Difference between revisions of "Blender/C2/The-Blender-Interface/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
  
 
{| border = 1
 
{| border = 1
||'''Time'''
+
||Time  
||'''Narration'''
+
||Narration  
  
 
|-
 
|-
 
||00:03
 
||00:03
|| '' 'Blender tutorials' 'సిరీస్ కు  మీకు స్వాగతం.
+
|| Blender tutorials   సిరీస్ కు  మీకు స్వాగతం.
  
 
|-
 
|-
 
||00:07
 
||00:07
|| ఈ ట్యుటోరియల్ లో '''Blender 2.59''' లో '''Blender interface''' యొక్క ప్రాథమిక వర్ణన.  
+
|| ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ.
  
 
|-
 
|-
 
||00:15
 
||00:15
|| ఈ స్క్రిప్ట్ ను  Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.  
+
|| ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.  
  
 
|-
 
|-
 
||00:22
 
||00:22
|| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము '''Blender interface''' యొక్క వివిధ '' 'windows' ''
+
|| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows,
  
 
|-
 
|-
 
||00:29  
 
||00:29  
||'' '3D view' '' లో ఒక  '''object''' ను ఎలా ఎంచుకోవాలి అనేదానిని '' 'parameters' '' మరియు '' 'tabs' ,
+
||ప్రతీ విండో కు అసైన్ చేయబడిన parameters మరియు tabs, 3D view లో ఒక object ను ఎంచుకోవడం,  
  
 
|-
 
|-
 
||00:37  
 
||00:37  
|| మరియు X, Y & Z ఆదేశాలలో ఒక వస్తువును ఎలా కదిలించాలో.
+
|| మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము.  
  
 
|-
 
|-
 
||00:44
 
||00:44
||బ్లెండర్తో ఎలా ప్రారంభించాలో మీకు తెలుసని నేను అనుకుంటాను.
+
||బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
||00:48
 
||00:48
|| లేకపోతే, దయచేసి బ్లెండర్ పొందడానికి మా మునుపటి ట్యుటోరియల్లను చూడండి.  
+
|| లేకపోతే, దయచేసి బ్లెండర్ తెలుసుకొనుటకు మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి.  
  
 
|-
 
|-
 
||00:56  
 
||00:56  
||ఇది '''3D panel'''.  
+
||ఇది 3D panel.  
 
+
 
|-
 
|-
 
||00:58  
 
||00:58  
 
+
|| డిఫాల్ట్ గా  3D viewలో  ప్రస్తుతం ఇక్కడ మూడు object లు ఉన్నాయి.
|| డిఫాల్ట్గా '' '3D view' '' లో మూడు '''object''లు ఉన్నాయి.
+
  
 
|-
 
|-
 
||01:03  
 
||01:03  
||a '''cube''',   ఒక '''lamp'''  మరియు ఒక '''camera'''.
+
|| ఒక  cube, ఒక lamp మరియు camera.
  
 
|-
 
|-
 
||01:10  
 
||01:10  
|| '' 'cube' '' అప్రమేయంగా ఇప్పటికే ఎంపికైంది.
+
||cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది.  
  
 
|-
 
|-
 
||01:15  
 
||01:15  
| '' 'lamp' '' ఎంచుకోవడానికి కుడి-క్లిక్ చేయండి.
+
| lampను  ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||01:19  
 
||01:19  
|| 'camera' '' ఎంచుకోవడానికి కుడి-క్లిక్ చేయండి.
+
|| cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||01:23  
 
||01:23  
|| కాబట్టి, ''3D view'''లో ఏదైనా వస్తువుని ఎంచుకోవడానికి, మీరు ఆ వస్తువు పై కుడి క్లిక్ చేయాలి.
+
|| కాబట్టి, 3D view లో ఏదైనా objectని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి.
  
 
|-
 
|-
 
||01:31  
 
||01:31  
||'' 'cube' '' ఎంచుకోవడానికి కుడి-క్లిక్ చేయండి.
+
|| cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||01:35  
 
||01:35  
|| ఈ మూడు రంగుల బాణాలు, క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం,'''3D Transform manipulator'''.  ను సూచిస్తాయి.
+
|| క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి.
  
 
|-
 
|-
 
||01:44  
 
||01:44  
|| ఈ '' 'manipulator' 'ఒక నిర్దిష్ట అక్షంలో వస్తువుని తరలించడానికి సహాయపడుతుంది.
+
||ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
||01:51  
 
||01:51  
|| ఎరుపు రంగు X  ఆక్సిస్ ను సూచిస్తుంది,
+
|| ఎరుపు రంగు X ఆక్సిస్ ను,  
  
 
|-
 
|-
 
||01:55  
 
||01:55  
|| ఆకుపచ్చ Y ఆక్సిస్ ను సూచిస్తుంది
+
|| ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను మరియు
  
 
|-
 
|-
 
||01:59  
 
||01:59  
|| మరియు నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది.
+
|| నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
||02:05  
 
||02:05  
|| ఎడమ క్లిక్ చేసి, '''green handle''' నొక్కి ఉంచి మీ' '' mouse '' 'ఎడమకు నుండి  కుడికి తరలించండి.
+
|| లెఫ్ట్ క్లిక్ చేసి, green handle పై నొక్కి ఉంచి మీ mouseను  ఎడమ నుండి కుడికి తరలించండి.
  
 
|-
 
|-
 
||02:15
 
||02:15
|| కీబోర్డ్ కోసం '' 'shortcut' '', press ''''G & Y'''.
+
|| కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
||02:22  
 
||02:22  
|| ఆ వస్తువు Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మేము చూస్తాము.
+
|| ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము.
  
 
|-
 
|-
 
||02:32  
 
||02:32  
||అదే విధంగా, ఆబ్జెక్ట్ ను'''blue handle''' ఉపయోగించి Z ఆక్సిస్ తో కదులుతుంది.
+
||అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది.
  
 
|-
 
|-
 
||02:45
 
||02:45
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, '' 'G & Z' '' నొక్కండి.
+
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & Zను  నొక్కండి.
  
 
|-
 
|-
 
||02:56
 
||02:56
|| ఇప్పుడు, X అక్షంతో వస్తువును కదులుతున్నప్పుడు ప్రయత్నించండి.
+
|| ఇప్పుడు, X అక్షం వెంబడి, objectను కదుపుటకు ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
||03:08
 
||03:08
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, '' 'G & X' ''
+
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & X ను నొక్కండి. 
  
 
|-
 
|-
 
||03:23  
 
||03:23  
|| ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం '' 3D view '' '.
+
|| ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view.
  
 
|-
 
|-
 
||03:32
 
||03:32
|| 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో వెళ్ళండి.
+
|| 3D view యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
||03:36  
 
||03:36  
|| ఎడమ-క్లిక్ '' 'వీక్షణ' ''. '' '3D view' '' కోసం వివిధ వీక్షణ ఎంపికల జాబితా ఇక్కడ ఉంది.
+
|| view పై లెఫ్ట్ -క్లిక్ చేయండి. 3D viewకై  వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది.
  
 
|-
 
|-
 
||03:46  
 
||03:46  
|| ఎడమ-క్లిక్ '' 'Top' ''. కీబోర్డ్ షార్ట్కట్ కోసం, '' ' numpad 7' '' నొక్కండి.
+
||Top పై లెఫ్ట్ -క్లిక్ చేయండి. కీబోర్డ్ షార్ట్కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి.
  
 
|-
 
|-
 
||03:52
 
||03:52
|| 3D దృశ్యం '''User Perspective''' నుండి '''Top view''' నుంచి మారుతుంది.
+
|| 3Dview, User Perspective నుండి Top view కు మారుతుంది.
  
 
|-
 
|-
 
||03:57  
 
||03:57  
|| ఫై నుండి  మా వస్తువును చూడవచ్చు.
+
|| మన object ను  టాప్  view నుండి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
||04:03
 
||04:03
|| ఎడమ క్లిక్ '' 'Select' ''. ఇక్కడ 3D వీక్షణలో అన్ని వస్తువుల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది.
+
|| Select పై  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది.
  
 
|-
 
|-
 
||04:18
 
||04:18
|| ఎడమ క్లిక్ '' 'Object' ''. క్రియాశీల వస్తువు కోసం వివిధ ఎడిటింగ్ ఎంపికల జాబితా ఇక్కడ ఉంది.
+
||Object పై  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల  జాబితా ఉంది.
 
+
 
|-
 
|-
 
||04:35  
 
||04:35  
|| 3D దృశ్యం యొక్క ఎడమ వైపున  '''Object Tools''' ప్యానెల్.
+
|| 3Dవ్యూ కు ఎడమ వైపున Object Tools ప్యానెల్ ఉన్నది.
  
 
|-
 
|-
 
||04:41  
 
||04:41  
|| ఈ '' 'panel' '' 3D వ్యూలో క్రియాశీల వస్తువుని సవరించడానికి ఉపయోగించిన వివిధ '' 'tool' '' జాబితా చేస్తుంది.
+
|| ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tools ను  జాబితాగా చేస్తుంది.
  
 
|-
 
|-
 
||04:49  
 
||04:49  
|| వివిధ వర్గాలలో ఉపకరణాలు సమూహం చేయబడ్డాయి.
+
|| ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి.
  
 
|-
 
|-
 
||04:52  
 
||04:52  
|| '''Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil'''.
+
|| Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil.
  
 
|-
 
|-
 
||05:13  
 
||05:13  
||ఉదాహరణకు, 3D వీక్షణలో '' 'lamp' '' ని తరలించండి.
+
||ఉదాహరణకు, 3Dవ్యూ లో  lamp ని తరలించండి.
  
 
|-
 
|-
||05:19 '''
+
||05:19  
||'''lamp''' ఎంచుకోవడానికి కుడి క్లిక్ చేయండి.
+
|| lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||05:23  
 
||05:23  
|| వెళ్ళండి '''Object tools''' ప్యానెల్.
+
|| Object tools ప్యానెల్ కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
||05:28  
 
||05:28  
||  '''Object tools''' ప్యానెల్లో '' lamp '' 'కోసం మీరు ఎంపికలను చూడవచ్చు.
+
|| Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు.
  
 
|-
 
|-
||05:35  
+
||05:35
|| ఎడమ-క్లిక్ '' 'Translate' '' మరియు మీ '' 'mouse' '' కదిలించండి.
+
|| Translate పై  లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు మీ mouse ను  కదిలించండి.
  
 
|-
 
|-
 
||05:41
 
||05:41
|| '' 'lamp' '' 'mouse' '' ఉద్యమం యొక్క దిశలో కదులుతుంది.
+
|| lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది.
  
 
|-
 
|-
 
||05:46  
 
||05:46  
|| '' 'Translate' '' రద్దు చేయడానికి మీ కీబోర్డ్పై స్క్రీన్ లేదా ప్రెస్ '' 'Esc' '' కుడి క్లిక్ చేయండి.
+
|| Translate ను రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||05:57  
 
||05:57  
|| 3D దృశ్యం యొక్క కుడి వైపున మరొక '' 'panel' '' అప్రమేయంగా కన్పిస్తుంది.
+
|| 3D వ్యూ  యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది.  
  
 
|-
 
|-
 
||06:04  
 
||06:04  
|| దాచిన ప్యానెల్ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న''' plus  sign'''ఎడమ క్లిక్ చేయండి.
+
|| దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||06:12  
 
||06:12  
|| కీబోర్డ్ షార్ట్కట్  కోసం, '' 'N' '' నొక్కండి.
+
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, N నొక్కండి.
  
 
|-
 
|-
 
||06:17  
 
||06:17  
|| ఈ అదనపు ఆబ్జెక్ట్ '' 'Transform' '' ప్యానెల్ '' 'Object' '' ప్యానెల్ '''Properties window''' పోలి ఉంటుంది.
+
|| ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను  పోలి ఉంటుంది.
  
 
|-
 
|-
 
||06:25
 
||06:25
|| మనము తదుపరి ట్యుటోరియల్లో '' 'Object' '' ప్యానెల్ వివరాలను చూస్తాము.
+
|| మనము తదుపరి ట్యుటోరియల్లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము.
  
 
|-
 
|-
 
||06:30  
 
||06:30  
|| ఇప్పుడు కోసం, అదనపు ప్యానెల్ను దాచిపెట్టి,  '''default 3D view''  కు వెళ్దాము.
+
|| ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము.
  
 
|-
 
|-
 
||06:37
 
||06:37
|| అదనపు ఆబ్జెక్ట్ '' 'Transform' '' ప్యానెల్ యొక్క ఎడమ అంచుకు మీ '''mouse cursor''' తరలించు.
+
|| మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి.  
  
 
|-
 
|-
 
||06:44  
 
||06:44  
|| డబుల్-తల గల బాణం కనిపిస్తుంది.
+
|| ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
||06:48  
 
||06:48  
|| ఎడమ-క్లిక్ చేసి, మీ '' 'mouse' '' కుడివైపుకి లాగండి.
+
|| మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు  లాగండి.
  
 
|-
 
|-
 
||06:52
 
||06:52
|| అదనపు వస్తువు '' 'Transform' '' ప్యానెల్ మరోసారి దాగి ఉంది.
+
|| అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును.
 
|-
 
|-
 
||06:59  
 
||06:59  
|| మీరు ఈ ప్యానెల్ను దాచడానికి లేదా దాచడానికి కీబోర్డ్ సత్వరమార్గాన్ని '' 'N' '' ఉపయోగించవచ్చు.
+
|| మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు  కీబోర్డ్ సత్వరమార్గం  Nను  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
||07:07
 
||07:07
||3D వీక్షణ గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ '''Types of Windows - 3D view'''.
+
||3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows- 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
||07:18  
 
||07:18  
|| రెడ్ బాక్స్ చేత ఉన్న ప్రాంతం '' 'Info' 'ప్యానెల్.
+
|| రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్.
  
 
|-
 
|-
 
||07:23  
 
||07:23  
||ఇది మా  '''Blender interface''' లో అత్యధిక ప్యానెల్. '''Info'''' ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది.
+
||ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది.
  
 
|-
 
|-
 
||07:33  
 
||07:33  
|| ఎడమ క్లిక్ '' 'File' ''.
+
|| File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||07:36  
 
||07:36  
||ఈ మెనూ ఒక కొత్త ఫైల్ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్ను తెరవడం, ఫైల్ను సేవ్ చేయడం, '''User Preferences''',  '''importing or exporting a file''' మొదలైనవి
+
||ఈ మెనూ ఒక కొత్త ఫైల్ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్ను తెరవడం, ఫైల్ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది.
  
 
|-
 
|-
 
||07:57
 
||07:57
||ఎడమ క్లిక్  '''Add'''.
+
|| Add పై లెఫ్ట్  క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||08:00  
 
||08:00  
|| ఇక్కడ '''object repository''' .
+
|| ఇదే  object repository.
  
 
|-
 
|-
 
||08:04  
 
||08:04  
|| ఈ మెనూని ఉపయోగించి 3D దృశ్యానికి కొత్త వస్తువులు చేర్చగలము.
+
|| ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త objects  చేర్చగలము.
  
 
|-
 
|-
 
||08:10  
 
||08:10  
|| కీబోర్డ్ సత్వరమార్గం కోసం, '' 'Shift & A' '' నొక్కండి.
+
|| కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి.
  
 
|-
 
|-
 
||08:18  
 
||08:18  
|| ఇప్పుడు, 3D దృశ్యానికి ఒక ప్లేన్ చేర్చండి.
+
|| ఇప్పుడు, 3Dవ్యూకు  ఒక ప్లేన్ ను చేర్చండి.
  
 
|-
 
|-
 
||08:23
 
||08:23
||'''3D cursor''' ను తరలించడానికి ఎక్కడైనా తెరపై ఎడమ క్లిక్ చేయండి.
+
|| 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||08:29  
 
||08:29  
|| నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటాను.
+
|| నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను.
  
 
|-
 
|-
 
||08:34  
 
||08:34  
|| ప్రెస్  '''Shift & A''' '''ADD '''  మెను ను తీసుకురావడానికి.
+
|| ADD  మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
||08:39
 
||08:39
||'' 'Mesh' '' ||. ఎడమ క్లిక్ '' 'plane' ''.
+
|| Mesh -> plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||08:44  
 
||08:44  
|| 3D కర్సర్ స్థానం వద్ద 3D వీక్షణకు ఒక కొత్త '' 'plane' '' జోడించబడింది.
+
|| 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది.
  
 
|-
 
|-
 
||08:51  
 
||08:51  
 
+
|| 3D  కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి.
|| 3 కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ చూడండి '''Navigation – 3D cursor.'''
+
  
 
|-
 
|-
 
||09:00  
 
||09:00  
||అదే విధంగా, మీరు 3D వీక్షణకు మరికొంత ఆబ్జెక్ట్లను జోడించడానికి ప్రయత్నించవచ్చు.
+
||అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు.
  
 
|-
 
|-
 
||09:13  
 
||09:13  
|| ఇప్పుడు '' 'Info' '' ప్యానెల్ కి వెళ్దాము.
+
|| ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము.
  
 
|-
 
|-
 
||09:16  
 
||09:16  
|| ఎడమ క్లిక్ '''Render''' '''Render''మెనుని తెరవడానికి క్లిక్ చేయండి.
+
|| Render మెనూను  తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||09:21  
 
||09:21  
|| '' 'రెండర్' ''''render image, render animation, show or hide render view''' లేదా' ''render view''' మొదలైనవి.
+
|| రెండర్ నందు  render image, render animation, show or hide render view మొదలైనటు  వంటి ఎంపికలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
||09:34  
 
||09:34  
|| '''Render settings''' తరువాతి ట్యుటోరియల్లో వివరాలు వివరించబడతాయి.
+
|| Render settings వివరాలు తరువాత ట్యుటోరియల్లో  వివరించబడతాయి.
  
 
|-
 
|-
 
||09:40  
 
||09:40  
||'''Info Panel''' గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ '''Type of Windows - File Browser and Info Panel''' చూడండి.
+
|| Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి,   Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి.
 
|-
 
|-
 
||09:55  
 
||09:55  
|| ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం '' Outliner '' ప్యానెల్.
+
|| ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్.
  
 
|-
 
|-
 
||10:00
 
||10:00
||ఇది '''Blender interface''' యొక్క కుడి ఎగువ మూలలో ఉంది.
+
||ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది.
  
 
|-
 
|-
 
||10:07  
 
||10:07  
|| '' 'Outliner' '' '' 3D view '' 'లో ఉన్న అన్ని వస్తువుల జాబితాను ఇస్తుంది.
+
|| Outliner 3D view లో ఉన్న అన్ని objectల జాబితాను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
||10:14  
 
||10:14  
|| '' 'Outliner' '' గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ '''Types of Windows - Outliner'''చూడండి.
+
|| Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
||10:26  
 
||10:26  
|| ఎరుపు బాక్స్ లోపల '' 'properties ' 'విండో.
+
|| ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో.
  
 
|-
 
|-
 
||10:31  
 
||10:31  
|| ఈ విండోలో పెద్ద సంఖ్యలో '' 'tools' '' మరియు '' 'settings' 'ఉన్న ప్యానెల్లు ఉన్నాయి.
+
|| ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
||10:38  
 
||10:38  
||బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మేము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము.
+
||బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
||10:44  
 
||10:44  
|| '' 'Properties' '' '' window '' 'బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో ఉంది,' '' outliner '' విండో క్రింద.
+
||Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది.
  
 
|-
 
|-
 
||10:53
 
||10:53
||'''Properties window''' గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్స్  '''Types of Windows - Properties Part 1 and 2''' చూడండి.
+
||Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి.
  
 
|-
 
|-
 
||11:06  
 
||11:06  
|| ఇది '''Timeline'''.
+
|| ఇది Timeline.
  
 
|-
 
|-
 
||11:10  
 
||11:10  
|| ఇది 3D వీక్షణ క్రింద ఉంది.
+
|| ఇది 3Dవ్యూకు  క్రిందన  ఉంది.
  
 
|-
 
|-
 
||11:15  
 
||11:15  
|| ఇక్కడ,  '''animation''' కోసం '''frame range''' మేము చూడవచ్చు.
+
|| ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
||11:21  
 
||11:21  
|| ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత '' 'frame' 'మీకు చెబుతుంది.
+
|| ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి  మీకు తెలుపుతుంది.  
  
 
|-
 
|-
 
||11:28  
 
||11:28  
|| మీరు దీనిని ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు.
+
|| మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు.
  
 
|-
 
|-
 
||11:33  
 
||11:33  
|| ఎడమ-క్లిక్ చేసి ఆకుపచ్చ రంగుని పట్టుకోండి.
+
|| లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,
  
 
|-
 
|-
 
||11:36  
 
||11:36  
|| ఇప్పుడు మీ '' 'mouse' '' ని తరలించండి.
+
|| ఇప్పుడు మీ mouseను  తరలించండి.
  
 
|-
 
|-
 
||11:43  
 
||11:43  
|| '' 'frame' '' నిర్ధారించడానికి విడుదల క్లిక్ చేయండి.
+
|| frame నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ ను విడుదల చేయండి.
  
 
|-
 
|-
 
||11:50  
 
||11:50  
||'''Start one'''  '' animation '' 'శ్రేణి ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది.
+
|| Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
||11:58  
 
||11:58  
|| |''' End 250'''  మా యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ను సూచిస్తుంది.
+
|| End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
||12:10  
 
||12:10  
|| ఇవి మా యానిమేషన్ కోసం '''playback''' ఎంపికలు.
+
|| ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు.
  
 
|-
 
|-
 
||12:16  
 
||12:16  
'' 'Timeline' '' గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ చూడండి '''Types of Windows - Timeline'''
+
|Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows- Timeline ట్యుటోరియల్ ను చూడండి.     
  
 
|-
 
|-
 
||12:25  
 
||12:25  
|| కాబట్టి, ఇది  '''Blender interface'''యొక్క సంక్షిప్త వివరణ.
+
|| కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ.
  
 
|-
 
|-
 
||12:30
 
||12:30
||డిఫాల్ట్గా '''blender workspace''' లో ఉన్న అన్ని ఈ '''windows'''కాకుండా,
+
||డిఫాల్ట్ గా,  blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా,
  
 
|-
 
|-
 
||12:35  
 
||12:35  
|| ఇతర విండోస్ కూడా ఏ సమయంలో మెను నుండి ఎంపిక చేయవచ్చు ఇది ఉన్నాయి.
+
|| ఏ సమయంలో నైనా మెనూ  నుండి ఎంపిక ను బట్టి  ఇతర విండోస్ ఉన్నాయి.
  
 
|-
 
|-
 
||12:42  
 
||12:42  
|| ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ తరువాతి ట్యుటోరియల్స్ లో అందించబడింది.
+
|| ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది.
  
 
|-
 
|-
 
||12:51
 
||12:51
|| ఇప్పుడు, 3D వస్తువులో ప్రతి వస్తువును ఎంచుకోవడానికి ప్రయత్నించండి
+
|| ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
||12:57
 
||12:57
|  '''3D transform manipulator''' ఉపయోగించి, X Y మరియు Z ఆదేశాలలో '' 'cube' '' ను తరలించండి.
+
| 3D transform manipulatorను  ఉపయోగించి, X Y మరియు Z దిశలలో  cube ను తరలించండి.
  
 
|-
 
|-
 
||13:06  
 
||13:06  
|| '' 'view' '' ట్యాబ్ను అన్వేషించండి మరియు ''' Object Tools '''  ప్యానెల్లో '' 'Translate' '' ఉపయోగించి, కెమెరాను 3D వ్యూలో తరలించండి.
+
|| view ట్యాబ్ ను అన్వేషించండి
 +
 
 +
Object Tools ప్యానెల్లో  Translateను  ఉపయోగించి కెమెరాను 3D వ్యూలో తరలించండి.
  
 
|-
 
|-
 
||13:20  
 
||13:20  
|| ఈ ట్యుటోరియల్ని '''Project Oscar''' మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
+
|| ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
  
 
|-
 
|-
 
||13:28  
 
||13:28  
|| మరింత సమాచారము కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
+
|| మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
  
 
|-
 
|-
Line 450: Line 447:
 
|-
 
|-
 
||13:47  
 
||13:47  
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
  
 
|-
 
|-
 
||13:49  
 
||13:49  
||స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్  నిర్వహిస్తుంది.
+
||స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 466: Line 463:
 
|-
 
|-
 
||14:04
 
||14:04
|| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Latest revision as of 18:11, 25 November 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు మీకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ.
00:15 ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:22 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows,
00:29 ప్రతీ విండో కు అసైన్ చేయబడిన parameters మరియు tabs, 3D view లో ఒక object ను ఎంచుకోవడం,
00:37 మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము.
00:44 బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను.
00:48 లేకపోతే, దయచేసి బ్లెండర్ తెలుసుకొనుటకు మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి.
00:56 ఇది 3D panel.
00:58 డిఫాల్ట్ గా 3D viewలో ప్రస్తుతం ఇక్కడ మూడు object లు ఉన్నాయి.
01:03 ఒక cube, ఒక lamp మరియు camera.
01:10 cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది.
01:15 lampను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
01:19 cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి.
01:23 కాబట్టి, 3D view లో ఏదైనా objectని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి.
01:31 cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి.
01:35 క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి.
01:44 ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది.
01:51 ఎరుపు రంగు X ఆక్సిస్ ను,
01:55 ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను మరియు
01:59 నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది.
02:05 లెఫ్ట్ క్లిక్ చేసి, green handle పై నొక్కి ఉంచి మీ mouseను ఎడమ నుండి కుడికి తరలించండి.
02:15 కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి.
02:22 ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము.
02:32 అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది.
02:45 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & Zను నొక్కండి.
02:56 ఇప్పుడు, X అక్షం వెంబడి, objectను కదుపుటకు ప్రయత్నించండి.
03:08 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, G & X ను నొక్కండి.
03:23 ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view.
03:32 3D view యొక్క దిగువ ఎడమ మూలకు వెళ్ళండి.
03:36 view పై లెఫ్ట్ -క్లిక్ చేయండి. 3D viewకై వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది.
03:46 Top పై లెఫ్ట్ -క్లిక్ చేయండి. కీబోర్డ్ షార్ట్కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి.
03:52 3Dview, User Perspective నుండి Top view కు మారుతుంది.
03:57 మన object ను టాప్ view నుండి చూడవచ్చు.
04:03 Select పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది.
04:18 Object పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల జాబితా ఉంది.
04:35 3Dవ్యూ కు ఎడమ వైపున Object Tools ప్యానెల్ ఉన్నది.
04:41 ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tools ను జాబితాగా చేస్తుంది.
04:49 ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి.
04:52 Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil.
05:13 ఉదాహరణకు, 3Dవ్యూ లో lamp ని తరలించండి.
05:19 lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
05:23 Object tools ప్యానెల్ కు వెళ్ళండి.
05:28 Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు.
05:35 Translate పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు మీ mouse ను కదిలించండి.
05:41 lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది.
05:46 Translate ను రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి.
05:57 3D వ్యూ యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది.
06:04 దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:12 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, N నొక్కండి.
06:17 ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను పోలి ఉంటుంది.
06:25 మనము తదుపరి ట్యుటోరియల్లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము.
06:30 ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము.
06:37 మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి.
06:44 ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది.
06:48 మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు లాగండి.
06:52 అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును.
06:59 మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు కీబోర్డ్ సత్వరమార్గం Nను ఉపయోగించవచ్చు.
07:07 3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows- 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి.
07:18 రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్.
07:23 ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది.
07:33 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:36 ఈ మెనూ ఒక కొత్త ఫైల్ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్ను తెరవడం, ఫైల్ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది.
07:57 Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:00 ఇదే object repository.
08:04 ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త objects చేర్చగలము.
08:10 కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి.
08:18 ఇప్పుడు, 3Dవ్యూకు ఒక ప్లేన్ ను చేర్చండి.
08:23 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:29 నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను.
08:34 ADD మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి.
08:39 Mesh -> plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:44 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది.
08:51 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి.
09:00 అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు.
09:13 ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము.
09:16 Render మెనూను తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:21 రెండర్ నందు render image, render animation, show or hide render view మొదలైనటు వంటి ఎంపికలు ఉన్నాయి.
09:34 Render settings వివరాలు తరువాత ట్యుటోరియల్లో వివరించబడతాయి.
09:40 Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి, Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి.
09:55 ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్.
10:00 ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది.
10:07 Outliner 3D view లో ఉన్న అన్ని objectల జాబితాను ఇస్తుంది.
10:14 Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి.
10:26 ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో.
10:31 ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి.
10:38 బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము.
10:44 Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది.
10:53 Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి.
11:06 ఇది Timeline.
11:10 ఇది 3Dవ్యూకు క్రిందన ఉంది.
11:15 ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు.
11:21 ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి మీకు తెలుపుతుంది.
11:28 మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు.
11:33 లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,
11:36 ఇప్పుడు మీ mouseను తరలించండి.
11:43 frame నిర్ధారించడానికి లెఫ్ట్ క్లిక్ ను విడుదల చేయండి.
11:50 Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది.
11:58 End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది.
12:10 ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు.
12:16 Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows- Timeline ట్యుటోరియల్ ను చూడండి.
12:25 కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ.
12:30 డిఫాల్ట్ గా, blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా,
12:35 ఏ సమయంలో నైనా మెనూ నుండి ఎంపిక ను బట్టి ఇతర విండోస్ ఉన్నాయి.
12:42 ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది.
12:51 ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి.
12:57 3D transform manipulatorను ఉపయోగించి, X Y మరియు Z దిశలలో cube ను తరలించండి.
13:06 view ట్యాబ్ ను అన్వేషించండి.

Object Tools ప్యానెల్లో Translateను ఉపయోగించి కెమెరాను 3D వ్యూలో తరలించండి.

13:20 ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
13:28 మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
13:33 oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
13:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
13:49 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
13:53 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
13:57 మరిన్ని వివరాలకు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి- contact@spoken-tutorial.org
14:04 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india