Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
  
 
{|border =1
 
{|border =1
|'''Time'''
+
|Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
|| 00:01
+
| 00:01
|| '''కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్'''అను ట్యుటోరియల్ కు స్వాగతం.   
+
| కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్అను ట్యుటోరియల్ కు స్వాగతం.   
 
|-
 
|-
|| 00:07
+
| 00:07
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
 
|-
 
|-
|| 00:10
+
| 00:10
||'''సింటాక్స్ ఎర్రర్స్'''  
+
|సింటాక్స్ ఎర్రర్స్   
 
|-
 
|-
|| 00:12
+
| 00:12
||'''రన్ టైమ్ ఎర్రర్స్''' మరియు
+
|రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
 
|-
 
|-
|| 00:14
+
| 00:14
||'''లాజికల్ ఎర్రర్స్'''.
+
|లాజికల్ ఎర్రర్స్.
 
|-
 
|-
|| 00:17
+
| 00:17
|| ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
+
| ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
 
|-
 
|-
||00:20
+
|00:20
||ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.
+
|ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.
 
|-
 
|-
|| 00:25
+
| 00:25
|| కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
+
| కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
 
  |-
 
  |-
|| 00:31
+
| 00:31
|| మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
+
| మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
 
|-
 
|-
|| 00:36
+
| 00:36
| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
'''http://spoken-tutorial.org'''
+
 
|-
 
|-
|| 00:42
+
| 00:42
|| ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను.
+
| ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను.
 
|-
 
|-
|| 00:46
+
| 00:46
|'''Error''' అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది.
+
|Error అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది.
 
|-
 
|-
||00:55
+
|00:55
|| ముందుగా, నేను '''errors''' లోని రకాల గురించి వివరిస్తాను.
+
| ముందుగా, నేను errors లోని రకాల గురించి వివరిస్తాను.
 
|-
 
|-
|| 01:00
+
| 01:00
||'''Syntax error''' అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన.
+
|Syntax error అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన.
 
|-
 
|-
|| 01:09
+
| 01:09
| ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ '''syntax errors''' కలిగి ఉంటుందో అప్పుడు'''Compilation''' ఫలించదు.
+
| ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ syntax errors కలిగి ఉంటుందో అప్పుడు Compilation ఫలించదు.
 
|-
 
|-
|| 01:15
+
| 01:15
|'''Syntax errors'''ని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం.
+
|Syntax errorsని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం.
 
|-
 
|-
|| 01:22
+
| 01:22
| ఉదాహరణకు:
+
| ఉదాహరణకు,
 
|-
 
|-
|| 01:23
+
| 01:23
|| సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్.
+
| సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్.
 
|-
 
|-
|| 01:29
+
| 01:29
|| ప్రకటన చేయబడని '''variable'''ల ఉపయోగం.
+
| ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
 
|-
 
|-
|| 01:34
+
| 01:34
|| స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్.
+
| స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్.
 
|-
 
|-
|| 01:38
+
| 01:38
||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
+
|కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
 
|-
 
|-
|| 01:42
+
| 01:42
|'''డాష్ హోమ్''' పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో 'KTurtle' అని టైప్ చేసి,
+
|డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో KTurtle అని టైప్ చేసి,
 
|-
 
|-
|| 01:48
+
| 01:48
|'KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
|KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||01:51
+
|01:51
||'''syntax errors''' లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
+
|syntax errors లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
 
|-
 
|-
||01:58
+
|01:58
|| ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
+
| ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
 
|-
 
|-
|| 02:02
+
| 02:02
|| ప్రోగ్రామ్ లోని '''error'''ను వివరించటానికి, నేను'''code'''లోని కొంత భాగాన్ని '''comment''' చేస్తాను.
+
| ప్రోగ్రామ్ లోని errorను వివరించటానికి, నేనుcodeలోని కొంత భాగాన్ని comment చేస్తాను.
 
|-
 
|-
|| 02:09
+
| 02:09
|| ఇక్కడ, నేను ఈ  వరస,   
+
| ఇక్కడ, నేను ఈ  వరస,   
 
|-
 
|-
|| 02:11
+
| 02:11
||'''$a=ask''', డబుల్ కోట్స్ లో "enter any number and click Okని కామెంట్ చేస్తాను.
+
|$a=ask, డబుల్ కోట్స్ లో enter any number and click Ok, ని కామెంట్ చేస్తాను.
 
|-
 
|-
||02:19
+
|02:19
||నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
|| 02:23
+
| 02:23
|| నేను ప్రోగ్రామ్ ని  టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని  టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 02:31
+
| 02:31
|ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్  చేయండి.
+
|ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్  చేయండి.
 
|-
 
|-
|| 02:37
+
| 02:37
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
|-
 
|-
|| 02:42
+
| 02:42
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 02:47
+
| 02:47
| కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది:
+
| కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది,
 
|-
 
|-
|| 02:50
+
| 02:50
| వేరియబుల్ '$a' కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది.
+
| వేరియబుల్ $a కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది.
 
|-
 
|-
|| 02:57
+
| 02:57
|| ఇక్కడ, నాలుగోవ వరస  లో ఎర్రర్ ఉంది.
+
| ఇక్కడ, నాలుగోవ వరస  లో ఎర్రర్ ఉంది.
 
|-
 
|-
||03:02
+
|03:02
|| ఇది ఒక '''syntax error'''.  ఇది, వేరియబుల్ 'a' ప్రకటించబడలేదు గనక  ఏర్పడింది.
+
| ఇది ఒక syntax error.  ఇది, వేరియబుల్ a ప్రకటించబడలేదు గనక  ఏర్పడింది.
 
|-
 
|-
|| 03:10
+
| 03:10
|| కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి,  '''comment'''ను తొలగిస్తాను.
+
| కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి,  commentను తొలగిస్తాను.
 
|-
 
|-
||  03:14
+
|  03:14
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
  
 
|-
 
|-
|| 03:23
+
| 03:23
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03:27
+
| 03:27
|'a' యొక్క విలువ '6' గా ఎంటర్ చేసి 'OK' పై క్లిక్ చేయండి.
+
|a యొక్క విలువ 6 గా ఎంటర్ చేసి OK పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 03:31
+
| 03:31
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
|-
 
|-
|| 03:35
+
| 03:35
|| నేను 'KTurtle' ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
+
| నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
 
|-
 
|-
|| 03:38
+
| 03:38
|కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి '''Run''' చేస్తున్నాను.
+
|కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
 
|-
 
|-
||03:43
+
|03:43
|| తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం.
+
| తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం.
 
|-
 
|-
||03:46
+
|03:46
|| నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను.
+
| నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను.
 
|-
 
|-
|| 03:50
+
| 03:50
||ఇక్కడ, "pi" యొక్క విలువ KTurtle  లో ముందుగానే నిర్వచించబడింది.
+
|ఇక్కడ, pi యొక్క విలువ KTurtle  లో ముందుగానే నిర్వచించబడింది.
 
|-
 
|-
|| 03:54
+
| 03:54
|| ఈ ప్రోగ్రామ్ లో'$' చిహ్నాన్ని తొలగిద్దాం.
+
| ఈ ప్రోగ్రామ్ లో$ చిహ్నాన్ని తొలగిద్దాం.
 
|-
 
|-
||  03:58
+
|  03:58
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 04:05
+
| 04:05
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి
+
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి
 
|-
 
|-
|| 04:11
+
| 04:11
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
|-
 
|-
|| 04:16
+
| 04:16
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
 
|-
 
|-
|| 04:19
+
| 04:19
 
| కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
 
| కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
 
|-
 
|-
|| 04:22
+
| 04:22
|"You cannot put '=' here".
+
|"You cannot put = here".
 
|-
 
|-
|| 04:26
+
| 04:26
|| ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
+
| ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
 
|-
 
|-
|| 04:30
+
| 04:30
|| ఇది ఒక సింటాక్స్ ఎర్రర్.  ఈ  ఎర్రర్ సంభవించింది ఎందుకంటే వేరియబుల్ యొక్క '''container'''  లేదు.
+
| ఇది ఒక సింటాక్స్ ఎర్రర్.  ఈ  ఎర్రర్ సంభవించింది, ఎందుకంటే వేరియబుల్ యొక్క container లేదు.
 
|-
 
|-
|| 04:37
+
| 04:37
|| ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, '$' చిహ్నాన్ని భర్తీ చేద్దాం.
+
| ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, $ చిహ్నాన్ని భర్తీ చేద్దాం.
 
|-
 
|-
||  04:41
+
|  04:41
||నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
|నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
||04:49
+
|04:49
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04:53
+
| 04:53
| కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి.
+
| కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 04:57
+
| 04:57
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
|-
 
|-
|| 05:00
+
| 05:00
||'''string''' యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం.
+
|string యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం.
 
|-
 
|-
||05:05
+
|05:05
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 05:12
+
| 05:12
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 05:15
+
| 05:15
 
| కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
 
| కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
 
|-
 
|-
|| 05:18
+
| 05:18
|'Text string was not properly closed, expected a double quote (") to close the string'.
+
|Text string was not properly closed, expected a double quote (") to close the string.
 
|-
 
|-
|| 05:25
+
| 05:25
|| ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
+
| ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
 
|-
 
|-
||05:29
+
|05:29
|| నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను.
+
| నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను.
 
|-
 
|-
||  05:34
+
|  05:34
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 05:41
+
| 05:41
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 05:44
+
| 05:44
|| కోణం కొరకు విలువ '45' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి.
+
| కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 05:49
+
| 05:49
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
|-
 
|-
|| 05:52
+
| 05:52
 
| ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి.
 
| ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి.
 
|-
 
|-
||05:59
+
|05:59
|| ఇప్పుడు '''run time''' ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం.
+
| ఇప్పుడు run time ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
|| 06:04
+
| 06:04
||'''Run-time error''' అనేది ప్రోగ్రామ్ యొక్క'''execution''' జరుగుతుండగా సంభవిస్తుంది.
+
|Run-time error అనేది ప్రోగ్రామ్ యొక్క execution జరుగుతుండగా సంభవిస్తుంది.
 
|-
 
|-
|| 06:10
+
| 06:10
 
| మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు.
 
| మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు.
 
|-
 
|-
|| 06:15
+
| 06:15
|'''Runtime errors''' అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పు'''input''' ఇవ్వడం వలన సంభవిస్తాయి.
+
|Runtime errors అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పుinput ఇవ్వడం వలన సంభవిస్తాయి.
 
|-
 
|-
|| 06:23
+
| 06:23
| కంపైలర్ ఇలాంటి '''errors''' ను కనుగొనలేదు.
+
| కంపైలర్ ఇలాంటి errors ను కనుగొనలేదు.
 
|-
 
|-
|| 06:27
+
| 06:27
| ఉదాహరణకు:
+
| ఉదాహరణకు,
 
|-
 
|-
|| 06:29
+
| 06:29
 
| విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం.   
 
| విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం.   
 
|-
 
|-
|| 06:31
+
| 06:31
| ఒక '''loop''' ను ముగించే '''condition''' లేదా '''increment value''' లేని వాటి తో  Run చేయండి.   
+
| ఒక loop ను ముగించే condition లేదా increment value లేని వాటి తో  Run చేయండి.   
 
|-
 
|-
||06:43
+
|06:43
|| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను
+
| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను
 
|-
 
|-
|| 06:47
+
| 06:47
| కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి '''Run''' చేస్తున్నాను.
+
| కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
 
|-
 
|-
|| 06:52
+
| 06:52
|| నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
+
| నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
 
|-
 
|-
|| 06:56
+
| 06:56
 
| ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది.
 
| ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది.
 
|-
 
|-
|| 07:00
+
| 07:00
|'a'భాగింపబడేది మరియు 'r' భాజకం.
+
|aభాగింపబడేది మరియు r భాజకం.
 
|-
 
|-
||07:04   
+
|07:04   
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 07:11
+
| 07:11
 
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
|| 07:16
+
| 07:16
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
|-
 
|-
|| 07:20
+
| 07:20
|| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 07:24
+
| 07:24
|'a' కొరకు '5' ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
+
|a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
 
|-
 
|-
|| 07:29
+
| 07:29
|'r' కొరకు '0'ఎంటర్ చేసి '''OK''' క్లిక్ చేయండి.
+
|r కొరకు 0ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 07:33
+
| 07:33
| ఒక ''' run time error''' వస్తుంది.
+
| ఒక run time error వస్తుంది.
 
|-
 
|-
|| 07:36
+
| 07:36
|“మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు”.( “you tried to divide by zero”.
+
|మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు.( “you tried to divide by zero”.
 
|-
 
|-
|| 07:39
+
| 07:39
|| ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది.
+
| ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది.
 
|-
 
|-
|| 07:43
+
| 07:43
|| మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది.
+
| మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది.
 
|-
 
|-
|| 07:49
+
| 07:49
|| మళ్ళీ '''run''' చేద్దాం.
+
| మళ్ళీ run చేద్దాం.
 
|-
 
|-
|| 07:51
+
| 07:51
|'a' కొరకు '5' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి,
+
|a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
 
|-
 
|-
|| 07:54
+
| 07:54
|'r' కొరకు'2'ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి.
+
|r కొరకు2ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 07:58
+
| 07:58
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
| ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
 
|-
 
|-
|| 08:01
+
| 08:01
|| నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
+
| నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
 
|-
 
|-
|| 08:05
+
| 08:05
| కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
+
| కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
 
|-
 
|-
||08:10
+
|08:10
|| తరువాత, మనము ''' logical errors''' గురించి నేర్చుకుందాం.
+
| తరువాత, మనము logical errors గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
|| 08:14
+
| 08:14
||'''Logical error'''అనేది ప్రోగ్రామ్ యొక్క '''source code''' లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది.
+
|Logical errorఅనేది ప్రోగ్రామ్ యొక్క source code లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది.
 
|-
 
|-
|| 08:26
+
| 08:26
 
| ఉదాహరణకు-
 
| ఉదాహరణకు-
 
|-
 
|-
|| 08:28
+
| 08:28
 
|తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం.
 
|తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం.
 
|-
 
|-
|| 08:32
+
| 08:32
 
|రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం.
 
|రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం.
 
|-
 
|-
||08:36
+
|08:36
|| నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
+
| నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
 
|-
 
|-
||  08:39
+
|  08:39
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో 'paste' చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
  
 
|-
 
|-
|| 08:47
+
| 08:47
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
|| 08:52
+
| 08:52
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 
|-
 
|-
|| 08:57
+
| 08:57
|| ప్రోగ్రామ్ ను 'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 09:01
+
| 09:01
|| ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి.
+
| ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 09:05
+
| 09:05
|| లూప్ ఒక '''infinite loop'''లోకి వెళుతుంది.
+
| లూప్ ఒక infinite loopలోకి వెళుతుంది.
 
|-
 
|-
||  09:08
+
|  09:08
||“while” లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు.
+
|while లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు.
 
|-
 
|-
|| 09:15
+
| 09:15
|| ఇది ఒక '''logical error'''.
+
| ఇది ఒక logical error.
 
|-
 
|-
|| 09:18
+
| 09:18
|| ఈ “while” కండీషన్ లో 'x',20 కంటే పెద్దది.
+
| ఈ while కండీషన్ లో x,20 కంటే పెద్దది.
 
|-
 
|-
|| 09:23
+
| 09:23
|| కానీ వేరియబుల్'x'అనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది.
+
| కానీ వేరియబుల్xఅనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది.
  
 
|-
 
|-
|| 09:28
+
| 09:28
|| కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు.
+
| కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు.
 
|-
 
|-
|| 09:31
+
| 09:31
|| ప్రక్రియను ఆపు చేయటానికి నేను '''Abort''' పై క్లిక్ చేస్తాను.
+
| ప్రక్రియను ఆపు చేయటానికి నేను Abort పై క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
|| 09:36
+
| 09:36
||$x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం.
+
|$x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం.
 
|-
 
|-
||09:44
+
|09:44
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను.
+
| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtleఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
|| 09:51
+
| 09:51
|| ప్రోగ్రామ్ ను'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి.
+
| ప్రోగ్రామ్ నురన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 09:55
+
| 09:55
|| ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి.
+
| ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
|| 09:59
+
| 09:59
|| లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది.
+
| లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది.
 
|-
 
|-
||10:05
+
|10:05
|| ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
+
| ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 
|-
 
|-
|| 10:10
+
| 10:10
|| సారాంశం చూద్దాం.
+
| సారాంశం చూద్దాం.
 
|-
 
|-
|| 10:12
+
| 10:12
|| ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా -
+
| ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా -
 
|-
 
|-
|| 10:18
+
| 10:18
| ఇంకా ప్రకటన చేయబడని ''' variable'''ల ఉపయోగం.
+
| ఇంకా ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
 
|-
 
|-
|| 10:23
+
| 10:23
 
|స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్
 
|స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్
 
|-
 
|-
|| 10:27
+
| 10:27
 
|రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
 
|రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
 
|-
 
|-
|| 10:30
+
| 10:30
|| లాజికల్ ఎర్రర్స్.
+
| లాజికల్ ఎర్రర్స్.
 
|-
 
|-
|| 10:31
+
| 10:31
|| ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి.
+
| ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి.
 
|-
 
|-
||10:46
+
|10:46
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
+
| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
+
 
|-
 
|-
|| 10:50
+
| 10:50
 
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
|-
 
|-
|| 10:54
+
| 10:54
 
| మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
| మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
|-
 
|-
||10:59
+
|10:59
|| స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
+
| స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
 
|-
 
|-
|| 11:01
+
| 11:01
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
|-
 
|-
|| 11:05
+
| 11:05
 
| ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
| ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
|-
 
|-
|| 11:09
+
| 11:09
| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
+
| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
contact@spoken-tutorial.org
+
 
|-
 
|-
|| 11:17
+
| 11:17
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
|| 11:23
+
| 11:23
 
| దీనికి, ICT, MHRD  భారత ప్రభుత్వము ద్వారా  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  సహకారం అందిస్తోంది.
 
| దీనికి, ICT, MHRD  భారత ప్రభుత్వము ద్వారా  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్  సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
||11:31
+
|11:31
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro.
http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
 
|-
 
|-
||11:37
+
|11:37
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
+
| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
 
|-
 
|-
||11:41
+
|11:41
|| మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
| మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 21:45, 27 July 2017

Time Narration
00:01 కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
00:10 సింటాక్స్ ఎర్రర్స్
00:12 రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
00:14 లాజికల్ ఎర్రర్స్.
00:17 ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
00:20 ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
00:25 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:31 మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:36 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
00:42 ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను.
00:46 Error అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది.
00:55 ముందుగా, నేను errors లోని రకాల గురించి వివరిస్తాను.
01:00 Syntax error అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన.
01:09 ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ syntax errors కలిగి ఉంటుందో అప్పుడు Compilation ఫలించదు.
01:15 Syntax errorsని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం.
01:22 ఉదాహరణకు,
01:23 సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్.
01:29 ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
01:34 స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్.
01:38 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
01:42 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో KTurtle అని టైప్ చేసి,
01:48 KTurtle ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:51 syntax errors లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:58 ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది.
02:02 ప్రోగ్రామ్ లోని errorను వివరించటానికి, నేనుcodeలోని కొంత భాగాన్ని comment చేస్తాను.
02:09 ఇక్కడ, నేను ఈ వరస,
02:11 $a=ask, డబుల్ కోట్స్ లో enter any number and click Ok, ని కామెంట్ చేస్తాను.
02:19 నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను.
02:23 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను.
02:31 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
02:37 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
02:42 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
02:47 కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది,
02:50 వేరియబుల్ $a కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది.
02:57 ఇక్కడ, నాలుగోవ వరస లో ఎర్రర్ ఉంది.
03:02 ఇది ఒక syntax error. ఇది, వేరియబుల్ a ప్రకటించబడలేదు గనక ఏర్పడింది.
03:10 కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి, commentను తొలగిస్తాను.
03:14 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
03:23 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
03:27 a యొక్క విలువ 6 గా ఎంటర్ చేసి OK పై క్లిక్ చేయండి.
03:31 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
03:35 నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
03:38 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
03:43 తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం.
03:46 నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను.
03:50 ఇక్కడ, pi యొక్క విలువ KTurtle లో ముందుగానే నిర్వచించబడింది.
03:54 ఈ ప్రోగ్రామ్ లో$ చిహ్నాన్ని తొలగిద్దాం.
03:58 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
04:05 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి
04:11 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
04:16 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:19 కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
04:22 "You cannot put = here".
04:26 ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
04:30 ఇది ఒక సింటాక్స్ ఎర్రర్. ఈ ఎర్రర్ సంభవించింది, ఎందుకంటే వేరియబుల్ యొక్క container లేదు.
04:37 ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, $ చిహ్నాన్ని భర్తీ చేద్దాం.
04:41 నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
04:49 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
04:53 కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
04:57 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
05:00 string యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం.
05:05 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:12 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
05:15 కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది:
05:18 Text string was not properly closed, expected a double quote (") to close the string.
05:25 ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది.
05:29 నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను.
05:34 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:41 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
05:44 కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
05:49 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
05:52 ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి.
05:59 ఇప్పుడు run time ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం.
06:04 Run-time error అనేది ప్రోగ్రామ్ యొక్క execution జరుగుతుండగా సంభవిస్తుంది.
06:10 మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు.
06:15 Runtime errors అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పుinput ఇవ్వడం వలన సంభవిస్తాయి.
06:23 కంపైలర్ ఇలాంటి errors ను కనుగొనలేదు.
06:27 ఉదాహరణకు,
06:29 విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం.
06:31 ఒక loop ను ముగించే condition లేదా increment value లేని వాటి తో Run చేయండి.
06:43 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను
06:47 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
06:52 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
06:56 ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది.
07:00 aభాగింపబడేది మరియు r భాజకం.
07:04 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
07:11 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
07:16 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
07:20 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
07:24 a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
07:29 r కొరకు 0ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
07:33 ఒక run time error వస్తుంది.
07:36 మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు.( “you tried to divide by zero”.
07:39 ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది.
07:43 మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది.
07:49 మళ్ళీ run చేద్దాం.
07:51 a కొరకు 5 ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి,
07:54 r కొరకు2ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి.
07:58 ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది.
08:01 నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
08:05 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి clear కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను.
08:10 తరువాత, మనము logical errors గురించి నేర్చుకుందాం.
08:14 Logical errorఅనేది ప్రోగ్రామ్ యొక్క source code లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది.
08:26 ఉదాహరణకు-
08:28 తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం.
08:32 రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం.
08:36 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
08:39 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
08:47 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:52 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:57 ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
09:01 ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
09:05 లూప్ ఒక infinite loopలోకి వెళుతుంది.
09:08 while లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు.
09:15 ఇది ఒక logical error.
09:18 ఈ while కండీషన్ లో x,20 కంటే పెద్దది.
09:23 కానీ వేరియబుల్xఅనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది.
09:28 కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు.
09:31 ప్రక్రియను ఆపు చేయటానికి నేను Abort పై క్లిక్ చేస్తాను.
09:36 $x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం.
09:44 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtleఎడిటర్ లో paste చేస్తున్నాను.
09:51 ప్రోగ్రామ్ నురన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
09:55 ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది, OK క్లిక్ చేయండి.
09:59 లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది.
10:05 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
10:10 సారాంశం చూద్దాం.
10:12 ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా -
10:18 ఇంకా ప్రకటన చేయబడని variableల ఉపయోగం.
10:23 స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్
10:27 రన్ టైమ్ ఎర్రర్స్ మరియు
10:30 లాజికల్ ఎర్రర్స్.
10:31 ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి.
10:46 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
10:50 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:59 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
11:01 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
11:05 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:09 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
11:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:23 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:37 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
11:41 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya