Difference between revisions of "Advanced-Cpp/C2/Function-Overloading-And-Overriding/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడ...")
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
| '''Time'''
+
| Time
| '''Narration'''
+
| Narration
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
| స్పోకెన్ ట్యుటోరియల్  నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం.
+
| స్పోకెన్ ట్యుటోరియల్  నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:09
 
|00:09
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:14
 
|00:14
| మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో  నేర్చుకుందాం.  
+
|మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో  నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
|00:18
 
|00:18
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
 
|-
 
|-
 
|00:21
 
|00:21
| ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10,
+
|ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్  11.10,
 
|-
 
|-
 
|00:26
 
|00:26
| g++కంపైలర్ వర్షన్ 4.6.1.
+
| g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
Line 32: Line 32:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
| ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం.  
+
| ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం.  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
Line 44: Line 44:
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|నేను ఇప్పటికే  ఎడిటర్ లో  కోడ్ ను టైప్ చేసి ఉంచాను.  
+
|నేను ఇప్పటికే  ఎడిటర్ లో  కోడ్ ను టైప్ చేసి ఉంచాను.  
 
|-
 
|-
 
|00:59
 
|00:59
| ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం.  
+
|ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం.  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
Line 59: Line 59:
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
+
|ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
 
|-
 
|-
 
|01:17
 
|01:17
| తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు.  
+
| తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు.  
 
|-
 
|-
 
|01:21
 
|01:21
Line 68: Line 68:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| int a , int b మరియు  int c
+
| int a, int b మరియు  int c.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
| తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము.  
+
| తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
|01:33
 
|01:33
Line 80: Line 80:
 
|-
 
|-
 
|01:38
 
|01:38
|మనం float d మరియు float e అను రెండు  ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
+
|మనం float d మరియు float e అను రెండు  ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
 
|-
 
|-
 
|01:44
 
|01:44
Line 86: Line 86:
 
|-
 
|-
 
|01:48
 
|01:48
| ఇదిమన   main() ఫంక్షన్  
+
| ఇదిమన main() ఫంక్షన్  
 
|-
 
|-
 
|01:50
 
|01:50
| main() ఫంక్షన్ లో మనం add()   ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము.
+
| main() ఫంక్షన్ లో మనం add() ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము.
 
|-
 
|-
 
|01:56
 
|01:56
| తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్  చేశాము.  
+
|తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్  చేశాము.  
 
|-
 
|-
 
|01:58  
 
|01:58  
Line 98: Line 98:
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add() ను కాల్ చేస్తున్నాము మరియు,
+
|తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add()ను కాల్ చేస్తున్నాము మరియు,
 
|-
 
|-
 
|02:07
 
|02:07
| ఫలితమును sum నందు స్టోర్   లేదా నిల్వ  చేస్తున్నాము.  
+
| ఫలితమును sum నందు స్టోర్ లేదా స్టోర్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
Line 107: Line 107:
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను  అంగీకరిస్తున్నాము.  
+
|ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను  అంగీకరిస్తున్నాము.  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
Line 122: Line 122:
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|Ctrl , Alt  మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.  
+
|Ctrl, Alt  మరియు T లను  ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|కంపైల్ చేయుటకు g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి.
+
|కంపైల్ చేయుటకు, g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి.
 
|-
 
|-
 
|02:49
 
|02:49
Line 131: Line 131:
 
|-
 
|-
 
|02:51
 
|02:51
| dot slash over అని టైప్ చేసి ,
+
|dot slash over అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|02:53
 
|02:53
Line 137: Line 137:
 
|-
 
|-
 
|02:55
 
|02:55
| Enter three integers అని డిస్ప్లే అగును
+
| Enter three integers అని డిస్ప్లే అగును.
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|నేను  10,25 మరియు  48 అని ఇస్తాను.   
+
|నేను  10, 25 మరియు  48 అని ఇస్తాను.   
 
|-
 
|-
 
|03:04
 
|03:04
| అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.   Sum of integers is 83
+
|అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of integers is 83
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు.  
+
|ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు.  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
|నేను 4.5  మరియు  8.9 అని ఇస్తాను.   
+
|నేను 4.5  మరియు  8.9 అని ఇస్తాను.   
 
|-
 
|-
 
|03:17
 
|03:17
Line 155: Line 155:
 
|-
 
|-
 
|03:19
 
|03:19
|అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.   Sum of floating point numbers is 13.4
+
|అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of floating point numbers is 13.4.
 
|-
 
|-
 
|03:25  
 
|03:25  
| ఇప్పుడు మనం function overriding ను చూద్దాం.  
+
| ఇప్పుడు మనం function overriding ను చూద్దాం.  
 
|-
 
|-
 
|03:29
 
|03:29
| తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం  
+
| తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం.
 
|-
 
|-
 
|03:31
 
|03:31
| బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం.   
+
| బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం.   
 
|-
 
|-
 
|03:36
 
|03:36
Line 188: Line 188:
 
|-
 
|-
 
|04:00  
 
|04:00  
| ఇది మన iostream హెడర్ ఫైల్  
+
| ఇది మన iostream హెడర్ ఫైల్.
 
|-
 
|-
 
|04:03
 
|04:03
Line 194: Line 194:
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|తరువాత మనకు arithmeticఅనే క్లాస్ ఉన్నది.  
+
|తరువాత మనకు arithmetic అనే క్లాస్ ఉన్నది.  
 
|-
 
|-
 
|04:09
 
|04:09
| దీనియందు మనం integer వేరియబుల్స్ ను  protected గా డిక్లేర్ చేసాము.  
+
|దీనియందు మనం integer వేరియబుల్స్ ను  protected గా డిక్లేర్ చేసాము.  
 
|-
 
|-
 
|04:14
 
|04:14
Line 203: Line 203:
 
|-
 
|-
 
|04:18
 
|04:18
| దీనియందు మనం int x and మరియు  int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము. .  
+
|దీనియందు మనం int x  మరియు  int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము.  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
| తరువాత  మనం  aమరియు b లయందు విలువలను నిల్వచేశాము.  
+
| తరువాత  మనం  a మరియు b లయందు విలువలను నిల్వచేశాము.  
 
|-
 
|-
 
|04:26
 
|04:26
Line 212: Line 212:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| దీనియందు మనం   రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము.   
+
| దీనియందు మనం రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము.   
 
|-
 
|-
 
|04:34
 
|04:34
Line 236: Line 236:
 
|-
 
|-
 
|05:03
 
|05:03
| తరువాత మనకు  Divide అను క్లాస్ కలదు . ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.   
+
| తరువాత మనకు  Divide అను క్లాస్ కలదు. ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.   
 
|-
 
|-
 
|05:09
 
|05:09
| దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారముగణించి మరియు వాటి భాగఫలమను  ప్రింట్ చేస్తాము.
+
| దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారము గణించి మరియు వాటి భాగఫలమను  ప్రింట్ చేస్తాము.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
Line 245: Line 245:
 
|-
 
|-
 
|05:23
 
|05:23
| ఇది మన main() ఫంక్షన్ .
+
| ఇది మన main() ఫంక్షన్.
 
|-
 
|-
 
|05:26
 
|05:26
| దీనియందు మనం arithmetic క్లాస్ కు p అను ఆబ్జక్టు ను సృష్టించాము.  
+
| దీనియందు మనం arithmetic క్లాస్ కు p ఆబ్జక్టు ను సృష్టించాము.  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
Line 257: Line 257:
 
|-
 
|-
 
|05:39
 
|05:39
| Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు ,
+
| Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు,
 
|-
 
|-
 
|05:42
 
|05:42
Line 266: Line 266:
 
|-
 
|-
 
|05:50
 
|05:50
|తరువాత మనం  function కు  30మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
+
|తరువాత మనం  function కు  30 మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
Line 278: Line 278:
 
|-
 
|-
 
|06:07
 
|06:07
| మనం 42మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
+
| మనం 42 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
Line 290: Line 290:
 
|-
 
|-
 
|06:22
 
|06:22
| మనం 6మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
+
| మనం 6 మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
 
|-
 
|-
 
|06:26
 
|06:26
Line 296: Line 296:
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది.  
+
|ఇది రెండు సంఖ్యల మధ్య గుణకారంను నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|చివరగా మనం  divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము  మరియు   తరువాత మనం  6మరియు  3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
+
|చివరగా మనం  divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము  మరియు తరువాత మనం  6మరియు  3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము.  
 
|-
 
|-
 
|06:41
 
|06:41
| ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.  
+
| ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.  
 
|-
 
|-
 
|06:44
 
|06:44
|ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది.  
+
|ఇది రెండు సంఖ్యల మధ్య భాగహారంను నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
|06:48
 
|06:48
Line 311: Line 311:
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|ప్రోగ్రాం ను అమలు పరచుదాం. టెర్మినల్ కు తిరిగి వద్దాం.  
+
|ప్రోగ్రాం ను అమలు పరచుదాం. టెర్మినల్ కు తిరిగి వద్దాం.  
 
|-
 
|-
 
|06:54
 
|06:54
| కంపైల్ చేయుటకు , g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి.
+
| కంపైల్ చేయుటకు, g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి.
 
|-
 
|-
 
|07:04
 
|07:04
Line 320: Line 320:
 
|-
 
|-
 
|07:06
 
|07:06
| dot slash over2అని టైప్ చేసి,   
+
| dot slash over2 అని టైప్ చేసి,   
 
|-
 
|-
 
|07:09
 
|07:09
Line 335: Line 335:
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|  Product of two numbers is 30  మరియు Division of two numbers is 2.
+
|  Product of two numbers is 30  మరియు Division of two numbers is 2.
 
|-
 
|-
 
|07:25
 
|07:25
Line 350: Line 350:
 
|-
 
|-
 
|07:41
 
|07:41
| ఓవర్-లోడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ వేరుగా ఉంటాయి.  
+
| ఓవర్-లోడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ వేరుగా ఉంటాయి.  
 
|-
 
|-
 
|07:46
 
|07:46
| ఓవర్-రైడింగ్  నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకేవిధంగా ఉంటాయి.  
+
| ఓవర్-రైడింగ్  నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటాయి.  
 
|-
 
|-
 
|07:51
 
|07:51
Line 365: Line 365:
 
|-
 
|-
 
|08:05
 
|08:05
| డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ , బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.  
+
| డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
|08:11
 
|08:11
Line 377: Line 377:
 
|-
 
|-
 
|08:16
 
|08:16
| ఉదాహరణ   మూడు ఆర్గుమెంట్స్ తో   int add() మరియు  
+
| ఉదాహరణ మూడు ఆర్గుమెంట్స్ తో int add() మరియు  
 
|-
 
|-
 
|08:21
 
|08:21
Line 383: Line 383:
 
|-
 
|-
 
|08:24
 
|08:24
| తరువాత ఫంక్షన్ ఓవర్-రైడింగ్
+
|తరువాత ఫంక్షన్ ఓవర్-రైడింగ్
 
|-
 
|-
 
|08:26
 
|08:26
| ఉదాహరణ   virtual int operations()  మరియు  int operations()
+
|ఉదాహరణ virtual int operations()  మరియు  int operations()
 
|-
 
|-
 
|08:31
 
|08:31
Line 392: Line 392:
 
|-
 
|-
 
|08:38
 
|08:38
| అసైన్మెంట్ గా  
+
| అసైన్మెంట్ గా,
 
|-
 
|-
 
|08:39
 
|08:39
| ఒక చతురస్రం , దీర్ఘచతురస్రం  మరియు వృత్తం ల వైశాల్యం కనుగొనుటకు ఒక ప్రోగ్రాం ను,
+
| ఒక చతురస్రం, దీర్ఘచతురస్రం  మరియు వృత్తంల వైశాల్యం కనుగొనుటకు ఒక ప్రోగ్రాం ను,
 
|-
 
|-
 
|08:46
 
|08:46
|ఫంక్షన్ ఓవర్-లోడింగ్ ను  ఉపయోగించి   వ్రాయండి.  
+
|ఫంక్షన్ ఓవర్-లోడింగ్ ను  ఉపయోగించి వ్రాయండి.  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
Line 404: Line 404:
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
|08:55
 
|08:55
Line 410: Line 410:
 
|-
 
|-
 
|08:59
 
|08:59
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
|-
 
|-
 
|09:02
 
|09:02
Line 419: Line 419:
 
|-
 
|-
 
|09:09
 
|09:09
| మరిన్ని  వివరాలకు , దయచేసి
+
| మరిన్ని  వివరాలకు, దయచేసి
 
|-
 
|-
 
|09:12
 
|09:12
Line 431: Line 431:
 
|-
 
|-
 
|09:27
 
|09:27
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము  ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ గురించి మరింత సమాచారము  ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను  
+
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను  
 
|-
 
|-
 
|09:36
 
|09:36
 
|ధన్యవాదాలు.
 
|ధన్యవాదాలు.
 
|}
 
|}

Latest revision as of 19:44, 7 November 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఫంక్షన్ ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ ఇన్ c++ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది.
00:11 ఫంక్షన్ ఓవర్-లోడింగ్.
00:12 ఫంక్షన్ ఓవర్-రైడింగ్.
00:14 మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో నేర్చుకుందాం.
00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది,
00:21 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:26 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:30 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ పరిచయముతో మొదలు పెడదాం.
00:34 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ అనగా రెండు అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఒకే పేరు కలిగి ఉండటం.
00:41 ఆర్గుమెంట్స్ సంఖ్య మరియు డేటా టైప్ వేరుగా ఉంటాయి.
00:47 ఒక ఫంక్షన్ కాల్ చేయబడినప్పుడు అది ఆర్గుమెంట్ జాబితా పై ఆధారపడి ఉంటుంది.
00:53 ఒక ఉదాహరణ తో చూద్దాం.
00:56 నేను ఇప్పటికే ఎడిటర్ లో కోడ్ ను టైప్ చేసి ఉంచాను.
00:59 ఈ ప్రోగ్రాం నందు మనం రెండు సంఖ్యల మధ్య సంకలనం చేస్తాం.
01:03 మన ఫైల్ పేరు overload.cpp అని గమనించండి.
01:08 ముందుగా కోడ్-ను వివరిస్తాను.
01:10 iostream అనేది మన headerfile.
01:13 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం.
01:17 తరువాత మనకు int గా డిఫైన్ చేయబడిన add() ఫంక్షన్ కలదు.
01:21 దీనికి మనం మూడు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
01:24 int a, int b మరియు int c.
01:28 తరువాత మనం మూడు సంఖ్యల మొత్తం ను గణించి మరియు వచ్చిన విలువను రిటర్న్ చేస్తున్నాము.
01:33 ఇక్కడ మనం add() ను ఓవర్-లోడ్ చేస్తున్నాము.
01:36 అది float గా డిక్లేర్ చేయబడినది.
01:38 మనం float d మరియు float e అను రెండు ఆర్గుమెంట్స్ పంపిస్తున్నాము.
01:44 తరువాత మనం రెండు సంఖ్యల పై సంకలనం చేస్తున్నాము.
01:48 ఇదిమన main() ఫంక్షన్
01:50 main() ఫంక్షన్ లో మనం add() ను వివిధ ఆర్గుమెంట్స్ పంపిస్తూ డిక్లేర్ చేశాము.
01:56 తరువాత మనం వేరియబుల్స్ డిక్లేర్ చేశాము.
01:58 ఇక్కడ మనం యూసర్ నుండి పూర్ణసంఖ్యలను అంగీకరిస్తున్నాము.
02:03 తరువాత మనం మూడు ఆర్గుమెంట్స్ తో add()ను కాల్ చేస్తున్నాము మరియు,
02:07 ఫలితమును sum నందు స్టోర్ లేదా స్టోర్ చేస్తున్నాము.
02:09 ఇక్కడ మనం ఫలితమును ప్రింట్ చేస్తున్నాము.
02:12 ఇక్కడ మనం యూసర్ నుండి ఫ్లోట్ సంఖ్యలను అంగీకరిస్తున్నాము.
02:17 తరువాత మనం ఫంక్షన్ ను రెండు ఆర్గుమెంట్స్ తో కాల్ చేస్తున్నాము.
02:21 ఇక్కడ మనం sum ను ప్రింట్ చేస్తున్నాం.
02:23 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
02:26 ఇప్పుడు మన ప్రోగ్రాం ను అమలు పరచుదాం.
02:29 Ctrl, Alt మరియు T లను ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం.
02:38 కంపైల్ చేయుటకు, g++ space overload dot cpp space -o space over అని టైప్ చెయ్యండి.
02:49 ఎంటర్ ను నొక్కండి.
02:51 dot slash over అని టైప్ చేసి,
02:53 ఎంటర్ ను నొక్కండి.
02:55 Enter three integers అని డిస్ప్లే అగును.
02:58 నేను 10, 25 మరియు 48 అని ఇస్తాను.
03:04 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of integers is 83
03:09 ఇప్పుడు మనం Enter two floating point numbers అని చూడవచ్చు.
03:13 నేను 4.5 మరియు 8.9 అని ఇస్తాను.
03:17 ఎంటర్ ను నొక్కండి.
03:19 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum of floating point numbers is 13.4.
03:25 ఇప్పుడు మనం function overriding ను చూద్దాం.
03:29 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం.
03:31 బేస్ క్లాస్ లోని ఫంక్షన్ ను డిరైవ్డ్ క్లాస్ నందు తిరిగి డిఫైన్ చెయ్యడం.
03:36 డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ బేస్ క్లాస్ ఫంక్షన్ను ఓవర్ రైడ్ చేస్తుంది.
03:40 కానీ పంపించే ఆర్గుమెంట్స్ మాత్రం ఒకే విధంగా ఉంటాయి.
03:44 మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటుంది.
03:47 ఒక ఉదాహరణ తో చూద్దాం.
03:49 ఇక్కడ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ కు ఒక ఉదాహరణ ఉంది.
03:53 ఫైల్ పేరు override.cpp అని గమనించండి.
03:57 కోడ్ ను వివరిస్తాను.
04:00 ఇది మన iostream హెడర్ ఫైల్.
04:03 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.
04:06 తరువాత మనకు arithmetic అనే క్లాస్ ఉన్నది.
04:09 దీనియందు మనం integer వేరియబుల్స్ ను protected గా డిక్లేర్ చేసాము.
04:14 తరువాత మనకు పబ్లిక్ గా డిక్లేర్ చేసిన values() అనే ఫంక్షన్ ఉన్నది.
04:18 దీనియందు మనం int x మరియు int y అను రెండు ఆర్గుమెంట్స్ పంపిచాము.
04:23 తరువాత మనం a మరియు b లయందు విలువలను నిల్వచేశాము.
04:26 ఇక్కడ మనకు virtual ఫంక్షన్ operations() ఉన్నది.
04:30 దీనియందు మనం రెండు సంఖ్యలను సంకలనం చేసి మరియు ప్రింట్ చేస్తున్నాము.
04:34 ఇక్కడ మనం మన క్లాస్ ను ముగించాము.
04:37 ఇప్పుడు మనకు Subtract అను ఒక డిరైవ్డ్ క్లాస్ ఉన్నది.
04:41 ఇది arithmetic అను బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
04:45 దీనియందు మనం రెండు సంఖ్యల మధ్య భేదమును గణించి మరియు వాటి మధ్య భేదమును ప్రింట్ చేస్తున్నాము.
04:50 ఇప్పుడు మనకు Multiply అను మరొక డిరైవ్డ్ క్లాస్ కలదు.
04:54 ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
04:57 దీనియందు మనం రెండు సంఖ్యల లబ్దమును గణించి మరియు వాటి లబ్దమును ప్రింట్ చేశాము.
05:03 తరువాత మనకు Divide అను క్లాస్ కలదు. ఇది కూడా arithmetic బేస్ క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది.
05:09 దీనియందు మనం రెండు సంఖ్యల భాగహారము గణించి మరియు వాటి భాగఫలమను ప్రింట్ చేస్తాము.
05:15 రిటర్న్-టైప్ మరియు పంపించే ఆర్గుమెంట్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి అని గమనించాలి.
05:23 ఇది మన main() ఫంక్షన్.
05:26 దీనియందు మనం arithmetic క్లాస్ కు p ఆబ్జక్టు ను సృష్టించాము.
05:31 arith అనేది arithmetic క్లాస్ కు ఒక పాయింటర్.
05:35 తరువాత మనకు Subtract క్లాస్ కు subt అను ఆబ్జక్టు,
05:39 Multiply క్లాస్ కు mult అను ఆబ్జక్టు,
05:42 మరియు Divide క్లాస్ కు divd అను ఆబ్జక్టు కలవు.
05:46 ఇప్పుడు మనం p యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
05:50 తరువాత మనం function కు 30 మరియు 12 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
05:56 తరువాత మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
05:59 ఇది సంకలనం ను నిర్వహిస్తుంది.
06:02 ఇప్పుడు ఇక్కడ మనం subt యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
06:07 మనం 42 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:11 మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:14 ఇది రెండు సంఖ్యల మధ్య వ్యవకలనం ను నిర్వహిస్తుంది.
06:18 ఇప్పుడు ఇక్కడ mult యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము.
06:22 మనం 6 మరియు 5లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:26 మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:29 ఇది రెండు సంఖ్యల మధ్య గుణకారంను నిర్వహిస్తుంది.
06:33 చివరగా మనం divd యొక్క అడ్రస్ ను arith నందు ఉంచాము మరియు తరువాత మనం 6మరియు 3 గా ఆర్గుమెంట్స్ గా పంపించాము.
06:41 ఇప్పుడు మనం operations() అను ఫంక్షన్ ను కాల్ చేశాము.
06:44 ఇది రెండు సంఖ్యల మధ్య భాగహారంను నిర్వహిస్తుంది.
06:48 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
06:50 ప్రోగ్రాం ను అమలు పరచుదాం. టెర్మినల్ కు తిరిగి వద్దాం.
06:54 కంపైల్ చేయుటకు, g++ space override dot cpp space hyphen o space over2 అని టైప్ చెయ్యండి.
07:04 ఎంటర్ ను నొక్కండి.
07:06 dot slash over2 అని టైప్ చేసి,
07:09 ఎంటర్ ను నొక్కండి.
07:11 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
07:13 Addition of two numbers is 42.
07:16 Difference of two numbers is 37.
07:19 Product of two numbers is 30 మరియు Division of two numbers is 2.
07:25 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం.
07:27 ఓవర్-లోడింగ్ మరియు ఓవర్-రైడింగ్ మధ్య బేధాలు చూద్దాం.
07:31 ఓవర్-లోడింగ్ ను ఇన్-హెరిటెన్స్ లేకుండా చేయవచ్చు.
07:35 ఓవర్-రైడింగ్ ఒక క్లాస్ వేరొక క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేసినప్పుడు మాత్రమే జరుగును.
07:41 ఓవర్-లోడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ వేరుగా ఉంటాయి.
07:46 ఓవర్-రైడింగ్ నందు ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ ఒకే విధంగా ఉంటాయి.
07:51 ఓవర్-లోడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును.
07:55 కానీ అది దానికి పంపించిన ఆర్గుమెంట్స్ పై ఆధారపడి ప్రవర్తిస్తుంది.
08:01 ఓవర్-రైడింగ్ నందు ఫంక్షన్ పేరు ఒకే రకము గా ఉండును.
08:05 డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, బేస్ క్లాస్ కంటే వేరొక ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.
08:11 సంగ్రహంగా,
08:13 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది.
08:15 ఫంక్షన్ ఓవర్-లోడింగ్
08:16 ఉదాహరణ మూడు ఆర్గుమెంట్స్ తో int add() మరియు
08:21 రెండు ఆర్గుమెంట్స్ తో float add().
08:24 తరువాత ఫంక్షన్ ఓవర్-రైడింగ్
08:26 ఉదాహరణ virtual int operations() మరియు int operations()
08:31 ఒకే రకమైన ఆర్గుమెంట్స్ మరియు రిటర్న్ టైప్ కలిగిన ఫంక్షన్స్ మరియు వాటిమధ్య బేధం.
08:38 అసైన్మెంట్ గా,
08:39 ఒక చతురస్రం, దీర్ఘచతురస్రం మరియు వృత్తంల వైశాల్యం కనుగొనుటకు ఒక ప్రోగ్రాం ను,
08:46 ఫంక్షన్ ఓవర్-లోడింగ్ ను ఉపయోగించి వ్రాయండి.
08:48 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
08:52 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:55 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:59 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:02 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:05 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
09:09 మరిన్ని వివరాలకు, దయచేసి
09:12 contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
09:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:20 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:27 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
09:32 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
09:36 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india