Difference between revisions of "Drupal/C2/Managing-Content/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
Line 36: | Line 34: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | |నేను ఈవెంట్ నేమ్ ఫీల్డ్ లో | + | |నేను ఈవెంట్ నేమ్ ఫీల్డ్ లో ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
Line 57: | Line 55: | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | లింక్ టెక్స్ట్ లో దీనిని ఖాళీగా ఉంచుదాం. డిస్ప్లే ఇప్పుడు కేవలం ఒక నిజమైన యుఆర్ఎల్, అయితే దానిని ఇప్పుడు | + | | లింక్ టెక్స్ట్ లో దీనిని ఖాళీగా ఉంచుదాం. డిస్ప్లే ఇప్పుడు కేవలం ఒక నిజమైన యుఆర్ఎల్, అయితే మనం దానిని ఇప్పుడు చేద్దాం. |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | |ఈవెంట్ | + | |ఈవెంట్ డేట్ పై క్లిక్ చేస్తే ఒక చిన్న క్యాలెండర్ పాప్ అప్ అవుతుంది. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
Line 81: | Line 79: | ||
|- | |- | ||
| 02:27 | | 02:27 | ||
− | | m | + | | m అక్షరంతో ఉన్న టాపిక్ లు కనిపిస్తున్నాయని గమనించండి. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
Line 105: | Line 103: | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | మన మొదటి ఈవెంట్ | + | | మన మొదటి ఈవెంట్ నోడ్‌ని విజయవంతంగా సృష్టిచాము. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | ఇప్పుడు Shortcuts మరియు Add content పై క్లిక్ చేయండి మరియు ఈ సారి మన User | + | | ఇప్పుడు Shortcuts మరియు Add content పై క్లిక్ చేయండి మరియు ఈ సారి మన User Groupని చేర్చుదాం. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
Line 117: | Line 115: | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | |We meet on the 3rd Thursday of every month. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
Line 126: | Line 124: | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | అది ఇప్పుడు ఉనికి లో లేదు, కానీ ఇది సాధారణంగా ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | మీ ప్రాంతంలో యూసర్ గ్రూప్ లను కనుకోడానికి | + | | మీ ప్రాంతంలో యూసర్ గ్రూప్ లను కనుకోడానికి groups dot drupal dot orgకి వెళ్ళండి. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
Line 138: | Line 136: | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | Group Contact లో | + | | Group Contact లో Drupal space Group టైప్ చేయండి మరియు Contact Email లో drupalgroup@email.com అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | గమనించండి, ఇది సరైన ఫార్మట్ గల ఈమెయిల్ చిరునామా ఉండాలి | + | | గమనించండి, ఇది సరైన ఫార్మట్ గల ఈమెయిల్ చిరునామా ఉండాలి లేకపోతే ద్రూపల్ దానిని తిరస్కరిస్తుంది. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
Line 162: | Line 160: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | కంటెంట్ పై క్లిక్ చేస్తే మన సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ యొక్క జాబిత | + | | కంటెంట్ పై క్లిక్ చేస్తే మన సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ యొక్క జాబిత వస్తుంది. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | ఏ కంటెంట్ టైప్ అనేది | + | | ఏ కంటెంట్ టైప్ అనేది పట్టించుకోక మొత్తం కంటెంట్ కనిపిస్తుంది. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
Line 180: | Line 178: | ||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | ఒక్క సారి మన వద్ద జాబిత ఉంటె ఒకే సారి మనము అనేక నోడ్ లను ఎంచుకొని, వాటి పైన చాల పనులు చెయ్యగలం అనగా- Delete, make Sticky, Promote ,Publish మొదలైనవి. | + | | ఒక్క సారి మన వద్ద జాబిత ఉంటె ఒకే సారి మనము అనేక నోడ్ లను ఎంచుకొని, వాటి పైన చాల పనులు చెయ్యగలం అనగా- Delete, make Sticky, Promote, Publish మొదలైనవి. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
Line 201: | Line 199: | ||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | ద్రుపల్ లో కంటెంట్ ని నిర్వహించుట చాల తేలిక. | + | | ద్రుపల్ లో కంటెంట్ ని నిర్వహించుట చాల తేలిక. కేవలం టూల్ బార్ పై ఉన్న కంటెంట్ లింక్ పై క్లిక్ చేస్తే మనల్ని ఆ పేజీకి తీసుకెళ్తుంది. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
Line 207: | Line 205: | ||
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | ఏదైనా ఒక file field లో అప్లోడ్ చేసి ఫైల్ ని కూడా తేలిక గా నిర్వహించ వాచ్చు | + | | ఏదైనా ఒక file field లో అప్లోడ్ చేసి ఫైల్ ని కూడా తేలిక గా నిర్వహించ వాచ్చు. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
Line 213: | Line 211: | ||
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | ఇమేజ్ ని ఎక్కడ ఉపయోగించామో చూచుటకు Places లింక్ పై క్లిక్ చేయండి అది మనకు ఆ ఫైల్ ఎక్కడ వాడబడిందో చూపే నోడ్ ల జాబిత ఇస్తుంది. | + | | ఇమేజ్ ని ఎక్కడ ఉపయోగించామో చూచుటకు Places లింక్ పై క్లిక్ చేయండి. అది మనకు ఆ ఫైల్ ఎక్కడ వాడబడిందో చూపే నోడ్ ల జాబిత ఇస్తుంది. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | Administration టూల్ బార్ లోని కంటెంట్ లింక్ తో మన కంటెంట్, కామెంట్స్ మరియు ఫైల్స్ ని | + | | Administration టూల్ బార్ లోని కంటెంట్ లింక్ తో మన కంటెంట్, కామెంట్స్ మరియు ఫైల్స్ ని నిర్వహించవచ్చు. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | ఏదైన ఒక నోడ్ కి ఒక కామెంట్ జోడిద్దాం. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
Line 225: | Line 223: | ||
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | సేవ్ క్లిక్ చేయండి | + | | సేవ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
Line 231: | Line 229: | ||
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | మీరు కామెంట్స్ ని ఆమోదం కోసం సెట్ చేస్తే , Content ఆపై Comments క్లిక్ చెయ్యాలి మరియు వాటిని ఇక్కడ నిర్వహించ గలరు. | + | | మీరు కామెంట్స్ ని ఆమోదం కోసం సెట్ చేస్తే, Content ఆపై Comments క్లిక్ చెయ్యాలి మరియు వాటిని ఇక్కడ నిర్వహించ గలరు. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
Line 255: | Line 253: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | ఇప్పుడు ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై క్లిక్ చేస్తే Revisions అనే | + | | ఇప్పుడు ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై క్లిక్ చేస్తే Revisions అనే పేరుతో ఒక కొత్త ట్యాబ్ ని చూస్తారు. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | Revisions పై క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ నోడ్ ని 2:37కి అప్డేట్ చేసిందని కనిపిస్తుంది మరియు ఇది దాని ప్రస్తుత అనగా Current | + | | Revisions పై క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ నోడ్ ని 2:37కి అప్డేట్ చేసిందని కనిపిస్తుంది మరియు ఇది దాని ప్రస్తుత అనగా Current రేవిషన్. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
Line 276: | Line 274: | ||
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | అయితే ద్రుపల్ లోని బిల్ట్ ఇన్ లేదా అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ | + | | అయితే ద్రుపల్ లోని బిల్ట్ ఇన్ లేదా అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ చాల ఉపయోగకరం. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాము. ట్యుటోరియల్ సారాంశం. |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- | + | | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- కంటెంట్ లు సృష్టించుట, కంటెంట్ లు మరియు రివిజన్ లను నిర్వహించుట |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
Line 295: | Line 289: | ||
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. | + | | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
− | మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. | + | |
|- | |- | ||
|10:32 | |10:32 |
Latest revision as of 14:55, 24 March 2017
Time | Narration |
00:01 | మ్యానేజింగ్ కాంటెంట్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము నేర్చుకునేది కొత్త కంటెంట్ సృష్టించుట. |
00:11 | కంటెంట్ మరియు దాని రివిజన్లు నిర్వహించుట. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. |
00:25 | మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:29 | మనము ముందుగానే సృష్టించిన వెబ్సైట్ ను తెరుద్దాం. |
00:33 | కొత్త కంటెంట్‌ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
00:37 | మన మొదటి ఈవెంట్‌ని చేర్చుదాం. కంటెంట్ క్లిక్ చేయండి. |
00:42 | యాడ్ కంటెంట్ క్లిక్ చేసి ఈవెంట్స్ ఎంచుకోండి. |
00:46 | మేము ఏర్పాటు చేసిన కొన్ని విషయాలను ప్రదర్శించేందుకు ఒక నమూనా ఈవెంట్ సెట్ చేశాము. |
00:52 | నేను ఈవెంట్ నేమ్ ఫీల్డ్ లో ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ అని టైప్ చేస్తాను. |
00:58 | ఈవెంట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో- This is the first DrupalCamp in the southern Ohio region అని టైప్ చేస్తాను. |
01:07 | ఇక్కడ క్రియేట్ న్యూ రివిషన్ చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని గమనించండి. |
01:12 | ఇక్కడ కుడి వైపు మనకు ఏమి చేసేది లేదు. |
01:17 | ఇప్పటికి ఈవెంట్ లోగో ని ఖాళీగా ఉంచండి. |
01:21 | కానీ మనకు ఒక ఈవెంట్ వెబ్సైటు కావాలి. |
01:24 | అందుకే http://drupalcampcincinnati.orgని యుఆర్ఎల్ గా టైప్ చేద్దాం. |
01:34 | లింక్ టెక్స్ట్ లో దీనిని ఖాళీగా ఉంచుదాం. డిస్ప్లే ఇప్పుడు కేవలం ఒక నిజమైన యుఆర్ఎల్, అయితే మనం దానిని ఇప్పుడు చేద్దాం. |
01:44 | ఈవెంట్ డేట్ పై క్లిక్ చేస్తే ఒక చిన్న క్యాలెండర్ పాప్ అప్ అవుతుంది. |
01:49 | 11 జనవరి 2016 ఎంచుకుందాం. |
01:54 | ఇప్పుడు ఏ ఈవెంట్ స్పాన్సర్స్ ని చేర్చ లేము ఎందుకంటే మన వద్ద ఎటువంటి యూసర్ గ్రూప్స్ కూడా సెట్ చేసి లేవు. |
02:01 | ద్రుపల్ యొక్క మరొక్క ముఖ్య లక్షణం ఇన్లైన్ ఎంటిటి రేఫరెన్స్. |
02:07 | ఇది మనల్ని యూసర్ గ్రూప్స్‌ని చేర్చుటకు అనుమతి ఇస్తుంది కానీ దానిని తర్వాత నేర్చుకుందాం. |
02:13 | మనం వద్ద కొన్ని ఈవెంట్ టాపిక్స్ ఉన్నవి. I టైప్ చేసి Introduction to Drupal ఎంచుకుందాం. |
02:21 | Add another item క్లిక్ చేయండి. ఈ సరి m టైప్ చేద్దాం. |
02:27 | m అక్షరంతో ఉన్న టాపిక్ లు కనిపిస్తున్నాయని గమనించండి. |
02:32 | మాడ్యూల్ డెవెలప్మెంట్ ఎంచుకుందాం. మీకు కావాల్సిన ఇతర టాపిక్ లు ఎంచుకోవచ్చు. |
02:38 | Save and publish పై క్లిక్ చేయండి. |
02:41 | ఇక్కడ మన ద్రుపల్ క్యాంపు సిన్సన్యాటీ నోడ్ ఉంది. |
02:45 | Title, Body, Event Website స్వయంచాలకంగా ఒక లింక్, కానీ అది ఉనికిలో లేదు. |
02:53 | ఈ ఈవెంట్ డేట్ యొక్క ఫార్మటు మనకు కావలిస్తే మార్చవచ్చు. |
02:58 | ఇది ఒక టాక్సానమీ. |
03:00 | ఈ లింక్ పై క్లిక్ చేస్తే Introduction to Drupal కు ట్యాగ్ చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ అందుబాటులో ఉంటుంది మరియు ప్రచురణ తేదీ క్రమంలో జాబితా చెయ్యబడుతుంది. |
03:12 | మన మొదటి ఈవెంట్ నోడ్‌ని విజయవంతంగా సృష్టిచాము. |
03:17 | ఇప్పుడు Shortcuts మరియు Add content పై క్లిక్ చేయండి మరియు ఈ సారి మన User Groupని చేర్చుదాం. |
03:27 | దీనిని సిన్సన్యాటీ యూసర్ గ్రూప్ అని పిలుద్దాం. |
03:31 | యూసర్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో ఇలా టైప్ చేయండి This is the user group from the southern Ohio region based in Cincinnati. |
03:42 | We meet on the 3rd Thursday of every month. |
03:47 | అక్కడ మరింత సమాచారం జోడించవచ్చు. |
03.51 | ఈ యూసర్ గ్రూప్ కి యుఆర్ఎల్ https colon slash slash groups dot drupal dot org slash Cincinnati. |
04:03 | అది ఇప్పుడు ఉనికి లో లేదు, కానీ ఇది సాధారణంగా ఇలా కనిపిస్తుంది. |
04:10 | మీ ప్రాంతంలో యూసర్ గ్రూప్ లను కనుకోడానికి groups dot drupal dot orgకి వెళ్ళండి. |
04:16 | మీకు ఆసక్తి ఉన్న దాని బట్టి ఒక శీఘ్ర శోధన చేయండి. |
04:21 | ప్రపంచవ్యాప్తంగా అనేక యూసర్ గ్రూప్స్ ఉన్నవి. |
04:25 | Group Contact లో Drupal space Group టైప్ చేయండి మరియు Contact Email లో drupalgroup@email.com అని టైప్ చేయండి. |
04:38 | గమనించండి, ఇది సరైన ఫార్మట్ గల ఈమెయిల్ చిరునామా ఉండాలి లేకపోతే ద్రూపల్ దానిని తిరస్కరిస్తుంది. |
04:46 | ఇక్కడ ఉన్న అనేక ఎంపిక లలో నుండి గ్రూప్ లెవెల్ ఎంచుకోండి. |
04:50 | ఈవెంట్ స్పాన్సర్డ్ లో మనం ఒక ఈవెంట్ ని ఎంచుకోవాలి. |
04:55 | మీరు కేవలం d టైప్ చేస్తే డ్రాప్ డౌన్ లో ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ కనిపిస్తుంది. |
05:02 | Save and Publish క్లిక్ చేయండి. |
05:05 | మన మొదటి యూసర్ గ్రూప్ ని విజయవంతంగా సృష్టించినాము. |
05:09 | ఇప్పుడు మన కంటెంట్ ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం. |
05:13 | కంటెంట్ పై క్లిక్ చేస్తే మన సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ యొక్క జాబిత వస్తుంది. |
05:19 | ఏ కంటెంట్ టైప్ అనేది పట్టించుకోక మొత్తం కంటెంట్ కనిపిస్తుంది. |
05:25 | మనము Publish status, Content type మరియు Title ప్రకారం ఫిల్టర్ చెయ్యవచ్చు. |
05:32 | ఇక్కడ మనము W టైప్ చేసి Filter క్లిక్ చేస్తే మనకు w తో మొదలైయ్యే నోడ్ లు మాత్రమే కనిపిస్తాయి. |
05:41 | Reset క్లిక్ చేయండి. |
05:43 | మన వద్ద బహుళ భాషలు ఉంటే, మరొక భాషను కూడా ఎంచుకోవచ్చు. |
05:49 | ఒక్క సారి మన వద్ద జాబిత ఉంటె ఒకే సారి మనము అనేక నోడ్ లను ఎంచుకొని, వాటి పైన చాల పనులు చెయ్యగలం అనగా- Delete, make Sticky, Promote, Publish మొదలైనవి. |
06:04 | నేను Unpublish content ఎంచుకొని అప్లై క్లిక్ చేస్తాను. |
06:09 | నేను ఎంచుకున్న నోడ్స్ యొక్క స్టేటస్ Unpublished గా అప్డేట్ చెయ్యబడిందని గమనించండి. |
06:16 | ఇది కోనెంట్ ని నిర్వహించేందుకు సులభమయిన స్థానము. |
06:20 | అన్ని నోడ్స్ ని ఒకే సరి ఎంచుకొని Publish మరియు ఆపై Apply క్లిక్ చేయండి. |
06:28 | కొన్ని నోడ్స్ ఇదివరకే పబ్లిష్ అయినా పర్వాలేదు ఇప్పుడు మొత్తం కంటెంట్ పబ్లిష్ అవుతుంది. |
06:35 | ఇక్కడి నుండి ఒకే నోడ్ ని ఎడిట్ లేదా డిలీట్ చెయ్యవచ్చు లేదా నోడ్స్ యొక్క బ్యాచ్ ని ఎంచుకొని దాని కంటెంట్ ని తొలగించవచ్చు. |
06:44 | ద్రుపల్ లో కంటెంట్ ని నిర్వహించుట చాల తేలిక. కేవలం టూల్ బార్ పై ఉన్న కంటెంట్ లింక్ పై క్లిక్ చేస్తే మనల్ని ఆ పేజీకి తీసుకెళ్తుంది. |
06:54 | పైన ఉన్న ట్యాబ్స్ ని ఉపయోగించి మనము ఇచ్చిన కామెంట్స్ ని నిర్వహించవచ్చు. |
07:00 | ఏదైనా ఒక file field లో అప్లోడ్ చేసి ఫైల్ ని కూడా తేలిక గా నిర్వహించ వాచ్చు. |
07:05 | ఇమేజ్ ని చూచుటకు దాని పై క్లిక్ చేయండి అది తేరా పై తెరుచుకుంటుంది. |
07:10 | ఇమేజ్ ని ఎక్కడ ఉపయోగించామో చూచుటకు Places లింక్ పై క్లిక్ చేయండి. అది మనకు ఆ ఫైల్ ఎక్కడ వాడబడిందో చూపే నోడ్ ల జాబిత ఇస్తుంది. |
07:20 | Administration టూల్ బార్ లోని కంటెంట్ లింక్ తో మన కంటెంట్, కామెంట్స్ మరియు ఫైల్స్ ని నిర్వహించవచ్చు. |
07:29 | ఏదైన ఒక నోడ్ కి ఒక కామెంట్ జోడిద్దాం. |
07:33 | నేను ఈ కామెంట్ ని చేర్చుతాను "Great Node! Fantastic content”. |
07:39 | సేవ్ క్లిక్ చేయండి. |
07:42 | మనం సూపర్ యూసర్ గా లాగిన్ చేశాము గనక, మనకు అన్నిటికి ఆమోదం ఉంటుంది. నిజానికి మనము ఏమి చేసే పని లేదు. |
07:50 | మీరు కామెంట్స్ ని ఆమోదం కోసం సెట్ చేస్తే, Content ఆపై Comments క్లిక్ చెయ్యాలి మరియు వాటిని ఇక్కడ నిర్వహించ గలరు. |
07:59 | ఉదాహరణకు చాలా కామెంట్స్‌ని పబ్లిష్ చెయ్యవచ్చు లేదా ఈ స్క్రీన్ నుండి వాటిని తొలగించండి. |
08:05 | ద్రుపల్ లో కంటెంట్స్ కామెంట్స్ మరియు ఫైల్స్ ని ఒకే చోటు నుండి నిర్వహించవచ్చు. |
08:12 | తదుపరి ఒక నోడ్ ని అప్డేట్ లేదా మర్చి, దాని రివిజన్లు ఎలా పని చేస్తున్నాయో చూద్దాం. |
08:20 | హోమ్ పేజీ కి వెళ్ళుటకు హోమ్ లింక్ పై క్లిక్ చేయండి. |
08:24 | ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై ఉన్న Quick edit క్లిక్ చేయండి. |
08:29 | ఈ నోడ్ యొక్క బాడీ లో మరి కొంత కంటెంట్‌ని చేర్చుదాం- "There is another great camp in Columbus every October". |
08:39 | సేవ్ క్లిక్ చేయండి. |
08:41 | ఇప్పుడు ద్రూపల్ క్యాంప్ సిన్సన్యాటీ పై క్లిక్ చేస్తే Revisions అనే పేరుతో ఒక కొత్త ట్యాబ్ ని చూస్తారు. |
08:49 | Revisions పై క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ నోడ్ ని 2:37కి అప్డేట్ చేసిందని కనిపిస్తుంది మరియు ఇది దాని ప్రస్తుత అనగా Current రేవిషన్. |
09:00 | పాత వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. |
09:03 | దాని పై క్లిక్ చేస్తే పాత వర్షన్ కనిపిస్తుంది. దానిలో రెండవ పేరాగ్రాఫ్ లేదు. |
09:09 | వెనక్కి వెళ్ళి Revisions క్లిక్ చేయండి. మనము పాత వర్షన్ లని రివర్ట్ లేదా డెలీట్ చెయ్యవచ్చు. |
09:18 | దీనిని కొద్దిగా సులభం చేసే ఇతర మాడ్యూల్స్ కూడా ఉన్నవి. |
09:22 | కానీ ద్రుపల్ వద్ద పూర్తీ అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ ఉంది దాని వలన, మీకు ఏ నోడ్ కి ఎవరు ఎప్పుడు ఏ మార్పు చేశారో అనేది తెలుస్తుంది. మీరు దానిని మీకు కావాల్సి నప్పుడు రివర్ట్ చెయ్యవచ్చు. |
09:36 | అయితే ద్రుపల్ లోని బిల్ట్ ఇన్ లేదా అంతర్ నిర్మిత వర్షన్ కంట్రోల్ చాల ఉపయోగకరం. |
09:41 | దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాము. ట్యుటోరియల్ సారాంశం. |
09:47 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- కంటెంట్ లు సృష్టించుట, కంటెంట్ లు మరియు రివిజన్ లను నిర్వహించుట |
10:06 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
10:16 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:23 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
10:32 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
10:45 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |