Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్‌స్టలేషన...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి | + | | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి- |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” | + | | “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | ఇక్కడ మనము | + | | ఇక్కడ మనము, |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి | + | | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 56: | Line 56: | ||
|మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి. | |మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:15 |
|వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. | |వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. | ||
|- | |- | ||
Line 62: | Line 62: | ||
|డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది. | |డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:26 |
|డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది. | |డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది. | ||
|- | |- | ||
Line 68: | Line 68: | ||
|డ్యాష్ హోం పై క్లిక్ చేయండి. | |డ్యాష్ హోం పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |01: | + | |01:30 |
|సెర్చ్ బార్ లో '''Synaptic.''' టైప్ చెయండి. | |సెర్చ్ బార్ లో '''Synaptic.''' టైప్ చెయండి. | ||
|- | |- | ||
− | |01: | + | |01:36 |
|మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది. | |మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:39 |
|సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. | |సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
Line 80: | Line 80: | ||
|ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది. | |ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:46 |
− | |పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate | + | |పాస్ వర్డ్ టైప్ చేసి '''Authenticate''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01: | + | | 01:55 |
|సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది. | |సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది. | ||
|- | |- | ||
Line 96: | Line 96: | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | |తరువాత '''Apply | + | |తరువాత '''Apply''' పై క్లిక్ చెయండి. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 104: | Line 104: | ||
|To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి. | |To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |02: | + | |02:29 |
− | | | + | |కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది. |
− | కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది. | + | |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
Line 115: | Line 114: | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | ఇప్పుడు, ఇన్‌స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు ''Ctrl, Alt'' మరియు ''T'' | + | | ఇప్పుడు, ఇన్‌స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు ''Ctrl, Alt'' మరియు ''T'' ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి. |
|- | |- | ||
− | |03: | + | |03:02 |
|నేను టర్మినల్ ని తెరచి ఉంచాను. | |నేను టర్మినల్ ని తెరచి ఉంచాను. | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | |కమాండ్ ప్రాంప్ట్ వద్ద | + | |కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది . | + | |జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
|మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది. | |మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:25 |
|మనం జెడికే ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేసాం. | |మనం జెడికే ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేసాం. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:28 |
|ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం | |ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:34 |
− | | నేను ఈ కోడ్ ని రాసి దానిని | + | | నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను. |
|- | |- | ||
− | | 03: | + | | 03:40 |
| ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను. | | ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను. | ||
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | |ఈ కోడ్ | + | |ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది. |
|- | |- | ||
− | | 03: | + | | 03:52 |
|టర్మినల్ కి వద్దాం. | |టర్మినల్ కి వద్దాం. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:56 |
|మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి. | |మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి. | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద | + | | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్ java టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 04: | + | | 04:18 |
|ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది. | |ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:20 |
|ఎంటర్ నొక్కండి | |ఎంటర్ నొక్కండి | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:24 |
| ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. | | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | అందుకు | + | | అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | 04: | + | | 04:34 |
− | |మన ఔట్ పుట్ | + | |మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | 04: | + | | 04:43 |
|మన ఇన్‌స్టలేషన్ చక్కగా అయింది. | |మన ఇన్‌స్టలేషన్ చక్కగా అయింది. | ||
|- | |- | ||
− | |04: | + | |04:47 |
| ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం. | | ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:50 |
| ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను. | | ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:54 |
| జావా చాలా సులభం. | | జావా చాలా సులభం. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:56 |
| జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ | | జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ | ||
|- | |- | ||
Line 190: | Line 189: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | ఇది సురక్షితం | + | | ఇది సురక్షితం. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
Line 201: | Line 200: | ||
| ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం. | | ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:12 |
− | | JSP లేదా జావా సర్వర్ పేజస్ | + | | JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
Line 208: | Line 207: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | జావా అప్ప్లెట్స్ | + | | జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ | + | | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
|ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి. | |ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:37 |
− | | జావా బీన్స్ | + | | జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
| ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. | | ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:46 |
− | | మొబైల్ జావా | + | | మొబైల్ జావా - దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది | + | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
Line 238: | Line 237: | ||
| జావా ప్రయోజనాలు. | | జావా ప్రయోజనాలు. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:03 |
− | | జావా రకాలు మరియు అప్లికేషన్ లు . | + | | జావా రకాలు మరియు అప్లికేషన్ లు. |
|- | |- | ||
− | | 06: | + | | 06:07 |
− | |స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో | + | |స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
|- | |- | ||
− | | 06: | + | | 06:13 |
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:16 |
− | | మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి | + | | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడండి. |
|- | |- | ||
− | | 06: | + | | 06:21 |
− | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్ | + | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
|- | |- | ||
− | | 06: | + | | 06:23 |
| స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. | | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:26 |
| ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. | | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:28 |
− | | మరిన్ని వివారాలకు | + | | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
− | + | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:39 |
| దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | ||
− | |||
|- | |- | ||
− | | 06: | + | | 06:45 |
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. | | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. | ||
− | |||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
| http://spoken-tutorial.org/NMEICT-Intro | | http://spoken-tutorial.org/NMEICT-Intro | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:56 |
| ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం. | | ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:00 |
− | | ఈ రచనకు | + | | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
|- | |- | ||
− | | 07: | + | | 07:03 |
| పాల్గొన్నందుకు ధన్యవాదములు. | | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
Latest revision as of 18:06, 12 June 2017
Time | Narration |
00:01 | గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జావా ఇన్‌స్టలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ మనము నేర్చుకునేవి- |
00:09 | “సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించుకొని “JDK” ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. |
00:13 | జావా ఎందుకు కావాలి ? |
00:14 | జావా రకాలు మరియు అప్లికేషన్స్ |
00:17 | ఇక్కడ మనము, |
00:19 | ”ఉబంటు 11.10” మరియు |
00:21 | Java Development Environment జెడికే 1.6 ఉపయోగిస్తాము. |
00:26 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. |
00:31 | మీ సిస్టమ్ లో Synaptic Package Manager ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:35 | మరియు లినక్స్ లో “టర్మినల్, టెక్స్ట్ ఎడిటర్ మరియు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్” ఉపయోగించడం తెలిసి ఉండాలి. |
00:43 | లేదా, స్పోకన్- ట్యుటోరియల్.org లో లినక్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ ని చూడగలరు. |
00:51 | జావా ప్రోగ్రాం లను అమలుపరుచుటకు, JDK అనగా జావా డెవెలప్ మెంట్ కిట్ ఇన్‌స్టాల్ అయ్యిఉండాలి. |
00:57 | జెడికే గురించి మరిన్ని వివరాలకు క్రింద లింక్ ని సంప్రదించండి. |
01:02 | ఇప్పుడు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించి JDK ఇన్‌స్టాల్ చేద్దాం. |
01:07 | ఇందుకు, మనకు రూట్ అనుమతి కావాలి. |
01:10 | మరియు రిపాసిటరీ ఎలా ఎంచుకోవాలో తెలిసి ఉండాలి. |
01:15 | వీటిని ఇంతకు ముందు సూచించిన లినక్స్ ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. |
01:19 | డెస్క్ టాప్ ఎడమ వైపు మీకు టాస్క్ బార్ కనిపిస్తుంది. |
01:26 | డెస్క్ టాప్ పై భాగం లో డ్యాష్ హోం ఉంటుంది. |
01:28 | డ్యాష్ హోం పై క్లిక్ చేయండి. |
01:30 | సెర్చ్ బార్ లో Synaptic. టైప్ చెయండి. |
01:36 | మీకు సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ కనిపిస్తుంది. |
01:39 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ పై క్లిక్ చేయండి. |
01:42 | ప్రమాణీకరణ కొరకు పాస్ వర్డ్ అడుగుతుంది. |
01:46 | పాస్ వర్డ్ టైప్ చేసి Authenticate పై క్లిక్ చేయండి. |
01:55 | సినప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ తెరచుకుంటుంది. |
02:03 | ఇప్పుడు Quick Filter ఎంపికలో jdk. టైప్ చెయండి. |
02:08 | openjdk-6-jdk అనే ప్యాకేజ్ కనిపిస్తుంది. |
02:13 | దాని పై రైట్ క్లిక్ చెసి Mark for Installation. పై క్లిక్ చెయండి. |
02:17 | తరువాత Apply పై క్లిక్ చెయండి. |
02:20 | గుర్తించిన మార్పులు చేయడానికి ద్రువీకరణ ఆడుగుతుంది. |
02:24 | To be Installed పై క్లిక్ చేసి Apply పై క్లిక్ చేయండి. |
02:29 | కొన్ని క్షణాలలో ఇన్‌స్టలేషన్ పూర్తౌతుంది. |
02:38 | ఇప్పుడు openjdk-6-jdk ఆ ప్షన్ ఆకుపచ్చగా మారింది. |
02:48 | ఇన్‌స్టలేషన్ ఇంతటితో పూర్తి అయింది. |
02:52 | ఇప్పుడు, ఇన్‌స్టలేషన్ సరిగ్గా అయిందో లేదో చూద్దాం. ఇందుకు Ctrl, Alt మరియు T ఒకేసారి నొక్కి టర్మినల్ తెరవండి. |
03:02 | నేను టర్మినల్ ని తెరచి ఉంచాను. |
03:06 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద java స్పేస్, హైఫన్ version టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:15 | జెడికే వర్షన్ సంఖ్య కనిపిస్తుంది. |
03:20 | మన JDK, distribution ఆధారంగా వర్షన్ సంఖ్య మారుతుంది. |
03:25 | మనం జెడికే ని సరిగ్గా ఇన్‌స్టాల్ చేసాం. |
03:28 | ఇప్పుడు, ఒక సులభమైన జావా ప్రోగ్రాం ని రన్ చేసి చూద్దాం |
03:34 | నేను ఈ కోడ్ ని రాసి దానిని TestProgram డాట్ java పేరుతో సేవ్ చేసాను. |
03:40 | ఇప్పుడు, కంపైల్ చేసి రన్ చేస్తాను. |
03:45 | ఈ కోడ్ We have successfully run a Java Program అని టర్మినల్ పై ముద్రిస్తుంది. |
03:52 | టర్మినల్ కి వద్దాం. |
03:56 | మన ఫైల్ TestProgram డాట్ java హోం డైరెక్టరీ లో సేవ్ చేసామని గుర్తుంచుకోండి. |
04:03 | ప్రస్తుతం నేను హోం డైరెక్టరీ లోనే ఉన్నాను. |
04:07 | అందుకే, కమాండ్ ప్రాంప్ట్ వద్ద, javac space TestProgram డాట్ java టైప్ చేయండి. |
04:18 | ఇది కోడ్ ని కంపైల్ చేస్తుంది. |
04:20 | ఎంటర్ నొక్కండి |
04:24 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
04:27 | అందుకు java స్పేస్ TestProgram టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:34 | మన ఔట్ పుట్ We have successfully run a java program కనిపిస్తుంది. |
04:43 | మన ఇన్‌స్టలేషన్ చక్కగా అయింది. |
04:47 | ఇప్పుడు, మనం స్లయిడ్ వద్దకు వెళ్దాం. |
04:50 | ఇప్పుడు నేను జావా ఎందుకు అవసరం అని వివరిస్తాను. |
04:54 | జావా చాలా సులభం. |
04:56 | జావా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ |
04:59 | ఇది ప్లాట్ ఫార్మ్ పై ఆధారపడిఉండదు. |
05:01 | ఇది సురక్షితం. |
05:02 | జావాకి అత్యధిక నిర్వహణా సామర్థ్యం ఉంది. |
05:04 | జావా ఒక మల్టీ త్రెడెడ్ భాష |
05:07 | ఇప్పుడు కొన్ని రకాల జావా అప్లికేషన్లను చూద్దాం. |
05:12 | JSP లేదా జావా సర్వర్ పేజస్, ఇది simple HTML ట్యాగ్ ఆధారం పై ఉంటుంది. |
05:18 | జె ఎస్ పి క్రియాశీలమైన web pages ను నిర్మించేందుకు సహాయ పడుతుంది. |
05:22 | జావా అప్ప్లెట్స్ - ఇది ఇంటరాక్టివ్ ఫీచర్స్ ఉన్న వెబ్ అప్లికేషన్ తయారు చేసేందుకు సహాయపడుతుంది. |
05:28 | J2EE లేదా జావా ఎంటర్ ప్రైస్ ఎడిషన్ - కంపెనీలు J2EE ఉపయోగిస్తాయి. |
05:33 | ఇది XML స్ట్రక్చరేడ్ డాక్యుమెంట్ లను బదిలీ చేసేందుకు సహాయపడుతాయి. |
05:37 | జావా బీన్స్- జావా బీన్స్ ఒక reusable software component |
05:43 | ఇది కొత్త మరియు ఆధునిక అప్లికేషన్ లను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. |
05:46 | మొబైల్ జావా - దీనిని మొబైల్ లాంటి ఇతర మనోరంజక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. |
05:53 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, |
05:56 | సినప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్ ఉపయోగించుకొని జెడికే ఇన్‌స్టాల్ చేసే విధానం. |
05:59 | జావా ప్రోగ్రాం లను కంపైల్ మరియు రన్ చేయుట. |
06:02 | జావా ప్రయోజనాలు. |
06:03 | జావా రకాలు మరియు అప్లికేషన్ లు. |
06:07 | స్పోకన్ ట్యుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో చూడండి. |
06:13 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ సారాంశం. |
06:16 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడండి. |
06:21 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
06:23 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
06:26 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:28 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:36 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
06:39 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:45 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
06:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:56 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ సమాప్తం. |
07:00 | ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
07:03 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |