Difference between revisions of "Drupal/C2/Installation-of-Drupal/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border =1 | {| border =1 | ||
− | | | + | | Time |
− | | | + | |Narration |
|- | |- | ||
− | | 00:01 | + | |00:01 |
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. | |ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. | ||
|- | |- | ||
− | | 00:06 | + | |00:06 |
− | | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. |
|- | |- | ||
− | | 00:17 | + | |00:17 |
− | | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు. | + | |ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు. |
|- | |- | ||
− | | 00:30 | + | |00:30 |
− | | ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం. | + | |ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం. |
|- | |- | ||
− | | 00:38 | + | |00:38 |
− | | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి. | + | |ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి. |
|- | |- | ||
− | | 00:45 | + | |00:45 |
− | | ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి. | + | |ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
− | | 00:48 | + | |00:48 |
− | | ఈ ట్యుటోరియల్ కోరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము | + | |ఈ ట్యుటోరియల్ కోరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను. |
|- | |- | ||
− | | 00:57 | + | |00:57 |
− | | Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్. | + | |Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్. |
|- | |- | ||
− | | 01:05 | + | |01:05 |
|కనీసం 256 MB RAM, | |కనీసం 256 MB RAM, | ||
|- | |- | ||
− | | 01:08 | + | |01:08 |
|కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు | |కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు | ||
|- | |- | ||
− | | 01:13 | + | |01:13 |
|TCP / IP ప్రోటోకాల్ మద్దతు. | |TCP / IP ప్రోటోకాల్ మద్దతు. | ||
|- | |- | ||
− | | 01:16 | + | |01:16 |
− | | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు | + | |ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు- |
|- | |- | ||
− | | 01:20 | + | |01:20 |
|ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. | |ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. | ||
|- | |- | ||
− | | 01:24 | + | |01:24 |
− | |ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012. | + | |ఏదైనా ఒక 32-బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012. |
|- | |- | ||
− | | 01:41 | + | |01:41 |
|ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86. | |ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86. | ||
|- | |- | ||
− | | 01:46 | + | |01:46 |
|మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన URLకి వెళ్దాం. | |మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన URLకి వెళ్దాం. | ||
|- | |- | ||
− | | 01:53 | + | |01:53 |
− | | క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టాలర్‌ను తనిఖీ చేద్దాం. | + | |క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టాలర్‌ను తనిఖీ చేద్దాం. |
|- | |- | ||
− | | 02:01 | + | |02:01 |
− | | మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి. | + | |మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి. |
|- | |- | ||
− | | 02:06 | + | |02:06 |
− | | నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను. | + | |నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను. |
|- | |- | ||
− | | 02:11 | + | |02:11 |
− | | మీరు | + | |మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 02:17 | + | |02:17 |
− | | ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం | + | |ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం |
|- | |- | ||
− | | 02:22 | + | |02:22 |
|డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. | |డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. | ||
|- | |- | ||
− | | 02:29 | + | |02:29 |
− | | ఈ రికార్డింగ్ సమయంలో, ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్. | + | |ఈ రికార్డింగ్ సమయంలో, ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్. |
|- | |- | ||
− | | 02:36 | + | |02:36 |
− | | మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు. | + | |మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు. |
|- | |- | ||
− | | 02:39 | + | |02:39 |
− | | కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. | + | |కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 02:43 | + | |02:43 |
− | | ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. | + | |ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. |
|- | |- | ||
− | | 02:50 | + | |02:50 |
− | | ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 02:53 | + | |02:53 |
− | | వెంటనే, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ | + | |వెంటనే, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03:01 | + | |03:01 |
− | | క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే. | + | |క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే. |
|- | |- | ||
− | | 03:07 | + | |03:07 |
− | | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి | + | |మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులుగా వాటిలో ఒకటి ని ఉపయోగించండి. |
|- | |- | ||
− | | 03:15 | + | |03:15 |
− | | డౌన్లోడ్స్ | + | |డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్స్టాలర్ ఫైలని తెరవండి. |
|- | |- | ||
− | | 03:20 | + | |03:20 |
− | | ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి. | + | |ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి. |
|- | |- | ||
− | | 03:25 | + | |03:25 |
− | | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి | + | |మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Run as administrator ఎంపిక ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 03:33 | + | |03:33 |
− | | మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి | + | |మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 03:40 | + | |03:40 |
− | | తదుపరి | + | |తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03:48 | + | |03:48 |
− | | ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. | + | |ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03:52 | + | |03:52 |
− | | ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03:55 | + | |03:55 |
− | | సంస్థాపన మొదలవుతుంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |సంస్థాపన మొదలవుతుంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:01 | + | |04:01 |
− | | ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు. | + | |ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
− | | 04:06 | + | |04:06 |
− | | ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి. | + | |ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి. |
|- | |- | ||
− | | 04:12 | + | |04:12 |
− | | నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:18 | + | |04:18 |
− | | ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి. | + | |ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి. |
|- | |- | ||
− | | 04:24 | + | |04:24 |
− | | నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను. | + | |నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను. |
|- | |- | ||
− | | 04:27 | + | |04:27 |
|విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. | |విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. | ||
|- | |- | ||
− | | 04:34 | + | |04:34 |
− | | Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:36 | + | |04:36 |
− | | ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి. |
|- | |- | ||
− | | 04:40 | + | |04:40 |
− | | నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది. | + | |నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
− | | 04:47 | + | |04:47 |
− | | ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి. | + | |ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 04:50 | + | |04:50 |
|ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను. | |ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను. | ||
|- | |- | ||
− | | 04:56 | + | |04:56 |
− | | దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి. | + | |దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి. |
|- | |- | ||
− | | 05:00 | + | |05:00 |
− | | తరువాత, నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. | + | |తరువాత, నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. |
|- | |- | ||
− | | 05:07 | + | |05:07 |
|లాగిన్ యూజర్ నేమ్ లో నేను "అడ్మిన్" టైప్ చేస్తాను. | |లాగిన్ యూజర్ నేమ్ లో నేను "అడ్మిన్" టైప్ చేస్తాను. | ||
|- | |- | ||
− | | 05:11 | + | |05:11 |
|పాస్వర్డ్ రంగంలో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి. | |పాస్వర్డ్ రంగంలో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | | 05:17 | + | |05:17 |
− | | | + | |మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు. |
|- | |- | ||
− | | 05:22 | + | |05:22 |
− | | Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 05:24 | + | |05:24 |
− | | | + | |లినక్స్, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306. |
|- | |- | ||
− | | 05:34 | + | |05:34 |
− | | విండోస్ లో, ఇది 80 మరియు 3306. | + | |విండోస్ లో, ఇది 80 మరియు 3306. |
|- | |- | ||
− | | 05:39 | + | |05:39 |
− | | ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ | + | |ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ పోర్ట్సు ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. |
|- | |- | ||
− | | 05:47 | + | |05:47 |
− | | ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. | + | |ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. |
|- | |- | ||
− | | 05:54 | + | |05:54 |
− | | నేను 3307 వేస్తాను. | + | |నేను 3307 వేస్తాను. |
|- | |- | ||
− | | 05:57 | + | |05:57 |
− | | Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 05:59 | + | |05:59 |
− | | ఇప్పుడు మనము మన | + | |ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్‌కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను. |
|- | |- | ||
− | | 06:06 | + | |06:06 |
− | | | + | |మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు. |
|- | |- | ||
− | | 06:10 | + | |06:10 |
− | | Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:12 | + | |06:12 |
− | | ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను. | + | |ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను. |
|- | |- | ||
− | | 06:19 | + | |06:19 |
− | | కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను | + | |కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను |
|- | |- | ||
− | | 06:23 | + | |06:23 |
− | | తదుపరి Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |తదుపరి Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:26 | + | |06:26 |
− | | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. | + | |ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:31 | + | |06:31 |
− | | | + | |సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది. |
|- | |- | ||
− | | 06:36 | + | |06:36 |
− | | సంస్థాపన ముగిసిన తర్వాత, | + | |సంస్థాపన ముగిసిన తర్వాత, Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. |
|- | |- | ||
− | | 06:43 | + | |06:43 |
− | | Finish బటన్‌పై క్లిక్ చేయండి. | + | |Finish బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:46 | + | |06:46 |
− | | Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. | + | |Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | 06:51 | + | |06:51 |
− | | తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం. | + | |తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం. |
|- | |- | ||
− | | 06:57 | + | |06:57 |
− | | మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. | + | |మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. |
|- | |- | ||
− | | 07:01 | + | |07:01 |
|ఫైల్ బ్రోవ్సెర్కి మారండి. | |ఫైల్ బ్రోవ్సెర్కి మారండి. | ||
|- | |- | ||
− | | 07:04 | + | |07:04 |
− | | ఎడమ సైడ్బార్ లో, places | + | |ఎడమ సైడ్బార్ లో, places కింద home క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07:09 | + | |07:09 |
− | | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07:17 | + | |07:17 |
− | | ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది . దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి. | + | |ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07:27 | + | |07:27 |
|మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి. | |మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి. | ||
|- | |- | ||
Line 243: | Line 243: | ||
|Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది. | |Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది. | ||
|- | |- | ||
− | | 07:42 | + | |07:42 |
− | | మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి. | + | |మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి. |
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | |అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి |
|- | |- | ||
− | | 07:53 | + | |07:53 |
− | | ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు. | + | |ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు. |
|- | |- | ||
− | | 07:59 | + | |07:59 |
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. | |ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. | ||
|- | |- | ||
|08:08 | |08:08 | ||
− | | మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్. | + | |మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్. |
|- | |- | ||
− | | 08:13 | + | |08:13 |
− | | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది . | + | |అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది. |
|- | |- | ||
− | | 08:20 | + | |08:20 |
− | | కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం. | + | |కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం. |
|- | |- | ||
− | | 08:23 | + | |08:23 |
|మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. | |మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. | ||
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | Welcome టాబ్ పై క్లిక్ చేయండి. | + | |Welcome టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 08:33 | + | |08:33 |
|ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి. | |ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 08:39 | + | |08:39 |
− | |బ్రౌసర్ లో స్వయంచాలకంగా | + | |బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్‌ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతాము | + | |ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్‌ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతాము |
|- | |- | ||
− | | 08:51 | + | |08:51 |
− | | వెబ్సైట్ పేరు Drupal 8 అని గమనించండి. | + | |వెబ్సైట్ పేరు Drupal 8 అని గమనించండి. |
|- | |- | ||
− | | | + | |08:55 |
− | | వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి | + | |వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి |
|- | |- | ||
− | | | + | |09:00 |
− | |మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ | + | |మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం. |
|- | |- | ||
− | | 09:08 | + | |09:08 |
− | | ఇప్పుడు, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | | + | |09:11 |
− | | చిరునామా | + | |చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా: // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం. |
|- | |- | ||
− | | 09:24 | + | |09:24 |
− | | తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 అంటే ఏమిటో నేర్చ్కుంటాము. | + | |తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 అంటే ఏమిటో నేర్చ్కుంటాము. |
|- | |- | ||
− | | 09:29 | + | |09:29 |
− | | ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా | + | |ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1, చూపవచ్చు. |
|- | |- | ||
− | | 09:39 | + | |09:39 |
− | | తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు: localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే. | + | |తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు: localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే. |
|- | |- | ||
− | | 09:54 | + | |09:54 |
− | | | + | |దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము. |
|- | |- | ||
− | | 09:57 | + | |09:57 |
|ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. | |ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. | ||
|- | |- | ||
− | | 10:07 | + | |10:07 |
− | | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి. | + | |క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
− | | 10:14 | + | |10:14 |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. |
|- | |- | ||
− | | 10:25 | + | |10:25 |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు, NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు, NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది. |
|- | |- | ||
− | | 10:36 | + | |10:36 |
− | | ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు | + | |ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:44, 24 March 2017
Time | Narration |
00:01 | ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజావర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు. |
00:30 | ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం. |
00:38 | ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ ల అవగాహన ఉండాలి. |
00:45 | ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకు అనేక మార్గాలు ఉన్నాయి. |
00:48 | ఈ ట్యుటోరియల్ కోరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను. |
00:57 | Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్. |
01:05 | కనీసం 256 MB RAM, |
01:08 | కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు |
01:13 | TCP / IP ప్రోటోకాల్ మద్దతు. |
01:16 | ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్ లు- |
01:20 | ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. |
01:24 | ఏదైనా ఒక 32-బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012. |
01:41 | ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86. |
01:46 | మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్‌ని తెరిచి చూపిన URLకి వెళ్దాం. |
01:53 | క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇన్‌స్టాలర్‌ను తనిఖీ చేద్దాం. |
02:01 | మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవలి. |
02:06 | నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను. |
02:11 | మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి. |
02:17 | ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం |
02:22 | డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
02:29 | ఈ రికార్డింగ్ సమయంలో, ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్. |
02:36 | మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు. |
02:39 | కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:43 | ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది. |
02:50 | ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి. |
02:53 | వెంటనే, ఇన్స్టాలర్ యొక్క డౌన్లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్‌పై క్లిక్ చేయండి. |
03:01 | క్రింది సంస్థాపనసోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే. |
03:07 | మీకు గనక Bitnami ఇన్స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులుగా వాటిలో ఒకటి ని ఉపయోగించండి. |
03:15 | డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్స్టాలర్ ఫైలని తెరవండి. |
03:20 | ఈ ఇన్స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి. |
03:25 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Run as administrator ఎంపిక ఎంచుకోండి. |
03:33 | మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి. |
03:40 | తదుపరి Permissions టాబ్ పై క్లిక్ చేసి Allow executing file as program ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
03:48 | ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్‌పై క్లిక్ చేయండి. |
03:52 | ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. |
03:55 | సంస్థాపన మొదలవుతుంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:01 | ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు. |
04:06 | ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి. |
04:12 | నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:18 | ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి. |
04:24 | నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను. |
04:27 | విండోస్ లో అది డీఫాల్ట్ గా C colonలో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది. |
04:34 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
04:36 | ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి. |
04:40 | నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది. |
04:47 | ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి. |
04:50 | ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను. |
04:56 | దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి. |
05:00 | తరువాత, నిర్వాహకుని కోసం, ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. |
05:07 | లాగిన్ యూజర్ నేమ్ లో నేను "అడ్మిన్" టైప్ చేస్తాను. |
05:11 | పాస్వర్డ్ రంగంలో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి. |
05:17 | మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు. |
05:22 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
05:24 | లినక్స్, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306. |
05:34 | విండోస్ లో, ఇది 80 మరియు 3306. |
05:39 | ఆ పోర్ట్‌లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ పోర్ట్సు ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. |
05:47 | ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. |
05:54 | నేను 3307 వేస్తాను. |
05:57 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
05:59 | ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్‌కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను. |
06:06 | మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు. |
06:10 | Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:12 | ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను. |
06:19 | కాబట్టి, దానిని డి -సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను |
06:23 | తదుపరి Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:26 | ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్‌పై క్లిక్ చేయండి. |
06:31 | సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది. |
06:36 | సంస్థాపన ముగిసిన తర్వాత, Launch Bitnami Drupal Stack తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి. |
06:43 | Finish బటన్‌పై క్లిక్ చేయండి. |
06:46 | Bitnami Drupal స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. |
06:51 | తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం. |
06:57 | మీరు ఒకలినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి. |
07:01 | ఫైల్ బ్రోవ్సెర్కి మారండి. |
07:04 | ఎడమ సైడ్బార్ లో, places కింద home క్లిక్ చేయండి. |
07:09 | ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folder పై డబుల్ క్లిక్ చేయండి. |
07:17 | ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి. |
07:27 | మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Tool కు వెళ్ళండి. |
07:38 | Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది. |
07:42 | మీరు ద్రూపల్ ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి. |
07:47 | అన్ని రన్నింగ్ సర్వీస్ లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి |
07:53 | ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు. |
07:59 | ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి. |
08:08 | మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్. |
08:13 | అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది. |
08:20 | కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం. |
08:23 | మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
08:30 | Welcome టాబ్ పై క్లిక్ చేయండి. |
08:33 | ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి. |
08:39 | బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది. |
08:44 | ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్‌ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడుతాము |
08:51 | వెబ్సైట్ పేరు Drupal 8 అని గమనించండి. |
08:55 | వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి |
09:00 | మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం. |
09:08 | ఇప్పుడు, లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. |
09:11 | చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా: // localhost: 8080 / Drupal / user / 1 చూడగలం. |
09:24 | తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user / 1 అంటే ఏమిటో నేర్చ్కుంటాము. |
09:29 | ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా 127.0.0.1, చూపవచ్చు. |
09:39 | తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు: localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal, ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే. |
09:54 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము. |
09:57 | ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం ల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం. |
10:07 | క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయ చేసి డౌన్లోడ్ చేసి చూడండి. |
10:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి. |
10:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు, NVLI, సాంస్కృతిక శాఖ, భా రతదేశం ద్వారా నిధులను పొందుతుంది. |
10:36 | ఈ ట్యూటోరియల్ ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు |