Difference between revisions of "Drupal/C2/User-group-and-Entity-Reference/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
 
| <center>Time</center>
 
| <center>Time</center>
 
| <center>Narration</center>
 
| <center>Narration</center>
 
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
Line 9: Line 8:
 
|-
 
|-
 
|00:06
 
|00:06
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేవి: యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ సృష్టించుట  
+
| ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేవి, యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ సృష్టించుట  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
Line 15: Line 14:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను.  
+
| ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను.  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
Line 39: Line 38:
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| ఒక గ్రూప్ లో ఒక  వెబ్ సైట్, ఒక సంప్రదించగల వ్యక్తి, వారి ఈ మెయిల్లు  మరియు వారి  అనుభవ స్థాయి ఉండవచ్చు.  
+
|ఒక గ్రూప్ లో ఒక  వెబ్ సైట్, ఒక సంప్రదించగల వ్యక్తి, వారి ఈ మెయిల్లు  మరియు వారి  అనుభవ స్థాయి ఉండవచ్చు.  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| దృపల్ లో యు ఆర్ ఎల్ మరియు ఇమెయిల్ లకు డీఫాల్ట్ ఫీల్డ్  లు  ఉన్నాయి, అందుకే ఈ ఫీల్డ్ లను ఎంచుకుందాము  
+
|దృపల్ లో యు ఆర్ ఎల్ మరియు మెయిల్ లకు డీఫాల్ట్ ఫీల్డ్  లు  ఉన్నాయి, అందుకే ఈ ఫీల్డ్ లను ఎంచుకుందాము  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|  ఒక వ్యక్తి పేరుని నేమ్ ఫీల్డ్ లో సేకరించవచ్చు. ఐతే ప్రస్తుతం మనం టెక్స్ట్(ప్లెయిన్) ని వాడుదాం.  
+
|  ఒక వ్యక్తి పేరుని నేమ్ ఫీల్డ్ లో సేకరించవచ్చు. ఐతే ప్రస్తుతం టెక్స్ట్(ప్లెయిన్) ని వాడుదాం.  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
Line 54: Line 53:
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| చివరి ఫీల్డ్, ఈ గ్రూప్ని  ప్రాయోజించే అన్ని ఈవెంట్ లను సంగ్రహిస్తుంది.  
+
| చివరి ఫీల్డ్, ఈ గ్రూప్ని  ప్రాయోజించే అన్ని ఈవెంట్ లను సంగ్రహిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
Line 78: Line 77:
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|పబ్లిషింగ్ ఆప్షన్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.  
+
|పబ్లిషింగ్ ఆప్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| డీఫాల్ట్ ఆప్షన్ క్రింద,   క్రియేట్ న్యూ రివిషన్, పుబ్లిషెడ్ మరియు   ప్రమోటెడ్ టు ఫ్రంట్ పేజ్ ఈ బాక్స్ లకు చెక్ గుర్తు వేద్దాం.  
+
| డీఫాల్ట్ ఆప్షన్స్ క్రింద, క్రియేట్ న్యూ రివిషన్, పుబ్లిషెడ్ మరియు ప్రమోటెడ్ టు ఫ్రంట్ పేజ్ ఈ బాక్స్ లకు చెక్ గుర్తు వేద్దాం.  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
Line 108: Line 107:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| పైన ఆకుపచ్చ సక్క్సస్ మెసేజ్ కనిపిస్తుంది.  
+
| పైన ఆకుపచ్చ సక్క్సస్ మెసేజ్ వస్తుంది.  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 186: Line 185:
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| ఈ సారి ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో లిస్ట్ (టెక్స్ట్) ఎంపిక చేసుకుందాము   
+
| ఈ సారి ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో లిస్ట్ (టెక్స్ట్) ఎంపిక చేసుకుందాము.  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
Line 192: Line 191:
 
|-  
 
|-  
 
| 06:16
 
| 06:16
| ఈ సందేశం లో ఈ ఫీల్డ్ టైప్ గురించి గుర్తుంచుకోవలసిన వాటిని ఇవ్వబడినది .
+
| ఈ సందేశం లో ఈ ఫీల్డ్ టైప్ గురించి గుర్తుంచుకోవలసిన వాటిని ఇవ్వబడినది.
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
Line 201: Line 200:
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
| ఇక్కడ మన విలువలను ఇద్దాం:  బిగినర్స్, ఇంటర్మీడియెట్, అడ్వాసేడ్ మరియు ఎక్స్పర్ట్.  
+
| ఇక్కడ మన విలువలను ఇద్దాం, బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాసేడ్ మరియు ఎక్స్పర్ట్.  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
| మన యూసర్ గ్రూప్ లలో వీటిలో ఒకటి  లేదా ఇం కెక్కువ విలువలను స్వీకరించగలవు.
+
| మన యూసర్ గ్రూప్ లలో వీటిలో ఒకటి  లేదా  ఇంక ఎక్కువ  విలువలను స్వీకరించగలవు.
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
| అల్లౌడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని లిమిటెడ్ నుండి ఆన్ లిమిటెడ్ కి మార్చి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స  పై క్లిక్  చేయండి,
+
| అల్లౌడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని లిమిటెడ్ నుండి ఆన్ లిమిటెడ్ కి మార్చి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స  పై క్లిక్  చేయండి.
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
| ఇప్ప్దుడు సేవ్ సెటింగ్స్ పై క్లిక్ చేయండి,
+
| ఇప్పుడు సేవ్ సెటింగ్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
Line 216: Line 215:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| ఇప్పుడు ఎంటిటీ రెఫరెన్స్ అంటే ఏమి మరియు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.
+
| ఇప్పుడు ఎంటిటీ రెఫరెన్స్ అంటే ఏమిటి మరియు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| మన వెబ్ సైట్ లో ఒక క్రియ ఏమంటే : ఈవెంట్ లను యూసర్ గ్రూప్ లు  మరియు యూసర్ గ్రూప్ లను ఈవెంట్ లు స్పాన్సర్ చేస్తాయి లేదా పోషిస్తాయి.
+
| మన వెబ్ సైట్ లో ఒక క్రియ ఏమంటే, ఈవెంట్ లను యూసర్ గ్రూప్ లు  మరియు యూసర్ గ్రూప్ లను ఈవెంట్ లు స్పాన్సర్ చేస్తాయి లేదా పోషిస్తాయి.
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
Line 225: Line 224:
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| ఈవెంట్స్ లను యూసర్ గ్రూప్ లు ప్రయోజి స్తాయి.  అందుకే ప్రతి ఈవెంట్ కి యూసర్ గ్రూప్ సమాచారం అందుబాటు లో ఉంచాలి.  
+
| ఈవెంట్స్ లను యూసర్ గ్రూప్ లు ప్రయోజి స్తాయి.  అందుకే ప్రతి ఈవెంట్ కి యూసర్ గ్రూప్ సమాచారం అందుబాటులో ఉంచాలి.  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
Line 249: Line 248:
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|అల్లోడునంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో, అంలిమిటెడ్ ఎంచుకోండి.
+
|అల్లోడునంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో, ఆన్ లిమిటెడ్  ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
Line 258: Line 257:
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| మనం ఈవెంట్స్ కంటెంట్ టైప్ ను ప్రస్తావిస్తాము  
+
| మనం ఈవెంట్స్ కంటెంట్ టైప్ ను ప్రస్తావిస్తాము.
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|ఇక్కడ నేను ఒక ఈవెంట్ ని చేర్చేటప్పుడు, ఈవెంట్ టైటాల్ ని టైప్ చేసేందుకు ప్రారంభిచినప్పుడు మాత్రమే ఈవెంట్ లు కనిపిస్తాయి.  
+
|ఇక్కడ నేను ఒక ఈవెంట్ ని చేర్చేటప్పుడు, ఈవెంట్ టైటాల్ ని టైప్ చేసేందుకు ప్రారంభిచినప్పుడు మాత్రమే ఈవెంట్లు కనిపిస్తాయి.  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
Line 270: Line 269:
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
| ఇప్పుడు, మన ఈవెంట్ కంటెంట్ టైప్ లో కూడా అదే చేయాలి.
+
| ఇప్పుడు, మన ఇవెంట్స్ కంటెంట్ టైప్ లో కూడా అదే చేయాలి.
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
Line 276: Line 275:
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|తరువాత ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మ్యానేజ్ ఫీల్డ్స్ ఎంచుకోండి.  
+
|తరువాత ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మ్యానేజ్ ఫీల్డ్స్ ఎంచుకోండి.  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
| ఇంకొక ఫీల్డ్ ని చేర్చుద్దాం. యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి.
+
| ఇంకొక ఫీల్డ్ ని చేర్చుద్దాం. యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ స్పాన్సర్స్  టైప్ చేయండి   
+
|లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ స్పాన్సర్స్  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
Line 288: Line 287:
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
| అలోడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని మార్చి, అంలిమిటెడ్ ఎంచుకుందాం.
+
| అలోడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని మార్చి, ఆన్ లిమిటెడ్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
Line 315: Line 314:
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
|యూసర్ గ్రూప్ ఫీల్డ్ చేర్చుట మరియు   కంటెంట్ టైప్కి  ఏంటిటి రెఫ్ రెన్స్ ని సంధించుట.  
+
|యూసర్ గ్రూప్ ఫీల్డ్ చేర్చుట మరియు కంటెంట్ టైప్కి  ఏంటిటి రెఫ్ రెన్స్ని సంధించుట.  
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
|ఈ వీడియో అక్క్వ మరియు ఓఎస్ ట్రెయింగ్ ( Acquia  and OS Training) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు.
+
|ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు.
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
Line 324: Line 323:
 
|-
 
|-
 
| 10:58
 
| 10:58
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు  నిర్వహిచి సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
+
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు  నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
Line 330: Line 329:
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.  ధన్యవాదములు  
+
| ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.  ధన్యవాదములు.
 
|-
 
|-
  
 
|}
 
|}

Latest revision as of 14:38, 24 March 2017

Time
Narration
00:01 యూసర్ గ్రూప్ అండ్ ఎంటిటీ రెఫరెన్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకోబోయేవి, యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ సృష్టించుట
00:11 యూసర్ గ్రూప్ ఫీల్డ్ లను చేర్చుట మరియు కంటెంట్ టైప్ తో ఎంటిటీ రెఫ్రెన్స్ ను సంధానంచేయుట.
00:18 ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను.
00:27 మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.
00:32 మనం వెనకటి టుటోరియల్ లో సృష్టించిన ఈవెంట్ కంటెంట్స్ రకాన్ని మననం చేసుకుందాం.
00:38 ఇక్కడ కనిపిస్తున్న ఐదు ఫీల్డ్ లను సృష్టించాం.
00:42 ఈవెంట్ స్పాన్సర్ ఫీల్డ్ సృష్టించేందుకు, యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ ని సృష్టించాలి.
00:48 ఒక సంఘటనను నిర్వహించే వ్యక్తుల యొక్క గుంపు ని యూసర్ గ్రూప్ అంటారు.
00:54 ఉదాహరణకు: సిన్సిన్నాటి యూసర్ గ్రూప్, దృపల్ ముంబై గ్రూప్, బెంగళూరు దృపల్ గ్రూప్ మొదలైనవి.
01:03 ముందుగా మన గ్రూప్ ని ఒక కాగితం పై రూపొందిద్దాం.
01:07 ఒక గ్రూప్ లో ఒక వెబ్ సైట్, ఒక సంప్రదించగల వ్యక్తి, వారి ఈ మెయిల్లు మరియు వారి అనుభవ స్థాయి ఉండవచ్చు.
01:15 దృపల్ లో యు ఆర్ ఎల్ మరియు మెయిల్ లకు డీఫాల్ట్ ఫీల్డ్ లు ఉన్నాయి, అందుకే ఈ ఫీల్డ్ లను ఎంచుకుందాము
01:23 ఒక వ్యక్తి పేరుని నేమ్ ఫీల్డ్ లో సేకరించవచ్చు. ఐతే ప్రస్తుతం టెక్స్ట్(ప్లెయిన్) ని వాడుదాం.
01:31 యూసర్ అనుభవ స్థాయి బిగినర్, ఇంటర్మీడియెట్ లేదా అడ్వాన్స్డ్ ఐయి ఉండవచ్చు.
01:39 దీనిని అమలుపరుచుటకు మనం లిస్ట్(టెక్స్ట్) ఫీల్డ్ టైప్ ఎంచుకుందాం.
01:45 చివరి ఫీల్డ్, ఈ గ్రూప్ని ప్రాయోజించే అన్ని ఈవెంట్ లను సంగ్రహిస్తుంది.
01:51 ఇందుకు ఎంట్రీ రెఫ్ రెన్స్ ఫీల్డ్ లో ఉన్న ఈవెంట్ కంటెంట్ టైప్ ల తో లింక్ చేసేందుకు ఉపయోగించవచ్చు.
02:01 యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ లను సెట్ చేద్దాం.
02:05 యాడ్ కంటెంట్ టైప్ పై క్లిక్ చేయండి. దీనికి యూసర్ గ్రూప్ అని పేరు పెడదాం.
02:11 మెషిన్ పేరు యూసర్ అండర్ స్కోర్ గ్రూప్స్ అని గమనించండి.
02:16 డిస్క్రిప్షన్ లో దిస్ ఇస్ వేర్ వి ట్ర్యాక్క్ ద ద్రుపల్ గ్రూప్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. టైప్ చేద్దామ్.
02:23 టైటల్ ఫీల్డ్ లేబల్ లో దీనికి యూసర్ గ్రూప్ నేమ్ అనే పేరునిద్దాం.
02:29 ఈవెంట్స్ కంటెంట్ టైప్ లాగే దీనిని కూడా సెట్ చేద్డాం.
02:35 పబ్లిషింగ్ ఆప్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:38 డీఫాల్ట్ ఆప్షన్స్ క్రింద, క్రియేట్ న్యూ రివిషన్, పుబ్లిషెడ్ మరియు ప్రమోటెడ్ టు ఫ్రంట్ పేజ్ ఈ బాక్స్ లకు చెక్ గుర్తు వేద్దాం.
02:48 ఇప్పుడు, డిస్ప్లే సెట్టింగ్స్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం.
02:52 డిస్ప్లే ఆథర్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ బాక్స్ కి వేసిన చెక్ గుర్తు తొలగించండి.
02:58 చివరికి, మెను సెట్టింగ్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి, మెయిన్ న్యావిగేషన్ బాక్స్ పై చెక్ గుర్తు తొలగించండి.
03:05 ఒక్క సారి ఆ సెట్ వచ్చిన తరువాత, క్రింద ఉన్న సేవ్ అండ్ మ్యానేజ్ ఫీల్డ్స్ బటన్ పై క్లిక్ చేయండి.
03:13 మనం మ్యానేజ్ ఫీల్డ్స్ పేజీకి మళ్ళించబడుతాం.
03:17 ఇక్కడ, బాడీ లేబల్ ను మారుద్దాం.
03:21 ఆపరేషన్స్ కాలం క్రింద ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి.
03:26 లేబల్ ఫీల్డ్ లో యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ టైప్ చేసి క్రిందున్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి.
03:36 పైన ఆకుపచ్చ సక్క్సస్ మెసేజ్ వస్తుంది.
03:40 ఈ కంటెంట్ టైప్ కి 5 ఫీల్డ్ లను మాత్రమే సెట్ చేద్దాం.
03:46 ఒక ఫీల్డ్ ని ముందే సృష్టించాం. ఇప్పుడు ఇంకొకటి సృష్టిద్దాం.
03:52 యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి.
03:55 ఈ సందర్భం లో రీయూస్ యాన్ ఏక్సిటింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
04:02 ఫీల్డ్ ఈవెంట్ వెబ్సైట్ ఫీల్డ్ అందుబాటులో ఉండదని గమనించండి.
04:08 ఎందుకంటే మనం దానికి ఈవెంట్ వెబ్ సైట్ అని ముందే పేరు పెట్యాము గనక.
04:13 ఒక ఫీల్డ్ యొక్క పునర్వినియోగం దృపల్ డాటా బేస్ లో టేబల్ని పునర్వినియోగించేందుకు అనుమతిస్తుంది.
04:20 ఒకే ఫీల్డ్ యొక్క విభిన్న సెట్టింగ్ లను కాపాడడం ద్వారా దానిని చెయ్యవచ్చు.
04:25 ఈ కేస్ లో, కొత్త ఫీల్డ్ ని సృష్టించుట చాలా సమంజసం.
04:30 యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో లింక్ ఫీల్డ్ టైప్ ని ఎంచుకోండి.
04:35 లేబల్ లో గ్రూప్ వెబ్ సైట్ టైప్ చేయండి.
04:39 సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
04:45 ప్రస్తుతం దృపల్ విల్ లో ఒక్క యూసర్ గ్రూప్కి కూడా పేజీ లేదు కనుక ఈ సారి ఎక్స్టార్నల్ లింక్ ఓన్లీ ఎంపికను ఎంచుకుందాం.
04:54 దిగువన ఉన్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి.
04:57 మరలా యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
05:01 సంప్రదించే వ్యక్తి పేరు కొరకు ఈ సారి టెక్స్ట్ ఫీల్డ్ ని వాడుదాం.
05:07 యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఫీల్డ్ టైప్ లో టెక్స్ట్(ప్లెయిన్) ఎంచుకోండి.
05:14 లేబల్ కు గ్రూప్ కాంటాక్ట్ అనే పేరునిద్దాం,
05:18 సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి సేవ్ ఫీల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి,
05:24 దిగువన ఉన్నా సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
05:28 ఇంకొక సారి యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ సారి డ్రాప్ డౌన్ నుండి ఇమెయిల్ ఫీల్డ్ ఎంచుకుందాం.
05:37 లేబల్ కు కాంటాక్ట్ ఇమెయిల్ పేరునిద్దాం, సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి.
05:44 అలౌడ్ నంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో మనకు ఒకటి మాత్రం ఉండాలి. సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి,
05:52 ఇక్కడ వేరే సెట్టింగ్లు లేవు. దిగువన ఉన్నా సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
05:59 మరలా యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేద్దాం.
06:03 ఈ సారి ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో లిస్ట్ (టెక్స్ట్) ఎంపిక చేసుకుందాము.
06:09 లేబల్ ఫీల్డ్ లో గ్రూప్ ఎక్స్ పీరియన్స్ టైప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
06:16 ఈ సందేశం లో ఈ ఫీల్డ్ టైప్ గురించి గుర్తుంచుకోవలసిన వాటిని ఇవ్వబడినది.
06:23 ఈ సెట్టింగ్ లు డాటా బేస్ లో నిల్వ చేసిన డాటా ల పై పరిణామం చూపిస్తాయి. ఒక డాటాని ఒక సారి సృష్టించిన తరువాత మార్పులు చేయలేము.
06:32 ఇందుకే ప్రణాళిక చాలా ముఖ్యం అంటాం.
06:37 ఇక్కడ మన విలువలను ఇద్దాం, బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాసేడ్ మరియు ఎక్స్పర్ట్.
06:44 మన యూసర్ గ్రూప్ లలో వీటిలో ఒకటి లేదా ఇంక ఎక్కువ విలువలను స్వీకరించగలవు.
06:51 అల్లౌడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని లిమిటెడ్ నుండి ఆన్ లిమిటెడ్ కి మార్చి సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స పై క్లిక్ చేయండి.
07:01 ఇప్పుడు సేవ్ సెటింగ్స్ పై క్లిక్ చేయండి.
07:04 ఇంకొక ఫీల్డ్ ని చేర్చాలి, అది ఎంటిటీ రెఫ్రెంస్ ఫీల్డ్.
07:10 ఇప్పుడు ఎంటిటీ రెఫరెన్స్ అంటే ఏమిటి మరియు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం.
07:17 మన వెబ్ సైట్ లో ఒక క్రియ ఏమంటే, ఈవెంట్ లను యూసర్ గ్రూప్ లు మరియు యూసర్ గ్రూప్ లను ఈవెంట్ లు స్పాన్సర్ చేస్తాయి లేదా పోషిస్తాయి.
07:28 రెండు విభిన్న కంటెంట్ లను లింక్ చేయుట ఒక వెబ్ సైట్ కి సామాన్య విషయం,
07:35 ఈవెంట్స్ లను యూసర్ గ్రూప్ లు ప్రయోజి స్తాయి. అందుకే ప్రతి ఈవెంట్ కి యూసర్ గ్రూప్ సమాచారం అందుబాటులో ఉంచాలి.
07:45 ఇప్పుడు దీనిని సెట్ చేద్దాం. యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
07:49 మీకు డాటా బేస్ ల అవగాహన ఉంటే ఇది మీరు మేని టు మెనీ రిలేషన్ షిప్ లాగే అర్థం చేసుకోవచ్చు.
07:57 యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. ఈ సారి రెఫ్ రెన్స్ క్రింద కంటెంట్ పై క్లిక్ చేయండి.
08:04 లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్స్ స్పాన్సర్డ్ టైప్ చేసి, సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి.
08:12 తరువాత, టైప్ ఆఫ్ ఐటం టు రెఫరెన్స్ ను ఎంచుకునేందుకు అడగబడుతాం.
08:17 ఇక్కడ చాలా ఎంపికలున్నవి.
08:21 మనం దీన్ని చాలాసరళంగా ఉంచుదాం, కంటెంట్ ని ఎంచుకోండి.
08:26 అల్లోడునంబర్ ఆఫ్ వ్యాల్యూస్ లో, ఆన్ లిమిటెడ్ ఎంచుకోండి.
08:31 తరువాత సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
08:34 ఇక్కడ సెట్టింగ్స్ పేజీ లో ఏ యూసర్ గ్రూప్ ఏ కంటెంట్ టైప్ ని ప్రస్తావించాలో ఎంచుకోవచ్చు.
08:42 మనం ఈవెంట్స్ కంటెంట్ టైప్ ను ప్రస్తావిస్తాము.
08:46 ఇక్కడ నేను ఒక ఈవెంట్ ని చేర్చేటప్పుడు, ఈవెంట్ టైటాల్ ని టైప్ చేసేందుకు ప్రారంభిచినప్పుడు మాత్రమే ఈవెంట్లు కనిపిస్తాయి.
08:55 అందుకే, మనం సరైన కంటెంట్ టైప్ ని ఎంచుకున్నాము అని నిర్ధారిచుకోవాలి.
09:01 ఈవెంట్స్ ఎంచుకొని సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
09:05 ఇప్పుడు, మన ఇవెంట్స్ కంటెంట్ టైప్ లో కూడా అదే చేయాలి.
09:10 స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ బ్రెడ్ క్రాంబ్స్(bread crumbs) లో కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేయండి.
09:16 తరువాత ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మ్యానేజ్ ఫీల్డ్స్ ఎంచుకోండి.
09:21 ఇంకొక ఫీల్డ్ ని చేర్చుద్దాం. యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి.
09:28 లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ స్పాన్సర్స్ టైప్ చేయండి.
09:32 సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి.
09:34 అలోడ్ నంబర్ ఆఫ్ వ్యాలుస్ ని మార్చి, ఆన్ లిమిటెడ్ ఎంచుకోండి.
09:39 ఎందుకంటే ఒకటి కన్నా ఎక్కువ యూసర్ గ్రూప్ లు ఒక ఈవెంట్ ని ప్రాయోజించవచ్చు. ఇప్పుడు సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
09:48 ఈ సారి రెఫ్ రెన్స్ టైప్ క్రింద యూసర్ గ్రూప్స్ ఎంచుకోండి.
09:53 ఇది కూడా ఎందుకంటే మనం యూసర్ గ్రూప్స్ ను ఈవెంట్స్ స్పాన్సర్స్ ఫీల్డ్ కి రెఫరెన్స్ చేస్తున్నాము గనుక,
09:59 సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
10:01 ఇప్పుడు, ఆ రెండు కంటెంట్ టైప్ లను మెనీ టు మెనీ రిలేషన్ షిప్ లా లింక్ చేస్తుంది.
10:08 ఇవి ఈవెంట్ ప్రాయోజిస్తున్నా వారి పై మరియు ఏ ఈవెంట్ ను ఎవరు ప్రాయోజిస్తున్నారు దాని పై ఆధారపడి ఉంటుంది.
10:16 ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం:
10:22 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- యూసర్ గ్రూప్ కంటెంట్ టైప్ ని సృష్టించుట.
10:28 యూసర్ గ్రూప్ ఫీల్డ్ చేర్చుట మరియు కంటెంట్ టైప్కి ఏంటిటి రెఫ్ రెన్స్ని సంధించుట.
10:40 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు.
10:51 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
11:07 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
11:21 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig