Difference between revisions of "C-and-Cpp/C2/Functions/Telugu"
From Script | Spoken-Tutorial
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10 | + | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 . |
|- | |- | ||
|00:35 | |00:35 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | |ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడినదో అక్కడికే తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | |ఫంక్షన్ యొక్క | + | |ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ చూద్దాం. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |మరియు .c | + | |మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | |ఇక్కడ add | + | |ఇక్కడ add అనే ఫంక్షన్ ను నిర్వచించినము. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ | + | | gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ o fun టైప్ చేసి కంపైల్ చేయండి. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | |ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైర్స్ఉన్నవి. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | |ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
− | |దీన్ని తొలగిద్దాం. | + | |దీన్ని తొలగిద్దాం. a మరియు b ని చేసే అవసరం లేదు. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | |ప్రోగ్రాంను | + | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | g++ function | + | | g++ function.cpp -o fun1 టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
Line 306: | Line 306: | ||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | Sum is 9 అనే | + | | Sum is 9 అనే ఔట్-పుట్ ప్రదర్శిచబడుతుంది. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
Line 330: | Line 330: | ||
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | |ఎందుకంటే x | + | |ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
Line 423: | Line 423: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | |ఫంక్షన్. ఫంక్షన్ యొక్క | + | |ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ (syntax) |
|- | |- | ||
| 08:51 | | 08:51 |
Latest revision as of 13:21, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:09 | ఫంక్షన్ అంటే ఏమిటి? |
00:11 | ఫంక్షన్ల సీన్ట్యాక్స్. |
00:13 | రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. |
00:16 | వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. |
00:18 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. |
00:22 | ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి. |
00:25 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
00:29 | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 . |
00:35 | ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. |
00:39 | ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. |
00:45 | ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. |
00:49 | ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడినదో అక్కడికే తిరిగి వెళ్ళండి. |
00:55 | ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ చూద్దాం. |
00:59 | ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
01:05 | fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. |
01:09 | parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
01:14 | మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. |
01:18 | ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. |
01:21 | మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు |
01:26 | vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
01:29 | నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01:32 | దాన్ని తెరుస్తాను. |
01:35 | మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి. |
01:38 | మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. |
01:43 | కోడ్ను వివరిస్తాను. |
01:45 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:47 | ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి. |
01:51 | ఇక్కడ add అనే ఫంక్షన్ ను నిర్వచించినము. |
01:54 | add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి. |
01:58 | మరియు రిటర్న్ రకం void . |
02:01 | రెండు విధముల ఫంక్షన్లున్నవి- |
02:03 | యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు |
02:06 | ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి . |
02:12 | ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం . |
02:19 | ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము. |
02:21 | తదుపరి a మరియు b విలువలను జోడించాము |
02:24 | ఫలితం c లో నిలువ చేశాము |
02:27 | మన ఫలితాన్ని ముద్రిస్తాం. |
02:29 | ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
02:32 | ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్. |
02:34 | సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. |
02:39 | సేవ్ క్లిక్ చేయండి. |
02:42 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
02:45 | Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:53 | gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ o fun టైప్ చేసి కంపైల్ చేయండి. |
03:00 | ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
03:05 | Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03:10 | ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
03:13 | ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైర్స్ఉన్నవి. |
03:20 | ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
03:23 | నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
03:27 | int add(int a, int b) అని టైప్ చేయండి. |
03:32 | ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ add (యాడ్)ను ప్రకటించాము . |
03:36 | int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్. |
03:41 | దీన్ని తొలగిద్దాం. a మరియు b ని చేసే అవసరం లేదు. |
03:46 | ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి. |
03:49 | ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి. |
03:52 | ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం |
03:54 | int sum; టైప్ చేయండి. |
03:57 | తదుపరి sum = add(5,4); టైప్ చేయండి. |
04:03 | ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం. |
04:05 | తరువాత 5 మరియు 4 ప్యారామీటర్లను పంపిస్తాము. |
04:10 | a లో 5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి. |
04:14 | సంకలన క్రియ జరిగినది. |
04:18 | ఫలితమును ముద్రిద్దాం. |
04:20 | దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); . |
04:27 | ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. |
04:32 | return 0; టైప్ చేయండి. |
04:36 | వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. |
04:41 | సేవ్ పై క్లిక్ చెయండి. |
04:43 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
04:45 | టెర్మినల్కు తిరిగి రండి. |
04:48 | ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. |
04:50 | ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:52 | Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
04:57 | ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. |
05:02 | మన ప్రోగ్రాంకు వద్దాం |
05:04 | ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
05:07 | ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి. |
05:12 | ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. |
05:18 | సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా హెడ్డర్ ఫైల్ను <iostream>కు మారుద్దామ్. |
05:24 | ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
05:28 | ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. |
05:32 | అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. |
05:37 | C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం. |
05:48 | మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. |
05:52 | కామా తొలగించండి. |
05:54 | ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. |
05:58 | sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి. |
06:03 | డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్ "\n" టైప్ చేయండి. |
06:07 | క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి. |
06:09 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06:11 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
06:14 | టర్మినల్కు తిరిగి వద్దామ్. |
06:16 | g++ function.cpp -o fun1 టైప్ చేయండి. |
06:23 | ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని. |
06:31 | ఎంటర్ నొక్కండి. |
06:34 | ./fun1 టైప్ చేయండి. |
06:38 | Sum is 9 అనే ఔట్-పుట్ ప్రదర్శిచబడుతుంది. |
06:42 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. |
06:47 | ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను. |
06:51 | మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. |
06:55 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:58 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
07:02 | పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
07:06 | x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
07:09 | ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
07:13 | దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. |
07:15 | మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. |
07:21 | తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. |
07:25 | ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. |
07:27 | తప్పును సరిదిద్దుదాం. |
07:30 | పదో వరసలో 4 టైప్ చేయండి. |
07:32 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07:35 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:37 | ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. |
07:40 | ప్రోగ్రాం కంపైల్ చేయండి. |
07:42 | చూసారా సరిపోయింది. |
07:45 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. |
07:50 | ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. |
07:55 | 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
07:58 | టర్మినల్కు వెళ్దాం |
08:00 | కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
08:06 | int add (int, int) ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
08:11 | ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. |
08:14 | ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. |
08:19 | int a మరియు int b. |
08:22 | ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. |
08:25 | అందుకే తప్పు అని చూపిస్తుంది. |
08:27 | తప్పునీ సరిదిద్దుదాం. |
08:29 | 4 టైప్ చేయండి. |
08:31 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:34 | టర్మినల్కు వద్దాం. |
08:36 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
08:39 | పనిచేస్తున్నది. |
08:42 | మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
08:44 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి- |
08:49 | ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ (syntax) |
08:51 | ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ |
08:53 | ఉదాహరణకు void add() |
08:55 | ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ |
08:57 | ఉదాహరణకు int add(int a and int b) |
09:02 | అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం. |
09:07 | ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . |
09:11 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . |
09:14 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:18 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
09:21 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది |
09:24 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
09:28 | మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. |
09:35 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:40 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:47 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:52 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. |