Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
http://spoken-tutorial.org
+
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
Line 408: Line 407:
 
|-
 
|-
 
|10:46
 
|10:46
| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
+
| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
+
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
Line 427: Line 425:
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
+
| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
contact@spoken-tutorial.org
+
 
|-
 
|-
 
| 11:17
 
| 11:17
Line 437: Line 434:
 
|-
 
|-
 
|11:31
 
|11:31
| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,
+
| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro.
http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
 
|-
 
|-
 
|11:37
 
|11:37

Latest revision as of 21:45, 27 July 2017

Time Narration
00:01 కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
00:10 సింటాక్స్ ఎర్రర్స్
00:12 రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
00:14 లాజికల్ ఎర్రర్స్.
00:17 ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
00:20 ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
00:25 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:31 మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:36 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
00:42 ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను.
00:46 Error అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది.
00:55 ముందుగా, నేను errors లోని రకాల గురించి వివరిస్తాను.
01:00 Syntax error అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన.
01:09 ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ syntax errors కలిగి ఉంటుందో అప్పుడు Compilation ఫలించదు.
01:15 Syntax errorsని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం.
01:22 ఉదాహరణకు,
01:23 సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్.
01:29 ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
01:34 స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్.
01:38 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
01:42 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో KTurtle అని టైప్ చేసి,
01:48 KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:51 syntax errors లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:58 ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
02:02 ప్రోగ్రామ్ లోని errorను వివరించటానికి, నేనుcodeలోని కొంత భాగాన్ని comment చేస్తాను.
02:09 ఇక్కడ, నేను ఈ వరస,
02:11 $a=ask, డబుల్ కోట్స్ లో enter any number and click Ok, ని కామెంట్ చేస్తాను.
02:19 నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను.
02:23 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను.
02:31 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
02:37 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
02:42 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
02:47 కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది,
02:50 వేరియబుల్ $a కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది.
02:57 ఇక్కడ, నాలుగోవ వరస లో ఎర్రర్ ఉంది.
03:02 ఇది ఒక syntax error. ఇది, వేరియబుల్ a ప్రకటించబడలేదు గనక ఏర్పడింది.
03:10 కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి, commentను తొలగిస్తాను.
03:14 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
03:23 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
03:27 a యొక్క విలువ 6 గా ఎంటర్ చేసి OK పై క్లిక్ చేయండి.
03:31 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
03:35 నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
03:38 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
03:43 తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం.
03:46 నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను.
03:50 ఇక్కడ, pi యొక్క విలువ KTurtle లో ముందుగానే నిర్వచించబడింది.
03:54 ఈ ప్రోగ్రామ్ లో$ చిహ్నాన్ని తొలగిద్దాం.
03:58 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
04:05 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి
04:11 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
04:16 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:19 కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
04:22 "You cannot put = here".
04:26 ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
04:30 ఇది ఒక సింటాక్స్ ఎర్రర్. ఈ ఎర్రర్ సంభవించింది, ఎందుకంటే వేరియబుల్ యొక్క container లేదు.
04:37 ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, $ చిహ్నాన్ని భర్తీ చేద్దాం.
04:41 నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
04:49 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:53 కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
04:57 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
05:00 string యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం.
05:05 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:12 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
05:15 కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
05:18 Text string was not properly closed, expected a double quote (") to close the string.
05:25 ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
05:29 నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను.
05:34 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:41 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
05:44 కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
05:49 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
05:52 ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి.
05:59 ఇప్పుడు run time ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం.
06:04 Run-time error అనేది ప్రోగ్రామ్ యొక్క execution జరుగుతుండగా సంభవిస్తుంది.
06:10 మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు.
06:15 Runtime errors అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పుinput ఇవ్వడం వలన సంభవిస్తాయి.
06:23 కంపైలర్ ఇలాంటి errors ను కనుగొనలేదు.
06:27 ఉదాహరణకు,
06:29 విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం.
06:31 ఒక loop ను ముగించే condition లేదా increment value లేని వాటి తో Run చేయండి.
06:43 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను
06:47 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
06:52 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
06:56 ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది.
07:00 aభాగింపబడేది మరియు r భాజకం.
07:04 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
07:11 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
07:16 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
07:20 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
07:24 a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
07:29 r కొరకు 0ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
07:33 ఒక run time error వస్తుంది.
07:36 మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు.( “you tried to divide by zero”.
07:39 ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది.
07:43 మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది.
07:49 మళ్ళీ run చేద్దాం.
07:51 a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
07:54 r కొరకు2ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
07:58 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
08:01 నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
08:05 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
08:10 తరువాత, మనము logical errors గురించి నేర్చుకుందాం.
08:14 Logical errorఅనేది ప్రోగ్రామ్ యొక్క source code లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది.
08:26 ఉదాహరణకు-
08:28 తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం.
08:32 రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం.
08:36 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
08:39 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
08:47 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:52 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:57 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
09:01 ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
09:05 లూప్ ఒక infinite loopలోకి వెళుతుంది.
09:08 while లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు.
09:15 ఇది ఒక logical error.
09:18 ఈ while కండీషన్ లో x,20 కంటే పెద్దది.
09:23 కానీ వేరియబుల్xఅనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది.
09:28 కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు.
09:31 ప్రక్రియను ఆపు చేయటానికి నేను Abort పై క్లిక్ చేస్తాను.
09:36 $x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం.
09:44 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtleఎడిటర్ లో paste చేస్తున్నాను.
09:51 ప్రోగ్రామ్ నురన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
09:55 ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
09:59 లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది.
10:05 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:10 సారాంశం చూద్దాం.
10:12 ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా -
10:18 ఇంకా ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
10:23 స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్
10:27 రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
10:30 లాజికల్ ఎర్రర్స్.
10:31 ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి.
10:46 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
10:50 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:59 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
11:01 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
11:05 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:09 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
11:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:23 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:37 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
11:41 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya