి. |
05:39 | మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే, |
05:44 | తరువాత టెర్మినల్ కు మారి, perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, |
05:49 | Perl script ను ఎగ్జిక్యూట్ చేయండి. |
05:55 | అవుట్ పుట్ టెర్మినల్ పై చూపబడిన విధంగా ఉంటుంది. |
05:59 | ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము. |
06:04 | ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు. |
06:10 | ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array. |
06:14 | ఈ array యొక్క elements అనేవి, విభజింపబడిన string యొక్క భాగాలు. |
06:19 | join ఫంక్షన్, array యొక్క elementsను నిర్దిష్ట delimiter ను ఉపయోగించి కలుపుతుంది. |
06:25 | ఇది elements ను కలిపి ఒక string గా తిరిగి ఇస్తుంది. |
06:28 | sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది. |
06:34 | qw ఫంక్షన్ white space చే వేరుచేయబడిన, array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది. |
06:40 | ఇప్పుడు, మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. |
06:45 | టెర్మినల్ కు మారండి. |
06:48 | gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:55 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
07:00 | ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక element అవుతుంది. |
07:07 | ఇక్కడ, newArray లోని ప్రతి element comma చే చేర్చబడుతుంది. |
07:12 | sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది. |
07:19 | qw ఫంక్షన్ ఖాళీ(స్పేస్) చే వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది. |
07:25 | మనం ప్రతి ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం. |
07:28 | split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది. |
07:31 | మొదటి ఆర్గ్యుమెంట్ delimiter, |
07:36 | రెండవ ఆర్గ్యుమెంట్ string |
07:39 | Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. |
07:45 | join ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది. |
07:48 | మొదటి ఆర్గుమెంట్ delimiter, |
07:53 | రెండవ ఆర్గుమెంట్ array |
07:55 | Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. |
07:58 | sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది. |
08:05 | qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది. |
08:11 | qw ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు. |
08:17 | తరువాత టెర్మినల్ కు మారి, |
08:23 | perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి. |
08:26 | Enter నొక్కండి. |
08:29 | అవుట్పుట్ క్రింది స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది. |
08:33 | మనం సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము, |
08:36 | ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం. |
08:40 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం. |
08:46 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్- |
08:48 | script.spoken-tutorial.org/index.php/Perl |
08:54 | stringను, / (forward slash) delimiter వద్ద విడగొట్టండి. |
08:59 | కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి. |
09:06 | array నుండి, “Perl” అను element ను తొలగించండి. |
09:09 | సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమంలో ఉంచండి. |
09:12 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
09:15 | ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
09:19 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:24 | Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:30 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
09:34 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09:40 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:44 | ఇది NMEICT, MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
09:51 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:02 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
10:04 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:06 | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |