Difference between revisions of "Java-Business-Application/C2/Creating-a-Java-web-project/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
|'''Creating a Java web project’’’ పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|   Creating a Java web project పై   spoken tutorial   కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:06  
 
| 00:06  
 
|ఈ ట్యుటోరియల్ లో మనము  
 
|ఈ ట్యుటోరియల్ లో మనము  
 
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|'''Java Web Project''' ను సృష్టించడం  
+
|   Java Web Project ను సృష్టించడం,
 
+
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|'''Deployment Descriptor'' గురించి  
+
| Deployment Descriptor గురించి, మరియు 
 
+
 
|-
 
|-
 
|00:15
 
|00:15
|మరియు '''web.xml''' ఫైల్ ల గురించి నేర్చుకుంటాము.  
+
| web.xml   ఫైల్ ల గురించి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|ఇక్కడ మనము ''Ubuntu'''వెర్షన్  12.04  
+
|ఇక్కడ మనము   Ubuntu   వెర్షన్  12.04  
  
 
|-
 
|-
 
|00:23
 
|00:23
|'''Netbeans IDE''' 7.3
+
|   Netbeans IDE   7.3
  
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|'''JDK''' 1.7
+
|   JDK   1.7
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|'''Firefox''' web-browser 21.0 ను ఉపయోగిస్తాము.  
+
|   Firefox   web-browser 21.0 ను ఉపయోగిస్తాము.  
  
 
|-
 
|-
Line 45: Line 41:
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు వీటి గురించి అవగాహన ఉండాలి:
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
  
 
|-
 
|-
 
|00:39
 
|00:39
|'''Core Java''' ఉపయోగించి '''Netbeans IDE''' మరియు  
+
|   Core Java   ఉపయోగించి   Netbeans IDE మరియు  
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|'''HTML'''.  
+
|   HTML గురించి అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 61: Line 57:
 
|-  
 
|-  
 
| 00:50
 
| 00:50
|ఇప్పుడు, మనం ఒక సాధారణ '''Java web project''' ను '''NetBeans IDE''' ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం.
+
|ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web projectను NetBeans IDEను ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|దీని కొరకు మనం   '''NetBeans IDE''' కు మారాలి.  
+
|దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి.  
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, '''File''' పై  క్లిక్  చేయండి, మరియు '''New Project” పై క్లిక్ చేయండి.
+
|IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై  క్లిక్  చేసి, New Project పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|ఒక '''New Project''' విండో తెరుచుకుంటుంది.  
+
|ఒక New Project   విండో తెరుచుకుంటుంది.  
  
 
|-
 
|-
 
|01:12
 
|01:12
|''Categories''' నుండి, '''Java Web''' ను  మరియు '''Projects''' నుంచి ''Web Application '' ను ఎంచుకోండి.
+
| Categories నుండి, Java Web ను  మరియు Projects నుంచి Web Applicationను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|తరువాత '''Next”’ పై  క్లిక్ చేయండి.
+
|తరువాత   Next పై  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|తరువాత  '''window''' పై అది  తెరుచుకుంటుంది,
+
|తరువాత  తెరుచుకున్న window పై,  
  
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|'''Project Name ''’ను '''MyFirstProject''' గా  టైప్ చేయండి.
+
|   Project Name ను  MyFirstProject గా  టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
  
|"Project location" మరియు '''Project Folder" ను అలానే వదిలివేయండి.  
+
| Project location మరియు   Project Folder ను అలానే వదిలివేయండి.  
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|తరువాత "Next" ఫై క్లిక్ చేయండి.  
+
|తరువాత Next పై  క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
| '''GlassFish Server '''  ను '''Server’’’గా ఎంచుకోండి.
+
| GlassFish Server ను   Server  గా ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
|01:39
 
|01:39
| "Context Path " అనేది ఇక్కడ "'MyFirstProject" అని గమనించండి,ఇది మన'''Project''' పేరు మాదిరిగానే ఉంటుంది.  
+
| ఇక్కడ   MyFirstProject అనేది Context Path అని గమనించండి, ఇది మన Project పేరు మాదిరిగానే ఉంటుంది.  
  
 
|-
 
|-
Line 113: Line 109:
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|ఇప్పుడు, "Next" పై క్లిక్ చేయండి మరియు తరువాత "Finish" పై క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు, Next పై క్లిక్ చేసి, తరువాత   Finish పై క్లిక్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 01:55  
 
| 01:55  
|‘’’Projects’’’ టాబ్ పై క్లిక్ చేయండి.
+
| Projects టాబ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|మనం ఇక్కడ అనేక '''node'''లను  మరియు "web application" ను"My First Project"' సృష్టించినదిగా చూడవచ్చు.
+
|మనం, ఇక్కడ అనేక nodeలను మరియు My First Project పేరుతో ఒక web applicationను సృష్టించడంను  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|ఇప్పుడు మనం ఈ '''node'''ల గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు.  
+
|ఇప్పుడు మనం ఈ nodeల అన్నింటి గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు.  
  
 
|-
 
|-
 
|02:11  
 
|02:11  
|కానీ ఇది ఏమి కలిగి ఉందొ నన్ను  క్లిక్ చేసి చుపించనివ్వండి.
+
|కానీ దానియందు ఏమీ ఉందో క్లిక్ చేసి చూద్దాం.  
 
    
 
    
 
|-
 
|-
 
|02:16
 
|02:16
| ఇప్పుడు, మనము"'Deployment Descriptor" అంటే ఏమిటో తెలుసుకుందాము.
+
| ఇప్పుడు, మనము Deployment Descriptor అంటే ఏమిటో తెలుసుకుందాము.
 
   
 
   
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|"'web application '''  ల “‘deployment descriptor’’’
+
| web application యొక్క deployment descriptor, 
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|'''application''యొక్క '''classes''','''resources'''మరియు '''configuration''' మరియు  
+
|   application యొక్క configuration,classes, resources గురించి మరియు
 
+
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
| వెబ్ '''requests''' ను సర్వ్ చేయడానికి వాటిని ‘’’web server’’’  ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.
+
| వెబ్ requestsను సర్వ్ చేయడానికి, వాటిని web server ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
| '''web server''' '''application''' కొరకు  '''request''' ను  స్వీకరిస్తుంది.  
+
|   web server, application కొరకు  ఒక request ను  స్వీకరిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:42  
 
| 02:42  
|ఇది "deployment descriptor" ను '''request''' యొక్క "URL "' కు  మ్యాప్ చేయడానికి  ఉపయోగిస్తుంది.  
+
|ఇది deployment descriptor ను request యొక్క URL కు  మ్యాప్ చేయడానికి  ఉపయోగిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది '''request''' ను నిర్వహించే కోడ్ కు  ''URL''' ను మ్యాప్ చేస్తుంది.
+
|ఇది request ను నిర్వహించగలిగే  కోడ్ కు  URLను మ్యాప్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|‘’’deployment descriptor’’’ అనేది '''web.xml''' పేరు గల ఫైల్.
+
| deployment descriptor అనేది web.xml  పేరు గల ఫైల్.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| ఇప్పుడు  మనం “‘IDE’’’  కు తిరిగి వెళ్దాము.  
+
| ఇప్పుడు  మనం IDEకు తిరిగి వెళ్దాము.  
  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| మనం ''' web.xml '''ఫైల్  ను ఇక్కడ అందుబాటులో ఉన్న'''nodes''' నుండి కనుగొనలేకపోయాము.
+
| మనం web.xml ఫైల్  ను ఇక్కడ అందుబాటులో ఉన్న nodes నుండి కనుగొనలేకపోయాము.
  
 
|-
 
|-
 
| 03:07  
 
| 03:07  
|దీన్ని గుర్తించడానికి, '''IDE''' పై ఎడమవైపున, '''File''' పై క్లిక్ చేయండి, తరువాత '''New File''' పై క్లిక్ చేయండి.
+
|దీన్ని గుర్తించడానికి, IDE కు  పైన ఎడమవైపున, File పై క్లిక్ చేసి, తరువాత New File పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|'''Categories''' నుండి, '''Web’' ను ఎంచుకోండి.
+
| Categories నుండి,   Webను ఎంచుకుని,
 
