Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | |Time | + | || Time |
− | || | + | || Narration |
− | + | ||
|- | |- | ||
− | |00:00 | + | ||00:00 |
− | ||లిబ్రే ఆఫీస్ | + | ||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
− | |00:07 | + | ||00:07 |
− | || | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
− | + | కండిషనల్ ఆపరేటర్ | |
− | + | ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ | |
− | + | బేసిక్ స్టాటిస్టిక్ ఫన్క్షన్ మరియు | |
− | + | రౌండ్ ఆఫ్ నంబర్స్. | |
|- | |- | ||
− | |00:19 | + | ||00:19 |
− | ||ఇక్కడ | + | || ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
− | |00:30 | + | ||00:30 |
− | ||డేటా పై | + | ||డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం. |
− | + | |- | |
+ | ||00:39 | ||
+ | ||ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | |00: | + | ||00:43 |
− | || | + | ||సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్. |
− | + | ||
|- | |- | ||
− | |00: | + | ||00:51 |
− | || | + | ||కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |00: | + | ||00:56 |
− | || | + | ||తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:01 |
− | || | + | ||Personal-Finance-Tracker.odsను తెరుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |1 | + | ||01:05 |
− | || | + | ||Cost హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం. |
− | + | |- | |
+ | ||01:11 | ||
+ | ||వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం. | ||
|- | |- | ||
− | | | + | ||01:17 |
− | || | + | || రిఫరెన్స్ చెయ్యబడిన B10 సెల్ పై క్లిక్ చేసి దానిలో Condition Result అని టైపు చేద్దాం. |
− | + | |- | |
+ | ||01:24 | ||
+ | || ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన C10 సెల్ పై క్లిక్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | | + | ||01:28 |
− | || | + | || కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:33 |
− | || | + | ||ఇంటి అద్దె మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:38 |
− | || | + | ||విద్యుత్ బిల్లు మూల్యం రుపీస్ 800. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:43 |
− | || | + | ||ఇంటి అద్దె మూల్యం విద్యుత్ బిల్లు కన్న ఎక్కువ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:48 |
− | || | + | ||మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయొచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:54 |
− | || | + | ||రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||01:57 |
− | || | + | || ఈ సెల్లో మొదటి కండీషన్ =to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:09 |
− | || | + | || C3 సెల్‌లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితంTRUE అని వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:18 |
− | || | + | || ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ను =to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:26 |
− | || | + | ||ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:28 |
− | || | + | || ఫలితం FALSE అని వస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:32 |
− | || | + | ||ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:38 |
− | || | + | || చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:44 |
− | || | + | ||మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (If and Or)కండీషన్‌ను కుడా వాడి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:49 |
− | || | + | || ఫలితం TRUE అయ్యే కండిషన్‌ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:55 |
− | || | + | || ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ C10 పై క్లిక్ చేసి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||02:59 |
− | || | + | || is equal to IF(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో C3 > C4(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్‌లో Positive కామా మరియు మళ్ళి డబల్ కోట్స్‌లో Negative అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:16 |
− | || | + | || దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, Positive అని చూపిస్తుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:25 |
− | || | + | ||లేకపోతే Negative అని చూపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:28 |
− | || | + | ||ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:31 |
− | || | + | ||రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం Positive వచ్చింది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:39 |
− | || | + | ||ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో గ్రేటర్ దాన్(>) ను లెస్ దాన్(<)తో మార్చి, ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:47 |
− | || | + | ||C3 సెల్ లోని విలువ C4 సెల్‌లోని విలువ కన్న ఎక్కువ కనుక, ఫలితం Negative రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||03:57 |
− | || | + | ||C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:04 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు కనిపించే ఫలితం Negative. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:09 |
− | || | + | ||ఇప్పుడు, C4 సెల్ లోని విలువ 7000లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:17 |
− | || | + | ||ఫలితం స్వయంచాలకంగా Positiveకు మారుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |4 | + | ||04:22 |
− | || | + | ||మళ్ళి C4 సెల్‌లోని విలువని 800కు తగ్గించండి. |
− | + | |- | |
+ | ||04:26 | ||
+ | ||మరియు ఎంటర్ కీని నొక్కుదాం. | ||
|- | |- | ||
− | | | + | ||04:29 |
− | || | + | ||ఫలితం స్వయంచాలకంగా మళ్ళి Negativeకు మారుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:34 |
− | || | + | ||ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:38 |
− | || | + | || తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||04:43 |
− | ||మరియు | + | ||ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా, కూడిక కోసం SUM, గుణకారం కోసం PRODUCT, భాగము కోసం QUOTIENT మరియు |
+ | ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్‌లో నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
− | | | + | ||04:57 |
− | || | + | || Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:05 |
− | || | + | ||ముందుగా Sheet 3 ఎంపిక చేసుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:08 |
− | || | + | || రిఫరెన్స్ చెయ్యబడ్డ B1, B2 మరియు B3 సెల్ల్స్ లో వరుసగా 50, 100 మరియు 150 సంఖ్యలను ప్రవేశ పెడుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:19 |
− | || | + | ||A4 సెల్ పై క్లిక్ చేసి SUM అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:23 |
− | || | + | ||B4 సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |5 | + | ||05:26 |
− | || | + | || ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:30 |
− | || | + | ||= SUM(ఇస్ ఈక్వల్ టు SUM,), మరియు బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3 అని టైపు చేద్దాం. |
− | + | |- | |
+ | ||05:37 | ||
+ | || ఎంటర్ నొక్కుదాం. | ||
|- | |- | ||
− | | | + | ||05:39 |
− | || | + | || ఫలితం 300ను గమనించండి |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:43 |
− | || | + | || ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్‌ను కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:47 |
− | || | + | ||B4 పై మళ్లీ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:49 |
− | || | + | || ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||05:58 |
− | || | + | || ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:00 |
− | || | + | || మళ్ళి మరో సారి ఫలితం 300 చూపిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:03 |
− | || | + | ||ఇప్పుడు A5 సెల్ పై క్లిక్ చేసి PRODUCT అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:08 |
− | || | + | ||B5 సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:10 |
− | || | + | || ఇక్కడ ఇస్ ఈక్వల్ టు PRODUCT, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3. అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:18 |
− | || | + | ||ఎంటర్ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:20 |
− | || | + | ||ఫలితం 7,50,000 రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:26 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:29 |
− | || | + | ||రిఫరెన్స్ చెయ్యబడ్డ A6 సెల్ పై క్లిక్ చేసి QUOTIENT అని టైపు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:34 |
− | || | + | || ఇప్పుడు B6 సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:37 |
− | || | + | ||ఈ సెల్‌ను మనం గునించడానికి వాడుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:40 |
− | || | + | || ఇస్ ఈక్వల్ టు QUOTIENT, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:47 |
− | || | + | || ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:49 |
− | || | + | || మీకు ఫలితం 2 వస్తుంది ఎందుకనగా, 100, 50 ద్వారా విభజించబడితే ఫలితం 2. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||06:59 |
− | || | + | ||ఇదే విధముగా మనం క్యాల్క్లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్లను చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:05 |
− | || | + | || ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:09 |
− | || | + | || స్టాటిస్టిక్ ఫంక్షన్స్‌తో స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు ఉదాహరణకు, |
− | + | COUNT, MIN, MAX, MEDIAN, MODE మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంక మైనవి. | |
|- | |- | ||
− | | | + | ||07:27 |
− | || | + | || ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:30 |
− | || | + | || స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:37 |
− | || | + | || ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:44 |
− | || | + | ||Cost హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:48 |
− | || | + | || కనిష్ట ధర రూపాయలు 300. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:51 |
− | || | + | || గరిష్ట ధర రూపాయలు 6000. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||07:55 |
− | || | + | || వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:00 |
− | || | + | ||C10 సెల్లో =MAX(ఇస్ ఈక్వల్ టు MAX) మరియు బ్రె సెస్‌లో C3 కోలన్ C7 అని టైప్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:10 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:13 |
− | || | + | || కాలమ్‌లో గరిష్ట మైన, 6000 ఫలితం రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:20 |
− | || | + | ||ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో MAXను MINకు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:25 |
− | || | + | ||మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:28 |
− | || | + | || Cost కాలమ్‌లో కనిష్టమైన, 300 ఫలితం రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:34 |
− | || | + | || median విలువ కనుక్కోవడానికి MINను MEDIANకు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:40 |
− | || | + | ||మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:43 |
− | || | + | || Cost కాలమ్ మధ్యస్థ విలువ 800 రావడం గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:50 |
− | || | + | ||ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||08:58 |
− | || | + | || ఈ సెల్‌లోని మార్పులను తొలగిద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:02 |
− | || | + | || ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:05 |
− | || | + | ||Cost హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:09 |
− | || | + | ||6000ను 6000.34కు, 600ను 600.4కు 300ను 300.3కు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:23 |
− | || | + | ||ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ B11 సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ ROUNDING OFFఅని టైపు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:31 |
− | || | + | ||Cost హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,C11 అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్‌పై క్లిక్ చేయండి, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:39 |
− | || | + | ||C11 సెల్లో ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో C3 కోలన్ C7(=SUM(C3:C7)) అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:49 |
− | || | + | ||ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:53 |
− | || | + | ||మొత్తం 9701.04 అని గమనించండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||09:59 |
− | || | + | ||ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:04 |
− | || | + | ||దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్‌కు round off(సవరణ) చేయుట. |
− | + | |- | |
+ | ||10:09 | ||
+ | ||మొత్తం 9701.04 ఉన్న సెల్ పై క్లిక్ చేయండి. | ||
+ | |- | ||
+ | ||10:15 | ||
+ | ||ఇస్ ఈక్వల్ టు ROUND, బ్రెసెస్ను తెరిచి SUM మరియు మళ్ళి బ్రేస్లో C3 కోలన్ C7 అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | | | + | ||10:25 |
− | || | + | || బ్రేస్‌ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:29 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు 9701.04, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన 9701గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:44 |
− | || | + | || రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్‌కు లేదా హయ్యర్ నెంబర్‌కు చెయ్యవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||10:52 |
− | || | + | || ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి ROUNDను ROUNDUPకు మారుద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | ||10:59 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:02 |
− | || | + | ||ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన 9702ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:10 |
− | || | + | || లోయర్ హోల్ నెంబర్‌కు రౌండ్ ఆఫ్ చేయడానికి ROUNDUPను ROUNDDOWNకు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:17 |
− | || | + | ||ఎంటర్ కీ నొక్కుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:19 |
− | || | + | || ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన 9701ను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:28 |
− | || | + | || మార్పులను అన్డూ చేసి Personal-Finance-Tracker.ods ను అసలైన ఫార్మాట్లో పొందుదాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:37 |
− | || | + | || ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||11:43 |
− | || | + | || సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, కండీషనల్ ఆపరేటర్ |
− | + | ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు రౌండింగ్ ఆఫ్ అంక్యలు. | |
|- | |- | ||
− | |11: | + | ||11:55 |
− | || | + | || ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | ||11:58 |
− | || | + | || ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:01 |
− | || | + | || మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:06 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:08 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:11 |
− | || | + | ||ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:15 |
− | || | + | || మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:21 |
− | || | + | || స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:26 |
− | || | + | || దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:34 |
− | || | + | || ఈ మిషన్ గురించి, |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | ||12:37 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ | + | || స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
− | + | ||
|- | |- | ||
− | | | + | ||12:45 |
− | + | ||ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | |12:45 | + | |
− | ||ఈ | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 14:22, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
కండిషనల్ ఆపరేటర్ ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ బేసిక్ స్టాటిస్టిక్ ఫన్క్షన్ మరియు రౌండ్ ఆఫ్ నంబర్స్. |
00:19 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
00:30 | డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం. |
00:39 | ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం. |
00:43 | సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్. |
00:51 | కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి. |
00:56 | తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది. |
01:01 | Personal-Finance-Tracker.odsను తెరుద్దాం. |
01:05 | Cost హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం. |
01:11 | వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం. |
01:17 | రిఫరెన్స్ చెయ్యబడిన B10 సెల్ పై క్లిక్ చేసి దానిలో Condition Result అని టైపు చేద్దాం. |
01:24 | ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన C10 సెల్ పై క్లిక్ చేద్దాం. |
01:28 | కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది. |
01:33 | ఇంటి అద్దె మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి. |
01:38 | విద్యుత్ బిల్లు మూల్యం రుపీస్ 800. |
01:43 | ఇంటి అద్దె మూల్యం విద్యుత్ బిల్లు కన్న ఎక్కువ. |
01:48 | మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయొచ్చు. |
01:54 | రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేయండి. |
01:57 | ఈ సెల్లో మొదటి కండీషన్ =to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | C3 సెల్‌లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితంTRUE అని వస్తుంది. |
02:18 | ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ను =to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం. |
02:26 | ఎంటర్ నొక్కుదాం. |
02:28 | ఫలితం FALSE అని వస్తుంది. |
02:32 | ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు. |
02:38 | చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి. |
02:44 | మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (If and Or)కండీషన్‌ను కుడా వాడి, |
02:49 | ఫలితం TRUE అయ్యే కండిషన్‌ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు. |
02:55 | ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ C10 పై క్లిక్ చేసి, |
02:59 | is equal to IF(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో C3 > C4(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్‌లో Positive కామా మరియు మళ్ళి డబల్ కోట్స్‌లో Negative అని టైప్ చేయండి. |
03:16 | దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, Positive అని చూపిస్తుంది. |
03:25 | లేకపోతే Negative అని చూపిస్తుంది. |
03:28 | ఎంటర్ నొక్కండి. |
03:31 | రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం Positive వచ్చింది. |
03:39 | ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో గ్రేటర్ దాన్(>) ను లెస్ దాన్(<)తో మార్చి, ఎంటర్ నొక్కుదాం. |
03:47 | C3 సెల్ లోని విలువ C4 సెల్‌లోని విలువ కన్న ఎక్కువ కనుక, ఫలితం Negative రావడం గమనించండి. |
03:57 | C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి. |
04:04 | ఇప్పుడు కనిపించే ఫలితం Negative. |
04:09 | ఇప్పుడు, C4 సెల్ లోని విలువ 7000లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం. |
04:17 | ఫలితం స్వయంచాలకంగా Positiveకు మారుతుంది. |
04:22 | మళ్ళి C4 సెల్‌లోని విలువని 800కు తగ్గించండి. |
04:26 | మరియు ఎంటర్ కీని నొక్కుదాం. |
04:29 | ఫలితం స్వయంచాలకంగా మళ్ళి Negativeకు మారుతుంది. |
04:34 | ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం. |
04:38 | తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం. |
04:43 | ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా, కూడిక కోసం SUM, గుణకారం కోసం PRODUCT, భాగము కోసం QUOTIENT మరియు
ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్‌లో నేర్చుకున్నాము. |
04:57 | Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం. |
05:05 | ముందుగా Sheet 3 ఎంపిక చేసుకుందాం. |
05:08 | రిఫరెన్స్ చెయ్యబడ్డ B1, B2 మరియు B3 సెల్ల్స్ లో వరుసగా 50, 100 మరియు 150 సంఖ్యలను ప్రవేశ పెడుదాం. |
05:19 | A4 సెల్ పై క్లిక్ చేసి SUM అని టైప్ చేద్దాం. |
05:23 | B4 సెల్ పై క్లిక్ చేద్దాం. |
05:26 | ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి. |
05:30 | = SUM(ఇస్ ఈక్వల్ టు SUM,), మరియు బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3 అని టైపు చేద్దాం. |
05:37 | ఎంటర్ నొక్కుదాం. |
05:39 | ఫలితం 300ను గమనించండి |
05:43 | ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్‌ను కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
05:47 | B4 పై మళ్లీ క్లిక్ చేయండి. |
05:49 | ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
05:58 | ఎంటర్ నొక్కుదాం. |
06:00 | మళ్ళి మరో సారి ఫలితం 300 చూపిస్తుంది |
06:03 | ఇప్పుడు A5 సెల్ పై క్లిక్ చేసి PRODUCT అని టైప్ చేద్దాం. |
06:08 | B5 సెల్ పై క్లిక్ చేద్దాం. |
06:10 | ఇక్కడ ఇస్ ఈక్వల్ టు PRODUCT, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3. అని టైప్ చేద్దాం. |
06:18 | ఎంటర్ నొక్కుదాం. |
06:20 | ఫలితం 7,50,000 రావడం గమనించండి. |
06:26 | ఇప్పుడు Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాం. |
06:29 | రిఫరెన్స్ చెయ్యబడ్డ A6 సెల్ పై క్లిక్ చేసి QUOTIENT అని టైపు చేద్దాం. |
06:34 | ఇప్పుడు B6 సెల్ పై క్లిక్ చేద్దాం. |
06:37 | ఈ సెల్‌ను మనం గునించడానికి వాడుదాం. |
06:40 | ఇస్ ఈక్వల్ టు QUOTIENT, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి. |
06:47 | ఎంటర్ నొక్కండి. |
06:49 | మీకు ఫలితం 2 వస్తుంది ఎందుకనగా, 100, 50 ద్వారా విభజించబడితే ఫలితం 2. |
06:59 | ఇదే విధముగా మనం క్యాల్క్లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్లను చెయ్యవచ్చు. |
07:05 | ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం. |
07:09 | స్టాటిస్టిక్ ఫంక్షన్స్‌తో స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు ఉదాహరణకు,
COUNT, MIN, MAX, MEDIAN, MODE మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంక మైనవి. |
07:27 | ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం. |
07:30 | స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. |
07:37 | ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేద్దాం. |
07:44 | Cost హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి. |
07:48 | కనిష్ట ధర రూపాయలు 300. |
07:51 | గరిష్ట ధర రూపాయలు 6000. |
07:55 | వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి. |
08:00 | C10 సెల్లో =MAX(ఇస్ ఈక్వల్ టు MAX) మరియు బ్రె సెస్‌లో C3 కోలన్ C7 అని టైప్ చేద్దాం. |
08:10 | ఎంటర్ కీ నొక్కుదాం. |
08:13 | కాలమ్‌లో గరిష్ట మైన, 6000 ఫలితం రావడం గమనించండి. |
08:20 | ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో MAXను MINకు మారుద్దాం. |
08:25 | మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
08:28 | Cost కాలమ్‌లో కనిష్టమైన, 300 ఫలితం రావడం గమనించండి. |
08:34 | median విలువ కనుక్కోవడానికి MINను MEDIANకు మారుద్దాం. |
08:40 | మరియు ఎంటర్ కీ నొక్కుదాం. |
08:43 | Cost కాలమ్ మధ్యస్థ విలువ 800 రావడం గమనించండి. |
08:50 | ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు. |
08:58 | ఈ సెల్‌లోని మార్పులను తొలగిద్దాం. |
09:02 | ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం. |
09:05 | Cost హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం. |
09:09 | 6000ను 6000.34కు, 600ను 600.4కు 300ను 300.3కు మారుద్దాం. |
09:23 | ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ B11 సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ ROUNDING OFFఅని టైపు చేద్దాం. |
09:31 | Cost హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,C11 అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్‌పై క్లిక్ చేయండి, |
09:39 | C11 సెల్లో ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో C3 కోలన్ C7(=SUM(C3:C7)) అని టైప్ చేయండి. |
09:49 | ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి. |
09:53 | మొత్తం 9701.04 అని గమనించండి. |
09:59 | ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే, |
10:04 | దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్‌కు round off(సవరణ) చేయుట. |
10:09 | మొత్తం 9701.04 ఉన్న సెల్ పై క్లిక్ చేయండి. |
10:15 | ఇస్ ఈక్వల్ టు ROUND, బ్రెసెస్ను తెరిచి SUM మరియు మళ్ళి బ్రేస్లో C3 కోలన్ C7 అని టైప్ చేయండి. |
10:25 | బ్రేస్‌ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం. |
10:29 | ఇప్పుడు 9701.04, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన 9701గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి |
10:44 | రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్‌కు లేదా హయ్యర్ నెంబర్‌కు చెయ్యవచ్చు. |
10:52 | ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి ROUNDను ROUNDUPకు మారుద్దాం. |
10:59 | ఎంటర్ కీ నొక్కుదాం. |
11:02 | ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన 9702ను చూడవచ్చు. |
11:10 | లోయర్ హోల్ నెంబర్‌కు రౌండ్ ఆఫ్ చేయడానికి ROUNDUPను ROUNDDOWNకు మార్చండి. |
11:17 | ఎంటర్ కీ నొక్కుదాం. |
11:19 | ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన 9701ను చూడవచ్చు. |
11:28 | మార్పులను అన్డూ చేసి Personal-Finance-Tracker.ods ను అసలైన ఫార్మాట్లో పొందుదాం. |
11:37 | ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:43 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, కండీషనల్ ఆపరేటర్
ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు రౌండింగ్ ఆఫ్ అంక్యలు. |
11:55 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
11:58 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
12:01 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
12:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
12:08 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
12:11 | ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. |
12:15 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి. |
12:21 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
12:26 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:34 | ఈ మిషన్ గురించి, |
12:37 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్‌లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
12:45 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. |