Difference between revisions of "KTurtle/C3/Control-Execution/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
 
 
{|border =1
 
{|border =1
|'''Time'''
+
|Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
 
|00:01
 
|00:01
Line 9: Line 7:
 
|-
 
|-
 
|00:03
 
|00:03
||'''KTurtle'''లో '''కంట్రోల్ ఎగ్జిక్యూషన్''' అను ట్యుటోరియల్ కు స్వాగతం.
+
||KTurtleలో కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:10
 
||00:10
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
+
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
 
|-
 
|-
 
|00:13
 
|00:13
Line 21: Line 19:
 
|-
 
|-
 
|| 00:17
 
|| 00:17
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
+
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.
+
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
+
 
|-
 
|-
 
||00:32
 
||00:32
Line 29: Line 25:
 
|-
 
|-
 
|00:38
 
|00:38
|| ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|| ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
http://spoken-tutorial.org
+
 
|-
 
|-
 
||00:45
 
||00:45
Line 36: Line 31:
 
|-
 
|-
 
|00:48
 
|00:48
||'''డాష్ హోమ్''' పై క్లిక్ చేయండి.
+
||డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|00:50
 
|00:50
Line 45: Line 40:
 
|-
 
|-
 
||00:59
 
||00:59
|| ముందుగా నేను '''కంట్రోల్ ఎగ్జిక్యూషన్''' అంటే ఏమిటి అనేది వివరిస్తాను.  
+
|| ముందుగా నేను కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అనేది వివరిస్తాను.  
 
|-
 
|-
 
||01:05
 
||01:05
||'''కంట్రోల్ ఎగ్జిక్యూషన్''' అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
+
||కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
 
|-
 
|-
 
|01:10
 
|01:10
Line 54: Line 49:
 
|-
 
|-
 
||01:16
 
||01:16
||'''లూప్''' అనేది కోడ్ యొక్క ఒక '''బ్లాక్''', ఇది ఒక నిర్నీత  '''condition''' సంతృప్తి పడేవరకు దానిని పలుమార్లు అమలు చేస్తుంది.
+
||లూప్ అనేది కోడ్ యొక్క ఒక బ్లాక్, ఇది ఒక నిర్నీత  condition  సంతృప్తి పడేవరకు దానిని పలుమార్లు అమలు చేస్తుంది.
 
|-
 
|-
 
|01:25
 
|01:25
|| ఉదాహరణకు “వైల్” లూప్ మరియు “ఫర్” లూప్.
+
|| ఉదాహరణకు వైల్  లూప్ మరియు ఫర్  లూప్.
 
|-
 
|-
 
||01:30
 
||01:30
||“వైల్” లూప్ తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
+
|| వైల్  లూప్ తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
 
|-
 
|-
 
||01:34
 
||01:34
||“వైల్” లూప్ లో, '''బూలియన్''' విలువ "ఫాల్స్"గా నిర్దారణ అయ్యేవరకు లూప్ లోపలి కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది.
+
|| వైల్  లూప్ లో, బూలియన్ విలువ ఫాల్స్ గా నిర్దారణ అయ్యేవరకు లూప్ లోపలి కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది.
 
|-
 
|-
 
||01:42
 
||01:42
||“వైల్” లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను:
+
|| వైల్  లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను,వైల్ లూప్ కండీషన్ {డు సమ్ థింగ్ విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్}
'''వైల్ లూప్ కండీషన్ {
+
డు సమ్ థింగ్  
+
విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్
+
}'''
+
 
|-
 
|-
 
||01:56
 
||01:56
Line 76: Line 67:
 
|-
 
|-
 
||01:59
 
||01:59
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి '''copy'' 'చేసి 'KTurtle' ఎడిటర్ లో '''paste''' చేస్తున్నాను.
+
|| నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను '''KTurtle'''ఎడిటర్ లోకి టైప్  చేయండి.
+
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్  చేయండి.
 
|-
 
|-
 
|02:13
 
|02:13
Line 97: Line 88:
 
|-
 
|-
 
||02:38
 
||02:38
||'''రిసెట్''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సరి చేస్తుంది.
+
||రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
 
|-
 
|-
 
||02:43
 
||02:43
||'''$x=0''' వేరియబుల్ 'x'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
+
||$x=0 వేరియబుల్ 'x'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
 
|-
 
|-
 
||02:52
 
||02:52
|| ఒక ప్రోగ్రామ్ లోని సందేశం కీవర్డ్ "మెసేజ్ "తరువాత డబుల్ కోట్స్ లో ఇవ్వబడుతుంది. మెసేజ్ కమాండ్ '''స్ట్రింగ్''' ను ఇన్పుట్ గా తీసుకుంటుంది.
+
|| ఒక ప్రోగ్రామ్ లోని సందేశం కీవర్డ్ మెసేజ్ తరువాత డబుల్ కోట్స్ లో ఇవ్వబడుతుంది. మెసేజ్ కమాండ్ స్ట్రింగ్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది.
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|| ఇది '''స్ట్రింగ్''' నుండి టెక్స్ట్ ను కలిగిన ఒక పాప్ -అప్  డైలాగ్ -బాక్స్ ను చూపిస్తుంది.
+
|| ఇది స్ట్రింగ్ నుండి టెక్స్ట్ ను కలిగిన ఒక పాప్ -అప్  డైలాగ్ -బాక్స్ ను చూపిస్తుంది.
 
|-
 
|-
 
||03:11
 
||03:11
||'''while $x<30''',“వైల్” కండీషన్ ను పరీక్షిస్తుంది.
+
||while $x<30, వైల్  కండీషన్ ను పరీక్షిస్తుంది.
 
|-
 
|-
 
||03:17
 
||03:17
||'''$x=$x+3''',వేరియబుల్ $ x విలువ ను 3 చేత పెంపు చేస్తుంది.
+
||$x=$x+3,వేరియబుల్ $ x విలువ ను 3 చేత పెంపు చేస్తుంది.
 
|-
 
|-
 
||03:27
 
||03:27
||'''ఫాంట్ సైజ్ 15 , ప్రింట్''' కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
+
||ఫాంట్ సైజ్ 15, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
 
|-
 
|-
 
|03:35
 
|03:35
||'''ఫాంట్ సైజ్''' నెంబర్ ను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సరి చేస్తుంది.
+
||ఫాంట్ సైజ్ నెంబర్ ను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సరి చేస్తుంది.
 
|-
 
|-
 
||03:42
 
||03:42
||'''forward 20, టర్టల్''' ను కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
+
||forward 20, టర్టల్ ను కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
 
|-
 
|-
 
||03:52
 
||03:52
||'''print $x''' వేరియబుల్ 'x' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
+
||print $x వేరియబుల్ 'x' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||04:01
 
||04:01
Line 130: Line 121:
 
|-
 
|-
 
|04:05
 
|04:05
|| ఒక మెసేజ్  డైలాగ్ -బాక్స్ పాప్ -అప్ అవుతుంది .నేను '''OK''' క్లిక్ చేస్తాను.
+
|| ఒక మెసేజ్  డైలాగ్ -బాక్స్ పాప్ -అప్ అవుతుంది .నేను OK క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
||04:11
 
||04:11
Line 136: Line 127:
 
|-
 
|-
 
|04:17
 
|04:17
||'''టర్టల్''' కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదులుతుంది.
+
||టర్టల్ కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదులుతుంది.
 
|-
 
|-
 
||04:22
 
||04:22
|| తరువాత “ఫర్” లూప్ ప్రయత్నిద్దాం.
+
|| తరువాత ఫర్ లూప్ ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
||04:26
 
||04:26
||“ఫర్” లూప్ అనేది ఒక లెక్కించే  లూప్.
+
||ఫర్ లూప్ అనేది ఒక లెక్కించే  లూప్.
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|| ప్రతిసారీ '''ఫర్''' లూప్ లోన ఉన్న కోడ్ అమలవుతుంది.
+
|| ప్రతిసారీ ఫర్ లూప్ లోన ఉన్న కోడ్ అమలవుతుంది.
 
|-
 
|-
 
|04:34
 
|04:34
Line 152: Line 143:
 
|-
 
|-
 
||04:41
 
||04:41
||“ఫర్” లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను.
+
||ఫర్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను.
 
|-
 
|-
 
|04:46
 
|04:46
||'''ఫర్ వేరియబుల్ = మొదటి నెంబర్ నుండి ముగింపు నెంబర్ { స్టేట్మెంట్}'''
+
||ఫర్ వేరియబుల్ = మొదటి నెంబర్ నుండి ముగింపు నెంబర్ { స్టేట్మెంట్}
 
|-
 
|-
 
||04:55
 
||04:55
Line 164: Line 155:
 
|-
 
|-
 
||05:05
 
||05:05
|| నేను ప్రొగ్రామ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి '''copy'' 'చేసి KTurtle' ఎడిటర్ లో '''paste''' చేస్తున్నాను.
+
|| నేను ప్రొగ్రామ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి copy'' 'చేసి KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
 
|-
 
|-
 
|05:14
 
|05:14
Line 182: Line 173:
 
|-
 
|-
 
||05:39
 
||05:39
||'''రిసెట్''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సరి చేస్తుంది.
+
||రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
 
|-
 
|-
 
||05:44
 
||05:44
||'''$r =0''' వేరియబుల్ 'r' విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
+
||$r =0 వేరియబుల్ 'r' విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
 
|-
 
|-
 
||05:52
 
||05:52
||'''for $x= 1 to 15''', “ఫర్” కండీషన్ ను 1 నుండి 15 మధ్య పరీక్షిస్తుంది.
+
||for $x= 1 to 15, “ఫర్” కండీషన్ ను 1 నుండి 15 మధ్య పరీక్షిస్తుంది.
 
|-
 
|-
 
||06:01
 
||06:01
||'''$r=$x*($x+1)/2''' వేరియబుల్ 'r' విలువను లెక్కిస్తుంది.
+
||$r=$x*($x+1)/2 వేరియబుల్ 'r' విలువను లెక్కిస్తుంది.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||'''ఫాంట్ సైజ్ 18 , ప్రింట్''' కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
+
||ఫాంట్ సైజ్ 18, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
 
|-
 
|-
 
||06:19
 
||06:19
||'''print $r''' వేరియబుల్ 'r' విలువను  కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
+
||print $r వేరియబుల్ 'r' విలువను  కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||06:26
 
||06:26
||'''forward 15, టర్టల్''' ను కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
+
||forward 15, టర్టల్ ను కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
 
|-
 
|-
 
||06:34
 
||06:34
Line 206: Line 197:
 
|-
 
|-
 
||06:48
 
||06:48
||“టర్టల్” అన్ని ప్రింట్ కమాండ్స్ ను ఎటువంటి టైం గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది.
+
||టర్టల్ అన్ని ప్రింట్ కమాండ్స్ ను ఎటువంటి టైం గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|06:54
 
|06:54
Line 212: Line 203:
 
|-
 
|-
 
||07:04
 
||07:04
||“ప్రింట్” కమాండ్ డబుల్ కోట్స్ లో ఉన్న '''స్ట్రింగ్''' ను ప్రదర్శిస్తుంది. మరియు వేరియబుల్ '$r' ను కూడా ప్రదర్శిస్తుంది.
+
||ప్రింట్ కమాండ్ డబుల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది. మరియు వేరియబుల్ '$r' ను కూడా ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
||07:13
 
||07:13
Line 218: Line 209:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|| మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం యొక్క ఒక శ్రేణి మరియు "మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం" కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
+
|| మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం యొక్క ఒక శ్రేణి మరియు మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
 
|-
 
|-
 
|07:27
 
|07:27
||'''టర్టల్''' కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదులుతుంది.
+
||టర్టల్ కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదులుతుంది.
 
|-
 
|-
 
||07:32
 
||07:32
Line 233: Line 224:
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|| “వైల్“లూప్ మరియు“ఫర్“లూప్.
+
|| వైల్  లూప్ మరియు ఫర్ లూప్.
 
|-
 
|-
 
||07:47
 
||07:47
Line 239: Line 230:
 
|-
 
|-
 
|07:54   
 
|07:54   
||“వైల్“లూప్ ను ఉపయోగించి 2 యొక్క గుణిజాలు,
+
||వైల్ లూప్ ను ఉపయోగించి 2 యొక్క గుణిజాలు,
 
|-
 
|-
 
|07:58
 
|07:58
|| “ఫర్” లూప్ ఉపయోగించి ఒక నెంబర్ యొక్క గుణాకార పట్టిక.   
+
|| ఫర్ లూప్ ఉపయోగించి ఒక నెంబర్ యొక్క గుణాకార పట్టిక.   
 
|-
 
|-
 
||08:03
 
||08:03
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
+
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
+
 
|-
 
|-
 
|08:08
 
|08:08
Line 255: Line 245:
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|| స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ టీం,
 
|-
 
|-
 
|08:20
 
|08:20
Line 264: Line 254:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
+
|| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
contact@spoken-tutorial.org
+
 
|-
 
|-
 
||08:36
 
||08:36
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
|08:41
 
|08:41
Line 274: Line 263:
 
|-
 
|-
 
|08:48
 
|08:48
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro
http://spoken-tutorial.org/NMEICT-Intro
+
 
|-
 
|-
 
|08:54
 
|08:54
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
+
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు.
మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 21:53, 27 July 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:03 KTurtleలో కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
00:13 'వైల్' లూప్ మరియు
00:15 'ఫర్' లూప్.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
00:32 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:38 ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.http://spoken-tutorial.org
00:45 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:48 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:50 సెర్చ్ బార్ లో 'KTurtle' అని టైప్ చేసి,
00:53 ఎంపిక పై క్లిక్ చేయండి. కే టర్టల్ అప్లికేషన్ తెరుచుకుంటుంది.
00:59 ముందుగా నేను కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటి అనేది వివరిస్తాను.
01:05 కంట్రోల్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
01:10 ప్రోగ్రామ్ అమలును నియంత్రించడానికి వివిధ పరిస్థితులు ఉపయోగపడతాయి.
01:16 లూప్ అనేది కోడ్ యొక్క ఒక బ్లాక్, ఇది ఒక నిర్నీత condition సంతృప్తి పడేవరకు దానిని పలుమార్లు అమలు చేస్తుంది.
01:25 ఉదాహరణకు వైల్ లూప్ మరియు ఫర్ లూప్.
01:30 వైల్ లూప్ తో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం.
01:34 వైల్ లూప్ లో, బూలియన్ విలువ ఫాల్స్ గా నిర్దారణ అయ్యేవరకు లూప్ లోపలి కోడ్ రిపీట్ అవుతూనే ఉంటుంది.
01:42 వైల్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను,వైల్ లూప్ కండీషన్ {డు సమ్ థింగ్ విత్ లూప్ ఇంక్రిమెంట్ వేరియబుల్}
01:56 నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
01:59 నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి KTurtle ఎడిటర్ లో paste చేస్తున్నాను.
02:07 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి.
02:13 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
02:18 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
02:25 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
02:27 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
02:32 అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాదని అర్ధం.
02:38 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
02:43 $x=0 వేరియబుల్ 'x'విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
02:52 ఒక ప్రోగ్రామ్ లోని సందేశం కీవర్డ్ మెసేజ్ తరువాత డబుల్ కోట్స్ లో ఇవ్వబడుతుంది. మెసేజ్ కమాండ్ స్ట్రింగ్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది.
03:04 ఇది స్ట్రింగ్ నుండి టెక్స్ట్ ను కలిగిన ఒక పాప్ -అప్ డైలాగ్ -బాక్స్ ను చూపిస్తుంది.
03:11 while $x<30, వైల్ కండీషన్ ను పరీక్షిస్తుంది.
03:17 $x=$x+3,వేరియబుల్ $ x విలువ ను 3 చేత పెంపు చేస్తుంది.
03:27 ఫాంట్ సైజ్ 15, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
03:35 ఫాంట్ సైజ్ నెంబర్ ను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సరి చేస్తుంది.
03:42 forward 20, టర్టల్ ను కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
03:52 print $x వేరియబుల్ 'x' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
04:01 నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను.
04:05 ఒక మెసేజ్ డైలాగ్ -బాక్స్ పాప్ -అప్ అవుతుంది .నేను OK క్లిక్ చేస్తాను.
04:11 3 యొక్క గుణింతాలు, 3 నుండి 30 వరకు ఉన్నవి కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
04:17 టర్టల్ కేన్వాస్ పైన 20 అడుగులు ముందుకు కదులుతుంది.
04:22 తరువాత ఫర్ లూప్ ప్రయత్నిద్దాం.
04:26 ఫర్ లూప్ అనేది ఒక లెక్కించే లూప్.
04:29 ప్రతిసారీ ఫర్ లూప్ లోన ఉన్న కోడ్ అమలవుతుంది.
04:34 ఇందులో ముగింపు విలువను చేరేవరకు, వేరియబుల్ విలువ పెంచబడుతుంది.
04:41 ఫర్ లూప్ నిర్మాణాన్ని వివరిస్తాను.
04:46 ఫర్ వేరియబుల్ = మొదటి నెంబర్ నుండి ముగింపు నెంబర్ { స్టేట్మెంట్}
04:55 నేను ప్రస్తుత ప్రొగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
04:59 కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:05 నేను ప్రొగ్రామ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి copy 'చేసి KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:14 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:20 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:25 నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు.
05:32 ఇప్పుడు నేను ప్రొగ్రామ్ ను వివరిస్తాను.
05:34 '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది).
05:39 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
05:44 $r =0 వేరియబుల్ 'r' విలువ, జీరో వద్ద ప్రారంభిస్తుంది.
05:52 for $x= 1 to 15, “ఫర్” కండీషన్ ను 1 నుండి 15 మధ్య పరీక్షిస్తుంది.
06:01 $r=$x*($x+1)/2 వేరియబుల్ 'r' విలువను లెక్కిస్తుంది.
06:12 ఫాంట్ సైజ్ 18, ప్రింట్ కమాండ్ ద్వారా ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
06:19 print $r వేరియబుల్ 'r' విలువను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
06:26 forward 15, టర్టల్ ను కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదలమని నిర్దేశిస్తుంది.
06:34 'go 10, 250', 'టర్టల్' ను కేన్వాస్ ను ఎడమవైపు నుండి 10 పిక్సల్స్ మరియు కేన్వాస్ పైనుండి 250 పిక్సల్స్ దూరం లో వేళ్ళ మని నిర్దేశిస్తుంది.
06:48 టర్టల్ అన్ని ప్రింట్ కమాండ్స్ ను ఎటువంటి టైం గ్యాప్ లేకుండా ప్రదర్శిస్తుంది.
06:54 Wait 2 కమాండ్, తరువాతి కమాండ్ అమలుచేసే ముందు 2 సెకన్లు వేచి ఉండమని నిర్దేశిస్తుంది.
07:04 ప్రింట్ కమాండ్ డబుల్ కోట్స్ లో ఉన్న స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది. మరియు వేరియబుల్ '$r' ను కూడా ప్రదర్శిస్తుంది.
07:13 నేను ప్రొగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేస్తాను.
07:17 మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం యొక్క ఒక శ్రేణి మరియు మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం కేన్వాస్ పైన ప్రదర్శించబడతాయి.
07:27 టర్టల్ కేన్వాస్ పైన 15 అడుగులు ముందుకు కదులుతుంది.
07:32 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము
07:37 సారాంశం చూద్దాం.
07:40 ఈ ట్యుటోరియల్ లో, మనము ఉపయోగించటం నేర్చుకున్నవి-
07:44 వైల్ లూప్ మరియు ఫర్ లూప్.
07:47 ఒక అసైన్మెంట్ గా, క్రింది వాటిని విశ్లేషించడానికి ప్రోగ్రాములను రాయండి-
07:54 వైల్ లూప్ ను ఉపయోగించి 2 యొక్క గుణిజాలు,
07:58 ఫర్ లూప్ ఉపయోగించి ఒక నెంబర్ యొక్క గుణాకార పట్టిక.
08:03 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి,http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
08:08 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
08:12 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
08:17 స్పోకెన్ ట్యుటోరియల్ టీం,
08:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:23 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
08:27 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,contact@spoken-tutorial.org
08:36 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
08:41 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:48 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,http://spoken-tutorial.org/NMEICT-Intro
08:54 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya