Difference between revisions of "Inkscape/C2/Basics-of-Bezier-Tool/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | |Ubuntu | + | |Ubuntu Linux 12.04 OS. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | |ఇప్పుడు మూడవ రేఖను గీయడానికి మరో సారి క్లిక్ చేసి, ప్రారంభ node తో కలపండి,దీనితో త్రిభుజం పూర్తి అవుతుంది. | + | |ఇప్పుడు మూడవ రేఖను గీయడానికి మరో సారి క్లిక్ చేసి, ప్రారంభ node తో కలపండి, దీనితో త్రిభుజం పూర్తి అవుతుంది. |
|- | |- | ||
|01:34 | |01:34 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | |సరళ రేఖను గీయడానికి కెన్వాస్ | + | |సరళ రేఖను గీయడానికి, కెన్వాస్ పైన క్లిక్ చేయండి. ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి. |
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | |వక్రమును | + | |వక్రమును పూర్తి చేయడానికి రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | ||ఈ సోపానాలు గుర్తుంచుకోండి- 1.క్లిక్ చేసి ఒక సరళ రేఖను గీయండి. | + | ||ఈ సోపానాలు గుర్తుంచుకోండి- |
+ | |||
+ | 1. క్లిక్ చేసి ఒక సరళ రేఖను గీయండి. | ||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | 2.ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి | + | | 2.ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | | 3.ఆపై వక్రతను | + | | 3.ఆపై వక్రతను పూర్తి చేయడానికి రైట్ -క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
Line 106: | Line 108: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం mouseని వదిలిపెట్టి, కర్సర్ ను వక్రరేఖ యొక్క చివరి node నుండి దూరంగా కదిలిద్దాం. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
Line 118: | Line 120: | ||
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | |మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి; మనం ఎరుపు రంగులో ఒక సరళరేఖ మార్గాన్ని చూస్తాము. సరళ | + | |మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి; మనం ఎరుపు రంగులో ఒక సరళరేఖ మార్గాన్ని చూస్తాము. సరళ రేఖను వక్రంగా చేయడానికి, క్లిక్ చేసి లాగండి. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | |మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ని కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది. కర్సర్ ను కదిలిస్తూ మొదటి నోడ్ వద్దకు | + | |మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ని కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది. కర్సర్ ను కదిలిస్తూ మొదటి నోడ్ వద్దకు తిరిగి వచ్చి పాత్ ను మూసివేయండి. |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
Line 154: | Line 156: | ||
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | Shape ఎంపిక, రేఖలు లేదా వక్రాలను ఒక నిర్దిష్టమైన ఆకారంలో గీయటానికి సహాయం చేస్తుంది. | + | |Shape ఎంపిక, రేఖలు లేదా వక్రాలను ఒక నిర్దిష్టమైన ఆకారంలో గీయటానికి సహాయం చేస్తుంది. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
Line 187: | Line 189: | ||
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | |ఇప్పుడు,nodes ఎలా జోడించాలో, సవరించాలో మరియు తొలగించాలో నేర్చుకుందాం. | + | |ఇప్పుడు, nodes ఎలా జోడించాలో, సవరించాలో మరియు తొలగించాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
Line 214: | Line 216: | ||
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | |ఇంకా బాగా అర్ధం చేసుకోవటానికి టూల్ టిప్ (సాధన | + | |ఇంకా బాగా అర్ధం చేసుకోవటానికి టూల్ టిప్ ను (సాధన చిట్కా) చూడండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 250: | Line 252: | ||
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | |సెగ్మెంట్ వక్రం అవుతుంది మరియు ఇప్పుడు Bezier handles | + | |సెగ్మెంట్ వక్రం అవుతుంది మరియు ఇప్పుడు Bezier handles కనిపిస్తాయి. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
Line 307: | Line 309: | ||
|- | |- | ||
|08:34 | |08:34 | ||
− | |Bezier tool ఉపయోగించి, బోర్లించిన U ఆకారాన్ని గీయండి. Node టూల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మూడు nodes ఉన్నాయి గమనించండి. | + | |Bezier tool ఉపయోగించి, బోర్లించిన U ఆకారాన్ని గీయండి. Node టూల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మూడు nodes ఉన్నాయి అని గమనించండి. |
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | |ఎగువ నోడ్ ను ఎంచుకుని, Tool controls bar | + | |ఎగువ నోడ్ ను ఎంచుకుని, Tool controls bar పై ఉన్న Make selected nodes corner icon అనే ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|08:55 | |08:55 | ||
Line 325: | Line 327: | ||
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | |తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది | + | |తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది nodeను స్వయంచాలకంగా మృదువుగా మారేలా చేస్తుంది. |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
Line 411: | Line 413: | ||
|11:26 | |11:26 | ||
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. | |ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 11:04, 6 September 2017
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Basics of Bezier tool అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి- |
00:08 | సరళ రేఖలు మరియు సంవృత ఆకారాలు గీయడం, |
00:11 | వక్ర రేఖలను గీయడం, |
00:13 | నోడ్స్ జోడించడం, సర్దుబాటు చేయడం మరియు తొలగించడం. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను, |
00:18 | Ubuntu Linux 12.04 OS. |
00:21 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:24 | నేను ఈ ట్యుటోరియల్ ని గరిష్ట రెసొల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను. |
00:28 | ఇలా చేయటం వలన అన్నీటూల్స్ ప్రదర్శింపబడతాయి. |
00:32 | Inkscape ను తెరుద్దాం. |
00:35 | ముందుగా Bezier tool ను ఉపయోగించి ఒక సరళ రేఖను గీద్దాం. |
00:39 | Bezier tool సరిగ్గా Pencil tool క్రిందన ఉంటుంది. |
00:42 | దానిపై క్లిక్ చేద్దాం. |
00:44 | ఎగువన ఎడమవైపు ఉన్న Tool controls bar లోని 4 ఎంపికలను గమనించండి. |
00:48 | Bezier curve ను 4 రకాలుగా గీయవచ్చు. |
00:51 | అప్రమేయంగా, Create regular Bezier path ఎంపిక అమలులో ఉంటుంది. |
00:57 | ఒకసారి canvas పై క్లిక్ చేసి, కర్సర్ ను వేరొక చివరకు తరలించండి. |
01:01 | మరోసారి క్లిక్ చేయండి. గీసిన గీత ఆకుపచ్చ రంగులో హైలైట్ అవుతుందని గమనించండి. |
01:07 | ఇప్పుడు, రేఖను పూర్తి చేయడానికి రైట్ -క్లిక్ చేయండి. |
01:11 | రేఖ యొక్క రెండు చివరి బిందువులను nodes అంటారు.మనం వాటి గూర్చి త్వరలో నేర్చుకుంటాం. |
01:17 | తరువాత, మనం ఒక త్రిభుజాన్ని గీద్దాం. |
01:21 | ముందుగా, ఒక వాలు రేఖను గీయండి.మళ్ళీ క్లిక్ చేసి, ఒక కోణంలో మరొక గీతను గీయండి. |
01:27 | ఇప్పుడు మూడవ రేఖను గీయడానికి మరో సారి క్లిక్ చేసి, ప్రారంభ node తో కలపండి, దీనితో త్రిభుజం పూర్తి అవుతుంది. |
01:34 | తరువాత, మనం Bezier tool ను ఉపయోగించి ఒక వక్ర రేఖను గీద్దాం. |
01:38 | సరళ రేఖను గీయడానికి, కెన్వాస్ పైన క్లిక్ చేయండి. ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి. |
01:46 | వక్రమును పూర్తి చేయడానికి రైట్-క్లిక్ చేయండి. |
01:48 | ఇదే విధంగా, కెన్వాస్ పై మరిన్ని వక్రములను గీయండి. |
01:55 | ఈ సోపానాలు గుర్తుంచుకోండి-
1. క్లిక్ చేసి ఒక సరళ రేఖను గీయండి. |
01:59 | 2.ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి. |
02:03 | 3.ఆపై వక్రతను పూర్తి చేయడానికి రైట్ -క్లిక్ చేయండి. |
02:06 | తరువాత వాటికి వెళ్ళే ముందు, Ctrl + A నొక్కి కెన్వాస్ ను శుభ్రం చేయండి. |
02:11 | తరువాత, మనము ఒక సంవృత వక్ర మార్గాన్ని ఎలా గీయాలో నేర్చుకుందాం. |
02:15 | ముందు కెన్వాస్ పై ఒక వక్రరేఖను గీయండి. |
02:18 | ఇప్పుడు మనం mouseని వదిలిపెట్టి, కర్సర్ ను వక్రరేఖ యొక్క చివరి node నుండి దూరంగా కదిలిద్దాం. |
02:23 | మనం ఎరుపు రంగులో ఒక వక్ర మార్గాన్ని చూస్తాము. |
02:27 | ఒక వేళ మీరు కర్సర్ ను ఒకసారి క్లిక్ చేసి కదిపితే, ఎరుపు రంగులో ఒక సరళరేఖను చూస్తారు. దానిని వక్రంగా చేయటానికి, క్లిక్ చేసి లాగాలి. |
02:36 | మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ను కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది. |
02:41 | మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి; మనం ఎరుపు రంగులో ఒక సరళరేఖ మార్గాన్ని చూస్తాము. సరళ రేఖను వక్రంగా చేయడానికి, క్లిక్ చేసి లాగండి. |
02:50 | మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ని కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది. కర్సర్ ను కదిలిస్తూ మొదటి నోడ్ వద్దకు తిరిగి వచ్చి పాత్ ను మూసివేయండి. |
02:59 | Tool controls bar కు వెళ్ళి, మోడ్ యొక్క రెండవ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇది సర్పిలాకార రేఖలు మరియు అక్రమ ఆకారాలను సృష్టించడానికి సహాయం చేస్తుంది. |
03:08 | కొన్ని అక్రమ వక్రాలను గీసి, పాత్ ను మూసివేయండి. |
03:15 | ఇది దానికి సన్నిహితమైన సర్పిలాకారములో లోకి రూపాంతరం చెందటం గమనించండి. నేను ఇప్పుడు కెన్వాస్ ను శుభ్రం చేస్తాను. |
03:22 | మూడవ ఐకాన్ సరళరేఖలను మాత్రమే సృష్టిస్తుంది. దానిపై క్లిక్ చేసి canvas పై రేఖలను గీయండి. |
03:29 | ఈ మోడ్ లో మనం వక్రరేఖలను గీయలేమని గమనించండి. |
03:32 | మనం సరళరేఖలు భుజాలుగా కలిగిఉండే త్రిభుజాలను లేదా బహుభుజులను గీయవచ్చు. |
03:40 | చివరి ఐకాన్ పై క్లిక్ చేసి canvas పై గీయండి. |
03:44 | ఈ మోడ్ లో, మనం సమాంతర రేఖలు మరియు లంబరేఖలను మాత్రమే గీయగలము అంటే అవి క్షితిజ లంబరేఖలు లేదా క్షితిజ సమాంతర రేఖలు ఏవయినా కావొచ్చు. |
03:52 | కనుక, మనం ఈ మోడ్ లో చతురస్రాలు మరియు దీర్ఘచతురస్రాలు గీయవచ్చు. |
03:58 | నేను గీసిన అన్ని ఆకారాలను తొలగిస్తాను. |
04:02 | Shape ఎంపిక, రేఖలు లేదా వక్రాలను ఒక నిర్దిష్టమైన ఆకారంలో గీయటానికి సహాయం చేస్తుంది. |
04:07 | డ్రాప్ -డౌన్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:09 | ఇక్కడ 5 ఎంపికలు ఉన్నాయి అవి - None, Triangle in, Triangle out, Ellipse, From clipboard. |
04:18 | మొదటి ఎంపిక None ఇది ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వదు. కనుక, మనంTriangle in కు వెల్దాము. |
04:25 | canvas పైన ఒక రేఖను గీయటానికి దానిపై క్లిక్ చేయండి. |
04:28 | ఈ రేఖ లోపల వైపుకు చూపే ఒక త్రిభుజం ఆకారంలోకి మార్చబడింది. |
04:34 | తరువాత, Triangle out పై క్లిక్ చేసి కేన్వాస్ పైన ఒక రేఖను గీయండి. |
04:39 | ఇప్పుడు ఒక త్రిభుజం ఆకారం బయట వైపుకు ఏర్పడుతుంది. |
04:43 | Ellipse పై క్లిక్ చేసి ఒక రేఖను గీయండి. |
04:47 | రేఖ ఇప్పుడు ellipse ఆకారంలో ఉండటం గమనించండి. |
04:50 | చివరి ఎంపిక From clipboard మనం దేని గూర్చి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాం. |
04:56 | ఇప్పుడు, nodes ఎలా జోడించాలో, సవరించాలో మరియు తొలగించాలో నేర్చుకుందాం. |
05:00 | ఇది Node tool ను ఉపయోగించి చేయవచ్చు. |
05:03 | canvas పైన రేఖలను తొలగించండి. |
05:06 | Tool controls bar కి వెళ్ళి Mode ను regular path కు మరియు Shape ను None కు మార్చండి. |
05:13 | canvas కు తిరిగివచ్చి ఒక సుమారుగా ఉండే మనిషి అరచేతిని గీయండి. |
05:23 | ఇప్పుడు, Node టూల్ పై క్లిక్ చేయండి. |
05:26 | ఈ చిత్రంలో అన్ని నోడ్స్ కనిపిస్తున్నాయి అని గమనించండి. |
05:30 | మీ దృష్టిని Tool Controls bar కు మార్చండి. |
05:33 | ఇక్కడ ఉన్న మొదటి 6 ఐకాన్లు, nodes మరియు paths లను జోడించడానికి, తొలగించటానికి సహాయపడతాయి. |
05:38 | ఇంకా బాగా అర్ధం చేసుకోవటానికి టూల్ టిప్ ను (సాధన చిట్కా) చూడండి. |
05:41 | ఏదైనా విభాగంలో క్లిక్ చేస్తే, నోడ్స్ రెండూ నీలం రంగులోనికి, మారతాయి అని గమనించండి. |
05:48 | ఇప్పుడు Add node ఎంపికపై క్లిక్ చేయండి. |
05:52 | సరిగ్గా ఎంచుకున్న సిగ్మెంట్ నోడ్ల మధ్య, క్రొత్త నోడ్ జతచేయబడిందని గమనించండి. |
05:58 | ఇప్పుడు, చిన్నసిగ్మెంట్ ను ఎంచుకుని, పైన ఉన్న దశలను పునరావృతం చేయండి. |
06:04 | చిన్న సిగ్మెంట్ మధ్య బిందువు వద్ద ఒక కొత్త నోడ్ జోడించబడిందని మీరు చూస్తారు. |
06:10 | ఇప్పుడు, కొత్తగా జోడించిన నోడ్ ను ఎంచుకోండి. |
06:13 | Delete node ఎంపికపై క్లిక్ చేయండి. నోడ్ ఇప్పుడు తొలగించబడింది. |
06:18 | అరచేతిపై ఉన్న nodes లో ఏదయినా ఒకదాన్ని క్లిక్ చేయండి. |
06:21 | Bezier handle కనిపించేలా చేయడానికి,Tool controls bar పై చివర నుండి రెండవ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:27 | ఇప్పుడు, ఎంచుకున్న సిగ్మెంట్ కోసం Bezier handles కనిపిస్తాయి. |
06:32 | ఒకవేళ కనిపించకపోతే, అప్పుడు సిగ్మెంట్ మీద క్లిక్ చేసి mouse ను వదిలి పెట్టకుండా, దాన్ని కొద్దిగా కదిలించండి. |
06:37 | సెగ్మెంట్ వక్రం అవుతుంది మరియు ఇప్పుడు Bezier handles కనిపిస్తాయి. |
06:41 | ఎంచుకున్నnode యొక్క పరిమాణం మార్చుటకు మరియు త్రిప్పుటకు handles పై క్లిక్ చేయండి. |
06:45 | ఇదే విధంగా, ఇతర nodes ను కూడా మార్చండి. |
07:04 | తరువాత ఐకాన్ nodes ను జోడించడానికి సహాయపడుతుంది. |
07:07 | చూపుడు వేలుపై ఒక అదనపు node ఉందని, గమనించండి, |
07:11 | Shift కీ ని ఉపయోగించి అదనపు మధ్య మరియు ఎగువ node లను ఎంచుకోండి. |
07:18 | ఇప్పుడు, Join node ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నోడ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవటం గమనించండి. |
07:25 | తరువాత ఐకాన్, ఎంచుకున్న nodes వద్ద path ను విచ్చిన్నం చేయటానికి సహాయం చేస్తుంది. |
07:29 | ఇప్పుడు నేను బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్య సంబంధాన్ని విచ్చిన్నం చేస్తాను. |
07:33 | కనుక, వాటి మధ్యలో ఉన్న ప్రారంభపు node ను ఎంచుకుని, Break path ఐకాన్ పై క్లిక్ చేయండి. |
07:40 | నోడ్ ఎంపికను రద్దు చేయండి. తర్వాత మళ్ళీ దాన్ని ఎంచుకుని, దాన్ని కొద్దిగా కదిలించండి. |
07:46 | పాత్ విచ్ఛిన్నం అయిందని మీరు గమనిస్తారు మరియు nodes రెండు విభిన్న నోడ్స్ గా వేరుచేయబడతాయి. |
07:53 | వాటిని అతికించడానికి, అవే రెండు nodes ను ఎంచుకుని, Tool controls bar లోని Join selected end-nodes ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:03 | ఈ రెండు nodes మధ్య ఒక కొత్త path సృష్టించబడిందని గమనించండి. |
08:08 | path లేదా segment ను తొలగించడానికి తరువాత ఐకాన్ అనగా Delete segment పై క్లిక్ చేయండి.ఇపుడు పాత్ తొలగించబడింది. |
08:17 | ఈ చర్యను undo చేయటానికి Ctrl + Z నొక్కండి. |
08:20 | నేను ఈ చేతిని పక్కన పెడతాను. Node tool పై ఇంకోసారి క్లిక్ చేయండి. |
08:26 | Tool controls bar పై ఉన్న తరువాత నాలుగు ఐకాన్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
08:30 | ఈ ఐకాన్స్ ఎంచుకున్న నోడ్స్ ను edit చేయటానికి సహాయం చేస్తాయి. |
08:34 | Bezier tool ఉపయోగించి, బోర్లించిన U ఆకారాన్ని గీయండి. Node టూల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మూడు nodes ఉన్నాయి అని గమనించండి. |
08:49 | ఎగువ నోడ్ ను ఎంచుకుని, Tool controls bar పై ఉన్న Make selected nodes corner icon అనే ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:55 | ఆ నోడ్ కార్నర్ నోడ్ గా అవుతుంది. |
08:58 | మార్పును చూడటానికి Bezier handles పై క్లిక్ చేసి వాటిని పైకి క్రిందికి కదిలించండి. |
09:03 | node ని మృదువుగా చేయటానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి.ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. |
09:11 | తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది node ను సమానం చేస్తుంది. |
09:16 | తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది nodeను స్వయంచాలకంగా మృదువుగా మారేలా చేస్తుంది. |
09:20 | తరువాత రెండు ఐకాన్స్ సెగ్మెంట్స్ పైన మాత్రమే పనిచేస్తాయి. కనుక, U ఆకారం యొక్క ఎడమ సెగ్మెంట్ ను ఎంచుకుని మొదటి ఐకాన్ పై క్లిక్ చేయండి. |
09:30 | టూల్ చిట్కా చూపినట్లు, సిగ్మెంట్ ఇప్పుడు ఒక సరళరేఖగా తయారుచేయబడింది. |
09:35 | Bezier handle మీద క్లిక్ చేసి, కదిలించడానికి ప్రయత్నించండి. మనం దానిని వక్రంగా చేయలేము అని మీరు చూస్తారు. |
09:44 | మళ్ళీ ఒక వక్ర రేఖ ను తయారు చేయడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి. |
09:49 | ఇప్పుడు, Bezier handles ను కదిలించి మనం దానిని ఒక వక్రం ఆకారంలోకి మార్చవచ్చు. |
09:54 | ఎంచుకున్న ఆబ్జెక్టు ను path కు మార్చడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి. |
09:58 | stroke ను path కు మార్చడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి. |
10:02 | strokes కనిపించేలా చేయడానికి nodes పై క్లిక్ చేసి, లాగండి. |
10:08 | తరువాత రెండు ఐకాన్స్ ఎంచుకున్న nodes ను వరుసగా X మరియు Y దిశలలో కదిలించడానికి సహాయం చేస్తాయి. |
10:15 | పైకి మరియు క్రిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేసి, మార్పును గమనించండి. |
10:24 | పాత్ క్లిప్పింగ్ మరియు మాస్కింగ్ ప్రభావాలను కలిగిఉన్నపుడు మాత్రమే తరువాత రెండు ఐకాన్స్ పనిచేస్తాయి. |
10:29 | మీరు ఈ ఎంపికలను మీ స్వంతంగా అన్వేషించవచ్చు. |
10:33 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
10:37 | సరళ రేఖలు మరియు సంవృత ఆకారాలు గీయడం, |
10:39 | వక్రరేఖలను గీయడం, |
10:41 | నోడ్స్ జోడించడం, సర్దుబాటు చేయడం మరియు తొలగించడం. |
10:43 | మీకోసం ఇక్కడొక అసైన్మెంట్- |
10:46 | అయిదు రేకులు, ఒక కాడ మరియు రెండు ఆకులతో Bezier tool ను ఉపయోగించి ఒక పుష్పాన్ని గీయండి. |
10:52 | రేకులకు పింక్ కలర్ ఇవ్వండి. |
10:54 | కాడ మరియు ఆకులకు గ్రీన్ కలర్ ను ఇవ్వండి. |
10:57 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
11:00 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చూడండి. |
11:05 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:12 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి: |
11:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
11:20 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:24 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
11:26 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |