Difference between revisions of "Git/C2/Overview-and-Installation-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-  
 
|-  
 
|00:01
 
|00:01
|Overview and Installation of Git పై ఈ  స్పోకన్ ట్యుటోరియల్ కు  స్వాగతం.
+
|Overview and Installation of Git పై ఈ  స్పోకన్ ట్యుటోరియల్ కు  స్వాగతం.
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
+
|ఈ ట్యుటోరియల్ లో మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
 
|-
 
|-
 
|00:17
 
|00:17
|ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్  అవసరం.
+
|ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ కూడా అవసరం.
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  ఉండాలి.
+
|దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  తెలిసిఉండాలి.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి  మీకు  పైన తెలిపిన  ఆపరేటింగ్  సిస్టమ్ల  గురించి  అవగాహన ఉండాలి .
+
|ఈ  ట్యుటోరియల్ ను అనుసరించడానికి  మీకు  పైన తెలిపిన  ఆపరేటింగ్  సిస్టమ్ల  గురించి  అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:36
 
|00:36
Line 26: Line 26:
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|అది  డాకుమెంట్లు , కంప్యూటర్  ప్రోగ్రామ్లు   మరియు  వెబ్  సైట్ల  లోని  మార్పులని నిర్వహిస్తుంది.  
+
|అది  డాకుమెంట్లు, కంప్యూటర్  ప్రోగ్రామ్లు మరియు  వెబ్  సైట్ల  లోని  మార్పులని నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|ఇది  మీరు చేసిన  పని  యొక్క పూర్తి చరిత్ర  ను  భద్ర  పరుచుటకు  ఉపయోగ పడుతుంది.
+
|ఇది  మీరు చేసిన  పని  యొక్క పూర్తి చరిత్ర  ను  భద్ర  పరుచుటకు  ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|00:55
 
|00:55
Line 38: Line 38:
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
+
|ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
 
|-
 
|-
 
|01:13
 
|01:13
Line 47: Line 47:
 
|-
 
|-
 
|01:19
 
|01:19
|ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్  లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
+
|ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్  లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
+
|ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
Line 59: Line 59:
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
+
|Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|మన పని కి సంబంధించిన పాత వర్షన్ల  ను తిరిగి పొందవచ్చు.
+
|మన పనికి సంబంధించిన పాత వర్షన్ల  ను తిరిగి పొందవచ్చు.
 
|-
 
|-
 
|01:47
 
|01:47
|మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము
+
|మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము.
 
|-
 
|-
 
|01:52
 
|01:52
Line 71: Line 71:
 
|-
 
|-
 
|01:58
 
|01:58
|ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే , అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
+
|ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|02:05
 
|02:05
|ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు,  ప్రాజెక్ట్  మేనేజర్లు , రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
+
|ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు,  ప్రాజెక్ట్  మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్  ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది
+
|టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్  ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|ప్రాజెక్ట్  లేదా  అటువంటి  కార్యక్రమాల  పై  పని  చేసే  వారికీ పరస్పర  సహకారానికి  ఉయోగపడుతుంది  
+
|ప్రాజెక్ట్  లేదా  అటువంటి  కార్యక్రమాల  పై  పని  చేసే  వారికీ పరస్పర  సహకారానికి  ఉయోగపడుతుంది.
 
|-
 
|-
 
|02:28
 
|02:28
Line 86: Line 86:
 
|-
 
|-
 
|02:31
 
|02:31
|Git అనేది మొత్తం ప్రాజెక్ట్   యొక్క  స్నాప్షాట్ ను  స్టోర్  చేస్తుంది.
+
|Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క  స్నాప్షాట్ ను  స్టోర్  చేస్తుంది.
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|Snapshot అనేది ఒక సమయంలో ఉన్న  అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.  
+
|Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.  
 
|-
 
|-
 
|02:42
 
|02:42
Line 95: Line 95:
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|వాటిని మునుపటి  వర్షన్ కి లింక్ చేస్తుంది .  
+
|వాటిని మునుపటి  వర్షన్ కి లింక్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|02:50
 
|02:50
Line 101: Line 101:
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇప్పుడు ఈ శ్రేణిలో  చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం .  
+
|ఇప్పుడు ఈ శ్రేణిలో  చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం.  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
Line 110: Line 110:
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|Inspection and comparison of Git మరియు
+
|Inspection and comparison of Git
 
|-
 
|-
 
|03:09
 
|03:09
Line 116: Line 116:
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Branching in Git , Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ  సిరీస్ లో  నేర్చుకుంటాము.
+
|Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ  సిరీస్ లో  నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|Ubuntu Software center ని ఉపయోగించి ubuntu linux పై  Git ని  ఇన్స్టాల్  చేయవచ్చు.
+
|Ubuntu Software center ను  ఉపయోగించి ubuntu linux పై  Git ని  ఇన్స్టాల్  చేయవచ్చు.
 
|-
 
|-
 
|03:27
 
|03:27
|Ubuntu software center పై మర్రిన్ని  వివరాల  కొరకు  వెబ్సైట్ లో   ఉన్నlinux tutorials ని చూడండి.
+
|Ubuntu software center పై మర్రిన్ని  వివరాల  కొరకు  వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్ ను పూర్తి చేసాను. ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
+
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్  పూర్తి చేసాను.
 +
 
 +
ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
|03:42
 
|03:42
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి   
+
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి.    
 
|-
 
|-
 
|03:50
 
|03:50
Line 134: Line 136:
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం .
+
|Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం.
 
|-
 
|-
 
|03:57
 
|03:57
Line 143: Line 145:
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|ఎడమవైపు ఉన్న  Downloads లింక్ పై  క్లిక్  చేయండి  
+
|ఎడమవైపున ఉన్న  Downloads లింక్ పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|04:13
 
|04:13
Line 149: Line 151:
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|Save As డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది. Save Fileబటన్   పై  క్లిక్  చేయండి.
+
|Save As డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది. Save File బటన్   పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|04:22
 
|04:22
Line 158: Line 160:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|కనిపించే డైలాగ్- బాక్స్ లో,  Run పై క్లిక్ చేసి, ఆ తరువాత  Yes పై క్లిక్ చేయండి.
+
|కనిపించే డైలాగ్- బాక్స్ లో,  Run పై క్లిక్ చేయండి. ఆ తరువాత  Yes పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:35
 
|04:35
|ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి. General Public License పేజీలో Next  పై క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి.  
 +
 
 +
General Public License పేజీలో Next  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:41
 
|04:41
Line 173: Line 177:
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ  Next  పై క్లిక్ చేయండి.
+
|తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ  Next  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:57
 
|04:57
Line 179: Line 183:
 
|-
 
|-
 
|05:00
 
|05:00
|నేను Use Git Bash only ని ఎంచుకుని, Next  పై క్లిక్  చేస్తాను  
+
|నేను Use Git Bash only ను ఎంచుకుని, Next  పై క్లిక్  చేస్తాను  
 
|-
 
|-
 
|05:04
 
|05:04
Line 185: Line 189:
 
|-
 
|-
 
|05:09
 
|05:09
|Git ఇన్స్టాల్ చేయబడుతోంది. ఇది మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
+
|Git ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ఇన్స్టలేషన్ ను  పూర్తిచేయుటకు Finishబటన్ పై క్లిక్ చేయండి.
+
|ఇన్స్టలేషన్ ను  పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:19
 
|05:19
Line 197: Line 201:
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|ప్రత్యామ్నాయంగా, మీరు  Start  menu >> All programs >> Gitని క్లిక్ చేసి తరువాత Git Bash  పై క్లిక్ చేయండి.
+
|ప్రత్యామ్నాయంగా, మీరు  Start  menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:41
 
|05:41
Line 209: Line 213:
 
|-
 
|-
 
|05:51
 
|05:51
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము  
+
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు  Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము .
+
|సారాంశం చూద్దాం.  
 +
 
 +
ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు  Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|06:10
 
|06:10
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని  తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని  తెలుపుతుంది.
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 +
 
 +
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 +
 
 +
ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 19:10, 24 November 2017

Time NARRATION
00:01 Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం, Git మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల గురించి నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ కూడా అవసరం.
00:22 దీనితో పాటు Ubuntu Linux లేదా Windows ఆపరేటింగ్ సిస్టం కూడా తెలిసిఉండాలి.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్ల గురించి అవగాహన ఉండాలి.
00:36 ముందుగా మనము VCS అనగా Version Control System అంటే ఏమిటో తెలుసుకుందాం.
00:39 Version Control System అనేది ఒక backup సిస్టం లాంటిది.
00:44 అది డాకుమెంట్లు, కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు వెబ్ సైట్ల లోని మార్పులని నిర్వహిస్తుంది.
00:51 ఇది మీరు చేసిన పని యొక్క పూర్తి చరిత్ర ను భద్ర పరుచుటకు ఉపయోగపడుతుంది.
00:55 VCS ను revision control, source control మరియు source code management (SCM) అని కూడా అంటారు.
01:03 RCS, Subversion మరియు Bazaar అనేవి VCS యొక్క కొన్ని ఉదాహరణలు.
01:11 ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
01:13 Git అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ version control software.
01:16 ఇది ఉచితమైన మరియు open source software.
01:19 ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్ లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
01:24 ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
01:28 ఇది ప్రాజెక్ట్స్ యొక్క వర్షన్లు నిర్వహిస్తుంది మరియు భద్రపరుస్తుంది.
01:32 ఇది ప్రాజెక్టు ఎలా పురోగతి చెందుతుందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
01:37 Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
01:42 మన పనికి సంబంధించిన పాత వర్షన్ల ను తిరిగి పొందవచ్చు.
01:47 మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము.
01:52 విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు.
01:58 ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
02:05 ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
02:14 టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.
02:22 ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది.
02:28 ఇప్పుడు, Git ఎలా పనిచేస్తుందో చూద్దాం.
02:31 Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్నాప్షాట్ ను స్టోర్ చేస్తుంది.
02:36 Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.
02:42 కొన్ని ఫైళ్లలో ఎటువంటి మార్పు లేనట్లయితే Git వాటిని మరల స్టోర్ చేయదు.
02:47 వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది.
02:50 విఫలమైన సందర్భాలలో, డేటా స్నాప్ షాట్ నుండి పునరుద్దరించబడుతుంది.
02:56 ఇప్పుడు ఈ శ్రేణిలో చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం.
03:01 Basic commands of Git
03:04 The git checkout command
03:06 Inspection and comparison of Git
03:09 Tagging in Git
03:11 Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము.
03:22 Ubuntu Software center ను ఉపయోగించి ubuntu linux పై Git ని ఇన్స్టాల్ చేయవచ్చు.
03:27 Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి.
03:35 నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ పూర్తి చేసాను.

ఇప్పుడు దానిని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.

03:42 Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి.
03:50 Git యొక్క వర్షన్ నంబర్ ను చూడవచ్చు.
03:53 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం.
03:57 ఇప్పుడు, Windows OS లో Git ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాము.
04:01 మీ వెబ్ బ్రౌసర్ ను తెరిచి www.git-scm.com కు వెళ్ళండి.
04:09 ఎడమవైపున ఉన్న Downloads లింక్ పై క్లిక్ చేయండి.
04:13 విండోస్ కోసం Gitని డౌన్లోడ్ చెయ్యటానికి విండోస్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:17 Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save File బటన్ పై క్లిక్ చేయండి.
04:22 డిఫాల్ట్ Downloads ఫోల్డర్లో installer file డౌన్లోడ్ చేయబడుతుంది.
04:26 Git ను ఇంస్టాల్ చేయడానికి "exe" ఫైల్ పై డబల్-క్లిక్ చేయండి.
04:30 కనిపించే డైలాగ్- బాక్స్ లో, Run పై క్లిక్ చేయండి. ఆ తరువాత Yes పై క్లిక్ చేయండి.
04:35 ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి.

General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి.

04:41 అప్రమేయంగా Git, Program Files లో ఇన్స్టాల్ చేయబడుతుంది. Next పై క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టాల్ చేయడానికి మనము components ఎంచుకోవచ్చు.
04:49 Additional icons చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:52 తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ Next పై క్లిక్ చేయండి.
04:57 ఇక్కడ, మీరు Git కమాండ్స్ ను run చేసే ఎంపిక ని ఎంచుకోవచ్చు.
05:00 నేను Use Git Bash only ను ఎంచుకుని, Next పై క్లిక్ చేస్తాను
05:04 నేను ఈ ఎంపిక ని default గా ఉంచి, Next పై క్లిక్ చేస్తాను.
05:09 Git ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
05:15 ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి.
05:19 ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది. దానిని మూసి వేద్దాం.
05:24 మీరు Desktop పై Git Bash అనే short-cut ఐకాన్ని చూస్తారు. దాన్ని తెరుచుటకు డబల్ క్లిక్ చేయండి.
05:32 ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash పై క్లిక్ చేయండి.
05:41 ఇప్పుడు Git Bash తెరుచుకుంది.
05:44 ఇది Git ఇన్స్టాల్ అయిన వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది.
05:48 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని మనకు తెలుస్తుంది.
05:51 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:55 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము.

06:10 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

06:18 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.

06:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది

06:41 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india