Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |మనమిపుడు | + | |మనమిపుడు ఫార్ అని వ్రాద్దాము. |
|- | |- | ||
|00:44 | |00:44 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |నేను, ఇక్కడ | + | |నేను, ఇక్కడ ఎకొ అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం నంబర్" ను ఎకొ చేసాము. |
|- | |- | ||
|01:04 | |01:04 | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, ఫార్మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | |ఇప్పుడు మన షరతు | + | |ఇప్పుడు మన షరతు While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం. |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
Line 71: | Line 71: | ||
|02:37 | |02:37 | ||
| వీక్షించినందుకు ధన్యవాదములు. | | వీక్షించినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 23:23, 26 March 2017
Time | Narration |
---|---|
00:00 | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం. |
00:18 | కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది. |
00:30 | కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది. |
00:42 | మనమిపుడు ఫార్ అని వ్రాద్దాము. |
00:44 | కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు. |
00:54 | నేను, ఇక్కడ ఎకొ అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం నంబర్" ను ఎకొ చేసాము. |
01:04 | ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం. |
01:15 | తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10 |
01:23 | అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం. |
01:32 | ఇప్పుడు, ఫార్మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం. |
01:38 | ఇప్పుడు మన షరతు While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం. |
01:48 | క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు. |
01:53 | దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు. |
01:56 | దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు. |
02:00 | ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను. |
02:03 | ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను. |
02:09 | రిఫ్రెష్ చేయండి. |
02:11 | మీకు వచ్చేసింది. |
02:15 | మీ లూప్ పది రెట్లయింది. |
02:18 | నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము. |
02:26 | తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు. |
02:31 | ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది. |
02:37 | వీక్షించినందుకు ధన్యవాదములు. |