Difference between revisions of "Talk:KTurtle/C2/Grammar-of-TurtleScript/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 || అందరికి నమస్కారం. |- ||00:02 || KTurtle'లోని'''గ్రామర్ ఆఫ్...")
 
Line 42: Line 42:
 
||00:52
 
||00:52
 
|| మనం KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా  తెరవవచ్చు.
 
|| మనం KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా  తెరవవచ్చు.
 +
|-
 +
||00:56
 +
|| '''టెర్మినల్ '''ను తెరవటానికి ' ''Ctrl+Alt+T ''' కీ లను ఏకకాలం లో నొక్కండి. 
 +
|-
 +
||01:01
 +
||'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి  KTurtle' అని టైప్ చేసి '''ఎంటర్ ''' నొక్కండి.
 +
|-
 +
||01:08
 +
|| ముందు గా'''టర్టల్ స్క్రిప్ట్''' ను చూద్దాం.
 +
|-
 +
||01:11
 +
|| '''టర్టల్ స్క్రిప్ట్''' అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష.
 +
|-
 +
||01:15
 +
|| ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది.
 +
|-
 +
||01:21
 +
|| ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది.
 +
|-
 +
||01:25
 +
|| KTurtle' లో ని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్'''  నందు-
 +
|-
 +
 +
||01:30
 +
||* '''కామెంట్''' లు
 +
|-
 +
||01:31
 +
||* '''కమాండ్'''లు
 +
|-
 +
||01:32
 +
||*సంఖ్యలు
 +
|-
 +
||01:33
 +
||* '''స్ట్రింగ్ '''లు
 +
|-
 +
||01:34
 +
||* '''వేరియబుల్స్ ''' మరియు
 +
|-
 +
||01:36
 +
||* '''బూలియన్ వేల్యూ'''లు ఉంటాయి. 
 +
|-
 +
||01:38
 +
|| ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం.
 +
|-
 +
||01:42
 +
||''' సంఖ్యలు''' అనేవి:
 +
|-
 +
||01:44
 +
||* గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators), 
 +
|-
 +
||01:46
 +
||* పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు
 +
|-
 +
||01:49
 +
||* వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి.
 +
|-
 +
||01:50
 +
|| బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
 +
|-
 +
||01:54
 +
|| మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం.
 +
|-
 +
||01:57
 +
|| వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a.
 +
|-
 +
|| 02:04
 +
|| వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి.
 +
|-
 +
||02:09
 +
|| ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు.
 +
|-
 +
||02:14
 +
|| వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'''$a=100''
 +
|-
 +
||02:20
 +
||*  '''స్ట్రింగ్ లు ఉదా: '''$a=Hello''' లేదా
 +
|-
 +
||02:25
 +
||* బూలియన్ విలువలు అవి'''true''' లేదా '''False''' ఉదా :'''$a=true'''.
 +
|-
 +
||02:32
 +
|| వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
 +
|-
 +
||02:41
 +
|| ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం.
 +
|-
 +
||02:44
 +
||'''$a = 2004'''
 +
|-
 +
||02:50
 +
||'''$b = 25''
 +
|-
 +
||02:55
 +
||'''ప్రింట్  $a + $b'''  అని టైప్ చేయండి.
 +
|-
 +
||03:01
 +
|| వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ''' 2004.'''
 +
|-
 +
||03:06
 +
|| వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ'''25'''.
 +
|-
 +
||03:10
 +
||'''ప్రింట్ ''' కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన  ఏదో రాయమని కమాండ్ చేస్తుంది.
 +
|-
 +
|| 03:15
 +
||'''ప్రింట్ ''' కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లను'''input'' గా తీసుకుంటుంది.
 +
|-
 +
||03:19
 +
||'''ప్రింట్ $a + $b''', '''టర్టల్''' రెండు విలువలు ను కలిపి  ఫలితాన్నికేన్వాస్  పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది.
 +
|-
 +
|| 03:29
 +
||'''స్లో '''స్పీడ్(వేగం)వద్ద కోడ్ ని'''రన్ '''చేద్దాం.
 +
|-
 +
||03:34
 +
|| విలువ'''2029''' కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది.
 +
|-
 +
||03.40
 +
|| తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం.
 +
|-
 +
||03:44
 +
|| గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators)  ఏమనగా -
 +
* '+' (అడిషన్)*
 +
* '-' (సబ్ట్రాక్షన్)
 +
* '*' (ముల్టిప్లికేషన్) మరియు
 +
* '/' (డివిజన్)
 +
|-
 +
||03:53
 +
|| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"  కమాండ్ టైప్ చేసి '''రన్'''  చేస్తున్నాను.
 +
|-
 +
||04:01
 +
|| నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
 +
|-
 +
||04:05
 +
|| ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
 +
|-
 +
||04:08
 +
||'''“reset(రిసెట్)”''' కమాండ్ టర్టల్ ను దాని '''డిఫాల్ట్ ''' పొజిషన్ కు సెట్ చేస్తుంది.
 +
|-
 +
||04:12
 +
||'''canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200''' అను  కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
 +
|-
 +
||04:22
 +
|| వేరియబుల్ '' $add''కు  ''1+1''' అనే విలువ  కేటాయించ బడింది.
 +
|-
 +
||04:26
 +
|| వేరియబుల్ '''$subtract '''కు '''20-5''' విలువ కేటాయించ బడింది.
 +
 +
|-
 +
||04:31
 +
|| వేరియబుల్ '''$multiply '''కు '''15*2'''  విలువ కేటాయించ బడింది.
 +
|-
 +
||04:36
 +
|| వేరియబుల్ '''$divide'''కు '''30/30''' విలువ కేటాయించ బడింది.
 +
|-
 +
 +
||04:40
 +
||“go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel  దూరం లోఉంచుతుంది.
 +
|-
 +
||04:52
 +
||'''print''' కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
||04:56
 +
|| నేను కోడ్ ని  టెక్స్ట్-ఎడిటర్ నుండి'''copy'' 'చేసి KTurtle'ఎడిటర్ లో '''paste ''' చేస్తున్నాను.
 +
|-
 +
||05:03
 +
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్  చేయండి.
 +
|-
 +
||05:08
 +
|| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 +
|-
 +
||05:13
 +
|| ప్రోగ్రామ్ ను'''రన్''' చేయటానికి '''Run''బటన్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
||05:17
 +
|| కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది.
 +
|-
 +
||05:22
 +
||'''టర్టల్''' విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
||05:34
 +
||'''కంపారిజన్ ఆపరేటర్'''ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం.
 +
|-
 +
|| 05:41
 +
|| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి '''రన్'''  చేస్తున్నాను.
 +
|-
 +
|| 05:49
 +
|| బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
 +
|-
 +
|| 05:53
 +
|| ఇలా టైప్ చేద్దాం:
 +
|-
 +
||05:55
 +
||'''$answer = 10 > 3'''
 +
 +
|-
 +
||06:03
 +
||'''print $answer'''
 +
 +
|-
 +
||06:09
 +
|| ఇక్కడ 10 '''గ్రేటర్  దేన్''' ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది.
 +
|-
 +
||06:14
 +
|| ఈ పోలిక ఫలితం, ఒక '''బూలియన్  వేల్యూ  ''''true''', మరియు అది
 +
|-
 +
||06:19
 +
|| వేరియబుల్ '''$answer''' లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
 +
|-
 +
|| 06:27
 +
|| ఇప్పుడు కోడ్ ని రన్  చేద్దాం.
 +
|-
 +
||06:29
 +
||'''టర్టల్''' బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
||06:34
 +
|| ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో '''స్ట్రింగ్ ''' లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
 +
|-
 +
||06:39
 +
||* స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు.
 +
|-
 +
||06:43
 +
||* స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు.
 +
|-
 +
||06:49
 +
||* స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి.
 +
|-
 +
||06:53
 +
||''KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
 +
|-
 +
|| 07:00
 +
|| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్  చేస్తున్నాను ఇంకా  కేన్వాస్ ను క్లియర్ చేయటానికి  "క్లియర్"  కమాండ్ టైప్ చేసి '''రన్'''  చేస్తున్నాను.
 +
|-
 +
||  07:08
 +
|| ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను.
 +
|-
 +
||07:11
 +
||'''బూలియన్ ''' విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false".
 +
|-
 +
||07:16
 +
|| ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం:
 +
|-
 +
||07:20
 +
||'''$answer = 7<5'''
 +
 +
|-
 +
||07:28
 +
||'''print $answer'''.
 +
 +
|-
 +
||07:34
 +
|| వేరియబుల్''' $ఆన్సర్'''కు కేటాయించిన '''బూలియన్  వేల్యూ ''' 'ఫాల్స్'  ఎందుకంటే  7, 5కంటే పెద్దది.
 +
|-
 +
|| 07:43
 +
|| ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం.
 +
|-
 +
||07:47
 +
||'''టర్టల్'''  'కేన్వాస్ పైన  బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
|| 07:51
 +
|| తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం.
 +
|-
 +
||07:56
 +
|| ఒకవేళ బూలియన్  విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
 +
 +
|-
 +
||08:03
 +
||‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది.
 +
|-
 +
|| 08:09
 +
|| నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్  చేస్తున్నాను ఇంకా  కేన్వాస్ ను క్లియర్ చేయటానికి  "క్లియర్"  కమాండ్ టైప్ చేసి '''రన్'''  చేస్తున్నాను.
 +
|-
 +
||08:17
 +
|| నేను ఇప్పటికే టెక్స్ట్  ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
 +
|-
 +
|| 08:21
 +
|| ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
||08:30
 +
|| నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
 +
|-
 +
||08:36
 +
|| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 +
|-
 +
||08:42
 +
|| ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
 +
|-
 +
|| 08:46
 +
||Let's '''run''' the code now.
 +
ఇప్పుడు కోడ్ ని '''రన్ ''' చేద్దాం.
 +
|-
 +
||08:49
 +
||'''టర్టల్''' 4 మరియు 5 విలువలను పోల్చుతుంది
 +
|-
 +
||08:53
 +
|| మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
 +
|-
 +
||09:00
 +
|| ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
 +
|-
 +
||09:05
 +
|| సారాంశం చూద్దాం.
 +
|-
 +
||09:07
 +
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
 +
|-
 +
||09:11
 +
||* గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు
 +
|-
 +
||09:14
 +
||* ‘if-else’ కండీషన్.
 +
|-
 +
||09:17
 +
|| ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం.
 +
|-
 +
||09:19
 +
|| వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి.
 +
|-
 +
||09:22
 +
|| if - else  కండీషన్,
 +
 +
|-
 +
||09:24
 +
|| మేధ్ మెటికల్ మరియు  కంపారిజన్  ఆపరేటర్లు
 +
|-
 +
||09:27
 +
|| “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
 +
|-
 +
||09:33
 +
|| అసైన్మెంట్ సాధించటానికి-
 +
|-
 +
||09:35
 +
|| ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి,
 +
|-
 +
||09:38
 +
|| రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి.
 +
|-
 +
||09:42
 +
|| కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి,
 +
|-
 +
||09:46
 +
|| రెండు ఫలితాలను ప్రదర్శించండి.
 +
|-
 +
||09:49
 +
|| పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి.
 +
|-
 +
||09:54
 +
|| మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు.
 +
|-
 +
||09:59
 +
|| ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:
 +
http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial
 +
 +
|-
 +
||10:03
 +
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 +
|-
 +
||10:06
 +
|| మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 +
|-
 +
|| 10:12
 +
|| స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
 +
|-
 +
||10:14
 +
||* స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 +
|-
 +
||10:18
 +
||* ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 +
|-
 +
||10:22
 +
|| మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
 +
contact@spoken-tutorial.org
 +
|-
 +
|| 10:30
 +
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 +
|-
 +
||10:35
 +
|| దీనికి, ICT, MHRD  భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 +
|-
 +
||10:43
 +
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
 +
http://spoken-tutorial.org/NMEICT-Intro 
 +
 +
|-
 +
||10:52
 +
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 +
|}
 +
 +
{|border =1
 +
|'''Time'''
 +
|'''Narration'''
 +
 +
|-
 +
||00:01
 +
|| అందరికి నమస్కారం.
 +
|-
 +
||00:02
 +
|| KTurtle' లోని '''గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్''' అను ట్యుటోరియల్ కు స్వాగతం. 
 +
|-
 +
||00:08
 +
|| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
 +
|-
 +
||00:11
 +
|| ''' టర్టల్ స్క్రిప్ట్''' యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు''''ఇఫ్'-'ఎల్స్'''' (కండీషన్) పరిస్థితి.
 +
|-
 +
||00:16
 +
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
 +
* '''ఉబుంటు లైనక్స్ ఓఎస్ '''వర్షన్'''12.04'''.
 +
* కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''.
 +
|-
 +
|| 00:29
 +
|| మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
 +
|-
 +
||00:35
 +
|| ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.:
 +
http://spoken-tutorial.org
 +
|-
 +
||00:40
 +
||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త '' అప్లికేషన్ '' తెరుద్దాం.
 +
|-
 +
||00:43
 +
|| '''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
 +
|-
 +
||00:45
 +
|| సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి,
 +
|-
 +
||00:49
 +
|| KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
||00:52
 +
|| మనం  KTurtle ను '''టెర్మినల్''' ఉపయోగించి కూడా  తెరవవచ్చు.
 
|-
 
|-
 
||00:56
 
||00:56

Latest revision as of 21:17, 6 February 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 KTurtle'లోనిగ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
00:11 టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
  • ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04.
  • కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:29 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే,సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.:

http://spoken-tutorial.org

00:40 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:43 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:45 సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి,
00:49 KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి.
00:52 మనం KTurtle ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరవవచ్చు.
00:56 'టెర్మినల్ ను తెరవటానికి ' Ctrl+Alt+T కీ లను ఏకకాలం లో నొక్కండి.
01:01 'KTurtle' అప్లికేషన్ ను తెరవటానికి KTurtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:08 ముందు గాటర్టల్ స్క్రిప్ట్ ను చూద్దాం.
01:11 టర్టల్ స్క్రిప్ట్ అనునది ఒక ప్రోగ్రామింగ్ భాష.
01:15 ఇది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి వివిధ రకాల పదాలు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది.
01:21 ఇది టర్టల్ కు ఏమి చేయాలో నిర్దేశిస్తుంది.
01:25 KTurtle' లో ని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ నందు-
01:30 * కామెంట్ లు
01:31 * కమాండ్లు
01:32 *సంఖ్యలు
01:33 * స్ట్రింగ్ లు
01:34 * వేరియబుల్స్ మరియు
01:36 * బూలియన్ వేల్యూలు ఉంటాయి.
01:38 ఇప్పుడు, మనం సంఖ్యలను ఎక్కడ స్టోర్ (నిల్వ) చేయాలో చూద్దాం.
01:42 సంఖ్యలు అనేవి:
01:44 * గణిత నిర్వహణ చిహ్నాలు (Mathematical operators),
01:46 * పోలిక నిర్వహణ చిహ్నాలు (Comparison operators) మరియు
01:49 * వేరియబుల్స్ నందు నిల్వ(store) చేయబడతాయి.
01:50 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
01:54 మొదట గా వేరియబుల్స్ ను చూద్దాం.
01:57 వేరియబుల్స్ అనేవి ‘$’ చిహ్నం తో మొదలయ్యే పదాలు, ఉదాహరణకు $a.
02:04 వేరియబుల్స్ ఊదా రంగు లో హైలైట్ చేయబడతాయి.
02:09 ఈ అసైన్మెంట్ (=) ను ఉపయోగించి, ఒక వేరియబుల్ యొక్క విషయాలు( కంటెంట్స్) పొందవచ్చు.
02:14 వేరియబుల్స్ సంఖ్యలు కలిగి ఉంటాయి. ఉదా:'$a=100
02:20 * స్ట్రింగ్ లు ఉదా: $a=Hello లేదా
02:25 * బూలియన్ విలువలు అవిtrue లేదా False ఉదా :$a=true.
02:32 వేరియబుల్ నందు ఆ విలువలు ప్రోగ్రాం యొక్క అమలు (execution)పూర్తి అగువరకు లేదా మరియొక విలువ ఇచ్చువరకు ఉంటాయి.
02:41 ఉదాహరణకు, ఈక్రీంది కోడ్ ని పరిగణలోకి తీసుకుందాం.
02:44 $a = 2004
02:50 '$b = 25
02:55 ప్రింట్ $a + $b అని టైప్ చేయండి.
03:01 వేరియబుల్ 'a' కి కేటాయించిన విలువ 2004.
03:06 వేరియబుల్ 'b'కి కేటాయించిన విలువ25.
03:10 ప్రింట్ కమాండ్, టర్టల్ ను కేన్వాస్ పైన ఏదో రాయమని కమాండ్ చేస్తుంది.
03:15 'ప్రింట్ కమాండ్ సంఖ్యలను మరియు స్ట్రింగ్స్ లనుinput గా తీసుకుంటుంది.
03:19 ప్రింట్ $a + $b, టర్టల్ రెండు విలువలు ను కలిపి ఫలితాన్నికేన్వాస్ పైన ప్రదర్శించమని కమాండ్ చేస్తుంది.
03:29 స్లో స్పీడ్(వేగం)వద్ద కోడ్ నిరన్ చేద్దాం.
03:34 విలువ2029 కేన్వాస్ పైన ప్రదర్శించ బడుతుంది.
03.40 తర్వాత గణిత నిర్వాహక చిహ్నలు(mathematical operators) చూద్దాం.
03:44 గణిత నిర్వాహక చిహ్నాలు ( Mathematical operators) ఏమనగా -
  • '+' (అడిషన్)*
  • '-' (సబ్ట్రాక్షన్)
  • '*' (ముల్టిప్లికేషన్) మరియు
  • '/' (డివిజన్)
03:53 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ ను క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
04:01 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను.
04:05 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
04:08 “reset(రిసెట్)” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
04:12 canvas size(కేన్వాస్ సైజ్ ) 200,200 అను కమాండ్ కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకోదాన్ని 200 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
04:22 వేరియబుల్ $addకు 1+1' అనే విలువ కేటాయించ బడింది.
04:26 వేరియబుల్ $subtract కు 20-5 విలువ కేటాయించ బడింది.
04:31 వేరియబుల్ $multiply కు 15*2 విలువ కేటాయించ బడింది.
04:36 వేరియబుల్ $divideకు 30/30 విలువ కేటాయించ బడింది.
04:40 “go 10,10” అను కమాండ్ “టర్టల్'“ ను కేన్వాస్ కు ఎడమ వైపు నుండి 10pixel మరియు పైనుండి 10pixel దూరం లోఉంచుతుంది.
04:52 print కమాండ్ వేరియబుల్ ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
04:56 నేను కోడ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి'copy 'చేసి KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను.
05:03 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:08 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:13 ప్రోగ్రామ్ ను'రన్ చేయటానికి Runబటన్ పై క్లిక్ చేయండి.
05:17 కమాండ్ అమలు విధానం ఎడిటర్ పైన హైలైట్ అవుతుంది.
05:22 టర్టల్ విలువలను నిర్దేశించిన స్థానాలలో కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
05:34 కంపారిజన్ ఆపరేటర్ఉపయోగించి ఒక సాధారణ ఉదాహరణ పరిశీలిద్దాం.
05:41 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్"కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:49 బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను.
05:53 ఇలా టైప్ చేద్దాం:
05:55 $answer = 10 > 3
06:03 print $answer
06:09 ఇక్కడ 10 గ్రేటర్ దేన్ ఆపరేటర్ ను ఉపయోగించి 3 తో పోల్చబడింది.
06:14 ఈ పోలిక ఫలితం, ఒక బూలియన్ వేల్యూ 'true, మరియు అది
06:19 వేరియబుల్ $answer లో స్టోర్ (నిల్వ) చేయబడుతుంది మరియు దాని విలువ 'true' కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది.
06:27 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
06:29 టర్టల్ బూలియన్ వేల్యూ 'true ' ను కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
06:34 ఇప్పుడు, ఈ అప్లికేషన్ లో స్ట్రింగ్ లు ఎలా పని చేస్తాయో చూద్దాం-
06:39 * స్ట్రింగ్స్ వేరియబుల్స్ లో నంబర్స్(సంఖ్యలు) గా కూడా పెట్టవచ్చు.
06:43 * స్ట్రింగ్స్ మేధ్ మెటికల్ లేదా కంపారిజన్ ఆపరేటర్ల లో ఉపయోగించ బడవు.
06:49 * స్ట్రింగ్స్ ఎరుపు రంగు లో హైలైట్ చేయబడతాయి.
06:53 KTurtle' డబల్ కోట్స్ లో ఉన్న ఒక లైన్(గీత)ను ఒక స్ట్రింగ్ గా గుర్తిస్తుంది.
07:00 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
07:08 ఇప్పుడు, నేను బూలియన్ విలువలు గురించి వివరిస్తాను.
07:11 బూలియన్ విలువలు రెండు మాత్రమే ఉన్నాయి: "true" మరియు "false".
07:16 ఉదాహరణకు, కోడ్ ని టైప్ చేద్దాం:
07:20 $answer = 7<5
07:28 print $answer.
07:34 వేరియబుల్ $ఆన్సర్కు కేటాయించిన బూలియన్ వేల్యూ 'ఫాల్స్' ఎందుకంటే 7, 5కంటే పెద్దది.
07:43 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
07:47 టర్టల్ 'కేన్వాస్ పైన బూలియన్' విలువ "false" గా ప్రదర్శిస్తుంది.
07:51 తర్వాత “if-else” కండీషన్ గురించి నేర్చుకుందాం.
07:56 ఒకవేళ బూలియన్ విలువ ‘ట్రూ ’గా అంచనా వేసినపుడు మాత్రమే ‘if(ఇఫ్)’ కండీషన్ అమలు అవుతుంది.
08:03 ‘if’ కండిషన్ ‘ఫాల్స్’అయినపుడు మాత్రమే ‘else(ఎల్స్)’ కండిషన్ అమలు అవుతుంది.
08:09 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను ఇంకా కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
08:17 నేను ఇప్పటికే టెక్స్ట్ ఫైల్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
08:21 ఈ కోడ్ 4 ,5 మరియు6 సంఖ్యలను పోల్చి ఫలితాన్ని అనుగుణంగా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
08:30 నేను కోడ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:36 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:42 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:46 Let's run the code now.

ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.

08:49 టర్టల్ 4 మరియు 5 విలువలను పోల్చుతుంది
08:53 మరియు ఫలితం : "4 is smaller than 6" గా కేన్వాస్ పైన ప్రదర్శిస్తుంది.
09:00 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:05 సారాంశం చూద్దాం.
09:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
09:11 * గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ మరియు
09:14 * ‘if-else’ కండీషన్.
09:17 ఇప్పుడు, అసైన్మెంట్ భాగానికి వెళ్దాం.
09:19 వీటిని ఉపయోగించి ఒక ఈక్వేషన్( సమీకరణం) ను సాధించండి.
09:22 if - else కండీషన్,
09:24 మేధ్ మెటికల్ మరియు కంపారిజన్ ఆపరేటర్లు
09:27 “print ” మరియు“go” కమాండ్స్ ఉపయోగించి ఫలితాన్ని ప్రదర్శించండి.
09:33 అసైన్మెంట్ సాధించటానికి-
09:35 ఏవయినా నాలుగు యాదృచ్ఛిక సంఖ్యలు ఎంచుకోండి,
09:38 రెండు జతల యాదృచ్ఛిక సంఖ్యలను గుణించండి.
09:42 కంపారిజన్ ఆపరేటర్స్ ఉపయోగించి ఫలితాన్ని పోల్చి చూడండి,
09:46 రెండు ఫలితాలను ప్రదర్శించండి.
09:49 పెద్ద ఫలితాన్ని కేన్వాస్ మధ్యలో ప్రదర్శించండి.
09:54 మీకు నచ్చిన సమీకరణాన్ని మీరు ఎంచుకోవచ్చు.
09:59 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:03 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:06 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:12 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:14 * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:18 * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

10:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:35 దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:43 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:52 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు.
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 KTurtle' లోని గ్రామర్ ఆఫ్ టర్టల్ స్క్రిప్ట్ అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి
00:11 టర్టల్ స్క్రిప్ట్ యొక్క వ్యాకరణం(గ్రామర్) మరియు'ఇఫ్'-'ఎల్స్' (కండీషన్) పరిస్థితి.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
  • ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్12.04.
  • కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:29 మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను.
00:35 ఒకవేళ అవగాహన లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి.:

Contributors and Content Editors

Simhadriudaya