Difference between revisions of "PHP-and-MySQL/C2/Switch-Statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్…')
 
Line 6: Line 6:
  
|-
 
|-
|0:00  
+
|00:00  
 
||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP  ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.  
 
||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP  ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.  
  
|-
 
|-
|0:10  
+
|00:10  
 
||ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను.  
 
||ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను.  
  
|-
 
|-
|O:16  
+
|00:16  
 
||ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము.  
 
||ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము.  
  
|-
 
|-
|0:20  
+
|00:20  
 
||SWITCH స్టేట్మెంట్ IF  స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది.  
 
||SWITCH స్టేట్మెంట్ IF  స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది.  
  
|-
 
|-
|0:38  
+
|00:38  
 
||కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి.  
 
||కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి.  
  
|-
 
|-
|0:45  
+
|00:45  
 
||అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము.  
 
||అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము.  
  
|-
 
|-
|0:53  
+
|00:53  
 
||ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక  IF  స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము.
 
||ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక  IF  స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము.
  
|-
 
|-
|1:03  
+
|01:03  
 
||ఇప్పుడు మొదలు పెడదాము.   
 
||ఇప్పుడు మొదలు పెడదాము.   
  
|-
 
|-
|1:05  
+
|01:05  
 
||SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్  
 
||SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్  
  
|-
 
|-
|1:10  
+
|01:10  
 
||ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను.  
 
||ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను.  
  
|-
 
|-
|1:17  
+
|01:17  
 
||ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను.  
 
||ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను.  
  
|-
 
|-
|1:20  
+
|01:20  
 
||IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము.  
 
||IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము.  
  
|-
 
|-
|1:26  
+
|01:26  
 
||ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము.  
 
||ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము.  
  
|-
 
|-
|1:30  
+
|01:30  
 
||మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము.  
 
||మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము.  
  
|-
 
|-
|1:33  
+
|01:33  
 
||ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము.  
 
||ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము.  
  
|-
 
|-
|1:37  
+
|01:37  
 
||మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు.  
 
||మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు.  
  
|-
 
|-
|1:42  
+
|01:42  
 
||కనుక మనము  case అని టైప్ చేస్తాము  - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్  
 
||కనుక మనము  case అని టైప్ చేస్తాము  - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్  
  
|-
 
|-
|1:54  
+
|01:54  
 
||అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము.  
 
||అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము.  
  
|-
 
|-
|1:58  
+
|01:58  
 
||మరియు మీరు పిక్ చేసిన SWITCH  ఎక్స్ప్రెషన్ తో case  మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి.  
 
||మరియు మీరు పిక్ చేసిన SWITCH  ఎక్స్ప్రెషన్ తో case  మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి.  
  
|-
 
|-
|2:05  
+
|02:05  
 
||కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను  - echo అని టైప్ చేస్తాను.  
 
||కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను  - echo అని టైప్ చేస్తాను.  
  
|-
 
|-
|2:13  
+
|02:13  
 
||మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక  semi colon లను వాడబోతున్నాము.
 
||మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక  semi colon లను వాడబోతున్నాము.
  
|-
 
|-
|2:20  
+
|02:20  
 
||ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి.  
 
||ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి.  
  
|-
 
|-
|2:25  
+
|02:25  
 
||ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి.   
 
||ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి.   
  
|-
 
|-
|2:30  
+
|02:30  
 
||నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను.  
 
||నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను.  
  
|-
 
|-
|2:42  
+
|02:42  
 
||ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి
 
||ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి
  
|-
 
|-
|2:47  
+
|02:47  
 
||ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే  నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్  ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్  అని చెప్పవచ్చు.
 
||ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే  నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్  ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్  అని చెప్పవచ్చు.
  
|-
 
|-
|3:00  
+
|03:00  
 
||బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము.  
 
||బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము.  
  
|-
 
|-
|3:11  
+
|03:11  
 
||ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు.  ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను.  
 
||ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు.  ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను.  
  
|-
 
|-
|3:20  
+
|03:20  
 
||నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.   
 
||నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.   
  
|-
 
|-
|3:29  
+
|03:29  
 
||ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు.  
 
||ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు.  
  
|-
 
|-
|3:38  
+
|03:38  
 
||అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు.  
 
||అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు.  
  
|-
 
|-
|3:43  
+
|03:43  
 
||కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము.  
 
||కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము.  
  
|-
 
|-
|3:48  
+
|03:48  
 
||ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX  ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను.  
 
||ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX  ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను.  
  
|-
 
|-
|4:00  
+
|04:00  
 
||కనుక నేను  name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను.  
 
||కనుక నేను  name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను.  
  
|-
 
|-
|4:05  
+
|04:05  
 
||అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను.  
 
||అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను.  
  
|-
 
|-
|4:07  
+
|04:07  
 
||కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు.  
 
||కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు.  
  
|-
 
|-
|4:11  
+
|04:11  
 
||మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది.  
 
||మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది.  
  
|-
 
|-
|4:13  
+
|04:13  
 
||కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము.  
 
||కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము.  
  
|-
 
|-
|4:18  
+
|04:18  
 
||మీరు  switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి.  
 
||మీరు  switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి.  
  
|-
 
|-
|4:24  
+
|04:24  
 
||నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది.  
 
||నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది.  
  
|-
 
|-
|4:32  
+
|04:32  
 
||మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది.  
 
||మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది.  
  
|-
 
|-
|4:39  
+
|04:39  
 
||పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.  
 
||పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.  
  
|-
 
|-
|4:47  
+
|04:47  
 
||ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము.  
 
||ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము.  
  
|-
 
|-
|4:49  
+
|04:49  
 
|| పునఃశ్చరణ చేయడము కొరకు
 
|| పునఃశ్చరణ చేయడము కొరకు
 
|-
 
|-
|4:52  
+
|04:52  
 
||అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు.  
 
||అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు.  
  
|-
 
|-
|4:57  
+
|04:57  
 
||ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది.  
 
||ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది.  
  
|-
 
|-
|5:05  
+
|05:05  
 
||ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి.  
 
||ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి.  
  
|-
 
|-
|5:12  
+
|05:12  
 
||ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు.  
 
||ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు.  
  
|-
 
|-
|5:17  
+
|05:17  
 
||కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి.  
 
||కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి.  
  
|-
 
|-
|5:22  
+
|05:22  
 
||మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి.  
 
||మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి.  
  
|-
 
|-
|5:28  
+
|05:28  
 
||ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.  
 
|5:45  
+
|05:45  
 
||కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ.  
 
||కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ.  
  
|-
 
|-
|5:47  
+
|05:47  
 
||దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు.  
 
||దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు.  
  
|-
 
|-
|5:50  
+
|05:50  
 
||ఇది బహుశా IF  స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది.  
 
||ఇది బహుశా IF  స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది.  
  
|-
 
|-
|5:56  
+
|05:56  
 
||చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను.  
 
||చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను.  
  
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 19:45, 3 March 2017

Time Narration
00:00 హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
00:10 ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను.
00:16 ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము.
00:20 SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది.
00:38 కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి.
00:45 అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము.
00:53 ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము.
01:03 ఇప్పుడు మొదలు పెడదాము.
01:05 SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్
01:10 ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను.
01:17 ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను.
01:20 IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము.
01:26 ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము.
01:30 మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము.
01:33 ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము.
01:37 మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు.
01:42 కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్
01:54 అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము.
01:58 మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి.
02:05 కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను.
02:13 మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము.
02:20 ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి.
02:25 ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి.
02:30 నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను.
02:42 ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి
02:47 ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు.
03:00 బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము.
03:11 ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను.
03:20 నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
03:29 ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు.
03:38 అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు.
03:43 కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము.
03:48 ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను.
04:00 కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను.
04:05 అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను.
04:07 కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు.
04:11 మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది.
04:13 కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము.
04:18 మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి.
04:24 నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది.
04:32 మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది.
04:39 పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
04:47 ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము.
04:49 పునఃశ్చరణ చేయడము కొరకు
04:52 అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు.
04:57 ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది.
05:05 ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి.
05:12 ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు.
05:17 కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి.
05:22 మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి.
05:28 ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
05:45 కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ.
05:47 దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు.
05:50 ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది.
05:56 చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya