Difference between revisions of "Inkscape/C4/Mango-pattern-for-Textile-design/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|ఈ ట్యుటోరియల్ లో మనం Pattern along Path ను ఉపయోగించి ఒక మామిడి కాయ ఆకృతి(మేంగో పాటర్న్) సృష్టించడం నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం Pattern along Path ను ఉపయోగించి ఒక మామిడి కాయ ఆకృతి ని (మేంగో పాటర్న్) సృష్టించడం నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
|00:17
 
|00:17
Line 25: Line 25:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|ఇప్పుడు canvas పై ఒక నక్షత్రం ఆకారాన్ని గీసి Selector tool పై క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు canvas పై ఒక నక్షత్రం ఆకారాన్ని గీసి, Selector tool పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|00:55
 
|00:55
Line 37: Line 37:
 
|-
 
|-
 
|01:07
 
|01:07
|ఆలా చేయడానికి, Edit menu కి వెళ్ళి Clone పై ఇంకా Create Tiled Clones పై క్లిక్ చేయండి.
+
|ఆలా చేయడానికి, Edit menu కి వెళ్ళి, Clone పై ,ఇంకా Create Tiled Clones పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:16
 
|01:16
Line 58: Line 58:
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|Go to Extensions కి వెళ్ళి Generate from Path పై తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి.
+
|Extensions కి వెళ్ళి Generate from Path పై,తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:49
 
|01:49
Line 76: Line 76:
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|దానిని అసలు ఆకృతి యొక్క మద్యలో ఉంచండి.
+
|దానిని అసలు ఆకృతి యొక్క మధ్యలో ఉంచండి.
 
|-
 
|-
 
|02:16
 
|02:16
Line 85: Line 85:
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|Path menu కి వెళ్ళి Path Effects ను ఎంచుకోండి.
+
|Path menu కి వెళ్ళి, Path Effects ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|Pattern along Path కింద మనం అనేక ఎంపికలను చూస్తాము.
+
|Pattern along Path కింద మనం, అనేక ఎంపికలను చూస్తాము.
 
|-
 
|-
 
|02:37
 
|02:37
|Pattern source లో, మొదటి ఎంపిక Edit on-canvas, దానిపై క్లిక్ చేయండి.
+
|Pattern source లో, మొదటి ఎంపిక Edit on-canvas, దాని పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:43
 
|02:43
Line 100: Line 100:
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|ఇప్పుడు nodes పై క్లిక్ చేసి లాగండి.ఇప్పుడు ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి.
+
|ఇప్పుడు nodes పై క్లిక్ చేసి లాగండి. ఇప్పుడు ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి.
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|Selector tool పై క్లిక్ చేయండి.ఇప్పుడు Path menu కి వెళ్ళి Object to Path పై క్లిక్ చేయండి.
+
|Selector tool పై క్లిక్ చేయండి. ఇప్పుడు Path menu కి వెళ్ళి, Object to Path పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:06
 
|03:06
Line 109: Line 109:
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|చూపిన విధంగా ఆకృతిని పునఃపరిమాణం చేయండి.దానిని నకిలీ చేసి మామిడి కాయ ఆకృతిలో ఉంచండి.
+
|చూపిన విధంగా ఆకృతిని పునఃపరిమాణం చేయండి. దానిని నకిలీ చేసి మామిడి కాయ ఆకృతిలో ఉంచండి.
 
|-
 
|-
 
|03:20
 
|03:20
Line 115: Line 115:
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|Star tool పై క్లిక్ చేసి ఒక నక్షత్రాన్ని గీయండి.
+
|Star tool పై క్లిక్ చేసి, ఒక నక్షత్రాన్ని గీయండి.
 
|-
 
|-
 
|03:28
 
|03:28
|లోపలి హ్యాండిల్ పై క్లిక్ చేసి, ఇలాంటి ఆకారాన్ని పునఃసృష్టించండి.రంగును నీలంగా మార్చండి.
+
|లోపలి హ్యాండిల్ పై క్లిక్ చేసి, ఇలాంటి ఆకారాన్ని పునఃసృష్టించండి. రంగును నీలంగా మార్చండి.
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|Selector tool పై క్లిక్ చేసి ఆకారాన్ని పునఃపరిమాణం చేయండి.
+
|Selector tool పై క్లిక్ చేసి, ఆకారాన్ని పునఃపరిమాణం చేయండి.
 
|-
 
|-
 
|03:38
 
|03:38
Line 130: Line 130:
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|ఆకృతిని పునఃపరిమాణం చేసి దానిని canvas యొక్క ఎగువ ఎడమవైపు పైన ఉంచండి.
+
|ఆకృతిని పునఃపరిమాణం చేసి దానిని canvas యొక్క ఎగువ, ఎడమవైపు పైన ఉంచండి.
 
|-
 
|-
 
|03:58
 
|03:58
|మనం క్లోనింగ్ ను ఉపయోగించి ఈ ఆకృతిని పునరావృతం చేయవచ్చు.Edit menu కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి.
+
|మనం క్లోనింగ్ ను ఉపయోగించి, ఈ ఆకృతిని పునరావృతం చేయవచ్చు.
 +
 
 +
Edit menu కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:07
 
|04:07
|Symmetry tab కిందన Simple translation అనే మోడ్ ఉండాలి.
+
|Symmetry tab కిందన, Simple translation అనే మోడ్ ఉండాలి.
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|అడ్డు వరుసల యొక్క సంఖ్యను 8 కు మరియు నిలువు వరుసల సంఖ్యను 5 కు మార్చండి
+
|అడ్డు వరుసల యొక్క సంఖ్యను 8 కు మరియు నిలువు వరుసల సంఖ్యను 5 కు మార్చండి.
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|Shift tab పై క్లిక్ చేయండి.Per column యొక్క Shift X విలువను 30 కి మార్చండి.   
+
|Shift tab పై క్లిక్ చేయండి. Per column యొక్క Shift X విలువను 30 కి మార్చండి.   
 
|-
 
|-
 
|04:24
 
|04:24
|Create బటన్ పై క్లిక్ చేయండి.ఇప్పుడు canvas పై పునరావృతం సృష్టించబడింది.
+
|Create బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు canvas పై పునరావృతం సృష్టించబడింది.
 
|-
 
|-
 
|04:32
 
|04:32
Line 151: Line 153:
 
|-
 
|-
 
|04:35
 
|04:35
|సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి:Pattern along Path ను ఉపయోగించి(మేంగో  పాటర్న్)మామిడి కాయ ఆకృతిని గీయడం.
+
|సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
 +
 
 +
Pattern along Path ను ఉపయోగించి(మేంగో  పాటర్న్)మామిడి కాయ ఆకృతిని గీయడం.
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఒక ఆకు ఆకృతిని (పాటర్న్)సృష్టించండి
+
|ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఒక ఆకు ఆకృతిని (పాటర్న్)సృష్టించండి.
 
|-
 
|-
 
|04:47
 
|04:47
Line 163: Line 167:
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
|05:16
 
|05:16
 
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 13:05, 6 September 2017

Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Mango Pattern for textile design అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం Pattern along Path ను ఉపయోగించి ఒక మామిడి కాయ ఆకృతి ని (మేంగో పాటర్న్) సృష్టించడం నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను:Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను.
00:26 Inkscape ను తెరుద్దాం.
00:28 Bezier tool ను ఎంచుకోండి ,Tool Controls bar పైన, Mode ను Create Spiro path కు మరియు Shape ను Ellipse కు మార్చండి.
00:38 ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టుగా canvas పై ఒక మామిడి కాయ వంటి డిజైన్ గీయండి. ఇది చూడటానికి ఒక మామిడి కాయ ఆకృతి(మేంగో పాటర్న్) లాగానే ఉండాలి.
00:47 తరువాత Star tool ని ఎంచుకోండి.
00:50 ఇప్పుడు canvas పై ఒక నక్షత్రం ఆకారాన్ని గీసి, Selector tool పై క్లిక్ చేయండి.
00:55 Tool controls bar పై, Width మరియు Height లను 30 కి మార్చండి.
01:00 రంగును ఎరుపుకి మార్చండి.
01:03 తరువాత మనం నక్షత్రం యొక్క ఒక వరుస(పాటర్న్)ఆకృతులను సృష్టించాలి.
01:07 ఆలా చేయడానికి, Edit menu కి వెళ్ళి, Clone పై ,ఇంకా Create Tiled Clones పై క్లిక్ చేయండి.
01:16 Reset పై క్లిక్ చేయండి.
01:18 Rows యొక్క సంఖ్యను 1 కి మరియు Columns యొక్క సంఖ్యను 46 కి మార్చండి.
01:24 Columns సంఖ్య మామిడి కాయ ఆకారం యొక్క పరిమాణం ప్రకారం మారవచ్చు.
01:28 Create పై క్లిక్ చేయండి.ఇప్పుడు వరుస ఆకృతులు సృష్టించబడ్డాయి.
01:33 అన్ని నక్షత్రాలను ఎంచుకుని వాటిని సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
01:38 ఇప్పుడు మామిడి కాయ ఆకారం మరియు నక్షత్రం ఆకృతి రెండిటిని ఎంచుకోండి.
01:42 Extensions కి వెళ్ళి Generate from Path పై,తరువాత Pattern along Path పై క్లిక్ చేయండి.
01:49 Apply పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
01:53 ఆకారం పైన నక్షత్రం ఆకృతి ఏర్పడింది గమనించండి.
01:57 ఇప్పుడు మామిడి కాయ ఆకారాన్ని మరియు నక్షత్రం వరుసను ఎంచుకుని వాటిని తొలగించండి.
02:01 నక్షత్రం ఆకృతిని ఎంచుకుని దానిని నకిలీ చేయటానికి Ctrl + D ని నొక్కండి.
02:07 ఇప్పుడు నకిలీ ఆకృతిని ఎంచుకుని Ctrl key నొక్కడం ద్వారా దానిని పునఃపరిమాణం చేయండి.
02:13 దానిని అసలు ఆకృతి యొక్క మధ్యలో ఉంచండి.
02:16 ఇప్పుడు మామిడి కాయ ఆకృతి లోపల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వేరొక డిజైన్ తో నింపుదాం.
02:21 Bezier tool ను ఎంచుకుని ప్రదర్శిస్తున్నట్టు గా ఒక డిజైన్ గీయండి.
02:28 Path menu కి వెళ్ళి, Path Effects ను ఎంచుకోండి.
02:32 Pattern along Path కింద మనం, అనేక ఎంపికలను చూస్తాము.
02:37 Pattern source లో, మొదటి ఎంపిక Edit on-canvas, దాని పై క్లిక్ చేయండి.
02:43 canvas యొక్క ఎగువ ఎడమవైపున సృష్టించబడిన 4 nodes ఉన్నాయి గమనించండి.
02:48 nodes బాగా కనిపించడానికి నేను జూమ్ చూస్తాను.వాటిని ఆకృతికి దగ్గరగా కదిలించండి.
02:54 ఇప్పుడు nodes పై క్లిక్ చేసి లాగండి. ఇప్పుడు ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి.
03:00 Selector tool పై క్లిక్ చేయండి. ఇప్పుడు Path menu కి వెళ్ళి, Object to Path పై క్లిక్ చేయండి.
03:06 పునఃపరిమాణం చేస్తున్నప్పుడు ఆకృతిలో ఎటువంటి మార్పు రాకుండా ఉండటానికి ఇది చేస్తాము.
03:12 చూపిన విధంగా ఆకృతిని పునఃపరిమాణం చేయండి. దానిని నకిలీ చేసి మామిడి కాయ ఆకృతిలో ఉంచండి.
03:20 తరువాత చిన్న మామిడి కాయ ఆకృతిలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపుదాం.
03:25 Star tool పై క్లిక్ చేసి, ఒక నక్షత్రాన్ని గీయండి.
03:28 లోపలి హ్యాండిల్ పై క్లిక్ చేసి, ఇలాంటి ఆకారాన్ని పునఃసృష్టించండి. రంగును నీలంగా మార్చండి.
03:34 Selector tool పై క్లిక్ చేసి, ఆకారాన్ని పునఃపరిమాణం చేయండి.
03:38 ఈ ఆకృతిని నకిలీ చేసి, చిన్న మామిడి కాయ ఆకృతిని నింపండి.
03:47 అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి Ctrl + A ను నొక్కి వాటిని సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
03:53 ఆకృతిని పునఃపరిమాణం చేసి దానిని canvas యొక్క ఎగువ, ఎడమవైపు పైన ఉంచండి.
03:58 మనం క్లోనింగ్ ను ఉపయోగించి, ఈ ఆకృతిని పునరావృతం చేయవచ్చు.

Edit menu కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled clones పై క్లిక్ చేయండి.

04:07 Symmetry tab కిందన, Simple translation అనే మోడ్ ఉండాలి.
04:12 అడ్డు వరుసల యొక్క సంఖ్యను 8 కు మరియు నిలువు వరుసల సంఖ్యను 5 కు మార్చండి.
04:17 Shift tab పై క్లిక్ చేయండి. Per column యొక్క Shift X విలువను 30 కి మార్చండి.
04:24 Create బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు canvas పై పునరావృతం సృష్టించబడింది.
04:32 ఈ ఆకృతి ఒక కుర్తాపై ఇలా కనిపిస్తుంది.
04:35 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.

Pattern along Path ను ఉపయోగించి(మేంగో పాటర్న్)మామిడి కాయ ఆకృతిని గీయడం.

04:44 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. ఒక ఆకు ఆకృతిని (పాటర్న్)సృష్టించండి.
04:47 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
04:52 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
04:58 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
05:07 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
05:16 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india