Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- | 00.00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుట…')
 
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 +
 
{| border=1
 
{| border=1
|Time
+
|| '''Time'''
||Narration
+
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.00  
+
||00:00
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో Custom Animation పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
+
||LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00.07  
+
||00:07
||ఈ ట్యుటోరియల్ లో మనము Custom Animation in Impress గురించి నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
|00.12  
+
||00:12
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది, Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4.
 
+
 
|-
 
|-
|00.21  
+
||00:21
||ముందుగా, Sample-Impress.odp ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేయండి.
+
||ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి.
 
+
 
|-
 
|-
|00.26  
+
||00:26
||మనము Slides పేన్ నుండి Potential Alternatives  థంబ్ నెయిల్ పై క్లిక్ చేద్దాము.
+
||Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|00.32  
+
||00:32
||ఇప్పుడు ఈ స్లైడ్ Main పేన్ పై కనిపిస్తుంది.
+
||ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
|00.36  
+
|| 00:36
||మన ప్రెసెంటేషన్ ను మరింత ఆకర్షణీయంగా చేయుటకు కస్టం యానిమేషన్ ను ఎలా ఉపయోగించాలో మనము నేర్చుకుందాము.
+
||మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|00.43  
+
|| 00:43
||స్లైడ్ లో ఎడమ వైపున ఉన్న మొదటి టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి.
+
||స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|00.47  
+
|| 00:47
||ఈ పని చేయుటకు, టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత కనిపించే బార్డర్ పై క్లిక్ చేయండి.
+
||ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|00.54  
+
|| 00:54
||Impress విండో యొక్క కుడివైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
+
||Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|01.01  
+
|| 01:01
 
||Add పై క్లిక్ చేయండి.
 
||Add పై క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|01.03  
+
|| 01:03
||Custom Animation డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.07  
+
|| 01:07
||Entrance ట్యాబ్ ఓపెన్ గానే ఉందని గమనించండి.
+
||Entrance టాబ్ తెరచి ఉందని గమనించండి.
 
+
 
|-
 
|-
|01.10  
+
|| 01:10
||Entrance ట్యాబ్ స్క్రీన్ పై ఐటం కనిపించే విధానమును కంట్రోల్ చేస్తుంది.
+
||Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.15  
+
|| 01:15
||మిగతా ట్యాబ్స్ గురించి మనము సీరీస్ లోని తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాము.
+
||మనం సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tabల గూర్చి నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
|01.21  
+
|| 01:21
||Basic క్రింద Diagonal Squares ఎంచుకోండి.
+
||Basic కింద, Diagonal Squaresను ఎంచుకోండి.
  
 
|-
 
|-
|01.25  
+
|| 01:25
||మీ యానిమేషన్ కనిపించే స్పీడ్ ను కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు.
+
||మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు.
 
+
 
|-
 
|-
|01.30  
+
|| 01:30
||Speed field లో, డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి మరియు Slow ను ఎంచుకోండి మరియు OK క్లిక్ చేయండి.
+
||Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slowను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|01.37  
+
|| 01:37
||మీరు యానిమేషన్స్ ఆప్షన్లను ఏర్పాటు చేసుకొనుటకు Effect ఫీల్డ్ అనుమతిస్తుంది.
+
||Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.43  
+
|| 01:43
||ప్రెసెంటేషన్ కు చేర్చబడిన యానిమేషన్లను Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్ డిస్ప్లే చేస్తుంది.
+
||Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
|01.51  
+
|| 01:51
||యానిమేషన్ ల జాబితాకు మొదటి యానిమేషన్ చేర్చబడిందని గమనించండి.
+
||మొదటి యానిమేషన్, యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి.
 
+
 
|-
 
|-
|01.56  
+
|| 01:56
||క్రిందికి స్క్రోల్ అవండి మరియు Play క్లిక్ చేయండి.
+
||స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
|02.00  
+
|| 02:00
||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ఇప్పుడు Main పేన్ పై ప్లే అవుతుంది. <<Pause>>
+
||మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి.  
 
+
 
|-
 
|-
|02.08  
+
|| 02:08
||ఇప్పుడు, స్లైడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకోండి. కస్టం యానిమేషన్ క్రింద, Add క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02.18  
+
|| 02:18
||కనిపించే Custom Animation డైలాగ్ బాక్స్ లో, Basic Animation క్రింద, Wedge ఎంచుకోండి.
+
||కనిపిస్తున్న Custom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|02.25  
+
|| 02:25
||స్పీడ్ ను Medium గా ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
+
||వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02.31  
+
||02:31
||యానిమేషన్ బాక్స్ లోకి చేర్చబడిందని గమనించండి.
+
||యానిమేషన్, boxకు జతచేయబడింది అని గమనించండి.
 
+
 
|-
 
|-
|02.36  
+
|| 02:36
||జాబితాలో యానిమేషన్లు మీరు సృష్టించిన క్రమములోనే ఉన్నాయని గమనించండి.
+
||జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి.
 
+
 
|-
 
|-
|02.42  
+
||02:42
||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>>
+
||రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
|02.47  
+
|| 02:47
||ప్రి వ్యూ కోసం మీరు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్స్ ఎంచుకోవచ్చు.
+
||మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
|02.51  
+
|| 02:51
||ఇలా చేయుటకు, యానిమేషన్ ఎంచుకునేటప్పుడు Shift కీ ని పట్టుకోండి.
+
||ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి.
 
+
 
|-
 
|-
|02.57  
+
|| 02:57
||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ ప్లే చేయబడుతుంది. <<pause>>
+
||Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.
 
+
 
|-
 
|-
|03.05  
+
|| 03:05
||ఇప్పుడు, మూడవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. లే అవుట్లలో, Add క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో  Add క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|03.10  
+
|| 03:10
||Entrance ట్యాబ్ లో, Basic క్రింద, Diamond ఎంచుకోండి.
+
||Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|03.17  
+
||03:17
||స్పీడ్ ను Slow కు ఏర్పాటు చేయండి. OK క్లిక్ చేయండి.
+
||వేగాన్ని Slow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
|03.22  
+
|| 03:22
||ప్రతి యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ ధర్మాలతో వస్తుంది.
+
||ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది
 
+
 
|-
 
|-
|03.26  
+
|| 03:26
||Change Order బటన్ లను ఉపయోగించి మీరు యానిమేషన్ యొక్క క్రమమును మార్చవచ్చు.
+
||మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
|03.32  
+
|| 03:32
||ప్రతి యానిమేషన్ యొక్క డీఫాల్ట్ ధర్మాలను చూద్దాము మరియు వాటిని మార్చడము ఎలాగో నేర్చుకుందాము.
+
||ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|03.40  
+
|| 03:40
||జాబితాలో ఉన్న మొదటి యానిమేషన్ పై డబల్-క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఆప్షన్.
+
||జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక.
 
+
 
|-
 
|-
|03.46  
+
|| 03:46
||Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|03.50  
+
|| 03:50
||డీఫాల్ట్ గా Effects ట్యాబ్ డిస్ప్లే చేయబడుతుంది.
+
||అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
|03.54  
+
|| 03:54
||Settings క్రింద, Direction డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి మరియు కుడి నుండి పైకి ఎంచుకోండి.
+
||Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|04.01  
+
|| 04:01
||దీనివలన యానిమేషన్ ముందుకు సాగినకొద్దీ అది కుడి నుండి మొదలుపెట్టి పైకి కదులుతుంది
+
||దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది.
 
+
 
|-
 
|-
|04.08  
+
|| 04:08
||డైలాగ్ బాక్స్ క్లోస్ చేయుటకు OK క్లిక్ చేయండి.
+
||డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.12  
+
|| 04:12
||మీరు చేర్చిన యానిమేషన్ ను పరిశీలించుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.  
+
||మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.17  
+
|| 04:17
||ఈ యానిమేషన్ పై తిరిగి డబల్-క్లిక్ చేయండి. Effect ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options  డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|04.24  
+
|| 04:24
||Timing ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||Timing టాబ్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.26  
+
|| 04:26
||Delay ఫీల్డ్ లో, డిలే ను 1.0 సె. లకు పెంచండి. దీని వలన యానిమేషన్ ఒక క్షణము తరువాత మొదలవుతుంది. OK క్లిక్ చేయండి.
+
||Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.39  
+
|| 04:39
||ఇప్పుడు మనము మొదటి యానిమేషన్ ను ఎంచుకుందాము.
+
||ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|04.43  
+
|| 04:43
||Play బటన్ పై క్లిక్ చేయండి.
+
||Play బటన్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04.45  
+
|| 04:45
||మీరు యానిమేషన్ పై చేసిన మార్పు ప్రభావమును గమనించవచ్చు.
+
||మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు.
 
+
 
|-
 
|-
|04.50  
+
|| 04:50
||జాబితాలో ఉన్న రెండవ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది మనము ఏర్పాటు చేసిన Wedges ఆప్షన్.
+
||జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక.
 
+
 
|-
 
|-
|04.54  
+
|| 04:54
||Effects ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
||Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.02  
+
||05:02
||Text Animation ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||Text Animation టాబ్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.05  
+
||05:05
||టెక్స్ట్ ను యానిమేట్ చేయుటకు Text Animation ట్యాబ్ వివిధ ఆప్షన్లను అందిస్తుంది.
+
||టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.12  
+
|| 05:12
||Group text ఫీల్డ్ లో, 1st లెవెల్ పారాగ్రాఫ్స్ ద్వారా ఎంచుకోండి.
+
||Group text ఫీల్డ్ లో, By 1st level paragraphs ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|05.16  
+
||05:16
||ఈ ఎంపిక ప్రతి బులెట్ పాయింట్ ను విడిగా డిస్ప్లే చేస్తుంది.
+
||ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
|05.20  
+
|| 05:20
||తరువాత దానికి వెళ్ళేముందు, మీరు ఒక పాయింట్ గురించి చర్చించాలని అనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.
+
||తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఎంపికను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
|05.28  
+
||05:28
 
||OK క్లిక్ చేయండి.
 
||OK క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|05.29  
+
|| 05:29
 
||Play క్లిక్ చేయండి.
 
||Play క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
|05.32  
+
||05:32
||ట్యుటోరియల్ లో విరామము తీసుకోండి మరియు ఈ assignment చేయండి.
+
||ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి.
 
+
 
|-
 
|-
|05.36  
+
||05:36
||వేరువేరు యానిమేషన్స్ సృష్టించండి మరియు ప్రతి యానిమేషన్ కు Effect ఆప్షన్స్ చెక్ చేయండి.
+
||వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.43  
+
|| 05:43
||ఇప్పుడు మనము చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడడము నేర్చుకుందాము.
+
||ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|05.48  
+
||05:48
||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేసి యానిమేషన్ ను చూడండి.
+
||Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05.59  
+
||05:59
||ఒక ప్రదర్శన యొక్క ఏకరూపకతను పోగొట్టుటకు యానిమేషన్ ఒక మంచి మార్గము మరియు ఇది వేరే విధంగా వివరించుటకు కష్టంగా ఉన్న విషయాలను చిత్రముల ద్వారా చూపుటకు సహాయపడుతుంది.
+
||ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది.
 
+
 
|-
 
|-
|06.09  
+
||06:09
||అయినప్పటికీ, దానిని ఎక్కువగా చేయకుండా జాగ్రత్తగా ఉండండి!
+
||అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు!
 
+
 
|-
 
|-
|06.13  
+
|| 06:13
||ఎక్కువగా యానిమేషన్ చేయడము వలన మనము చర్చిస్తున్న విషయము నుండి ప్రేక్షకుల దృష్టి పక్కకు పోయే అవకాశము ఉంది.
+
||అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది.
 
+
 
|-
 
|-
|06.20  
+
||06:20
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
+
||ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
+
 
|-
 
|-
|06.23  
+
||06:23
||ఈ ట్యుటోరియల్ లో మనము Custom animation, Effect ఆప్షన్ గురించి నేర్చుకున్నాము.
+
||ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
|06.30  
+
|| 06:30
||ఇక్కడ మీ కొరకు ఒక అభ్యాసము ఇవ్వబడింది.
+
||ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
 
+
 
|-
 
|-
|06.33  
+
||06:33
||మూడు బులెట్ పాయింట్లతో ఒక టెక్స్ట్ బాక్స్ సృష్టించండి.
+
||మూడు bullet point లతో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి.
 
+
 
|-
 
|-
|06.36  
+
||06:36
||టెక్స్ట్ ఒకదాని తరువాత ఒకటిగా వరుసలో కనిపించే విధంగా టెక్స్ట్ ను యానిమేట్ చేయండి.
+
||టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|06.41  
+
||06:41
||ఈ యానిమేషన్ ను ప్లే చేయండి.
+
||ఈ యానిమేషన్ని Play చేయండి.
 
+
 
|-
 
|-
|06.44  
+
||06:44
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది.
+
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
+
 
|-
 
|-
|06.51  
+
||06:51
||ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|06.55  
+
||06:55
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|07.04  
+
||07:04
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org.
 
+
 
|-
 
|-
|07.11  
+
||07:11
||స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్  ఆన్ ఎడ్యుకేషన్  త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
 
+
 
|-
 
|-
|07.22  
+
||07:22
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
+
 
|-
 
|-
|07.33  
+
||07:33
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది
+
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
 
+
 
|-
 
|-
|07.38  
+
||07.38
||పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
||మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
+
|-
+
|
+
||ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 21:37, 27 July 2017

Time Narration
00:00 LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం.
00:12 ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది, Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4.
00:21 ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి.
00:26 Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి.
00:32 ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది.
00:36 మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
00:43 స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి.
00:47 ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి.
00:54 Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి.
01:01 Add పై క్లిక్ చేయండి.
01:03 Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది.
01:07 Entrance టాబ్ తెరచి ఉందని గమనించండి.
01:10 Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది.
01:15 మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tabల గూర్చి నేర్చుకుంటాం.
01:21 Basic కింద, Diagonal Squaresను ఎంచుకోండి.
01:25 మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు.
01:30 Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slowను ఎంచుకుని OK క్లిక్ చేయండి.
01:37 Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది.
01:43 Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది.
01:51 మొదటి యానిమేషన్, యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి.
01:56 స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి
02:00 మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి.
02:08 ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి.
02:18 కనిపిస్తున్న Custom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి.
02:25 వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి.
02:31 ఈ యానిమేషన్, boxకు జతచేయబడింది అని గమనించండి.
02:36 జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి.
02:42 రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి.
02:47 మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు.
02:51 ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి.
02:57 Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.
03:05 ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి.
03:10 Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి.
03:17 వేగాన్ని Slow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి.
03:22 ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది
03:26 మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు.
03:32 ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం.
03:40 జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక.
03:46 Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
03:50 అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది.
03:54 Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి.
04:01 దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది.
04:08 డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి.
04:12 మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి.
04:17 మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
04:24 Timing టాబ్ క్లిక్ చేయండి.
04:26 Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి.
04:39 ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి.
04:43 Play బటన్ క్లిక్ చేయండి.
04:45 మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు.
04:50 జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక.
04:54 Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:02 Text Animation టాబ్ క్లిక్ చేయండి.
05:05 టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది.
05:12 Group text ఫీల్డ్ లో, By 1st level paragraphs ఎంచుకోండి.
05:16 ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది.
05:20 తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు.
05:28 OK క్లిక్ చేయండి.
05:29 Play క్లిక్ చేయండి.
05:32 ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి.
05:36 వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి.
05:43 ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం.
05:48 Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
05:59 ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది.
06:09 అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు!
06:13 అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది.
06:20 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
06:23 ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం.
06:30 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్.
06:33 మూడు bullet point లతో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి.
06:36 టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది.
06:41 ఈ యానిమేషన్ని Play చేయండి.
06:44 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
06:51 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:55 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
07:04 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact at spoken hyphen tutorial dot org.
07:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
07:22 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
07:33 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
07.38 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Simhadriudaya, Udaya