Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Telugu"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయడం , మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్, డిస్ప్లే ఏరియా, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , టూల్ బాక్స్ , మరియు ఆడ్ అ ఛైన్(Add a Chain) టూల్ గురించి వీడియో ట్యుటోరియల్. | ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయడం , మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్, డిస్ప్లే ఏరియా, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , టూల్ బాక్స్ , మరియు ఆడ్ అ ఛైన్(Add a Chain) టూల్ గురించి వీడియో ట్యుటోరియల్. | ||
+ | |||
{|border=1 | {|border=1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
Line 13: | Line 14: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది | + | |ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
Line 22: | Line 23: | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | స్థాపన , | + | | స్థాపన, |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
Line 31: | Line 32: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | |మనం ఇంకా నేర్చుకునేది | + | |మనం ఇంకా నేర్చుకునేది- |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | + | | డిస్ప్లే ఏరియా, | |
− | | డిస్ప్లే ఏరియా , | + | |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , | + | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్, |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | |టూల్ బాక్స్ అంశాల వాడకం | + | |టూల్ బాక్స్ అంశాల వాడకం మరియు |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | డాట్ జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయడం . | + | | డాట్ జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయడం. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | |ఉబుంటు లైనక్స్ | + | |ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | GchemPaint(జికెంపెయింట్) | + | | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన . | + | | ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై | + | |ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై మరింత సమాచారం కోసం, |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | |మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి . | + | |మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | ఇది ఒక బహుళ | + | | ఇది ఒక బహుళ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | |జికెంపెయింట్ , | + | |జికెంపెయింట్, |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ లను (two dimensional chemical structures) , డ్రా(Draw) మరియు డిస్ప్లే(display) చేయడం, | + | | టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ లను (two dimensional chemical structures), డ్రా(Draw) మరియు డిస్ప్లే(display) చేయడం, |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | |టెంప్లేట్లను డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం, |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | |బాండ్ల పొడవు, కోణం మరియు వెడల్పు మార్చడం, |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | సమ్మేళనాల | + | | సమ్మేళనాల అణుభారం Chemical Calculator) లెక్కించేందుకు కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight) వాడడం అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | |రసాయన నిర్మాణాలను తేలికగా చూపుటకు(Easy visualization), |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | టు డైమెన్షనల్ నిర్మాణాలను త్రితీయ నిర్మాణాలకు మార్చుటకు | + | | టు డైమెన్షనల్ నిర్మాణాలను త్రితీయ నిర్మాణాలకు మార్చుటకు, |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | నిర్మాణాలను విస్తరించుటకు | + | | నిర్మాణాలను విస్తరించుటకు, |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | స్వయం చాలకంగా మరియు మానవీయంగా పరమాణువులను పొందుపరచటకు సహాయ పడుతుంది. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) | + | | మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | |ఒక విలక్షణమైన జికెంపెయింట్(GChemPaint) విండో ఇలా | + | |ఒక విలక్షణమైన జికెంపెయింట్(GChemPaint) విండో ఇలా కనపడుతుంది. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | + | |ఇది మెనూ బార్. | |
− | |ఇది | + | |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |ఇతర విండో ఆధారిత అప్లికేషన్స్ | + | |ఇతర విండో ఆధారిత అప్లికేషన్స్ వలెనే, జికెంపెయింట్(GChemPaint)కు ప్రామాణిక మెనూ బార్ ఉంటుంది. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
Line 144: | Line 143: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | టూల్బర్(Toolbar)చాలా తరచుగా వాడే చిహ్నాలు ఆదేశాలగా కలిగి | + | | టూల్బర్(Toolbar)చాలా తరచుగా వాడే చిహ్నాలు ఆదేశాలగా కలిగి వుంటుంది. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
Line 153: | Line 152: | ||
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | సేవ్ ఏ ఫైల్(Save a file) | + | | సేవ్ ఏ ఫైల్(Save a file) మరియు ప్రింట్ ఏ ఫైల్(Print a file) వంటి చిహ్నాలు ఉంటాయి. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
Line 163: | Line 162: | ||
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | |టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే | + | |టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే ఏరియా(Display area) లోకి డ్రాగ్ మరియు డ్రాప్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | స్టేటస్ -బార్(Status-bar)ప్రస్తుత జికెంపెయింట్(GChemPaint) కార్యాచరణ గురించి సమాచారాన్ని చూపిస్తుంది. | + | | స్టేటస్-బార్(Status-bar)ప్రస్తుత జికెంపెయింట్(GChemPaint) కార్యాచరణ గురించి సమాచారాన్ని చూపిస్తుంది. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
Line 172: | Line 171: | ||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | డాక్యుమెంట్ | + | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties)గురించి వివరిస్తాను. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | డాక్యుమెంట్ | + | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరవడానికి, |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
Line 188: | Line 187: | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) | + | | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోని పెంచడానికి దానిని లాగండి. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
Line 194: | Line 193: | ||
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | టైటిల్(Title) - ప్రొపేన్ (Propane)గా డాక్యుమెంట్ శీర్షిక టైప్ చేయండి. | + | | టైటిల్(Title)- ప్రొపేన్ (Propane)గా డాక్యుమెంట్ శీర్షిక టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | ఆథర్స్ నేమ్ | + | | ఆథర్స్ నేమ్(Author's Name)– మాధురి(Madhuri) అని టైపు చేద్దాం. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | ఇమెయిల్(Email) - అది ఖాళీగా వదిలి వేయండి. | + | | ఇమెయిల్(Email)- అది ఖాళీగా వదిలి వేయండి. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | హిస్టరీ(History) – ఈ ఫీల్డ్ డాక్యుమెంట్ యొక్క క్రియేషన్ డేట్(Creation date)చూపిస్తుంది. | + | | హిస్టరీ(History)– ఈ ఫీల్డ్ డాక్యుమెంట్ యొక్క క్రియేషన్ డేట్(Creation date)ను చూపిస్తుంది. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | ఇది డాక్యుమెంట్ యొక్క రివిషణ్ | + | | ఇది డాక్యుమెంట్ యొక్క రివిషణ్ డేట్‌ను (Revision date) కూడా చూపిస్తుంది. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | అనగా ఇది డాక్యుమెంట్ యొక్క తదుపరి సవరణ చేసిన | + | | అనగా, ఇది డాక్యుమెంట్ యొక్క తదుపరి సవరణ చేసిన తేదీని కుడా చూపిస్తుంది. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |థీమ్(Theme) - ఈ field జికెంపెయింట్(GChemPaint) గా వదిలివెయ్యండి. | + | |థీమ్(Theme)- ఈ field జికెంపెయింట్(GChemPaint) గా వదిలివెయ్యండి. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | కామెంట్స్(Comments) - కామెంట్స్(Comments) ఫీల్డు లో | + | | కామెంట్స్(Comments)- కామెంట్స్(Comments) ఫీల్డు లో, డాక్యుమెంట్ కు సంబంధించిన టెక్స్ట్ జోడించవచ్చు. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
Line 225: | Line 224: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | విండోను మూసివేయడానికి క్లోజ్(Close)బటన్ పై | + | | విండోను మూసివేయడానికి క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | తర్వాత టూల్ బాక్స్ (Toolbox) గురించి తెలుసుకుందాం. | + | | తర్వాత టూల్ బాక్స్(Toolbox) గురించి తెలుసుకుందాం. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | టూల్ బాక్స్ (Toolbox) వివిధ టూల్స్ కోసం బటన్లు కలిగి | + | | టూల్ బాక్స్ (Toolbox) వివిధ టూల్స్ కోసం బటన్లు కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | |||
| టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో పాటు కనిపిస్తుంది. | | టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో పాటు కనిపిస్తుంది. | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | టూల్ బాక్స్ (Toolbox) బటన్లను వాడి నిర్మాణాలను గీద్దాం . | + | | టూల్ బాక్స్ (Toolbox) బటన్లను వాడి నిర్మాణాలను గీద్దాం. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
Line 244: | Line 242: | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | ప్రొపేన్ CH3-CH2-CH3 | + | | ప్రొపేన్ CH3-CH2-CH3. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |కార్బన్ చైన్ గీయడానికి | + | |కార్బన్ చైన్ గీయడానికి టూల్ బాక్స్ నుండి "ఆడ్ అ చైన్”(Add a Chain) వాడుదాం. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | యాడ్ ఎ | + | | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
Line 259: | Line 257: | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | గొలుసు యొక్క | + | | గొలుసు యొక్క విన్యాసాన్ని మార్చుకోవడానికి, |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | యాడ్ ఎ | + | | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | |డిస్ప్లే ఏరియా (Display area) లో, గొలుసుని విన్యాసం చేయడానికి ఎడమ మౌస్ బటన్‌ను క్లిక్ చేసి నొక్కి ఉంచండి. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | గొలుసు యొక్క | + | | గొలుసు యొక్క దిశ నిశ్చయించు వరకు ఎడమ మౌస్ బటన్‌ను వదలకండి. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | దిశ నిశ్చయించిన తర్వాత ఎడమ మౌస్ బటన్‌ను వదలండి . | + | | దిశ నిశ్చయించిన తర్వాత ఎడమ మౌస్ బటన్‌ను వదలండి. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
Line 278: | Line 276: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | డిస్ప్లే ఏరియా (Display area)లో ఒకసారి క్లిక్ చేస్తే , గొలుసు యొక్క పొడవు మరియు విన్యాసం స్థిరం కావడం గమనించండి. | + | | డిస్ప్లే ఏరియా (Display area)లో ఒకసారి క్లిక్ చేస్తే, గొలుసు యొక్క పొడవు మరియు విన్యాసం స్థిరం కావడం గమనించండి. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | గొలుసు యొక్క ప్రతి స్థానం నందు | + | | గొలుసు యొక్క ప్రతి స్థానం నందు పరమాణువులను చూపిద్దాం. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
Line 293: | Line 291: | ||
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | ఆ స్థానంలో పరమాణువులు చూపించడానికి , ఆటమ్(Atom)ఎంచుకొని , ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. | + | | ఆ స్థానంలో పరమాణువులు చూపించడానికి, ఆటమ్(Atom)ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | ఇదే విధంగా , అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం. | + | | ఇదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
Line 305: | Line 303: | ||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | అక్కడ ప్రొపేన్(Propane) యొక్క నిర్మాణం గీయబడినది. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | తర్వాత అదే | + | | తర్వాత అదే విండోలో పెంటేన్(pentane) నిర్మాణం గీద్దాం. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | | యాడ్ ఎ చైన్(Add a Chain) | + | | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | తర్వాత డిస్ప్లే ఏరియా (Display area)పై | + | | తర్వాత డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
Line 323: | Line 321: | ||
|- | |- | ||
| 08:43 | | 08:43 | ||
− | |అన్ని స్థానాల పై పరమాణువులను | + | |అన్ని స్థానాల పై పరమాణువులను చూపిద్దాం. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
Line 329: | Line 327: | ||
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్ క్లిక్ చేయండి. ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది. | + | | మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్ క్లిక్ చేయండి. |
+ | |||
+ | ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది. | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. | + | | సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | అదే విధంగా , అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం . | + | | అదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది . | + | | ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం . | + | | ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి . | + | | ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | |Save As | + | |Save As డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
Line 356: | Line 356: | ||
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | |2D కెమికల్ | + | |2D కెమికల్ స్ట్రక్చర్‌ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | | ప్రొపేన్.జికెంపెయింట్( | + | | ప్రొపేన్.జికెంపెయింట్(propane.gchempaint)గా ఫైల్ పేరు టైప్ చేద్దాం. |
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
Line 365: | Line 365: | ||
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | |. జికెంపెయింట్ (gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది . | + | |.జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
Line 371: | Line 371: | ||
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | |సారాంశం చూద్దాం | + | |సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
Line 386: | Line 386: | ||
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
− | | కొత్త ఫైలు తెరువడం , | + | | కొత్త ఫైలు తెరువడం, |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
Line 392: | Line 392: | ||
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | | ఇంకా మనం నేర్చుకున్నది | + | | ఇంకా మనం నేర్చుకున్నది- |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
Line 404: | Line 404: | ||
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
− | | | + | | .జికెంపెయింట్(.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయుట. |
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | మీకు ఒక అసైన్మెంట్ | + | | మీకు ఒక అసైన్మెంట్, |
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | | + | | ఎన్-హెక్సేన్(hexane) మరియు n-ఆక్టేన్(octane) నిర్మాణాలు గీయండి. |
|- | |- | ||
| 10:41 | | 10:41 | ||
− | | | + | | విన్యాసం మార్చండి. |
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | | + | | ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి. |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | | అసైన్మెంట్ ఔట్‌ఫుట్ ఇలా ఉండాలి . | + | | అసైన్మెంట్ ఔట్‌ఫుట్ ఇలా ఉండాలి. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
Line 425: | Line 425: | ||
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
Line 431: | Line 431: | ||
|- | |- | ||
| 11:05 | | 11:05 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
|- | |- | ||
| 11:07 | | 11:07 | ||
Line 440: | Line 440: | ||
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
Line 449: | Line 449: | ||
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
− | | ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 11:40 | | 11:40 | ||
− | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది | + | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |
|- | |- | ||
− | |} | + | |} |
Latest revision as of 12:44, 28 March 2017
ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయడం , మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్, డిస్ప్లే ఏరియా, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , టూల్ బాక్స్ , మరియు ఆడ్ అ ఛైన్(Add a Chain) టూల్ గురించి వీడియో ట్యుటోరియల్.
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | ఇంట్రడక్షన్ టు జికెంపెయింట్ (Introduction to GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:11 | జికెంపెయింట్ గురించి, |
00:13 | ఉపయోగాలు మరియు ప్రయోజనాలు, |
00:16 | స్థాపన, |
00:17 | ఒక కొత్త ఫైల్ తెరవడం, |
00:20 | మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్ గురించి వివరణ. |
00:25 | మనం ఇంకా నేర్చుకునేది- |
00:28 | డిస్ప్లే ఏరియా, |
00:30 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్, |
00:32 | టూల్ బాక్స్ అంశాల వాడకం మరియు |
00:34 | డాట్ జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయడం. |
00:40 | ఇక్కడ, |
00:42 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:47 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:53 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:59 | ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన. |
01:04 | జికెంపెయింట్ ను ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ వాడి చాలా సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు. |
01:12 | ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై మరింత సమాచారం కోసం, |
01:16 | మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి. |
01:23 | జికెంపెయింట్ అంటే ఏమిటి? |
01:26 | జికెంపెయింట్, ఒక టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్(chemical structure editor). |
01:32 | ఇది ఒక బహుళ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది. |
01:37 | జికెంపెయింట్, |
01:40 | టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ లను (two dimensional chemical structures), డ్రా(Draw) మరియు డిస్ప్లే(display) చేయడం, |
01:46 | టెంప్లేట్లను డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం, |
01:50 | బాండ్ల పొడవు, కోణం మరియు వెడల్పు మార్చడం, |
01:55 | సమ్మేళనాల అణుభారం Chemical Calculator) లెక్కించేందుకు కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight) వాడడం అనుమతిస్తుంది. |
02:03 | జికెంపెయింట్, |
02:05 | రసాయన నిర్మాణాలను తేలికగా చూపుటకు(Easy visualization), |
02:11 | టు డైమెన్షనల్ నిర్మాణాలను త్రితీయ నిర్మాణాలకు మార్చుటకు, |
02:17 | నిర్మాణాలను విస్తరించుటకు, |
02:21 | స్వయం చాలకంగా మరియు మానవీయంగా పరమాణువులను పొందుపరచటకు సహాయ పడుతుంది. |
02:26 | మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం. |
02:33 | డాష్ హోమ్ క్లిక్ చేయండి >> సెర్చ్ బార్(Search bar) కనిపిస్తుంది >>సెర్చ్ బార్(Search bar) లో జికెంపెయింట్(GChemPaint) టైపు చేయండి. |
02:41 | జికెంపెయింట్(GChemPaint) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
02:46 | జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ను టర్మినల్ (Terminal)నుండి కూడా తెరవవచ్చు. |
02:52 | టర్మినల్ ను(Terminal) తెరవడానికి, Ctrl, Alt మరియు T కీలు ఒకేసారి నొక్కండి. |
02:58 | జికెంపెయింట్(GChemPaint) టైపు చేసి ఎంటర్ను(Enter) నొక్కండి. |
03:04 | జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
03:08 | ఒక విలక్షణమైన జికెంపెయింట్(GChemPaint) విండో ఇలా కనపడుతుంది. |
03:13 | ఇది మెనూ బార్. |
03:15 | ఇతర విండో ఆధారిత అప్లికేషన్స్ వలెనే, జికెంపెయింట్(GChemPaint)కు ప్రామాణిక మెనూ బార్ ఉంటుంది. |
03:22 | మెనూ బార్, ఫైల్(File), ఎడిట్(Edit), వ్యూ(View), టూల్స్(Tools), విండోస్(Windows)మరియు హెల్ప్(Help)ఎంపికలు వంటి మెను అంశాలు కలిగి వుంటుంది. |
03:34 | టూల్బర్(Toolbar)చాలా తరచుగా వాడే చిహ్నాలు ఆదేశాలగా కలిగి వుంటుంది. |
03:41 | అక్కడ ఓపెన్ ఏ న్యూ ఫైల్(open a New file), |
03:45 | ఓపెన్ ఎక్సిస్టింగ్ఫైల్ (open existing file), |
03:48 | సేవ్ ఏ ఫైల్(Save a file) మరియు ప్రింట్ ఏ ఫైల్(Print a file) వంటి చిహ్నాలు ఉంటాయి. |
03:53 | ఇది డిస్ప్లే ఏరియా(Display area). |
03:56 | డిస్ప్లే ఏరియా, గీసే మరియు సవరించే ఫైళ్ళ యొక్క నిర్మాణాలు మరియు కంటెంట్లను చూపిస్తుంది. |
04:06 | టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే ఏరియా(Display area) లోకి డ్రాగ్ మరియు డ్రాప్ చెయ్యవచ్చు. |
04:14 | స్టేటస్-బార్(Status-bar)ప్రస్తుత జికెంపెయింట్(GChemPaint) కార్యాచరణ గురించి సమాచారాన్ని చూపిస్తుంది. |
04:20 | ఇది మెను అంశాల గురించి కాంటెక్సువల్ (contextual) సమాచారాన్ని కూడా చూపిస్తుంది. |
04:28 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties)గురించి వివరిస్తాను. |
04:33 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరవడానికి, |
04:37 | ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి. |
04:39 | ప్రాపర్టీస్(Properties)వద్దకు వెళ్ళి దానిని క్లిక్ చేయండి. |
04:43 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరుచుకుంటుంది. |
04:47 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోని పెంచడానికి దానిని లాగండి. |
04:53 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోలో ఈ క్రింది విభాగాలున్నాయి. |
04:59 | టైటిల్(Title)- ప్రొపేన్ (Propane)గా డాక్యుమెంట్ శీర్షిక టైప్ చేయండి. |
05:06 | ఆథర్స్ నేమ్(Author's Name)– మాధురి(Madhuri) అని టైపు చేద్దాం. |
05:14 | ఇమెయిల్(Email)- అది ఖాళీగా వదిలి వేయండి. |
05:17 | హిస్టరీ(History)– ఈ ఫీల్డ్ డాక్యుమెంట్ యొక్క క్రియేషన్ డేట్(Creation date)ను చూపిస్తుంది. |
05:23 | ఇది డాక్యుమెంట్ యొక్క రివిషణ్ డేట్‌ను (Revision date) కూడా చూపిస్తుంది. |
05:28 | అనగా, ఇది డాక్యుమెంట్ యొక్క తదుపరి సవరణ చేసిన తేదీని కుడా చూపిస్తుంది. |
05:35 | థీమ్(Theme)- ఈ field జికెంపెయింట్(GChemPaint) గా వదిలివెయ్యండి. |
05:39 | కామెంట్స్(Comments)- కామెంట్స్(Comments) ఫీల్డు లో, డాక్యుమెంట్ కు సంబంధించిన టెక్స్ట్ జోడించవచ్చు. |
05:46 | సమ్మేళనం యొక్క పేరు మరియు దాని సూత్రం ఎంటర్ చేద్దాం. |
05:51 | ప్రొపేన్(Propane) CH3-CH2-CH3. |
06:01 | విండోను మూసివేయడానికి క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేద్దాము. |
06:05 | తర్వాత టూల్ బాక్స్(Toolbox) గురించి తెలుసుకుందాం. |
06:09 | టూల్ బాక్స్ (Toolbox) వివిధ టూల్స్ కోసం బటన్లు కలిగి ఉంటుంది. |
06:14 | టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో పాటు కనిపిస్తుంది. |
06:20 | టూల్ బాక్స్ (Toolbox) బటన్లను వాడి నిర్మాణాలను గీద్దాం. |
06:25 | ముందు ప్రొపేన్ నిర్మాణం గీద్దాం. |
06:30 | ప్రొపేన్ CH3-CH2-CH3. |
06:36 | కార్బన్ చైన్ గీయడానికి టూల్ బాక్స్ నుండి "ఆడ్ అ చైన్”(Add a Chain) వాడుదాం. |
06:42 | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి. |
06:45 | ఆపై డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి. |
06:48 | డిస్ప్లే ఏరియా(Display area) పై ఒక కార్బన్ చైన్ (Carbon chain) గీయబడింది. |
06:53 | గొలుసు యొక్క విన్యాసాన్ని మార్చుకోవడానికి, |
06:57 | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి. |
07:00 | డిస్ప్లే ఏరియా (Display area) లో, గొలుసుని విన్యాసం చేయడానికి ఎడమ మౌస్ బటన్‌ను క్లిక్ చేసి నొక్కి ఉంచండి. |
07:07 | గొలుసు యొక్క దిశ నిశ్చయించు వరకు ఎడమ మౌస్ బటన్‌ను వదలకండి. |
07:15 | దిశ నిశ్చయించిన తర్వాత ఎడమ మౌస్ బటన్‌ను వదలండి. |
07:20 | కార్బన్ చైన్(carbon chain) గీయబడింది. |
07:24 | డిస్ప్లే ఏరియా (Display area)లో ఒకసారి క్లిక్ చేస్తే, గొలుసు యొక్క పొడవు మరియు విన్యాసం స్థిరం కావడం గమనించండి. |
07:33 | గొలుసు యొక్క ప్రతి స్థానం నందు పరమాణువులను చూపిద్దాం. |
07:39 | ఇక్కడ పరమాణువులు చూపించడానికి మూడు స్థానాలు ఉన్నాయి. |
07:43 | మొదటి స్థానం పై రైట్ క్లిక్ చేయండి. |
07:47 | ఒక సబ్ మెనూ(Sub-menu) తెరుచుకుంటుంది. |
07:49 | ఆ స్థానంలో పరమాణువులు చూపించడానికి, ఆటమ్(Atom)ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. |
07:59 | ఇదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం. |
08:04 | రైట్ క్లిక్ చేసి ఆటమ్ (Atom) ఎంచుకోండి. |
08:07 | డిస్ప్లే సింబల్ (Display symbol) పైన క్లిక్ చేయండి. |
08:12 | అక్కడ ప్రొపేన్(Propane) యొక్క నిర్మాణం గీయబడినది. |
08:17 | తర్వాత అదే విండోలో పెంటేన్(pentane) నిర్మాణం గీద్దాం. |
08:23 | యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ పై క్లిక్ చేయండి. |
08:26 | తర్వాత డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. |
08:29 | గొలుసు పొడవు పెంచడానికి, ఎడమ మౌస్ బటన్‌ను నొక్కి పట్టి కర్సర్ లాగండి. |
08:36 | కావలసిన దిశలో విన్యాసం మార్చి, ఎడమ మౌస్ బటన్‌ను వదలండి. |
08:43 | అన్ని స్థానాల పై పరమాణువులను చూపిద్దాం. |
08:47 | ఇక్కడ పరమాణువులు చూపించదానికి 5 స్థానాలు ఉన్నాయి. |
08:52 | మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్ క్లిక్ చేయండి.
ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది. |
08:58 | సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని, ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి. |
09:03 | అదే విధంగా, అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం. |
09:17 | ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది. |
09:21 | ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. |
09:24 | ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి. |
09:27 | Save As డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
09:30 | ఫైల్ టైప్(File type)కోసం, డ్రాప్ డౌన్ బాణం క్లిక్ చేయండి. |
09:35 | వివిధ సేవ్ ఫార్మా ట్లు చూడవచ్చు. |
09:39 | 2D కెమికల్ స్ట్రక్చర్‌ను ఎంచుకోండి. |
09:43 | ప్రొపేన్.జికెంపెయింట్(propane.gchempaint)గా ఫైల్ పేరు టైప్ చేద్దాం. |
09:52 | మరియు సేవ్(Save) బటన్‌పై క్లిక్ చేయండి. |
09:55 | .జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది. |
10:00 | దీనితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. |
10:04 | సారాంశం చూద్దాం. |
10:06 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నది, |
10:09 | జికెంపెయింట్(GChemPaint) గురించి, |
10:10 | ఉపయోగాలు మరియు ప్రయోజనాలు, |
10:12 | స్థాపన |
10:14 | కొత్త ఫైలు తెరువడం, |
10:16 | మెను బార్, టూల్ బార్ మరియు స్టేటస్ బార్. |
10:20 | ఇంకా మనం నేర్చుకున్నది- |
10:23 | డిస్ప్లే ఏరియా, |
10:25 | డాక్యుమెంట్ ప్రాపర్టీస్, |
10:26 | టూల్ బాక్స్ వాడుట మరియు |
10:28 | .జికెంపెయింట్(.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయుట. |
10:33 | మీకు ఒక అసైన్మెంట్, |
10:36 | ఎన్-హెక్సేన్(hexane) మరియు n-ఆక్టేన్(octane) నిర్మాణాలు గీయండి. |
10:41 | విన్యాసం మార్చండి. |
10:43 | ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి. |
10:47 | అసైన్మెంట్ ఔట్‌ఫుట్ ఇలా ఉండాలి. |
10:53 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
10:57 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
11:00 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:05 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
11:07 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
11:10 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
11:14 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
11:21 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
11:26 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:34 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
11:40 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |