Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-While-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||హలో మీకు స్వాగతం. నేను ఒక్కొక్క లూపింగ్ స్టేట్మ…') |
|||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|0:52 | |0:52 | ||
− | ||నా షరతు ఇది. ఇప్పుడు, | + | ||నా షరతు ఇది. ఇప్పుడు, IF స్టేట్ మెంట్ లో, ఉదాహరణకు, నేను, 1=1 ను ఉపయోగించాను. |
|- | |- | ||
|1:02 | |1:02 | ||
− | ||ఇపుడు, నేను | + | ||ఇపుడు, నేను టెస్ట్ లేదా లూప్ అని ఇక్కడ అంటే. |
|- | |- | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
|1:33 | |1:33 | ||
− | ||మారుతున్న నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉంటే, మరియు ఎకొ క్రింద - num ++ | + | ||మారుతున్న నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉంటే, మరియు ఎకొ క్రింద - num ++ అని చెప్పవచ్చు. |
|- | |- | ||
|1:57 | |1:57 | ||
− | ||ఈ | + | ||ఈ ++ అనేది అంకగణిత కారకము.. ఇది నంబరును 1 ఎక్కువ చేస్తూ పోతుంది. అది num =num +1 లాగానే ఉంటుంది. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
|2:46 | |2:46 | ||
− | ||కానీ, మనమిపుడు వాస్తవంగా, | + | ||కానీ, మనమిపుడు వాస్తవంగా, num = 1; అని క్రియేట్ చేయాలి. కాబట్టి ఒకసారి 1 వద్ద లూప్ చేయండి. అపుడు, ఇది 2 గానూ, 3 గానూ, 4గానూ, అలాగే 10 వరకు వెళుతుంది. తరువాత ఆగుతుంది. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
|3:20 | |3:20 | ||
− | ||ఇపుడు, తమాషగా, లూప్ 1 అని నేను చెబుతాను మరియు నేను | + | ||ఇపుడు, తమాషగా, లూప్ 1 అని నేను చెబుతాను మరియు నేను num ను చివరివరకొ గొలుసుకట్టు లాగా చేస్తాను. |
|- | |- | ||
|3:29 | |3:29 | ||
− | ||వాస్తవంగా, దీనిని సరళంగా చేద్దాం మరియు | + | ||వాస్తవంగా, దీనిని సరళంగా చేద్దాం మరియు num అని లోపలివైపు వ్రాద్దాం - ఇది చదవడానికి సులభంగా ఉంటుంది.. |
|- | |- | ||
Line 113: | Line 113: | ||
|- | |- | ||
|4:20 | |4:20 | ||
− | ||మీరు దీనిని | + | ||మీరు దీనిని ఆరే తో కలిపి ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసినట్లయితే, అది ఆరే లోని అక్షరాన్ని ఎకొ/అనుకరిస్తుంది. |
|- | |- | ||
Line 125: | Line 125: | ||
|- | |- | ||
|4:45 | |4:45 | ||
− | ||ఎలాగైతేనేం, ఇది మూలనిర్మాణం. మీరేమి చేయాలంటే., ఇక్కడ | + | ||ఎలాగైతేనేం, ఇది మూలనిర్మాణం. మీరేమి చేయాలంటే., ఇక్కడ max అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి, ఇక్కడ, గరిష్ఠ విలువను ఉంచండి. |
|- | |- | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
|5:15 | |5:15 | ||
− | ||షరతు సత్యమైతే, అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ను అమలుపరుస్తుంది మరియు మీరు | + | ||షరతు సత్యమైతే, అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ను అమలుపరుస్తుంది మరియు మీరు ఎకొ, ఆల్ఫా వంటి పనులను చేయవచ్చు. |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|5:31 | |5:31 | ||
||ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నుండి నేను సునీత. సెలవు,. | ||ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నుండి నేను సునీత. సెలవు,. | ||
− | |||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 23:16, 26 March 2017
Time | Narration |
0:00 | హలో మీకు స్వాగతం. నేను ఒక్కొక్క లూపింగ్ స్టేట్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక ట్యుటోరియల్ ని క్రియేట్ చేయనున్నాను. |
0:07 | దీనిని సరళంగా ఉంచాలనుకున్నాను. ఒక విశేషమయిన లూప్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఇది ఒక నిర్దేశంగా ఉపయోగపడుతుంది. |
0:22 | ఈ ట్యుటోరియల్ లో మనం WHILE అనే లూప్ గురించి నేర్చుకుందాం. |
0:25 | లూప్ ప్రారంభంలో, ఒక WHILE లూప్, ఒక షరతు కోసం చెక్ చేస్తుంది మరియు ఈ షరతు సత్యమా కాదా అని చూడడానికి, ఈ కోడ్ ను అమలు చేస్తుంది. |
0:35 | ఉదాహరణకు, నేను, నా WHILE లూప్ ను ఇక్కడ ప్రారంభిస్తాను మరియు ఇది షరతు మరియు ఇది నా బ్లాక్. |
0:44 | నా బ్లాక్ ను, కర్లీ బ్రాకెట్స్ మధ్య సూచిస్తాను. |
0:52 | నా షరతు ఇది. ఇప్పుడు, IF స్టేట్ మెంట్ లో, ఉదాహరణకు, నేను, 1=1 ను ఉపయోగించాను. |
1:02 | ఇపుడు, నేను టెస్ట్ లేదా లూప్ అని ఇక్కడ అంటే. |
1:08 | ఇక్కడ ఒక లూప్ ఉంది మరియు ఒక బ్రేక్ ఉంది. ఇపుడు, ఏమవుతుందంటే, 1=1 అని ఉన్నంతసేపు, అది ఒక లూప్ ను క్రియేట్ చేస్తుంది. |
1:14 | ఇప్పుడు, నేనేమైనా చేయాలనుకుంటే, దీన్ని ప్రయత్నిద్దాం. |
1:19 | బహుశా, మీ బ్రౌజర్ స్తంభించవచ్చు. ఎందుకంటే, 1=1 అని ఉన్నంత వరకూ, ఈ లూప్ పలుమార్లు వస్తూంటూంది. 1 ఎల్లప్పుడూ 1 కి సమానమని, అనంతమైన సార్లు వస్తుంది. |
1:29 | కాబట్టి, లూప్ పలుమార్లు వస్తూ ఉంటే, మీ బ్రౌజర్ స్తంభిస్తుంది. |
1:33 | మారుతున్న నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉంటే, మరియు ఎకొ క్రింద - num ++ అని చెప్పవచ్చు. |
1:57 | ఈ ++ అనేది అంకగణిత కారకము.. ఇది నంబరును 1 ఎక్కువ చేస్తూ పోతుంది. అది num =num +1 లాగానే ఉంటుంది. |
2:16 | అంటే, అది నంబర్ ను తీసుకుని, ఇది నంబర్ విలువ ప్లస్ 1 కి సమానమని చెపుతుంది. |
2:22 | అంటే, ఇది మరలా అంకగణిత కారకము. ఏం జరగబోతుందంటే - |
2:29 | మనం, నంబర్ 10 లేక అంతకంటే తక్కువ అని చెబితే, అది అవునయితే, అపుడు లూప్ ను ఎకొ చేసి మారుతున్న నంబర్ కు 1 ని కూడమని చెప్పవచ్చు. |
2:46 | కానీ, మనమిపుడు వాస్తవంగా, num = 1; అని క్రియేట్ చేయాలి. కాబట్టి ఒకసారి 1 వద్ద లూప్ చేయండి. అపుడు, ఇది 2 గానూ, 3 గానూ, 4గానూ, అలాగే 10 వరకు వెళుతుంది. తరువాత ఆగుతుంది. |
3:02 | క్రింద మిగిలిన కోడ్ తరువాత, ఇది కొనసాగుతుంది. |
3:06 | కాబట్టి, దీనిని 1 గా చెప్పి , మనకు ఏమొస్తుందో చూద్దాం. సరే, మనకు 1,2,3,4,5,6,7,8,10 సార్లు, ఒక లూప్ వస్తుంది. |
3:20 | ఇపుడు, తమాషగా, లూప్ 1 అని నేను చెబుతాను మరియు నేను num ను చివరివరకొ గొలుసుకట్టు లాగా చేస్తాను. |
3:29 | వాస్తవంగా, దీనిని సరళంగా చేద్దాం మరియు num అని లోపలివైపు వ్రాద్దాం - ఇది చదవడానికి సులభంగా ఉంటుంది.. |
3:37 | సరే, నేను 1 ని లూప్ చేస్తాను మరియు 1 ని కలుపుతాను, తరువాత నేను 2 ని లూప్ చేస్తాను మరియు ఇంకొక 1 ని కలుపుతాను, అది లూప్ 3. మరలా 1 ని, 10 వరకూ కలుపుతూ ఉంటాను. |
3:49 | దీన్ని ఓపెన్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. అక్కడ చూడండి. మీరు లూప్ 1,2,3, అలానే 10 వరకూ చూస్తున్నారు. |
3:57 | ఇక్కడ, ఈ విలువను, 100 గా మారుద్దాం. రిఫ్రెష్ చేయండి. అది వందగా అవడం చూస్తున్నారు. నంబర్ పెద్దగయ్యే కొద్దీ, లూప్ పొడవుగా మారడాన్ని చూడవచ్చు. |
4:09 | 6000 ను తీసుకుందాం. రిఫ్రెష్ చేద్దాం. దీనికి కొంత సమయం పడుతుంది. అక్కడ చూడండి. 6000 వరకూ వెళ్ళింది. అంటే, ఈ పద్ధతిలో ఇది చాలా సమర్థవంతమైనది. |
4:20 | మీరు దీనిని ఆరే తో కలిపి ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసినట్లయితే, అది ఆరే లోని అక్షరాన్ని ఎకొ/అనుకరిస్తుంది. |
4:33 | మీరు ఆరే యొక్క ప్రతీ విలువ అనుకరణ/ఎకొ కు, లూప్స్ ను వాడవచ్చు. |
4:36 | దీన్ని సడలించండి. బహుశా, దీన్ని,నా ట్యుటోరియల్ లో చేస్తాను - ఈ మూల విభాగములో కాదు |
4:45 | ఎలాగైతేనేం, ఇది మూలనిర్మాణం. మీరేమి చేయాలంటే., ఇక్కడ max అనే వేరియబుల్ ని క్రియేట్ చేసి, ఇక్కడ, గరిష్ఠ విలువను ఉంచండి. |
4:54 | అది సరిగ్గా అలాగే చేస్తుంది. ఇది చదవడానికి చాలా సులభం మరియు వీటన్నింటినీ మీరు ప్రకటించవచ్చు మరియు ఇది ఒక రెఫరెన్స్ గా ఉంటుంది. |
5:02 | మీకు 1 కంటే ఎక్కువ లూప్స్ ఉంటే, నా ప్రోగ్రాం కొరకు, దీనిని చదవడం మరియు వశ్యత కొరకు ఎన్నుకుంటాను. |
5:15 | షరతు సత్యమైతే, అది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ను అమలుపరుస్తుంది మరియు మీరు ఎకొ, ఆల్ఫా వంటి పనులను చేయవచ్చు. |
5:21 | మీ వేరియబుల్ హెచ్చడం చూడండి. మీరు మీ వేరియబుల్ ను ఎక్కువ చేయడం సరి చూసుకోండి లేదా అది అనంతానికి హెచ్చుతుంది. |
5:31 | ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నుండి నేను సునీత. సెలవు,. |