Difference between revisions of "PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దాన…')
 
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:
  
 
|-
 
|-
|0:00  
+
|00:00  
 
||ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు.  
 
||ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు.  
  
 
|-
 
|-
|0:06- 0:08
+
|00:06
 
||అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది.  
 
||అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది.  
  
 
|-
 
|-
|0:09- 0:14
+
|00:09
 
||ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే.  
 
||ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే.  
  
 
|-
 
|-
|0:15- 0:18
+
|00:15
 
||మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము.  
 
||మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము.  
  
 
|-
 
|-
|0:19- 0:24
+
|00:19
 
||ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను.  
 
||ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను.  
  
 
|-
 
|-
|0:26- 0:32
+
|00:26
||ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో "A" ను ఎకో చేయవలసి ఉంటుంది.   
+
||ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో A ను ఎకో చేయవలసి ఉంటుంది.   
  
 
|-
 
|-
|0:33- 0:37
+
|00:33
||నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో "B" అని చెప్పాలి.  
+
||నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో B అని చెప్పాలి.  
  
 
|-
 
|-
|0:38- 0:42
+
|00:38
||మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో "C" అని చెపుతుంది, అలా కొనసాగుతుంది.  
+
||మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో C  అని చెపుతుంది, అలా కొనసాగుతుంది.  
  
 
|-
 
|-
|0:43- 1:45
+
|00:43
 
||ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను.  
 
||ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను.  
  
 
|-
 
|-
|0:53- 0:57
+
|00:53
 
||మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను.  
 
||మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను.  
  
 
|-
 
|-
|0:58- 1:00
+
|00:58  
 
||మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము.  
 
||మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము.  
  
 
|-
 
|-
|1:01- 1:06
+
|01:01
||మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ‘ABC’ అని పిలుస్తాను.
+
||మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ABC అని పిలుస్తాను.
  
 
|-
 
|-
|1:10- 1:11
+
|01:10
 
||అది యారే అవుతుంది.   
 
||అది యారే అవుతుంది.   
  
 
|-
 
|-
|1:15- 1:20
+
|01:15
 
||ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము.  
 
||ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము.  
  
 
|-
 
|-
|1:24- 1:31
+
|01:24
 
||మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D.  
 
||మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D.  
  
 
|-
 
|-
|1:32- 1:35
+
|01:32
 
||ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి.  
 
||ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి.  
  
 
|-
 
|-
|1:51- 1:56
+
|01:51  
||మరియు  “123” అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది.  
+
||మరియు  123 అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది.  
  
 
|-
 
|-
|1:45- 1:50
+
|01:45
||ఇప్పుడు మనకు ‘1,2,3,4,  అని విలువలు ఉంటాయి అంతే..  
+
||ఇప్పుడు మనకు 1,2,3,4,  అని విలువలు ఉంటాయి అంతే..  
  
 
|-
 
|-
|1:53- 1:58
+
|01:53
 
||ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను.  
 
||ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను.  
  
 
|-
 
|-
|1:59-2:01
+
|01:59
 
||మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము.  
 
||మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము.  
  
 
|-
 
|-
|2:03- 2:04
+
|02:03
 
||మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము.  
 
||మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము.  
  
 
|-
 
|-
|2:05- 2:12
+
|02:05  
 
||మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే.  
 
||మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే.  
  
 
|-
 
|-
|2:13-2:18
+
|02:13
||కనుక నేను  ‘echo’ అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన  ‘alpha’ అని టైప్ చేస్తాము.  
+
||కనుక నేను  echo అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన  alpha అని టైప్ చేస్తాము.  
  
 
|-
 
|-
|2:19- 2:22
+
|02:19
||మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో  ‘ABC’ అని టైప్ చేస్తాము.  
+
||మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో  ABC అని టైప్ చేస్తాము.  
  
 
|-
 
|-
|2:23- 2:29
+
|02:23
 
||మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి.  
 
||మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి.  
  
 
|-
 
|-
|2:28- 2:34
+
|02:28
||ఇప్పుడు ఉదాహరణకు, అది  "A" అని ఎకో చేస్తుంది.
+
||ఇప్పుడు ఉదాహరణకు, అది  A అని ఎకో చేస్తుంది.
  
 
|-
 
|-
|2:35- 2:44
+
|02:35
||ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు "A" అని వస్తుంది.
+
||ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు A అని వస్తుంది.
  
 
|-
 
|-
|2:47- 2:51
+
|02:47
||దీనిని  ‘123’ గా మారిస్తే మనకు బహుశా  "1" రావచ్చును.  
+
||దీనిని  123 గా మారిస్తే మనకు బహుశా  1 రావచ్చును.  
  
 
|-
 
|-
|2:54- 2:56
+
|02:54  
 
||మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.
 
||మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.
  
 
|-
 
|-
|2:57-3:04
+
|02:57
 
||కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్  చేయడము నేర్చుకున్నాము.  
 
||కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్  చేయడము నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
|3:05- 3:11
+
|03:05
 
||ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను.  
 
||ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను.  
  
 
|-
 
|-
|3:13- - 3:26
+
|03:13  
||0  మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ postion = 0’ అని టైప్ చేయబోతున్నాను.  
+
||0  మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ   postion = 0 అని టైప్ చేయబోతున్నాను.  
  
 
|-
 
|-
|3:30- 3:35
+
|03:30
||ఇప్పుడు నేను  ‘లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ అని ఎకో చేస్తాను.  
+
||ఇప్పుడు నేను  లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ అని ఎకో చేస్తాను.  
  
 
|-
 
|-
|3:39- 3:40
+
|03:39
 
||ఇది చాలా తేలిక .  
 
||ఇది చాలా తేలిక .  
  
 
|-
 
|-
|3:42- 3:51
+
|03:42
 
||ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము.  ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు  C వస్తుంది.
 
||ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము.  ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు  C వస్తుంది.
  
 
|-
 
|-
|3:53- 3:59
+
|03:53
||నేను మన మొదటి బ్లాంక్ ను ‘alpha’ తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు  
+
||నేను మన మొదటి బ్లాంక్ ను alpha తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు  
  
 
|-
 
|-
|4:02- 4:03
+
|04:02  
 
||ABC  
 
||ABC  
  
 
|-
 
|-
|4:05- 4:06
+
|04:05
||'pos'
+
||pos  
  
 
|-
 
|-
|4:07- 4:09
+
|04:07
||ఇక్కడ 'pos' మన స్థానమును సూచిస్తుంది.  
+
||ఇక్కడ pos మన స్థానమును సూచిస్తుంది.  
  
 
|-
 
|-
|4:11- 4:17
+
|04:11
 
||కనుక స్థానము - Alpha... 123 అవుతుంది
 
||కనుక స్థానము - Alpha... 123 అవుతుంది
  
 
|-
 
|-
|4:19- 4:22
+
|04:19
||మరియు స్థానము , ‘pos’.  
+
||మరియు స్థానము , pos.  
  
 
|-
 
|-
|4:23- 4:26
+
|04:23
 
||ప్రస్తుతము స్థానము  0 కు సమానము అవుతుంది.  
 
||ప్రస్తుతము స్థానము  0 కు సమానము అవుతుంది.  
  
 
|-
 
|-
|4:29- 4:35
+
|04:29  
||’echo something’ అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది.  
+
||echo something అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది.  
  
 
|-
 
|-
|4:36- 4:46--??
+
|04:36
||లోపలి యారే “ABC” లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A  0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము.  
+
||లోపలి యారే ABC లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A  0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము.  
  
 
|-
 
|-
|4:47- 4:55
+
|04:47  
 
||ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని  మనము చెపుతున్నాము.
 
||ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని  మనము చెపుతున్నాము.
  
 
|-
 
|-
|4:55- 5:04
+
|04:55  
 
||దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే.  A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము.  
 
||దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే.  A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము.  
  
 
|-
 
|-
|5:05- 5:17
+
|05:05
 
||రిఫ్రెష్ చేయండి. లెటర్  B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు  1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది.  
 
||రిఫ్రెష్ చేయండి. లెటర్  B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు  1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది.  
  
 
|-
 
|-
|5:21- 5:29
+
|05:21
||కనుక చివరలో నేను  -1’ అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి.  
+
||కనుక చివరలో నేను  -1 అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి.  
  
 
|-
 
|-
|5:30- 5:44
+
|05:30
 
||కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్  B రెండవ స్థానములో ఉంటుంది.  
 
||కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్  B రెండవ స్థానములో ఉంటుంది.  
  
 
|-
 
|-
|5:44- 6:01
+
|05:44
||కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో  A  వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే  -1 అనే స్థానము లేదు ; కనుక మనకు  “letter in position” అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు.  
+
||కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో  A  వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే  -1 అనే స్థానము లేదు ; కనుక మనకు  letter in position అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు.  
  
 
|-
 
|-
|6:02 onwards
+
|06:02  
 
||కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు!  
 
||కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు!  
  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:13, 26 March 2017

Time Narration
00:00 ఒక యారే లో మీరు ఇతర యారే లను స్టోర్ చేయగలిగితే దానిని ఒక మల్టీ డైమెన్షనల్ యారే అని అంటారు.
00:06 అది అసోసియేటివ్ యారే ను చాలా పోలి ఉంటుంది.
00:09 ఏది ఏమైనప్పటికీ, ఈ యారే లో ఉండేవి కూడా యారే లుగా ఉన్నవే.
00:15 మరింత బాగా అర్ధము చేసుకోవడము కొరకు ఒక ప్రోగ్రాముతో మొదలు పెడదాము.
00:19 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని ఒక లెటర్ యొక్క స్థానమును మీరు చూడగలిగే వీలు కలిగించే ఒక ప్రోగ్రామును నేను క్రియేట్ చేస్తాను.
00:26 ఉదాహరణకు నేను 1 అని విలువను ఇస్తే అది ఒకటవ స్థానములో A ను ఎకో చేయవలసి ఉంటుంది.
00:33 నేను విలువను రెండు అని ఇస్తే అది రెండవ స్థానములో B అని చెప్పాలి.
00:38 మరియు మూడు కొరకు అది మూడవ స్థానములో C అని చెపుతుంది, అలా కొనసాగుతుంది.
00:43 ముందుగా నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను.
00:53 మరియు దానిని తేలికగా చూడడము కొరకు నేను దానిని క్రిందకు తీసుకుని వస్తాను.
00:58 మీరు అలా మీ అంతట మీరే చేయబోతున్నారు కనుక మీకు స్వాగతము.
01:01 మరియు లోపల నేను నా స్వంత యారే ను క్రియేట్ చేస్తాను మరియు దానిని ABC అని పిలుస్తాను.
01:10 అది యారే అవుతుంది.
01:15 ఇంతకు ముందులా అక్కడ ఒక విలువను ఉంచడమునకు బదులుగా మనము లోపల ఒక యారే ను ఉంచుతాము.
01:24 మరియు ఇందులో విలువలు ఉంటాయి. ఉదాహరణకు, కాపిటల్ A, B, C మరియు D.
01:32 ఈ విలువలు కామా ల చేత విడగొట్టబడతాయి.
01:51 మరియు 123 అని టైప్ చేస్తాము మరియు ఇది యారే కు సమానము అవుతుంది.
01:45 ఇప్పుడు మనకు 1,2,3,4, అని విలువలు ఉంటాయి అంతే..
01:53 ఇక్కడ క్రింద ఒక యారే లోపల ఒక ప్రత్యేకమైన డేటాను ఎలా ఎకో చేయాలో మీకు చూపిస్తాను.
01:59 మేము మా మెయిన్ యారే ను కాల్ చేస్తాము.
02:03 మరియు మేము దీనిని కూడా యారే అని పిలుస్తాము.
02:05 మరియు ఆ తరువాత యారే లో మీకు కావాలి అని అనుకున్న స్థానము. కనుక అది ఒక యారే లో ఉన్న మరొక యారే.
02:13 కనుక నేను echo అని టైప్ చేస్తాను మరియు ఆ తరువాత మన మెయిన్ యారే అయిన alpha అని టైప్ చేస్తాము.
02:19 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో ABC అని టైప్ చేస్తాము.
02:23 మరియు ఆ తరువాత స్క్వేర్ బ్రాకెట్ లలో మీరు రిట్రీవ్ చేయాలి అని అనుకున్నఎలిమెంట్ ను టైప్ చేయండి.
02:28 ఇప్పుడు ఉదాహరణకు, అది A అని ఎకో చేస్తుంది.
02:35 ఇప్పుడు దానిని ఒకసారి రన్ చేసి చూద్దాము మరియు మనకు A అని వస్తుంది.
02:47 దీనిని 123 గా మారిస్తే మనకు బహుశా 1 రావచ్చును.
02:54 మీరు దానిని ఇక్కడ చూడవచ్చు.
02:57 కనుక మన మెయిన్ యారే లలో రెండు బేసిక్ యారే లను తయారు చేసాము మరియు మనము వాటిని కాల్ చేయడము నేర్చుకున్నాము.
03:05 ఇప్పుడు ఒక సంఖ్య తో సంబంధము ఉన్న లెటర్ యొక్క స్థానమును కనుగొనడము కొరకు ఒక క్రొత్త ప్రోగ్రామును క్రియేట్ చేయబోతున్నాను.
03:13 0 మొదటిలో ఉంటుంది కనుక నేను ఇక్కడ postion = 0 అని టైప్ చేయబోతున్నాను.
03:30 ఇప్పుడు నేను లెటర్ సమ్ థింగ్ ఈజ్ ఇన్ పొజిషన్ సమ్ థింగ్ అని ఎకో చేస్తాను.
03:39 ఇది చాలా తేలిక .
03:42 ఇక్కడ మనము 3 అనే ఒక పొజిషన్ ను ఎంటర్ చేద్దాము. ఆల్ఫాబెట్ C 3 వ స్థానములో ఉన్నది కనుక మనకు C వస్తుంది.
03:53 నేను మన మొదటి బ్లాంక్ ను alpha తో భర్తీ చేయబోతే మన లెటర్ ను ఎకో చేయడము కొరకు
04:02 ABC
04:05 pos
04:07 ఇక్కడ pos మన స్థానమును సూచిస్తుంది.
04:11 కనుక స్థానము - Alpha... 123 అవుతుంది
04:19 మరియు స్థానము , pos.
04:23 ప్రస్తుతము స్థానము 0 కు సమానము అవుతుంది.
04:29 echo something అని టైప్ చేయండి. కనుక స్థానము సున్నా అని వస్తుంది.
04:36 లోపలి యారే ABC లో సున్నా ను పొజిషన్ చేయండి. కనుక నిజమునకు మనము A 0 స్థానములో ఉన్నది అని చెపుతున్నాము.
04:47 ఈ యారే ఏమిటి, 123 మరియు అది సున్నా స్థానములో ఉన్నది. కనుక నిజమునకు లెటర్ A ఒకటవ పొజిషన్ లో ఉన్నది అని మనము చెపుతున్నాము.
04:55 దీనిని ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే. A ఒకటవ స్థానములో ఉన్నది. దీనిని 1 కి మారుద్దాము.
05:05 రిఫ్రెష్ చేయండి. లెటర్ B రెండవ స్థానములో ఉన్నది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ను పూర్తిగా ఫంక్షనల్ గా మరియు తేలికగా నావిగేట్ అయ్యేలా చేయడము కొరకు 1 స్థానములో జీరో రాయవలసిన అవసరమును రాకుండా చేయవలసి ఉంటుంది.
05:21 కనుక చివరలో నేను -1 అని పెడతాను మరియు మరింత చక్కగా ఉండడము కొరకు బ్రాకెట్ లలో 1 అని పెట్టాలి.
05:30 కనుక పొజిషన్ ఒకటి మైనస్ ఒకటి యొక్క విలువ సున్నా అవుతుంది. కనుక 1 అని వ్రాయడము కూడా నిజమునకు సున్నా అనే విలువనే ఇస్తుంది. కనుక 1 అని వ్రాయడము 0 అని వ్రాసిన ఫలితమును ఇస్తుంది. 2 అని వ్రాయడము 1 వ్రాసిన ఫలితమునే ఇస్తుంది....... కనుక లెటర్ B రెండవ స్థానములో ఉంటుంది.
05:44 కనుక నేను 1 అని ఇస్తే మనకు మొదటి స్థానములో A వస్తుంది. ఇక్కడ మనము సున్నా ను పెడితే -1 అనే స్థానము లేదు ; కనుక మనకు letter in position అని వస్తుంది. కనుక మనకు లెటర్ కానీ లేదా స్థానము కానీ లేదు.
06:02 కనుక నేను దానిని మరింత యూజర్- ఫ్రెండ్లీ గా తయారు చేసాను. చూసినందుకు కృతజ్ఞతలు!

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india