Difference between revisions of "Inkscape/C2/Fill-color-and-stroke/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- |00:00 |Inkscape ను ఉపయోగించి Fill color and stroke పై Spoken Tutorial కు స్వాగతం. |-...")
 
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడంఆబ్జెక్ట్స్ కు ఒక  అవుట్ లైన్ ఇవ్వడంgradients యొక్క వివిధ రకాలు, ఇంకా Stroke paint మరియు style.
ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం
+
ఆబ్జెక్ట్స్ కు ఒక  అవుట్ లైన్ ఇవ్వడం
+
gradients యొక్క వివిధ రకాలు, ఇంకా  
+
Stroke paint మరియు style.
+
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ఈ ట్యుటోరియల్ కొరకు, నేను
+
|ఈ ట్యుటోరియల్ కొరకు, నేనుUbuntu Linux 12.04 OSInkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
Ubuntu Linux 12.04 OS
+
Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
+
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|Inkscape ని తెరుద్దాం. దానికోసం, Dash home కు వెళ్ళి, Inkscape అని టైప్ చేద్దాం.
+
|Inkscape ని తెరుద్దాం. దానికోసం, Dash home కు వెళ్ళి, Inkscape అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
Line 86: Line 80:
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|నేను ఈ నాలుగు స్లయిడర్స్ ను కదిలిస్తుంటే, ఈ బాక్సస్ లో కనిపిస్తున్న రంగు యొక్కRGBA విలువలు స్వయంచాలకంగా మారుతున్నాయి గమనించండి.
+
|నేను ఈ నాలుగు స్లయిడర్స్ ను కదిలిస్తుంటే, ఈ బాక్సస్ లో కనిపిస్తున్న రంగు యొక్క RGBA విలువలు స్వయంచాలకంగా మారుతున్నాయి గమనించండి.
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 122: Line 116:
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|తరువాతి ట్యాబ్ CMYKఇది Cyan, Magenta, Yellow మరియు Black లను వరుసగా సూచిస్తుంది.
+
|తరువాతి ట్యాబ్ CMYK, ఇది Cyan, Magenta, Yellow మరియు Black లను వరుసగా సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
Line 164: Line 158:
 
|-
 
|-
 
|06:05
 
|06:05
|నా ఇంటర్ఫేస్ లో, ఆ సంఖ్య linearGradient3794 మీ దానిలో, అది వేరే ఉండవచ్చు.
+
|నా ఇంటర్ఫేస్ లో,ఆ సంఖ్య linearGradient3794. మీ దానిలో, అది వేరే ఉండవచ్చు.
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
Line 209: Line 203:
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|ఇప్పుడు, మనం Radial gradient  ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. చిహ్నంపై క్లిక్ చేయండి మరియు వృత్తంలో gradient మార్పును గమనించండి.
+
|ఇప్పుడు, మనం Radial gradientను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. చిహ్నంపై క్లిక్ చేయండి మరియు వృత్తంలో gradient మార్పును గమనించండి.
 
|-
 
|-
 
|08:06
 
|08:06
Line 218: Line 212:
 
|-
 
|-
 
|08:15
 
|08:15
|gradient యొక్క ప్రారంభ బిందువును తరలించడానికి మధ్య square handle  పై క్లిక్ చేయండి. నేను దానిని ఎడమవైపు కిందికి కదిలిస్తున్నాను..
+
|gradient యొక్క ప్రారంభ బిందువును తరలించడానికి మధ్య square handle  పై క్లిక్ చేయండి. నేను దానిని ఎడమవైపు కిందికి కదిలిస్తున్నాను.
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
Line 251: Line 245:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|Fill and stroke డైలాగ్ బాక్స్ లో, Pattern చిహ్నం పై క్లిక్ చేయండి.నక్షత్రం యొక్కరంగును ఒక స్ట్రయిప్ ప్యాటర్న్  లోకి మారింది అని గమనించండి.
+
|Fill and stroke డైలాగ్ బాక్స్ లో, Pattern చిహ్నం పై క్లిక్ చేయండి. నక్షత్రం యొక్కరంగును ఒక స్ట్రయిప్ ప్యాటర్న్  లోకి మారింది అని గమనించండి.
 
|-
 
|-
 
|09:26
 
|09:26
|ఇక్కడ Pattern fill కింద ఒక డ్రాప్ -డౌన్ జాబితా ఉంది. అందుబాటులో ఉన్న నమూనాలను చూడటానికి బాణాలపై క్లిక్ చేయండి.
+
|ఇక్కడ Pattern fill కింద ఒక డ్రాప్ - డౌన్ జాబితా ఉంది. అందుబాటులో ఉన్న నమూనాలను చూడటానికి బాణాలపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|09:32
 
|09:32
Line 296: Line 290:
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|Stroke paint ట్యాబ్ కు తిరిగి వెళ్దాం. RGB ట్యాబ్ కింద ఉన్నsliders ను కదిలించడం చేత మనం స్ట్రోక్ యొక్క రంగును మార్చవచ్చు.
+
|Stroke paint ట్యాబ్ కు తిరిగి వెళ్దాం. RGB ట్యాబ్ కింద ఉన్న sliders ను కదిలించడం చేత మనం స్ట్రోక్ యొక్క రంగును మార్చవచ్చు.
 
|-
 
|-
 
|11:04
 
|11:04
Line 308: Line 302:
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
|మనం ఇదివరకు ఉపయోగించిన గ్రేడియెంట్స్ ఇక్కడ డ్రాప్ -డౌన్ జాబితాలో కనిపిస్తాయి.మనం వాటిల్లో ఏవైనా ఉపయోగించవచ్చు.
+
|మనం ఇదివరకు ఉపయోగించిన గ్రేడియెంట్స్ ఇక్కడ డ్రాప్ - డౌన్ జాబితాలో కనిపిస్తాయి. మనం వాటిల్లో ఏవైనా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 330: Line 324:
 
|-
 
|-
 
| 12:12
 
| 12:12
|ఇప్పుడు, stroke కు ఒక గుండ్రని మూలను ఇవ్వటానికి Round join పై క్లిక్ చేద్దాం. Stroke యొక్కఅంచులలో మార్పులను గమనించండి
+
|ఇప్పుడు, stroke కు ఒక గుండ్రని మూలను ఇవ్వటానికి Round join పై క్లిక్ చేద్దాం. Stroke యొక్క అంచులలో మార్పులను గమనించండి
 
|-
 
|-
 
| 12:21
 
| 12:21
Line 336: Line 330:
 
|-
 
|-
 
| 12:26
 
| 12:26
|వివిధ డాష్ పాట్రన్స్ Dashes డ్రాప్ -డౌన్ మెనూలో అందుబాటులో ఉన్నాయి.వీటిని ఉపయోగించి, stroke కు వివిధ డాష్ పాట్రన్స్ ఇవ్వవచ్చు మరియు వెడల్పు మార్చవచ్చు.
+
|వివిధ డాష్ పాట్రన్స్ Dashes డ్రాప్ -డౌన్ మెనూలో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి, stroke కు వివిధ డాష్ పాట్రన్స్ ఇవ్వవచ్చు మరియు వెడల్పు మార్చవచ్చు.
 
|-
 
|-
 
|12:38
 
|12:38
|తదుపరి Cap ఎంపిక.ఇది ప్రాధమికంగా వరస strokes పై పనిచేస్తుంది.
+
|తదుపరి Cap ఎంపిక. ఇది ప్రాధమికంగా వరస strokes పై పనిచేస్తుంది.
 
|-
 
|-
 
| 12:44
 
| 12:44
Line 378: Line 372:
 
|-
 
|-
 
| 13:53
 
| 13:53
|ముందుగా దీర్ఘ చతురస్రాన్ని మళ్ళీ ఎంచుకుందాం
+
|ముందుగా దీర్ఘ చతురస్రాన్ని మళ్ళీ ఎంచుకుందాం.
 
|-
 
|-
 
| 13:56
 
| 13:56
Line 393: Line 387:
 
|-
 
|-
 
|14:31
 
|14:31
|Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం
+
|Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం, ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం, గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు, స్ట్రోక్ పెయింట్ మరియు  స్ట్రోక్ స్టైల్స్.
ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం
+
గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు
+
స్ట్రోక్ పెయింట్ మరియు  స్ట్రోక్ స్టైల్స్.
+
 
|-
 
|-
 
| 14:44
 
| 14:44
Line 402: Line 393:
 
|-
 
|-
 
|14:47
 
|14:47
|1. ఎరుపు మరియు పసుపు రంగుల యొక్క ఒక Linear gradient, 5 పిక్సల్స్ వెడల్పుతో ఒక నీలం రంగు స్ట్రోక్ తో నిండిన ఒక పంచభుజిని రూపొందించండి.
+
| ఎరుపు మరియు పసుపు రంగుల యొక్క ఒక Linear gradient, 5 పిక్సల్స్ వెడల్పుతో ఒక నీలం రంగు స్ట్రోక్ తో నిండిన ఒక పంచభుజిని రూపొందించండి.
 
|-
 
|-
 
|14:57
 
|14:57
|2. Wavy పాటర్న్ తో నిండిన ఒక దీర్ఘవృత్తాకారం రూపొందించి దాని opacity ని 70%కు మార్చండి.
+
| Wavy పాటర్న్ తో నిండిన ఒక దీర్ఘవృత్తాకారం రూపొందించి దాని opacity ని 70%కు మార్చండి.
 
|-
 
|-
 
|15:04
 
|15:04
|3. 10 విడ్త్ తో ఒక లైన్ గీసి, దానికి '''Start Markers'''గా Arrow1Lstart మరియు End Markers, Tail గా ఇవ్వండి.
+
| 10 విడ్త్ తో ఒక లైన్ గీసి, దానికి Start Markers గా Arrow1Lstart మరియు End Markers, Tail గా ఇవ్వండి.
 
|-
 
|-
 
| 15:15
 
| 15:15
|మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
+
|మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
 
|-
 
|-
 
| 15:18
 
| 15:18
Line 417: Line 408:
 
|-
 
|-
 
| 15:28
 
| 15:28
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
|-
 
|-
 
|15:37
 
|15:37
|మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్ట్ Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్  ఆన్ ఎడ్యుకేషన్  త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము  సహకారం అందిస్తోంది.
+
|మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి- contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్  ఆన్ ఎడ్యుకేషన్  త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము  సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
|15:55
 
|15:55
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది- http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-
 
| 16:05
 
| 16:05

Latest revision as of 21:59, 27 July 2017

Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Fill color and stroke పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడంఆబ్జెక్ట్స్ కు ఒక అవుట్ లైన్ ఇవ్వడంgradients యొక్క వివిధ రకాలు, ఇంకా Stroke paint మరియు style.
00:20 ఈ ట్యుటోరియల్ కొరకు, నేనుUbuntu Linux 12.04 OSInkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:29 Inkscape ని తెరుద్దాం. దానికోసం, Dash home కు వెళ్ళి, Inkscape అని టైప్ చేద్దాం.
00:35 మీరు logo పై క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు.
00:40 మనం ఇదివరకే రుపొంచించిన Assignment.svg ఫైల్ ను తెరుద్దాం. నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
00:50 మనం మునుపటి అసైన్మెంట్ లో ఈ మూడు ఆకారాలను రూపొందించాము.
00:54 interface యొక్క కింది భాగం వద్ద ఉన్న color palette ను ఉపయోగించి రంగును మార్చటం నేర్చుకున్నాము అని గుర్తుచేసుకోండి.
01:01 ఇప్పుడు మనం Fill and Stroke ఉపయోగించి వివిధ రకాలుగా రంగును ఎలా నింపడం అనేది నేర్చుకుంటాం.
01:08 Object మెనూ కి వెళ్ళి, డ్రాప్ -డౌన్ జాబితా నుండి Fill and Stroke ఎంపిక పై క్లిక్ చేయండి.
01:13 ఇంటర్ఫేస్ యొక్క కుడి వైపు Fill and Stroke డైలాగ్ బాక్స్ తెరుచుకుంది అని గమనించండి.
01:20 ఇక్కడ డైలాగ్ బాక్స్ లో మూడు టాబ్స్, Fill, Stroke paint మరియు Stroke style ఉన్నాయి.
01:27 ఇప్పుడు, మనం canvas ఏరియా లో ఉన్న దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేద్దాం. Fill and stroke డైలాగ్ బాక్స్ లోని ఎంపికలు మరియు చిహ్నాలకు అనుమతి ఉందని గమనించండి.
01:38 ముందుగా, మనం Fill ట్యాబ్ గూర్చి నేర్చుకుందాం.
01:41 ఇక్కడ Fill ట్యాబ్ కింద ఆరు icon లు ఉన్నాయి గమనించండి. ఈ చిహ్నాలు ఏమి చేస్తాయో నేర్చుకుందాం.
01:48 మొదటి చిహ్నం No paint గా పిలవబడుతుంది. ఇది ఆబ్జెక్ట్ ఎలాంటి రంగుతో నింపబడదు అని సూచిస్తుంది.
01:56 icon పై క్లిక్ చేసి, దీర్ఘ చతురస్రం లో వచ్చిన మార్పును గమనించండి. దీర్ఘ చతురస్రం యొక్క రంగు తొలగించబడింది.
02:03 తరువాతి చిహ్నం Flat color ఇది ఒక ఆబ్జెక్ట్ కి దట్టమైన రంగు నింపడానికి సహాయం చేస్తుంది.
02:11 Flat color చిహ్నం పై క్లిక్ చేయండి.ఇంకా దీర్ఘ చతురస్రం ఆకారం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి.
02:17 Flat color కింద 5 సబ్-టాబ్స్ ఉన్నాయి గమనించండి.
02:21 అప్రమేయంగా, RGB ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
02:25 RGB ట్యాబ్ కింద, 4 sliders ఉన్నాయి.
02:29 మొదటి మూడు స్లయిడర్స్ Red, Green మరియు Blue కలర్స్ యొక్క తీవ్రత ను సూచిస్తాయి.
02:36 ఈ స్లయిడర్స్ ను ఎడమ లేదా కుడి దిశలలోకి కదిలించడం చేత రంగును మార్చవచ్చు. నేను అలా చేయడం వల్ల దీర్ఘ చతురస్రం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి.
02:46 నాలుగవ స్లయిడర్ Alpha స్లయిడర్. దీనితో, మనం రంగు యొక్క opacity స్థాయిని అపారదర్శకం నుండి పారదర్శకానికి పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
02:57 నేను ఈ నాలుగు స్లయిడర్స్ ను కదిలిస్తుంటే, ఈ బాక్సస్ లో కనిపిస్తున్న రంగు యొక్క RGBA విలువలు స్వయంచాలకంగా మారుతున్నాయి గమనించండి.
03:06 నేను స్లయిడర్స్ ను ఇంకోసారి కదిలిస్తాను అందువల్ల మీరు ఈ మార్పుని గమనించవచ్చు.
03:12 స్లయిడర్స్ కుడివైపు ఉన్న బాక్సస్ లో ప్రతీ రంగు యొక్క విలువలను మార్చడం చేత మనం రంగును మానవీయంగా మార్చవచ్చు.
03:20 నేను ఎరుపు ను 100 కి, పచ్చను 50 కి, మరియు నీలం ను 150 కి మార్చుతున్నాను. ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఊదారంగు లోకి మారింది పరిశీలించండి.
03:32 నేను Alpha స్థాయిని 255 గానే ఉంచాను. నేను ఆపారదర్శకత స్థాయిని తగ్గించాలనుకోవటం లేదు.
03:40 తదుపరి ట్యాబ్ HSL, మరియు దాని అర్ధం వరుసగా, Hue, Saturation మరియు Lightness.
03:49 మనం Hue స్లయిడర్ ని మూల వర్ణం పొందటానికి ఉపయోగించవచ్చు. నేను ఆకుపచ్చ రంగు యొక్క మూల వర్ణం పొందడానికి, ఎడమ దిశ వైపుగా స్లయిడర్ ని కదిలిస్తున్నాను.
03:59 మనం Saturation స్లయిడర్ ను ఉపయోగించి మూల వర్ణం యొక్క saturation ని సర్దుబాటు చేయవచ్చు.
04:04 slider ను ఎడమ లేదా కుడి దిశలలో కదిలించి saturation స్థాయిలో వచ్చిన మార్పును గమనించండి.
04:12 Lightness స్లయిడర్ మూల వర్ణం యొక్క lightness ను సర్దుబాటు చేస్తుంది.
04:16 ఈ ఎంపికతో, మూల వర్ణం యొక్క షేడ్నిస్వచ్ఛమైన తెలుపు నుండి పూర్తి నలుపుకు లేదా ఆ రెండింటి మధ్యలో ఏదయినా ఒక షేడ్ లోకి మార్చవచ్చు.
04:26 ముందులగే, Alpha స్లయిడర్ opacity స్థాయిని ఆపారదర్శకత నుండి పూర్తి పారదర్శకతకు పెంచడానికి లేదా తగ్గించటానికి ఉపయోగపడుతుంది.
04:35 తరువాతి ట్యాబ్ CMYK, ఇది Cyan, Magenta, Yellow మరియు Black లను వరుసగా సూచిస్తుంది.
04:44 ఈ స్లయిడర్స్ ను కదిలించటం వలన, మనం మూల వర్ణం యొక్క తీవ్రత లేదా లోతును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
04:52 ఈ రంగులను కలిపే ఎంపిక, నమూనా ప్రాజెక్టులను వాణిజ్య పరంగా ముద్రిచబడినపుడు ఉపయోగకరంగా ఉంటాయి.
05:00 తరువాతది Wheel ట్యాబ్. ఇది HSL కలర్ మిక్సర్ కు ఒక ప్రత్యామ్నాయ ప్రాతినిధ్యం.
05:07 ప్రామాణిక రంగు చక్రం పై ఆధారపడే కలర్ రింగ్ పై క్లిక్ చేసి మనం బేస్ హ్యూ ను ఎంచుకోవచ్చు.
05:14 కనుక, నేను పసుపు రంగు యొక్క ఒక బేస్ ను ఎంచుకోవడానికి పసుపు షేడ్ పై క్లిక్ చేస్తున్నాను.
05:19 రంగు వృత్తం పరిధిలో, ఒక త్రిభుజం ఉంది దాని లోపల ఒక చిన్న వృత్తం ఉంది. వృత్తం మీద క్లిక్ చేసి త్రిభుజం లోపల డ్రాగ్ చేయండి. మరియు దీర్ఘ చతురస్రం రంగులో వచ్చే మార్పును గమనించండి.
05:31 ఎవరికైతే రంగులను నిర్వహించే పర్యావరణంలో పనిచేయటానికి నిజమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళ కోసమే CMS ట్యాబ్ అవసరంఅవుతుంది.
05:38 ఇప్పటికి, మనం ఈ ట్యాబ్ ను విడిచిపెడదాం.
05:43 తరువాత, ఒక Linear gradient ను ఎలా రూపొందించాలో నేర్చుకుందాం.
05:47 canvas కు వెళ్ళి, వృతం పై క్లిక్ చేయండి.
05:50 ఇప్పుడు, Fill and Stroke డైలాగ్ బాక్స్ కు తిరిగి వచ్చి, Linear gradient చిహ్నం పై క్లిక్ చేద్దాం.
05:57 వృత్తంలో ప్రవణత పూరకాన్ని (gradient fill) గమనించండి.
06:00 ప్రవణతకు (గ్రేడియంట్) యాదృచ్ఛిక సంఖ్యల శ్రేణి తో అంతమయ్యే ఒక పేరు ఇవ్వబడుతుంది.
06:05 నా ఇంటర్ఫేస్ లో,ఆ సంఖ్య linearGradient3794. మీ దానిలో, అది వేరే ఉండవచ్చు.
06:14 linear gradient నంబర్ బటన్ కింద ఉన్న Edit బటన్ పై క్లిక్ చేసి మనం ప్రవణతను (గ్రేడియంట్) మార్చవచ్చు.
06:21 ఇది Gradient editor డైలాగ్ బాక్స్ ను తెరుస్తుంది.
06:26 ఈ బాక్స్ లో stop పేరుతో ఉన్న టాప్ బటన్ కొన్ని యాదృచ్చిక సంఖ్యలను అనుసరిస్తుంది మరియు ఒక డ్రాప్ -డౌన్ జాబితాను కలిగి ఉంటుంది.
06:34 ఒకవేళ మీరు ఈ డ్రాప్ డౌన్ లోని బాణాలను క్లిక్ చేస్తే, రెండు stop ఎంపికలు చూస్తారు.
06:39 మొదటిది స్వచ్ఛమైన మూల వర్ణాన్ని సూచిస్తుంది. రెండవది half checker board ఇది దాని పారదర్శకతను సూచిస్తుంది.
06:48 రెండవ ఎంపికని ఎంచుకోండి, అది, పారదర్శకత stop ఎంపిక.
06:53 Stop Color కిందకు వెళ్ళండి. sliders ను కదిలిస్తూ మీకు నచ్చిన ఏదయినా ఒక రంగుకు RGB విలువలను మార్చండి.
07:00 gradient పూర్తిగా కనిపించేలా చేయటానికి Alpha విలువ 255 వద్ద ఉంచండి. Gradient editor డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
07:09 ఇప్పుడు, మనం gradient angle ను మార్చవచ్చు. ఆలా చేయటానికి, ఇంటర్ఫేస్ యొక్క ఎడమవైపున,టూల్ బాక్స్ నుండి Node టూల్ పై క్లిక్ చేయండి. ఇది Selector tool కు సరిగ్గా క్రింద ఉంటుంది.
07:21 ఇది వృత్తం పై ఒక వరుసను ప్రదర్శిస్తుంది. ఈ వరుస ప్రవణతను(gradient) సూచిస్తుంది.
07:29 ఇవి ప్రస్తుతం వృత్తం యొక్క square handle మరియు arc handles తో (overlap) అతి పాతమై ఉన్నాయి.
07:33 మనం gradient line handles ని కొద్దిగా కదిలిద్దాము, అందువల్ల మనం handles ను స్పష్టంగా చూడవచ్చు.
07:40 ఎక్కడ gradient మొదలవుతుందో మరియు ముగుస్తుందో ఆ స్థానానికి మార్చడానికి circular handle లేదా square handle ను క్లిక్ చేసి లాగండి.
07:50 circular handle ప్రదర్శించినట్టుగా కదిలించడం వల్ల ప్రవణత (గ్రేడియంట్) యొక్క దిశను కూడా మనం రొటేట్ చేయవచ్చు.
07:58 ఇప్పుడు, మనం Radial gradientను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. చిహ్నంపై క్లిక్ చేయండి మరియు వృత్తంలో gradient మార్పును గమనించండి.
08:06 Radial gradient ఒక వృత్తాకారంలో ఏర్పడుతుంది.
08:10 ఒక square handle మరియు రెండు circular handles ను గమనించండి.
08:15 gradient యొక్క ప్రారంభ బిందువును తరలించడానికి మధ్య square handle పై క్లిక్ చేయండి. నేను దానిని ఎడమవైపు కిందికి కదిలిస్తున్నాను.
08:22 gradient లో మార్పులు చేయటానికి circular handles లో ఏదయినా ఒకదానిపై క్లిక్ చేసి లాగండి.
08:28 gradient ఆకారం యొక్క పొడవు మరియు వెడల్పులలో మార్పును గమనించండి.
08:37 మనం Gradient tool ను Tool box లో కూడా చూడవచ్చు.
08:42 దానిపై క్లిక్ చేద్దాం ఇంకా మన వృత్తానికి తిరిగి వద్దాం.
08:45 ఇప్పుడు మన కర్సర్ capital I తో ఒక plus చిహ్నంలోకి మారింది గమనించండి.
08:51 ఇప్పుడు, వృత్తం లోపలి భాగంలో ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి. Gradient లో మార్పును గమనించండి.
09:00 ఇప్పుడు, వృత్తం వెలుపల ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి.
09:04 gradient లో మార్పును గమనించండి.
09:06 తరువాత, ఆకారాలపై వివిధ నమూనాలను ఎలా అతివ్యాప్తి చేయాలో నేర్చుకుందాం.
09:11 Tool box కు వెళ్ళి tool పై క్లిక్ చేయండి తరువాత నక్షత్రం ఆకారంపై క్లిక్ చేయండి.
09:17 Fill and stroke డైలాగ్ బాక్స్ లో, Pattern చిహ్నం పై క్లిక్ చేయండి. నక్షత్రం యొక్కరంగును ఒక స్ట్రయిప్ ప్యాటర్న్ లోకి మారింది అని గమనించండి.
09:26 ఇక్కడ Pattern fill కింద ఒక డ్రాప్ - డౌన్ జాబితా ఉంది. అందుబాటులో ఉన్న నమూనాలను చూడటానికి బాణాలపై క్లిక్ చేయండి.
09:32 Checkerboard పై క్లిక్ చేసి, నక్షత్రం ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. ఇక్కడ అందుబాటులో ఉన్న నమూనాల నుండి ఏదయినా ఎంచుకుని ఉపయోగించవచ్చు.
09:44 మనం Swatch గురించి మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం.
09:48 చివరి చిహ్నాన్ని Unset paint అంటారు. ఇది ఎంచుకోబడిన ఆబ్జెక్ట్ యొక్క రంగును నలుపుకు అన్సెట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
09.54 icon పై క్లిక్ చేసి, నక్షత్రంలో వచ్చిన రంగు మార్పును గమనించండి. ఇది నలుపుకు మార్చబడింది.
10:01 ఇప్పుడు, మనం ఒక ఆబ్జెక్ట్ కు స్ట్రోక్ లేదా ఒక అవుట్ లైన్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ఇది చేయటానికి, మనం Stroke paint ట్యాబ్ ను ఉపయోగించాలి.
10:09 ఇప్పుడు, Stroke paint ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేయండి.
10:14 Stroke paint ట్యాబ్ కింద ఉన్న చిహ్నాలు Fill ట్యాబు మాదిరిగానే ఉంటాయి.
10:19 ఇవీ అదే పద్దతిలోనే పని చేస్తాయి.
10:22 మొదటి చిహ్నం, అనగా No paint తో మనం ఆకారం యొక్క అవుట్ లైన్ ని తొలగిస్తాము.
10:26 తరువాత, Flat color చిహ్నం పై క్లిక్ చేద్దాం. దీర్ఘ చతురస్ర ఆకారం చుట్టూతా ఒక నలుపు రంగు అవుట్ లైన్ ను చూస్తాము.
10:33 మనం Stroke style ట్యాబ్ ను ఉపయోగించి అవుట్ లైన్ యొక్క మందాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
10:44 వెడల్పు పారామీటర్ ను 10 గా ఉంచుదాం. మన అవసరాన్ని బట్టి, యూనిట్స్ ను percentage, point మొదలైన వాటికి మార్పు కూడా చేయవచ్చు.
10:54 నేను ఈ యూనిట్ ని Pixels గా ఉంచుతాను.
10:56 Stroke paint ట్యాబ్ కు తిరిగి వెళ్దాం. RGB ట్యాబ్ కింద ఉన్న sliders ను కదిలించడం చేత మనం స్ట్రోక్ యొక్క రంగును మార్చవచ్చు.
11:04 నేను ఆలా చేస్తున్నపుడు, అవుట్ లైన్ లో రంగు మార్పును గమనించండి.
11:09 ఇతర Flat color ఎంపికలు, HSL, CMYK, Wheel మరియు CMS వంటివాటిని మీరు మీ సొంతంగా అన్వేషించండి.
11:17 ఇప్పుడు, Linear gradient పై క్లిక్ చేస్తాను. ఇది దీర్ఘ చతురస్రం ఆకారానికి ఒక గ్రేడియంట్ అవుట్ లైన్ ను ఇస్తుంది.
11:24 మనం ఇదివరకు ఉపయోగించిన గ్రేడియెంట్స్ ఇక్కడ డ్రాప్ - డౌన్ జాబితాలో కనిపిస్తాయి. మనం వాటిల్లో ఏవైనా ఉపయోగించవచ్చు.
11:32 నా దీర్ఘ చతురస్రానికి ఎరుపు మరియు నీలం gradient అవుట్ లైన్ ను ఇస్తాను.
11:38 ఇదే విధంగా, మిగిలిన స్ట్రోక్ చిహ్నాలను ఉపయోగించవచ్చు మరియు మన ఆబ్జెక్ట్స్ కు కొన్ని ఆసక్తికరమైన నమూనాలను మరియు gradient అవుట్ లైన్స్ ను ఇవ్వవచ్చు.
11:46 తరువాత మనం Stroke style గూర్చి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి.
11:50 మనం ఇప్పటికే stroke యొక్క వెడల్పును ఎలా సవరించాలో నేర్చుకున్నాం.
11:54 ఇప్పుడు, Miter join, Round join మరియు Bevel join అను పేర్లుగల మూడు Join చిహ్నాలను చూద్దాం. అప్రమేయంగా, స్ట్రోక్ Miter join లో ఉంది.
12:08 బాగా కనిపించటానికి నేను దీర్ఘ చతురస్రం యొక్క ఒక మూలను పెద్దది చేస్తాను.
12:12 ఇప్పుడు, stroke కు ఒక గుండ్రని మూలను ఇవ్వటానికి Round join పై క్లిక్ చేద్దాం. Stroke యొక్క అంచులలో మార్పులను గమనించండి
12:21 తరువాత, మనం ఒక Bevel కార్నర్ ను రూపొందించటానికి Bevel join ఎంపికపై క్లిక్ చేద్దాం.
12:26 వివిధ డాష్ పాట్రన్స్ Dashes డ్రాప్ -డౌన్ మెనూలో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి, stroke కు వివిధ డాష్ పాట్రన్స్ ఇవ్వవచ్చు మరియు వెడల్పు మార్చవచ్చు.
12:38 తదుపరి Cap ఎంపిక. ఇది ప్రాధమికంగా వరస strokes పై పనిచేస్తుంది.
12:44 Tool boxకి వెళ్ళి Freehand tool పై క్లిక్ చేయండి. Freehand tool సహాయంతో ఒక వరస ను గీద్దాం.
12:50 ఇప్పుడు, లైన్ చివరలో జూమ్ చేద్దాం.
12:54 అప్రమేయంగా, Butt cap ఎంచుకోబడుతుంది మరియు అది చివరకు ఒక ఫ్లాట్ అంచును ఇస్తుంది.
12:59 ఇప్పుడు, నేను ఒక గుండ్రని అంచు ఇవ్వటానికి Round cap పై క్లిక్ చేస్తాను.
13:04 తదుపరి Square cap, ఇది లైన్ యొక్క చివర్లకు ఒక చదరమైన మరియు పొడిగించిన అంచును ఇస్తుంది.
13:13 Dashes tab కు సరిగ్గా కిందన మూడు Markers ఉన్నాయి. అవి path యొక్క మధ్యభాగంపై marker లను ఉంచుతాయి.
13:20 అందుబాటులో ఉన్న జాబితాలను చూడటానికి ప్రతీ Marker యొక్క డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేయండి.
13:25 నేను Start Markers కింద Torso ను ఎంచుకుంటాను.
13:29 మనం Curvein ని Mid markers గా ఎంచుకుందాం.
13:33 End Markers కొరకు మనం Legs ను ఎంచుకుందాం.
13:39 ఒక కార్టూన్ ఆకారం canvas పై ఏర్పడిందని గమనించండి.
13:44 చివరగా, Fill and stroke డైలాగ్ బాక్స్ కు దిగువన Blur మరియు Opacity అనబడే రెండు స్లయిడర్స్, ఉన్నాయని గమనించండి.
13:53 ముందుగా దీర్ఘ చతురస్రాన్ని మళ్ళీ ఎంచుకుందాం.
13:56 Blur స్లయిడర్ ఒక ఆబ్జెక్ట్ కు ఒక అస్పష్టమైన ప్రభావాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. నేను స్లయిడర్ పై క్లిక్ చేస్తాను ఇంకా దానిని కుడివైపు కదిలిస్తాను.
14:04 నేను స్లయిడర్ ను కుడివైపుకు కదిలించినా కొద్దీ, దీర్ఘ చతురస్రం అస్పష్టంగా మారింది గమనించండి.
14:15 Opacity స్లయిడర్ ఒక ఆకారానికి పారదర్శకత ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. స్లయిడర్ ను కుడివైపుకు కదిలించి, ఆకారంలో వచ్చిన మార్పులను గమనించండి.
14:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకున్నవి,
14:31 Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం, ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం, గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు, స్ట్రోక్ పెయింట్ మరియు స్ట్రోక్ స్టైల్స్.
14:44 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్-
14:47 ఎరుపు మరియు పసుపు రంగుల యొక్క ఒక Linear gradient, 5 పిక్సల్స్ వెడల్పుతో ఒక నీలం రంగు స్ట్రోక్ తో నిండిన ఒక పంచభుజిని రూపొందించండి.
14:57 Wavy పాటర్న్ తో నిండిన ఒక దీర్ఘవృత్తాకారం రూపొందించి దాని opacity ని 70%కు మార్చండి.
15:04 10 విడ్త్ తో ఒక లైన్ గీసి, దానికి Start Markers గా Arrow1Lstart మరియు End Markers, Tail గా ఇవ్వండి.
15:15 మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
15:18 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
15:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
15:37 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి- contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
15:55 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది- http://spoken-tutorial.org/NMEICT-Intro.
16:05 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya