Difference between revisions of "Git/C2/Overview-and-Installation-of-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "Git/C2/Overview-and- Installation-of-Git/English- timed {| border=1 | Time | NARRATION |- |00:01 |Overview and Installation of Git పై ఈ స్పోకన్...")
 
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
Git/C2/Overview-and- Installation-of-Git/English- timed
 
 
 
{| border=1   
 
{| border=1   
| Time  
+
|   Time  
| NARRATION  
+
|   NARRATION  
 +
 
 
|-  
 
|-  
 
|00:01
 
|00:01
|Overview and Installation of Git పై ఈ  స్పోకన్ ట్యుటోరియల్ కు  స్వాగతం.
+
|Overview and Installation of Git పై ఈ  స్పోకన్ ట్యుటోరియల్ కు  స్వాగతం.
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ మనం,  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
వర్షన్ కంట్రోల్ సిస్టం,  Git  మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల  గురించి  నేర్చుకుందాం.   
+
 
|-
 
|-
| 00:17
+
|00:17
| ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్  అవసరం.
+
|ఈ  ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ కూడా అవసరం.
 
|-
 
|-
| 00:22
+
|00:22
| దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  ఉండాలి.
+
|దీనితో  పాటు Ubuntu Linux లేదా  Windows ఆపరేటింగ్  సిస్టం కూడా  తెలిసిఉండాలి.
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి  మీకు  పైన తెలిపిన  ఆపరేటింగ్  సిస్టమ్ల  గురించి  అవగాహన ఉండాలి .
+
|ఈ  ట్యుటోరియల్ ను అనుసరించడానికి  మీకు  పైన తెలిపిన  ఆపరేటింగ్  సిస్టమ్ల  గురించి  అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:36
 
|00:36
Line 28: Line 26:
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|అది  డాకుమెంట్లు , కంప్యూటర్  ప్రోగ్రామ్లు   మరియు  వెబ్  సైట్ల  లోని  మార్పులని నిర్వహిస్తుంది.  
+
|అది  డాకుమెంట్లు, కంప్యూటర్  ప్రోగ్రామ్లు మరియు  వెబ్  సైట్ల  లోని  మార్పులని నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|ఇది  మీరు చేసిన  పని  యొక్క చరిత్ర  ను  భద్ర  పరుచుటకు  ఉపయోగ పడుతుంది.
+
|ఇది  మీరు చేసిన  పని  యొక్క పూర్తి చరిత్ర  ను  భద్ర  పరుచుటకు  ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|00:55
 
|00:55
Line 40: Line 38:
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
+
|ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
 
|-
 
|-
 
|01:13
 
|01:13
Line 49: Line 47:
 
|-
 
|-
 
|01:19
 
|01:19
|ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్  లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
+
|ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్  లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
+
|ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
Line 61: Line 59:
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
+
|Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|మన పని కి సంబంధించిన పాత వర్షన్ల  ను తిరిగి పొందవచ్చు.
+
|మన పనికి సంబంధించిన పాత వర్షన్ల  ను తిరిగి పొందవచ్చు.
 
|-
 
|-
 
|01:47
 
|01:47
|మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము
+
|మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము.
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|కాన్ఫ్లిక్ట్స్  విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు.
+
|విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు.
 
|-
 
|-
 
|01:58
 
|01:58
|ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే , అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
+
|ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|02:05
 
|02:05
|ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు,  ప్రాజెక్ట్  మేనేజర్లు , రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
+
|ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు,  ప్రాజెక్ట్  మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్  ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది
+
|టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్  ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|ప్రాజెక్ట్  లేదా  అటువంటి  కార్యక్రమాల  పై  పని  చేసే  వారికీ పరస్పర  సహకారానికి  ఉయోగపడుతుంది  
+
|ప్రాజెక్ట్  లేదా  అటువంటి  కార్యక్రమాల  పై  పని  చేసే  వారికీ పరస్పర  సహకారానికి  ఉయోగపడుతుంది.
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|ఇప్పుడు,  Git ఎలా పనిచేస్తుందొ చూద్దాం.
+
|ఇప్పుడు,  Git ఎలా పనిచేస్తుందో చూద్దాం.
 
|-
 
|-
 
|02:31
 
|02:31
|Git అనేది మొత్తం ప్రాజెక్ట్   యొక్క  స్నాప్షాట్ ను  స్టోర్  చేస్తుంది.
+
|Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క  స్నాప్షాట్ ను  స్టోర్  చేస్తుంది.
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|Snapshot అనేది ఒక సమయంలో ఉన్న  అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.  
+
|Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.  
 
|-
 
|-
 
|02:42
 
|02:42
Line 97: Line 95:
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|వాటిని మునుపటి  వర్షన్ కి లింక్ చేస్తుంది .  
+
|వాటిని మునుపటి  వర్షన్ కి లింక్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|02:50
 
|02:50
Line 103: Line 101:
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇప్పుడు ఈ శ్రేణిలో చేర్చించిన కొన్ని లక్షణాలను చూదాం.
+
|ఇప్పుడు ఈ శ్రేణిలో చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం.  
 
|-
 
|-
03:01
+
|03:01
 
|Basic commands of Git
 
|Basic commands of Git
 
|-
 
|-
Line 112: Line 110:
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|Inspection and comparison of Git మరియు
+
|Inspection and comparison of Git
 
|-
 
|-
 
|03:09
 
|03:09
Line 118: Line 116:
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|Branching in Git , Deleting and Merging branchesమరియు stashing and cleaning గురించి కూడా ఈ  సిరీస్ లో  నేర్చుకుంటాము.
+
|Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ  సిరీస్ లో  నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|03:22
 
|03:22
|Ubuntu Software center ని ఉపయోగించి ubuntu linux ఫై Git ని  ఇన్స్టాల్  చేయవచ్చు.
+
|Ubuntu Software center ను  ఉపయోగించి ubuntu linux పై  Git ని  ఇన్స్టాల్  చేయవచ్చు.
 
|-
 
|-
 
|03:27
 
|03:27
|Ubuntu software center పై మర్రిన్ని  వివరాల  కొరకు  వెబ్సైట్ లో   ఉన్నlinux tutorials ని చుడండి.
+
|Ubuntu software center పై మర్రిన్ని  వివరాల  కొరకు  వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్ ను పూర్తి చేసాను. ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
+
|నేను నా సిస్టమ్ పై Git యొక్క  ఇన్స్టలేషన్  పూర్తి చేసాను.
|-
+
 
 +
ఇప్పుడు  దానిని  ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.
 +
|-
 
|03:42
 
|03:42
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి   
+
|Terminal కు వెళ్ళి  Git space hyphen hyphen version అని  టైప్ చేసి  Enter నొక్కండి.    
 
|-
 
|-
 
|03:50
 
|03:50
Line 136: Line 136:
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం .
+
|Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం.
 
|-
 
|-
 
|03:57
 
|03:57
Line 145: Line 145:
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|ఎడమవైపు ఉన్న  Downloads లింక్ పై క్లిక్  చేయండి  
+
|ఎడమవైపున ఉన్న  Downloads లింక్ పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|04:13
 
|04:13
|విండోస్ కోసం Gitని డౌన్లోడ్  చెయ్యటానికి విండోస్ ఐకాన్  ఫై క్లిక్  చేయండి.
+
|విండోస్ కోసం Gitని డౌన్లోడ్  చెయ్యటానికి విండోస్ ఐకాన్  పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|Save As డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది. Save Fileబటన్   పై  క్లిక్  చేయండి.
+
|Save As డైలాగ్  బాక్స్  కనిపిస్తుంది. Save File బటన్   పై  క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
|04:22
 
|04:22
Line 160: Line 160:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|కనిపించే డైలాగ్- బాక్స్ లో,  Run ఫై క్లిక్ చేసి, ఆ తరువాత  Yes ఫై క్లిక్ చేయండి.
+
|కనిపించే డైలాగ్- బాక్స్ లో,  Run పై క్లిక్ చేయండి. ఆ తరువాత  Yes పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:35
 
|04:35
|ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి. General Public License పేజీలో Next  పై క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి.  
 +
 
 +
General Public License పేజీలో Next  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:41
 
|04:41
Line 172: Line 174:
 
|-
 
|-
 
|04:49
 
|04:49
| Additional icons చెక్ బాక్స్ ఫై క్లిక్ చేయండి.
+
| Additional icons చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళి Next  పై క్లిక్ చేయండి.
+
|తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ Next  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:57
 
|04:57
Line 181: Line 183:
 
|-
 
|-
 
|05:00
 
|05:00
|నేను Use Git Bash only ని ఎంచుకుని, Next  పై క్లిక్  చేస్తాను  
+
|నేను Use Git Bash only ను ఎంచుకుని, Next  పై క్లిక్  చేస్తాను  
 
|-
 
|-
 
|05:04
 
|05:04
Line 187: Line 189:
 
|-
 
|-
 
|05:09
 
|05:09
|Git ఇన్స్టాల్ చేయబడుతోంది. ఇది మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
+
|Git ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ఇన్స్టలేషన్ ను  పూర్తిచేయుటకు Finishబటన్ ఫై  క్లిక్ చేయండి.
+
|ఇన్స్టలేషన్ ను  పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:19
 
|05:19
 
|ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది.  దానిని మూసి వేద్దాం.  
 
|ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది.  దానిని మూసి వేద్దాం.  
|-
+
|-
 
|05:24
 
|05:24
 
|మీరు Desktop పై  Git Bash అనే short-cut  ఐకాన్ని  చూస్తారు. దాన్ని తెరుచుటకు  డబల్ క్లిక్  చేయండి.  
 
|మీరు Desktop పై  Git Bash అనే short-cut  ఐకాన్ని  చూస్తారు. దాన్ని తెరుచుటకు  డబల్ క్లిక్  చేయండి.  
 
|-
 
|-
 
|05:32
 
|05:32
|ప్రత్యామ్నాయంగా, మీరు 'Start' menu >> All programs >> Gitని క్లిక్ చేసి తరువాత Git Bash  పై క్లిక్ చేయండి.
+
|ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:41
 
|05:41
Line 205: Line 207:
 
|-
 
|-
 
|05:44
 
|05:44
|ఇది Git ఇన్స్టాల్ అయినా వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది.
+
|ఇది Git ఇన్స్టాల్ అయిన వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది.
 
|-
 
|-
 
|05:48
 
|05:48
Line 211: Line 213:
 
|-
 
|-
 
|05:51
 
|05:51
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము  
+
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|సారాంశం చూద్దాం  
+
|సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు  Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము .
+
 
 +
ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు  Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|06:10
 
|06:10
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని  తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  సారాంశాన్ని  తెలుపుతుంది.
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
|06:18
 
|06:18
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
  
 +
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
 
|06:29
 
|06:29
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 +
 
 +
ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో  అందుబాటులో ఉంది
 
|-
 
|-
 
|06:41
 
|06:41
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 19:10, 24 November 2017

Time NARRATION
00:01 Overview and Installation of Git పై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, వర్షన్ కంట్రోల్ సిస్టం, Git మరియు ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై గిట్ యొక్క ఇన్స్టలేషన్ల గురించి నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కొరకు మీకు internet కనెక్షన్ కూడా అవసరం.
00:22 దీనితో పాటు Ubuntu Linux లేదా Windows ఆపరేటింగ్ సిస్టం కూడా తెలిసిఉండాలి.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు పైన తెలిపిన ఆపరేటింగ్ సిస్టమ్ల గురించి అవగాహన ఉండాలి.
00:36 ముందుగా మనము VCS అనగా Version Control System అంటే ఏమిటో తెలుసుకుందాం.
00:39 Version Control System అనేది ఒక backup సిస్టం లాంటిది.
00:44 అది డాకుమెంట్లు, కంప్యూటర్ ప్రోగ్రామ్లు మరియు వెబ్ సైట్ల లోని మార్పులని నిర్వహిస్తుంది.
00:51 ఇది మీరు చేసిన పని యొక్క పూర్తి చరిత్ర ను భద్ర పరుచుటకు ఉపయోగపడుతుంది.
00:55 VCS ను revision control, source control మరియు source code management (SCM) అని కూడా అంటారు.
01:03 RCS, Subversion మరియు Bazaar అనేవి VCS యొక్క కొన్ని ఉదాహరణలు.
01:11 ఇప్పుడు మనం Git తో మొదలుపెడదాం.
01:13 Git అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ version control software.
01:16 ఇది ఉచితమైన మరియు open source software.
01:19 ఇది ఒక ఫైల్ లేదా ఫైళ్ళ సెట్ లో జరిగేటువంటి మార్పులను తెలుపుతుంది.
01:24 ఇది డెవలపర్లు సమిష్టిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
01:28 ఇది ప్రాజెక్ట్స్ యొక్క వర్షన్లు నిర్వహిస్తుంది మరియు భద్రపరుస్తుంది.
01:32 ఇది ప్రాజెక్టు ఎలా పురోగతి చెందుతుందో ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
01:37 Git లో ప్రధానాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
01:42 మన పనికి సంబంధించిన పాత వర్షన్ల ను తిరిగి పొందవచ్చు.
01:47 మనము చేసిన మార్పులన్నిటి పూర్తీ చరిత్రను చూడగలము.
01:52 విభేదాలు ఉంటే Git ఇచ్చిన సూచనలు ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు.
01:58 ఒకవేళ డేటా కోల్పోయినట్లైతే, అది client repositories నుండి "రిస్టోర్ ” చేసుకోవచ్చు.
02:05 ప్రోగ్రామర్లు, వెబ్ డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, రచయితలు మరియు ఇతరులు, Git ని ఉపయోగించవచ్చు.
02:14 టెక్స్ట్ ఫైల్స్, షీట్లు, డిజైన్ ఫైల్లు, డ్రాయింగ్లు మొదలైనవాటిలో పని చేసే వారికి వర్షన్స్ ట్రాక్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది.
02:22 ప్రాజెక్ట్ లేదా అటువంటి కార్యక్రమాల పై పని చేసే వారికీ పరస్పర సహకారానికి ఉయోగపడుతుంది.
02:28 ఇప్పుడు, Git ఎలా పనిచేస్తుందో చూద్దాం.
02:31 Git అనేది మొత్తం ప్రాజెక్ట్ యొక్క స్నాప్షాట్ ను స్టోర్ చేస్తుంది.
02:36 Snapshot అనేది ఒక సమయంలో ఉన్న, అన్ని ఫైల్స్ యొక్క పిక్చర్ తీయడం వంటిది.
02:42 కొన్ని ఫైళ్లలో ఎటువంటి మార్పు లేనట్లయితే Git వాటిని మరల స్టోర్ చేయదు.
02:47 వాటిని మునుపటి వర్షన్ కి లింక్ చేస్తుంది.
02:50 విఫలమైన సందర్భాలలో, డేటా స్నాప్ షాట్ నుండి పునరుద్దరించబడుతుంది.
02:56 ఇప్పుడు ఈ శ్రేణిలో చర్చించిన కొన్ని లక్షణాలను చూద్దాం.
03:01 Basic commands of Git
03:04 The git checkout command
03:06 Inspection and comparison of Git
03:09 Tagging in Git
03:11 Branching in Git, Deleting and Merging branches మరియు stashing and cleaning గురించి కూడా ఈ సిరీస్ లో నేర్చుకుంటాము.
03:22 Ubuntu Software center ను ఉపయోగించి ubuntu linux పై Git ని ఇన్స్టాల్ చేయవచ్చు.
03:27 Ubuntu software center పై మర్రిన్ని వివరాల కొరకు వెబ్సైట్ లో ఉన్న linux tutorials ని చూడండి.
03:35 నేను నా సిస్టమ్ పై Git యొక్క ఇన్స్టలేషన్ పూర్తి చేసాను.

ఇప్పుడు దానిని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం.

03:42 Terminal కు వెళ్ళి Git space hyphen hyphen version అని టైప్ చేసి Enter నొక్కండి.
03:50 Git యొక్క వర్షన్ నంబర్ ను చూడవచ్చు.
03:53 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడినదని అర్థం.
03:57 ఇప్పుడు, Windows OS లో Git ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాము.
04:01 మీ వెబ్ బ్రౌసర్ ను తెరిచి www.git-scm.com కు వెళ్ళండి.
04:09 ఎడమవైపున ఉన్న Downloads లింక్ పై క్లిక్ చేయండి.
04:13 విండోస్ కోసం Gitని డౌన్లోడ్ చెయ్యటానికి విండోస్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:17 Save As డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. Save File బటన్ పై క్లిక్ చేయండి.
04:22 డిఫాల్ట్ Downloads ఫోల్డర్లో installer file డౌన్లోడ్ చేయబడుతుంది.
04:26 Git ను ఇంస్టాల్ చేయడానికి "exe" ఫైల్ పై డబల్-క్లిక్ చేయండి.
04:30 కనిపించే డైలాగ్- బాక్స్ లో, Run పై క్లిక్ చేయండి. ఆ తరువాత Yes పై క్లిక్ చేయండి.
04:35 ఇప్పుడు, Next పై క్లిక్ చేయండి.

General Public License పేజీలో Next పై క్లిక్ చేయండి.

04:41 అప్రమేయంగా Git, Program Files లో ఇన్స్టాల్ చేయబడుతుంది. Next పై క్లిక్ చేయండి.
04:46 ఇన్స్టాల్ చేయడానికి మనము components ఎంచుకోవచ్చు.
04:49 Additional icons చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:52 తరువాత Next పై క్లిక్ చేయండి. మళ్ళీ Next పై క్లిక్ చేయండి.
04:57 ఇక్కడ, మీరు Git కమాండ్స్ ను run చేసే ఎంపిక ని ఎంచుకోవచ్చు.
05:00 నేను Use Git Bash only ను ఎంచుకుని, Next పై క్లిక్ చేస్తాను
05:04 నేను ఈ ఎంపిక ని default గా ఉంచి, Next పై క్లిక్ చేస్తాను.
05:09 Git ఇన్స్టాల్ చేయబడుతుంది. దీనికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
05:15 ఇన్స్టలేషన్ ను పూర్తిచేయుటకు Finish బటన్ పై క్లిక్ చేయండి.
05:19 ఇప్పుడు, Git Release Notes స్వయంగా తెరుచుకుంటుంది. దానిని మూసి వేద్దాం.
05:24 మీరు Desktop పై Git Bash అనే short-cut ఐకాన్ని చూస్తారు. దాన్ని తెరుచుటకు డబల్ క్లిక్ చేయండి.
05:32 ప్రత్యామ్నాయంగా, మీరు Start menu >> All programs >> Gitను క్లిక్ చేసి తరువాత Git Bash పై క్లిక్ చేయండి.
05:41 ఇప్పుడు Git Bash తెరుచుకుంది.
05:44 ఇది Git ఇన్స్టాల్ అయిన వర్షన్ సంఖ్య ను చూపిస్తుంది.
05:48 Git విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందని మనకు తెలుస్తుంది.
05:51 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:55 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనము Version Control System, Git మరియు Ubuntu Linux మరియు Windows operating systemల పై Gitయొక్క ఇన్స్టలేషన్ గురించి నేర్చుకున్నాము.

06:10 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

06:18 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.

06:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది

06:41 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india