Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00.00 ||LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరి...") |
|||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 2: | Line 2: | ||
|| '''Time''' | || '''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | ||00 | + | ||00:00 |
||LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:08 |
− | ||ఈ ట్యుటోరియల్ లో, | + | ||ఈ ట్యుటోరియల్ లో,మనంస్లయిడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్స్స్లయిడ్స్ కోసం లేఔట్స్ ఎలా వర్తింపజేయాలో నేర్చుకుంటాం. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:15 |
− | ||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము. | + | ||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము.Ubuntu Linux 10.04 మరియుLibreOffice Suite వర్షన్ 3.3.4. |
− | Ubuntu Linux 10.04 | + | |
− | + | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:24 |
||slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము. | ||slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:32 |
− | ||LibreOffice Impress చాల రకాల background ఎంపికలను కలిగి ఉంది. అవి మీకు | + | ||LibreOffice Impress చాల రకాల background ఎంపికలను కలిగి ఉంది. అవి మీకు presentationలు మంచిగా సృష్టించడానికి సహాయం చేస్తాయి. |
|- | |- | ||
− | ||00 | + | ||00:38 |
||మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు. | ||మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:42 |
||Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి. | ||Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:48 |
||మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం. | ||మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:52 |
− | ||ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు కూడా వర్తింపజేద్దాం . | + | ||ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు కూడా వర్తింపజేద్దాం. |
|- | |- | ||
− | ||00 | + | ||00:57 |
− | ||ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం | + | ||ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం Slide Master ఎంపికను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
− | ||01 | + | ||01:02 |
||Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు వర్తిస్తుంది. | ||Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు వర్తిస్తుంది. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:08 |
||మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి. | ||మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:15 |
||Master Slide కనిపిస్తుంది. | ||Master Slide కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:17 |
||Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు. | ||Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:27 |
||ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి. | ||ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:31 |
||ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి. | ||ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:37 |
||Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి. | ||Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:41 |
||ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది. | ||ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:48 |
||Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది. | ||Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:51 |
||ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్‌లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు. | ||ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్‌లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:58 |
− | ||ముందుగా,Slides పేన్ నుండి,Slide 1ను ఎంచుకోండి. | + | ||ముందుగా, Slides పేన్ నుండి, Slide 1ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | ||02 | + | ||02:03 |
− | ||ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ | + | ||ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్‌ని అప్లై చేద్దాం. |
|- | |- | ||
− | ||02 | + | ||02:07 |
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి. | ||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:12 |
||Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | ||Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:15 |
||Background టాబ్ క్లిక్ చేయండి. | ||Background టాబ్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:18 |
− | ||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Bitmap ఎంపికను ఎంచుకోండి. | + | ||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Bitmap ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
− | ||02 | + | ||02:24 |
||ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి. | ||ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:29 |
||స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది. | ||స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:32 |
||ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి. | ||ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:38 |
||ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి. | ||ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:43 |
||text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. | ||text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:52 |
||ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి. | ||ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:55 |
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి. | ||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:59 |
− | ||Character డైలాగ్ | + | ||Character డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
− | ||03 | + | ||03:02 |
||Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి. | ||Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:08 |
− | ||Font Color డ్రాప్ -డౌన్ నుండి, Black ఎంచుకోండి. | + | ||Font Color డ్రాప్-డౌన్ నుండి, Black ఎంచుకోండి. |
|- | |- | ||
− | ||03 | + | ||03:12 |
||OK క్లిక్ చేయండి. | ||OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:15 |
||టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది. | ||టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:18 |
||ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం. | ||ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:21 |
− | ||కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్ -క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి. | + | ||కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్-క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||03 | + | ||03:27 |
− | ||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి. | + | ||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||03 | + | ||03:36 |
||మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి. | ||మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:42 |
||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్ స్లయిడ్ ను సృష్టించండి మరియు ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి. | ||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్ స్లయిడ్ ను సృష్టించండి మరియు ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:52 |
||ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం. | ||ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:57 |
||ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు. | ||ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:01 |
||మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి. | ||మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:06 |
||మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు. | ||మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:16 |
||స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం. | ||స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:21 |
||Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి. | ||Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:25 |
||ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి. | ||ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:31 |
||మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు. | ||మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:36 |
||ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి. | ||ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:41 |
||ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి. | ||ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
||మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు! | ||మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు! | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:47 |
||దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి. | ||దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:50 |
− | ||హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి | + | ||హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి ఎంచుకున్న ఆబ్జెక్ట్ కు అన్ని వైపులా కనిపిస్తాయి. |
|- | |- | ||
− | ||04 | + | ||04:58 |
||మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు. | ||మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:03 |
||కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్ చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది. | ||కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్ చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:10 |
− | ||ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది | + | ||ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది సూచిస్తుంది. |
|- | |- | ||
− | ||05 | + | ||05:17 |
||ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్ ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది. | ||ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్ ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:25 |
||మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు! | ||మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు! | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:28 |
||context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి. | ||context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
||ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు. | ||ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:37 |
− | ||Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | + | ||Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
− | ||05 | + | ||05:43 |
− | ||Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Color ను ఎంచుకోండి. | + | ||Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | ||05 | + | ||05:48 |
||Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి. | ||Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:52 |
||దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది. | ||దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:56 |
||దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది. | ||దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:59 |
||టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి. | ||టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:03 |
− | ||ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్ -క్లిక్ చేయండి. | + | ||ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||06 | + | ||06:07 |
||Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి. | ||Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:11 |
||టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది! | ||టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది! | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:15 |
||ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది. | ||ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:18 |
||Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి. | ||Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:23 |
||రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి. | ||రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:27 |
||Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి. | ||Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:32 |
||Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి. | ||Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:39 |
||దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి. | ||దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:45 |
||స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం. | ||స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:49 |
||లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి. | ||లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:58 |
||slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts క్లిక్ చేయండి. | ||slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:04 |
− | ||Impress లో | + | ||Impress లో అందుబాటులో ఉన్న లేఔట్స్ అన్ని ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
− | ||07 | + | ||07:07 |
||layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది. | ||layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది. | ||
|- | |- | ||
− | || | + | ||07:16 |
||ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి. | ||ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి. | ||
|- | |- | ||
− | || | + | ||07:24 |
||ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక బ్లాంక్ లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు. | ||ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక బ్లాంక్ లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:32 |
||ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం. | ||ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:35 |
||స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి. | ||స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:43 |
||కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి. | ||కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:51 |
||స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది. | ||స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:56 |
||Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి. | ||Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:02 |
||ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది. | ||ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:07 |
||Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి. | ||Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:15 |
||ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం. | ||ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:19 |
||మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి. | ||మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:28 |
− | ||రెండవ టెక్స్ట్ -బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి. | + | ||రెండవ టెక్స్ట్ - బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి. |
|- | |- | ||
− | ||08 | + | ||08:40 |
− | ||మూడవ టెక్స్ట్ -బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి. | + | ||మూడవ టెక్స్ట్- బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి. |
|- | |- | ||
− | ||08 | + | ||08:48 |
||ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి. | ||ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:54 |
||ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం. | ||ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:03 |
||ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. | ||ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:05 |
||ఒక కొత్త Master Slide ను సృష్టించండి. | ||ఒక కొత్త Master Slide ను సృష్టించండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:08 |
||ఒక కొత్త background ను సృష్టించండి. | ||ఒక కొత్త background ను సృష్టించండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:11 |
||లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి. | ||లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:15 |
||ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి. | ||ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:20 |
||ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి. | ||ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:25 |
||టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి. | ||టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:29 |
||ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి. | ||ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:32 |
||ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి. | ||ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:36 |
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
|- | |- | ||
− | || 09 | + | || 09:42 |
||మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:47 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
− | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | + | |
− | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || | + | ||09:56 |
+ | ||మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot orgకు వ్రాయండి. | ||
+ | |- | ||
+ | ||10:02 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:14 |
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది-spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
− | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | + | |
|- | |- | ||
− | ||10 | + | ||10:25 |
− | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, | + | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
|- | |- | ||
− | ||10 | + | ||10:30 |
||మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 21:35, 27 July 2017
Time | Narration |
00:00 | LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో,మనంస్లయిడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్స్స్లయిడ్స్ కోసం లేఔట్స్ ఎలా వర్తింపజేయాలో నేర్చుకుంటాం. |
00:15 | ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము.Ubuntu Linux 10.04 మరియుLibreOffice Suite వర్షన్ 3.3.4. |
00:24 | slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము. |
00:32 | LibreOffice Impress చాల రకాల background ఎంపికలను కలిగి ఉంది. అవి మీకు presentationలు మంచిగా సృష్టించడానికి సహాయం చేస్తాయి. |
00:38 | మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు. |
00:42 | Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి. |
00:48 | మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం. |
00:52 | ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు కూడా వర్తింపజేద్దాం. |
00:57 | ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం Slide Master ఎంపికను ఉపయోగిద్దాం. |
01:02 | Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్‌లకు వర్తిస్తుంది. |
01:08 | మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి. |
01:15 | Master Slide కనిపిస్తుంది. |
01:17 | Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు. |
01:27 | ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి. |
01:31 | ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి. |
01:37 | Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి. |
01:41 | ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది. |
01:48 | Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది. |
01:51 | ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్‌లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు. |
01:58 | ముందుగా, Slides పేన్ నుండి, Slide 1ను ఎంచుకోండి. |
02:03 | ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్‌ని అప్లై చేద్దాం. |
02:07 | మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి. |
02:12 | Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
02:15 | Background టాబ్ క్లిక్ చేయండి. |
02:18 | Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Bitmap ఎంపికను ఎంచుకోండి. |
02:24 | ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి. |
02:29 | స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది. |
02:32 | ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి. |
02:38 | ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి. |
02:43 | text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. |
02:52 | ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి. |
02:55 | మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి. |
02:59 | Character డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:02 | Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి. |
03:08 | Font Color డ్రాప్-డౌన్ నుండి, Black ఎంచుకోండి. |
03:12 | OK క్లిక్ చేయండి. |
03:15 | టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది. |
03:18 | ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం. |
03:21 | కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్-క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి. |
03:27 | Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
03:36 | మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి. |
03:42 | ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్ స్లయిడ్ ను సృష్టించండి మరియు ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి. |
03:52 | ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం. |
03:57 | ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు. |
04:01 | మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి. |
04:06 | మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు. |
04:16 | స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం. |
04:21 | Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి. |
04:25 | ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి. |
04:31 | మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు. |
04:36 | ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి. |
04:41 | ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి. |
04:44 | మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు! |
04:47 | దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి. |
04:50 | హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి ఎంచుకున్న ఆబ్జెక్ట్ కు అన్ని వైపులా కనిపిస్తాయి. |
04:58 | మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు. |
05:03 | కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్ చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది. |
05:10 | ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది సూచిస్తుంది. |
05:17 | ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్ ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది. |
05:25 | మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు! |
05:28 | context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి. |
05:32 | ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు. |
05:37 | Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
05:43 | Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ను ఎంచుకోండి. |
05:48 | Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి. |
05:52 | దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది. |
05:56 | దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది. |
05:59 | టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి. |
06:03 | ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్-క్లిక్ చేయండి. |
06:07 | Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి. |
06:11 | టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది! |
06:15 | ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది. |
06:18 | Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి. |
06:23 | రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి. |
06:27 | Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి. |
06:32 | Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి. |
06:39 | దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి. |
06:45 | స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం. |
06:49 | లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి. |
06:58 | slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts క్లిక్ చేయండి. |
07:04 | Impress లో అందుబాటులో ఉన్న లేఔట్స్ అన్ని ప్రదర్శించబడతాయి. |
07:07 | layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది. |
07:16 | ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి. |
07:24 | ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక బ్లాంక్ లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు. |
07:32 | ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం. |
07:35 | స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి. |
07:43 | కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి. |
07:51 | స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది. |
07:56 | Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి. |
08:02 | ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది. |
08:07 | Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి. |
08:15 | ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం. |
08:19 | మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి. |
08:28 | రెండవ టెక్స్ట్ - బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి. |
08:40 | మూడవ టెక్స్ట్- బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి. |
08:48 | ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి. |
08:54 | ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం. |
09:03 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్. |
09:05 | ఒక కొత్త Master Slide ను సృష్టించండి. |
09:08 | ఒక కొత్త background ను సృష్టించండి. |
09:11 | లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి. |
09:15 | ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి. |
09:20 | ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి. |
09:25 | టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి. |
09:29 | ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి. |
09:32 | ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి. |
09:36 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
09:42 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
09:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:56 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot orgకు వ్రాయండి. |
10:02 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:14 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది-spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:25 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
10:30 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |