Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Telugu"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 2: | Line 2: | ||
|| '''Time''' | || '''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- | ||
|| 00.00 | || 00.00 | ||
− | ||LibreOffice Impress లో Slide Creation అను | + | ||LibreOffice Impress లో Slide Creation అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|| 00.06 | || 00.06 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో, | + | ||ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది,Slide Showలు Slide Transitionలు Automatic Showలు. |
− | Slide | + | |
− | Slide | + | |
− | Automatic | + | |
|- | |- | ||
|| 00.16 | || 00.16 | ||
Line 17: | Line 13: | ||
|- | |- | ||
|| 00.21 | || 00.21 | ||
− | ||స్లయిడ్-షోస్ | + | ||స్లయిడ్-షోస్ desktopలు లేదా projectorల మీద ప్రదర్శించవచ్చు. |
|- | |- | ||
|| 00.25 | || 00.25 | ||
Line 23: | Line 19: | ||
|- | |- | ||
|| 00.30 | || 00.30 | ||
− | ||స్లయిడ్ -షో విధానంలో | + | ||స్లయిడ్-షో విధానంలో Presentationలు ఎడిట్ చేయలేము |
|- | |- | ||
|| 00.34 | || 00.34 | ||
− | ||స్లయిడ్ -షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే. | + | ||స్లయిడ్-షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే. |
|- | |- | ||
|| 00.38 | || 00.38 | ||
Line 32: | Line 28: | ||
|- | |- | ||
|| 00.43 | || 00.43 | ||
− | ||ఈ ప్రదర్శనను ఒక స్లయిడ్ | + | ||ఈ ప్రదర్శనను ఒక స్లయిడ్ షో గా చూద్దాం. |
|- | |- | ||
|| 00.47 | || 00.47 | ||
Line 38: | Line 34: | ||
|- | |- | ||
|| 00.53 | || 00.53 | ||
− | ||ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ | + | ||ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|| 01.00 | || 01.00 | ||
− | ||ప్రెజెంటేషన్, స్లయిడ్ | + | ||ప్రెజెంటేషన్, స్లయిడ్ షో గా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
|| 01.04 | || 01.04 | ||
Line 47: | Line 43: | ||
|- | |- | ||
|| 01.10 | || 01.10 | ||
− | ||ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, | + | ||ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Nextను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 01.16 | || 01.16 | ||
Line 53: | Line 49: | ||
|- | |- | ||
|| 01.20 | || 01.20 | ||
− | ||స్లయిడ్ షో నుండి నిష్క్రమించటానికి, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, ఇక్కడ, End Show ను ఎంచుకోండి. | + | ||స్లయిడ్ షో నుండి నిష్క్రమించటానికి, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్-క్లిక్ చేసి, ఇక్కడ, End Show ను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 01.28 | || 01.28 | ||
Line 68: | Line 64: | ||
|- | |- | ||
|| 01.51 | || 01.51 | ||
− | ||Slide Show డైలాగ్ | + | ||Slide Show డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 01.54 | || 01.54 | ||
Line 74: | Line 70: | ||
|- | |- | ||
|| 02.02 | || 02.02 | ||
− | ||డైలాగ్ | + | ||డైలాగ్ బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 02.06 | || 02.06 | ||
Line 83: | Line 79: | ||
|- | |- | ||
|| 02.17 | || 02.17 | ||
− | ||ఇది స్లయిడ్ -షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది. | + | ||ఇది స్లయిడ్-షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది. |
|- | |- | ||
|| 02.24 | || 02.24 | ||
Line 92: | Line 88: | ||
|- | |- | ||
|| 02.34 | || 02.34 | ||
− | ||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. | + | ||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి, ఈ అసైన్మెంట్ చేయండి. |
|- | |- | ||
|| 02.38 | || 02.38 | ||
Line 101: | Line 97: | ||
|- | |- | ||
|| 02.52 | || 02.52 | ||
− | ||మీరు Space bar ను | + | ||మీరు Space bar ను నొక్కి కూడా, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు. |
− | మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు | + | |
|- | |- | ||
||02.57 | ||02.57 | ||
Line 114: | Line 109: | ||
|- | |- | ||
|| 03.12 | || 03.12 | ||
− | || | + | ||Transitionలు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు. |
|- | |- | ||
||03.22 | ||03.22 | ||
Line 123: | Line 118: | ||
|- | |- | ||
|| 03.31 | || 03.31 | ||
− | ||ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు | + | ||ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు. |
|- | |- | ||
||03.37 | ||03.37 | ||
Line 138: | Line 133: | ||
|- | |- | ||
|| 03.57 | || 03.57 | ||
− | || ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ | + | || ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transitionలు జోడించవచ్చు, |
|- | |- | ||
|| 04.02 | || 04.02 | ||
Line 148: | Line 143: | ||
|| 04.13 | || 04.13 | ||
||Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి. | ||Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి. | ||
− | |||
|- | |- | ||
|| 04.19 | || 04.19 | ||
Line 154: | Line 148: | ||
|- | |- | ||
|| 04.24 | || 04.24 | ||
− | ||Speed డ్రాప్ -డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు. | + | ||Speed డ్రాప్-డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు. |
|- | |- | ||
|| 04.31 | || 04.31 | ||
− | ||Modify Transitions కింద, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, ఆపై Medium క్లిక్ చేయండి. | + | ||Modify Transitions కింద, Speed డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, ఆపై Medium క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 04.39 | || 04.39 | ||
Line 163: | Line 157: | ||
|- | |- | ||
|| 04.43 | || 04.43 | ||
− | ||Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. | + | ||Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beamను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 04.52 | || 04.52 | ||
Line 178: | Line 172: | ||
|- | |- | ||
||05.13 | ||05.13 | ||
− | ||తరువాత,Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి. | + | ||తరువాత, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి. |
|- | |- | ||
|| 05.21 | || 05.21 | ||
Line 202: | Line 196: | ||
|- | |- | ||
|| 05.55 | || 05.55 | ||
− | ||Sound డ్రాప్ -డౌన్ నుండి, | + | ||Sound డ్రాప్ -డౌన్ నుండి, gongను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 06.00 | || 06.00 | ||
Line 217: | Line 211: | ||
|- | |- | ||
||06.18 | ||06.18 | ||
− | ||Apply to All Slides బటన్ పై క్లిక్ చేస్తే అది అన్ని స్లయిడ్లకు ఒకేలాంటి ట్రాన్సిషన్ | + | ||Apply to All Slides బటన్ పై క్లిక్ చేస్తే, అది అన్ని స్లయిడ్లకు ఒకేలాంటి ట్రాన్సిషన్ వర్తింపజేస్తుందని గమనించండి. |
|- | |- | ||
|| 06.25 | || 06.25 | ||
Line 223: | Line 217: | ||
|- | |- | ||
||06.31 | ||06.31 | ||
− | ||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | + | ||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి, తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 06.38 | || 06.38 | ||
Line 244: | Line 238: | ||
|- | |- | ||
|| 07.21 | || 07.21 | ||
− | || | + | ||Tasks పేన్ కి వెళ్ళండి. |
|- | |- | ||
|| 07.24 | || 07.24 | ||
Line 257: | Line 251: | ||
|| 07.42 | || 07.42 | ||
||Tasks పేన్ కి వెళ్ళండి. | ||Tasks పేన్ కి వెళ్ళండి. | ||
− | |||
|- | |- | ||
|| 7.44 | || 7.44 | ||
Line 270: | Line 263: | ||
|| 08.08 | || 08.08 | ||
||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|| 08.13 | || 08.13 | ||
Line 289: | Line 281: | ||
|| 08.42 | || 08.42 | ||
|| రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు, | || రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు, | ||
− | |||
|- | |- | ||
|| 08.46 | || 08.46 | ||
Line 299: | Line 290: | ||
|| 08.58 | || 08.58 | ||
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|| 09.04 | || 09.04 | ||
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|| 09.09 | || 09.09 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
− | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. | + | |
− | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|| 09.18 | || 09.18 | ||
||మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | ||మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | ||
− | |||
|- | |- | ||
|| 09.25 | || 09.25 | ||
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
|| 09.37 | || 09.37 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
− | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | + | |
− | + | ||
|- | |- | ||
|| 09.48 | || 09.48 | ||
− | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, | + | ||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 21:38, 27 July 2017
Time | Narration |
00.00 | LibreOffice Impress లో Slide Creation అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేది,Slide Showలు Slide Transitionలు Automatic Showలు. |
00.16 | మీరు, ప్రేక్షకుల కు స్లయిడ్లను ప్రదర్శించటానికి Slide Show ను ఉపయోగిస్తారు. |
00.21 | స్లయిడ్-షోస్ desktopలు లేదా projectorల మీద ప్రదర్శించవచ్చు. |
00.25 | స్లయిడ్–షోస్, computer screen మొత్తాన్ని ఆక్రమించుకుంటాయి. |
00.30 | స్లయిడ్-షో విధానంలో Presentationలు ఎడిట్ చేయలేము |
00.34 | స్లయిడ్-షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే. |
00.38 | Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి. |
00.43 | ఈ ప్రదర్శనను ఒక స్లయిడ్ షో గా చూద్దాం. |
00.47 | మెయిన్ మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
00.53 | ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5ను ఉపయోగించవచ్చు. |
01.00 | ప్రెజెంటేషన్, స్లయిడ్ షో గా ప్రదర్శించబడుతుంది. |
01.04 | మీరు మీ కీబోర్డు మీద ఉన్నబాణం బటన్లను ఉపయోగించి స్లయిడ్ల మధ్య నావిగేట్ చేయవచ్చు. |
01.10 | ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Nextను ఎంచుకోండి. |
01.16 | ఇది మిమ్మల్ని తరువాతి స్లయిడ్ కు తీసుకువెళ్తుంది. |
01.20 | స్లయిడ్ షో నుండి నిష్క్రమించటానికి, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్-క్లిక్ చేసి, ఇక్కడ, End Show ను ఎంచుకోండి. |
01.28 | నిష్క్రమించటానికి Escape బటన్ నొక్కటం ఇంకొక మార్గం. |
01.33 | Mouse pointer as a pen ఎంపిక ఉపయోగించి మీ ప్రేక్షకులతో కూడా ప్రతిస్పందించవచ్చు. |
01.40 | ఈ ఎంపికను ఎనేబుల్ చేద్దాం, ఇంకా ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. |
01.45 | Main మెనూ నుండి, Slide Show మరియు Slide Show Settings క్లిక్ చేయండి. |
01.51 | Slide Show డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
01.54 | Options కింద, Mouse Pointer visible మరియు Mouse Pointer as Pen బాక్సులు చెక్ చేయండి. |
02.02 | డైలాగ్ బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
02.06 | మళ్ళీ, Main మెనూ నుండి, Slide Show క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
02.13 | కర్సర్ ఇప్పుడు ఒక పెన్ గా మారిపోయింది అని గమనించండి. |
02.17 | ఇది స్లయిడ్-షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది. |
02.24 | మీరు ఎడమ mouse బటన్ నొక్కినప్పుడు, మీరు పెన్ తో స్కెచ్ చేయవచ్చు. |
02.29 | మొదటి పోయింట్ కు అవతలివైపు ఒక టిక్ మార్క్ ను గీద్దాం. |
02.34 | ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి, ఈ అసైన్మెంట్ చేయండి. |
02.38 | Impress స్లయిడ్ పై ఒక చిన్న రేఖాచిత్రాన్ని గీయటానికి స్కెచ్ పెన్ ను ఉపయోగించండి. |
02.47 | ఇప్పుడు, ఎడమ mouse బటన్ క్లిక్ చేయండి. తదుపరి స్లయిడ్ ప్రదర్శించబడుతుంది. |
02.52 | మీరు Space bar ను నొక్కి కూడా, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు. |
02.57 | స్లయిడ్ షో నుండి నిష్క్రమిద్దాం. కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse రైట్ క్లిక్ చేసి, End Show క్లిక్ చేయండి. |
03.05 | తరువాత, Slide Transitions గురించి నేర్చుకుందాం. |
03.09 | Slide Transition ఏమేమి? |
03.12 | Transitionలు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు. |
03.22 | Main పేన్ నుండి, Slide Sorter ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
03.26 | presentation లోని అన్ని స్లయిడ్ లు ఇక్కడ ప్రదర్శించబడతాయి. |
03.31 | ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు. |
03.37 | slide 1ను ఎంచుకుందాం. |
03.40 | ఎడమ mouse button ను నొక్కండి. స్లయిడ్ ను మూడు మరియు నాలుగు స్లయిడ్ ల మధ్యలోకి లాగి వదలండి. |
03.48 | స్లయిడ్లు తిరిగి అమర్చబడతాయి. |
03.52 | ఈ చర్యని undo చేయటానికి Ctrl+Z కీలు నొక్కండి. |
03.57 | ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transitionలు జోడించవచ్చు, |
04.02 | Slide Sorter వ్యూ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి. |
04.06 | ఇప్పుడు, Tasks పేన్ నుండి, Slide Transition పై క్లిక్ చేయండి. |
04.13 | Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి. |
04.19 | ట్రాన్సిషన్ ఎఫెక్ట్ Main పేన్ లో ప్రదర్శించబడుతుంది గమనించండి. |
04.24 | Speed డ్రాప్-డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు. |
04.31 | Modify Transitions కింద, Speed డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, ఆపై Medium క్లిక్ చేయండి. |
04.39 | ఇప్పుడు, ట్రాన్సిషన్ కు ఒక శబ్దాన్ని ఏర్పాటు చేద్దాం. |
04.43 | Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beamను ఎంచుకోండి. |
04.52 | అదేవిధంగా, రెండవ స్లయిడ్ ని ఎంచుకోండి. |
04.56 | Tasks పేన్ లో, Slide Transition పై క్లిక్ చేయండి. |
05.00 | Apply to selected slides కింద, Wheel Clockwise, 4 spokes ఎంచుకోండి. |
05.08 | ఇప్పుడు, Speed డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Medium ఎంచుకోండి. |
05.13 | తరువాత, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి. |
05.21 | ఇప్పుడు, మనం చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ preview చేద్దాం. |
05.25 | Play క్లిక్ చేయండి. |
05.28 | ఇప్పుడు మనం ఒక స్లయిడ్ ట్రాన్సిషన్ కు యానిమేట్ ఎలా చేయాలో మరియు ఒక సౌండ్ -ఎఫెక్ట్ ను ఎలా జోడించాలో నేర్చుకున్నాం. |
05.35 | ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దాని అంతట అదే ముందుకు వెళ్ళాలోఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
05.42 | Tasks పేన్ నుండి, Slide Transition క్లిక్ చేయండి. |
05.46 | Transition శ్రేణి లో, Checkerboard Down ఎంచుకోండి. |
05.50 | Speed డ్రాప్ -డౌన్ లో, Medium ఎంచుకోండి. |
05.55 | Sound డ్రాప్ -డౌన్ నుండి, gongను ఎంచుకోండి. |
06.00 | Loop until next sound చెక్ చేయండి. |
06.04 | Automatically after రేడియో బటన్ క్లిక్ చేయండి. |
06.09 | టైమ్ 1 sec గా ఎంచుకోండి. |
06.14 | Apply to All Slides పై క్లిక్ చేయండి. |
06.18 | Apply to All Slides బటన్ పై క్లిక్ చేస్తే, అది అన్ని స్లయిడ్లకు ఒకేలాంటి ట్రాన్సిషన్ వర్తింపజేస్తుందని గమనించండి. |
06.25 | ఈ విధంగా మనం ప్రతీ స్లయిడ్ కు విడివిడిగా ట్రాన్సిషన్స్ జోడించవలసిన అవసరం లేదు. |
06.31 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి, తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
06.38 | స్లయిడ్లు వాటంతట అవే ముందుకు వెళ్తున్నాయి గమనించండి. |
06.49 | presentation నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కుదాం. |
06.54 | ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దానంతట అదే ముందుకు వెళ్ళాలి కానీ ప్రతీ స్లయిడ్ కు వేరువేరు ప్రదర్శనా సమయాలు ఉండేలా ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
07.03 | ప్రెజెంటేషన్ లో ఎప్పుడైనా కొన్ని స్లయిడ్ల యొక్క విషయం పెద్దగా లేదా ఎక్కువ క్లిష్టంగా ఉన్నపుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. |
07.13 | Main పేన్ నుండి, Slide Sorter టాబ్ పై క్లిక్ చేయండి. |
07.18 | రెండవ స్లయిడ్ ఎంచుకోండి. |
07.21 | Tasks పేన్ కి వెళ్ళండి. |
07.24 | Slide Transition కింద, Advance slide ఎంపిక కు వెళ్ళండి. |
07.29 | Automatically after ఫీల్డ్ లో, టైమ్ 2 seconds ప్రవేశ పెట్టండి. |
07.37 | Main పేన్ నుండి,మూడవ స్లయిడ్ ఎంచుకోండి. |
07.42 | Tasks పేన్ కి వెళ్ళండి. |
7.44 | Slide Transitions కింద, Advance slide ఎంపికకు వెళ్ళండి. |
07.49 | Automatically after ఫీల్డ్ లో, టైమ్ 3 seconds ప్రవేశ పెట్టండి. |
07.57 | నాలుగవ స్లయిడ్ ను ఎంచుకోండి మరియు ముందు స్లయిడ్లకు చేసిన విధంగా అవే దశలను అనుసరించండి,ఇంకా టైమ్ ను 4 సెకండ్స్ కు మార్చండి. |
08.08 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. |
08.13 | ప్రతీ స్లయిడ్ వేరువేరు సమయ పరిధిలో ప్రదర్శించబడ్డాయి గమనించండి. |
08.19 | ప్రెజెంటేషన్ నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కండి. |
08.24 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో, మనం స్లయిడ్ షోస్, స్లయిడ్ ట్రాన్సిషన్స్, ఆటోమేటిక్ షో గురించి నేర్చుకున్నాము. |
08.37 | ఇక్కడ మీ కోసం ఒక assignment. |
08.40 | ఒక కొత్త ప్రెజెంటేషన్ ను సృష్టించండి. |
08.42 | రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు, |
08.46 | ఒక A wheel clockwise, 2 spoke transition, medium స్పీడ్ వద్ద మరియు ఒక gong శబ్దం జోడించండి. |
08.54 | ఒక ఆటోమేటిక్ స్లయిడ్ షో సృష్టించండి. |
08.58 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
09.04 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
09.09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09.18 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09.25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09.37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09.48 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |