Difference between revisions of "PHP-and-MySQL/C4/Sessions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |హలో మరియు php సెషన్ ల పైన ట్యుటోరియల్ కు స్వాగతము. |- |0:05 |స…')
 
 
Line 22: Line 22:
 
|-
 
|-
 
|0:28
 
|0:28
|అంటే సెషన్ యొక్క "id" cookie లో స్టోర్ చేయబడుతుంది.
+
|అంటే సెషన్ యొక్క id cookie లో స్టోర్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
|0:34
 
|0:34
Line 40: Line 40:
 
|-
 
|-
 
|1:00
 
|1:00
|అన్నిటికంటే ముందుగా మనము 'session_start' అనే ఫంక్షన్ ను డిక్లేర్ చేయాలి మరియు ఫంక్షన్ ను కాల్ చేయాలి.  
+
|అన్నిటికంటే ముందుగా మనము session_start అనే ఫంక్షన్ ను డిక్లేర్ చేయాలి మరియు ఫంక్షన్ ను కాల్ చేయాలి.  
 
|-
 
|-
 
|1:09
 
|1:09
Line 58: Line 58:
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|'dollar underscore session' ను వాడండి మరియు స్క్వేర్ బ్రాకెట్ లలో సెషన్ నేమ్ ను ఇవ్వండి.  
+
|dollar underscore session ను వాడండి మరియు స్క్వేర్ బ్రాకెట్ లలో సెషన్ నేమ్ ను ఇవ్వండి.  
 
|-  
 
|-  
 
|1:40
 
|1:40
Line 79: Line 79:
 
|-
 
|-
 
|1:58
 
|1:58
|నేను నా my 'Cookies' ట్యుటోరియల్ లో చేసిన విధముగా కోడ్ ను కామెంట్ అవుట్ చేస్తాను.  
+
|నేను నా my Cookies ట్యుటోరియల్ లో చేసిన విధముగా కోడ్ ను కామెంట్ అవుట్ చేస్తాను.  
 
|-
 
|-
 
|2:01
 
|2:01
Line 88: Line 88:
 
|-
 
|-
 
|2:08
 
|2:08
|కాబట్టి అది  'name' గా ఉంటుంది.
+
|కాబట్టి అది  name గా ఉంటుంది.
 
|-
 
|-
 
|2:11
 
|2:11
Line 100: Line 100:
 
|-
 
|-
 
|2:21
 
|2:21
|నాకు మా సర్వర్ చేత స్టోర్ చేయబడిన విధముగా నాకు 'name' అనే ఒక సెషన్ ను వస్తున్నది.  
+
|నాకు మా సర్వర్ చేత స్టోర్ చేయబడిన విధముగా నాకు name  అనే ఒక సెషన్ ను వస్తున్నది.  
 
|-
 
|-
 
|2:26
 
|2:26
|కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము, మనకు is equal to 'Alex' అని రావడమును చూడవచ్చు.  
+
|కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము, మనకు is equal to Alex అని రావడమును చూడవచ్చు.  
 
|-
 
|-
 
|2:29
 
|2:29
Line 115: Line 115:
 
|-
 
|-
 
|2:49
 
|2:49
|మరియు ఆ తరువాత సెషన్ 'name' ను ఎకో అవుట్ చేయండి.
+
|మరియు ఆ తరువాత సెషన్ name ను ఎకో అవుట్ చేయండి.
 
|-   
 
|-   
 
|2:56
 
|2:56
Line 142: Line 142:
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|మనము 'session_start' అని టైప్ చేసినప్పుడు మనకు మన వాల్యూ అవుట్ పుట్ గా రావడమును మనము చూడవచ్చు.  
+
|మనము session_start అని టైప్ చేసినప్పుడు మనకు మన వాల్యూ అవుట్ పుట్ గా రావడమును మనము చూడవచ్చు.  
 
|-
 
|-
 
|3:51
 
|3:51
Line 151: Line 151:
 
|-
 
|-
 
|4:06
 
|4:06
|కాబట్టి మీరు దీనిని ఇప్పుడు క్లోజ్ చేయవచ్చు మరియు మీకు ఇప్పుడు నేను ఒక సెషన్ ను 'unset' చేయడము ఎలాగో చూపిస్తాను.  
+
|కాబట్టి మీరు దీనిని ఇప్పుడు క్లోజ్ చేయవచ్చు మరియు మీకు ఇప్పుడు నేను ఒక సెషన్ ను unset చేయడము ఎలాగో చూపిస్తాను.  
 
|-
 
|-
 
|4:10
 
|4:10
Line 160: Line 160:
 
|-  
 
|-  
 
|4:16
 
|4:16
|లేదా మొత్తము మీద పూర్తిగా వేరేగా ఉన్న ఒక కమాండ్ ను వాడండి మరియు అది ‘session_destroy' గా ఉన్నది.
+
|లేదా మొత్తము మీద పూర్తిగా వేరేగా ఉన్న ఒక కమాండ్ ను వాడండి మరియు అది session_destroy గా ఉన్నది.
 
|-
 
|-
 
|4:27
 
|4:27
|ఈ రెండు కామాండ్ ల మధ్య తేడా ఏమిటి అంటే 'sessions_destroy' మనము ప్రస్తుతము హోల్డ్ చేస్తున్న అన్ని సెషన్ లను డిస్ట్రాయ్ చేస్తుంది.  
+
|ఈ రెండు కామాండ్ ల మధ్య తేడా ఏమిటి అంటే sessions_destroy మనము ప్రస్తుతము హోల్డ్ చేస్తున్న అన్ని సెషన్ లను డిస్ట్రాయ్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|4:35
 
|4:35
|మరియు  'unset' అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ ను  unset చేస్తుంది.
+
|మరియు  unset అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ ను  unset చేస్తుంది.
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|కాబట్టి అది మీ ఎంపికగా ఉంటుంది – మీరు  user out ను లాగ్ చేయవచ్చు మరియు 'session_destroy' అని చెప్పవచ్చు.
+
|కాబట్టి అది మీ ఎంపికగా ఉంటుంది – మీరు  user out ను లాగ్ చేయవచ్చు మరియు session_destroy అని చెప్పవచ్చు.
 
|-
 
|-
 
|4:46
 
|4:46
Line 175: Line 175:
 
|-
 
|-
 
|4:50
 
|4:50
|లేదా మీరు ఒక ప్రత్యేకము అయిన దానిని 'unset' చేయవచ్చు.
+
|లేదా మీరు ఒక ప్రత్యేకము అయిన దానిని unset చేయవచ్చు.
 
|-
 
|-
 
|4:53
 
|4:53
Line 181: Line 181:
 
|-
 
|-
 
|4:55
 
|4:55
|మీరు ఒక వెబ్ సైట్ లోకి వస్తే 'Remember me' వంటి ఒక చిన్న బాక్స్ ను చూస్తారు మరియు మీరు ఆ బాక్స్ ను చెక్ చేయకపోతే అప్పుడు మీరు బహుశా సెషన్ల ను వాడుతున్నారు అని అర్ధము.
+
|మీరు ఒక వెబ్ సైట్ లోకి వస్తే Remember me వంటి ఒక చిన్న బాక్స్ ను చూస్తారు మరియు మీరు ఆ బాక్స్ ను చెక్ చేయకపోతే అప్పుడు మీరు బహుశా సెషన్ల ను వాడుతున్నారు అని అర్ధము.
 
|-
 
|-
 
|5:03
 
|5:03
Line 193: Line 193:
 
|-
 
|-
 
|5:30
 
|5:30
|నేను నా my 'Cookies' ట్యుటోరియల్ లో చూపిన విధముగా మన కుకీ ను నాశనము చేయడము కొరకు ఒక కోడ్ ను క్రియేట్ చేయాలి.
+
|నేను నా my Cookies ట్యుటోరియల్ లో చూపిన విధముగా మన కుకీ ను నాశనము చేయడము కొరకు ఒక కోడ్ ను క్రియేట్ చేయాలి.
 
|-
 
|-
 
|5:35
 
|5:35
Line 202: Line 202:
 
|-
 
|-
 
|5:49
 
|5:49
|కానీ మీరు నా my php Project గుండా వెళ్ళినట్లు అయితే - 'Register and login' అవ్వండి. నేను సెషన్ లను వాడినట్లు మీరు చూడవచ్చు.  
+
|కానీ మీరు నా my php Project గుండా వెళ్ళినట్లు అయితే - Register and login అవ్వండి. నేను సెషన్ లను వాడినట్లు మీరు చూడవచ్చు.  
 
|-
 
|-
 
|5:56
 
|5:56
Line 217: Line 217:
 
|-
 
|-
 
|6:16
 
|6:16
|మీరు phpacademy ను సబ్స్క్రైబ్ చేసాము అని ధృవీకరించుకోండి.  
+
|మీరు phpacademy ను సబ్-స్క్రైబ్ చేసాము అని ధృవీకరించుకోండి.  
 
|-
 
|-
 
|6:20
 
|6:20
 
|సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 
|సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 +
|-
 +
|}

Latest revision as of 12:23, 27 March 2017

Time Narration
0:00 హలో మరియు php సెషన్ ల పైన ట్యుటోరియల్ కు స్వాగతము.
0:05 సెషన్ లు దాదాపు కుకీల లాగా ఉంటాయి.
0:08 ఏది ఏమైనప్పటికీ సెషన్లు కేవలము ఒక తాత్కాలిక టైమ్ ను –ఎస్క్పైరీ టైమ్ ను మాత్రమే కలిగి ఉంటాయి.
0:12 బ్రౌజర్ క్లోజ్ చేయబడిన వెంటనే లేదా ఆ పేజ్ కు కనెక్షన్ పోయిన వెంటే కూడా అవి నాశనము చేయబడతాయి.
0:19 కాబట్టి మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చెయలేదు కనుక అవి కుకీల వంటివి కాదు.
0:24 మరియు అవి అదే వే లో స్టోర్ చేయబడి ఉండవు.
0:28 అంటే సెషన్ యొక్క id cookie లో స్టోర్ చేయబడుతుంది.
0:34 లేదా మీరు ఒక బ్రౌజర్ URL ను లేదా అలాంటిదే మరేమన్నా చూసి ఉంటారు.
0:40 నాకు పేరు గుర్తు లేదు- ఏదో సమానము అవుతుంది మరియు చాలా సంఖ్యలు మరియు ఆల్ఫాబెట్ లకు కూడా అది సమానము అవుతుంది.
0:47 కాబట్టి బేసికల్ గా సెషన్ లు కూకీలకు చాలా దగ్గరగా ఉంటాయి.
0:50 ఏది ఏమైనప్పటికీ అవి చాలా కాలము వరకు స్టోర్ చేయబడవు –అవి కేవలము యూజర్ బ్రౌజర్ ను క్లోజ్ చేసే వరకు మాత్రమే ఉంటాయి.
0:57 Okay –కాబట్టి సెషన్లు వేరు వేరుగా ఉంటాయి.
1:00 అన్నిటికంటే ముందుగా మనము session_start అనే ఫంక్షన్ ను డిక్లేర్ చేయాలి మరియు ఫంక్షన్ ను కాల్ చేయాలి.
1:09 ఇప్పుడు మనము సెషన్ లను వాడుతున్నప్పుడు ప్రతి పేజ్ పైన కూడా అది ఉండవలసి ఉంటుంది.
1:14 కాబట్టి మీకు ఇది లేకపోతే మరియు ఒక సెషన్ వాల్యూ ను మీరు ఎకో చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటే అది పని చేయదు.
1:22 ఇక్కడ మీకు సెషన్ స్టార్ట్ కోడ్ కూడా అవసరము అవుతుంది.
1:24 ఇప్పుడు మీరు దీనిని వాడక పోతే వచ్చే ఎర్రర్ ను నేను మీకు చూపిస్తాను, అప్పుడు మీరు దీనిని గుర్తు పెట్టుకోగలుగుతారు.
1:30 ఒక సెషన్ ను క్రియేట్ చేయడము చాలా తేలిక.
1:34 dollar underscore session ను వాడండి మరియు స్క్వేర్ బ్రాకెట్ లలో సెషన్ నేమ్ ను ఇవ్వండి.
1:40 నేను name ను టైప్ చేస్తాను మరియు ఈ వాల్యూ ను దేనికో ఒకదానికి సమానము చేస్తాను.
1:44 అది ఒక స్ట్రింగ్ డేటా అయి ఉండవచ్చు లేదా క్రొత్తగా వ్రాసిన డేటా అయి ఉండవచ్చు.
1:48 ఓకే కాబట్టి ఇక్కడ మన సెషను సెట్ చేయబడింది.
1:50 ఇప్పుడు దీనిని మొదటిసారి రన్ చేద్దాము.
1:53 ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము.
1:56 ఓకే, ఏమీ జరగలేదు.
1:58 నేను నా my Cookies ట్యుటోరియల్ లో చేసిన విధముగా కోడ్ ను కామెంట్ అవుట్ చేస్తాను.
2:01 మీరు దానిని చూడకపోతే దయచేసి అలాగే చేయండి.
2:04 ఆ తరువాత మనము సెట్ చేసిన సెషన్ యొక్క వాల్యూ ను నేను ఎకో అవుట్ చేస్తాను.
2:08 కాబట్టి అది name గా ఉంటుంది.
2:11 ఇది ఎగ్జిక్యూట్ చేయబడదు అని మీరు నోట్ చేయండి.
2:15 మీకు తెలిసి ఉన్నంతలో ఇది పూర్తిగా ఒక క్రొత్త పేజ్ గా ఉంటుంది.
2:19 కానీ ఇక్కడ నేను నా సెషన్ ను మొదలు పెడుతున్నాను.
2:21 నాకు మా సర్వర్ చేత స్టోర్ చేయబడిన విధముగా నాకు name అనే ఒక సెషన్ ను వస్తున్నది.
2:26 కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము, మనకు is equal to Alex అని రావడమును చూడవచ్చు.
2:29 కాబట్టి మీరు దీనిని ఏ పేజ్ లోకి అయినా సరే యాడ్ చేయవచ్చు.
2:33 కనుక మీరు మీ సెషన్ ను స్టార్ట్ చేయవచ్చు మరియు ఇది బ్రౌజర్ యొక్క కరెంట్ సెషన్ యొక్క ఏ పేజ్ ను అయినా సరే స్టార్ట్ చేసిన తరువాత ఈ సెషన్ పేరు ను ఆ పేజ్ పైన ఎకో అవుట్ చేయండి.
2:44 కాబట్టి ఉదాహరణకు నేను ఒక క్రొత్త పేజ్ ను క్రియేట్ చేస్తే, ఇక్కడ మా php code ను యాడ్ చేయండి మరియు సెషన్ సార్ట్ అని చెప్పండి.
2:49 మరియు ఆ తరువాత సెషన్ name ను ఎకో అవుట్ చేయండి.
2:56 మరియు దీనిని ఓకే న్యూ పేజ్ గా లేదా న్యూ dot php గా my sessions folder లో సేవ్ చేయండి.
3:03 కాబట్టి ఇక్కడ మనము మన పేజ్ కు వచ్చిన తరువాత మనము ఇక్కడ క్లిక్ చేసి new dot phpఅని టైప్ చేస్తాము.
3:10 మనకు సరిగ్గా అదే వాల్యూ వస్తుంది, మన సెషన్ లో మనము క్రియేట్ చేసిన పేజ్ మీద మనము పని చేయక పోయినప్పటికీ మనము ఇప్పటికీ దానిని యాక్సెస్ చేయగలము.
3:18 ఏది ఏమైనప్పటికీ నేను నా browser ను క్లోజ్ చేసి మరియు రీ ఓపెన్ చేయబోతున్నాను, ఈ సెషన్ బహుశా ఉండక పోవచ్చును.
3:25 అది స్పష్టంగా ఉంది అని ఆశిస్తాను. ఇప్పుడు మీరు session start in ను start in గా పెట్టకపోతే ఏమి అవుతుందో ఇప్పుడు చూద్దాము.
3:31 మీకు దీనికి సమానము అయినది ఏదో వస్తుంది.
3:33 ఇప్పుడు వెనుకకు వెళదాము మరియు దానిని చెక్ చేద్దాము.
3:36 ఇక్కడ ఏమి జరిగింది అంటే మనము మన సెషన్ ను స్టార్ట్ చేయలేదు కనుక మనకు ఎలాంటి అవుట్ పుట్ రాదు.
3:44 మనము session_start అని టైప్ చేసినప్పుడు మనకు మన వాల్యూ అవుట్ పుట్ గా రావడమును మనము చూడవచ్చు.
3:51 నాకు అవుట్ పుట్ లేక పోవడమునకు కారణము ఏమిటి అంటే ఇక్కడ నాకు ఎలాంటి ఎర్రర్ లు రిపోర్ట్ చేయబడలేదు.
3:56 కానీ మీకు ఒక ప్రత్యేకమైన ఎర్రర్ ఏదైనా రిపర్ట్ చేయబడి ఉంటే నా వద్ద దానికి కూడా ఒక ట్యుటోరియల్ ఉన్నది. అప్పుడు మీకు బహుశా ఒక ఎర్రర్ రావచ్చును.
4:06 కాబట్టి మీరు దీనిని ఇప్పుడు క్లోజ్ చేయవచ్చు మరియు మీకు ఇప్పుడు నేను ఒక సెషన్ ను unset చేయడము ఎలాగో చూపిస్తాను.
4:10 అది రెండు రకములుగా చేయబడుతుంది.
4:12 unset కానీ లేదా మన సెషన్ ను unset చేయడము కొరకు బ్రాకెట్ లలో ఉన్న సెషన్.
4:16 లేదా మొత్తము మీద పూర్తిగా వేరేగా ఉన్న ఒక కమాండ్ ను వాడండి మరియు అది session_destroy గా ఉన్నది.
4:27 ఈ రెండు కామాండ్ ల మధ్య తేడా ఏమిటి అంటే sessions_destroy మనము ప్రస్తుతము హోల్డ్ చేస్తున్న అన్ని సెషన్ లను డిస్ట్రాయ్ చేస్తుంది.
4:35 మరియు unset అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ ను unset చేస్తుంది.
4:40 కాబట్టి అది మీ ఎంపికగా ఉంటుంది – మీరు user out ను లాగ్ చేయవచ్చు మరియు session_destroy అని చెప్పవచ్చు.
4:46 అది ప్రస్తుతము హోల్డ్ అయి ఉన్న అన్ని సెషన్ ల వేరియబుల్ లను క్లియర్ చేస్తుంది.
4:50 లేదా మీరు ఒక ప్రత్యేకము అయిన దానిని unset చేయవచ్చు.
4:53 కాబట్టి ఈ సెషన్లు దేని కొరకు ఉపయోగపడుతున్నాయి?
4:55 మీరు ఒక వెబ్ సైట్ లోకి వస్తే Remember me వంటి ఒక చిన్న బాక్స్ ను చూస్తారు మరియు మీరు ఆ బాక్స్ ను చెక్ చేయకపోతే అప్పుడు మీరు బహుశా సెషన్ల ను వాడుతున్నారు అని అర్ధము.
5:03 యూజర్ యొక్క బ్రౌజర్ ఒకసారి క్లోజ్ అయింది అంటే మీరు లాగ్ అవుట్ అయ్యారు అని అర్ధము.
5:09 మరియు వెబ్ సైట్ కు మీరు తిరిగి వచ్చిన తరువాత మీరు మీ user name మరియు password మీ డీటెయిల్ లను వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వడము కొరకు రీ టైప్ చేయవచ్చు.
5:17 కానీ మీరు cookies ను వాడుతూ ఉన్నట్లు అయితే మీరు ఒక ఎక్స్పైరీ టైమ్ ను సెట్ చేస్తారు కనుక అది వేరుగా ఉంటుంది - అంటే మీ యూజర్ నేమ్ లాగిన్ చేయబడుతుంది లేదా మీరు దానిని నాశనము చేయాలి అని అనుకునే వరకు ఈ కుకీ అక్కడే ఉంటుంది.
5:30 నేను నా my Cookies ట్యుటోరియల్ లో చూపిన విధముగా మన కుకీ ను నాశనము చేయడము కొరకు ఒక కోడ్ ను క్రియేట్ చేయాలి.
5:35 కాబట్టి మీరు సెషన్ లను వాడతారా లేదా కుకీలను వాడతారా అనేది నిజముగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది.
5:40 సెషన్ లు కొంచెం సమయము కొరకు సరైనవి –కుకీలు చాలా కాలము కొరకు –మీరు కొంత డేటా లోని భాగము కొంత సమయము పాటు హోల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు మంచివి.
5:49 కానీ మీరు నా my php Project గుండా వెళ్ళినట్లు అయితే - Register and login అవ్వండి. నేను సెషన్ లను వాడినట్లు మీరు చూడవచ్చు.
5:56 నేను ట్యుటోరియల్ లను క్రియేట్ చేసేటప్పుడు నేను సెషన్ లను వాడాలి కాబట్టి అలా చేసాను.
6:00 ఏది ఏమైనప్పటికీ మీరు దీనిలో ఏ ఫామ్ ను అయినా సరే తీసుకోవచ్చు.
6:03 అది ఒక కుకీ కావచ్చు; అది ఒక సెషన్ కావచ్చు; మీరు యూజర్ ను చాలా సమయము పాటు లాగ్డ్ ఇన్ గా ఉంచాలి అని అనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది.
6:11 కాబట్టి దీని మీద ఏ రకమైన ప్రశ్నలు ఉన్నా సంకోచము లేకుండా నన్ను కాంటాక్ట్ చేయండి.
6:16 మీరు phpacademy ను సబ్-స్క్రైబ్ చేసాము అని ధృవీకరించుకోండి.
6:20 సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.

Contributors and Content Editors

Sneha, Yogananda.india