Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''BASH'''లో'''Arithmetic Comparison''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:07...")
 
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
+
 
|-
 
|-
 
|  00:01   
 
|  00:01   
|'''BASH'''లో'''Arithmetic Comparison''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
| BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
|  00:07
 
|  00:07
|ఈ ట్యుటోరియల్లో,మనము:
+
| ఈ ట్యుటోరియల్లో, మనము
 
+
 
|-
 
|-
 
|  00:09
 
|  00:09
|'''equal to (-eq)''' '''not equal to (-ne)'''
+
| equal to (-eq), not equal to (-ne)  
+
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
|'''less than (-lt)''''''less than equal to (-le)'''
+
| less than (-lt), less than equal to (-le)  
 
+
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|'''greater than (-gt)''' మరియు '''greater than equal to (-ge)''' '''commands''' గురించి నేర్చుకుందాం.
+
| greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
|మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
+
| మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
 
+
 
|-
 
|-
 
| 00:23  
 
| 00:23  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,   
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,   
 
+
 
|-
 
|-
 
| 00:26  
 
| 00:26  
'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
 
+
 
|-
 
|-
 
| 00:30  
 
| 00:30  
'''GNU BASH'''వర్షన్ ''' 4.1.2'''
+
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
| '''GNU Bash''' version '''4''' or above is recommended for practice.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.  
|''' GNU Bash''' వెర్షన్ 4 లేదా దానికన్నా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.   ఉపయోగించండి.
+
 
+
 
+
 
|-
 
|-
| 00:39
+
| 00:39  
| I already have a working example of '''arithmetic operators'''.
+
| నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
| నా దగ్గర '''arithmetic operators''' యొక్క ఉదాహరణ ఉంది.
+
 
+
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| Let me switch to it.
+
| నన్నుదానికి మారనివ్వండి.
|నన్నుదానికి మారనివ్వండి.
+
 
+
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| I have named the file '''example1.sh'''.
+
| నేను ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను.
|నేను ఫైల్ కు'''example1.sh''' అని పేరు పెట్టాను.
+
 
+
 
|-
 
|-
 
|  00:50   
 
|  00:50   
| Open a file in any '''editor''' of your choice and type the '''code''' as shown.
+
| మీకు నచ్చిన editorలో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
మీకు నచ్చిన '''editor''' లో ఒక ఫైల్ను తెరిచి, చూపిన విధంగా '''code''' టైప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|  00:56   
 
|  00:56   
| You must be familiar how to do so, by now.
+
|  మీకు ఇప్పటికే ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
|  మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
+
 
+
 
|-
 
|-
 
| 01:00     
 
| 01:00     
| In this program, we will check whether a given file is empty or not.
+
| ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్  ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్  ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
+
 
+
 
|-
 
|-
| 01:06
+
| 01:06
Let me explain the '''code'''.
+
| నేను code ను వివరిస్తాను.  
|నన్ను '''code''' అంటే  ను వివరించనివ్వండి.
+
 
+
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
| This is the '''shebang line'''.
+
| ఇది shebang line.
|ఇది '''shebang line'''.
+
 
+
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
|  First of all, “'''Enter filename”''' will be printed on the '''console.'''
+
| మొదటగా, console పై  Enter filename ముద్రితమవుతుంది,  
|మొదటగా,   '''console''' పై  “'''Enter filename”''' ముద్రితమవుతుంది,  
+
 
+
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
| '''read''' '''command''' reads  one line of data from the '''standard input.'''
+
| read command, standard input నుండి ఒక లైన్ డేటాను చదువుతుంది.     
|'''standard input''' నుండి ఒక లైన్ డేటాను '''read''' '''command'''చదువుతుంది.
+
| '''read''' '''command''' ''standard input''' నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.     
+
 
|-
 
|-
 
|  01:20  
 
|  01:20  
|   This '''command''' is enclosed within '''backticks.'''
+
| command, backticks  మధ్యలో ఉంటుంది.
|ఈ '''command''' '''backticks''' లోపల ఉంటుంది.
+
 
+
 
|-
 
|-
|  01:24  
+
|  01:24
| '''Backtick''' has a very special meaning.
+
| Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
|'''Backtick''' చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంది.
+
+
 
|-
 
|-
 
|  01:27  
 
|  01:27  
| Everything you type between '''backtick''' is evaluated.
+
| మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును.  
|మీరు '''backtick''' మధ్య టైప్ చేస్తున్న ప్రతిదాన్ని  ప్రతి విషయం  మూల్యాంకనం చేయబడును. చేయవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
|  01:32  
 
|  01:32  
| '''cat''' command will display the content of the file.
+
| cat కమాండ్, ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
|'''cat''' కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ను ప్రదర్శిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  01:37  
 
|  01:37  
| '''wc''' will print newline, word and byte counts for each file.
+
| wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
'''wc''' ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  01:43  
 
|  01:43  
| '''- (hyphen) w''' will print the word count.
+
| -(hyphen) w  పద గణనను ముద్రిస్తుంది.
|'''- (hyphen) w''' పద గణనను ముద్రిస్తుంది.
+
 
+
 
|-
 
|-
|  01:47  
+
|  01:47
| What will happen is -
+
| ఏం జరుగుతుందంటే-
|ఏం జరుగుతుందంటే-
+
 
+
 
|-
 
|-
|  01:49  
+
|  01:49
| First the '''cat''' command will read the file.
+
| మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది.
|మొదట '''cat''' కమాండ్ ఫైల్ ను చదువుతుంది  
+
 
+
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
| This is the '''input file'''
+
| ఇది, pipe చేయబడు  లేదా
|ఇది  
+
 
+
 
|-
 
|-
 
|  01:55  
 
|  01:55  
which is then '''piped''' or sent to the '''wc''' command.
+
|  wc కమాండ్ కు పంపబడే  input file.  
|'''pipe''' చేయబడు తుంది లేదా '''wc''' కమాండ్ కు పంపబడే  '''input file'''.  బడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:00  
 
|  02:00  
| So, this statement counts the words in a given file.
+
| కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:05  
 
|  02:05  
| The '''output''' is stored in '''variable x.'''
+
| output variable x లో నిల్వచేయబడుతుంది.
| '''output'''  ''variable  x''' లో నిల్వచేయబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:08   
 
|  02:08   
|  This is the '''if''' statement.
+
| ఇది if స్టేట్మెంట్.
| ఇది '''if'''  స్టేట్మెంట్.
+
 
+
 
|-
 
|-
 
|  02:10   
 
|  02:10   
| '''- (hyphen) eq''' command checks whether word count is equal to zero.
+
| -(hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా లేదా అని తనిఖీ చేస్తుంది.
|'''- (hyphen) eq''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:16   
 
|  02:16   
| If the condition is '''True,''' we will print a message '''"File has zero words”.'''
+
| ఒకవేళ ఈ condition True అయితే,  మనం File has zero words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
|ఒకవేళ ఈ పరిస్థితి  condition '''True''' అయితే,  మనం '''"File has zero words”''' అనే సందేశాన్ని ముద్రిస్తాము.
+
 
+
 
|-
 
|-
 
|  02:22   
 
|  02:22   
| '''"fi"''' is the end of first '''if''' condition.
+
| fi అనేది, మొదటి if కండిషన్ యొక్క ముగింపు.  
|'''"fi"''' అనేది మొదటి '''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
 
+
 
|-
 
|-
 
|  02:26
 
|  02:26
|  Here is another '''if''' condition.
+
| ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.  
|ఇక్కడ ఇంకొక '''if''' కండిషన్ ఉంది.  
+
 
+
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
| Here, '''- (hyphen) ne''' command checks whether word count is not equal to zero.
+
| -(hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా? కాదా?  అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
|'''- (hyphen) ne''' కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:35
 
|  02:35
| If the condition is '''True,''' we print '''“File has so-and-so words”'''.
+
| ఒకవేళ ఈ condition True అయితే, File has so-and-so words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
|ఒకవేళ ఈ పరిస్థితి  condition '''True''' అయితే, '''“File has so-and-so words”'''అనే సందేశాన్ని ముద్రిస్తాము.
+
 
+
 
|-
 
|-
 
|  02:40
 
|  02:40
'''$x (dollar x)''' will give the word count.
+
| $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
|'''$x (dollar x)'''  పద సంఖ్య  పద గణనను ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  02:43
 
|  02:43
| This is the end of 2nd '''if '''condition.
+
| ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.  
|ఇది రెండవ '''if ''' కండిషన్ యొక్క ముగింపు.  
+
 
+
 
|-
 
|-
 
|  02:46
 
|  02:46
|  '''Save''' your '''program''' file.
+
| మీ program ఫైల్ ను Save చేయండి.  
|మీ'''program''' ఫైల్ ను ని'''Save''' చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
| Let us '''execute''' our program.
+
| మన ప్రోగ్రాం ను execute చేద్దాం.
|మన ప్రోగ్రాం ను'''execute''' చేద్దాం.
+
 
+
 
|-
 
|-
 
|  02:51  
 
|  02:51  
| Open the '''terminal'''.
+
| terminal ను తెరవండి.  
|'''terminal''' ను ని తెరవండి.  
+
 
+
 
|-
 
|-
 
|  02:53
 
|  02:53
|  First let's create a file '''list.txt'''.
+
| మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
|మొదటగా '''list.txt''' అనే ఫైల్ ని సృష్టిద్దాం.
+
 
+
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
| Type: '''touch list.txt'''.
+
| touch list.txt అని టైప్ చేయండి.  
|'''touch list.txt'''అని టైప్ చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
| 03:01   
 
| 03:01   
| Now, let's add a line in the file.
+
| ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
|ఇప్పుడు ఫైల్ లో లైన్ ను   ని జోడిద్దాం.
+
 
+
 
|-
 
|-
| 03:04  
+
| 03:04  
| Type:
+
| echo డబల్ కోట్స్ లో How are you డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.  
'''echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt'''.
+
|'''echo within double quotes “How are you” after the double quotes greater than sign list.txt''' అని టైప్ చేయండి.  
+
 
+
 
|-
 
|-
 
|  03:13  
 
|  03:13  
| Now let's make our '''script''' executable.
+
| ఇప్పుడు మన script ను  ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
|ఇప్పుడు మన '''script''' ని ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం చేయండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:16  
 
| 03:16  
| Type:
+
| chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
'''chmod plus x example1 dot sh'''
+
|'''chmod plus x example1 dot sh'''  అని టైప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:21  
 
| 03:21  
| Now, type: '''dot slash example1.sh'''
+
| ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
|ఇప్పుడు, '''dot slash example1.sh''' అని టైప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:26  
 
| 03:26  
| '''"Enter filename:" ''' is displayed.
+
| Enter filename: అని ప్రదర్శింపచడుతుంది.
|'''"Enter filename:" ''' అని ప్రదర్శింపబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
| 03:28  
 
| 03:28  
| Type: '''list.txt'''
+
| list.txt అని టైప్ చేయండి.
|'''list.txt''' అని టైప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:31  
 
| 03:31  
| The output is displayed as: '''"list.txt has 3 words"'''.
+
| అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శించబడుతుంది.
|అవుట్పుట్ '''"list.txt has 3 words"''' గా ప్రదర్శింపబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|  Now let's learn about another set of '''operator'''s.
+
| ఇప్పుడు మరికొన్ని operators గురించి తెలుసుకుందాం.  
|ఇప్పుడు మరొక '''operator''' ల సమితి గురించి తెలుసుకుందాం.
+
|ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ లు గురించి తెలుసుకుందాం.  
+
 
|-
 
|-
 
| 03:40  
 
| 03:40  
| Let me switch to another file.
+
| నేను వేరొక ఫైల్ కు మారుతాను.  
|నన్ను వేరే ఫైల్ కు మారనివ్వండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:43  
 
| 03:43  
| This is '''example2.sh '''.
+
| ఇది example2.sh
|ఇది '''example2.sh ''’.
+
 
+
 
|-
 
|-
 
| 03:46  
 
| 03:46  
||  Please open a file in your '''editor''' and name it as "example2.sh".
+
| దయచేసి మీ editor లో ఒక  ఫైల్ ను  తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి.  
|దయచేసి మీ '''editor''' లో ఫైల్ ని తెరవండి మరియు "example2.sh" అని పేరు ఇవ్వండి.  
+
 
+
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|Now type the code as shown here, in your "example2.sh" file.
+
| ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
ఇప్పుడు కోడ్ ని ఇక్కడ మీ ఫైల్ "example2.sh"  లో  చూపించే విధంగా టైప్ చేయండి.
+
||ఇప్పుడు   మీ ఫైల్ "example2.shలో ఇక్కడ చూపిన విధంగా  కోడ్ ని టైప్ చేయండి.  
+
 
|-
 
|-
 
| 03:58  
 
| 03:58  
|Let me explain the code.
+
| నేను  codeను వివరిస్తాను.  
|నన్ను '''code''' అంటే వివరించనివ్వండి.
+
 
+
 
|-
 
|-
|04:00
+
|04:00  
|This program will check whether the word count is-
+
| ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
|ఈ ప్రోగ్రాం పద సంఖ్య పద  గణన-
+
 
+
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|  greater or less than one
+
| ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
| ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా  
+
 
+
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|  Between one and hundred or above hundred.
+
| ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ అని ఉందా తనిఖీ  చేస్తుంది.   
| ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ  చేస్తుంది.   
+
 
+
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|  We have our '''shebang line''' here.
+
| ఇక్కడ మన shebang line ఉంది.
|ఇక్కడ మన'''shebang line''' ఉంది  
+
 
+
 
|-
 
|-
 
|  04:14
 
|  04:14
|   '''read ''' statement takes input as filename from the user.
+
| read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
| '''read ''' స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
+
 
+
 
|-
 
|-
 
|  04:19
 
|  04:19
|  Here, '''- (hyphen) c''' command is used to print the '''byte''' counts.
+
| ఇక్కడ, -(hyphen) c కమాండ్   byte లెక్కను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
|ఇక్కడ, '''- (hyphen) c''' కమాండ్'''byte'''  లెక్కలను  ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|  04:24
 
|  04:24
| In the '''if statement''', '''- (hyphen) lt''' command checks whether word count is less than one.
+
|   if statement లో, -(hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
|'''if statement''' లో, '''- (hyphen) lt''' కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
| If the condition is '''True''' then we print '''“No characters present in the file”.'''
+
| ఒకవేళ ఈ condition True అయితే, మనం No characters present in the file అని ముద్రిస్తాము.
|ఒకవేళ ఈ condition పరిస్థితి '''True''' అయితే, మనం '''“No characters present in the file”'''అని ముద్రిస్తాము.
+
 
+
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
| '''"fi"''' ends the '''if condition.'''
+
| fi, if condition ను ముగిస్తుంది.  
|'''if condition''' ని '''"fi"'''  ముగిస్తుంది. ముగించేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  04:40
 
|  04:40
|   The next '''if statement''' contains a nested '''if statement.'''
+
| తరువాత if statement ఒక నెస్టెడ్ if statementను కలిగి ఉంటుంది.  
|తరువాతి తరువాత '''if statement'''  ఒక నెస్టెడ్ '''if statement''' ను  ని కలిగి ఉంది.  ఉంటుంది.  
+
 
+
 
|-
 
|-
 
|  04:45
 
|  04:45
| First,  '''- (hyphen) gt''' command checks whether word count is greater than one.
+
| మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
|మొదటగా ,'''- (hyphen) gt'''కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
| If 'yes' then this '''echo statement ''' will be executed.
+
| ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
| ఒకవేళ 'yesఅయితే అప్పుడు ఈ '''echo statement '''అమలు చేయబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|  There are multiple conditions within this '''if statement.'''
+
| ఈ if statement లో బహుళ షరతులు ఉన్నాయి.
|ఈ '''if statement''' లో మల్టిపుల్  ఎక్కువ షరతులు ఉన్నాయి.
+
 
+
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| Here, in this '''if''':
+
| ఇక్కడ ఈ if లో -(hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
'''- (hyphen) ge '''command checks whether word count is greater than or equal to one and
+
|ఇక్కడ ఈ'''if''' లో: '''- (hyphen) ge ''' కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా  ఉందా అని తనిఖీ చేస్తుంది  
+
మరియు
+
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| '''- (hyphen) le '''command checks whether word count is less than or equal to hundred.
+
| - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
|'''- (hyphen) le ''' కమాండ్ సంఖ్య వంద సరాసరి కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| If both the conditions are satisfied then it prints:
+
| ఒకవేళ రెండు షరతులు  సంతృప్తి చెందితే ఇది,  
|ఒకవేళ రెండు షరతులు  సంతృప్తి చెందితే   అమలైతే ఇది,  
+
 
+
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
| '''"Number of characters ranges between 1 and 100".'''
+
| Number of characters ranges between 1 and 100  అని  ముద్రిస్తుంది.
'''"Number of characters ranges between 1 and 100".''' అని  ముద్రిస్తుంది:
+
 
+
 
|-
 
|-
| 05:25
+
| 05:25  
| Please note that both '''conditions''' should be '''True''' to satisfy the entire '''if condition'''.
+
| దయచేసి గమనించండి మొత్తం if condition ను సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి  ఉండాలి.  
|దయచేసి గమనించండి మొత్తం '''if condition''' సంతృప్తి పరచడానికి రెండు '''conditions''' '''True'''అయి  ఉండాలి అని గమనించండి.  
+
 
+
 
|-
 
|-
| 05:33
+
| 05:33  
| This is because we have included ampersand in-between both the conditions.
+
| ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్  ని  చేర్చాము.
|ఇది ఎందుకంటే మేము రెండు కండిషన్స్ లలో అంపెర్సన్డ్  ని  చేర్చాము.
+
 
+
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| '''"fi"''' is the end of this '''if statement'''.
+
| fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.  
|'''"fi"''' అనేది ఈ '''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
 
+
 
|-
 
|-
 
|  05:43   
 
|  05:43   
Then the next '''if statement '''will be evaluated.
+
| తరువాత if statement విశ్లేషించబడుతుంది.
|అప్పుడు తరువాత '''if statement ''' విశ్లేషించబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|  05:47   
 
|  05:47   
| '''- (hyphen) gt '''command checks whether word count is greater than hundred.
+
| - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
|'''- (hyphen) gt ''' కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  05:53   
 
|  05:53   
| If the condition is satisfied, we print '''"Number of characters is above hundred".'''
+
| కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని  ముద్రిస్తాము.  
|కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము'''"Number of characters is above hundred"'''ముద్రిస్తాము.  
+
 
+
 
|-
 
|-
 
|  06:00   
 
|  06:00   
| '''"fi" '''is the end of '''if statement.'''
+
| fi అనేది if కండిషన్ యొక్క ముగింపు.  
|'''"fi"''' అనేది'''if''' కండిషన్ యొక్క ముగింపు.  
+
 
+
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
|  Here we end the 2nd '''if statement'''.
+
| ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
|ఇక్కడ మనం రెండవ '''if statement''' ని ముగించాం.
+
 
+
 
|-
 
|-
|  06:07
+
|  06:07  
|  Now come back to our '''terminal'''.
+
|ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.   
|ఇప్పుడు మన '''terminal''' కు తిరిగి రండి.   
+
 
+
 
|-
 
|-
 
|  06:10   
 
|  06:10   
| Let us '''execute''' the program.
+
| మనం ప్రోగ్రాం ను  execute చేద్దాం.
|మనం ని ప్రోగ్రాం ని '''execute''' చేద్దాం.
+
 
+
 
|-
 
|-
 
|  06:13   
 
|  06:13   
| '''chmod plus x example2 dot sh'''
+
| chmod plus x example2 dot sh  
|'''chmod plus x example2 dot sh'''
+
 
+
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
| '''dot slash example2 dot sh'''
+
| dot slash example2 dot sh  
'''dot slash example2 dot sh'''
+
 
+
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
Type '''list.txt '''.
+
|  list.txt అని టైప్ చేయండి.
|'''list.txt ''' అని టైప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
 
|  06:25  
 
|  06:25  
|   The '''output''' is displayed as '''"list.txt has more than one character"'''.
+
|  list.txt has more than one character  
|'''output''' '''"list.txt has more than one character"''' గా ప్రదర్శించబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
| 06:31  
 
| 06:31  
| '''"Number of characters ranges between one and hundred"'''.
+
| Number of characters ranges between one and hundred గా ఔట్పుట్  ప్రదర్శించబడుతుంది.
|'''"Number of characters ranges between one and hundred"'''.
+
 
+
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|  Now, add or remove characters to the '''list.txt''' file.
+
| ఇప్పుడు, list.txt  ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
|ఇప్పుడు, '''list.txt''' ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
+
 
+
 
|-
 
|-
 
| 06:40  
 
| 06:40  
| Then observe which '''if statement''' gets executed.
+
| అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి.  
|అప్పుడు ఏ '''if statement''' ప్రదర్శిచబడుతుందో గమనించండి.  
+
 
+
 
|-
 
|-
 
|  06:46
 
|  06:46
|    This brings us to the end of this tutorial.
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  06:49
 
|  06:49
| Let us summarize.
+
| ట్యుటోరియల్ సారాంశం.
|ట్యుటోరియల్ సారాంశం
+
 
+
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|In this tutorial we learnt:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము, equal to, not equal to, less than , less than equal to, greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.
'''equal to'''
+
'''not equal to'''
+
'''less than'''
+
'''less than equal to'''
+
'''greater than''' and
+
'''greater than equal to''' '''commands'''.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,
+
'''equal to'''
+
'''not equal to'''
+
'''less than'''
+
'''less than equal to'''
+
'''greater than''' మరియు  
+
'''greater than equal to''' '''commands''' గురించి నేర్చుకున్నాము.
+
 
+
 
+
 
|-
 
|-
 
|  07:03     
 
|  07:03     
|  As an assignment, write a program to demonstrate the use of '''not equal to''' '''operator'''.
+
| ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
| ఒక అసైన్మెంట్ గా,   '''not equal to''' '''operator'''యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ను  ప్రోగ్రామ్ ను రాయండి.
+
 
+
 
|-
 
|-
 
|  07:09     
 
|  07:09     
| Hint: '''- (hyphen) ne'''.
+
| సూచన: - (hyphen) ne.
|Hint: '''- (hyphen) ne'''.
+
 
+
 
|-
 
|-
 
|  07:12
 
|  07:12
|  Watch the video available at the link shown below.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
 
+
 
|-
 
|-
 
|  07:15
 
|  07:15
| It summarizes the Spoken-Tutorial project.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
 
+
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
|  07:23   
 
|  07:23   
|  The Spoken Tutorial Project team:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
 
+
 
|-
 
|-
|  07:25
+
|  07:25  
| Conducts workshops using spoken tutorials.
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
 
+
 
+
 
|-
 
|-
|  07:28
+
|  07:28  
| Gives certificates to those who pass an online test.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
|  07:32   
 
|  07:32   
| For more details, please write to contact@spoken-tutorial.org
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
 
+
 
|-
 
|-
 
|  07:40
 
|  07:40
'''Spoken Tutorial''' project is a part of the '''Talk to a Teacher''' project.
+
|  Spoken Tutorial ప్రాజెక్ట్  Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్లో భాగం.
+
 
+
 
|-
 
|-
 
|  07:43
 
|  07:43
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
 
+
 
+
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
| More information on this mission is available at the link shown below.
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
+
 
+
 
|-
 
|-
 
|  07:56
 
|  07:56
| The script has been contributed by FOSSEE and spoken-tutorial team.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
 
+
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
| This is Ashwini Patil from IIT Bombay, signing off.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
+
  
 
|-
 
|-
 
|  08:06
 
|  08:06
| Thank you for joining.
+
| మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
|మీకు ధన్యవాదాలు.
+
|-
 
+
 
|}
 
|}

Latest revision as of 20:07, 31 January 2018

Time Narration
00:01 BASH లో Arithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో, మనము
00:09 equal to (-eq), not equal to (-ne)
00:12 less than (-lt), less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
00:30 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
00:34 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.
00:39 నా దగ్గర ఇప్పటికే arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 నన్నుదానికి మారనివ్వండి.
00:45 నేను ఆ ఫైల్ కు example1.sh అని పేరు పెట్టాను.
00:50 మీకు నచ్చిన editorలో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
00:56 మీకు ఇప్పటికే ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 నేను code ను వివరిస్తాను.
01:08 ఇది shebang line.
01:10 మొదటగా, console పై Enter filename ముద్రితమవుతుంది,
01:15 read command, standard input నుండి ఒక లైన్ డేటాను చదువుతుంది.
01:20 ఈ command, backticks మధ్యలో ఉంటుంది.
01:24 Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
01:27 మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును.
01:32 cat కమాండ్, ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
01:37 wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
01:43 -(hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 ఏం జరుగుతుందంటే-
01:49 మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది.
01:53 ఇది, pipe చేయబడు లేదా
01:55 wc కమాండ్ కు పంపబడే input file.
02:00 కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
02:05 output variable x లో నిల్వచేయబడుతుంది.
02:08 ఇది if స్టేట్మెంట్.
02:10 -(hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 ఒకవేళ ఈ condition True అయితే, మనం File has zero words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 fi అనేది, మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 -(hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానమా? కాదా? అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 ఒకవేళ ఈ condition True అయితే, File has so-and-so words అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40 $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
02:43 ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 మీ program ఫైల్ ను Save చేయండి.
02:48 మన ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:51 terminal ను తెరవండి.
02:53 మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
02:57 touch list.txt అని టైప్ చేయండి.
03:01 ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
03:04 echo డబల్ కోట్స్ లో How are you డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.
03:13 ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
03:16 chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 Enter filename: అని ప్రదర్శింపచడుతుంది.
03:28 list.txt అని టైప్ చేయండి.
03:31 అవుట్పుట్ list.txt has 3 words గా ప్రదర్శించబడుతుంది.
03:36 ఇప్పుడు మరికొన్ని operators గురించి తెలుసుకుందాం.
03:40 నేను వేరొక ఫైల్ కు మారుతాను.
03:43 ఇది example2.sh
03:46 దయచేసి మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, దానికి example2.sh అని పేరు ఇవ్వండి.
03:52 ఇప్పుడు మీ ఫైల్ example2.sh లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 నేను codeను వివరిస్తాను.
04:00 ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
04:04 ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
04:07 ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ అని ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 ఇక్కడ మన shebang line ఉంది.
04:14 read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 ఇక్కడ, -(hyphen) c కమాండ్ byte లెక్కను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 if statement లో, -(hyphen) lt కమాండ్ పద లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 ఒకవేళ ఈ condition True అయితే, మనం No characters present in the file అని ముద్రిస్తాము.
04:37 fi, if condition ను ముగిస్తుంది.
04:40 తరువాత if statement ఒక నెస్టెడ్ if statementను కలిగి ఉంటుంది.
04:45 మొదటగా, - (hyphen) gt కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 ఒకవేళ yes అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 ఈ if statement లో బహుళ షరతులు ఉన్నాయి.
05:01 ఇక్కడ ఈ if లో -(hyphen) ge కమాండ్ పద లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
05:09 - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది,
05:21 Number of characters ranges between 1 and 100 అని ముద్రిస్తుంది.
05:25 దయచేసి గమనించండి మొత్తం if condition ను సంతృప్తి పరచడానికి రెండు conditions True అయి ఉండాలి.
05:33 ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 fi అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt కమాండ్ పద సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము Number of characters is above hundred అని ముద్రిస్తాము.
06:00 fi అనేది if కండిషన్ యొక్క ముగింపు.
06:04 ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 list.txt అని టైప్ చేయండి.
06:25 list.txt has more than one character
06:31 Number of characters ranges between one and hundred గా ఔట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:36 ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 అప్పుడు ఏ if statement అమలవుతుందో గమనించండి.
06:46 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
06:49 ఈ ట్యుటోరియల్ సారాంశం.
06:51 ఈ ట్యుటోరియల్ లో మనము, equal to, not equal to, less than , less than equal to, greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.
07:03 ఒక అసైన్మెంట్ గా, not equal to operator యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
07:09 సూచన: - (hyphen) ne.
07:12 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
07:18 ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
07:25 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:43 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:51 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:06 మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india