+
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|మరియు  '''File Types'''నుండి   '''Standard Deployment Descriptor (web.xml)'''ను ఎంచుకోండి.
+
| File Types నుండి Standard Deployment Descriptor (web.xml)   ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|తరువాత "Next" పై క్లిక్ చేయండి.
+
|తరువాత   Next పై క్లిక్ చేసి,
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|మరియు "Finish" పై క్లిక్ చేయండి.  
+
| Finish పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|'''IDE''' కు  ఎడమ వైపున ఉన్న ''' Files '''టాబ్ పై క్లిక్ చేయండి.
+
| IDE కు  ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|'''web.xml '''అనేది '''Web' node''' యొక్క '''WEB-INF''' ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది గమనించండి.
+
|   web.xml అనేది Web node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|మీరు ఇప్పుడు ''‘source-code''' ను చూడవచ్చు.
+
|మీరు ఇప్పుడు source-codeను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|మనకు ఇక్కడ ఒక '' 'xml' '' '' 'header' '' ఉంది.
+
|మనకు ఇక్కడ ఒక xml header ఉన్నది.  
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
|మనకు"’web-app’" ‘’’node’’’ కూడా ఉంది.
+
| అదేవిధంగా  web-app  node  కూడా ఉన్నది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|ఇప్పుడు, మనం '''application'''  ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
+
|ఇప్పుడు, మనం applicationను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|అలా చేయుటకు, "MyFirstProject"’పై రైట్   క్లిక్ చేయండి.  
+
|అలా చేయుటకు, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|'''Clean and Build'''పై క్లిక్ చేయండి.  
+
|   Clean and Build పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:04  
 
| 04:04  
|ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర '''build output ''' ల ను తొలగిస్తుంది.
+
|ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|ఇది "application'' ను మళ్ళి కంపైల్ చేస్తుంది.
+
|ఇది applicationను మళ్ళీ కంపైల్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|మళ్ళి, "MyFirstProject''' పై right క్లిక్ చేయండి మరియు తరువాత "Run" పై క్లిక్ చేయండి.
+
|మళ్ళీ, MyFirstProject పై right క్లిక్ చేసి, తరువాత Run పై క్లిక్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|04:20
 
|04:20
|అప్పుడు, సర్వర్ అప్ అయి రన్ అవుతుంది మరియు ఇది "My first Project" ను అమలు చేస్తుంది.
+
|అప్పుడు, సర్వర్ అప్ అయి, రన్ అవుతుంది మరియు ఇది My first Project ను deploy చేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|04:27
 
|04:27
| ఒక బ్రౌజర్ "window" తెరుచుకుంటుంది మరియు "Hello World" అని  ప్రదర్శిస్తుంది.
+
| ఒక బ్రౌజర్  window  తెరచుకుని, అందులో  Hello World అని  ప్రదర్శిస్తుంది.
 
    
 
    
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
|ఇలా ఎందుకంటే మనం ''’project’’’ ను‘“run’’’ చేస్తున్నప్పుడు,'''web application''' చూపబడిన'''page''' ను  అన్వయిస్తుంది.
+
|ఇలా ఎందుకంటే మనం   project    ను  run    చేస్తున్నప్పుడు,   web application  చూపబడిన   page ను  రెండర్ చేస్తుంది.  
 
    
 
    
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|ఇప్పుడు, ఇక్కడ  '''page''' ను అన్వయించే "URL'' ను  చూద్దాం.
+
|ఇప్పుడు, ఇక్కడ  pageను రెండర్ చేసిన  URL ను  చూద్దాం.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది '''localhost ''' ''colon'' '''8080''' ''slash'' '''MyFirstProject.'''
+
|ఇది   localhost       colon     8080     slash     MyFirstProject.  
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|కాబట్టి, ఎప్పుడైతే  "MyFirstProject" ను అమలు చేస్తామో '''HelloWorld!''' అని చెప్పే "'JSP''' పేజీని  మనం డిఫాల్ట్ గా పొందుతాము.   
+
|కాబట్టి, ఎప్పుడైతే   MyFirstProject ను అమలు చేస్తామో   HelloWorld!   అని చెప్పే   JSP   పేజీని  మనం డిఫాల్ట్ గా పొందుతాము.   
 
   
 
   
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఇప్పుడు, మన "IDE’" కు  తిరిగి వెళ్ళండి.
+
|ఇప్పుడు, మన IDE  కు  తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| మనం '''WEB-INF'''  '''folder''' క్రింద '''index.jsp'''ను చూడవచ్చు.  
+
| మనం     WEB-INF       folder   క్రింద     index.jsp   ను చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|'''index.jsp''' పై  డబల్ క్లిక్ చేయండి.  
+
|   index.jsp   పై  డబల్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|మనం ఇక్కడ "source code’’ ను చూడవచ్చు.  
+
|మనం ఇక్కడ source code  ను చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|ఇది '''HTML tags '''తో సాధారణ'''JSP page''' మాత్రమే.
+
|ఇది   HTML tags   తో సాధారణ   JSP page   మాత్రమే.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|ఇది '''title''' "JSP Page" ను మరియు heading "Hello World"ను కలిగి ఉంటుంది.
+
|ఇది     title     JSP Pageను మరియు heading Hello World ను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మనం '''web application''' ను  '''run''' చేస్తున్నపుడు సర్వర్   '''index.jsp ''' ను డిఫాల్ట్ గా అందిస్తుంది.
+
|మనం   web applicationను    run   చేస్తున్నపుడు, సర్వర్     index.jspను డిఫాల్ట్ గా అందిస్తుంది.
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| మనం '''ContextPath''' గురించి ముందు  తెలుసుకున్నామని  గుర్తుకుతెచ్చుకోండి.
+
| మనం   ContextPath గురించి ముందు  తెలుసుకున్నామని  గుర్తుకుతెచ్చుకోండి.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
| మనం '''ContextPath''' ను '''MyFirstProject''' గా సెట్ చేసాము.  
+
| మనం   ContextPath   ను   MyFirstProject   గా సెట్ చేసాము.  
  
 
|-
 
|-
Line 301: Line 294:
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|''' URL '''ను '''localhost''' ''colon'' '''8080''' గా  టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|   URLను    localhost     colon     8080 గా  టైప్  చేసి,  Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| మనం '''Glassfish Server''యొక్క '''Home page''’ ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
+
| మనం   Glassfish Server యొక్క   Home page   ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|ఇక్కడ, '''8080''' అనేది సర్వర్ మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్.
+
|ఇక్కడ,   8080   అనేది సర్వర్, మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|ఈ "'Glassfish Server"' "'instance''' దానిపై '''run''' అయ్యే చాలా "application'' లను కలిగి ఉండవచ్చు.   
+
|ఈ   Glassfish Server instance  దానిపై   run   అయ్యే చాలా applicationలను కలిగి ఉండవచ్చు.   
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|ఒక ప్రత్యేకమైన '''application''' ను పొందడానికి  ఆ అప్లికేషన్ పేరును  '''URL'''లో  టైప్ చేయండి.
+
|ఒక ప్రత్యేకమైన   applicationను పొందడానికి  ఆ అప్లికేషన్ పేరును  URL   లో  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| కాబట్టి, మనము ప్రత్యేక '''application''' ను '''instance''' పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి.
+
| కాబట్టి, మనము ప్రత్యేక   application   ను     instance   పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి.
  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|కాబట్టి, మనము ''' slash MyFirstProject '' ను టైప్ చేద్దాము.  
+
|కాబట్టి, మనము slash MyFirstProject  ను టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
| మరియు '''Enter''' నొక్కండి. మనం “Hello World’’"  ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.   
+
|  మనం Hello World  ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.   
  
 
|-
 
|-
Line 335: Line 328:
 
|ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము:  
 
|ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము:  
  
 +
|-
 
| 06:35
 
| 06:35
| సాధారణ ''Java Web project'''ను సృష్టించుటకు
+
| సాధారణ   Java Web project   ను సృష్టించుట,
  
 
|-
 
|-
 
|06:38
 
|06:38
|'''web'''ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం.
+
| web   ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం మరియు 
  
 
|-
 
|-
 
|06:41
 
|06:41
| మరియు '''web.xml''ఫైల్  గురించి నేర్చుకున్నాము.
+
| web.xml ఫైల్  గురించి నేర్చుకున్నాము.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:44  
 
| 06:44  
| ఈ '''spoken tutorial''' ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు,
+
| ఈ spoken tutorial   ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు,
 
   
 
   
 
|-
 
|-
Line 356: Line 350:
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్   ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 368: Line 362:
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|స్పోకన్ ట్యుటోరియల్స్ ని  ఉపయోగించి  వర్క్ షాపు లను  నిర్వహిస్తుంది.
+
|స్పోకన్ ట్యుటోరియల్స్ ని  ఉపయోగించి  వర్క్ షాపు లను  నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 380: Line 374:
 
|-
 
|-
 
|07:13
 
|07:13
|'' 'Spoken Tutorial' '' ప్రాజెక్ట్ '' Talk to a teacher''  ప్రాజెక్ట్  లో భాగం.
+
|   Spoken Tutorial     ప్రాజెక్ట్   Talk to a teacher   ప్రాజెక్ట్  లో భాగం.
  
 
|-
 
|-
Line 396: Line 390:
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|ప్రముఖ '''software MNC''' వారి "Corporate Social Responsibility" program ద్వారా '''Library Management System''' ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
|ఈ  Library Management System  ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా  చేయూతనిచ్చింది.
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
+
|వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మాతో చేరినందుకు  ధన్యవాదాలు.
మాతో చేరినందుకు  ధన్యవాదాలు.
+
  
 
|}
 
|}

Latest revision as of 12:05, 2 November 2017

Time Narration
00:00 Creating a Java web project పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 Java Web Project ను సృష్టించడం,
00:12 Deployment Descriptor గురించి, మరియు
00:15 web.xml ఫైల్ ల గురించి నేర్చుకుంటాము.
00:19 ఇక్కడ మనము Ubuntu వెర్షన్ 12.04
00:23 Netbeans IDE 7.3
00:26 JDK 1.7
00:28 Firefox web-browser 21.0 ను ఉపయోగిస్తాము.
00:32 మీకు నచ్చిన ఏ web-browser ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:35 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
00:39 Core Java ఉపయోగించి Netbeans IDE మరియు
00:42 HTML గురించి అవగాహన ఉండాలి.
00:44 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:50 ఇప్పుడు, మనం ఒక సాధారణ Java web projectను NetBeans IDEను ఉపయోగించి ఎలా సృష్టించాలో చూద్దాం.
00:56 దీని కొరకు మనం NetBeans IDE కు మారాలి.
01:01 IDE యొక్క ఎగువ ఎడమ మూలలో, File పై క్లిక్ చేసి, New Project పై క్లిక్ చేయండి.
01:08 ఒక New Project విండో తెరుచుకుంటుంది.
01:12 Categories నుండి, Java Web ను మరియు Projects నుంచి Web Applicationను ఎంచుకోండి.
01:18 తరువాత Next పై క్లిక్ చేయండి.
01:20 తరువాత తెరుచుకున్న window పై,
01:23 Project Name ను MyFirstProject గా టైప్ చేయండి.
01:27 Project location మరియు Project Folder ను అలానే వదిలివేయండి.
01:31 తరువాత Next పై క్లిక్ చేయండి.
01:35 GlassFish Server ను Server గా ఎంచుకోండి.
01:39 ఇక్కడ MyFirstProject అనేది Context Path అని గమనించండి, ఇది మన Project పేరు మాదిరిగానే ఉంటుంది.
01:47 మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము.
01:50 ఇప్పుడు, Next పై క్లిక్ చేసి, తరువాత Finish పై క్లిక్ చేయండి.
01:55 Projects టాబ్ పై క్లిక్ చేయండి.
01:58 మనం, ఇక్కడ అనేక nodeలను మరియు My First Project పేరుతో ఒక web applicationను సృష్టించడంను చూడవచ్చు.
02:08 ఇప్పుడు మనం ఈ nodeల అన్నింటి గురించి ప్రస్తుతం ఆలోచించవలసిన అవసరం లేదు.
02:11 కానీ దానియందు ఏమీ ఉందో క్లిక్ చేసి చూద్దాం.
02:16 ఇప్పుడు, మనము Deployment Descriptor అంటే ఏమిటో తెలుసుకుందాము.
02:21 web application యొక్క deployment descriptor,
02:25 application యొక్క configuration,classes, resources గురించి మరియు
02:31 వెబ్ requestsను సర్వ్ చేయడానికి, వాటిని web server ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.
02:37 web server, application కొరకు ఒక request ను స్వీకరిస్తుంది.
02:42 ఇది deployment descriptor ను request యొక్క URL కు మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తుంది.
02:48 ఇది request ను నిర్వహించగలిగే కోడ్ కు URLను మ్యాప్ చేస్తుంది.
02:52 deployment descriptor అనేది web.xml పేరు గల ఫైల్.
02:57 ఇప్పుడు మనం IDEకు తిరిగి వెళ్దాము.
03:00 మనం web.xml ఫైల్ ను ఇక్కడ అందుబాటులో ఉన్న nodes నుండి కనుగొనలేకపోయాము.
03:07 దీన్ని గుర్తించడానికి, IDE కు పైన ఎడమవైపున, File పై క్లిక్ చేసి, తరువాత New File పై క్లిక్ చేయండి.
03:16 Categories నుండి, Webను ఎంచుకుని,
03:19 File Types నుండి Standard Deployment Descriptor (web.xml) ను ఎంచుకోండి.
03:25 తరువాత Next పై క్లిక్ చేసి,
03:27 Finish పై క్లిక్ చేయండి.
03:30 IDE కు ఎడమ వైపున ఉన్న Files టాబ్ పై క్లిక్ చేయండి.
03:34 web.xml అనేది Web node యొక్క WEB-INF ఫోల్డర్ క్రింద కనిపిస్తుంది అని గమనించండి.
03:42 మీరు ఇప్పుడు source-codeను చూడవచ్చు.
03:46 మనకు ఇక్కడ ఒక xml header ఉన్నది.
03:50 అదేవిధంగా web-app node కూడా ఉన్నది.
03:53 ఇప్పుడు, మనం applicationను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
03:57 అలా చేయుటకు, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి.
04:02 Clean and Build పై క్లిక్ చేయండి.
04:04 ఇది గతంలో కంపైల్ చేసిన ఫైళ్ళను మరియు ఇతర build output ల ను తొలగిస్తుంది.
04:10 ఇది applicationను మళ్ళీ కంపైల్ చేస్తుంది.
04:14 మళ్ళీ, MyFirstProject పై right క్లిక్ చేసి, తరువాత Run పై క్లిక్ చేయండి.
04:20 అప్పుడు, సర్వర్ అప్ అయి, రన్ అవుతుంది మరియు ఇది My first Project ను deploy చేస్తుంది.
04:27 ఒక బ్రౌజర్ window తెరచుకుని, అందులో Hello World అని ప్రదర్శిస్తుంది.
04:32 ఇలా ఎందుకంటే మనం project ను run చేస్తున్నప్పుడు, web application చూపబడిన page ను రెండర్ చేస్తుంది.
04:39 ఇప్పుడు, ఇక్కడ pageను రెండర్ చేసిన URL ను చూద్దాం.
04:44 ఇది localhost colon 8080 slash MyFirstProject.
04:49 కాబట్టి, ఎప్పుడైతే MyFirstProject ను అమలు చేస్తామో HelloWorld! అని చెప్పే JSP పేజీని మనం డిఫాల్ట్ గా పొందుతాము.
04:57 ఇప్పుడు, మన IDE కు తిరిగి వెళ్ళండి.
05:00 మనం WEB-INF folder క్రింద index.jsp ను చూడవచ్చు.
05:07 index.jsp పై డబల్ క్లిక్ చేయండి.
05:10 మనం ఇక్కడ source code ను చూడవచ్చు.
05:12 ఇది HTML tags తో సాధారణ JSP page మాత్రమే.
05:17 ఇది title JSP Pageను మరియు heading Hello World ను కలిగి ఉంటుంది.
05:24 మనం web applicationను run చేస్తున్నపుడు, సర్వర్ index.jspను డిఫాల్ట్ గా అందిస్తుంది.
05:30 మనం ContextPath గురించి ముందు తెలుసుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:36 మనం ContextPath ను MyFirstProject గా సెట్ చేసాము.
05:41 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి వెళ్ళండి.
05:44 URLను localhost colon 8080 గా టైప్ చేసి, Enter నొక్కండి.
05:50 మనం Glassfish Server యొక్క Home page ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
05:56 ఇక్కడ, 8080 అనేది సర్వర్, మెషిన్ పై అమలు చేసే డిఫాల్ట్ పోర్ట్.
06:01 ఈ Glassfish Server instance దానిపై run అయ్యే చాలా applicationలను కలిగి ఉండవచ్చు.
06:08 ఒక ప్రత్యేకమైన applicationను పొందడానికి ఆ అప్లికేషన్ పేరును URL లో టైప్ చేయండి.
06:15 కాబట్టి, మనము ప్రత్యేక application ను instance పై అమలు చేయబడే విధంగా టైప్ చేయాలి.
06:21 కాబట్టి, మనము slash MyFirstProject ను టైప్ చేసి, Enter నొక్కండి.
06:26 మనం Hello World ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:31 ఇప్పుడు సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనము:
06:35 సాధారణ Java Web project ను సృష్టించుట,
06:38 web ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడం మరియు
06:41 web.xml ఫైల్ గురించి నేర్చుకున్నాము.
06:44 ఈ spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాల లు తెలుసుకొనుటకు,
06:46 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో ను చూడండి.
06:50 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:54 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:58 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
07:00 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపు లను నిర్వహిస్తుంది.
07:04 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:13 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:23 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:27 http://spoken-tutorial.org/NMEICT- Intro
07:34 ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
07:44 వారు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
07:48 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india