Difference between revisions of "Inkscape/C4/Warli-art-for-Textle-design/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border =1 | '''Time''' | '''Narration''' |- |00:01 |Inkscape ను ఉపయోగించి Warli art for Textile design అను స్పోకెన్ ట్య...") |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border =1 | {| border =1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. |
− | Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. | + | |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |Inkscape ను తెరుద్దాం.ముందుగా వర్లీ పాటర్న్ ను రూపొందిద్దాం. | + | |Inkscape ను తెరుద్దాం. ముందుగా వర్లీ పాటర్న్ ను రూపొందిద్దాం. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | |File కి వెళ్ళీ Document Properties పై క్లిక్ చేయండి.Orientation ను Landscape కు మార్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. | + | |File కి వెళ్ళీ Document Properties పై క్లిక్ చేయండి. Orientation ను Landscape కు మార్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |rectangle tool ను ఎంచుకుని మొత్తం canvas ని కప్పి ఉంచేలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి | + | |rectangle tool ను ఎంచుకుని మొత్తం canvas ని కప్పి ఉంచేలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి, దానిని నీలంరంగుకు మార్చండి. |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | |Ellipse tool పై క్లిక్ చేసి canvas బయటి భాగంలో ఒక వృత్తాన్ని గీయండి.ఆపై Selector tool పై క్లిక్ చేయండి. | + | |Ellipse tool పై క్లిక్ చేసి canvas బయటి భాగంలో ఒక వృత్తాన్ని గీయండి. ఆపై Selector tool పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
Line 30: | Line 29: | ||
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | |దాని రంగును నారింజకు మార్చండి. | + | |దాని రంగును నారింజకు మార్చండి. చూపిస్తున్నట్లుగా దానిని canvas యొక్క దిగువభాగానికి కదిలించండి. |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
Line 45: | Line 44: | ||
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | |తరువాత, Object menu కి వెళ్ళి Symbols | + | |తరువాత, Object menu కి వెళ్ళి Symbols ఎంపికపై క్లిక్ చేయండి. Symbol set డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Flow Chart Shapes ను ఎంచుకోండి. |
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | |జ్యామితీయ ఆకృతుల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas దగ్గరకు లాగండి.రంగును నారింజకు మార్చి Stroke ను తొలగించండి. | + | |జ్యామితీయ ఆకృతుల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas దగ్గరకు లాగండి. రంగును నారింజకు మార్చి Stroke ను తొలగించండి. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
Line 63: | Line 62: | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | |Rectangle tool | + | |Rectangle tool ను ఎంచుకుని తల మరియు శరీరం మధ్యలో ఒక గీతను గీయండి. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
Line 69: | Line 68: | ||
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | |తరువాత మనం చేతులు మరియు కాళ్ళు గీద్దాం.దీనికోసం, మనం Bezier tool ను ఎంచుకుందాం. | + | |తరువాత మనం చేతులు మరియు కాళ్ళు గీద్దాం. దీనికోసం, మనం Bezier tool ను ఎంచుకుందాం. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
Line 75: | Line 74: | ||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | |హ్యాండ్స్(చేతులు)మరియు లెగ్స్(కాళ్ళు)రెండిటిని ఎంచుకోండి.Fill and Stroke పైన Picker tool ను ఉపయోగించి, వర్లీ ఆర్ట్(కళ)యొక్క | + | |హ్యాండ్స్(చేతులు)మరియు లెగ్స్(కాళ్ళు)రెండిటిని ఎంచుకోండి. Fill and Stroke పైన Picker tool ను ఉపయోగించి, వర్లీ ఆర్ట్(కళ)యొక్క బాడీ(శరీరం)నుండి నారింజరంగును ఎంచుకోండి. |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
Line 81: | Line 80: | ||
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | |ఇప్పుడు అన్ని | + | |ఇప్పుడు అన్ని అంశాలను(ఎలెమెంట్స్)ఎంచుకుని వాటిని అన్నింటినీ సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |ఇప్పుడు వర్లీ ఆకారం సిద్ధమైనది.ఇప్పుడు ఈ వర్లీ ఫిగర్(ఆకారం)తో ఒక గుండ్రని పాటర్న్(నమూనా)ను సృష్టిద్దాం. | + | |ఇప్పుడు వర్లీ ఆకారం సిద్ధమైనది. ఇప్పుడు ఈ వర్లీ ఫిగర్(ఆకారం)తో ఒక గుండ్రని పాటర్న్(నమూనా)ను సృష్టిద్దాం. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | | | + | |తరువాత వాటికి వెళ్ళేముందు, నేను ఈ ఫిగర్(ఆకారం)యొక్క ఒక కాపీ( నకలు)చేసి దానిని ఒక్క పక్కన ఉంచుతాను. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | |ఇప్పుడు అసలు (ఒరిజినల్)వర్లీ ఆర్ట్(కళ)ను ఎంచుకోండి.యాంకర్ పాయింట్ (బిందువు )కనిపించేలా చేయడానికి ఇప్పుడు, ఫిగర్(ఆకారం)పై ఇంకోసారి క్లిక్ చేయండి | + | |ఇప్పుడు అసలు (ఒరిజినల్)వర్లీ ఆర్ట్(కళ)ను ఎంచుకోండి. యాంకర్ పాయింట్ (బిందువు)కనిపించేలా చేయడానికి ఇప్పుడు, ఫిగర్(ఆకారం)పై ఇంకోసారి క్లిక్ చేయండి |
|- | |- | ||
|03:30 | |03:30 | ||
Line 96: | Line 95: | ||
|- | |- | ||
|03:36 | |03:36 | ||
− | |ఇప్పుడు Edit కి | + | |ఇప్పుడు Edit కి వెళ్ళి Clone పై తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | |డైలాగ్ బాక్స్ లో, Symmetry tab కింద డ్రాప్ -డౌన్ మెనూ లో Simple translation ఎంపిక తప్పకుండా ఉఁడాలి. | + | |డైలాగ్ బాక్స్ లో, Symmetry tab కింద డ్రాప్ -డౌన్ మెనూ లో, Simple translation ఎంపిక తప్పకుండా ఉఁడాలి. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | |ఆపై Shift tab | + | |ఆపై Shift tab కి వెళ్ళండి. Per column ఎంపిక కింద, X విలువను -100 కి మార్చండి. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | |తరువాత Rotation tab కి వెళ్ళండి.Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 30 కు మార్చండి. | + | |తరువాత Rotation tab కి వెళ్ళండి. Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 30 కు మార్చండి. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | |దిగువన, rows యొక్క సంఖ్యను 1గా ఉంచుదాం.columns యొక్క సంఖ్యను 12 కు మార్చుదాం. | + | |దిగువన, rows యొక్క సంఖ్యను 1గా ఉంచుదాం. columns యొక్క సంఖ్యను 12 కు మార్చుదాం. |
|- | |- | ||
|04:14 | |04:14 | ||
Line 114: | Line 113: | ||
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | |canvas | + | |canvas పైన గుండ్రని పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
Line 120: | Line 119: | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | |Rotation tab కింద Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 10 కి మార్చి Create పై క్లిక్ చేయండి. | + | |Rotation tab కింద Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 10 కి మార్చి, Create పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | |canvas పైన సృష్టించబడిన పాటర్న్(నమూనా)ను గమనించండి.దానిని పూర్తి గుండ్రని పాటర్న్(నమూనా)గా చేయడానికి Rows ను 40 కి మార్చండి. | + | |canvas పైన సృష్టించబడిన పాటర్న్(నమూనా)ను గమనించండి. దానిని పూర్తి గుండ్రని పాటర్న్(నమూనా)గా చేయడానికి Rows ను 40 కి మార్చండి. |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | |Create | + | |Create పై క్లిక్ చేసి canvas పై మార్పులను గమనించండి. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | |అదే విధంగా మీరు వివిధ కోణాల్లో పాటర్న్స్(నమూనాలను)పొందడానికి Rotation పారామీటర్స్ ను మార్చవచ్చు. | + | |అదే విధంగా మీరు వివిధ కోణాల్లో పాటర్న్స్(నమూనాలను)పొందడానికి, Rotation పారామీటర్స్ ను మార్చవచ్చు. |
|- | |- | ||
|04:53 | |04:53 | ||
Line 135: | Line 134: | ||
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన canvas పై మనం ఒక మనోహరమైన వర్లీ ఆర్ట్(కళ)ను కలిగిఉన్నాము. |
|- | |- | ||
|05:04 | |05:04 | ||
Line 144: | Line 143: | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | |తరువాత, Create Spirals టూల్ ను ఉపయోగించి, చూపించిన విధంగా canvas పై,ఒక చక్కని పెద్ద | + | |తరువాత, Create Spirals టూల్ ను ఉపయోగించి, చూపించిన విధంగా canvas పై,ఒక చక్కని పెద్ద సర్పిలాకారాన్ని గీయండి. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | |Selector tool పై క్లిక్ చేసి, ఒకే ఒక్క వర్లీ ఆకారంను ఎంచుకుని, చూపినవిధంగా, దానిని(స్పైరల్ ) | + | |Selector tool పై క్లిక్ చేసి, ఒకే ఒక్క వర్లీ ఆకారంను ఎంచుకుని, చూపినవిధంగా, దానిని(స్పైరల్) సర్పిలాకారము యొక్క మధ్యభాగంలో ఉంచండి. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | |ఇప్పుడు Tool Controls bar | + | |ఇప్పుడు Tool Controls bar పైన Raise to top ఎంపికపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | |అప్పుడు,( స్పైరల్)సర్పిలాన్ని కూడా ఎంచుకోండి. | + | |అప్పుడు, (స్పైరల్)సర్పిలాన్ని కూడా ఎంచుకోండి. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
Line 162: | Line 161: | ||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | |స్క్రీన్ పైన ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.ఇక్కడ, Follow path orientation చెక్ బాక్స్ ను చెక్ చేయండి. | + | |స్క్రీన్ పైన ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఇక్కడ, Follow path orientation చెక్ బాక్స్ ను చెక్ చేయండి. |
|- | |- | ||
|05:54 | |05:54 | ||
Line 168: | Line 167: | ||
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | |దానిని నిర్ధారించడానికి-Original pattern will be అనేది Moved కు సర్దబడింది మరియు Duplicate the pattern before deformation అనేది కూడా | + | |దానిని నిర్ధారించడానికి-Original pattern will be అనేది Moved కు సర్దబడింది మరియు Duplicate the pattern before deformation అనేది కూడా చెక్ చేయబడింది. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
Line 174: | Line 173: | ||
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | |సర్పిల మార్గాన్ని బహిర్గతంచేయడానికి సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఒక పక్కకి కొంచం కదిలిద్దాం.ఇప్పుడు, సర్పిల మార్గాన్ని(పాత్ ను)ఎంచుకుని దానిని తొలగించండి. | + | |సర్పిల మార్గాన్ని బహిర్గతంచేయడానికి సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఒక పక్కకి కొంచం కదిలిద్దాం. ఇప్పుడు, సర్పిల మార్గాన్ని(పాత్ ను)ఎంచుకుని దానిని తొలగించండి. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
Line 186: | Line 185: | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |Object menu కి | + | |Object menu కి వెళ్ళి Symbols పై క్లిక్ చేయండి. త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas వద్దకు లాగండి. |
|- | |- | ||
|06:42 | |06:42 | ||
Line 195: | Line 194: | ||
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | |నేను త్రిభుజాన్ని ఉపయోగించి ఒక వరుస (రో)పాటర్న్(నమూనా)ను సృష్టించాలి అనుకుంటున్నాను. | + | |నేను త్రిభుజాన్ని ఉపయోగించి ఒక వరుస(రో) పాటర్న్(నమూనా)ను సృష్టించాలి అనుకుంటున్నాను. |
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | |Edit కి | + | |Edit కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.మునుపటి అన్నిసెట్టింగులు ఇక్కడ కనిపిస్తాయి. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | |Rotation ట్యాబ్ లో, Per Row మరియు Per Column | + | |Rotation ట్యాబ్ లో, Per Row మరియు Per Column యొక్క Angle పారామీటర్ ను 0కి మార్చండి. |
|- | |- | ||
|07:13 | |07:13 | ||
− | |Shift ట్యాబ్ లో, Per column ఎంపిక కింద, X విలువను | + | |Shift ట్యాబ్ లో, Per column ఎంపిక కింద, X విలువను 0కి మార్చండి. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
Line 216: | Line 215: | ||
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | |త్రిభుజం పాటర్న్(నమూనా)ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. | + | |త్రిభుజం పాటర్న్(నమూనా)ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి. దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. |
|- | |- | ||
|07:43 | |07:43 | ||
Line 240: | Line 239: | ||
|- | |- | ||
|08:18 | |08:18 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం వస్తాల కొరకు వర్లీ పాటర్న్(నమూనా)ను,క్లోనింగ్ ఉపయోగించి (పాటర్న్స్) నమూనాలను సృష్టించడం నేర్చుకున్నాం. | + | |ఈ ట్యుటోరియల్ లో మనం వస్తాల కొరకు వర్లీ పాటర్న్(నమూనా)ను, క్లోనింగ్ ఉపయోగించి (పాటర్న్స్) నమూనాలను సృష్టించడం నేర్చుకున్నాం. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
Line 252: | Line 251: | ||
|- | |- | ||
|08:43 | |08:43 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, contact@spoken-tutorial.org. |
|- | |- | ||
|08:53 | |08:53 |
Latest revision as of 10:47, 18 September 2017
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Warli art for Textile design అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం సరిహద్దుల కోసం ఒక వర్లీ నమూనా రూపకల్పనను సృష్టించడం, క్లోనింగ్ ఉపయోగించి పునరావృత నమూనాలు చేయడం నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను. |
00:27 | Inkscape ను తెరుద్దాం. ముందుగా వర్లీ పాటర్న్ ను రూపొందిద్దాం. |
00:32 | File కి వెళ్ళీ Document Properties పై క్లిక్ చేయండి. Orientation ను Landscape కు మార్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. |
00:42 | rectangle tool ను ఎంచుకుని మొత్తం canvas ని కప్పి ఉంచేలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి, దానిని నీలంరంగుకు మార్చండి. |
00:53 | Ellipse tool పై క్లిక్ చేసి canvas బయటి భాగంలో ఒక వృత్తాన్ని గీయండి. ఆపై Selector tool పై క్లిక్ చేయండి. |
01:02 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 15 కు మార్చండి. |
01:08 | దాని రంగును నారింజకు మార్చండి. చూపిస్తున్నట్లుగా దానిని canvas యొక్క దిగువభాగానికి కదిలించండి. |
01:15 | వృత్తాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ను నొక్కండి. |
01:19 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 7 కు మార్చండి. |
01:25 | నకిలీ వృత్తాన్ని అసలు వృత్తం యొక్క ఎడమ దిగువకు కదిలించండి. |
01:31 | ఇది వర్లీ ఆకారం యొక్క తల. |
01:34 | తరువాత, Object menu కి వెళ్ళి Symbols ఎంపికపై క్లిక్ చేయండి. Symbol set డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Flow Chart Shapes ను ఎంచుకోండి. |
01:46 | జ్యామితీయ ఆకృతుల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas దగ్గరకు లాగండి. రంగును నారింజకు మార్చి Stroke ను తొలగించండి. |
02:00 | Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 20 కు మార్చండి. |
02:07 | త్రిభుజాన్ని నకిలీ చేయటానికి Ctrl + D ని నొక్కి దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. |
02:14 | చూపించినట్లుగా, త్రిభుజాలను తల కింద సర్దుబాటుచేయండి. |
02:21 | ఇది వర్లీ ఆకారం యొక్క శరీరం. |
02:24 | Rectangle tool ను ఎంచుకుని తల మరియు శరీరం మధ్యలో ఒక గీతను గీయండి. |
02:30 | ఇప్పుడు ఆకారం యొక్క మెడ గీయబడింది. |
02:33 | తరువాత మనం చేతులు మరియు కాళ్ళు గీద్దాం. దీనికోసం, మనం Bezier tool ను ఎంచుకుందాం. |
02:41 | ప్రదర్శిస్తున్నట్టుగా చేతులు మరియు కాళ్ళు గీయండి. |
02:47 | హ్యాండ్స్(చేతులు)మరియు లెగ్స్(కాళ్ళు)రెండిటిని ఎంచుకోండి. Fill and Stroke పైన Picker tool ను ఉపయోగించి, వర్లీ ఆర్ట్(కళ)యొక్క బాడీ(శరీరం)నుండి నారింజరంగును ఎంచుకోండి. |
02:59 | స్ట్రోక్ వెడల్పు(విడ్త్)ను 2 కు మార్చండి. |
03:02 | ఇప్పుడు అన్ని అంశాలను(ఎలెమెంట్స్)ఎంచుకుని వాటిని అన్నింటినీ సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
03:09 | ఇప్పుడు వర్లీ ఆకారం సిద్ధమైనది. ఇప్పుడు ఈ వర్లీ ఫిగర్(ఆకారం)తో ఒక గుండ్రని పాటర్న్(నమూనా)ను సృష్టిద్దాం. |
03:17 | తరువాత వాటికి వెళ్ళేముందు, నేను ఈ ఫిగర్(ఆకారం)యొక్క ఒక కాపీ( నకలు)చేసి దానిని ఒక్క పక్కన ఉంచుతాను. |
03:22 | ఇప్పుడు అసలు (ఒరిజినల్)వర్లీ ఆర్ట్(కళ)ను ఎంచుకోండి. యాంకర్ పాయింట్ (బిందువు)కనిపించేలా చేయడానికి ఇప్పుడు, ఫిగర్(ఆకారం)పై ఇంకోసారి క్లిక్ చేయండి |
03:30 | యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి ప్రదర్శించినట్లుగా దానిని కిందికి కదిలించండి. |
03:36 | ఇప్పుడు Edit కి వెళ్ళి Clone పై తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి. |
03:42 | డైలాగ్ బాక్స్ లో, Symmetry tab కింద డ్రాప్ -డౌన్ మెనూ లో, Simple translation ఎంపిక తప్పకుండా ఉఁడాలి. |
03:51 | ఆపై Shift tab కి వెళ్ళండి. Per column ఎంపిక కింద, X విలువను -100 కి మార్చండి. |
03:58 | తరువాత Rotation tab కి వెళ్ళండి. Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 30 కు మార్చండి. |
04:07 | దిగువన, rows యొక్క సంఖ్యను 1గా ఉంచుదాం. columns యొక్క సంఖ్యను 12 కు మార్చుదాం. |
04:14 | ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి. |
04:16 | canvas పైన గుండ్రని పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి. |
04:21 | ఇప్పుడు మనం కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం. |
04:24 | Rotation tab కింద Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 10 కి మార్చి, Create పై క్లిక్ చేయండి. |
04:33 | canvas పైన సృష్టించబడిన పాటర్న్(నమూనా)ను గమనించండి. దానిని పూర్తి గుండ్రని పాటర్న్(నమూనా)గా చేయడానికి Rows ను 40 కి మార్చండి. |
04:41 | Create పై క్లిక్ చేసి canvas పై మార్పులను గమనించండి. |
04:46 | అదే విధంగా మీరు వివిధ కోణాల్లో పాటర్న్స్(నమూనాలను)పొందడానికి, Rotation పారామీటర్స్ ను మార్చవచ్చు. |
04:53 | గుండ్రని పాటర్న్(నమూనా)ను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
04:59 | ఇప్పుడు మన canvas పై మనం ఒక మనోహరమైన వర్లీ ఆర్ట్(కళ)ను కలిగిఉన్నాము. |
05:04 | ఈ విధంగా, దానిని ఒక పక్కకి కదిలిద్దాం. |
05:08 | ఇప్పుడు, కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం. |
05:11 | తరువాత, Create Spirals టూల్ ను ఉపయోగించి, చూపించిన విధంగా canvas పై,ఒక చక్కని పెద్ద సర్పిలాకారాన్ని గీయండి. |
05:20 | Selector tool పై క్లిక్ చేసి, ఒకే ఒక్క వర్లీ ఆకారంను ఎంచుకుని, చూపినవిధంగా, దానిని(స్పైరల్) సర్పిలాకారము యొక్క మధ్యభాగంలో ఉంచండి. |
05:27 | ఇప్పుడు Tool Controls bar పైన Raise to top ఎంపికపై క్లిక్ చేయండి. |
05:32 | అప్పుడు, (స్పైరల్)సర్పిలాన్ని కూడా ఎంచుకోండి. |
05:35 | Extensions menu పై క్లిక్ చేసి Generate from path ఎంపికను ఎంచుకోండి. |
05:41 | కనిపించే సబ్-మెనూ లో Scatter ను ఎంచుకోండి. |
05:45 | స్క్రీన్ పైన ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఇక్కడ, Follow path orientation చెక్ బాక్స్ ను చెక్ చేయండి. |
05:54 | Space between copies లో, మనం 5 అని ఇస్తాం. |
05:58 | దానిని నిర్ధారించడానికి-Original pattern will be అనేది Moved కు సర్దబడింది మరియు Duplicate the pattern before deformation అనేది కూడా చెక్ చేయబడింది. |
06:08 | Apply బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ మూసివేయండి. |
06:12 | సర్పిల మార్గాన్ని బహిర్గతంచేయడానికి సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఒక పక్కకి కొంచం కదిలిద్దాం. ఇప్పుడు, సర్పిల మార్గాన్ని(పాత్ ను)ఎంచుకుని దానిని తొలగించండి. |
06:21 | ఇలా Inkscape లో ఒక అందమైన సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఎవరైనా గీయవచ్చు. |
06:26 | అదేవిధంగా, మనం ఎన్నో మనోహరమైన వర్లీ(పాటర్న్స్)నమూనాలను సృష్టించవచ్చు. |
06:31 | తరువాత, సరిహద్దును ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
06:35 | Object menu కి వెళ్ళి Symbols పై క్లిక్ చేయండి. త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas వద్దకు లాగండి. |
06:42 | Tool controls bar పైన విడ్త్(వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 30కి మార్చండి. |
06:47 | ఇప్పుడు త్రిభుజాన్ని canvas యొక్క ఎగువ ఎడమకు కదిలించండి. |
06:52 | నేను త్రిభుజాన్ని ఉపయోగించి ఒక వరుస(రో) పాటర్న్(నమూనా)ను సృష్టించాలి అనుకుంటున్నాను. |
06:56 | Edit కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.మునుపటి అన్నిసెట్టింగులు ఇక్కడ కనిపిస్తాయి. |
07:06 | Rotation ట్యాబ్ లో, Per Row మరియు Per Column యొక్క Angle పారామీటర్ ను 0కి మార్చండి. |
07:13 | Shift ట్యాబ్ లో, Per column ఎంపిక కింద, X విలువను 0కి మార్చండి. |
07:19 | చివరగా, ఇక్కడ చుపిస్తున్నట్లుగా, దిగువభాగం వద్ద Column ను 35కు మార్చండి. ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి. |
07:27 | canvas పైన వరుస (రో)పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి. |
07:31 | అన్ని త్రిభుజాలను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి. |
07:37 | త్రిభుజం పాటర్న్(నమూనా)ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి. దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి. |
07:43 | ఇప్పుడు పాటర్న్(నమూనా)ను canvas యొక్క దిగువభాగానికి కదిలించండి. |
07:48 | ఇప్పుడు మన వర్లీ పాటర్న్(నమూనా)సిద్ధమైనది.మనం వివిధ వస్త్ర రూపకల్పన కార్యక్రమాలలో ఈ నమూనాను సరిహద్దులుగా ఉపయోగించవచ్చు. |
07:55 | ఒక కుర్తీ పై అది ఇలా కనిపించాలి. |
07:58 | మనం దీనిని ఒక దిండు కవర్ డిజైన్ గా కూడా ఉపయోగించవచ్చు. |
08:02 | మరియు ఈ వర్లీ ఆర్ట్(కళ)ఒక వస్త్ర సంచిపై కూడా చాల గొప్పగా కనిపిస్తుంది. |
08:06 | కనుక, ఇదేవిధంగా, మీరు వర్లీ కళారూపాన్ని ఉపయోగించి వివిధ రకాల వస్త్ర నమూనాలను సృష్టించవచ్చు. |
08:13 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము, సారాంశం చూద్దాం. |
08:18 | ఈ ట్యుటోరియల్ లో మనం వస్తాల కొరకు వర్లీ పాటర్న్(నమూనా)ను, క్లోనింగ్ ఉపయోగించి (పాటర్న్స్) నమూనాలను సృష్టించడం నేర్చుకున్నాం. |
08:27 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్, ఒక నెమలి పాటర్న్(నమూనా)డిజైన్ ను సృష్టించండి. |
08:33 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
08:37 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
08:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, contact@spoken-tutorial.org. |
08:53 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:03 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |