Difference between revisions of "Git/C2/Basic-commands-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 | Time | NARRATION |- | 00:01 |Basic commands of Git పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |- |00:0...")
 
 
(13 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{|border=1   
 
{|border=1   
| Time  
+
|Time  
| NARRATION
+
|Narration   
 +
 
 
|-  
 
|-  
 
| 00:01
 
| 00:01
|Basic commands of Git పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
| Basic commands of Git పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
|00:05
 
|00:05
|ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుందాము.
+
| ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుంటాము.  
 
+
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను, ఉబుంటు లైనక్స్, 14.04 Git 2.3.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
ఉబుంటు లినక్స్ 14.04 Git 2.3.2. మరియు 'geditటెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
+
 
+
 
|-
 
|-
 
|00:23
 
|00:23
| మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|ఈ ట్యుటోరియల్ ని  అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్  కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminalఫై పని చేసే లైనక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ని  సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత లైనక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము.
+
| ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము.
 
+
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఫోల్డర్.
+
| Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఒక ఫోల్డర్.
 
+
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు.
+
| అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు.
 
+
 
|-
 
|-
 
|00:55
 
|00:55
|సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే-
+
| సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే,
 
+
 
|-
 
|-
 
|01:00
 
|01:00
|సాధారణ ఫోల్డర్  ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది.
+
| సాధారణ ఫోల్డర్  ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
|01:04
 
|01:04
|కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ని కూడా కలిగి ఉంటుంది.
+
| కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ను కూడా కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|ఇప్పుడు  Git repository ని మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో   నేర్చుకుందాము.
+
| ఇప్పుడు  Git repository మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
 
+
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|టెర్మినల్ ని  తెరవడానికి Ctrl+Alt+T కీస్ ల  nను కలిపి  నొక్కండి.  
+
| టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T కీలను కలిపి  నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|01:22
 
|01:22
|నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ని క్రియేట్ చేస్తాను.
+
| నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ను క్రియేట్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు.
+
| మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము.
+
| డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము.
 
+
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|mkdir space mywebpage  అని టైప్ చేసి Enter చేసి నొక్కండి.
+
|mkdir space mywebpage  అని టైప్ చేసి, Enter చేసి నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే  డైరెక్టరీని క్రియేట్ చేసాము.
+
| ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే  డైరెక్టరీని క్రియేట్ చేసాము.
 
+
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|ఈ Directory కి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఈ Directory కు వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|mywebpage డైరెక్టరీని Git repository గా తయారుచేయుటకు, git space init అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| mywebpage డైరెక్టరీని, Git repository గా తయారు చేయుటకు git space init అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|02:08
 
|02:08
| మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు.
+
| మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇది Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది.
+
| Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|మరియు ఇది మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్.  
+
| మరియు ఇది, మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్.  
 
+
 
|-
 
|-
 
|02:24
 
|02:24
|initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది.
+
| initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|ఈదాగి ఉన్న ఫోల్డర్ను చూడడానికి, ls space hyphen a  అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఈదాగి ఉన్న ఫోల్డర్ ను చూడడానికి, ls space hyphen a  అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|02:39
 
|02:39
| ఇది dot git ఫోల్డర్ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్   డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది.  
+
| ఇది dot git ఫోల్డర్ ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్ డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది.  
 
+
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
+
|కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 
+
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను  సెట్ చేయాలి.  
+
| ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను  సెట్ చేయాలి.  
 
+
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com  అని టైప్ చేసి,  Enter నొక్కండి.
+
| ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com  అని టైప్ చేసి,  Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
|03:12
 
|03:12
| ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ని ఉపయోగించాను.
+
|ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను.
 
+
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు.
+
| మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|03:21
 
|03:21
|usernameని సెట్ చేయడానికి  git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| usernameని సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|03:36
 
|03:36
|నేను "Priya" ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి "Priya" కు బదులుగా మీ పేరుని ఉపయోగించండి.
+
| నేను Priya ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి Priyaకు బదులుగా మీరు మీ పేరును ఉపయోగించండి.
 
+
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|మనము  సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు.
+
| మనము  సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు.
 
+
|-
|-
+
 
|03:51
 
|03:51
|ఇప్పుడు , నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్  ను కాన్ఫిగర్  చేస్తాను.
+
| ఇప్పుడు, నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ను కాన్ఫిగర్  చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది.
+
| ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది.
 
+
 
|-
 
|-
 
|04:14
 
|04:14
|ఇక్కడ, 'global' flag అనేది ఐచ్చికం.
+
| ఇక్కడ, global flag అనేది ఐచ్చికం.
 
+
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.  
+
| మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.  
 
+
 
|-
 
|-
 
|04:22
 
|04:22
|బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు.
+
| బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
|04:26
 
|04:26
| ఒకవేళ మీరు hyphen hyphen global flag ను ఉపయోగిస్తే గనక, మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది.  
+
| ఒకవేళ, మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది.
+
| మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|ఒకవేళ మీకు ఏదో ఒక ప్రత్యేక   రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలిస్తే, hyphen hyphen global flag ను ఉపయోగించకండి.  
+
| ఒకవేళ, మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి.  
 
+
 
|-
 
|-
 
|04:49
 
|04:49
|టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి.
+
| టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|ఇప్పుడు , మనం ముందుగా  సెట్ చేసిన identityయొక్క configuration వివరాలను పరిశీలిద్దాం.
+
| ఇప్పుడు, మనం ముందుగా  సెట్ చేసిన identity యొక్క configuration వివరాలను పరిశీలిద్దాం.
 
+
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|ఇప్పుడు మీరు editor name, email address మరియు username ను చూడగలరు.  
+
| ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు.  
 
+
 
|-
 
|-
 
|05:10
 
|05:10
|నేను ప్రదర్శన కోసం 'html' ఫైళ్ళ ను ఉపయోగిస్తాను.
+
| నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళ ను ఉపయోగిస్తాను.
 
+
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు.ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు.  
+
|మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు.  
 
+
 
+
 
|-
 
|-
 
|05:22
 
|05:22
|Terminal కు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం.
+
| Terminal కు తిరిగి వెళ్ళండి. promptను క్లియర్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:34
 
|05:34
| ఒకవేళ మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html" కు బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి.
+
| ఒకవేళ, మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి.
 
+
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
+
| ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను ఈ ఫైల్ లో కి copy  మరియు paste చేస్తాను.
+
| నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|05:54
 
|05:54
|అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి.
+
| అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి.
 
+
 
|-
 
|-
 
|05:58
 
|05:58
|ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను.
+
| ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|06:00
 
|06:00
| నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉంది.  
+
| నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉన్నది.
 
+
 
|-
 
|-
 
|06:05
 
|06:05
|గమనిక: నేను ఎక్కడైతే  mypage.html  ను ఉపయోగిస్తానో, అక్కడ మీరు మీ ఫైల్ పేరుతో దాన్ని బదిలీ  చేయాలి.
+
| గమనిక: నేను ఎక్కడైతే  mypage.htmlను ఉపయోగిస్తానో, అక్కడ మీ ఫైల్ పేరు ను ఉపయోగించండి.  
 
+
 
|-
 
|-
 
|06:13
 
|06:13
|తదుపరి, మనము "mypage.html" ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము.
+
| తదుపరి, మనము mypage.html ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము.
 
+
 
+
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|06:27
 
|06:27
|ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము . కాబట్టి  git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము. కాబట్టి  git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|06:36
 
|06:36
|మీరు "new file: mypage.html" ను చూడవచ్చు. ఈ  ఫైల్ "mypage.html" కు చేసే మార్పులను Git  అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం.
+
| మీరు new file mypage.html ను చూడవచ్చు.  
  
 +
మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం.
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|దీనినే tracking అంటారు.  
+
| దీనినే tracking అని అంటాము.  
 
+
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|మన file mypage.html కు తిరిగి వెళ్ళి,  
+
| మన file mypage.html కు తిరిగి వెళ్ళి,  
 
+
 
|-
 
|-
 
|06:55
 
|06:55
| ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము.  
+
| ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము.  
 
+
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|ముందు చేసినట్లుగా , నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
+
| ముందు చేసినట్లుగా, నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|07:06
 
|07:06
|ఫైల్ ను Save  చేసి  క్లోజ్ చేయండి  
+
| ఫైల్ ను Save  చేసి  క్లోజ్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|07:10
 
|07:10
| ఇప్పుడు Terminal కు తిరిగి  వెళ్ళండి.  ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి,  git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఇప్పుడు Terminal కు తిరిగి  వెళ్ళండి.  
  
 +
ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
|07:21
 
|07:21
| ఇది “Changes not staged for commit:మరియు “modified: mypage.html” అని చూపిస్తుంది.  
+
|ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం.  
+
| మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం.  
 
+
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం  
+
| Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
|07:39
 
|07:39
|Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్.
+
| Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్.
 
+
 
|-
 
|-
 
|07:46
 
|07:46
| commitచేసే ముందుగా ఫైల్ కంటెంట్ల  ను staging area కు  జత చేయాలి.  
+
| commit చేసే ముందుగా, ఫైల్ యొక్క కంటెంట్ల  ను staging areaకు జత చేయాలి.  
 
+
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|మనము తరువాతి tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం.     
+
| మనము తరువాత tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం.     
+
 
|-
 
|-
 
|07:56
 
|07:56
|పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు.  
+
| పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు.  
 
+
 
|-
 
|-
 
|08:01
 
|08:01
|ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం.
+
| ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|Terminal కు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్   చేద్దాం.
+
| Terminalకు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|08:19
 
|08:19
|Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
|Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|08:26
 
|08:26
|ఇప్పుడు మీరు “Changes to be committed:”  అనే సందేశాన్ని చూడవచ్చు
+
|ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు
 
+
 
|-
 
|-
 
|08:30
 
|08:30
|అంటే ఫైల్,   staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం .
+
|అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం.
 
+
 
|-
 
|-
 
|08:37
 
|08:37
 
|మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం.  
 
|మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం.  
 
 
|-
 
|-
 
|08:40
 
|08:40
|మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు.
+
| మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు.
 
+
 
|-
 
|-
 
|08:49
 
|08:49
|ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో  సేవ్ చేయబడుతుంది .
+
| ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో  సేవ్ చేయబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|08:57
 
|08:57
|ఇప్పుడు  commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| ఇప్పుడు  commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|09:07
 
|09:07
|Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్  స్వయంగా తెరుచుకుంటుంది.   
+
| Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్  స్వయంగా తెరుచుకుంటుంది.   
 
+
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|మొదటి లైన్ లో నేను “Initial commit”ని  commit messageగా  టైప్ చేస్తాను.  
+
| మొదటి లైన్ లో నేను Initial commit ను commit messageగా  టైప్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
|09:18
 
|09:18
|మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు.
+
| మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
|09:22
 
|09:22
|ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో  ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు .
+
| ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో  ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.
 
+
 
+
 
|-
 
|-
 
|09:30
 
|09:30
|దయచేసి hash  లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి.
+
| దయచేసి hash  లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి.
 
+
 
|-
 
|-
 
|09:35
 
|09:35
|భవిష్యత్తులో ఈ commit message తో  ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం.  
+
| భవిష్యత్తులో ఈ commit message తో  ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం.  
 
+
 
|-
 
|-
 
|09:41
 
|09:41
|నన్ను ఎడిటర్ ని save చేసి క్లోజ్ చేయనివ్వండి.
+
| నన్ను ఎడిటర్ ని save చేసి, క్లోజ్ చేయనివ్వండి.
 
+
 
|-
 
|-
 
|09:44
 
|09:44
|మనము commit message లోఎన్ని ఫైళ్ళను మార్చాము ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము.
+
| మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము.
 
+
 
|-
 
|-
 
|09:56
 
|09:56
|ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము.
+
| ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము.
 
+
 
|-
 
|-
 
|10:00
 
|10:00
| git space log అని టైప్ చేసి  Enter నొక్కండి.
+
| git space log అని టైప్ చేసి  Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|10:06
 
|10:06
|మన రిపోజిటరీలో మనకు ఒకే ఒక్క commit ఉంది.
+
| మన రిపోజిటరీతో మనకు ఒకే ఒక్క commit ఉన్నది.
 
+
 
|-
 
|-
 
|10:09
 
|10:09
|ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది.
+
| ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
|10:16
 
|10:16
|SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
+
| SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
|10:20
 
|10:20
| SHA-1 hashఅనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి.
+
| SHA-1 hash అనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి.
 
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|10:25
 
|10:25
|Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది.
+
| Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|10:31
 
|10:31
|Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి.
+
| Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి.
 
+
 
|-
 
|-
 
|10:35
 
|10:35
|మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో  SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
+
| మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో  SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
|10:41
 
|10:41
|మనం టెర్మినల్కు వెళ్దాం .
+
| మనం టెర్మినల్ కు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
|10:43     
 
|10:43     
|ఇది author name, email address, date, time  మరియు మనము ఇంతకు ముందు ఇచ్చినcommit message   వంటి commit  కు సంభందించిన వివరాలను చూపుతుంది.
+
| ఇది author, name, email address, date, time  మరియు మనము ఇంతకు ముందు ఇచ్చిన commit message వంటి commitకు సంభందించిన వివరాలు చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
|10:56
 
|10:56
 
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
 
|-
 
|-
 
|11:00
 
|11:00
|ట్యుటోరియల్ సారాంశం.  
+
| ట్యుటోరియల్ సారాంశం.  
ఈ ట్యుటోరియల్ లో మనము Git repository  గురించి మరియు git init, status, commit  మరియు log అనబడే  కొన్ని ప్రాథమిక  Git  commands  గురించి నేర్చుకున్నాము
+
  
 +
ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit  మరియు log అనబడే  కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|11:14
 
|11:14
|ఒక అసైన్మెంట్ గా,   మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి.
+
|ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి.
 
+
 
|-
 
|-
 
|11:20
 
|11:20
|ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి.
+
| ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి.
 
+
 
|-
 
|-
 
|11:25
 
|11:25
|Git repository యొక్క staging area కి ఫైల్ ను  జోడించండి.
+
| Git repository యొక్క staging area కు  ఫైల్ ను  జోడించండి.
 
+
 
|-
 
|-
 
|11:29
 
|11:29
| మీ repository  కి ఫైల్ ను Commit  చేయండి     
+
| మీ repositoryకి ఫైల్ ను Commit  చేయండి.    
 
+
 
|-
 
|-
11:32
+
|11:32
|git log కమాండ్ ఉపయోగించి commit వివరాలు చూడండి.
+
| git log కమాండ్ ను ఉపయోగించి commit వివరాలు చూడండి.
 
+
 
|-
 
|-
 
|11:35
 
|11:35
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
| ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
+
 
|-
 
|-
 
|11:43
 
|11:43
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
  
 +
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
 
|11:55
 
|11:55
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
 
+
 
|-
 
|-
 
|12:02
 
|12:02
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రిందిలింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
|12:08
 
|12:08
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు
+
| ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 12:06, 23 January 2018

Time Narration
00:01 Basic commands of Git పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ కోసం నేను, ఉబుంటు లైనక్స్, 14.04 Git 2.3.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:23 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:27 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminalఫై పని చేసే లైనక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:34 లేకపోతే, సంబంధిత లైనక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:40 ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము.
00:44 Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఒక ఫోల్డర్.
00:50 అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు.
00:55 సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే,
01:00 సాధారణ ఫోల్డర్ ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది.
01:04 కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ను కూడా కలిగి ఉంటుంది.
01:11 ఇప్పుడు Git repository మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
01:17 టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T కీలను కలిపి నొక్కండి.
01:22 నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ను క్రియేట్ చేస్తాను.
01:28 మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు.
01:33 డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము.
01:37 mkdir space mywebpage అని టైప్ చేసి, Enter చేసి నొక్కండి.
01:44 ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే డైరెక్టరీని క్రియేట్ చేసాము.
01:49 ఈ Directory కు వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:00 mywebpage డైరెక్టరీని, Git repository గా తయారు చేయుటకు git space init అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:08 మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు.
02:13 Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది.
02:17 మరియు ఇది, మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్.
02:24 initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది.
02:32 ఈదాగి ఉన్న ఫోల్డర్ ను చూడడానికి, ls space hyphen a అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:39 ఇది dot git ఫోల్డర్ ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్ డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది.
02:47 కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి.
02:51 ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను సెట్ చేయాలి.
02:55 ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను.
03:18 మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు.
03:21 usernameని సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:36 నేను Priya ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి Priyaకు బదులుగా మీరు మీ పేరును ఉపయోగించండి.
03:43 మనము సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు.
03:51 ఇప్పుడు, నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ను కాన్ఫిగర్ చేస్తాను.
03:57 git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:09 ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది.
04:14 ఇక్కడ, global flag అనేది ఐచ్చికం.
04:17 మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
04:22 బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు.
04:26 ఒకవేళ, మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది.
04:34 మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది.
04:42 ఒకవేళ, మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి.
04:49 టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి.
04:51 ఇప్పుడు, మనం ముందుగా సెట్ చేసిన identity యొక్క configuration వివరాలను పరిశీలిద్దాం.
04:57 git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి.
05:04 ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు.
05:10 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళ ను ఉపయోగిస్తాను.
05:14 మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు.
05:22 Terminal కు తిరిగి వెళ్ళండి. promptను క్లియర్ చేద్దాం.
05:26 ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి.
05:34 ఒకవేళ, మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి.
05:41 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి.
05:47 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
05:54 అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి.
05:58 ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను.
06:00 నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉన్నది.
06:05 గమనిక: నేను ఎక్కడైతే mypage.htmlను ఉపయోగిస్తానో, అక్కడ మీ ఫైల్ పేరు ను ఉపయోగించండి.
06:13 తదుపరి, మనము mypage.html ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము.
06:18 తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
06:27 ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము. కాబట్టి git space status అని టైప్ చేసి Enter నొక్కండి.
06:36 మీరు new file mypage.html ను చూడవచ్చు.

మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం.

06:48 దీనినే tracking అని అంటాము.
06:51 మన file mypage.html కు తిరిగి వెళ్ళి,
06:55 ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము.
06:58 ముందు చేసినట్లుగా, నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
07:06 ఫైల్ ను Save చేసి క్లోజ్ చేయండి.
07:10 ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి.

ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి.

07:21 ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది.
07:28 మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం.
07:34 Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం.
07:39 Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్.
07:46 commit చేసే ముందుగా, ఫైల్ యొక్క కంటెంట్ల ను staging areaకు జత చేయాలి.
07:51 మనము తరువాత tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం.
07:56 పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు.
08:01 ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం.
08:07 Terminalకు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం.
08:11 git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:19 Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:26 ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు
08:30 అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం.
08:37 మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం.
08:40 మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు.
08:49 ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది.
08:57 ఇప్పుడు commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి.
09:07 Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్ స్వయంగా తెరుచుకుంటుంది.
09:13 మొదటి లైన్ లో నేను Initial commit ను commit messageగా టైప్ చేస్తాను.
09:18 మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు.
09:22 ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.
09:30 దయచేసి hash లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి.
09:35 భవిష్యత్తులో ఈ commit message తో ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం.
09:41 నన్ను ఎడిటర్ ని save చేసి, క్లోజ్ చేయనివ్వండి.
09:44 మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము.
09:56 ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము.
10:00 git space log అని టైప్ చేసి Enter నొక్కండి.
10:06 మన రిపోజిటరీతో మనకు ఒకే ఒక్క commit ఉన్నది.
10:09 ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది.
10:16 SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం.
10:20 SHA-1 hash అనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి.
10:25 Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది.
10:31 Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి.
10:35 మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
10:41 మనం టెర్మినల్ కు వెళ్దాం.
10:43 ఇది author, name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు ఇచ్చిన commit message వంటి commitకు సంభందించిన వివరాలు చూపుతుంది.
10:56 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
11:00 ట్యుటోరియల్ సారాంశం.

ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము.

11:14 ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి.
11:20 ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి.
11:25 Git repository యొక్క staging area కు ఫైల్ ను జోడించండి.
11:29 మీ repositoryకి ఫైల్ ను Commit చేయండి.
11:32 git log కమాండ్ ను ఉపయోగించి commit వివరాలు చూడండి.
11:35 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:43 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.

11:55 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
12:02 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రిందిలింక్ లో అందుబాటులో ఉంది.
12:08 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india