Difference between revisions of "Java-Business-Application/C2/Servlet-Methods/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border =1 | {| border =1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | Servlet Methods పై spoken-tutorial కు స్వాగతం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము |
− | + | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |ఒక సాధారణ | + | | JSP ని ఉపయోగించి ఒక సాధారణ login form ను సృష్టించడం, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | | doGet method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
− | + | ||
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | | | + | | doPost method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | doGet మరియు doPost మెథడ్స్ మధ్య తేడా నేర్చుకుంటాము. |
− | + | ||
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ మనము Ubuntu Version 12.04, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | Netbeans IDE 7.3, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | JDK 1.7, |
− | + | ||
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | | + | | Firefox వెబ్ బ్రౌజర్ 21.0 ఉపయోగిస్తున్నాము. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. | + | | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు | ||
− | |||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | Netbeans IDE ఉపయోగించి Core Java మరియు |
− | + | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | || | + | || HTML |
− | + | ||
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | | | + | | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు తెలుసుండాలి. |
− | + | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
− | |||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | |మనము మన వెబ్ అప్లికేషన్ ను సృష్టించడం ద్వారా Library Management System ను ప్రారంభిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | ముందుగా మనము Home page ని క్రియేట్ చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | Home page ఒక సాధారణ login form ను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | |ఇది | + | |ఇది Library Management System కు login అధికారం గల వినియోగదారులను అనుమతిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, Netbeans IDE కి మారుదాం. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | |మనం ఇంతకు ముందు మార్పు చేసిన | + | |మనం, ఇంతకు ముందు మార్పు చేసిన index dot jsp పేజీకి వెళ్దాము. |
− | + | ||
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | | + | | home page ని సృష్టించేందుకు నేను ఈ పేజీని మార్చాను. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:35 | | 01:35 | ||
− | | | + | |మనము title గా Home Page అని ఇచ్చాము. |
− | + | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | |body లోపల border విలువ 1 గా కలిగిన ఒక table ఉన్నది. |
− | + | ||
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
| మీరు ఇక్కడ కోడ్ ను చూడవచ్చు. | | మీరు ఇక్కడ కోడ్ ను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | table లోపల, మనము Welcome to Library Management System అనే ఒక శీర్షిక ని చేర్చాము. |
− | + | ||
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | తరువాత, | + | | తరువాత, "This is the home page for Library Management System" ను శీర్షిక గా కలిగివున్న paragraph tag ఉన్నది. |
− | + | ||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | | + | | ఆపై, visitorHomePage dot jsp అనే page కు ఒక hyperlink ఉన్నది. |
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | మనము ఈ పేజీని తరువాత సృష్టిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 02:13 | | 02:13 | ||
− | |తరువాత, మనకు చాలా సులభమైన | + | |తరువాత, మనకు చాలా సులభమైన login form ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | |ఈ form | + | |ఈ form, registered user ను login కు అనుమతిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | | | + | | formను సృష్టించే ముందు, మీరు GreetingServlet అను పేరు గల servlet ను సృష్టించాలి. |
− | + | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | |కాబట్టి, ఇక్కడ ట్యుటోరియల్ కి విరామం | + | |కాబట్టి, ఇక్కడ ట్యుటోరియల్ కి విరామం ఇచ్చి, మునుపటి ట్యుటోరియల్లో వివరించిన విధంగా ఒక కొత్త servlet ను క్రియేట్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | servlet పేరు GreetingServlet అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | అదేవిధంగా URL pattern గా GreetingServletPath ను ఇవ్వాలి. |
− | + | ||
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | ఈ | + | | ఈ form లో రెండు input elements, Username మరియు Password లు ఉన్నాయి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | |దీనిలో | + | |దీనిలో Sign In అనే Submit button కూడా ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | |తరువాత, | + | |తరువాత, addUser.jsp కు link ను కలిగి ఉన్న paragraph tag ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | |ఇది | + | |ఇది రిజిస్టర్ కానీ users కు registration page. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము GreetingServlet.java కు వెళదాము. |
− | + | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | GreetingServlet.java అనేది org.spokentutorial. అనే ప్యాకేజీ లో సృష్టించబడింది. |
− | + | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | |ఇప్పుడు, ఈ | + | |ఇప్పుడు, ఈ servlet request object నుండి form data ను యాక్సెస్ చేయగలుగుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
− | | ఈ | + | | ఈ servlet controller గా వ్యవహరిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | |మీరు ముందుగా | + | |మీరు ముందుగా controller ను గురించి నేర్చుకున్నట్టు గుర్తు తెచ్చుకున్నారా? |
− | + | ||
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, servlet ఒక controller గా ఏమి చేస్తుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | form data request object లో ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | మొదటి పని | + | | మొదటి పని form data Parameterలను తిరిగి పొందడం. |
− | + | ||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | request object పై getParameter method ను ఉపయోగించడం ద్వారా ఇది జరుగుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, Netbeans IDE కి మారుదాం. |
− | + | ||
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | doGet method లోపల టైప్ చేయండి |
− | + | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | PrintWriter space out equal to response dot getWriter(). |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | తరువాత, మనము | + | | తరువాత, మనము form data యొక్క parameters ను తిరిగి పొందుతాము. |
− | + | ||
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
| కాబట్టి తదుపరి వరసలో, | | కాబట్టి తదుపరి వరసలో, | ||
− | |||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | |String space username ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో userName మరియు semicolon అని టైప్ చేయండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | ఈ userName, User Name కొరకు ఫార్మ్ టాగ్ లో మనం చేర్చిన పేరు |
− | + | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | + | |అదేవిధంగా, పాస్వర్డ్ ను తిరిగి పొందుతాము. | |
− | |అదేవిధంగా, | + | |
− | + | ||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | |తరువాత లైన్ లో, | + | |తరువాత లైన్ లో, String space password ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో password semicolon అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | తరువాత, | + | | తరువాత, మనము output లో UserName ప్రింట్ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
| కాబట్టి, తదుపరి లైన్లో, | | కాబట్టి, తదుపరి లైన్లో, | ||
− | |||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | |out dot println బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో Hello from GET Method plus username అని టైప్ చేయండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, project run చేయడానికి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | | Clean and Build పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | మళ్ళీ | + | | మళ్ళీ MyFirstProject, పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, server అప్ అయ్యి, అమలు అవుతుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | ఇది | + | | ఇది MyFirstProjectను deploy చేస్తుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | browserలో మన Home page కనపడింది. |
− | + | ||
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | | page టైటిల్ Home Page. అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | ఇక్కడ మనము చాలా సాధారణ | + | | ఇక్కడ మనము చాలా సాధారణ login form ను చూడవచ్చు. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | Username మరియు Password లను ఎంటర్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | నేను | + | | నేను Username గా arya అని టైప్ చేస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | | arya*123 as the Password గా ఇస్తాను. |
− | + | ||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | |అప్పుడు | + | |అప్పుడు Sign In పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | | + | | Hello from GET Method arya , అవుట్ ఫుట్ గా రావడం మనము చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, user login కోడ్ లోపల ఏ ధ్రువీకరణనూ చేర్చలేదు. |
− | + | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | మనము దీన్ని తరువాత ట్యుటోరియల్లో చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, ఇక్కడ URL ను చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |ఇది | + | |ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServletPath question mark userName equal to arya మరియు password equal to arya *123 . |
− | + | ||
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, form data ను page information నుంచి ఒక ప్రశ్న గుర్తు ద్వారా వేరు చేయబడుతుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | | form లో మనము ఇచ్చిన username మరియు password కూడా URL లోనే ఉన్నాయని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు POST Method ను వాడతాము. |
− | + | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, IDE కు తిరిగి మారండి. |
− | + | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | doGet method కోసం వ్రాసిన కోడ్ ను కాపీ చేసి doPost method లో ఉంచండి. |
− | + | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, println ప్రకటనను Hello from POST Method కు మార్చండి |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము index dot jsp తెరుద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, form tag యొక్క method attribute ని POST కు మార్చాలి. |
− | + | ||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
|మీరు ఇప్పుడు ఈ కోడ్ ను చూడవచ్చు. | |మీరు ఇప్పుడు ఈ కోడ్ ను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | | + | | form action ఈక్వల్ టు GreetingServletPath method ఈక్వల్ టు POST |
− | + | ||
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, మళ్ళీ ఈ Projectని రన్ చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | |మనకు GET method ను ఉపయోగించినప్పుడు మనకు లభించిన మాదిరిగా అవుట్పుట్ వచ్చింది. |
− | + | ||
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | |కాబట్టి, | + | |కాబట్టి, UserName మరియు Password లను మళ్ళీ టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | |తరువాత Sign In పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | మనము | + | | మనము Hello from POST Method arya అని పొందాము. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, URL ను చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | |ఇది | + | |ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServlet Path. |
− | + | ||
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, request యొక్క URL లో form data ను చూడము. |
− | + | ||
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | | doGet మరియు doPost methods మధ్య ప్రధాన తేడా ఇదే. |
− | + | ||
|- | |- | ||
| 08:35 | | 08:35 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు GET మరియు POST methods లను ఎక్కడ ఉపయోగిస్తామో నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | form చిన్నది మరియు data తక్కువగా ఉనప్పుడు, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించాలని అనుకున్నప్పుడు, |
− | + | ||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | GET method ను ఉపయోగిస్తాము. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | | + | | form పెద్దది మరియు data ఎక్కువగా ఉనప్పుడు, |
− | + | ||
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | | + | | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించనివకూడదు అనుకున్నప్పుడు, |
− | + | ||
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | POST method ను ఉపయోగిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |ఉదా: | + | |ఉదా: passwords |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | |సారాంశం | + | |సారాంశం గా |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనము | |ఈ ట్యుటోరియల్ లో మనము | ||
− | |||
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | | | + | | JSP ఉపయోగించి simple login form సృష్టించడం, |
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | doGet method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
− | + | ||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | doPost method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
− | + | ||
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | | doGet మరియు doPost లమధ్య తేడా నేర్చుకున్నాము. |
− | + | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
|దయచేసి ముందుకు సాగుటకు ముందుగా మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. | |దయచేసి ముందుకు సాగుటకు ముందుగా మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. | ||
− | |||
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | |క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|09:42 | |09:42 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
− | + | ||
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
|స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | |స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | ||
− | |||
|- | |- | ||
| 09:58 | | 09:58 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ లో Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం. |
− | + | ||
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
Line 513: | Line 372: | ||
| 10:09 | | 10:09 | ||
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. | ||
− | |||
|- | |- | ||
| 10:19 | | 10:19 | ||
− | |ప్రముఖ | + | |ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
− | + | ||
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
|వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. | |వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. | ||
− | |||
|- | |- | ||
| 10:32 | | 10:32 |
Latest revision as of 14:53, 2 November 2017
Time | Narration |
00:01 | Servlet Methods పై spoken-tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:08 | JSP ని ఉపయోగించి ఒక సాధారణ login form ను సృష్టించడం, |
00:13 | doGet method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
00:16 | doPost method ను ఉపయోగించి పారామితులను పాస్ చేయుట, |
00:20 | doGet మరియు doPost మెథడ్స్ మధ్య తేడా నేర్చుకుంటాము. |
00:25 | ఇక్కడ మనము Ubuntu Version 12.04, |
00:30 | Netbeans IDE 7.3, |
00:33 | JDK 1.7, |
00:36 | Firefox వెబ్ బ్రౌజర్ 21.0 ఉపయోగిస్తున్నాము. |
00:39 | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:43 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు |
00:46 | Netbeans IDE ఉపయోగించి Core Java మరియు |
00:49 | HTML |
00:51 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు తెలుసుండాలి. |
00:56 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
01:00 | మనము మన వెబ్ అప్లికేషన్ ను సృష్టించడం ద్వారా Library Management System ను ప్రారంభిస్తాము. |
01:06 | ముందుగా మనము Home page ని క్రియేట్ చేద్దాము. |
01:09 | Home page ఒక సాధారణ login form ను కలిగి ఉంటుంది. |
01:14 | ఇది Library Management System కు login అధికారం గల వినియోగదారులను అనుమతిస్తుంది. |
01:20 | ఇప్పుడు, Netbeans IDE కి మారుదాం. |
01:23 | మనం, ఇంతకు ముందు మార్పు చేసిన index dot jsp పేజీకి వెళ్దాము. |
01:30 | home page ని సృష్టించేందుకు నేను ఈ పేజీని మార్చాను. |
01:35 | మనము title గా Home Page అని ఇచ్చాము. |
01:38 | body లోపల border విలువ 1 గా కలిగిన ఒక table ఉన్నది. |
01:44 | మీరు ఇక్కడ కోడ్ ను చూడవచ్చు. |
01:47 | table లోపల, మనము Welcome to Library Management System అనే ఒక శీర్షిక ని చేర్చాము. |
01:54 | తరువాత, "This is the home page for Library Management System" ను శీర్షిక గా కలిగివున్న paragraph tag ఉన్నది. |
02:03 | ఆపై, visitorHomePage dot jsp అనే page కు ఒక hyperlink ఉన్నది. |
02:11 | మనము ఈ పేజీని తరువాత సృష్టిస్తాము. |
02:13 | తరువాత, మనకు చాలా సులభమైన login form ఉంది. |
02:18 | ఈ form, registered user ను login కు అనుమతిస్తుంది. |
02:22 | formను సృష్టించే ముందు, మీరు GreetingServlet అను పేరు గల servlet ను సృష్టించాలి. |
02:28 | కాబట్టి, ఇక్కడ ట్యుటోరియల్ కి విరామం ఇచ్చి, మునుపటి ట్యుటోరియల్లో వివరించిన విధంగా ఒక కొత్త servlet ను క్రియేట్ చేయండి. |
02:35 | servlet పేరు GreetingServlet అని గమనించండి. |
02:39 | అదేవిధంగా URL pattern గా GreetingServletPath ను ఇవ్వాలి. |
02:44 | ఈ form లో రెండు input elements, Username మరియు Password లు ఉన్నాయి. |
02:50 | దీనిలో Sign In అనే Submit button కూడా ఉంది. |
02:55 | తరువాత, addUser.jsp కు link ను కలిగి ఉన్న paragraph tag ఉంటుంది. |
03:03 | ఇది రిజిస్టర్ కానీ users కు registration page. |
03:09 | ఇప్పుడు, మనము GreetingServlet.java కు వెళదాము. |
03:14 | GreetingServlet.java అనేది org.spokentutorial. అనే ప్యాకేజీ లో సృష్టించబడింది. |
03:23 | ఇప్పుడు, ఈ servlet request object నుండి form data ను యాక్సెస్ చేయగలుగుతుంది. |
03:30 | ఈ servlet controller గా వ్యవహరిస్తుంది. |
03:33 | మీరు ముందుగా controller ను గురించి నేర్చుకున్నట్టు గుర్తు తెచ్చుకున్నారా? |
03:38 | ఇప్పుడు, servlet ఒక controller గా ఏమి చేస్తుందో చూద్దాం. |
03:42 | form data request object లో ఉంటుంది. |
03:46 | మొదటి పని form data Parameterలను తిరిగి పొందడం. |
03:51 | request object పై getParameter method ను ఉపయోగించడం ద్వారా ఇది జరుగుతుంది. |
03:57 | కాబట్టి, Netbeans IDE కి మారుదాం. |
04:02 | doGet method లోపల టైప్ చేయండి |
04:04 | PrintWriter space out equal to response dot getWriter(). |
04:14 | తరువాత, మనము form data యొక్క parameters ను తిరిగి పొందుతాము. |
04:18 | కాబట్టి తదుపరి వరసలో, |
04:20 | String space username ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో userName మరియు semicolon అని టైప్ చేయండి. |
04:35 | ఈ userName, User Name కొరకు ఫార్మ్ టాగ్ లో మనం చేర్చిన పేరు |
04:43 | అదేవిధంగా, పాస్వర్డ్ ను తిరిగి పొందుతాము. |
04:48 | తరువాత లైన్ లో, String space password ఈక్వల్ టు request dot getParameter బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో password semicolon అని టైప్ చేయండి. |
05:03 | తరువాత, మనము output లో UserName ప్రింట్ చేస్తాము. |
05:08 | కాబట్టి, తదుపరి లైన్లో, |
05:10 | out dot println బ్రాకెట్స్ మరియు డబుల్ కోట్స్ లో Hello from GET Method plus username అని టైప్ చేయండి. |
05:21 | ఇప్పుడు, project run చేయడానికి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, |
05:27 | Clean and Build పై క్లిక్ చేయండి. |
05:29 | మళ్ళీ MyFirstProject, పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
05:35 | కాబట్టి, server అప్ అయ్యి, అమలు అవుతుంది. |
05:38 | ఇది MyFirstProjectను deploy చేస్తుంది. |
05:41 | browserలో మన Home page కనపడింది. |
05:45 | page టైటిల్ Home Page. అని గమనించండి. |
05:50 | ఇక్కడ మనము చాలా సాధారణ login form ను చూడవచ్చు. |
05:54 | Username మరియు Password లను ఎంటర్ చేయండి. |
05:58 | నేను Username గా arya అని టైప్ చేస్తాను. |
06:02 | arya*123 as the Password గా ఇస్తాను. |
06:06 | అప్పుడు Sign In పై క్లిక్ చేయండి. |
06:09 | Hello from GET Method arya , అవుట్ ఫుట్ గా రావడం మనము చూడవచ్చు. |
06:15 | ఇప్పుడు, user login కోడ్ లోపల ఏ ధ్రువీకరణనూ చేర్చలేదు. |
06:24 | మనము దీన్ని తరువాత ట్యుటోరియల్లో చేస్తాము. |
06:28 | ఇప్పుడు, ఇక్కడ URL ను చూడండి. |
06:31 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServletPath question mark userName equal to arya మరియు password equal to arya *123 . |
06:49 | ఇప్పుడు, form data ను page information నుంచి ఒక ప్రశ్న గుర్తు ద్వారా వేరు చేయబడుతుంది. |
06:56 | form లో మనము ఇచ్చిన username మరియు password కూడా URL లోనే ఉన్నాయని చూడవచ్చు. |
07:05 | ఇప్పుడు POST Method ను వాడతాము. |
07:10 | కాబట్టి, IDE కు తిరిగి మారండి. |
07:12 | doGet method కోసం వ్రాసిన కోడ్ ను కాపీ చేసి doPost method లో ఉంచండి. |
07:20 | ఇప్పుడు, println ప్రకటనను Hello from POST Method కు మార్చండి |
07:27 | ఇప్పుడు, మనము index dot jsp తెరుద్దాం. |
07:31 | ఇక్కడ, form tag యొక్క method attribute ని POST కు మార్చాలి. |
07:37 | మీరు ఇప్పుడు ఈ కోడ్ ను చూడవచ్చు. |
07:42 | form action ఈక్వల్ టు GreetingServletPath method ఈక్వల్ టు POST |
07:49 | ఇప్పుడు, మళ్ళీ ఈ Projectని రన్ చేద్దాము. |
07:53 | కాబట్టి, MyFirstProject పై రైట్-క్లిక్ చేసి, Run పై క్లిక్ చేయండి. |
07:58 | మనకు GET method ను ఉపయోగించినప్పుడు మనకు లభించిన మాదిరిగా అవుట్పుట్ వచ్చింది. |
08:04 | కాబట్టి, UserName మరియు Password లను మళ్ళీ టైప్ చేద్దాం. |
08:08 | తరువాత Sign In పై క్లిక్ చేయండి. |
08:12 | మనము Hello from POST Method arya అని పొందాము. |
08:17 | ఇప్పుడు, URL ను చూడండి. |
08:19 | ఇది localhost colon 8080 slash MyFirstProject slash GreetingServlet Path. |
08:25 | ఇక్కడ, request యొక్క URL లో form data ను చూడము. |
08:30 | doGet మరియు doPost methods మధ్య ప్రధాన తేడా ఇదే. |
08:35 | ఇప్పుడు GET మరియు POST methods లను ఎక్కడ ఉపయోగిస్తామో నేర్చుకుందాం. |
08:42 | form చిన్నది మరియు data తక్కువగా ఉనప్పుడు, |
08:44 | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించాలని అనుకున్నప్పుడు, |
08:48 | GET method ను ఉపయోగిస్తాము. |
08:53 | form పెద్దది మరియు data ఎక్కువగా ఉనప్పుడు, |
08:55 | user డేటా యొక్క కంటెంట్లను URL లో కనిపించనివకూడదు అనుకున్నప్పుడు, |
09:00 | POST method ను ఉపయోగిస్తాము. |
09:06 | ఉదా: passwords |
09:08 | సారాంశం గా |
09:10 | ఈ ట్యుటోరియల్ లో మనము |
09:12 | JSP ఉపయోగించి simple login form సృష్టించడం, |
09:16 | doGet method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
09:19 | doPost method ఉపయోగించి పారామితులను పాస్ చేయడం, |
09:22 | doGet మరియు doPost లమధ్య తేడా నేర్చుకున్నాము. |
09:26 | దయచేసి ముందుకు సాగుటకు ముందుగా మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి. |
09:32 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:38 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
09:45 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:52 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:58 | Spoken Tutorial ప్రాజెక్ట్ లో Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం. |
10:02 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:09 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:19 | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
10:28 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
10:32 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |