Difference between revisions of "GChemPaint/C3/Resonance-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | |ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక | + | |ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక dialog బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|04:32 | |04:32 |
Latest revision as of 15:50, 28 October 2020
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | జికెం పెయింట్ లో రేసోనన్స్ స్ట్రక్చర్స్(Resonance Structures in GChemPaint)ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:09 | రసాయన చర్యలు చూపించడానికి వివిధ రకాల బాణాలు వాడడం మరియు |
00:14 | ఒక పరమాణువులో ఛార్జ్ మరియు ఎలక్ట్రాన్ జంటలు జోడించడం. |
00:18 | నేను ఈ ట్యుటోరియల్ కోసం, |
00:20 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:24 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి GchemPaint(జికెంపెయింట్)తో పరిచయం. |
00:34 | లేకపోతే,మా వెబ్ సైట్ లో సంబందిత ట్యుటోరియల్స్ కోసం చూడండి. |
00:39 | నేను జికెంపెయింట్ (GchemPaint)విండోకు మారతాను. |
00:42 | నేను ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) విండో తెరిచాను. |
00:45 | ఇక్కడ మీరు ఈథైల్ క్లోరైడ్(EthylChloride)మరియు మిథైల్ బ్రోమైడ్ (Methylbromide) నిర్మాణాలు చూడగలరు. |
00:50 | నేను కార్బో-కేటయాన్(Carbo-cation)ఎలా పొందాలో చూపిస్తాను. |
00:55 | ఈథైల్ క్లోరైడ్(EthylChloride) యొక్క క్లోరిన్(Chlorine) పరమాణువులో ఒక జత ఎలక్ట్రాన్లు జోడించడం చూపిస్తాను. |
01:01 | యాడ్ యాన్ ఎలెక్ట్రాన్ పెయిర్(Add an electron pair)టూల్ పై క్లిక్ చేయండి. |
01:04 | క్లోరిన్(Chlorine) అణువు పై క్లిక్ చేసి ఏమి జరుగుతుందో గమనించండి. |
01:09 | తదుపరి,కార్బన్-క్లోరిన్(Carbon-Chlorine) బాండ్ లో ఒక ఎలెక్ట్రాన్ జత బదలీ చూపిస్తాను. |
01:14 | యాడ్ ఎ కర్వ్డ్ ఆరో టు రిప్రెసెంట్ యాన్ ఎలెక్ట్రాన్ పెయిర్ మూవ్(Add a curved arrow to represent an electron pair move)టూల్ పై క్లిక్ చేయండి. |
01:18 | ప్రాపర్టీ విండో తెరుచుకుంటుంది. |
01:21 | ఎండ్ ఆరో ఎట్ సెంటర్ అఫ్ న్యూ బాండ్(End arrow at center of new bond) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
01:26 | అది సరైన స్థానంనకు ఎలక్ట్రాన్ జంటను తరలిస్తుంది. |
01:30 | కార్బన్-క్లోరిన్(Carbon-Chlorine) బాండ్ పై క్లిక్ చేయండి. |
01:33 | కర్సర్ వక్ర బాణం(curved arrow) పై పెట్టి,ఎలక్ట్రాన్ షిఫ్ట్ గమనించండి. |
01:39 | నేను ఈ నిర్మాణం యొక్క ఒక నకలుని తయారు చేస్తాను. |
01:42 | ఇప్పుడు, యాడ్ యాన్ ఆరో (Add an arrow ) పై క్లిక్ చేసి,నిర్మాణాల మధ్య క్లిక్ చేయండి. |
01:48 | సోడియం హైడ్రాక్సైడ్ (Sodium Hydroxide) (NaOH) లాంటి ఒక క్షారం ద్వారా కార్బో-కేటయాన్(Carbo-cation)యొక్క నిర్మాణం ఇనిష్యలైజ్ చేయబడుతుంది. |
01:54 | యాడ్ ఆర్ మోడి ఫై ఎ గ్రూప్ అఫ్ ఆటమ్స్(Add or modify a group of atoms)పై క్లిక్ చేసి ,బాణం పై క్లిక్ చేయండి. |
02:00 | NaOH టైప్ చేయండి. |
02:04 | సెలక్షన్(Selection)టూల్ ఎంచుకొని NaOH పై క్లిక్ చేయండి. |
02:09 | బాణం పై రైట్ క్లిక్ చేయండి. |
02:12 | సబ్-మెను లో,ఆరో(Arrow) ఎంచుకొని, |
02:13 | అటాచ్ సెలక్షన్ టు ఆరో (Attach selection to arrow) పై క్లిక్ చేయండి. |
02:18 | ఆరొ అసోసియేటెడ్ (Arrow associated)శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:23 | రోల్(Role) డ్రాప్-డౌన్ లో, రియాక్టన్ట్(Reactant)ఎంచుకొని క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
02:29 | ఇప్పుడు, రెండో ఈథైల్ క్లోరైడ్(EthylChloride)ను ఈథైల్ కార్బో-కేటయాన్(Ethyl Carbo-cation) మరియు క్లోరైడ్ అయాన్స్(Chloride ions)గా మార్చుదాం. |
02:36 | ఏరెసర్ (Eraser)టూల్ పై క్లిక్ చేయండి మరియు కార్బన్-క్లోరిన్(Carbon-chlorine)బాండ్ పై క్లిక్ చేయండి. |
02:42 | ఈతేన్ (Ethane) (CH3-CH3 )మరియు HCl ఏర్పడతాయి. |
02:45 | ఎలక్ట్రాన్లు కార్బన్(Carbon) నుంచి క్లోరిన్(Chlorine)కు షిఫ్ట్ అయినప్పుడు కార్బన్(Carbon) ఒక ధనాత్మక చార్జ్ పొందుతుంది. |
02:51 | ఇంక్రిమెంట్ ది ఛార్జ్(Increment the charge) టూల్ పై క్లిక్ చేయండి. |
02:54 | కార్బన్-క్లోరిన్(Carbon-chlorine) బాండ్ తొలగించబడిన చోట ఆ స్థానం వద్ద క్లిక్ చేయండి. |
02:59 | ఇథైల్ కార్బో-కేటయాన్ (CH3-CH2 +)(Ethyl Carbo-cation(CH3-CH2+))ఏర్పడుతుంది. |
03:02 | క్లోరైడ్ అయాన్ ఏర్పర్చడానికి, డిక్రిమెంట్ ది ఛార్జ్ (Decrement the charge) టూల్ పై క్లిక్ చేయండి . |
03:07 | HCl పై క్లిక్ చేయండి. క్లోరైడ్ (Chloride)(Cl-)అయాన్ ఏర్పడుతుంది. |
03:12 | ఇప్పుడు ఒకేఒక్కఎలక్ట్రాన్ షిఫ్ట్ వద్దకు వెళ్దాం. |
03:15 | ఫ్రీరాడికల్స్ పొందటానికి మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)నిర్మాణం వాడుదాం. |
03:20 | యాడ్ ఎ కర్వ్ద్ ఆరో టు రిప్రెసెంట్ ఎ సింగల్ ఎలెక్ట్రాన్ మూవ్(Add a curved arrow to represent a single electron move )టూల్ పై క్లిక్ చేయండి . |
03:26 | కర్వ్-డ్ బాణం పొందటానికి మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)బాండ్ పై క్లిక్ చేయండి. |
03:30 | పెన్సిల్(Pencil) టూల్-ను కొద్దిగా బాండ్ పైకి షిఫ్ట్ చేసి, రెండో వక్ర బాణం పొందటం కోసం మళ్లీ క్లిక్ చేయండి. |
03:38 | ఒక బాణం బ్రోమో (bromo) (Br) వైపుకు మరియు వేరొక బాణం మిథైల్(methyl)(CH3) వైపు కదులుతాయి. |
03:44 | బ్రోమో (bromo) (Br) మరియు మిథైల్(methyl) (CH3) రెండూ, బంధంలో పాల్గొన్న ఒక జత ఎలక్ట్రాన్ల నుండి చెరొక ఎలక్ట్రాన్ పొందుతాయి. |
03:51 | ఉత్పత్తులు చూపించడానికి, ఒక బాణం జోడిద్దాం. |
03:54 | యాడ్ యాన్ ఆరో (Add an arrow) పై క్లిక్ చేసి,మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)పక్కనే డిస్ప్లే ఏరియా (Display area) లో క్లిక్ చేయండి. |
04:00 | ఫ్రీ రాడికల్స్(free radicals) యొక్క నిర్మాణం రియాక్షన్ లో వేడి కలిగిస్తుంది. |
04:04 | యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్ (Add or modify a text) టూల్ పై క్లిక్ చేయండి. |
04:08 | బాణం పై డిస్ప్లే ఏరియా లో (Display area) క్లిక్ చేయండి. |
04:11 | ఆకుపచ్చ బాక్స్ లో హీట్(Heat) అని టైప్ చేయండి. |
04:14 | సెలెక్షన్(Selection)టూల్ పై క్లిక్ చేసి మరియు హీట్(Heat) ఎంచుకోండి. |
04:19 | బాణం పై రైట్ క్లిక్ చేయండి. |
04:21 | సబ్ మెనూ లోనుండి ఆరో(Arrow)ఎంచుకోండి మరియు అటాచ్ సెలెక్షన్ టు ఆరో(Attach selection to arrow) పై క్లిక్ చేయండి. |
04:27 | ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక dialog బాక్స్ కనిపిస్తుంది. |
04:32 | రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా లో మరిన్ని ఎంపికలు ఉన్నాయిఅని గమనించండి. |
04:37 | రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా లో నుండి టెంపరేచర్ (Temperature)ను ఎంచుకోండి, మరియు |
04:40 | క్లోజ్(Close) పై క్లిక్ చేయండి. |
04:43 | ఇప్పుడు ఫ్రీ రాడికల్స్(free radicals) సృష్టిద్దాం. |
04:46 | నేను ఈ నిర్మాణం కు ఒక కాపీను తయారు చేస్తాను. |
04:50 | ఎరేసర్ (Erase) టూల్ మరియు కార్బన్ బ్రోమిన్(Carbon-bromine)బాండ్ పై క్లిక్ చేయండి. |
04:55 | మీథేన్ (CH4) మరియు హైడ్రోజన్-బ్రోమైడ్ (HBR) ఏర్పడతాయి. |
04:59 | యాడ్ యాన్ అన్ పేయిర్డ్ ఎలెక్ట్రాన్(Add an unpaired electron) టూల్ పై క్లిక్ చేయండి. |
05:02 | మీథేన్(Methane)(CH4) మరియు హైడ్రోజన్-బ్రోమైడ్ (Hydrogen-bromide)(HBR) పై క్లిక్ చేయండి. |
05:06 | మిథైల్(Methyl) (CH3) మరియు బ్రోమియం (Bromium) (Br) ఫ్రీ రాడికల్స్(free radicals) ఏర్పడతాయి. |
05:10 | సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి. |
05:12 | ఒక చర్య మార్గం(రియాక్షన్ పాత్-వే) సృష్టించడానికి ముందుగా కంప్లీట్ రియాక్షన్ ఎంచుకోండి. |
05:17 | ఇప్పుడు, సెలెక్షన్ టూల్ పై రైట్ క్లిక్ చేయండి. |
05:20 | ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. |
05:22 | క్రియేట్ ఎ న్యూ రియాక్షన్(Create a new reaction) పై క్లిక్ చేయండి. |
05:25 | రియాక్షన్ పాత్ సృష్టించబడింది. |
05:28 | రియాక్షన్ పాత్ వే ను చూడటానికి లాగండి. |
05:30 | అలాగే, నేను మునుపటి చర్య కు చర్య మార్గం సృష్టిస్తాను. |
05:37 | మనకు కావాలంటే మనం చర్య మార్గం(Reaction Pathway)ను తొలగించవచ్చు. |
05:41 | అలా చేయుటకు, మళ్ళీ చర్య పై రైట్ క్లిక్ చేయండి. |
05:45 | డెస్ట్రాయ్ ద రియాక్షన్(Destroy the reaction) పై క్లిక్ చేయండి. |
05:48 | ఈ చర్య, చర్య మార్గం ను తొలగిస్తుంది. |
05:51 | ఏవైనా ఆబ్జక్ట్స్ ను లాగండి, మరియు మీరు వాటిని వ్యక్తిగతంగా తరలవచ్చు. |
05:57 | మనం ఇప్పుడు డబుల్ హేడెడ్ ఆరో(double headed arrow) వాడి, రెసోనెన్స్ (Resonance)లేదా మెసొమెరీ (Mesomery) పై తరలవచ్చు. |
06:02 | నేను నైట్రోమీతేన్ (Nitromethane)నిర్మాణాల తో ఒక కొత్త జికెం పెయింట్(GChemPaint) విండోను తెరిచాను. |
06:08 | నేను నిర్మాణములమధ్య ఎలక్ట్రాన్ షిఫ్టులు చూపించడానికి వక్ర బాణాలు మరియు చార్జెస్ జోడించాను. |
06:14 | ఇప్పుడు ఒక డబుల్ హేడెడ్ ఆరో జోడిద్దాం. |
06:16 | యాడ్ ఎ డబుల్ హేడెడ్ ఆరో(Add a double headed arrow) టూల్ పై క్లిక్ చేయండి. |
06:20 | డిస్ప్లే ఏరియా (Display area) లోని నైట్రోమీతేన్ (Nitromethanes) మధ్యన క్లిక్ చేయండి. |
06:25 | ఈ రెండు నిర్మాణాలు నైట్రోమీతేన్ (Nitromethane)యొక్క రెసోనాన్స్ సృక్చర్స్(Resonance structures). |
06:30 | నిర్మాణాలు అన్నిఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి. |
06:33 | సెలెక్షన్ పై రైట్ క్లిక్ చెయ్యండి. |
06:35 | ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. |
06:37 | క్రియేట్ ఎ న్యూ మెసొమెరీ రిలేషన్-షిప్ (Create a new mesomery relationship) పై క్లిక్ చేయండి. |
06:41 | రిలేషన్-షిప్ చూడడానికి లాగండి. |
06:44 | ఇక్కడ రెసోనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ బెంజీన్(Resonance Structures of Benzene) కోసం స్లయిడ్ ఉంది. |
06:48 | ఇప్పుడు ఒక రెట్రో-సింథటిక్(retro-synthetic)పాత్-వే సృష్టించండం నేర్చుకుందాం. |
06:52 | నేను అవసరం అయిన నిర్మాణాల తో ఒక కొత్త జికెం పెయింట్(GChemPaint) విండోను తెరిచాను. |
06:57 | రెట్రోసింథటిక్(Retrosynthetic)పాత్ వే ప్రొడక్ట్ తో మొదలయ్యి అన్ని మధ్యంతరములతో పాటు రియాక్టన్ట్ వరకు వెళ్తుంది. |
07:04 | ఈ పాత్-వే లో,అంతిమ ప్రోడక్ట్ ఆర్తో -నైట్రోఫీనాల్(Ortho-nitrophenol)మరియు ప్రారంభ పదార్థం బెంజీన్(Benzene). |
07:10 | రెట్రో-సింథటిక్(retro-synthetic) పాత్ వే ను చూపించడానికి, ఒక రెట్రో-సింథటిక్(retro-synthetic)ఆరో ను జోడించండి. |
07:15 | యాడ్ యాన్ ఆరో ఫర్ ఎ రెట్రోసింథటిక్ స్టెప్(Add an arrow for a retrosynthetic step) పై క్లిక్ చేయండి. |
07:20 | అన్ని కాంపౌండ్స్ మధ్యన క్లిక్ చేయండి. |
07:25 | నిర్మాణాలు అన్నీఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి. |
07:28 | సెలెక్షన్ పై రైట్ క్లిక్ చేయండి. |
07:30 | ఒక సబ్ మెను తెరుచుకుంటుంది. |
07:32 | క్రియేట్ ఎ న్యూ రెట్రోసింథసిస్ పాత్ వే(Create a new retrosynthesis pathway)టూల్ పై క్లిక్ చేయండి. |
07:36 | సృష్టించిన పాత్ వే చూడడానికి లాగండి. |
07:39 | నేర్చుకున్నది సంగ్రహించేందుకు, |
07:41 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి- |
07:44 | వక్ర బాణాలు వాడి ఎలక్ట్రాన్ షిఫ్టులు చూపించడం. |
07:48 | రియాక్షన్ బాణంల పై రియాక్షన్ షరతులు జోడించడం. |
07:52 | రియాక్షన్ ఆరో వాడి రియాక్షన్ పాత్ వే(reaction pathway) సృష్టించడం మరియు నాశనం చేయడం. |
07:57 | డబుల్ హేడెడ్ ఆరో(double headed arrow) వాడి ఒక మెసొమెరి (Mesomery) రిలేషన్షిప్ సృష్టించడం. |
08:01 | రెట్రోసింథెటిక్ (Retrosynthetic) ఆరో వాడి ఒక రెట్రోసింథెటిక్ (Retrosynthetic) పాత్ వే సృష్టించడం. |
08:06 | అసైన్మెంట్ గా, |
08:07 | ఆరో ప్రాపర్టీస్ వాడి , |
08:10 | బ్యూటేన్(Butane) & సోడియంబ్రోమైడ్(Sodiumbromide) పొందడానికి, డ్రైఏతర్ (Dryether) ద్రావకం తో బ్రోమో ఈథేన్(Bromo-Ethane (C2H5Br)) మరియు సోడియం (Na) చర్య కోసం ఒక రియాక్షన్ పాత్ వే సృష్టించండి. |
08:20 | రియాక్షన్ మాలిక్యూల్స్‌కు స్టైకోమెట్రిక్ కో-ఎఫిషియెంట్స్(stoichiometric coefficients) జోడించండి. |
08:24 | నాఫ్తలీన్(Naphthalene), ఆంథ్రసీన్ (Anthracene)మరియు కార్బన్ డయాక్సైడ్(Carbon-dioxide) యొక్క రెసోనెన్స్ స్ట్రక్చర్స్ గీయండి. |
08:30 | ఇది కావాల్సిన చర్యామార్గం . |
08:33 | ఇవి నాఫ్తలీన్(Naphthalene), ఆంథ్రసీన్ (Anthracene)మరియు కార్బన్ డయాక్సైడ్(Carbon-dioxide) యొక్క రెసోనెన్స్ సృక్చర్స్ . |
08:39 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial |
08:43 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:45 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:50 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
08:54 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:57 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
09:03 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:08 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:16 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro]. |
09:21 | ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించింది స్వామి.ధన్యవాదాలు. |