Difference between revisions of "Linux/C2/The-Linux-Environment/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:00 ||లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధాన…')
 
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
 
|00:00
 
|00:00
 
||లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
||లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
 
|-
 
|-
 
|00:07
 
|00:07
 
||ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
 
||ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
 
 
|-
 
|-
 
|00:13
 
|00:13
||లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి మీరు ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
+
||లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
 
+
 
|-
 
|-
 
|00:22
 
|00:22
 
||మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
 
||మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
 
 
|-
 
|-
 
|00:32
 
|00:32
 
||ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి.
 
||ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి.
 
 
|-
 
|-
 
|00:36
 
|00:36
||లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని మరియు ప్రత్యేకంగా  తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి.
+
||లైనక్స్ కేస్ సెన్సిటివ్ మరియు ప్రత్యేకంగా  తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి.
 
+
 
|-
 
|-
 
|00:46
 
|00:46
Line 34: Line 26:
 
|-
 
|-
 
|00:55
 
|00:55
||షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు.
+
||షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు.  
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
||దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.
+
||దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది.
 
+
|-
+
|00:59
+
||సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది..
+
  
 
|-
 
|-
 
|01:04
 
|01:04
||షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు: ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
+
||షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
 
+
 
|-
 
|-
 
|01:12
 
|01:12
 
||పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది.
 
||పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది.
 
 
|-
 
|-
 
|01:19
 
|01:19
||షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభిస్తాయి.
+
||షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభ్యమౌతాయి.
 
+
 
|-
 
|-
 
|01:24
 
|01:24
||పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియంత్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి.
+
|| పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియం  త్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
 
||అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు.
 
||అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు.
 
+
 
 
|-
 
|-
 
|01:36
 
|01:36
Line 71: Line 56:
 
|01:48
 
|01:48
 
||ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం.
 
||ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|01:53
 
|01:53
||టెర్మినల్ వద్ద "set space 'vertical-bar' more" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||టెర్మినల్ వద్ద set space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
||మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు,
+
||మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు,  
 
+
 
|-
 
|-
 
|02:04
 
|02:04
Line 86: Line 70:
 
|-
 
|-
 
|02:15
 
|02:15
||జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి
+
||జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|02:21
 
|02:21
||వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పుట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది.
+
||వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పు ట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది.
  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
||కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి.
+
||కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
||టెర్మినల్ వద్ద "env space 'vertical-bar' more" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||టెర్మినల్ వద్ద env space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 113: Line 97:
  
 
|-
 
|-
|03:11
+
|03:11  
||ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు మనం బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం.
+
||ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం.
  
 
|-
 
|-
Line 122: Line 106:
 
|-
 
|-
 
|03:19
 
|03:19
||వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి.
+
||వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని ఎలా భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి.
  
 
|-
 
|-
 
|03:30
 
|03:30
||మనం ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్.
+
||ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్.
  
 
|-
 
|-
Line 134: Line 118:
 
|-
 
|-
 
|03:37
 
|03:37
||SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద "echo space dollar S-H-E-L-L " ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద echo space dollar S-H-E-L-L ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 150: Line 134:
 
|-
 
|-
 
|04:11
 
|04:11
||ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది మరియు ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది.
+
||ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
||దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద "echo space dollar H-O-M-E" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo space dollar H-O-M-E అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
 
|04:29
 
|04:29
||తరువాతి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
+
|| దాని తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
  
 
|-
 
|-
 
|04:32
 
|04:32
||ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ లను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
+
||ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 170: Line 153:
 
|-
 
|-
 
|04:43
 
|04:43
||మరలా, టెర్మినల్ వద్ద "echo space dollar P-A-T-H " అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||మరలా, టెర్మినల్ వద్ద echo space dollar P-A-T-H అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:51
 
|04:51
||మై కంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin etc డైరక్టరీలను చూపుతుంది .
+
||నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది.
  
 
|-
 
|-
Line 182: Line 165:
 
|-
 
|-
 
|05:07
 
|05:07
||నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ ను కనుగొనడానికి షెల్  వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
+
||నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ను కనుగొనడానికి షెల్  వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
||మనం మన స్వంత డైరక్టరీని కూడా జాబితాకు జత చేయటం ద్వారా షెల్ ద్వారా మన డైరెక్టరీ కూడా శోదించబడుతుంది.
+
||మనం మన స్వంత డైరక్టరీని జాబితాకు జతచేయడం ద్వారా షెల్లో మన డైరెక్టరీని శోధించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|05:25
 
|05:25
||మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి
+
||మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి.
 
+
 
|-
 
|-
 
|05:29
 
|05:29
||కాపిటల్ లో "P-A-T-H 'ఈక్వల్-టు' డాలర్ మరలా కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||కాపిటల్ లో P-A-T-H ఈక్వల్-టు డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 202: Line 183:
 
|-
 
|-
 
|06:04
 
|06:04
||మనం కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది.
+
||మనకు కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 214: Line 195:
 
|-
 
|-
 
|06:20
 
|06:20
||అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది.
+
||అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది.
  
 
|-
 
|-
 
|06:24
 
|06:24
||విలువను చూడటానికి "echo space dollar LOGNAME" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||విలువను చూడటానికి echo space dollar LOGNAME అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 226: Line 207:
 
|-
 
|-
 
|06:42
 
|06:42
||ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస.
+
||ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస.
  
|-
+
|-
 
|06:47
 
|06:47
||ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది
+
||ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది.
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
||మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ >గుర్తు చూడవచ్చు.
+
||మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ > గుర్తు చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 242: Line 223:
 
|-
 
|-
 
|07:05
 
|07:05
||ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, "echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:20
 
|07:20
|| ప్రాంప్ట్ వద్ద “at the rate” <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
+
|| ప్రాంప్ట్ వద్ద at the rate <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|07:28
 
|07:28
||దీని కొరకు "PS1 'equal-to' now within quotes 'at the rate' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||దీని కొరకు PS1 equal-to కోట్స్ లోపల at the rateటైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
||ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు.
+
||ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|07:50
 
|07:50
||మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ నేమ్ ప్రదర్శించుకోవచ్చు.
+
||మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ పేరును  ప్రదర్శించుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
||"PS1in capital 'equal-to' within quotes dollar LOGNAME " టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||PS1క్యాపిటల్ లెటర్స్ లో  equal-to కోట్స్ లోపల dollar LOGNAME టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 270: Line 251:
 
|-
 
|-
 
|08:16
 
|08:16
||వెనుకకు వెళ్లడానికి  "PS1 'equal-to' dollar within quotes అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి."
+
||వెనుకకు వెళ్లడానికి  PS1 equal-to dollar కోట్స్ లోపల  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
|08:28
+
|08:28  
 
||చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం.
 
||చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం.
  
 
|-
 
|-
 
|08:32
 
|08:32
||అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే అన్వయించబడతాయని గుర్తుంచుకోండి.
+
||అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే విస్తారీస్తయని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
||ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి కలిపాం.
+
|| ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి జోడించాము.
  
 
|-
 
|-
 
|08:40
 
|08:40
||మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే
+
||మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే,
  
 
|-
 
|-
Line 294: Line 275:
 
|-
 
|-
 
|09:05
 
|09:05
||మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో చెప్పబడుతుంది.
+
||మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
Line 310: Line 291:
 
|-
 
|-
 
|09:33
 
|09:33
||వత్తిపట్టి ఉంచితే అది ముందరి కమాండ్లను అన్నిటినీ స్క్రోల్ చేస్తుంది.
+
||నొక్కి పట్టి ఉంచితే అది ఇదివరకు వాడిన అన్నికమాండ్లను స్క్రోల్ చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 318: Line 299:
 
|-
 
|-
 
|09:42
 
|09:42
||అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం.
+
||అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.
 +
 
 +
హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం.
  
 
|-
 
|-
 
|09:52
 
|09:52
||ప్రాంప్ట్ వద్ద "history" అని టైప్ చేయండి.
+
||ప్రాంప్ట్ వద్ద history అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 330: Line 313:
 
|-
 
|-
 
|10:04
 
|10:04
||మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి
+
||మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి.
  
 
|-
 
|-
 
|10:08
 
|10:08
||"history space 10" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||history space 10 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 346: Line 329:
 
|-
 
|-
 
|10:32
 
|10:32
||ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది
+
||ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది.
  
 
|-
 
|-
Line 354: Line 337:
 
|-
 
|-
 
|11:03
 
|11:03
||మనం చూడబోయే తరువాతి విషయం tilde substitution గా పిలువబడుతుంది. tilde(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్
+
||మనం చూడబోయే తరువాతి విషయం టిల్డ సబ్స్టిట్యూషన్  గా పిలువబడుతుంది. tilda(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్
  
 
|-
 
|-
 
|11:12
 
|11:12
||మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. "cd space 'tilde' slash testtree" అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
+
||మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. cd space 'tilde' slash testtree అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
  
 
|-
 
|-
 
|11:25
 
|11:25
||cd 'tilde' minus or only cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
+
||cd tilde minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
  
 
|-
 
|-
Line 370: Line 353:
 
|-
 
|-
 
|11:41
 
|11:41
||అంటే ఇప్పుడు మనం"cd space minus" అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
+
||అంటే ఇప్పుడు మనంcd space minus అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
  
 
|-
 
|-
 
|11:47
 
|11:47
||దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్ని తిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది.
+
||దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్నితిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది.
  
 
|-
 
|-
 
|11:55
 
|11:55
 
||మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్.
 
||మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్.
 
+
 
|-
 
|-
 
|11:59
 
|11:59
 
||అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు.
 
||అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు.
 
+
 
|-
 
|-
 
|12:04
 
|12:04
||ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును.
+
||ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును.
  
 
|-
 
|-
 
|12:11
 
|12:11
||మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందని అనుకుంటే , మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు
+
||మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందనుకొందాం, మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|12:20
 
|12:20
||" alias space cdMusic 'equal-to' within double quotes cd space slash home slash arc slash files slash entertainment slash music " అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|| alias space cdMusic equal-to డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
  
 
|-
 
|-
Line 406: Line 389:
 
|-
 
|-
 
|12:58
 
|12:58
||ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద "cd space minus" అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
+
||ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద cd space minus అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
  
 
|-
 
|-
 
|13:08
 
|13:08
||aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  
 
|-
 
|-
|13:20
+
|13:20  
 
||ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది.
 
||ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది.
  
 
|-
 
|-
 
|13:30
 
|13:30
||మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం
+
||మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం.
  
 
|-
 
|-
 
|13:38
 
|13:38
||మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది
+
||మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది.
  
 
|-
 
|-
 
|13:45
 
|13:45
||Rm కమాండ్ యొక్క “hyphen i” ఆప్షన్ తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మనకు తెలుసు.
+
||Rm కమాండ్ యొక్క hyphen i ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు.
  
 
|-
 
|-
 
|13:52
 
|13:52
||కనుక మనం alias rm equal-to, now within quotes “rm space hyphen i”వంటి aliasను సెట్  చేయవచ్చు.
+
||కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో  rm space hyphen iవంటి aliasను సెట్  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|14:03
 
|14:03
||ఇప్పుడు మనం “rm”ను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i” రన్ అవుతుంది.
+
||ఇప్పుడు మనం rmను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i రన్ అవుతుంది.
  
 
|-
 
|-
Line 442: Line 425:
 
|-
 
|-
 
|14:20
 
|14:20
||ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు.
+
||ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు.
  
 
|-
 
|-
Line 458: Line 441:
 
|-
 
|-
 
|14:39
 
|14:39
||అనిర్బన్ ఈ ట్యుటోరియల్ యొక్క రచన రూపొందించారు.
+
||ఈ ట్యుటోరియల్ ను తెలుగులో కి అనువదించింది శ్రీహర్ష.  
  
 
|-
 
|-
 
|14:42
 
|14:42
||ఈ రచనకు సహాయపడినవారు ----------------------(అనువాదం చేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు) -------------------------- నుండి(ప్రదేశం పేరు).వీడ్కోలు.
+
|| నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు .
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 18:10, 27 March 2017

Time Narration
00:00 లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
00:13 లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
00:22 మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
00:32 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి.
00:36 లైనక్స్ కేస్ సెన్సిటివ్ మరియు ప్రత్యేకంగా తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి.
00:46 ఆపరేటింగ్ సిస్టమ్ మీతో ఎలా ప్రవర్తిస్తుంది, మీ కమాండ్లకు ఎలా ప్రతిస్పందిస్తుంది, మీ చర్యలను ఎలా వ్యాఖ్యానిస్తుంది మొదలైనవాటిని లైనక్స్ పర్యావరణం నిర్ధారిస్తుంది.
00:55 షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు.
00:58 దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది.
01:04 షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
01:12 పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది.
01:19 షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభ్యమౌతాయి.
01:24 పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియం త్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి.
01:31 అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు.
01:36 అయితే ఈ ట్యుటోరియల్లో, మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం, ముందుగా మనం ఈ షెల్ వేరియబుల్స్ యొక్క విలువను ఎలా చూడవచ్చో చూద్దాం.
01:48 ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం.
01:53 టెర్మినల్ వద్ద set space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:00 మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు,
02:04 ఉదాహరణకు: HOME ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ను చూసి దానికి ఇవ్వబడిన విలువను కూడా గమనించండి.
02:15 జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి.
02:21 వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పు ట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది.
02:38 కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి.
02:45 టెర్మినల్ వద్ద env space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:52 ఉదాహరణకు, slash bin slash bash విలువను కలిగిన SHELL వేరియబుల్ను గమనించండి.
03:00 మరలా, జాబితా నుండి బయటకు రావడానికి మీరు q నొక్కవచ్చు.
03:07 ఇప్పుడు మనం లైనక్స్లో మరింత ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కొన్నిటిని చర్చిద్దాం.
03:11 ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం.
03:15 విభిన్న్ షెల్స్ కొద్దిగా భిన్నమైన మార్గాలలో మార్పుచేయబడ్డాయి.
03:19 వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని ఎలా భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి.
03:30 ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్.
03:35 అది ప్రస్తుత షెల్ యొక్క పేరును భద్రపరుస్తుంది.
03:37 SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద echo space dollar S-H-E-L-L ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:55 ఇక్కడ slash bin slash bash అనేది మనం ప్రస్తుతం పనిచేస్తున్న షెల్.
04:02 తరువాతి వేరియబుల్ HOME.
04:05 మనం లైనక్స్లోకి ప్రవేశించినపుడు, అది సాధారణంగా మనల్ని యూజర్ పేరు మీద ఉన్న డైరక్టరీలో ఉంచుతుంది.
04:11 ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది.
04:17 దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo space dollar H-O-M-E అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
04:29 దాని తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
04:32 ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
04:40 పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం.
04:43 మరలా, టెర్మినల్ వద్ద echo space dollar P-A-T-H అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:51 నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది.
05:04 ఇది ఒక సిస్టమ్ నుండి మరొకదానికి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
05:07 నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ను కనుగొనడానికి షెల్ వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
05:18 మనం మన స్వంత డైరక్టరీని జాబితాకు జతచేయడం ద్వారా షెల్లో మన డైరెక్టరీని శోధించవచ్చు.
05:25 మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి.
05:29 కాపిటల్ లో P-A-T-H ఈక్వల్-టు డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:54 ఇప్పుడు మనం PATH విలువను echo చేసినట్లయితే,
06:04 మనకు కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది.
06:10 ఇప్పుడు డైరెక్టరీ ఇక్కడ ఉంది చూడండి.
06:16 మరొక ఆసక్తికరమైన వేరియబుల్ LOGNAME.
06:20 అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది.
06:24 విలువను చూడటానికి echo space dollar LOGNAME అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:35 మనం టెర్మినల్ను తెరచినపుడు డాలర్ గుర్తు కనిపిస్తుంది, ఇదే మనం అన్ని కమాండ్లను ఎంటర్ చేసే ప్రాంప్ట్.
06:42 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస.
06:47 ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది.
06:50 మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ > గుర్తు చూడవచ్చు.
07:00 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS2 ప్రాతినిధ్యం వహించే ద్వితీయ ప్రాంప్ట్ వరుస.
07:05 ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:20 ప్రాంప్ట్ వద్ద at the rate <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
07:28 దీని కొరకు PS1 equal-to కోట్స్ లోపల at the rate@ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:41 ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు.
07:50 మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ పేరును ప్రదర్శించుకోవచ్చు.
07:56 PS1క్యాపిటల్ లెటర్స్ లో equal-to కోట్స్ లోపల dollar LOGNAME టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:12 ఇప్పుడు నా యూజర్నేమ్ నా ప్రాంప్ట్ ఒకటే.
08:16 వెనుకకు వెళ్లడానికి PS1 equal-to dollar కోట్స్ లోపల టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:28 చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం.
08:32 అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే విస్తారీస్తయని గుర్తుంచుకోండి.
08:37 ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి జోడించాము.
08:40 మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే,
09:00 మన మార్పులు ఇప్పుడు ఉనికిలో లేవని చూసి మనం ఆశ్చర్యపోతాం.
09:05 మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో నేర్చుకుందాం.
09:13 మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అమలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం? మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా?
09:22 అవసరం లేదు, దానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి.
09:26 ముందు, సాధారణంగా మీరు మీ కీబోర్డ్ లోని అప్ కీని నొక్కితే అది మీరు టైప్ చేసిన చివరి కమాండ్ను చూపుతుంది.
09:33 నొక్కి పట్టి ఉంచితే అది ఇదివరకు వాడిన అన్నికమాండ్లను స్క్రోల్ చేస్తుంది.
09:37 వెనుకుకు వెళ్లడానికి డౌన్ కీ నొక్కండి.
09:42 అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.

హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం.

09:52 ప్రాంప్ట్ వద్ద history అని టైప్ చేయండి.
09:58 ఎంటర్ నొక్కండి, గతంలో అమలుపరచిన కమాండ్ల జాబితాను చూడండి.
10:04 మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి.
10:08 history space 10 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:20 ఈ జాబితాలో, గతంలో అమలుపరచిన ప్రతి కమాండ్కు ఒక సంఖ్య కేటాయించబడిందని గమనించండి.
10:27 ఒక ప్రత్యేక కమాండ్ను తిరిగి ఇవ్వాలంటే.
10:32 ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది.
10:51 మీరు మరలా చివరి కమాండ్ను అమలుచేయాలంటే, ఆశ్చర్యార్ధకాన్ని రెండుసార్లు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:03 మనం చూడబోయే తరువాతి విషయం టిల్డ సబ్స్టిట్యూషన్ గా పిలువబడుతుంది. tilda(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్
11:12 మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. cd space 'tilde' slash testtree అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
11:25 cd tilde minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
11:35 ప్రస్తుతం మనం testtree డైరక్టరీలో ఉన్నాం, మనం చివరగా చూసిన డైరక్టరీ హోమ్ డైరక్టరీ.
11:41 అంటే ఇప్పుడు మనంcd space minus అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
11:47 దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్నితిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది.
11:55 మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్.
11:59 అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు.
12:04 ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును.
12:11 మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందనుకొందాం, మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు.
12:20 alias space cdMusic equal-to డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
12:47 మీరు ఈ డైరక్టరీకి వెళ్లాలనుకున్న ప్రతిసారీ cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే సరిపోతుంది.
12:55 చూడండి,ఇప్పుడు మనం మ్యూజిక్ డైరక్టరీలో ఉన్నాం.
12:58 ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద cd space minus అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
13:08 aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
13:20 ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది.
13:30 మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం.
13:38 మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది.
13:45 Rm కమాండ్ యొక్క hyphen i ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు.
13:52 కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో rm space hyphen iవంటి aliasను సెట్ చేయవచ్చు.
14:03 ఇప్పుడు మనం rmను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i రన్ అవుతుంది.
14:13 టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడగా, టెస్ట్ 2ను తొలగించే ముందు సిస్టమ్ అడగటాన్ని మనం చూసాం.
14:20 ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు.
14:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
14:28 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
14:36 దీనిపై మరింత సమాచారం మా వెబ్సైట్ నుండి లభిస్తుంది.
14:39 ఈ ట్యుటోరియల్ ను తెలుగులో కి అనువదించింది శ్రీహర్ష.
14:42 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు .

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india