Difference between revisions of "C-and-Cpp/C2/If-And-Else-If-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:08  
 
|00:08  
|ఈ టుటోరియల్లో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము:
+
|ఈ టుటోరియల్లో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము
 
|-
 
|-
 
|00:11
 
|00:11
| ఒకే ఒక స్టేట్మెంట్ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.  
+
| ఒకే ఒక స్టేట్-మెంట్-ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.  
 
|-
 
|-
 
|00:14
 
|00:14
| స్టాట్మెంట్ల సమూహాన్ని  ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.  
+
| స్టేట్-మెంట్ల సమూహాన్ని  ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
Line 22: Line 22:
 
|-
 
|-
 
|00:25
 
|00:25
|ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చెసేందుకు ఉబంటు ఆపరేటింగ్ సిస్టం 11.10 మరియు
+
|ఈ ట్యుటోరియల్ ను రెకార్డ్ చెసేందుకు ఉబంటు ఆపరేటింగ్ సిస్టం 11.10 మరియు
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|'''gcc''' మరియు '''g++''' కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తున్నాను.  
+
|gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
|00:38
 
|00:38
Line 31: Line 31:
 
|-
 
|-
 
|00:43  
 
|00:43  
|ఒక ప్రోగ్రాంలో  '''స్టేట్మెంట్''' ప్రోగ్రాం యొక్క ఎక్సిక్యూషన్ దిశని నియంత్రిస్తుంది.   
+
|ఒక ప్రోగ్రాంలో  స్టేట్మెంట్ ప్రోగ్రాం యొక్క ఎక్సిక్యూషన్ దిశని నియంత్రిస్తుంది.   
 
|-
 
|-
 
|00:49
 
|00:49
Line 43: Line 43:
 
|-
 
|-
 
|01:07
 
|01:07
|'''if''' స్టేట్మెంట్ ఎలా పని చేస్తుందో  అర్థం చేస్కుందాం.  
+
|if స్టేట్మెంట్ ఎలా పని చేస్తుందో  అర్థం చేస్కుందాం.  
 
|-
 
|-
 
|01:13  
 
|01:13  
|ఇక్కడ, ఇఫ్(if) కండిషన్ నిజమైతే, ''స్టేట్మెంట్ 1'' ఎక్సిక్యూట్ అవుతుంది.  
+
|ఇక్కడ, ఇఫ్(if) కండిషన్ నిజమైతే, స్టేట్మెంట్ 1 ఎక్సిక్యూట్ అవుతుంది.  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|ఇఫ్(if) స్టేట్మెంట్ కండిషన్ తప్పైతే(false) ''స్టేట్మెంట్ 2'' ఎక్సిక్యూట్ అవుతుంది.  
+
|ఇఫ్(if) స్టేట్మెంట్ కండిషన్ తప్పైతే(false) స్టేట్మెంట్ 2 ఎక్సిక్యూట్ అవుతుంది.  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
Line 76: Line 76:
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|మన ఫైల్ పేరు '''ifstmt.c''' అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు ifstmt.c అని గమనించండి.  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
Line 85: Line 85:
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|ఇది మన '''హెడ్డర్ ఫైల్'''.  
+
|ఇది మన హెడ్డర్ ఫైల్.  
 
|-
 
|-
 
|02:34
 
|02:34
|ఇది మన '''మెయిన్()''' ఫంక్షన్.  
+
|ఇది మన మెయిన్() ఫంక్షన్.  
 
|-
 
|-
 
| 02:38  
 
| 02:38  
|ఇక్కడ ఇంటీజర్ వేరియబల్స్ 'a', 'b' మరియు 'sum'ని ప్రకటించము.
+
|ఇక్కడ ఇంటీజర్ వేరియబల్స్ a, b మరియు sumని ప్రకటించము.
 
|-
 
|-
 
|02:46
 
|02:46
Line 97: Line 97:
 
|-
 
|-
 
|02:49
 
|02:49
|యూజర్ 'a' మరియు 'b'ల విలువలను ప్రవేశ పెడతాడు.   
+
|యూజర్ a మరియు bల విలువలను ప్రవేశ పెడతాడు.   
 
|-
 
|-
 
|02:52
 
|02:52
|ఈ విలువలు వేరియబల్ 'a' మరియు వేరియబల్ 'b'లో నిల్వ చెయ్యబడుతాయి.   
+
|ఈ విలువలు వేరియబల్ a మరియు వేరియబల్ bలో నిల్వ చెయ్యబడుతాయి.   
 
|-
 
|-
 
|  02:58
 
|  02:58
|'''scanf()''' ఫంక్షన్ కంసోల్  పై ఉన్న డేటాను తీసుకుంటుంది .  
+
|scanf() ఫంక్షన్ కంసోల్  పై ఉన్న డేటాను తీసుకుంటుంది .  
 
|-
 
|-
 
|  03:02
 
|  03:02
Line 109: Line 109:
 
|-
 
|-
 
|  03:06
 
|  03:06
| '''scanf()'''లోని  ఫార్మాట్  స్పెసిఫైర్ డేటా ఏ రకమైనదో తెలుసు కొనుటకు సహాయపడుతుంది.  
+
| scanf()లోని  ఫార్మాట్  స్పెసిఫైర్ డేటా ఏ రకమైనదో తెలుసు కొనుటకు సహాయపడుతుంది.  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|ఉదాహరణకు ఇక్కడ  మన వద్ద  '''%d''' ఉంది,  అది ఇంటీజర్  డేటా టైప్ను సూచిస్తుంది.   
+
|ఉదాహరణకు ఇక్కడ  మన వద్ద  %d ఉంది,  అది ఇంటీజర్  డేటా టైప్ ను సూచిస్తుంది.   
 
|-
 
|-
 
|  03:18
 
|  03:18
|ఇక్కడ 'a' మరియు 'b' విలువలను జోడిస్తాం.  
+
|ఇక్కడ a మరియు b విలువలను జోడిస్తాం.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|ఫలితాన్ని '''sum'''లో నిలువ చేస్తుంది  
+
|ఫలితాన్ని sumలో నిలువ చేస్తుంది  
 
|-
 
|-
 
|  03:25
 
|  03:25
Line 125: Line 125:
 
|-
 
|-
 
|  03:29
 
|  03:29
|ఇది మన ఇఫ్ స్టేట్మెంట్.  
+
|ఇది మన ఇఫ్ స్టేట్-మెంట్.  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
|ఇక్కడ ''sum'', '20' కన్న ఎక్కువగా ఉందా అనే కండిషన్ పరిక్షిద్దాం.  
+
|ఇక్కడ sum, 20 కన్న ఎక్కువగా ఉందా అనే కండిషన్ పరిక్షిద్దాం.  
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|ఈ కండిషన్ సరినదైతే  '''Sum is greater than 20''' అని ప్రింట్ చేస్తాం.  
+
|ఈ కండిషన్ సరినదైతే  Sum is greater than 20 అని ప్రింట్ చేస్తాం.  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
Line 137: Line 137:
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|ఇది మన ''రిటర్న్'' స్టేట్మెంట్.  
+
|ఇది మన రిటర్న్ స్టేట్-మెంట్.  
 
|-
 
|-
 
|  03:51
 
|  03:51
Line 143: Line 143:
 
|-
 
|-
 
|  03:53
 
|  03:53
|ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎక్సిక్యూషన్న్ని చూద్దాం.  
+
|ముందుగా ఇఫ్ స్టేట్-మెంట్ యొక్క ఎక్సిక్యూషన్న్ని చూద్దాం.  
 
|-
 
|-
 
|  03:58
 
|  03:58
|'''Ctrl, Alt''' మరియు '''T'''కీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
+
|Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
 
|-
 
|-
 
|04:09
 
|04:09
|కంపిల్ చేయుటకు '''gcc space ifstmt dot c space  -o space if''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.  
+
|కంపిల్ చేయుటకు gcc space ifstmt dot c space  -o space if అని టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|ఏక్సిక్యూట్ చేయుటకు  '''./if''' (డాట్ స్పేస్ if) టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.  
+
|ఏక్సిక్యూట్ చేయుటకు  ./if (డాట్ స్పేస్ if) టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|ఫలితం ఇలా కనిపిస్తుంది. '''Enter the values of a and b'''.
+
|ఫలితం ఇలా కనిపిస్తుంది. Enter the values of a and b.
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
|నేను '10' మరియు '12' ప్రవేశ పెడతాను.  
+
|నేను 10 మరియు 12 ప్రవేశ పెడతాను.  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|అవుట్ పుట్ ఇలా కనపడుతుంది '''Sum of a and b is 22. Sum is greater than 20'''.
+
|అవుట్ పుట్ ఇలా కనపడుతుంది Sum of a and b is 22. Sum is greater than 20.
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
Line 182: Line 182:
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
|ఇక్కడ, మనము '''Sum''' విలువ '10' కన్నా ఎక్కువ ఉందా లేదా అనే కండిషన్ పరీక్షిస్తాం.  
+
|ఇక్కడ, మనము Sum విలువ 10 కన్నా ఎక్కువ ఉందా లేదా అనే కండిషన్ పరీక్షిస్తాం.  
 
|-
 
|-
 
|  05:11
 
|  05:11
|ఈ కండిషన్ నిజమైతే '''Sum is greater than 10 and less than 20'''. అని ప్రింట్ చేస్తాం.  
+
|ఈ కండిషన్ నిజమైతే Sum is greater than 10 and less than 20. అని ప్రింట్ చేస్తాం.  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|టర్మినల్కి వద్దం.  
+
|టర్మినల్ కి వద్దం.  
 
|-
 
|-
 
|  05:20  
 
|  05:20  
Line 200: Line 200:
 
|-
 
|-
 
|  05:28
 
|  05:28
|'''Enter the value of a and b'''.
+
|Enter the value of a and b.
 
|-
 
|-
 
|  05:30
 
|  05:30
|నేను '10' మరియు '2' విలువలను ప్రవేశ పెడతాను.  
+
|నేను 10 మరియు 2 విలువలను ప్రవేశ పెడతాను.  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|ఫలితం ఇలా ఉంటుంది: '''Sum of a and b is 12'''.  
+
|ఫలితం ఇలా ఉంటుంది: Sum of a and b is 12.  
 
|-
 
|-
 
|  05:38
 
|  05:38
|'''Sum is greater than 10 and less than 20'''.
+
|Sum is greater than 10 and less than 20.
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
|ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను.  
+
|ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
Line 221: Line 221:
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
|ఈ రెండూ కండిషన్లు  అబద్ధమైతే  '''Sum is less than 10''' అని ముద్రిస్తుంది.  
+
|ఈ రెండూ కండిషన్లు  అబద్ధమైతే  Sum is less than 10 అని ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
|  06:04
 
|  06:04
|ఇది మన  '''else''' స్టేట్మెంట్.  
+
|ఇది మన  else స్టేట్మెంట్.  
 
|-
 
|-
 
|  06:07
 
|  06:07
Line 233: Line 233:
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
| ఇదిగో ఫలితం ఇలా వస్తుంది: '''Enter the value of a and b'''.
+
| ఇదిగో ఫలితం ఇలా వస్తుంది: Enter the value of a and b.
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
|'3' మరియు '5'విలవలను ప్రవేశ పెడతాను.  
+
|3 మరియు 5విలవలను ప్రవేశ పెడతాను.  
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
|అవుట్ పుట్ '''sum of a and b is 8''' మరియు   
+
|అవుట్ పుట్ sum of a and b is 8 మరియు   
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|'''Sum is less than 10''' అని కనిపిస్తుంది.
+
|Sum is less than 10 అని కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|  06:34
 
|  06:34
Line 251: Line 251:
 
|-
 
|-
 
|  06:41
 
|  06:41
|ఇక్కడ '''if''' స్టేట్మెంట్ చివర సెమీ కోలన్ (;) టైప్ చేశాననుకోండి.  
+
|ఇక్కడ if స్టేట్మెంట్ చివర సెమీ కోలన్ (;) టైప్ చేశాననుకోండి.  
 
|-
 
|-
 
|  06:47
 
|  06:47
Line 257: Line 257:
 
|-
 
|-
 
|  06:50
 
|  06:50
| ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్కు రండి.  
+
| ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్ కు రండి.  
 
|-
 
|-
 
|  06:53
 
|  06:53
Line 263: Line 263:
 
|-
 
|-
 
|  06:56
 
|  06:56
| ఈ ఎర్రర్ కన్పిస్తుంది: ''''else' without a previous 'if''''
+
| ఈ ఎర్రర్ కన్పిస్తుంది: else without a previous if
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
Line 269: Line 269:
 
|-
 
|-
 
|  07:07
 
|  07:07
|'''ఇఫ్''' స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎప్పుడూ ముగించదు.  
+
|ఇఫ్ స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎప్పుడూ ముగించదు.  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|మరియు ఎల్స్-ఇఫ్('''else if''') స్టేట్మెంట్ ఇఫ్ లేకుండా ఎప్పుడూ పని చెయ్యదు.  
+
|మరియు ఎల్స్-ఇఫ్(else if) స్టేట్మెంట్ ఇఫ్ లేకుండా ఎప్పుడూ పని చెయ్యదు.  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
Line 281: Line 281:
 
|-
 
|-
 
|  07:25
 
|  07:25
| ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్కు రండి.  
+
| ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్ కు రండి.  
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
Line 287: Line 287:
 
|-
 
|-
 
|  07:35
 
|  07:35
|'a' మరియు 'b'ల విలువలని ప్రవేశ పెట్టండి.  
+
|a మరియు bల విలువలని ప్రవేశ పెట్టండి.  
 
|-
 
|-
 
|  07:37
 
|  07:37
|నేను '3' మరియు '6' ప్రవేశ పెడతాను.  
+
|నేను 3 మరియు 6 ప్రవేశ పెడతాను.  
 
|-
 
|-
 
|  07:43
 
|  07:43
|ఫలితం ఇలా ఉంటుంది:
+
|ఫలితం ఇలా ఉంటుంది  
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
|'''Sum of a and b is 9. Sum is less than 10'''.
+
|Sum of a and b is 9. Sum is less than 10.
 
|-
 
|-
 
|  07:52
 
|  07:52
Line 308: Line 308:
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
| '''Shift, Ctrl''' మరియు  '''S'''లను ఏకకాలంలో నొక్కండి.  
+
| Shift, Ctrl మరియు  Sలను ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
 
|  08:11
 
|  08:11
Line 314: Line 314:
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
| హెడ్డర్ ఫైల్ '''iostream'''లా మారుద్దాం.  
+
| హెడ్డర్ ఫైల్ iostreamలా మారుద్దాం.  
 
|-
 
|-
 
| 08:26  
 
| 08:26  
Line 323: Line 323:
 
|-
 
|-
 
|  08:35
 
|  08:35
|'''printf ''' స్టేట్మెంట్ను '''cout''' స్టేట్మెంట్తో మారుద్దాం.  
+
|printf స్టేట్మెంట్ ను cout స్టేట్మెంట్తో మారుద్దాం.  
 
|-
 
|-
 
|  08:40
 
|  08:40
|'''Replace all''' పై క్లిక్ చెసి క్లోస్ చెయండి.  
+
|Replace all పై క్లిక్ చెసి క్లోస్ చెయండి.  
 
|-
 
|-
 
|  08:46
 
|  08:46
Line 332: Line 332:
 
|-
 
|-
 
|  08:49
 
|  08:49
|'''scanf()''' స్టేట్మెంట్ బడలుగా '''cin''' చేర్చుదాము.  
+
|scanf() స్టేట్మెంట్ బదులుగా cin చేర్చుదాము.  
 
|-
 
|-
 
|  08:54
 
|  08:54
|'''cin''' మరియు  రెండు క్లోసింగ్ బ్ర్యాకెట్లను ">>" టైప్ చేద్దాం.  
+
|cin మరియు  రెండు క్లోసింగ్ బ్ర్యాకెట్లను ">>" టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 09:00   
 
| 09:00   
|'''cin >>''' ఫంక్షన్  C++ లో ఒక వరసను రీడ్ చేస్తుంది.   
+
|cin >> ఫంక్షన్  C++ లో ఒక వరసను రీడ్ చేస్తుంది.   
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
|ఫర్మ్యట్ స్పెసిఫైయర్ తొలగించండి.  
+
|ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగించండి.  
 
|-
 
|-
 
|  09:09
 
|  09:09
|కామ మరియు అంపర్సెండ్(&) తొలగించండి.  
+
|కామా మరియు అంపర్సెండ్(&) తొలగించండి.  
 
|-
 
|-
 
|  09:12
 
|  09:12
|కామ తొలగించి రెండు క్లోసింగ్ యంగల్ బ్ర్యాకెట్లను టైప్ చేయండి.   
+
|కామాతొలగించి రెండు క్లోసింగ్ యంగల్ బ్ర్యాకెట్లను టైప్ చేయండి.   
 
|-
 
|-
 
|  09:17
 
|  09:17
|మరలా  అమ్పర్సేండ్  మరియు క్లోసింగ్ బ్ర్యాకెట్లను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.   
+
|మరలా  ఆంపెర్సన్డ్ (&) మరియు క్లోసింగ్ బ్ర్యాకెట్లను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
Line 356: Line 356:
 
|-
 
|-
 
|  09:31
 
|  09:31
|ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఎన్(\n) మరియు ఫర్మ్యట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం.  
+
|ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఎన్(\n) మరియు ఫార్మాట్  స్పెసిఫైయర్ తొలగిద్దాం.  
 
|-
 
|-
 
|  09:37  
 
|  09:37  
Line 362: Line 362:
 
|-
 
|-
 
|  09:42
 
|  09:42
|మరలా రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైప్ చేసి డబల్ కోట్స్లో \n బ్యాక్ స్లాష్ ఎన్ టైప్ చెయండి.  
+
|మరలా రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైప్ చేసి డబల్ కోట్స్ లో \n బ్యాక్ స్లాష్ ఎన్ టైప్ చెయండి.  
 
|-
 
|-
 
|  09:49
 
|  09:49
Line 380: Line 380:
 
|-
 
|-
 
|  10:10
 
|  10:10
|'''g++ space ifstmt.cpp space -o space if1''' టైప్ చేస్తే కంపైల్ అవుతుంది.  
+
|g++ space ifstmt.cpp space -o space if1  టైప్ చేస్తే కంపైల్ అవుతుంది. (g++ ifstmt.cpp -o if1)
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|'if1' ఉపయోగిస్తే  'ifstmt.c' లోని ''if'' యొక్క ఔట్ పుట్ ప్యారామీటర్లను దిద్ద కుండా కాపాడుతాం.  
+
|if1  ఉపయోగిస్తే  ifstmt.c  లోని if యొక్క ఔట్ పుట్ ప్యారామీటర్లను దిద్ద కుండా కాపాడుతాం.  
 
|-
 
|-
 
|  10:31
 
|  10:31
|ఎంటర్ నొక్కండి. '''./if1'''(dot స్లాష్ if1) టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.  
+
|ఎంటర్ నొక్కండి. ./if1(dot స్లాష్ if1) టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
|  10:39   
 
|  10:39   
| 'a' మరియు 'b' విలవాలను  ప్రవేశ పెట్టండి. నేను '20' మరియు '10' ప్రవేశ పెడతాను.
+
| a మరియు b విలవాలను  ప్రవేశ పెట్టండి. నేను 20 మరియు 10 ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
|  10:48
 
|  10:48
|అవుట్ పుట్ '''Sum of a and b is 30''' చూపబడుతుంది.  
+
|అవుట్ పుట్ Sum of a and b is 30 చూపబడుతుంది.  
 
|-
 
|-
 
|  10:52
 
|  10:52
|'''Sum is greater than 20'''.
+
|Sum is greater than 20.
 
|-
 
|-
 
|  10:56
 
|  10:56
Line 413: Line 413:
 
|-
 
|-
 
|  11:17
 
|  11:17
|ఒక అస్సైంమెంట్లా, 'a', 'b' కన్నా ఎక్కువ లేదా తక్కువ అని పరీక్షించుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
+
|ఒక అస్సైంమెంట్ లా, a, b కన్నా ఎక్కువ లేదా తక్కువ అని పరీక్షించుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
 
|-
 
|-
 
|  11:24
 
|  11:24
Line 419: Line 419:
 
|-
 
|-
 
|  11:28
 
|  11:28
|'a', 'b', 'c'లో ఎది ఎక్కువ అని చూపించుటకు మరొక ప్రోగ్రాం రాయండి.  
+
|a, b, cలో ఎది ఎక్కువ అని చూపించుటకు మరొక ప్రోగ్రాం రాయండి.  
 
|-
 
|-
 
|  11:34
 
|  11:34
Line 440: Line 440:
 
|-
 
|-
 
|  11:54
 
|  11:54
|ఆన్లైన్ పరీక్షాలో ఉత్తిర్నత సాధించిన వారికీ సర్టిఫికేట్లు జరిచేస్తుంది.  
+
|ఆన్లైన్ పరీక్షాలో ఉత్తీర్ణత సాధించిన వారికీ సర్టిఫికేట్లు జరిచేస్తుంది.  
 
|-
 
|-
 
|  11:57
 
|  11:57

Latest revision as of 14:52, 24 March 2017

Time Narration
00:02 C మరియు C++లోని కండిషనల్ స్టేట్మెంట్స్ పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము
00:11 ఒకే ఒక స్టేట్-మెంట్-ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.
00:14 స్టేట్-మెంట్ల సమూహాన్ని ఎలా ఎక్సిక్యూట్ చేయాలి.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:19 సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలు కూడా చూద్దాం.
00:25 ఈ ట్యుటోరియల్ ను రెకార్డ్ చెసేందుకు ఉబంటు ఆపరేటింగ్ సిస్టం 11.10 మరియు
00:31 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తున్నాను.
00:38 కండిషన్ స్టేట్మెంట్ల పరిచయంతో ప్రారంబిద్దాం.
00:43 ఒక ప్రోగ్రాంలో స్టేట్మెంట్ ప్రోగ్రాం యొక్క ఎక్సిక్యూషన్ దిశని నియంత్రిస్తుంది.
00:49 ఏ కోడ్ని ఎక్సిక్యూట్ చెయ్యాలో అనే నిర్ణయాన్ని తీసుకునేందుకు సహాయపడుతుంది.
00:55 ఒక కండిషన్ సరైనడా లేదా అని కూడా తనిఖీ చెయ్యవచ్చు.
01:00 మనము ఒకే ఒక్క స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్ల సమూహాన్ని కూడా ఎక్సిక్యూట్ చేయగలం.
01:07 if స్టేట్మెంట్ ఎలా పని చేస్తుందో అర్థం చేస్కుందాం.
01:13 ఇక్కడ, ఇఫ్(if) కండిషన్ నిజమైతే, స్టేట్మెంట్ 1 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:20 ఇఫ్(if) స్టేట్మెంట్ కండిషన్ తప్పైతే(false) స్టేట్మెంట్ 2 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:29 ఇప్పుడు ఎల్స్-ఇఫ్(else if) స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
01:32 ఒక వేళ కండిషన్ 1 సరినడైతే స్టేట్మెంట్ 1 ఎక్సిక్యూట్ అవుతుంది.
01:41 ఒక వేళ కండిషన్ 1 తప్పైతే రెండవ కండిషన్ తనిఖీ చెయ్యబడుతుంది.
01:49 రెండవ కండిషన్ సరినడైతే మూడవ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ అవుతుంది.
01:54 మరియు ఒక వేళ కండిషన్ 2 తప్పు అయితే స్టేట్మెంట్ 2 ఎక్సిక్యూట్ అవుతుంది.
02:02 ఇప్పుడు ప్రోగ్రాంని చూద్దాం.
02:06 నేను ఎడిటర్ పై కోడ్ని టైప్ చేసి ఉంచాను.
02:09 దాన్ని తెరుస్తాను.
02:13 మన ఫైల్ పేరు ifstmt.c అని గమనించండి.
02:18 ఈ ప్రోగ్రాం లో రెండు అంకెల మొత్తాని కనిపెట్టి, కొన్ని కండిషన్లను పరీక్షించి చూద్దాం.
02:26 కోడ్ను వివరిస్తాను.
02:30 ఇది మన హెడ్డర్ ఫైల్.
02:34 ఇది మన మెయిన్() ఫంక్షన్.
02:38 ఇక్కడ ఇంటీజర్ వేరియబల్స్ a, b మరియు sumని ప్రకటించము.
02:46 ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ అడుగుతాము.
02:49 యూజర్ a మరియు bల విలువలను ప్రవేశ పెడతాడు.
02:52 ఈ విలువలు వేరియబల్ a మరియు వేరియబల్ bలో నిల్వ చెయ్యబడుతాయి.
02:58 scanf() ఫంక్షన్ కంసోల్ పై ఉన్న డేటాను తీసుకుంటుంది .
03:02 తదుపరి ఫలితాన్ని ఇచ్చిన వేరియబుల్లో నిలువ చేస్తుంది.
03:06 scanf()లోని ఫార్మాట్ స్పెసిఫైర్ డేటా ఏ రకమైనదో తెలుసు కొనుటకు సహాయపడుతుంది.
03:10 ఉదాహరణకు ఇక్కడ మన వద్ద  %d ఉంది, అది ఇంటీజర్ డేటా టైప్ ను సూచిస్తుంది.
03:18 ఇక్కడ a మరియు b విలువలను జోడిస్తాం.
03:22 ఫలితాన్ని sumలో నిలువ చేస్తుంది
03:25 ఫలితాన్ని ప్రింట్ చేస్తాం.
03:29 ఇది మన ఇఫ్ స్టేట్-మెంట్.
03:30 ఇక్కడ sum, 20 కన్న ఎక్కువగా ఉందా అనే కండిషన్ పరిక్షిద్దాం.
03:36 ఈ కండిషన్ సరినదైతే Sum is greater than 20 అని ప్రింట్ చేస్తాం.
03:42 నేను ఈ వరసలను కామెంట్ చేస్తాను.
03:48 ఇది మన రిటర్న్ స్టేట్-మెంట్.
03:51 సేవ్ పై క్లిక్ చేయండి.
03:53 ముందుగా ఇఫ్ స్టేట్-మెంట్ యొక్క ఎక్సిక్యూషన్న్ని చూద్దాం.
03:58 Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
04:09 కంపిల్ చేయుటకు gcc space ifstmt dot c space -o space if అని టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.
04:20 ఏక్సిక్యూట్ చేయుటకు ./if (డాట్ స్పేస్ if) టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.
04:26 ఫలితం ఇలా కనిపిస్తుంది. Enter the values of a and b.
04:31 నేను 10 మరియు 12 ప్రవేశ పెడతాను.
04:38 అవుట్ పుట్ ఇలా కనపడుతుంది Sum of a and b is 22. Sum is greater than 20.
04:45 ఇప్పుడు ప్రోగ్రాంకి వాద్దాం.
04:48 వేరొక కండిషన్ పరీక్షిద్దామ్.
04:52 ఇక్కడ నుండి కామెంట్ తొలగిస్తాను.
04:56 ఇక్కడ కామెంట్లను ప్రవేశ పెడతాను.
05:00 సేవ్ పై క్లిక్ చేయండి.
05:03 ఇది మన ఎల్స్-ఇఫ్(else-if) స్టేట్మెంట్.
05:05 ఇక్కడ, మనము Sum విలువ 10 కన్నా ఎక్కువ ఉందా లేదా అనే కండిషన్ పరీక్షిస్తాం.
05:11 ఈ కండిషన్ నిజమైతే Sum is greater than 10 and less than 20. అని ప్రింట్ చేస్తాం.
05:18 టర్మినల్ కి వద్దం.
05:20 ఇంతకు ముందులాగే కంపైల్ చేద్దాం.
05:23 ఇంతకు ముందులాగే ఎక్సిక్యూట్ చేద్దాం.
05:26 ఇలా చూపబడుతుంది.
05:28 Enter the value of a and b.
05:30 నేను 10 మరియు 2 విలువలను ప్రవేశ పెడతాను.
05:35 ఫలితం ఇలా ఉంటుంది: Sum of a and b is 12.
05:38 Sum is greater than 10 and less than 20.
05:42 ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.
05:44 ఇప్పుడు మనం ప్రోగ్రాంకి వద్దామ్.
05:48 ఇక్కడ మరియు ఇక్కడ నుండి కామెంట్లను తొలగిస్తాను. సేవ్ పై క్లిక్ చేయండి.
05:56 ఈ రెండూ కండిషన్లు అబద్ధమైతే Sum is less than 10 అని ముద్రిస్తుంది.
06:04 ఇది మన else స్టేట్మెంట్.
06:07 ఇప్పుడు ఎక్సిక్యూట్ చేసి చూద్దాం. టెర్మినల్కు రండి.
06:11 ఇంతకు ముందులాగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేద్దాం.
06:18 ఇదిగో ఫలితం ఇలా వస్తుంది: Enter the value of a and b.
06:22 3 మరియు 5విలవలను ప్రవేశ పెడతాను.
06:27 అవుట్ పుట్ sum of a and b is 8 మరియు
06:31 Sum is less than 10 అని కనిపిస్తుంది.
06:34 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
06:38 ప్రోగ్రాంకు వద్దాం.
06:41 ఇక్కడ if స్టేట్మెంట్ చివర సెమీ కోలన్ (;) టైప్ చేశాననుకోండి.
06:47 ఎమౌతుందో చూద్దాం. సేవ్ పై క్లిక్ చేయండి.
06:50 ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్ కు రండి.
06:53 ఇంతకు ముందులాగే కంపైల్ చేయండి.
06:56 ఈ ఎర్రర్ కన్పిస్తుంది: else without a previous if
07:02 ఇది సింటాక్స్ ఎర్రర్, ప్రోగ్రాంకి వద్దాం.
07:07 ఇఫ్ స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎప్పుడూ ముగించదు.
07:10 మరియు ఎల్స్-ఇఫ్(else if) స్టేట్మెంట్ ఇఫ్ లేకుండా ఎప్పుడూ పని చెయ్యదు.
07:16 తప్పుని సరిచేద్దాం, ఇక్కడ సెమీకోలన్ తీసివేద్దాం.
07:22 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
07:25 ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్ కు రండి.
07:29 ఇంతకు ముందులాగే కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:35 a మరియు bల విలువలని ప్రవేశ పెట్టండి.
07:37 నేను 3 మరియు 6 ప్రవేశ పెడతాను.
07:43 ఫలితం ఇలా ఉంటుంది
07:45 Sum of a and b is 9. Sum is less than 10.
07:52 ఇప్పుడు ఇదే ప్రోగ్రాం C++లో ఎలా ఉంటుందో చూద్దాం.
07:57 ప్రోగ్రాంకు తిరిగిరండి.
07:59 ఇక్కడ కొన్ని మార్పులను చేస్తాను.
08:03 Shift, Ctrl మరియు Sలను ఏకకాలంలో నొక్కండి.
08:11 ఫైల్ డాట్ cpp ఎక్స్టెంషన్తో సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి.
08:20 హెడ్డర్ ఫైల్ iostreamలా మారుద్దాం.
08:26 ఇక్కడ యూసింగ్ స్టేట్మెంట్ చేర్చుదామ్.
08:30 ఇప్పుడు సర్చ్ ఫర్ అండ్ రిప్లేస్ టెక్స్ట్ (Search for and replace text)ఎంపికను ఎంచుకోండి.
08:35 printf స్టేట్మెంట్ ను cout స్టేట్మెంట్తో మారుద్దాం.
08:40 Replace all పై క్లిక్ చెసి క్లోస్ చెయండి.
08:46 ఇప్పుడు క్లోసింగ్ బ్ర్యాకెట్ తీసివైయండి.
08:49 scanf() స్టేట్మెంట్ బదులుగా cin చేర్చుదాము.
08:54 cin మరియు రెండు క్లోసింగ్ బ్ర్యాకెట్లను ">>" టైప్ చేద్దాం.
09:00 cin >> ఫంక్షన్ C++ లో ఒక వరసను రీడ్ చేస్తుంది.
09:05 ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగించండి.
09:09 కామా మరియు అంపర్సెండ్(&) తొలగించండి.
09:12 కామాతొలగించి రెండు క్లోసింగ్ యంగల్ బ్ర్యాకెట్లను టైప్ చేయండి.
09:17 మరలా ఆంపెర్సన్డ్ (&) మరియు క్లోసింగ్ బ్ర్యాకెట్లను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:25 ఇక్కడ క్లోసింగ్ బ్ర్యాకెట్ మరియు కామా తొలగిద్దాం.
09:31 ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఎన్(\n) మరియు ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం.
09:37 ఇప్పుడు రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైపు చేద్దాం.
09:42 మరలా రెండు ఓపనింగ్ యాంగాల్ బ్ర్యాకెట్లు టైప్ చేసి డబల్ కోట్స్ లో \n బ్యాక్ స్లాష్ ఎన్ టైప్ చెయండి.
09:49 ఇక్కడ కూడా క్లోసింగ్ బ్ర్యాకెట్ తొలగిద్దాం.
09:53 మరలా క్లోసింగ్ బ్ర్యాకెట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగిద్దాం.
09:59 సేవ్ పై క్లిక్ చెయండి.
10:02 ఎక్సిక్యూట్ చెద్డాం.
10:04 టర్మినల్కి వద్దాం. ప్రాంట్ను క్లియర్ చేస్తాను.
10:10 g++ space ifstmt.cpp space -o space if1 టైప్ చేస్తే కంపైల్ అవుతుంది. (g++ ifstmt.cpp -o if1)
10:20 if1 ఉపయోగిస్తే ifstmt.c లోని if యొక్క ఔట్ పుట్ ప్యారామీటర్లను దిద్ద కుండా కాపాడుతాం.
10:31 ఎంటర్ నొక్కండి. ./if1(dot స్లాష్ if1) టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
10:39 a మరియు b విలవాలను ప్రవేశ పెట్టండి. నేను 20 మరియు 10 ప్రవేశ పెడతాను.
10:48 అవుట్ పుట్ Sum of a and b is 30 చూపబడుతుంది.
10:52 Sum is greater than 20.
10:56 ఇంతటితో టూటోరియల్ చివరికి వచ్చాం.
10:59 స్లయిడ్లకు వెళ్దాం.
11:02 తరగతి సారాంశం.
11:04 ఈ టూటోరియల్లో ఇఫ్ స్టేమెంట్ ఉద్: if(condition) గురించి నేర్చుకున్నాం.
11:11 మరియు ఎల్స్-ఇఫ్ స్టేమెంట్ ఉద్: else if(condition) గురించి నేర్చుకున్నాం.
11:17 ఒక అస్సైంమెంట్ లా, a, b కన్నా ఎక్కువ లేదా తక్కువ అని పరీక్షించుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
11:24 సూచన: ఇఫ్ స్టేట్మెంట్ వాడండి.
11:28 a, b, cలో ఎది ఎక్కువ అని చూపించుటకు మరొక ప్రోగ్రాం రాయండి.
11:34 సూచన: ఇఫ్-ఎల్స్ స్టేట్మెంట్ వాడండి.
11:38 ఈ లింక్లో ఉన్న వీడియొ చూడగలరు.
11:41 ఇది స్పోకన్ టుటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
11:44 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, డౌన్లోడ్ చేసి చూడగలరు.
11:48 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్,
11:50 స్పోకన్ ట్యూటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
11:54 ఆన్లైన్ పరీక్షాలో ఉత్తీర్ణత సాధించిన వారికీ సర్టిఫికేట్లు జరిచేస్తుంది.
11:57 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
12:04 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం.
12:09 దీనికి ICT, MHRD ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
12:15 దీనిపై మరింత సమాచారం క్రింద లింక్లో అందుబాటులో ఉంది.
12:20 ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india