Difference between revisions of "Git/C2/Stashing-and-Cleaning/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|Border = 1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |“‘Git”’లో ని“‘Stashing and cleaning’” పై spoken tutorial కు స...")
 
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{|Border = 1
 
{|Border = 1
| <center>Time</center>
+
|Time  
| <center>Narration</center>
+
|Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|“‘Git”’లో ని“‘Stashing and cleaning’”  పై spoken tutorial కు స్వాగతం.
+
|Git లోని Stashing and cleaning పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్లో, మనము “‘stashing’” గురించి నేర్చుకుందాము.  
+
|ఈ ట్యుటోరియల్లో, మనము stashing గురించి నేర్చుకుందాము.  
  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|మనము "'stash"' ని సృష్టించడం,"'stash"' ని వర్తింప చేయడం మరియు "'stash"' ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము
+
|మనము stashని సృష్టించడం, stashని వర్తింప చేయడం మరియు stash   ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:19
 
|00:19
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి నేను “'Ubuntu Linux 14.04''' '''Git 2.3.2''' మరియు'''gedit Text Editor'’ ను ఉపయోగిస్తాము
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి, నేను Ubuntu Linux 14.04       Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి “‘Git”’commands మరియు "'Git ''' లోని “‘branching”’ గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Git commands మరియు Git     లోని branching గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
Line 36: Line 33:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|ఇప్పుడు “‘stashing”’ గురించి నేర్చుకుందాము  
+
|ఇప్పుడు stashing గురించి నేర్చుకుందాము.
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|"'branch"' యొక్క తాత్కాలిక మార్పులను '' save '' చేయడానికి "stashing " ని ఉపయోగిస్తారు.
+
|branch యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి,  stashingని ఉపయోగిస్తారు.
 
+
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|"Branches"' మారినప్పుడు,ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది.
+
| Branches మారినప్పుడు, ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|తాత్కాలిక మార్పుల యొక్క "Stash" "ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
+
|తాత్కాలిక మార్పుల యొక్క Stashను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|ఈ tutorial series లో ఇంతకు ముందే మనం  stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము.  
+
|ఈ tutorial seriesలో ఇంతకు ముందే మనం  stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము.  
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం  
+
|ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|-ముందుగా “‘terminal”’ ను ఓపెన్ చేద్దాం  
+
|ముందుగా, terminalను ఓపెన్ చేద్దాం.
 
+
  
 +
|-
 
| 01:25
 
| 01:25
|మనం ముందే సృష్టించిన "Git repository mywebpage" ను  ఓపెన్ చేద్దాం  
+
|మనం ముందే సృష్టించిన Git repository mywebpage ను  ఓపెన్ చేద్దాం.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|“‘Cd space mywebpage”’అని టైప్ చేసి “‘Enter”’నొక్కండి
+
| cd space mywebpage  అని టైప్ చేసి enter  నొక్కండి.
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు.  
+
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.
 +
 
 +
మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు.  
  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|ఇక్కడ నుంచి, '' 'Terminal' '' లో ప్రతి '' 'command' '' టైప్ చేసిన తర్వాత '' 'Enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి.  
+
|ఇక్కడ నుంచి, terminal లో ప్రతి command టైప్ చేసిన తర్వాత, enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి.  
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
| ముందుగా, మనము '' 'git space branch' '' టైప్ చేయడం ద్వారా  branch list తనిఖీ చేస్తాము.
+
| ముందుగా, మనము git space branch టైప్ చేయడం ద్వారా  branch list తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|నేను ఇప్పటికే '' 'chapter-three”’ అనే పేరు గల branch ను సృష్టించాను.'
+
|నేను ఇప్పటికే chapter-three అనే పేరు గల branch ను సృష్టించాను.  
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో '”commit” ' చేశాను  
+
|నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో commit చేశాను.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|దయచేసి మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల '' 'commit' '' చెయ్యండి.
+
|దయచేసి, మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల commit చెయ్యండి.
 
+
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|మనము “‘Git space checkout space chapter-three”’ టైప్ చేయడం ద్వారా “‘branch chapter-three”’లో కి వెళ్తాము  
+
|మనము Git space checkout space chapter-three టైప్ చేయడం ద్వారా branch chapter-three లోకి వెళ్తాము.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|ఇప్పుడు "'Git''' log ని తనిఖీ చేద్దాము.  
+
|ఇప్పుడు Git log ని తనిఖీ చేద్దాము.  
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|ఇది ప్రదర్శన కోసం '' '' chapter-three '' శాఖలో నేను చేసిన '' commit ''.
+
|ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit.
  
 
|-
 
|-
 
|02:31
 
|02:31
|"ls" టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్ను తనిఖీ చేద్దాం
+
| ls టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్ను తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|మీరు '' 'Windows' '' ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, "ls" కమాండ్ స్థానంలో "dir"  కమాండ్ ఉపయోగించండి.
+
|మీరు Windows ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, ls కమాండ్ స్థానంలో dir కమాండ్ ను ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|ఇక్కడ మనకు మూడు html  ఫైల్స్ ఉన్నాయి
+
|ఇక్కడ మనకు మూడు html  ఫైల్స్ ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|ఇప్పుడు, '' 'mypage.html' '' అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము.
+
|ఇప్పుడు, mypage.html అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|మనము "gedit space mypage.html space ampersand" "టైప్ చేయడం ద్వారా '' 'mypage.html' '' ఫైల్ ఓపెన్ చేద్దాము.
+
|మనము gedit space mypage.html space ampersand   టైప్ చేయడం ద్వారా mypage.html ఫైల్ ను ఓపెన్ చేద్దాము.
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|నేను ముందుగా సేవ్ చేసిన నా ''' Writer document''' నుండి, కొన్ని లైన్ లను '''copy''' చేసి '' ఈ ఫైల్ లో కి 'paste''' చేస్తాను.
+
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లోకి  paste చేస్తాను.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|తరువాత ఫైల్ ను '''save'' చేసి మూసివేయండి.  
+
|తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి.  
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|''' Git status,''' ను తనిఖీ చేయుటకు ''' git space status''' అని టైప్ చేయండి.  
+
|Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 147: Line 142:
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ ''' branches''' మారవలసి ఉంటుంది.
+
|మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches   మారవలసి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన ''' master''' branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం .  
+
|ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం.  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|''' git space checkout space master''' అని టైప్ చేయండి.  
+
|git space checkout space master అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర''' branches''' కు వెళ్లలేమని చూపిస్తుంది.
+
|ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches   కు వెళ్ళలేమని చూపిస్తుంది.
 
+
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను ''' commit'''చేయలేను.
+
|నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commit   చేయలేను.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|''' hyphen hyphen force''' flag ఉపయోగించి ఈ  బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి.
+
|hyphen hyphen force flag ఉపయోగించి, ఈ  బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి.
  
 
|-
 
|-
| 04:04
+
|04:04
|-కానీ, నేను '' 'తాత్కాలికంగా మార్పులను' '' save చేయాలనుకుంటే? ఇది '' 'Stashing' '' ఉపయోగించి చేయబడుతుంది.
+
|కానీ, నేను తాత్కాలికంగా మార్పులను save చేయాలనుకుంటే? ఇది     Stashing ఉపయోగించి చేయబడుతుంది.
  
 
+
|-
 
+
|
+
 
| 04:11
 
| 04:11
| git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు.
+
| git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|ఇక్కడ, "Stashed mypage.html" అనునది నేను ఇచ్చిన  stashపేరు. మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు.
+
|ఇక్కడ, Stashed mypage.html అనునది నేను ఇచ్చిన  stash పేరు.
 +
 
 +
మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|టెర్మినల్ లో, stashపేరు మరియు branch పేరు, stashసృష్టించబడిన చోటు  ప్రదర్శించబడతాయి.
+
|టెర్మినల్ లో, stash పేరు మరియు branch పేరు, stash సృష్టించబడిన చోటు  ప్రదర్శించబడతాయి.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
|'' 'git space status' '' టైప్ చేయడం ద్వారా మనము'' 'Git status' '' ను తనిఖీ చేస్తాము. మీరు "Nothing to commit" అనే మెసేజ్ చూస్తారు  
+
| git space status టైప్ చేయడం ద్వారా మనము Git status     ను తనిఖీ చేస్తాము.
 +
 
 +
మీరు Nothing to commit అనే సందేశాన్ని చూస్తారు.
  
 
  |-
 
  |-
 
| 04:51
 
| 04:51
|కాబట్టి, ఇప్పుడు '' 'branches' '' మారవచ్చు.
+
|కాబట్టి, ఇప్పుడు branches మారవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|ఇప్పుడు, '' 'git space checkout space master' '' టైప్ చేయడం ద్వారా '' 'master branch' '' లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
+
|ఇప్పుడు, git space checkout space master టైప్ చేయడం ద్వారా master branch లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|'' 'Stashing' '' తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి  
+
|Stashing తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|తరువాత, '' 'stashing' '' కు మరొక మార్గం చూద్దాము.
+
|తరువాత, stashing కు మరొక మార్గం చూద్దాము.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|దాని కోసం, మళ్ళీ నేను “git space checkout space chapter-three'' 'టైప్ చేసి '' 'chapter-3' 'శాఖ లో కి వెళ్తాను  
+
|దాని కోసం, మళ్ళీ నేను git space checkout space chapter-three టైప్ చేసి chapter-three శాఖ లోకి వెళ్తాను.
 
+
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|నేను ఇప్పుడు "Gedit space history.html space ampersand" టైప్ చేసి "history.html" ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
+
|నేను, ఇప్పుడు Gedit space history.html space ampersand టైప్ చేసి history.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|నేను ఇక్కడ నా '' 'Writer' '' డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను .
+
|నేను ఇక్కడ నా Writer డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|తరువాత ఫైల్ ని “‘save”’చేసి క్లోజ్ చేయాలి
+
|తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయాలి.
 +
 
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|"Git space status" టైప్ చేయడం ద్వారా "Git status" ని తనిఖీ చేయవచ్చు  
+
| Git space status టైప్ చేయడం ద్వారా Git status ని తనిఖీ చేయవచ్చు.
 +
 
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|ఉదాహరణకు, '' 'stash' '' లో , నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే "git space stash" అని టైప్ చేయాలి  
+
|ఉదాహరణకు, stash లో, నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే git space stash అని టైప్ చేయాలి.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|ఇక్కడ '' 'stash' '' పేరు ఇవ్వలేదు అని గమనించండి
+
|ఇక్కడ stash పేరు ఇవ్వలేదు అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:58
 
| 05:58
|మనము '' 'stash' 'పేరు ఇవ్వకపోతే,' ''stash'' ' తాజా '''commit'' పేరుతో సేవ్ చేయబడుతుంది.
+
|మనము stash పేరు ఇవ్వకపోతే, stash తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|తరువాత, '' 'stash' '' పేరు మరియు తాజా '' 'commit' '' ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము.
+
|తరువాత, stash పేరు మరియు తాజా commit ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|మొదటగా '' 'Git log' '' తనిఖీ చేదాం.
+
|మొదటగా, Git log తనిఖీ చేదాం.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| 'stash' '' జాబితాను తనిఖీ చేయడానికి, '' 'git space stash space list' '' అని టైప్ చేయండి .
+
|stash జాబితాను తనిఖీ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|మీరు తాజా '' 'commit' 'మరియు తాజా' '' stash '' ' ఒకే పేరుతో చూడవచ్చు  
+
|మీరు తాజా commit మరియు తాజా stash ఒకే పేరుతో చూడవచ్చు.
  
 +
|-
 
| 06:25
 
| 06:25
|తాజా '' 'statsh' '' మొదటి జాబితాలో ఉంది దీని బట్టి '' 'stashes' '' కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు  
+
|తాజా stash మొదటి జాబితాలో ఉంది, దీనిని బట్టి stashes     కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు.
 
+
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|ఈ '' 'stash id' ' స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది.
+
|ఈ stash id  స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది.
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
|నేను ప్రదర్శించడం కోసం మరో '' 'stash' 'సృష్టిస్తాను.
+
|నేను ప్రదర్శించడం కోసం మరో stash సృష్టిస్తాను.
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|దాని కోసం నేను ''' gedit space story.html space ampersand''' అని టైప్ చేసి ''story.html''' ఫైల్ ని ఎడిట్ చేస్తాను.  
+
|దాని కోసం నేను gedit space story.html space ampersand   అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|నేను '' 'story.html' ''  కు కొన్ని పంక్తులను జోడిస్తాను.
+
|నేను story.html కు కొన్ని పంక్తులను జోడిస్తాను.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|తరువాత ఫైల్ ని “‘save”’ చేసి క్లోజ్ చేయండి  
+
|తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయండి.
 
|-
 
|-
 
 
| 07:03
 
| 07:03
|ఇప్పుడు "stash" లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను  
+
|ఇప్పుడు stash లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
|“git space stash space save space” డబల్ కోట్స్ లో ““stashed story.html”” అని టైప్ చేయండి  
+
| git space stash space save space డబల్ కోట్స్ లో   stashed story.html అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|'' git space stash space list'''అని టైప్ చేసి ""stash list""  ను తనిఖీ చేయవచ్చు  
+
| git space stash space list అని టైప్ చేసి stash list   ను తనిఖీ చేయవచ్చు.
 
+
  
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|'''chapter-three''' branch లో మనకుఇప్పుడు మూడు stashes  ఉండటాన్ని చూడవచ్చు.
+
| chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes  ఉండటాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 302: Line 297:
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం  
+
|దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|ఉదాహరణకు చెప్పాలంటే నేను ''' stash@{0}''' యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను  
+
|ఉదాహరణకు, చెప్పాలంటే నేను, stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
|కాబట్టి ''' git space diff space stash''' '''at the rate '''(@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి  
+
|కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|మనం''' stash@{0}''' లో సేవ్ చేసిన '''story.html'' యొక్క మార్పులను చూడవచ్చు.
+
|మనం stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|తరువాత, మనము "stashed" files "పై పనిచేయడం కొనసాగిద్దాం  
+
|తరువాత, మనము stashed files పై పనిచేయడం కొనసాగిద్దాం.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
|దీనికోసం, మనము మొదటిగా ''' stashes'' వర్తింప 'చేయాలి.  
+
|దీనికోసం, మనము మొదటిగా stashes వర్తింప చేయాలి.  
 
+
  
 
|-  
 
|-  
 
| 08:10
 
| 08:10
|''' stash list''' ను చెక్ చేయడానికి :''' git space stash space list''' అని టైప్ చేయండి  
+
|stash listను చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|ఉదాహరణకు, ఇప్పుడు మనము '' 'stash @ {1}' ''ను వర్తింప చేద్దాం.
+
|ఉదాహరణకు, ఇప్పుడు మనము stash @{1}ను వర్తింప చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|అలా చేయడానికి, ''' git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1అని టైప్ చేయండి  
+
|అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|ఒకవేళ మీరు ''' stash id'''పేర్కొనకపోతే,latest stash అనగా  stash@{0} వర్తింపజేయబడుతుంది.
+
|ఒకవేళ మీరు stash id పేర్కొనకపోతే, latest stash అనగా  stash@{0} వర్తింపజేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|మన '' 'stash' '' విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు.
+
|మన stash విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|మనం ''' stash list''' ని '''git space stash space list''' టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
+
|మనం stash listని  git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|మనం జాబితాలో ఇప్పటికీ 'stash @ {1}' '' ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు.
+
|మనం జాబితాలో ఇప్పటికీ stash @ {1} ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు.
  
 
|-
 
|-
Line 361: Line 353:
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
|''' stash@{1}'' ని తొలగించడానికి '''git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.  
+
|stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|''' stash list'' ని చెక్ చేయడానికి :''' git space stash space list'' అని టైప్ చేయండి.  
+
|stash list ని చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
|ఇప్పుడు మనం ''' stash@{1}'''' తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు ''' stash@{2}'''''' stash@{1}'''గా మారుతుంది.
+
|ఇప్పుడు మనం stash@{1} తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు     stash@{2} stash@{1} గా మారుతుంది.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|ఇప్పుడు మనం వేరే మార్గం లో '''stash'''ని వర్తింప చేసి చూద్దాం.''' git space stash space pop''' అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు మనం వేరే మార్గం లో stash ని వర్తింప చేసి చూద్దాం.  
 +
 
 +
git space stash space pop అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
|మన ''' stash@{0}''' వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు.
+
|మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|కాబట్టి,మనము ''' stash pop''' కమాండ్ని ఉపయోగించిన , ఇటీవలే  వాడుతున్న stash (i.e)''' stash@{0}''' వర్తింపబడుతుంది.
+
|కాబట్టి, మనము stash pop కమాండ్ని ఉపయోగించిన, ఇటీవలే  వాడుతున్న stash (i.e) అనగా  stash@{0} వర్తింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|09:52
 
|09:52
| మళ్ళీ మనం ''' stash list''' ని '''git space stash space list''' టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
+
| మళ్ళీ మనం stash list ని git space stash space list   టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
 
+
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|ఇప్పుడు మనం ''' stash@{0}''' తొలగించబడడాన్ని చూడవచ్చు  మరియు ''' stash@{1}''' ''' stash@{0}''గా మారుతుంది.
+
|ఇప్పుడు మనం stash@{0} తొలగించబడడాన్ని చూడవచ్చు  మరియు     stash@{1} stash@{0} గా మారుతుంది.
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|కాబట్టి అనే ''' stash pop'' కమాండ్ ''' stash@{0}''' కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది.
+
|కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0} కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|తరువాత మనం అన్నిstashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం  
+
|తరువాత మనం అన్ని stashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
|10:20
 
|10:20
|మన రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించడానికి '''git space stash space clear''' అని టైప్ చేయండి.
+
|మన రిపోజిటరీ నుండి అన్ని stashes తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
| మళ్ళీ మన ''' stash list'' ని '''git space stash space list''' అని టైప్ చేసి చెక్ చేద్దాం.  
+
|మళ్ళీ మన stash list ని git space stash space list   అని టైప్ చేసి చెక్ చేద్దాం.  
 
+
  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
|ఇప్పుడు మన ''' stash''' లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు.  
+
|ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము  
+
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
  
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
 
|ట్యుటోరియల్ సారాంశం.
 
|ట్యుటోరియల్ సారాంశం.
 
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
 
|ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము.  
 
|ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము.  
 
 
  
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
| ఇంకా మనం  stash'''  ని క్రియేట్ చేయడం, ''' stash'’' వర్తింప చేయడం మరియు '''stash'' ను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము.
+
| ఇంకా మనం, stashని క్రియేట్ చేయడం, stash వర్తింప చేయడం మరియు stashను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|10:58
 
|10:58
|ఒక అసైన్మెంట్ గా మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి .
+
|ఒక అసైన్మెంట్ గా, మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి.
  
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
|''' git stash show''' కమాండ్ ని అన్వేషించండి.
+
| git stash show కమాండ్ ని అన్వేషించండి.
  
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
|''' git stash show''' మరియు ''' git stash show stash@{1}'''కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి.  
+
|git stash show మరియు git stash show stash@{1}   కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి.  
  
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
|కొత్త ''' stash''' ను వర్తింపచేయండి.  (''' git stash pop''' ఉపయోగించుకోండి.)
+
|కొత్త stashను వర్తింపచేయండి.  (git stash pop   ఉపయోగించుకోండి).
  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
|మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint –''' git stash clear''')అని టైప్ చేయండి.
+
|మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint –   git stash clear)అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|11:28
 
|11:28
 
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial  ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
  
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 +
 
 +
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
 
|-
 
|-
Line 470: Line 460:
 
|-
 
|-
 
| 12:01
 
| 12:01
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.  ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం/నాగూర్ వల్లి.  ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 16:29, 5 October 2017

Time Narration
00:01 Git లోని Stashing and cleaning పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో, మనము stashing గురించి నేర్చుకుందాము.
00:11 మనము stashని సృష్టించడం, stashని వర్తింప చేయడం మరియు stash ని క్లీన్ చేయడం నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయడానికి, నేను Ubuntu Linux 14.04 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Git commands మరియు Git లోని branching గురించి కొంత అవగాహన ఉండాలి.
00:43 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 ఇప్పుడు stashing గురించి నేర్చుకుందాము.
00:51 branch యొక్క తాత్కాలిక మార్పులను save చేయడానికి, stashingని ఉపయోగిస్తారు.
00:57 Branches మారినప్పుడు, ప్రస్తుత పనులకు commit అవ్వకుండా pause చేయటానికి సహాయపడుతుంది.
01:04 తాత్కాలిక మార్పుల యొక్క Stashను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
01:08 ఈ tutorial seriesలో ఇంతకు ముందే మనం stash పదం గురించి తెలుసుకొని ఉన్నాము.
01:16 ఇప్పుడు, మరింత వివరంగా తెలుసుకుందాం.
01:20 ముందుగా, terminalను ఓపెన్ చేద్దాం.
01:25 మనం ముందే సృష్టించిన Git repository mywebpage ను ఓపెన్ చేద్దాం.
01:30 cd space mywebpage అని టైప్ చేసి enter నొక్కండి.
01:35 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.

మీరు మీకు నచ్చిన ఫైల్ టైప్ ను ఉపయోగించవచ్చు.

01:44 ఇక్కడ నుంచి, terminal లో ప్రతి command టైప్ చేసిన తర్వాత, enter ని నొక్కాలి అని గుర్తించుకొనండి.
01:52 ముందుగా, మనము git space branch టైప్ చేయడం ద్వారా branch list తనిఖీ చేస్తాము.
01:58 నేను ఇప్పటికే chapter-three అనే పేరు గల branch ను సృష్టించాను.
02:03 నేను ప్రదర్శన కోసం ఈ బ్రాంచ్ లో commit చేశాను.
02:08 దయచేసి, మీరు క్రొత్త branch సృష్టించి, దాని లోపల commit చెయ్యండి.
02:15 మనము Git space checkout space chapter-three టైప్ చేయడం ద్వారా branch chapter-three లోకి వెళ్తాము.
02:23 ఇప్పుడు Git log ని తనిఖీ చేద్దాము.
02:26 ఇది ప్రదర్శన కోసం chapter-three శాఖలో నేను చేసిన commit.
02:31 ls టైప్ చేయడం ద్వారా ఫోల్డర్ కంటెంట్ను తనిఖీ చేద్దాం.
02:35 మీరు Windows ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంటే, ls కమాండ్ స్థానంలో dir కమాండ్ ను ఉపయోగించండి.
02:43 ఇక్కడ మనకు మూడు html ఫైల్స్ ఉన్నాయి.
02:47 ఇప్పుడు, mypage.html అనే ఫైలుపై కొన్ని మార్పులు చేస్తాము.
02:53 మనము gedit space mypage.html space ampersand టైప్ చేయడం ద్వారా mypage.html ఫైల్ ను ఓపెన్ చేద్దాము.
03:03 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొన్ని లైన్ లను copy చేసి ఈ ఫైల్ లోకి paste చేస్తాను.
03:11 తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి.
03:14 Git status, ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి.
03:19 మన మార్పులు ఇంకా ప్రదర్శించబడలేదని మనం అర్థం చేసుకోవచ్చు.
03:24 మనం ఒక పెద్ద ప్రాజక్టు పని చేస్తున్నప్పుడు, మనం తరచూ branches మారవలసి ఉంటుంది.
03:30 ఇప్పుడు చెప్పాలంటే, మనం ఏదో పని పై మన master branch కు తిరిగి వెళ్ళాలి అనుకొన్నాం.
03:37 git space checkout space master అని టైప్ చేయండి.
03:41 ఈ error మనం మార్పులను commit చేయకుండా ఇతర branches కు వెళ్ళలేమని చూపిస్తుంది.
03:48 నా పని కేవలం సగం పూర్తయినందున నేను ఇప్పుడు మార్పులను commit చేయలేను.
03:55 hyphen hyphen force flag ఉపయోగించి, ఈ బ్రాంచ్ నుండి బలవంతంగా బయటకు వస్తే, మార్పులు విస్మరించబడతాయి.
04:04 కానీ, నేను తాత్కాలికంగా మార్పులను save చేయాలనుకుంటే? ఇది Stashing ఉపయోగించి చేయబడుతుంది.
04:11 git space stash space save space డబుల్ కోట్ లలో Stashed mypage.html అని టైప్ చేసి మనము తాత్కాలికంగా మార్పులను సేవ్ చేసుకోవచ్చు.
04:24 ఇక్కడ, Stashed mypage.html అనునది నేను ఇచ్చిన stash పేరు.

మీ ప్రాధాన్యత ప్రకారం మీరు దీనికి పేరు పెట్టవచ్చు.

04:34 టెర్మినల్ లో, stash పేరు మరియు branch పేరు, stash సృష్టించబడిన చోటు ప్రదర్శించబడతాయి.
04:42 git space status టైప్ చేయడం ద్వారా మనము Git status ను తనిఖీ చేస్తాము.

మీరు Nothing to commit అనే సందేశాన్ని చూస్తారు.

04:51 కాబట్టి, ఇప్పుడు branches మారవచ్చు.
04:55 ఇప్పుడు, git space checkout space master టైప్ చేయడం ద్వారా master branch లోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
05:03 Stashing తరువాత, మనము ఇతర శాఖలకు మారవచ్చు అని గమనించండి.
05:07 తరువాత, stashing కు మరొక మార్గం చూద్దాము.
05:11 దాని కోసం, మళ్ళీ నేను git space checkout space chapter-three టైప్ చేసి chapter-three శాఖ లోకి వెళ్తాను.
05:20 నేను, ఇప్పుడు Gedit space history.html space ampersand టైప్ చేసి history.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
05:31 నేను ఇక్కడ నా Writer డాక్యూమెంట్ నుండి కొన్ని పంక్తులను చేర్చుతాను.
05:35 తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయాలి.
05:38 Git space status టైప్ చేయడం ద్వారా Git status ని తనిఖీ చేయవచ్చు.
05:44 ఉదాహరణకు, stash లో, నేను ఈ మార్పులను మరొక విధంగా సేవ్ చేయాలనుకుంటే git space stash అని టైప్ చేయాలి.
05:54 ఇక్కడ stash పేరు ఇవ్వలేదు అని గమనించండి.
05:58 మనము stash పేరు ఇవ్వకపోతే, stash తాజా commit పేరుతో సేవ్ చేయబడుతుంది.
06:04 తరువాత, stash పేరు మరియు తాజా commit ఒకేలా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాము.
06:10 మొదటగా, Git log తనిఖీ చేదాం.
06:14 stash జాబితాను తనిఖీ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.
06:20 మీరు తాజా commit మరియు తాజా stash ఒకే పేరుతో చూడవచ్చు.
06:25 తాజా stash మొదటి జాబితాలో ఉంది, దీనిని బట్టి stashes కాలక్రమానుసారంగా ఉంటాయని తెలుసుకోవచ్చు.
06:35 ఈ stash id స్వయంచాలకంగా ఉత్పత్తి అవుతుంది.
06:40 నేను ప్రదర్శించడం కోసం మరో stash సృష్టిస్తాను.
06:45 దాని కోసం నేను gedit space story.html space ampersand అని టైప్ చేసి story.html ఫైల్ ని ఎడిట్ చేస్తాను.
06:55 నేను story.html కు కొన్ని పంక్తులను జోడిస్తాను.
07:00 తరువాత ఫైల్ ని save చేసి క్లోజ్ చేయండి.
07:03 ఇప్పుడు stash లో చేసిన మార్పులను సేవ్ చేస్తాను.
07:07 git space stash space save space డబల్ కోట్స్ లో stashed story.html అని టైప్ చేయండి.
07:17 git space stash space list అని టైప్ చేసి stash list ను తనిఖీ చేయవచ్చు.
07:24 chapter-three branch లో మనకుఇప్పుడు మూడు stashes ఉండటాన్ని చూడవచ్చు.
07:30 కొన్ని సందర్భాల్లో, మనము stashes లో ఏ మార్పులను సేవ్ చేసామో గుర్తుంచుకోలేము.
07:36 దీనిని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం.
07:40 ఉదాహరణకు, చెప్పాలంటే నేను, stash@{0} యొక్క వివరాలను చూడాలనుకుంటున్నాను.
07:45 కాబట్టి git space diff space stash at the rate (@) symbol కర్లీ బ్రేసెస్ లోపల zero అని టైప్ చేయండి.
07:54 మనం stash@{0} లో సేవ్ చేసిన story.html యొక్క మార్పులను చూడవచ్చు.
08:01 తరువాత, మనము stashed files పై పనిచేయడం కొనసాగిద్దాం.
08:06 దీనికోసం, మనము మొదటిగా stashes వర్తింప చేయాలి.
08:10 stash listను చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.
08:17 ఉదాహరణకు, ఇప్పుడు మనము stash @{1}ను వర్తింప చేద్దాం.
08:21 అలా చేయడానికి, git space stash space apply space stash @ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.
08:33 ఒకవేళ మీరు stash id పేర్కొనకపోతే, latest stash అనగా stash@{0} వర్తింపజేయబడుతుంది.
08:40 మన stash విజయవంతంగా వర్తించబడిందని మీరు చూడవచ్చు.
08:44 మనం stash listని git space stash space list టైప్ చేయడం ద్వారా చెక్ చేద్దాం.
08:51 మనం జాబితాలో ఇప్పటికీ stash @ {1} ను చూడవచ్చు మరియు ఇది భవిష్యత్తులో అయోమయానికి దారి తీయవచ్చు.
08:58 కాబట్టి stash వర్తించిన తరువాత అది పద్ధతి గా తొలగించటం మంచిది.
09:03 stash@{1} ని తొలగించడానికి git space stash space drop space stash@ కర్లీ బ్రేసెస్ లోపల 1 అని టైప్ చేయండి.
09:16 stash list ని చెక్ చేయడానికి, git space stash space list అని టైప్ చేయండి.
09:22 ఇప్పుడు మనం stash@{1} తొలగించబడడాన్ని చూడవచ్చు, మరియు stash@{2} stash@{1} గా మారుతుంది.
09:30 ఇప్పుడు మనం వేరే మార్గం లో stash ని వర్తింప చేసి చూద్దాం.

git space stash space pop అని టైప్ చేయండి.

09:39 మన stash@{0} వర్తింపబడటాన్ని మనం చూడవచ్చు.
09:43 కాబట్టి, మనము stash pop కమాండ్ని ఉపయోగించిన, ఇటీవలే వాడుతున్న stash (i.e) అనగా stash@{0} వర్తింపబడుతుంది.
09:52 మళ్ళీ మనం stash list ని git space stash space list టైప్ చేయడం ద్వారా తనిఖీ చేద్దాం.
09:59 ఇప్పుడు మనం stash@{0} తొలగించబడడాన్ని చూడవచ్చు మరియు stash@{1} stash@{0} గా మారుతుంది.
10:07 కాబట్టి అనే stash pop కమాండ్ stash@{0} కు వర్తింప చేస్తుంది మరియు దానిని తొలగిస్తుంది.
10:15 తరువాత మనం అన్ని stashes ను ఒకేసారి ఎలా తొలగించాలో తెలుసుకుందాం.
10:20 మన రిపోజిటరీ నుండి అన్ని stashes తొలగించడానికి git space stash space clear అని టైప్ చేయండి.
10:28 మళ్ళీ మన stash list ని git space stash space list అని టైప్ చేసి చెక్ చేద్దాం.
10:36 ఇప్పుడు మన stash లిస్ట్ ని ఖాళీగా ఉండటాన్ని మనం చూడవచ్చు.
10:40 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:44 ట్యుటోరియల్ సారాంశం.
10:46 ఈ ట్యుటోరియల్ లో మనం Stashing గురించి నేర్చుకున్నాము.
10:51 ఇంకా మనం, stashని క్రియేట్ చేయడం, stash వర్తింప చేయడం మరియు stashను క్లీన్ చేయడం గురించి కూడా నేర్చుకున్నాము.
10:58 ఒక అసైన్మెంట్ గా, మీ రిపోజిటరీ లో మూడు stashes ని క్రియేట్ చేయండి.
11:03 git stash show కమాండ్ ని అన్వేషించండి.
11:07 git stash show మరియు git stash show stash@{1} కమాండ్స్ ల మధ్య తేడాను అర్ధం చేసుకోండి.
11:14 కొత్త stashను వర్తింపచేయండి. (git stash pop ఉపయోగించుకోండి).
11:21 మరియు రిపోజిటరీ నుండి అన్ని stashes ను తొలగించండి.(Hint – git stash clear)అని టైప్ చేయండి.
11:28 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:36 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.

11:48 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:55 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
12:01 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం/నాగూర్ వల్లి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india