Difference between revisions of "PHP-and-MySQL/C2/Functions-Advanced/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:0 ||అడ్వాన్స్డ్ ఫంక్షన్ మీద స్పోకెన్ టుటొరియల్ కు మీ…')
 
 
Line 18: Line 18:
 
|-
 
|-
 
|0:19  
 
|0:19  
||తరువాత నేను ముందుగా నా బ్లాక్ ను క్రియేట్ చేస్తాను. దాని లోపల ’నంబర్ 1”,  ’నంబర్ 2’ మరియు”ఆపరేటర్’ అని టైప్ చేస్తాను.
+
||తరువాత నేను ముందుగా నా బ్లాక్ ను క్రియేట్ చేస్తాను. దాని లోపల నంబర్ 1”,  నంబర్ 2 మరియు”ఆపరేటర్ అని టైప్ చేస్తాను.
  
 
|-
 
|-
 
|0:28  
 
|0:28  
||ఇపుడు, ఇది ఒక సంఖ్యావిలువ. ఇది యూజర్-ఇన్పుట్ ను బట్టి, ఒక పూర్ణసంఖ్య లేదా దశాంశము గా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది. ఈ స్ట్రింగ్ విలువ, ’కూడిక’ ’తీసివేత’ ’గుణకారము’ లేదా”భాగహారము’ లో ఒకటిగా ఉంటుంది.
+
||ఇపుడు, ఇది ఒక సంఖ్యావిలువ. ఇది యూజర్-ఇన్పుట్ ను బట్టి, ఒక పూర్ణసంఖ్య లేదా దశాంశము గా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది. ఈ స్ట్రింగ్ విలువ, కూడిక తీసివేత గుణకారము లేదా”భాగహారము లో ఒకటిగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
|-
 
|-
 
|1:14  
 
|1:14  
||నేను ’నమ్ 1’ కు సమానమయిన, ’టోటల్’ అనే ఒక కొత్త వేరియబుల్ ను ఇన్పుట్ గా ఇక్కడ చూపించి ప్లస్ ’నమ్ 2’ అని వ్రాస్తాను.
+
||నేను నమ్ 1 కు సమానమయిన, టోటల్ అనే ఒక కొత్త వేరియబుల్ ను ఇన్పుట్ గా ఇక్కడ చూపించి ప్లస్ నమ్ 2 అని వ్రాస్తాను.
  
 
|-
 
|-
Line 50: Line 50:
 
|-
 
|-
 
|1:45  
 
|1:45  
||కాబట్టి, నేను ’ప్లస్’కొరకు ఒక కేస్ ను క్రియేట్ చేసాను. అందుచేత, ఇది యూజర్ పంపిణీ చేసిన ’ప్లస్’ కు సమానమైనపుడు,  ’నమ్ 1’అనేది ’నమ్ 2’ కు కలపబడుతుంది.
+
||కాబట్టి, నేను ప్లస్కొరకు ఒక కేస్ ను క్రియేట్ చేసాను. అందుచేత, ఇది యూజర్ పంపిణీ చేసిన ప్లస్ కు సమానమైనపుడు,  నమ్ 1అనేది నమ్ 2 కు కలపబడుతుంది.
  
 
|-
 
|-
 
|1:57  
 
|1:57  
||ఇపుడు మనం క్రింది వైపుకు వెళ్ళి, ’మైనస్’ అనే ఇంకొక ’కేస్’ ను క్రియేట్ చేద్దాం. నేను టోటల్ = ’నమ్ 1’ అని టైప్ చేస్తాను.   
+
||ఇపుడు మనం క్రింది వైపుకు వెళ్ళి, మైనస్ అనే ఇంకొక కేస్ ను క్రియేట్ చేద్దాం. నేను టోటల్ = నమ్ 1 అని టైప్ చేస్తాను.   
  
 
|-
 
|-
Line 66: Line 66:
 
|-
 
|-
 
|2:20  
 
|2:20  
||మనం, ఇక్కడ  ’మల్టిప్లై’ అని వ్రాసి, ఇక్కడ ’డివైడ్’ అని వ్రాసి,  గుర్తును మార్చడాన్ని తప్పక చేద్దాం.
+
||మనం, ఇక్కడ  మల్టిప్లై అని వ్రాసి, ఇక్కడ డివైడ్ అని వ్రాసి,  గుర్తును మార్చడాన్ని తప్పక చేద్దాం.
  
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
|2:36  
 
|2:36  
||డీఫాల్ట్ గా మనం ’అన్ నోన్ ఆపరేటర్’ ను ఎకొ చేయబోతున్నాము, ఓకే?
+
||డీఫాల్ట్ గా మనం అన్ నోన్ ఆపరేటర్ ను ఎకొ చేయబోతున్నాము, ఓకే?
  
 
|-
 
|-
Line 82: Line 82:
 
|-
 
|-
 
|2:50  
 
|2:50  
||నేను కాల్కులేటర్ లేదా కాల్క్ అనే ఫంక్షన్ చేయబోతాను. ఇది ఇన్పుట్ గా, ఒక సంఖ్యను, తరువాత రెండవ సంఖ్యను, తరువాత ఒక ఆపరేటర్ అంటే ’ప్లస్’, ’మైనస్’ ’హెచ్చింపు’, ’భాగింపు’లను తీసుకుంటుంది.
+
||నేను కాల్కులేటర్ లేదా కాల్క్ అనే ఫంక్షన్ చేయబోతాను. ఇది ఇన్పుట్ గా, ఒక సంఖ్యను, తరువాత రెండవ సంఖ్యను, తరువాత ఒక ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్ హెచ్చింపు, భాగింపులను తీసుకుంటుంది.
  
 
|-
 
|-
Line 90: Line 90:
 
|-
 
|-
 
|3:14  
 
|3:14  
||ఇప్పుడు, లోపల గల స్విచ్ స్టేట్ మెంట్, ’ఓపి" నితీసుకుంటుంది. ఎంటర్ చేసిన దానిని అది తీసుకుంటుంది. ఇప్పుడు అది ’ప్లస్’ కు సమానమయితే, అది ఈ స్టేట్ మెంట్ కు మారుతుంది. ఇది వ్రాయడానికి సులభం మరియు సమర్థవంతము.
+
||ఇప్పుడు, లోపల గల స్విచ్ స్టేట్ మెంట్, ఓపినితీసుకుంటుంది. ఎంటర్ చేసిన దానిని అది తీసుకుంటుంది. ఇప్పుడు అది ప్లస్ కు సమానమయితే, అది ఈ స్టేట్ మెంట్ కు మారుతుంది. ఇది వ్రాయడానికి సులభం మరియు సమర్థవంతము.
  
 
|-
 
|-
 
|3:32  
 
|3:32  
||అది ’ప్లస్’ కు సమానమయితే, మనం ’టోటల్’ అనే కొత్త వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం.
+
||అది ప్లస్ కు సమానమయితే, మనం టోటల్ అనే కొత్త వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం.
  
 
|-
 
|-
Line 102: Line 102:
 
|-
 
|-
 
|3:45  
 
|3:45  
||ఇక్కడ, ఇది ’మైనస్’ అయితే, అపుడు, వేరియబుల్, ’టోటల్’అవుతుంది. ఈ ’టోటల్" ను, ’ప్లస్’లేదా ’మైనస్’ లకు,  ఒకే ఒక్క సారి సెట్ చేయవచ్చు. కాబట్టి ఈ టోటల్ వేరియబుల్, నంబర్-1, నంబర్-2 గా ఉంటుంది. గుణకారము, భాగహారములకు కూడా ఇదే వర్తిస్తుంది.
+
||ఇక్కడ, ఇది మైనస్ అయితే, అపుడు, వేరియబుల్, టోటల్అవుతుంది. ఈ టోటల్ను, ప్లస్లేదా మైనస్ లకు,  ఒకే ఒక్క సారి సెట్ చేయవచ్చు. కాబట్టి ఈ టోటల్ వేరియబుల్, నంబర్-1, నంబర్-2 గా ఉంటుంది. గుణకారము, భాగహారములకు కూడా ఇదే వర్తిస్తుంది.
  
 
|-
 
|-
Line 114: Line 114:
 
|-
 
|-
 
|4:25  
 
|4:25  
||మనం దానికి రెండు నంబర్లను, అంటే 10 మరియు10 మరియు ’ప్లస్’లను ఇద్దాం.  ఓకే, అది 20 అయింది. ఇపుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో గమనించండి. ఏమీ కాలేదు. ఎందుకు?
+
||మనం దానికి రెండు నంబర్లను, అంటే 10 మరియు10 మరియు ప్లస్లను ఇద్దాం.  ఓకే, అది 20 అయింది. ఇపుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో గమనించండి. ఏమీ కాలేదు. ఎందుకు?
  
 
|-
 
|-
Line 122: Line 122:
 
|-
 
|-
 
|4:50  
 
|4:50  
||అందుచేత, ’కాల్క్’ నుండి తీసుకున్న అవుట్ పుట్ ను మనం ఎకో చేద్దాం. ఇపుడు, ఈ క్షణంలో, మనం రిఫ్రెష్ చేసినా కూడా ఏమీ జరగదు.
+
||అందుచేత, కాల్క్ నుండి తీసుకున్న అవుట్ పుట్ ను మనం ఎకో చేద్దాం. ఇపుడు, ఈ క్షణంలో, మనం రిఫ్రెష్ చేసినా కూడా ఏమీ జరగదు.
  
 
|-
 
|-
 
|5:00  
 
|5:00  
||మనకేదీ రాలేదు, ఎందుకంటే, అక్కడ తిరిగి వచ్చే ఔట్ పుట్ లేదు కాబట్టి. అందుచేత, మనమేం చేయాలంటే, ’రిటర్న్ టోటల్’ అని వ్రాయాలి.
+
||మనకేదీ రాలేదు, ఎందుకంటే, అక్కడ తిరిగి వచ్చే ఔట్ పుట్ లేదు కాబట్టి. అందుచేత, మనమేం చేయాలంటే, రిటర్న్ టోటల్ అని వ్రాయాలి.
  
 
|-
 
|-
Line 182: Line 182:
 
|-
 
|-
 
|6:58  
 
|6:58  
||అందుచేత, ఉదాహరణకు, మనం చెల్లుబాటు కాని ఆపరేటర్ గా, ’ఎ’ ను  తీసుకుందాం. మనం రిఫ్రెష్ చేయగానే అది అన్నోన్ ఆపరేటర్ వద్దకు వెళుతుంది. దీంతో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాం.  మనం ఒక ఇన్పుట్ విలువను ఉంచి, తరువాత రిటర్న్ కమాండ్ ను, ఎకొ చేయడం ద్వారా ఆ విలువను తిరిగి పొందాము.  
+
||అందుచేత, ఉదాహరణకు, మనం చెల్లుబాటు కాని ఆపరేటర్ గా, ను  తీసుకుందాం. మనం రిఫ్రెష్ చేయగానే అది అన్నోన్ ఆపరేటర్ వద్దకు వెళుతుంది. దీంతో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాం.  మనం ఒక ఇన్పుట్ విలువను ఉంచి, తరువాత రిటర్న్ కమాండ్ ను, ఎకొ చేయడం ద్వారా ఆ విలువను తిరిగి పొందాము.  
  
 
|-
 
|-

Latest revision as of 23:31, 26 March 2017

Time Narration
0:0 అడ్వాన్స్డ్ ఫంక్షన్ మీద స్పోకెన్ టుటొరియల్ కు మీకు స్వాగతం. ఇక్కడ, ఒక చిన్న క్యాల్కులేటర్ ప్రోగ్రాంని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను.
0:04 మనం చేయబోయే ఒక ఫంక్షన్ ఒక విలువను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఒక మేథమేటికల్ ఆపరేషన్ చేసిన తరువాత, దాన్నుంచి విలువను పొందండి.
0:13 సరె, మనం ఇంతకుముందు చేసిన లాంటి ఫంక్షన్ ని మళ్ళీ క్రియేట్ చేద్దాం, దానికోసం నేను క్యాల్కులేటర్ని వాడుతాను.
0:19 తరువాత నేను ముందుగా నా బ్లాక్ ను క్రియేట్ చేస్తాను. దాని లోపల నంబర్ 1”, నంబర్ 2 మరియు”ఆపరేటర్ అని టైప్ చేస్తాను.
0:28 ఇపుడు, ఇది ఒక సంఖ్యావిలువ. ఇది యూజర్-ఇన్పుట్ ను బట్టి, ఒక పూర్ణసంఖ్య లేదా దశాంశము గా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది. ఈ స్ట్రింగ్ విలువ, కూడిక తీసివేత గుణకారము లేదా”భాగహారము లో ఒకటిగా ఉంటుంది.
0:44 ఇప్పుడు మన ఫంక్షన్ లోపల మన కోడ్ ని క్రియేట్ చేయాలి, నేనిప్పుడు ఒక స్విచ్ స్టేట్మెంట్ ని దీనిలోపల క్రియేట్ చేస్తాను.
0:54 నేను స్విచ్ అని వాసి, ఈ స్విచ్ షరతు లేదా స్విచ్ ఇన్పుట్ ను 'op' గా ఉంచుతాను.
1:03 నేను దీనికొరకు, ఒక బ్లాక్ ను క్రియేట్ చేస్తాను, దీన్ని చేయడానికి, కేస్ = ప్లస్ అని వ్రాస్తాను.
1:14 నేను నమ్ 1 కు సమానమయిన, టోటల్ అనే ఒక కొత్త వేరియబుల్ ను ఇన్పుట్ గా ఇక్కడ చూపించి ప్లస్ నమ్ 2 అని వ్రాస్తాను.
1:28 దీన్ని సెమికోలన్ తో వేరుచేస్తాను. ఇపుడు ఫంక్షన్ తో, స్విచ్ స్టేట్ మెంట్ ను కలిపి, దీనిని సులభంగా చేయవచ్చు.
1:39 అందుచేత, మీరు ఇతర స్టేట్ మెంట్స్ లోపల మరియు ఫంక్షన్స్ లోపల, వివిధ రకాలయిన విషయాలను ఉపయోగించవచ్చు.
1:45 కాబట్టి, నేను ప్లస్కొరకు ఒక కేస్ ను క్రియేట్ చేసాను. అందుచేత, ఇది యూజర్ పంపిణీ చేసిన ప్లస్ కు సమానమైనపుడు, నమ్ 1అనేది నమ్ 2 కు కలపబడుతుంది.
1:57 ఇపుడు మనం క్రింది వైపుకు వెళ్ళి, మైనస్ అనే ఇంకొక కేస్ ను క్రియేట్ చేద్దాం. నేను టోటల్ = నమ్ 1 అని టైప్ చేస్తాను.
2:10 మనం క్రిందికి వెళదాం. మీరు దాన్ని విచ్ఛిన్నం చేయండి
2:16 మనమిపుడు ఈ కోడ్ ను కాపీ చేద్దాం.
2:20 మనం, ఇక్కడ మల్టిప్లై అని వ్రాసి, ఇక్కడ డివైడ్ అని వ్రాసి, గుర్తును మార్చడాన్ని తప్పక చేద్దాం.
2:27 ఇపుడు, ఇక్కడేం జరుగుతోందో మీకు అర్థం కాకపోతే, ఇ-మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ప్రతి ఒక్క గజిబిజిని, ఈ పధ్దతిలో పరిష్కరించుకోవచ్చని ఆశిస్తాను.
2:36 డీఫాల్ట్ గా మనం అన్ నోన్ ఆపరేటర్ ను ఎకొ చేయబోతున్నాము, ఓకే?
2:45 దీన్ని రన్ చేయనివ్వండి. తరువాత ఫంక్షన్ ను కాల్ చేద్దాం.
2:50 నేను కాల్కులేటర్ లేదా కాల్క్ అనే ఫంక్షన్ చేయబోతాను. ఇది ఇన్పుట్ గా, ఒక సంఖ్యను, తరువాత రెండవ సంఖ్యను, తరువాత ఒక ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్ హెచ్చింపు, భాగింపులను తీసుకుంటుంది.
2:58 దీన్ని బహుశా నా మేథమేటికల్ ఆపరేటర్ - సారీ, నా అంకగణిత ట్యుటోరియల్ లో, మీరు చూసి ఉంటారు.
3:14 ఇప్పుడు, లోపల గల స్విచ్ స్టేట్ మెంట్, ఓపినితీసుకుంటుంది. ఎంటర్ చేసిన దానిని అది తీసుకుంటుంది. ఇప్పుడు అది ప్లస్ కు సమానమయితే, అది ఈ స్టేట్ మెంట్ కు మారుతుంది. ఇది వ్రాయడానికి సులభం మరియు సమర్థవంతము.
3:32 అది ప్లస్ కు సమానమయితే, మనం టోటల్ అనే కొత్త వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం.
3:39 అది ఎంటర్ చేసిన మొదటి సంఖ్యకు సమానమవుతుంది, మరియు ఎంటర్ చేసిన రెండవ నంబర్ కు కూడబడుతుంది.
3:45 ఇక్కడ, ఇది మైనస్ అయితే, అపుడు, వేరియబుల్, టోటల్అవుతుంది. ఈ టోటల్ను, ప్లస్లేదా మైనస్ లకు, ఒకే ఒక్క సారి సెట్ చేయవచ్చు. కాబట్టి ఈ టోటల్ వేరియబుల్, నంబర్-1, నంబర్-2 గా ఉంటుంది. గుణకారము, భాగహారములకు కూడా ఇదే వర్తిస్తుంది.
4:10 ఇపుడు, ఇది ఏమీ చేయలేదు. దీనిని రిఫ్రెష్ చేయండి. మనం మన ఫంక్షన్ ను కాల్ చేయలేదు కనుక, ఇపుడు, మనం పేజ్ ను ఎంటర్ చేస్తే, అక్కడ ఖాళీ ఉంటుంది.
4:20 ఇపుడు మన ఫంక్షన్ ను కాల్ చేయుటకు, మీకు ముందే తెలిసిన విధంగా, మనం కాల్క్ అని వ్రాసి, దానిలో విలువలను ఉంచుదాం.
4:25 మనం దానికి రెండు నంబర్లను, అంటే 10 మరియు10 మరియు ప్లస్లను ఇద్దాం. ఓకే, అది 20 అయింది. ఇపుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో గమనించండి. ఏమీ కాలేదు. ఎందుకు?
4:45 కారణమేమిటంటే, మనం దీన్ని ఎకొ చేయలేదు కాబట్టి. మనం దీనిని ఒక వేరియబుల్ గా మాత్రమే సెట్ చేసాము.
4:50 అందుచేత, కాల్క్ నుండి తీసుకున్న అవుట్ పుట్ ను మనం ఎకో చేద్దాం. ఇపుడు, ఈ క్షణంలో, మనం రిఫ్రెష్ చేసినా కూడా ఏమీ జరగదు.
5:00 మనకేదీ రాలేదు, ఎందుకంటే, అక్కడ తిరిగి వచ్చే ఔట్ పుట్ లేదు కాబట్టి. అందుచేత, మనమేం చేయాలంటే, రిటర్న్ టోటల్ అని వ్రాయాలి.
5:16 ఇదేం చేస్తుందంటే - మీరు ఫంక్షన్ ను, వేరియబుల్ గా అనుకుంటే, అది ఫంక్షన్ యొక్క విలువను టోటల్ గా సెట్ చేస్తుంది.
5:26 మీరు రిటర్న్ అని వ్రాస్తూన్నంతవరకూ, ఫంక్షన్ దానికి సమానంగా ఉంటుంది.
5:31 అందుచేత, మన్ం రిటర్న్ టోటల్ అని వ్రాసి, ఒక్కొక్క కేస్ కు దీనిని కాపీ మరియు పేస్ట్ చేయబోతున్నాము.
5:42 ఓకే, దీనిని అన్నోన్ ఆపరేటర్ కొరకు మనం చేయనవసరం లేదు. ఎందుకంటే, ఇక్కడ ఏ ఆపరేటర్ లేదుకాబట్టి.
5:49 మనం దీన్ని రెఫ్రెష్ చేయోచ్చు.
5:49 మనకింకా ఏమీ రాలేదు. ఎందుకో ఊహించగలరా?
5:55 నేను ఫంక్షన్ లోపలివైపున దీన్ని ఎకొ చేసాను, అందుకే ఇది పని చేయలేదు. అది ఒక తప్పు.
6:03 ఫంక్షన్ యొక్క బ్రాకెట్ ఇక్కడ ప్రారంభమయి, ఇక్కడ ముగుస్తుందనేది మీరు చూడగలరు.
6:08 నేను దీనిని ఇక్కడ కింద ఉంచుతాను, అది అక్కడే ఉండాలి. రిఫ్రెష్ చేయండి. అది 20 గా వచ్చింది. ఓకే, 10+10 , 20 గా, మొత్తం ఫంక్షన్ లో ఉండడం మనం చూడగలుగుతున్నాము.
6:24 కాబట్టి, మనం కొన్ని రకాల విలువలను , అంటే 13 మరియు 17 లను తీసుకుని భాగిద్దాం. ఏమవుతుందో చూద్దాం.
6:35 ఓకే, మనకు ఒక పెద్ద దశాంశ సంఖ్య వచ్చింది. కాబట్టి, మనం చేసినది ఒక మంచి ప్రయోగంగా ఉంది. మనకు మొదటి నంబర్, రెండవ నంబర్ మరియు ఆపరేటర్ వచ్చాయి.
6:46 స్విచ్ స్టేట్ మెంట్ ద్వారా అది కావలసిన దానిని కనుగొని, దానిపై సంబంధిత ఆపరేషన్ ను చేస్తుంది.
6:54 అది నిర్ణయించలేక పోతే, ఒక అన్నోన్ ఆపరేటర్ ఎర్రర్ వస్తుంది.
6:58 అందుచేత, ఉదాహరణకు, మనం చెల్లుబాటు కాని ఆపరేటర్ గా, ఎ ను తీసుకుందాం. మనం రిఫ్రెష్ చేయగానే అది అన్నోన్ ఆపరేటర్ వద్దకు వెళుతుంది. దీంతో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాం. మనం ఒక ఇన్పుట్ విలువను ఉంచి, తరువాత రిటర్న్ కమాండ్ ను, ఎకొ చేయడం ద్వారా ఆ విలువను తిరిగి పొందాము.
7:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరమందించిన వారు సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india