Difference between revisions of "PHP-and-MySQL/C4/MD5-Encryption/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |హల్లో. మీకు phpసెక్యూరిటీ గురించి కనుక కన్సర్న్ ఉన్నట…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|హల్లో. మీకు phpసెక్యూరిటీ గురించి కనుక కన్సర్న్ ఉన్నట్లు అయితే ఈ ట్యుటోరియల్ మిమ్మల్ని MD5 ఫంక్షన్ గుండా తీసుకుని వెళుతుంది.  
+
|హల్లో మీకు phpసెక్యూరిటీ గురించి కనుక కన్సర్న్ ఉన్నట్లు అయితే ఈ ట్యుటోరియల్ మిమ్మల్ని MD5 ఫంక్షన్ గుండా తీసుకుని వెళుతుంది.  
 
|-
 
|-
 
|0:09
 
|0:09
Line 22: Line 22:
 
|-
 
|-
 
|0:45
 
|0:45
|నేను దానిని  'user password' అని పిలుస్తాను మరియు అది 'abc' అనే వాల్యూ అవుతుంది.
+
|నేను దానిని  user password అని పిలుస్తాను మరియు అది abc అనే వాల్యూ అవుతుంది.
 
|-
 
|-
 
|0:55
 
|0:55
|ఆ తరువాత నేను 'user password e n c' అని పిలవబడుతూ ఎన్క్రిప్షన్ కోసము స్టాండ్ అయ్యే ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేస్తాను మరియు నా  MD5 ఫంక్షన్లను క్రియేట్ చేస్తాను, అవి బేసికల్ గా m,dఅండ్  5 లుగా ఉంటాయి.
+
|ఆ తరువాత నేను user password e n c  అని పిలవబడుతూ ఎన్క్రిప్షన్ కోసము స్టాండ్ అయ్యే ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేస్తాను మరియు నా  MD5 ఫంక్షన్లను క్రియేట్ చేస్తాను, అవి బేసికల్ గా m,dఅండ్  5 లుగా ఉంటాయి.
 
|-
 
|-
 
|1:09
 
|1:09
Line 49: Line 49:
 
|-
 
|-
 
|1:52
 
|1:52
|కనుక మనము స్ట్రింగ్ ను ఎన్క్రిప్ట్ చేసాము, అందువలన మీరు ఇక్కడ చూస్తున్న hash నిజమునకు 'abc' కు సమానము అవుతుంది.   
+
|కనుక మనము స్ట్రింగ్ ను ఎన్క్రిప్ట్ చేసాము, అందువలన మీరు ఇక్కడ చూస్తున్న hash నిజమునకు abc కు సమానము అవుతుంది.   
 
|-
 
|-
 
|2:00
 
|2:00
|ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా ఒక ప్రోగ్రామ్ ను చేస్తాను లేదా యూజర్ నుంచి ఇన్పుట్ ను తీసుకోబోతున్న ఒక స్క్రిప్ట్ ను నేను చేస్తాను మరియు అది password 'abc’ అవునా కాదా అని చెక్ చేస్తుంది.  
+
|ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా ఒక ప్రోగ్రామ్ ను చేస్తాను లేదా యూజర్ నుంచి ఇన్పుట్ ను తీసుకోబోతున్న ఒక స్క్రిప్ట్ ను నేను చేస్తాను మరియు అది password abc’ అవునా కాదా అని చెక్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|2:10
 
|2:10
Line 61: Line 61:
 
|-
 
|-
 
|2:29
 
|2:29
|కనుక 'incorrect password' అని చెపుతూ మీకు ఒక ఎర్రర్ రావచ్చును మరియు ఇక్కడ మనము 'your password has successfully matched the user password' అని చెప్పవచ్చును.  
+
|కనుక incorrect password అని చెపుతూ మీకు ఒక ఎర్రర్ రావచ్చును మరియు ఇక్కడ మనము your password has successfully matched the user password అని చెప్పవచ్చును.  
 
|-
 
|-
 
|2:38
 
|2:38
Line 73: Line 73:
 
|-
 
|-
 
|3:04
 
|3:04
|అలాగే  'abc' అనేది బ్రేక్ చేయడము కొరకు చాలా తేలికైనది, ఎందుకు అంటే టర్న్ వెళుతూ ఉంటే abcచాలా సాధారణ పాస్ వర్డ్ అవుతుంది.  
+
|అలాగే  abc అనేది బ్రేక్ చేయడము కొరకు చాలా తేలికైనది, ఎందుకు అంటే టర్న్ వెళుతూ ఉంటే abcచాలా సాధారణ పాస్ వర్డ్ అవుతుంది.  
 
|-
 
|-
 
|3:12
 
|3:12
|'abc' నుంచి ఒక  MD5 hash కు కన్వర్ట్ చేయడము ద్వారా మీరు మీ డేటా బేస్ లో అప్పటికే స్టోర్ అయి ఒక  MD5 hash గా కన్వర్ట్ అవుతుంది మరియు ఈ రెండు హాష్ లు మాచ్ అయితే అప్పుడు MD5hash  'abc' కు సమానము అవుతుంది అని తెలుస్తుంది మరియు అవి అప్పటికే హాష్ గా చేయబడ్డాయి కనుక మొదలు పెట్టడము కొరకు ఇలా చేయబడుతుంది.  
+
|abc నుంచి ఒక  MD5 hash కు కన్వర్ట్ చేయడము ద్వారా మీరు మీ డేటా బేస్ లో అప్పటికే స్టోర్ అయి ఒక  MD5 hash గా కన్వర్ట్ అవుతుంది మరియు ఈ రెండు హాష్ లు మాచ్ అయితే అప్పుడు MD5hash  abc కు సమానము అవుతుంది అని తెలుస్తుంది మరియు అవి అప్పటికే హాష్ గా చేయబడ్డాయి కనుక మొదలు పెట్టడము కొరకు ఇలా చేయబడుతుంది.  
 
|-
 
|-
 
|3:29
 
|3:29
Line 82: Line 82:
 
|-
 
|-
 
|3:47
 
|3:47
|ఇప్పుడు మనము నిజమునకు 'user password enc' ను పోల్చి చూడాలి.
+
|ఇప్పుడు మనము నిజమునకు user password enc ను పోల్చి చూడాలి.
 
|-
 
|-
 
|3:55
 
|3:55
Line 94: Line 94:
 
|-
 
|-
 
|4:33
 
|4:33
|మరియు అవి కనుక మాచ్ అవ్వక పోతే అప్పుడు ఆ స్క్రిప్ట్ ను క్లియర్ చేయమని నేను చెపుతాను మరియు 'correct' అని వ్రాయండి లేకపోతే నేను ఆ స్క్రిప్ట్ ను కిల్ చేస్తాను మరియు 'incorrect' అని చెపుతాను.
+
|మరియు అవి కనుక మాచ్ అవ్వక పోతే అప్పుడు ఆ స్క్రిప్ట్ ను క్లియర్ చేయమని నేను చెపుతాను మరియు correct అని వ్రాయండి లేకపోతే నేను ఆ స్క్రిప్ట్ ను కిల్ చేస్తాను మరియు incorrect అని చెపుతాను.
 
|-
 
|-
 
|4:48
 
|4:48
Line 106: Line 106:
 
|-
 
|-
 
|5:01
 
|5:01
|మరియు యాక్షన్ my page  అని ఉండబోతున్నది, దాని పైనే ప్రస్తుతము 'MD5 dot php' ఉన్నది.  
+
|మరియు యాక్షన్ my page  అని ఉండబోతున్నది, దాని పైనే ప్రస్తుతము MD5 dot php ఉన్నది.  
 
|-
 
|-
 
|5:08
 
|5:08
Line 118: Line 118:
 
|-
 
|-
 
|5:34
 
|5:34
|నేను నా పేజ్ ను రిఫ్రెష్ చేసినప్పుడు మీరు ప్రస్తుతము 'incorrect' అని చూస్తారు.  
+
|నేను నా పేజ్ ను రిఫ్రెష్ చేసినప్పుడు మీరు ప్రస్తుతము incorrect అని చూస్తారు.  
 
|-
 
|-
 
|5:38
 
|5:38
Line 127: Line 127:
 
|-
 
|-
 
|6:00
 
|6:00
|ఓకే, మన పాస్ వర్డ్ సబ్మిట్ చేయబడింది అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయబడితే అప్పుడు మనము ఇలా చెపుతాము "Does the MD5 hash of the encrypted password that is the password entered in the form, which is our post variable over here, equal the hash of the password stored?"  
+
|ఓకే, మన పాస్ వర్డ్ సబ్మిట్ చేయబడింది అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయబడితే అప్పుడు మనము ఇలా చెపుతాము Does the MD5 hash of the encrypted password that is the password entered in the form, which is our post variable over here, equal the hash of the password stored?"  
 
|-
 
|-
 
|6:18
 
|6:18
Line 133: Line 133:
 
|-
 
|-
 
|6:23
 
|6:23
|అది మాచ్ అవుతూ ఉంటే అప్పుడు మనము దీనిని డిస్ప్లే చేయవచ్చు, లేకపోతే మనము 'incorrect' అని డిస్ప్లే చేయవచ్చు. కాబట్టి దీనిని మరలా రిఫ్రెష్ చేద్దాము.
+
|అది మాచ్ అవుతూ ఉంటే అప్పుడు మనము దీనిని డిస్ప్లే చేయవచ్చు, లేకపోతే మనము incorrect అని డిస్ప్లే చేయవచ్చు. కాబట్టి దీనిని మరలా రిఫ్రెష్ చేద్దాము.
 
|-
 
|-
 
|6:29
 
|6:29
|ఇప్పుడు నా పాస్ వర్డ్ ‘abc'అవుతుంది, కనుక నేను  'Alex' ను నా  password గా టైప్ చేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ రావడమును మీరు చూడవచ్చు.  
+
|ఇప్పుడు నా పాస్ వర్డ్ abcఅవుతుంది, కనుక నేను  Alex ను నా  password గా టైప్ చేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ రావడమును మీరు చూడవచ్చు.  
 
|-
 
|-
 
|6:37
 
|6:37
|మనము సరైన పాస్ వర్డ్ 'abc' ను మన పాస్ వర్డ్ గా టైప్ చేస్తే ఒక 'correct' మెసేజ్ రావడమును మీరు చూడవచ్చును.  
+
|మనము సరైన పాస్ వర్డ్ abc ను మన పాస్ వర్డ్ గా టైప్ చేస్తే ఒక correct  మెసేజ్ రావడమును మీరు చూడవచ్చును.  
 
|-
 
|-
 
|6:43
 
|6:43
|అంశము గురించి ఐడియా ఇవ్వడము కొరకు నేను ఇక్కడ echo అని చెపుతాను మరియు 'compared' అని కూడా చెపుతాను మరియు మన user password ను తీసుకుందాము. నిజమునకు మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ను తీసుకుందాము.  
+
|అంశము గురించి ఐడియా ఇవ్వడము కొరకు నేను ఇక్కడ echo అని చెపుతాను మరియు compared అని కూడా చెపుతాను మరియు మన user password ను తీసుకుందాము. నిజమునకు మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ను తీసుకుందాము.  
 
|-
 
|-
 
|7:07
 
|7:07
|కాబట్టి ‘user password enc' ను దాని పైన కంకాటినేట్ చేసి మరియు పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ తో పోల్చి చూడండి.  
+
|కాబట్టి user password enc ను దాని పైన కంకాటినేట్ చేసి మరియు పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ తో పోల్చి చూడండి.  
 
|-
 
|-
 
|7:14
 
|7:14
Line 151: Line 151:
 
|-
 
|-
 
|7:20
 
|7:20
|MD5 - cut this - so 'enc' or 'submitted enc' equals that అని చెపుతూ ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేయడము ఇలా చేయడములో అన్నిటికంటే బెస్ట్ పద్ధతి.
+
|MD5 - cut this - so enc or submitted enc equals that అని చెపుతూ ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేయడము ఇలా చేయడములో అన్నిటికంటే బెస్ట్ పద్ధతి.
 
|-
 
|-
 
|7:37
 
|7:37
Line 160: Line 160:
 
|-
 
|-
 
|7:56
 
|7:56
|కానీ మనము 'abc' ను ఎంచుకున్నప్పుడు మరియు log in క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది.  
+
|కానీ మనము abc ను ఎంచుకున్నప్పుడు మరియు log in క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది.  
 
|-
 
|-
 
|8:01
 
|8:01
Line 166: Line 166:
 
|-
 
|-
 
|8:16
 
|8:16
|back పైన క్లిక్ చేసి వెనుకకు వెళదాము.  'abc' ను ఎంచుకోండి మరియు మనము ఈ రెంటినీ పోల్చి చూస్తున్నాము.  
+
|back పైన క్లిక్ చేసి వెనుకకు వెళదాము.  abc ను ఎంచుకోండి మరియు మనము ఈ రెంటినీ పోల్చి చూస్తున్నాము.  
 
|-
 
|-
 
|8:26
 
|8:26
Line 200: Line 200:
 
|9:29
 
|9:29
 
|నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 
|నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 +
|-
 +
|}

Latest revision as of 12:27, 27 March 2017

Time Narration
0:00 హల్లో మీకు phpసెక్యూరిటీ గురించి కనుక కన్సర్న్ ఉన్నట్లు అయితే ఈ ట్యుటోరియల్ మిమ్మల్ని MD5 ఫంక్షన్ గుండా తీసుకుని వెళుతుంది.
0:09 అది ఒక స్ట్రింగ్ నుంచి MD5 hash కు కన్వర్ట్ చేస్తే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ మరియు మీరు డేటా ను సెక్యూర్ చేసుకునేలా చేస్తుంది.
0:16 MD5 hash ఒక one way out rhythm ను వాడుతుంది, కనుక దానిని డీక్రిప్ట్ చేయలేము- అది కేవలము ఎన్క్రిప్ట్ చేయబడుతుంది.
0:21 ఒక MD5hash ను కనుగొనడానికి ఏకైన మార్గము ఒక స్ట్రింగ్ ను MD5 hash గా మార్చడము మరియు ఒక hash గా అప్పటికే మార్చబడిన స్ట్రింగ్ ను దానితో పోల్చిచూడడము.
0:31 నేను ఏమని అంటున్నానో మీకు అర్ధము కాకపోతే నేను ఈ ట్యుటోరియల్ లో అది తెలుపుతూ ఉంటాను.
0:38 నేను నా పాస్ వర్డ్ కాబోతున్న స్ట్రింగ్ ను ప్రీడిఫైన్ చేస్తాను.
0:45 నేను దానిని user password అని పిలుస్తాను మరియు అది abc అనే వాల్యూ అవుతుంది.
0:55 ఆ తరువాత నేను user password e n c అని పిలవబడుతూ ఎన్క్రిప్షన్ కోసము స్టాండ్ అయ్యే ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేస్తాను మరియు నా MD5 ఫంక్షన్లను క్రియేట్ చేస్తాను, అవి బేసికల్ గా m,dఅండ్ 5 లుగా ఉంటాయి.
1:09 ఏదైనా ఇక్కడ వెళ్ళవచ్చు, కనుక మీరు ఎన్క్రిప్ట్ చేయాలి అని అనుకున్న దేనినైనా సరే ఇక్కడ ఇవ్వవచ్చు.
1:13 కానీ ప్రస్తుతము పైన మనము డిఫైన్ చేసిన my user password variable ను ఎన్క్రిప్ట్ చేస్తాము.
1:18 మరియు మనము దీనిని ఎకో అవుట్ చేస్తే మనకు ...... వస్తున్నది అని మీరు చూడవచ్చు.
1:27 మన MD5 encrypted script కు మన వాల్యూగా ఉంటుంది.
1:32 అది నైన్ హండ్రెడ్ తో మొదలు అవుతున్నది అని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ దాదాపు 20 కామన్ కారెక్టర్లు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది.
1:39 కానీ వాల్యూ ను నేను ఏమి మార్చినా కూడా ఇది అదే పొడవుతో ఉండబోతున్నది.
1:44 మారే ఏకైన అంశము కంటెంట్.
1:52 కనుక మనము స్ట్రింగ్ ను ఎన్క్రిప్ట్ చేసాము, అందువలన మీరు ఇక్కడ చూస్తున్న hash నిజమునకు abc కు సమానము అవుతుంది.
2:00 ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా ఒక ప్రోగ్రామ్ ను చేస్తాను లేదా యూజర్ నుంచి ఇన్పుట్ ను తీసుకోబోతున్న ఒక స్క్రిప్ట్ ను నేను చేస్తాను మరియు అది password abc’ అవునా కాదా అని చెక్ చేస్తుంది.
2:10 ఇప్పుడు మన ఎన్క్రిప్షన్ ను తీసుకోవడము ద్వారా దానిని మనము సాంప్రదాయకముగా చేసినట్లు అవుతుంది.
2:17 if the post password is equal to our user password then do something otherwise do something else అని చెప్పడము కొరకు మనము ఒక సింపుల్ చెక్ ను చెయవచ్చు.
2:29 కనుక incorrect password అని చెపుతూ మీకు ఒక ఎర్రర్ రావచ్చును మరియు ఇక్కడ మనము your password has successfully matched the user password అని చెప్పవచ్చును.
2:38 కానీ మనము డేటా ను పోస్ట్ వేరియబుల్ లలో కానీ లేదా డేటా బేస్ లో ఉన్నట్లుగా కానీ.....ఎకౌంట్ లోకి తీసుకుంటున్నప్పుడు
2:45 ఈ వాల్యూ డేటా బేస్ నుంచి ఇన్స్ట్రక్ట్ చేయబడవచ్చు మరియు దురదృష్టవశాత్తు డేటా బేస్ లు బ్రేక్ చేయబడవచ్చు.
2:51 కాబట్టి ఒక డేటా బేస్ కనుక బ్రేక్ చేయబడితే, మీ యూజర్ల కు సంబంధించిన ప్రతి పాస్ వర్డ్ కనిపెట్టడము నకు కష్టము అయ్యేలా ఎన్క్రిప్ట్ చేయబడాలి అని మీరు కోరుకోవచ్చును,
3:04 అలాగే abc అనేది బ్రేక్ చేయడము కొరకు చాలా తేలికైనది, ఎందుకు అంటే టర్న్ వెళుతూ ఉంటే abcచాలా సాధారణ పాస్ వర్డ్ అవుతుంది.
3:12 abc నుంచి ఒక MD5 hash కు కన్వర్ట్ చేయడము ద్వారా మీరు మీ డేటా బేస్ లో అప్పటికే స్టోర్ అయి ఒక MD5 hash గా కన్వర్ట్ అవుతుంది మరియు ఈ రెండు హాష్ లు మాచ్ అయితే అప్పుడు MD5hash abc కు సమానము అవుతుంది అని తెలుస్తుంది మరియు అవి అప్పటికే హాష్ గా చేయబడ్డాయి కనుక మొదలు పెట్టడము కొరకు ఇలా చేయబడుతుంది.
3:29 ఏది ఏమైనప్పటికీ మనము ఇక్కడ ఈ వాల్యూ ను తీసుకుంటాము –మన user password ఎన్క్రిప్ట్ చేయబడుతుంది - మరియు మనము పోస్ట్ చేసిన పాస్ వర్డ్ ను మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ తో మనము పోల్చి చూస్తాము.
3:47 ఇప్పుడు మనము నిజమునకు user password enc ను పోల్చి చూడాలి.
3:55 ఇది ఎన్క్రిప్ట్ అయి మనకు కనిపిస్తున్నది మరియు ఇక్కడ పోస్ట్ చేయబడిన password కనిపిస్తున్నట్లు గానే ఎన్క్రిప్ట్ చేయబడలేదు.
4:01 మీరు కనుక పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క MD5 hash ను తీసుకుని దానిని స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క MD5 hash తో పోల్చి చూసినట్లు అయితే మన యూజర్ కు తాము సరైన పాస్ వర్డ్ ను ఎంటర్ చేసారో లేదో తెలపవచ్చు.
4:14 కాబట్టి నేను ఒక పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క MD5 hash స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క MD5 hash కు సమానము అని నేను అంటాను. ఇది మనము వాడుతున్న వేరియబుల్, అప్పుడు మనము సరైన మెసేజ్ ను డిస్ప్లే చేయగలుగుతాము లేదా ఒక ఎర్రర్ మెసేజ్ ను డిస్ప్లే చేస్తాము.
4:33 మరియు అవి కనుక మాచ్ అవ్వక పోతే అప్పుడు ఆ స్క్రిప్ట్ ను క్లియర్ చేయమని నేను చెపుతాను మరియు correct అని వ్రాయండి లేకపోతే నేను ఆ స్క్రిప్ట్ ను కిల్ చేస్తాను మరియు incorrect అని చెపుతాను.
4:48 ప్రస్తుతము మనము ఏ వేరియబుల్ లను పోస్ట్ చేయలేదు కనుక మనము వాటిని పోల్చి చూడలేము.
4:53 ఇక్కడ క్రింద మనము ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తాము.
4:57 మనము ఇక్కడ post method up ను వాడబోతున్నాము కనుక Method కూడా POST చేయబోతున్నది.
5:01 మరియు యాక్షన్ my page అని ఉండబోతున్నది, దాని పైనే ప్రస్తుతము MD5 dot php ఉన్నది.
5:08 ఆ తరువాత నేను దీని యొక్క రెండు ఎలిమెంట్ లను క్రియేట్ చేస్తాను, వాటిలో ఒకటి ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ మరియు దానిని నేను పాస్ వర్డ్ అని పేరు పెడతాను.
5:14 నేను దీనిని వాడడానికి కల ఎకైనక కారణము ఇలా చేయడము వలన మీరు కంటెంట్ ను చూడవచ్చు లేక పోతే కారెక్టర్ లను బ్లాంక్ అవుట్ చేయడము కొరకు మీరు ఒక పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
5:22 ఆ తరువాత నా వద్ద ఒక ఇన్ పుట్ బాక్స్ ఉన్నది మరియు ఇందులో ప్రస్తుతము log in అని మాత్రమే చెప్పండి, ఎందుకు అంటే ఒక log-in script అయ్యే MD5 encryption ను సాధారణముగా ఇలాగే వాడతారు.
5:34 నేను నా పేజ్ ను రిఫ్రెష్ చేసినప్పుడు మీరు ప్రస్తుతము incorrect అని చూస్తారు.
5:38 మనము మన post variable కొరకు చెక్ చేయడము లేదు కనుక అలా జరుగుతుంది.
5:41 ఇక్కడ నేను if password exists then we can echo out all this code అని చెపుతానుమరియు దీనిని మరింత బాగా చదవగలిగేలా మనము చూద్దాము. నన్ను మరలా దీనిని చూడనివ్వండి.
6:00 ఓకే, మన పాస్ వర్డ్ సబ్మిట్ చేయబడింది అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయబడితే అప్పుడు మనము ఇలా చెపుతాము Does the MD5 hash of the encrypted password that is the password entered in the form, which is our post variable over here, equal the hash of the password stored?"
6:18 కాబట్టి ఈ if statement లో మనము ఎన్క్రిప్ట్ చేయబడిన డేటా తో డీల్ చేస్తున్నాము.
6:23 అది మాచ్ అవుతూ ఉంటే అప్పుడు మనము దీనిని డిస్ప్లే చేయవచ్చు, లేకపోతే మనము incorrect అని డిస్ప్లే చేయవచ్చు. కాబట్టి దీనిని మరలా రిఫ్రెష్ చేద్దాము.
6:29 ఇప్పుడు నా పాస్ వర్డ్ abcఅవుతుంది, కనుక నేను Alex ను నా password గా టైప్ చేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ రావడమును మీరు చూడవచ్చు.
6:37 మనము సరైన పాస్ వర్డ్ abc ను మన పాస్ వర్డ్ గా టైప్ చేస్తే ఒక correct మెసేజ్ రావడమును మీరు చూడవచ్చును.
6:43 అంశము గురించి ఐడియా ఇవ్వడము కొరకు నేను ఇక్కడ echo అని చెపుతాను మరియు compared అని కూడా చెపుతాను మరియు మన user password ను తీసుకుందాము. నిజమునకు మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ను తీసుకుందాము.
7:07 కాబట్టి user password enc ను దాని పైన కంకాటినేట్ చేసి మరియు పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ తో పోల్చి చూడండి.
7:14 మనము అన్నీ కూడా ఎన్క్రిప్ట్ చేయబడాలి అని కోరుకుంటున్నాము, కనుక ఇక్కడ నేను MD5 అని టైప్ చేస్తాను.
7:20 MD5 - cut this - so enc or submitted enc equals that అని చెపుతూ ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేయడము ఇలా చేయడములో అన్నిటికంటే బెస్ట్ పద్ధతి.
7:37 అప్పుడు మనము మన వేరియబుల్ లను కేవలము రీప్లేస్ చేస్తాము, తద్వారా అది మరింత తేలికగా అయ్యేలా చేస్తుంది.
7:49 దాని వలన పని ఏమీ గొప్పగా అవ్వడము కానీ లేదా తక్కువ అవ్వడము కానీ ఏమీ జరగదు.
7:56 కానీ మనము abc ను ఎంచుకున్నప్పుడు మరియు log in క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది.
8:01 మరలా వెనుకకు వద్దాము మరియు చెక్ చేద్దాము........ ఇక్కడ రెండు లైన్ల కోడ్ ఉంది కనుక మనము వీటిని కర్లీ బ్రాకెట్ లలో పెట్టాలి. అందువలననే ఎర్రర్ వస్తున్నది.
8:16 back పైన క్లిక్ చేసి వెనుకకు వెళదాము. abc ను ఎంచుకోండి మరియు మనము ఈ రెంటినీ పోల్చి చూస్తున్నాము.
8:26 దానిని ఇక్కడ బీక్ అప్ చేయండి, తద్వారా ఏమి జరుగుతున్నది అనేది మనము చూడవచ్చు.
8:34 ఓకే, మనము వీటిని ఒకదానితో ఒకటి పోల్చి చూసాము.
8:38 అవి ఒకేలాంటి MD5 hash అని మనము చూసాము, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ మరియు ఇక్కడ మనము సబ్మిట్ చేసిన పాస్ వర్డ్ లు ఉన్నాయి.
8:46 కాబట్టి మనము ఎన్క్రిప్ట్ చేయబడిన మనము సబ్మిట్ చేసిన దానిని ఎన్క్రిప్ట్ చేసే స్టోర్ చేయబడిన దానితో పోల్చి చూస్తున్నాము.
8:51 దీనికి చాలా ఉపయోగములు ఉన్నాయి, మీరు ఒక యూజర్ ను ఒక డేటా బేస్ లో ఉపయోగించేటప్పుడు డేటా బేస్ లలో దీనిని వాడవచ్చు, పాస్ వర్డ్ ను ఎన్క్రిప్ట్ చేసి, స్టోర్ చేసి పెట్టండి.
8:59 ఒక log in form లో పాస్ వర్డ్ కొరకు మీరు చెక్ చేస్తూ ఉన్నట్లు అయితేయూజర్ ఫామ్ లోకి ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను ఎన్క్రిప్ట్ చేయండి మరియు ఆ పాస్ వర్డ్ ను డేటా బేస్ లో ఉన్నదానిని పోల్చి చూడండి.
9:08 కాబట్టి దీని వలన చాలా లాభములు ఉన్నాయి అని మరియు దానిని డిక్లేర్ చేయడము నిజముగా తేలిక అని మీరు చూసారు. మీకు ఇక్కడ కేవలము ఒక MD5 ఫంక్షన్ కావాలి అంతే.
9:16 MD function ల గురించి మీరు ఈ వివరములను తెలుసుకోవలసి ఉన్నది మరియు వాటిని ఫామ్ ల కొరకు ఎలా వాడాలి మరియు ఎలా అప్లై చేయాలి అనే విషయములను తెలుసుకోవలసి ఉన్నది.
9:23 ఓకే చూసినందుకు కృతజ్ఞతలు.
9:26 నా వద్ద కొన్ని సెక్యూరిటీ ట్యుటోరియల్ లు ఉన్నాయి, కాబట్టి వాటి కొరకు చూడండి. బై.
9:29 నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.

Contributors and Content Editors

Sneha, Yogananda.india