Difference between revisions of "LibreOffice-Suite-Math/C2/Introduction/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:02 ||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వ…')
 
 
Line 3: Line 3:
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
 
|00:02
 
|00:02
 
||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
 
||లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
 
 
 
 
|-
 
|-
 
|00:06
 
|00:06
 
||ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్  ఫార్ములా లను నేర్చుకుంటాము
 
||ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్  ఫార్ములా లను నేర్చుకుంటాము
 
 
 
 
|-
 
|-
 
|00:12
 
|00:12
 
||మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:  
 
||మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:  
 
 
|-
 
|-
 
|00:15
 
|00:15
 
||లిబ్రేఆఫీస్ మాథ్  అంటే ఏమిటి?
 
||లిబ్రేఆఫీస్ మాథ్  అంటే ఏమిటి?
 
 
 
 
|-
 
|-
 
|00:18
 
|00:18
 
||ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్  ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి
 
||ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్  ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి
 
 
 
 
|-
 
|-
 
|00:23
 
|00:23
 
||ఒక తేలికైన సూత్రమును వ్రాయడము
 
||ఒక తేలికైన సూత్రమును వ్రాయడము
 
 
 
 
|-
 
|-
 
|00:26
 
|00:26
 
||లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.
 
||లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.
 
 
 
 
|-
 
|-
 
|00:29
 
|00:29
 
||దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.  
 
||దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.  
 
 
 
|-
 
|-
 
|00:38
 
|00:38
 
||మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము  
 
||మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము  
 
 
 
|-
 
|-
 
|00:47
 
|00:47
||లేదా వినియోగించుకోలగము.
+
||Math ను ఉపయోగించి సృష్టించిన ఫార్ములాలు మరియు ఈక్వేషన్స్  లు స్టాండ్ ఎలోన్. (stand alone)
 
+
 
+
 
|-
 
|-
 
|00:53
 
|00:53
 
||లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము
 
||లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము
 
 
 
 
|-
 
|-
 
|00:58
 
|00:58
 
||Writer లేదా  Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.
 
||Writer లేదా  Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|01:05
 
|01:05
||మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.
+
||ఫార్ములాలకు కొన్ని ఉదాహరణలు fractions, integrals, equations మరియు matrices
 
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|01:13
 
|01:13
||  
+
||మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.
 
+
 
|-
 
|-
 
|01:17
 
|01:17
||Windows కొరకు : Microsoft Windows 2000 (సర్వీస్ పాక్  4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది:
+
||Windows కొరకు Microsoft Windows 2000 (సర్వీస్ పాక్  4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది.
 
+
 
+
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|| Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది);
+
|| Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది).
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|01:36
 
|01:36
||Ubuntu Linux కొరకు : Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్; Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది
+
||Ubuntu Linux కొరకు Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్. Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది
 
+
|-
+
|
+
||సిస్టమ్ లో కావలసిన వాటికి సంబంధించి పూర్తి సమాచారము కొరకు లిబ్రే ఆఫీస్ అధికారిక వెబ్ సైట్ ను చూడండి.
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|01:51
 
|01:51
 
||లిబ్రేఆఫీస్ సూట్  ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్  http://www.libreoffice.org ను చూడండి.
 
||లిబ్రేఆఫీస్ సూట్  ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్  http://www.libreoffice.org ను చూడండి.
 
 
 
 
|-
 
|-
 
|01:58
 
|01:58
 
||మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.
 
||మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.
 
 
 
 
|-
 
|-
 
|02:06
 
|02:06
 
||లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
||లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|02:14
 
|02:14
 
||linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
||linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|02:18
 
|02:18
 
||నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.
 
||నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.
 
 
 
|-
 
|-
 
|02:24
 
|02:24
||  
+
|| Math  అప్లికేషన్ ను ఓపెన్ చేసి మనము మన పని మొదలు పెడదాం.
 
+
 
|-
 
|-
 
|02:28
 
|02:28
 
||Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ  All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.
 
||Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ  All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.
 
 
 
 
|-
 
|-
 
|02:39
 
|02:39
 
||మనము దానిని ఒక  LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.
 
||మనము దానిని ఒక  LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|02:46
 
|02:46
 
||ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.  
 
||ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.  
 
 
 
 
|-
 
|-
 
|02:53
 
|02:53
 
||ఇప్పుడు Writer window  Math ను కాల్ చేద్దాము.
 
||ఇప్పుడు Writer window  Math ను కాల్ చేద్దాము.
 
 
 
 
|-
 
|-
 
|02:57
 
|02:57
 
||ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  Formula పైన క్లిక్ చేయండి.
 
||ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  Formula పైన క్లిక్ చేయండి.
 
 
 
 
|-
 
|-
 
|03:09
 
|03:09
 
||ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.
 
||ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|03:14
 
|03:14
 
||మొదటిది పైన ఉన్న Writer ఏరియా.
 
||మొదటిది పైన ఉన్న Writer ఏరియా.
 
 
 
 
|-
 
|-
 
|03:18
 
|03:18
  
 
||ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.
 
||ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.
 
 
 
 
|-
 
|-
 
|03:22
 
|03:22
  
 
||మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.  
 
||మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.  
 
 
 
 
|-
 
|-
 
|03:30
 
|03:30
 
||రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.
 
||రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.
 
 
 
 
|-
 
|-
 
|03:37
 
|03:37
 
||ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.  
 
||ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.  
 
 
 
 
|-
 
|-
 
|03:44
 
|03:44
 
||మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.
 
||మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.
 
 
 
 
|-
 
|-
 
|03:50
 
|03:50
 
 
||మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
 
||మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
 
 
 
 
|-
 
|-
 
|04:01
 
|04:01
 
||ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.
 
||ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.
 
 
 
 
|-
 
|-
 
|04:08
 
|04:08
 
||మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.
 
||మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.
 
 
 
 
|-
 
|-
 
|04:17
 
|04:17
 
||Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
 
||Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
 
 
 
 
|-
 
|-
 
|04:17
 
|04:17
 
||ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ  12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము.
 
||ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ  12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము.
 
 
|-
 
|-
 
|04:37
 
|04:37
 
||ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి.  
 
||ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి.  
 
 
|-
 
|-
 
|04:46
 
|04:46
 
||ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా  Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.
 
||ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా  Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.
 
 
 
|-
 
|-
 
|04:57
 
|04:57
 
||మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.  
 
||మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.  
 
 
 
|-
 
|-
 
|05:08
 
|05:08
||రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న ‘a into b’ పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.   
+
||రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a into b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.   
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|05:17
 
|05:17
 
||ఇప్పుడు Formula editor window ను గమనించండి
 
||ఇప్పుడు Formula editor window ను గమనించండి
 
 
 
 
|-
 
|-
 
|05:20
 
|05:20
||అది ‘Times’ అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.  
+
||అదిTimes అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|05:27
 
|05:27
 
||అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.
 
||అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.
 
 
 
 
|-
 
|-
 
|05:37
 
|05:37
 
||ఇప్పుడు  Formula editor  లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.
 
||ఇప్పుడు  Formula editor  లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.
 
 
 
 
|-
 
|-
 
|05:46
 
|05:46
 
||ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.  
 
||ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.  
 
 
 
 
|-
 
|-
 
|05:54
 
|05:54
|| Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది ‘4 into 3’ అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.
+
|| Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 into 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|06:03
 
|06:03
 
||View menu పైన క్లిక్ చేయండి మరియు  Update ను ఎంచుకోండి.
 
||View menu పైన క్లిక్ చేయండి మరియు  Update ను ఎంచుకోండి.
 
 
 
 
|-
 
|-
 
|06:10
 
|06:10
 
|| లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.
 
|| లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.
 
 
 
 
|-
 
|-
 
|06:16
 
|06:16
||ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికి ‘is equal to 12’ ను కలుపుదాము.  
+
||ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికిis equal to 12 ను కలుపుదాము.  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|06:24
 
|06:24
||దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లో ‘Relations’ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
+
||దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లోRelations అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|06:35
 
|06:35
 
||ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి  
 
||ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి  
 
 
 
 
|-
 
|-
 
|06:38
 
|06:38
|| ‘a is equal to b’ అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.
+
||a is equal to b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|06:44
 
|06:44
 
||మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.  
 
||మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.  
 
 
 
 
|-
 
|-
 
|06:53
 
|06:53
||మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము . ‘4 times 3 is equal to 12’ ఉన్నది.
+
||మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము .4 times 3 is equal to 12 ఉన్నది.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|07:02
 
|07:02
 
||ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము.  
 
||ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము.  
 
 
|-
 
|-
 
|07:09
 
|07:09
 
||Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.
 
||Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.
 
 
 
|-
 
|-
 
|07:19
 
|07:19
 
||context menu కూడా Elements window  లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.  
 
||context menu కూడా Elements window  లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.  
 
 
 
 
|-
 
|-
 
|07:26
 
|07:26
 
||ఏ category  ని ఎంచుకుంటే ఆ category  లో అందుబాటులో ఉన్న symbols  డిస్ప్లే చేయబడతాయి.  
 
||ఏ category  ని ఎంచుకుంటే ఆ category  లో అందుబాటులో ఉన్న symbols  డిస్ప్లే చేయబడతాయి.  
 
 
 
 
|-
 
|-
 
|07:33
 
|07:33
 
||ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.
 
||ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.
 
 
 
|-
 
|-
 
|07:37
 
|07:37
 
||మనము Formula Editor window  లో formula ను సూటిగా వ్రాయవచ్చు.  
 
||మనము Formula Editor window  లో formula ను సూటిగా వ్రాయవచ్చు.  
 
 
 
 
|-
 
|-
 
|07:42
 
|07:42
 
||ఇక్కడ Math application  అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.  
 
||ఇక్కడ Math application  అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.  
 
 
 
 
|-
 
|-
 
|07:50
 
|07:50
 
||మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.
 
||మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.
 
 
 
 
|-
 
|-
 
|07:56
 
|07:56
 
||4 times 3 equals 12.
 
||4 times 3 equals 12.
 
 
 
 
|-
 
|-
 
|07:59
 
|07:59
||ఇక్కడ ‘times’ అనే పదమును గమనించండి.
+
||ఇక్కడtimes అనే పదమును గమనించండి.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|08:03
 
|08:03
||అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1’ అని ఉంటుంది.
+
||అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1 అని ఉంటుంది.
 
+
 
+
 
|-
 
|-
 
|08:15
 
|08:15
 
||ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది :  
 
||ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది :  
 
 
|-
 
|-
 
|08:20
 
|08:20
 
||Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.
 
||Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.
 
 
 
 
|-
 
|-
 
|08:24
 
|08:24
 
||4 డివైడెడ్ బై 4 = 1  
 
||4 డివైడెడ్ బై 4 = 1  
 
 
|-
 
|-
 
|08:29
 
|08:29
||మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి 'new line' మార్క్ అప్ ను ఉపయోగించండి
+
||మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి new line మార్క్ అప్ ను ఉపయోగించండి
 
+
 
|-
 
|-
 
|08:36
 
|08:36
 
||A బూలియన్ మరియు b  
 
||A బూలియన్ మరియు b  
 
 
|-
 
|-
 
|08:40
 
|08:40
 
||4 ఈజ్ గ్రేటర్ థాన్ 3  
 
||4 ఈజ్ గ్రేటర్ థాన్ 3  
 
 
|-
 
|-
 
|08:43
 
|08:43
 
||X దాదాపుగా y కి సమానం
 
||X దాదాపుగా y కి సమానం
 
 
|-
 
|-
 
|08:47
 
|08:47
 
||మరియు 4 3 కి సమానం కాదు  
 
||మరియు 4 3 కి సమానం కాదు  
 
 
|-
 
|-
 
|08:51
 
|08:51
 
||దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor  అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.  
 
||దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor  అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.  
 
 
 
 
|-
 
|-
 
|08:59
 
|08:59
||సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము :
+
||సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|09:03
 
|09:03
 
||LibreOffice Math అంటే ఏమిటి?
 
||LibreOffice Math అంటే ఏమిటి?
 
 
 
|-
 
|-
 
|09:06
 
|09:06
 
||Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి
 
||Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి
 
 
 
|-
 
|-
 
|09:10
 
|09:10
 
||Formula Editor ను వాడుతూ
 
||Formula Editor ను వాడుతూ
 
 
 
 
|-
 
|-
 
|09:12
 
|09:12
 
||ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము
 
||ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము
 
 
 
 
|-
 
|-
 
|09:16
 
|09:16
  
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.  
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.  
 
 
|-
 
|-
 
|09:28
 
|09:28
 
||http://spoken-tutorial.org.  చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.
 
||http://spoken-tutorial.org.  చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.
 
 
 
 
|-
 
|-
 
|09:33
 
|09:33
 
||మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.
 
||మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.
 
 
 
 
|-
 
|-
 
|09:39
 
|09:39
||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము.  
+
||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
 
+
 
+
 
+
|-
+
|
+
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు.
+
 
+
 
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 12:34, 28 March 2017

Time Narration
00:02 లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము పరిచయము మరియు లిబ్రేఆఫీస్ మాథ్ ఫార్ములా లను నేర్చుకుంటాము
00:12 మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:
00:15 లిబ్రేఆఫీస్ మాథ్ అంటే ఏమిటి?
00:18 ఫార్ములా ఎడిటర్ ను వాడి మాథ్ ను వినియోగించడము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవి
00:23 ఒక తేలికైన సూత్రమును వ్రాయడము
00:26 లెక్కల సూత్రములను క్రియేట్ చేయడము మరియు ఎడిట్ చేయడముల కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్ వేర్.
00:29 దాని లోపల లిబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్స్ లు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి, కనుక అది ఓపెన్ సోర్స్ కు చెందినది, ఉచితముగా పొందగలిగేది మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయబడుతుంది.
00:38 మాథ్ ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రేఆఫీస్ సూట్ లో ఉంచగలము
00:47 Math ను ఉపయోగించి సృష్టించిన ఫార్ములాలు మరియు ఈక్వేషన్స్ లు స్టాండ్ ఎలోన్. (stand alone)
00:53 లేదా లిబ్రేఆఫీస్ సూట్ లోని ఇతర డాక్యుమెంట్ లలో వాడగలము
00:58 Writer లేదా Calc లలోని డాక్యుమెంట్ లలో సూత్రములను పెట్టవచ్చు.
01:05 ఫార్ములాలకు కొన్ని ఉదాహరణలు fractions, integrals, equations మరియు matrices
01:13 మాథ్ వినియోగము కొరకు సిస్టమ్ లో ఉండవలసినవాటి గురించి ఒకసారి చూద్దాము.
01:17 Windows కొరకు Microsoft Windows 2000 (సర్వీస్ పాక్ 4 లేదా హైయ్యర్) , XP, Vista, లేదా Windows 7 మీకు అవసరము అవుతుంది.
01:28 Pentium తో పని చేయగలిగిన 256 Mb RAM (512 Mb RAM ఉంటే మంచిది అని సూచించబడుతుంది).
01:36 Ubuntu Linux కొరకు Linux kernel version 2.6.18 లేదా హైయ్యర్. Pentium తో పని చేయగలిగిన PC 512 Mb RAM అని సూచించబడుతుంది
01:51 లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకోవడము కొరకు దాని అధికారిక వెబ్ సైట్ http://www.libreoffice.org ను చూడండి.
01:58 మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రే ఆఫీస్ సూట్ లో మాథ్ ను కనుగొనగలరు.
02:06 లిబ్రేఆఫీస్ సూట్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
02:14 linux లో మీరు దానిని synaptic package manager నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
02:18 నేను లిబ్రేఆఫీస్ వెర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను.
02:24 Math అప్లికేషన్ ను ఓపెన్ చేసి మనము మన పని మొదలు పెడదాం.
02:28 Windows లో Start మెనూ కు వెళ్ళండి. అక్కడ All Programs>> LibreOffice Suite>> LibreOffice Math పైన క్లిక్ చేయండి.
02:39 మనము దానిని ఒక LibreOffice Writer document లోపలి నుంచి ఓపెన్ చేయవచ్చు.
02:46 ఇప్పుడు ఒక క్రొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు LibreOffice Writer పైన క్లిక్ చేయండి.
02:53 ఇప్పుడు Writer window Math ను కాల్ చేద్దాము.
02:57 ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పైన ఉన్న Insert మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింద వైపుకు చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Formula పైన క్లిక్ చేయండి.
03:09 ఇప్పుడు మనము Writer window లో మూడు ఏరియా లను చూడవచ్చు.
03:14 మొదటిది పైన ఉన్న Writer ఏరియా.
03:18 ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడమును గమనించండి.
03:22 మనము వ్రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపములో ఇక్కడ మనకు కనిపిస్తాయి.
03:30 రెండవది క్రింద ఉన్న Formula Editor ఏరియా.
03:37 ఇక్కడ మనము ఒక ప్రత్యేకమైన మార్క్ అప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు.
03:44 మరియు కుడి వైపు కదులుతూ ఉన్న Elements window మూడవది.
03:50 మీకు Elements window కనిపించకపోతే, మీరు దానిని View మెనూ పై క్లిక్ చేసి Elements ను ఎంచుకోవడము ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
04:01 ఈ window మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది.
04:08 మనము గ్రే బాక్స్ బయట ఉన్న Writer ఏరియాలో క్లిక్ చేస్తే Math windows మాయము అవుతాయి.
04:17 Math formula Editor మరియు Elements window లను తిరిగి తెచ్చుకోవడము కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
04:17 ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4x3 యొక్క విలువ 12 కు సమానము అవుతుంది తో మొదలు పెడదాము.
04:37 ఇప్పుడు Elements window లో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి.
04:46 ఇప్పుడు పై ఎడమ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడి tool tip Unary లేదా Binary ఆపరేటర్స్ అని చెపుతుంది.
04:57 మరియు క్రింద మనము కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాము.
05:08 రెండవ రో లో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a into b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాము.
05:17 ఇప్పుడు Formula editor window ను గమనించండి
05:20 అదిTimes అనే పదము చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది.
05:27 అలాగే Writer gray box ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నము చేత విడగొట్టబడిన రెండు స్కేర్ లను గమనించండి.
05:37 ఇప్పుడు Formula editor లోని మొదటి ప్లేస్ హోల్డర్ ను దానిని డబుల్ క్లిక్ చేయడము ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి.
05:46 ఆ తరువాత, రెండవ ప్లేస్ హోల్దేర్ ను హైలైట్ చేయండి మరియు Formula editor విండో లో 3 అని టైప్ చేయండి.
05:54 Writer gray box తనంత తానె రిఫ్రెష్ అయింది అని మరియు అది 4 into 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయమును గమనించండి.
06:03 View menu పైన క్లిక్ చేయండి మరియు Update ను ఎంచుకోండి.
06:10 లేదా window ను refresh చేయడము కొరకు keyboard shortcut F9 ను వాడండి.
06:16 ఆ తరువాత సూత్రమును పూర్తి చేయడము కొరకు దానికిis equal to 12 ను కలుపుదాము.
06:24 దీని కొరకు, ఇప్పుడు Elements window లోని Categories section లోRelations అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
06:35 ఇక్కడ వివిధ relation elements ను మీరు గమనించండి
06:38 a is equal to b అనే మొదటి దానిని ఇప్పుడు ముందుగా చూద్దాము.
06:44 మరియు ఇప్పుడు మనము మొదటి ప్లేస్ హోల్డర్ ను డిలీట్ చేద్దాము మరియు రెండవ ప్లేస్ హోల్డర్ లో 12 అని టైప్ చేద్దాము.
06:53 మరియు Writer ఏరియాలో మన తేలికైన సూత్రము .4 times 3 is equal to 12 ఉన్నది.
07:02 ఇప్పుడు మనము ఒక ఫార్ములా ను తేలిక మార్గములో వ్రాయడము కొరకు ఒక Elements window ను ఎలా వాడాలో నేర్చుకున్నాము.
07:09 Formula Editor window పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న symbols ను సెలెక్ట్ చేసుకోవడము ద్వారా కూడా మనము ఒక సూత్రమును వ్రాయవచ్చు.
07:19 context menu కూడా Elements window లో ఉన్నట్లుగా ఉన్న విభాగములలోని symbols నే డిస్ప్లే చేస్తుంది.
07:26 ఏ category ని ఎంచుకుంటే ఆ category లో అందుబాటులో ఉన్న symbols డిస్ప్లే చేయబడతాయి.
07:33 ఒక సూత్రమును ఎంటర్ చేయడము కొరకు మూడవ మార్గము ఉన్నది.
07:37 మనము Formula Editor window లో formula ను సూటిగా వ్రాయవచ్చు.
07:42 ఇక్కడ Math application అర్ధము చేసుకునే ఒక ప్రత్యేకమైన mark up language ను మనము వాడదాము.
07:50 మనము ఇప్పటికే mark up language కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాము.
07:56 4 times 3 equals 12.
07:59 ఇక్కడtimes అనే పదమును గమనించండి.
08:03 అలాగే 4 divided by 4 equals 1 అని వ్రాయడము కొరకు mark up 4 over 4 equals 1 అని ఉంటుంది.
08:15 ఇప్పుడు మనము ఇది పూర్తి చేసాము కనుక మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది :
08:20 Writer లో ఈ క్రింది formulae ను వ్రాయండి.
08:24 4 డివైడెడ్ బై 4 = 1
08:29 మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైనును ఎంటర్ చేయటానికి new line మార్క్ అప్ ను ఉపయోగించండి
08:36 A బూలియన్ మరియు b
08:40 4 ఈజ్ గ్రేటర్ థాన్ 3
08:43 X దాదాపుగా y కి సమానం
08:47 మరియు 4 3 కి సమానం కాదు
08:51 దీనితో మనము లిబ్రే ఆఫీస్ మాథ్ పరిచయము మరియు Formula Editor అనే ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
08:59 సంగ్రహముగా తెలపడము కొరకు, మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము
09:03 LibreOffice Math అంటే ఏమిటి?
09:06 Math కొరకు సిస్టమ్ లో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి
09:10 Formula Editor ను వాడుతూ
09:12 ఒక తేలికైన ఫార్ములాను వ్రాయడము
09:16 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:28 http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది.
09:33 మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది.
09:39 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india