Difference between revisions of "Linux/C2/File-Attributes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:00 ||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్‌ పై ఈ స్పోకెన్ ట్యుటో…')
 
 
(11 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
|00:00
+
|00:00
||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్‌ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
+
||లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్‌ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00:05
+
|00:05  
 
||ఈ ట్యుటోరియల్‌ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి.
 
||ఈ ట్యుటోరియల్‌ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి.
 
 
|-
 
|-
|00:18
+
|00:18
||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి.
+
||test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించాలి.
 
+
 
|-
 
|-
|00:25
+
|00:25
|| ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్నమెటా డేటా.
+
|| ఫైల్ అట్రిబ్యూట్ అనేది కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా.
 
+
 
|-
 
|-
|00:33
+
|00:33
 
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
 
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
 
+
|- 
 +
|00:45 
 +
||c-hown కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.
 
|-
 
|-
|00:45
+
|01:00
||c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.
+
||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్.
 
+
 
|-
 
|-
|01:00
+
|01:13  
||chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్
+
||మనం chown కమాండ్‌తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు.
 
+
|-
+
|01:13
+
||మనం chown కమాండ్‌తో క్రింది ఆప్షన్లను ఇవ్వవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
|01:18
 
|01:18
||-R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి.
+
||-R: ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి.
 
+
 
|-
 
|-
|01:28
+
|01:28
||-c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి
+
||-c: ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి.
 
+
 
|-
 
|-
|01:33
+
|01:33  
||-f : ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా ch ownను నివారిస్తుంది.
+
||-f: ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా chown నివారిస్తుంది.
 
+
 
|-
 
|-
|1:37
+
|1:37  
||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం
+
||ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
 
+
 
|-
 
|-
|01:40
+
|01:40  
||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి
+
||టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కుదామ్.
 
+
 
|-
 
|-
|01:56
+
|01:56
||ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి enter నొక్కండి.
+
||ఇప్పుడు $ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:11
+
|02:11  
||testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
+
||testchown ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|02:18
+
|02:18
||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:36
+
|02:36  
||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి
+
||sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:44
+
|02:44  
||ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క నూతన యజమాని అనూష అని చూడవచ్చు.
+
||ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|03:03
+
|03:03  
||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం
+
||ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
|03:07
+
|03:07  
||$ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
+
||$ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. test_chown డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|03:21
+
|03:21  
||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి
+
||డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
|03:26
+
|03:26
||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chownఅనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|03:44
+
|03:44
 
||అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి.
 
||అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|03:49
+
|03:49  
||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క నూతన యజమాని అనూష అని మనం చూడవచ్చు.
+
||మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|04:06
+
|04:06 .
 
||ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది.
 
||ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది.
 
 
|-
 
|-
|04:13
+
|04:13
||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్ మనం chmod కమాండ్తో క్రింది ఆప్షన్లను ఇవ్వవచ్చు.  
+
||chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్. మనం chmod కమాండ్తో క్రింది ఎంపికలను  ఇవ్వవచ్చు.
 
+
 
|-
 
|-
|04:29
+
|04:29  
||-c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారం ముద్రిస్తుంది.
+
||-c: మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారాన్ని  ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
|04:34
+
|04:34  
||-f : chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు.
+
||-f: chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు.
 
+
 
|-
 
|-
|4:41
+
|4:41
||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి
+
||ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి.
 
+
|-
 +
|04:44 
 +
||r- రీడ్  w- రైట్ x- ఎగ్జిక్యూట్ s- సెట్ యూజర్ (లేదా గ్రూప్) ID.
 
|-
 
|-
|04:44
+
|04:54  
||r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID
+
 
+
|-
+
|04:54
+
 
||ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు.
 
||ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు.
 
 
|-
 
|-
|05:00
+
|05:00
||మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి.
+
||మొదటి అంకె యజమాని అనుమతి, రెండవ అంకె గ్రూప్ అనుమతి, మూడవ అంకె ఇతరుల అనుమతి సూచిస్తాయి.
 
+
|-
 +
|05:09 
 +
||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్.
 
|-
 
|-
|05:09
+
|05:20
||క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్
+
||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్  example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|05:20
+
|05:30 
||ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం, టెర్మినల్‌కు వెళ్లండి యింకా ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం.
+
||ముందుగా  Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను.
 
+
 
|-
 
|-
|05:30
+
|05:36
||దానికి ముందు Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను
+
||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|05:36
+
|05:49
||ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి.
 
+
|-
+
|05:49
+
||$ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి
+
 
+
 
|-
 
|-
 
|06:01
 
|06:01
||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడటాన్ని చూడవచ్చు
+
||ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి. గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడం చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|06:15
+
|06:15  
||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|06:26
+
|06:26
||ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
|| ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|| పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని గమనించవవచ్చు
+
|| పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇచ్చిందని గమనించవచ్చు.
 
+
 
|-
 
|-
|06:52
+
|06:52
||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతి ఇవ్వడానికి, $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|07:08
+
|07:08
||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
|-
 +
|07:19
 +
||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు.
 
|-
 
|-
|07:19
+
|07:30
||ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు
+
||అనుమతి అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతి ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతి కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
|07:30
+
|07:44 
||అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి
+
||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|07:44
+
|08:00
||$ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|08:00
+
|08:09 
||$ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి  
+
||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి, $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|08:09
+
|08:27  
||ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
|-
+
|08:27
+
||ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి .
+
 
+
 
|-
 
|-
 
|08:40
 
|08:40
||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడటాన్ని మనం చూడవచ్చు
+
||ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని  చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|08:50
+
|08:50
||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతి ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|09:10
+
|09:10
||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|09:23
+
|09:23  
||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు
+
||ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచడం చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|09:30
 
|09:30
||అందరికి write అనుమతిని తొలగించడానికి  $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి
+
||అందరికి write అనుమతి తొలగించడానికి  $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|09:45
+
|09:45  
||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి
+
||ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|09:55
+
|09:55  
||అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు
+
||అందరికీ write అనుమతి తొలగిపొవడం ఇక్కడ చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|10:02
+
||10:02  
||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగించబడుతుంది.
+
||ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది.
 
+
 
|-
 
|-
|10:10
+
|10:10  
||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది.
+
||ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/groupలో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది.
 
+
 
|-
 
|-
|10:20
+
|10:20
||ఒక ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు.
+
|| ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
|10:26
+
|10:26  
||chgrp command కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files.
+
||chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files.
 
+
 
|-
 
|-
|10:36
+
|10:36
||టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేయండి ఎంటర్ నొక్కండి
+
||టెర్మినల్‌కు వెళ్దాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|10:57
+
|10:57  
||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని చూడవచ్చు.
+
||ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతి ఉందని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|11:03
+
|11:03
||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి
+
||గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|11:20
 
|11:20
 
||ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
 
||ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
 
 
|-
 
|-
|11:27
+
|11:27  
||$ ls space -l space example4 కమాండ్ టైప్ చేయండి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|11:38
+
|11:38  
||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు
+
||ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|11:46
+
|11:46
 
||ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య.
 
||ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య.
 
 
|-
 
|-
 
|11:51
 
|11:51
 
||ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
 
||ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
 
 
|-
 
|-
 
|11:57
 
|11:57
 
||అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి.
 
||అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి.
 
 
|-
 
|-
|12:00
+
|12:00  
||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి system ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది .
+
||ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది.
 
+
 
|-
 
|-
|12:12
+
|12:12  
||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు.
+
||ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
|12:19
+
|12:19  
||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
+
||$ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
|-
|-
+
|12:29  
|12:29
+
 
||ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య.
 
||ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య.
 
|-
 
|12:35
 
||ఐనోడ్‌లు  ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో జతకూడి ఉంటాయి.
 
 
 
|-
 
|-
|12:41
+
|12:35
||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో జతపరుస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది
+
||ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి  ఉంటాయి.
 
+
 
|-
 
|-
|12:52
+
|12:41
||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్
+
||హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది.
 
+
|- 
 +
|12:52
 +
||హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్.
 
|-
 
|-
|12:57
+
|12:57  
 
||ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్.
 
||ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్.
 
 
|-
 
|-
|13:06
+
|13:06  
||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం
+
||ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం.
 
+
 
|-
 
|-
|13:10
+
|13:10  
||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి
+
||స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|13:25
+
|13:25  
 
||రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
||రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|13:41
+
|13:41  
||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్
+
||ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్.
 
+
 
|-
 
|-
 
|13:54
 
|13:54
||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్, ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి సూచికను కలిగి ఉంటుంది
+
||సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి యొక్క సూచికను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
|14:07
+
|14:07  
||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్
+
||సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్.
 
+
 
|-
 
|-
 
|14:12
 
|14:12
||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}
+
||ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}.
 
+
 
|-
 
|-
|14:19
+
|14:19
||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం
+
||ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.
 
+
 
|-
 
|-
|14:25
+
|14:25
||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి
+
||సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
|14:40
+
|14:40
||ఎంటర్ ప్రెస్ చేయండి
+
||ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|14:43
+
|14:43
||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి, $ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి
+
||ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
|15:01
+
|15:01  
||ఎంటర్ నొక్కండి
+
||ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|15:03
+
|15:03
||ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు.
+
||ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|15:16
+
|15:16  
 
||ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం.
 
||ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం.
 
 
|-
 
|-
|15:26
+
|15:26  
||ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం.
+
||ఇంకా మనం ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
|15:31
+
|15:31
||దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం.
+
||ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు  వచ్చాం.
 
+
 
|-
 
|-
|15:35
+
|15:35  
 
||స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
||స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
 
|-
 
|-
|15:44
+
|15:44  
 
||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది.
 
||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది.
 
 
|-
 
|-
 
|15:50
 
|15:50
||ఈ రచనకు సహాయపడింది నిఖిల. వీడ్కోలు, ధన్యవాదములు.
+
|| ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.  
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 17:41, 27 March 2017

Time Narration
00:00 లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్‌ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి.
00:18 test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించాలి.
00:25 ఫైల్ అట్రిబ్యూట్ అనేది కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా.
00:33 ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
00:45 c-hown కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.
01:00 chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్.
01:13 మనం chown కమాండ్‌తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు.
01:18 -R: ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి.
01:28 -c: ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి.
01:33 -f: ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా chown నివారిస్తుంది.
1:37 ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
01:40 టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కుదామ్.
01:56 ఇప్పుడు $ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
02:11 testchown ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
02:18 ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:36 sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి.
02:44 ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు.
03:03 ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం.
03:07 $ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. test_chown డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
03:21 డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి.
03:26 $ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chownఅనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:44 అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి.
03:49 మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు.
04:06 . ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది.
04:13 chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్. మనం chmod కమాండ్తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు.
04:29 -c: మార్పులు చేసిన ఫైళ్ల గురించి సమాచారాన్ని ముద్రిస్తుంది.
04:34 -f: chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్కు తెలియచేయదు.
4:41 ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి.
04:44 r- రీడ్ w- రైట్ x- ఎగ్జిక్యూట్ s- సెట్ యూజర్ (లేదా గ్రూప్) ID.
04:54 ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు.
05:00 మొదటి అంకె యజమాని అనుమతి, రెండవ అంకె గ్రూప్ అనుమతి, మూడవ అంకె ఇతరుల అనుమతి సూచిస్తాయి.
05:09 క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్.
05:20 ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం. టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం.
05:30 ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను.
05:36 ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:49 $ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి.
06:01 ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి. గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడం చూడవచ్చు.
06:15 ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:26 ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:35 పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇచ్చిందని గమనించవచ్చు.
06:52 ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతి ఇవ్వడానికి, $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:08 $ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:19 ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు.
07:30 అనుమతి అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతి ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతి కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి.
07:44 $ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:00 $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి.
08:09 ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి, $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:27 ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:40 ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు.
08:50 ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతి ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:10 $ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:23 ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచడం చూడవచ్చు.
09:30 అందరికి write అనుమతి తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
09:45 ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి.
09:55 అందరికీ write అనుమతి తొలగిపొవడం ఇక్కడ చూడవచ్చు.
10:02 ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది.
10:10 ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/groupలో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది.
10:20 ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ మార్చవచ్చు.
10:26 chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files.
10:36 టెర్మినల్‌కు వెళ్దాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం. $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:57 ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతి ఉందని చూడవచ్చు.
11:03 గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి.
11:20 ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
11:27 $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:38 ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు.
11:46 ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య.
11:51 ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
11:57 అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి.
12:00 ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది.
12:12 ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ను ఉపయోగించవచ్చు.
12:19 $ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
12:29 ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య.
12:35 ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి.
12:41 హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి. ln కమాండ్ లింకును ఏర్పరుస్తుంది.
12:52 హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్.
12:57 ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్.
13:06 ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం.
13:10 స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
13:25 రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
13:41 ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్.
13:54 సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్. ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి యొక్క సూచికను కలిగి ఉంటుంది.
14:07 సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్.
14:12 ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}.
14:19 ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.
14:25 సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి.
14:40 ఎంటర్ నొక్కండి.
14:43 ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి.
15:01 ఎంటర్ నొక్కండి.
15:03 ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు.
15:16 ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం.
15:26 ఇంకా మనం ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం.
15:31 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
15:35 స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
15:44 దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది.
15:50 ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india