Difference between revisions of "C-and-Cpp/C3/Strings/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 | మరియు సి++లోని స్ట్రింగ్స్ పై స్పోకన్ టుటోరియల్...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |టోరియల్ లో మీరు నేర్చుకునేది | + | |టోరియల్ లో మీరు నేర్చుకునేది |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | స్ట్రింగ్ అంటే ఏమి? |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | స్ట్రింగ్ల ప్రకటన |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | స్ట్రింగ్ల ఇనీషియాలైసషన్ |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | స్ట్రింగ్ల కొన్ని ఉందాహరణలు. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | |అక్షరాల సమూహని ఒకే డేటా అంశంలా పరిగణించే దానిని | + | |అక్షరాల సమూహని ఒకే డేటా అంశంలా పరిగణించే దానిని స్ట్రింగ్ అంటాము. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | |దీని వాక్య నిర్మాణం | + | |దీని వాక్య నిర్మాణం |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 58: | Line 58: | ||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం | + | |ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | |ఇక్కడ మనం స్ట్రింగ్ | + | |ఇక్కడ మనం స్ట్రింగ్ strname పరిమాణం 30తో ప్రకటించాము. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
Line 124: | Line 124: | ||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Enter the string(స్ట్రింగ్ ని ఇవ్వండి) అని కనిపిస్తుంది. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | నేను | + | | నేను Talk To A Teacher అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | |దీని వాక్య నిర్మాణం | + | |దీని వాక్య నిర్మాణం |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | |ఉదాహరణకు | + | |ఉదాహరణకు ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ names(నేమ్స్), 10 పరిమాణంతో ప్రకటించాము మరియు దాని స్ట్రింగ్ Priya(ప్రియా) |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | దీని మరొక వాక్యనిర్మాణం | + | | దీని మరొక వాక్యనిర్మాణం |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |ఒక | + | |ఒక ఉదాహరణతో మొదటి వాక్య నిర్మాణాన్ని ఎలా వినియోగించాలో వివరిస్తాను. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |ఎడిటర్కి తిరిగి వద్దాం. ఇదే ఉదాహరణ వినియోగిద్దాం . | + | |ఎడిటర్కి తిరిగి వద్దాం. ఇదే ఉదాహరణ వినియోగిద్దాం. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |ఇప్పుడు ఫైల్ని | + | |ఇప్పుడు ఫైల్ని stringinitialize పేరుతో సేవ్ చేద్దాం. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | = మరియు డబుల్ కొట్స్ లో "Spoken-Tutorial"; టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్ కు వద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
Line 217: | Line 214: | ||
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | |ఔట్ పుట్ ఇలా ఉంది, | + | |ఔట్ పుట్ ఇలా ఉంది, The string is Spoken-Tutorial. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
Line 229: | Line 226: | ||
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | |ఇప్పుడు సేవ్ | + | |ఇప్పుడు సేవ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | |ఎక్సెక్యూట్ చేద్దాం. | + | |ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్కి వద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
Line 244: | Line 238: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |sting.h | + | |sting.h No such file or directory. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
Line 262: | Line 256: | ||
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | |r టైప్ చేద్దాం. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | + | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
Line 289: | Line 280: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |సేవ్ | + | |సేవ్ క్లిక్ చేయండి. ఏమౌతుందో చూద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
Line 310: | Line 298: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |ఫార్మాట్ %s ఒక అక్స్రాన్ని స్వీకరిస్తుంది | + | |ఫార్మాట్ %s ఒక అక్స్రాన్ని స్వీకరిస్తుంది ఐతే 2 ఒక పూర్నాంక విలువ. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
Line 316: | Line 304: | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |మనము, స్ట్రింగ్కి | + | |మనము, స్ట్రింగ్కి %s ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగించి, |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
Line 397: | Line 385: | ||
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | |ఫార్మాట్ స్పెసిఫైయర్ మరియు | + | |ఫార్మాట్ స్పెసిఫైయర్ మరియు \nని తొలగిద్దాం. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
Line 406: | Line 394: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | రెండు యాగల్ బ్రాకెట్ల లోపల డబుల్ కొట్స్ లో | + | | రెండు యాగల్ బ్రాకెట్ల లోపల డబుల్ కొట్స్ లో \n టైప్ చేయండి. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
Line 412: | Line 400: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ strname అనే స్ట్రింగ్ వేరియబల్ ని డిక్లేర్ చేద్దాం. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | |సి++ లో ఫర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగించము గనుక, కంపైలర్ కి | + | |సి++ లో ఫర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగించము గనుక, కంపైలర్ కి strname అనేది ఒక స్ట్రింగ్ వేరియబల్ అని తెలియాలి. |
|- | |- | ||
| 09:13 | | 09:13 | ||
Line 442: | Line 430: | ||
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | |ఎంటర్ నొక్కండి. | + | |ఎంటర్ నొక్కండి. Enter the string అని కనిపిస్తుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
Line 457: | Line 442: | ||
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | |The string is Talk To A Teacher. |
|- | |- | ||
| 10:03 | | 10:03 | ||
Line 466: | Line 451: | ||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | |సారాంశం చూద్దాం. | + | |సారాంశం చూద్దాం.ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | | | + | | స్ట్రింగ్స్, స్ట్రింగ్ల డిక్లరేషన్ |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | ఉదా | + | | ఉదా char strname[30] |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | | + | | స్ట్రింగ్ ఇనీషియలైజేషన్, eg ఉదా char strname[30] = Talk To A Teacher. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | |ఒక అసైన్మెంట్ | + | |ఒక అసైన్మెంట్ |
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
Line 526: | Line 502: | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | |పాల్గొనందుకు | + | |పాల్గొనందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 17:25, 24 March 2017
Time | Narration |
00:01 | మరియు సి++లోని స్ట్రింగ్స్ పై స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | టోరియల్ లో మీరు నేర్చుకునేది |
00:08 | స్ట్రింగ్ అంటే ఏమి? |
00:10 | స్ట్రింగ్ల ప్రకటన |
00:13 | స్ట్రింగ్ల ఇనీషియాలైసషన్ |
00:15 | స్ట్రింగ్ల కొన్ని ఉందాహరణలు. |
00:17 | సాదారణంగా చేసే కొన్ని లోపాలు మరియు వాటి సవరణలను చూస్తాం. |
00:22 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
00:25 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 మరియు |
00:29 | జీసీసీ, జి++కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను. |
00:35 | స్ట్రింగ్ల పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:38 | అక్షరాల సమూహని ఒకే డేటా అంశంలా పరిగణించే దానిని స్ట్రింగ్ అంటాము. |
00:44 | స్ట్రింగ్ పరిమాణం = స్ట్రింగ్ లెంత్ +1 |
00:49 | స్ట్రింగ్లను ఎలా ప్రకటించాలో చూపిస్తాను. |
00:52 | దీని వాక్య నిర్మాణం |
00:55 | char స్టింగ్ పేరు మరియు పరిమాణం. |
00:59 | char ఒక విధమైన డేటా రకం, name_ of_string అనేది స్ట్రింగ్ పేరు, ఇక్కడ స్ట్రింగ్ పరిమాణం ఇవ్వ వచ్చు. |
01:06 | ఉదా: ఇక్కడ names అనే క్యారెక్టర్ స్ట్రింగ్ పరిమాణం 10తో ప్రకటించాము. |
01:13 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం |
01:15 | నేను ప్రోగ్రాంని టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను. |
01:19 | మన ఫైల్ పేరు స్ట్రింగ్.సి(string.c) అని గమనించండి. |
01:23 | ఈ ప్రోగ్రాంలో, ఒక్ స్ట్రింగ్ని వినియోగదారుడి నుండి స్వీకరించి ముద్రిస్తాం. |
01:29 | కోడ్ని వివరిస్తాను. |
01:32 | ఇవి మన హెడ్డర్ ఫైల్లు. |
01:34 | ఇక్కడ స్ట్రింగ్.హెచ్ (string.h) స్ట్రింగ్ యొక్క నిర్వహణ వినియోగాలు అనగా ప్రకటనలు, ఫంక్షన్లు, స్థిరాంకాలు కలిగి ఉంటుంది. |
01:43 | స్ట్రింగ్ క్రియలతో పని చేసినప్పుడు, ఈ హెడ్డర్ ఫైల్ని మన ప్రోగ్రాంలో చేర్చాలి. |
01:47 | ఇది మెయిన్ క్రియ. |
01:49 | ఇక్కడ మనం స్ట్రింగ్ strname పరిమాణం 30తో ప్రకటించాము. |
01:55 | ఇక్కడ వినియోగదారురుతోని ఒక స్ట్రింగ్ని స్వీకరిస్తాం. |
01:58 | స్ట్రింగ్ ని చదివేందుకు మనం స్కాన్ ఎఫ్ (scanf()) క్రియ తోపాటు పర్సెంటెజ్ ఎస్ (%s) ఫార్మ్యట్ స్పెసిఫైయర్ కూడా ఉపయోగించవచ్చు. |
02:05 | కారేట్ మరియు స్లాష్ ఎన్ (\n) గుర్తులు వాడి స్ట్రింగ్ మద్య స్థలం కల్పించవచ్చు. |
02:11 | తరువాత స్ట్రింగ్ని ముద్రిస్తాం. |
02:13 | మరియు ఇది మన రిటర్న్ వాక్యం. |
02:16 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
02:18 | ప్రోగ్రాంని అమలుపరుద్దామ్. |
02:20 | Ctrl, Alt మరియు Tకీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:30 | కంపైల్ చేసేందుకు, gcc స్పేస్ string.c స్పేస్ -o స్పేస్ str టైప్ చేసి, |
02:37 | ఎంటర్ నొక్కండి. |
02:40 | డాట్ స్లాష్ (./str) టైప్ చేసి, |
02:43 | ఎంటర్ నొక్కండి. |
02:46 | ఇక్కడ Enter the string(స్ట్రింగ్ ని ఇవ్వండి) అని కనిపిస్తుంది. |
02:49 | నేను Talk To A Teacher అని టైప్ చేస్తాను. |
02:56 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
02:58 | ఫలితం The string is Talk To A Teacher అని కనిపిస్తుంది. |
03:03 | మన స్లయిడ్ లకు వద్దాం. |
03:06 | ఇప్పటి వరకు స్ట్రింగ్ డిక్లరేషన్ గురించి చర్చించాం. |
03:10 | ఇప్పుడు స్ట్రింగ్ని ఎలా ఇనిష్యాలైజ్ చెయ్యాలో చర్చిద్దాం. |
03:13 | దీని వాక్య నిర్మాణం |
03:16 | char var_name[size] = string; |
03:20 | ఉదాహరణకు ఒక క్యారెక్టర్ స్ట్రింగ్ names(నేమ్స్), 10 పరిమాణంతో ప్రకటించాము మరియు దాని స్ట్రింగ్ Priya(ప్రియా) |
03:28 | దీని మరొక వాక్యనిర్మాణం |
03:31 | char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} సింగల్ కోట్స్ ఉపయోగించామ్. |
03:36 | ఉదా: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} ఇక్కడ కూడా సింగల్ కొట్స్ ఉపయోగించామ్. |
03:42 | ఒక ఉదాహరణతో మొదటి వాక్య నిర్మాణాన్ని ఎలా వినియోగించాలో వివరిస్తాను. |
03:48 | ఎడిటర్కి తిరిగి వద్దాం. ఇదే ఉదాహరణ వినియోగిద్దాం. |
03:52 | ముందుగా, shift, ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి. |
03:58 | ఇప్పుడు ఫైల్ని stringinitialize పేరుతో సేవ్ చేద్దాం. |
04:03 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
04:06 | ఇప్పుడు స్ట్రింగ్ని ఇనిష్యాలైజ్ చేద్దాం. |
04:08 | అందుకే 5వ వరస లో, |
04:11 | = మరియు డబుల్ కొట్స్ లో "Spoken-Tutorial"; టైప్ చేయండి. |
04:20 | ఇప్పుడు, సేవ్ పై క్లిక్ చేయండి. |
04:22 | ఇప్పుడు మనము స్ట్రింగ్ని మాత్రమే ముద్రిస్తాం గనుక ఈ రెండు వరసలను తొలగిద్దాం. |
04:27 | సేవ్ పై క్లిక్ చేయండి. |
04:30 | ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్ కు వద్దాం. |
04:33 | కంపైల్ చేసేందుకు, |
04:35 | gcc స్పేస్ stringinitialize.c స్పేస్ -o స్పేస్ str2 టైప్ చేయండి. |
04:44 | ఇక్కడ str ఔట్ పుట్ ప్యారామీటర్ని దిద్దకుండా ఉండడానికి str2 ఉపయోగిస్తాం. |
04:54 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
04:56 | ఎక్సెక్యూట్ చేసేందుకు ./str2 టైప్ చేయండి. |
05:00 | ఔట్ పుట్ ఇలా ఉంది, The string is Spoken-Tutorial. |
05:06 | ఇప్పుడు కొన్ని సామాన్య లోపాలను చూద్దాం. |
05:09 | మన ప్రోగ్రాంకి వద్దాం. |
05:11 | ఇక్కడ string బడలుగా sting అని ఉంటే, ఏమౌతుందో చూద్దాం. |
05:16 | ఇప్పుడు సేవ్ క్లిక్ చేయండి. |
05:18 | ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్కి వద్దాం. |
05:21 | మునపటిలా కంపైల్ చేద్దాం. |
05:23 | ఫాటల్ ఎర్రర్ అని కనిపిస్తుంది. |
05:25 | sting.h No such file or directory. |
05:28 | కంపైలేషన్ ఆగిపోయింది. |
05:30 | ప్రోగ్రాంకి వద్దాం |
05:32 | కంపైలర్ sting.h అనే హెద్దర్ ఫైల్ని గుర్తించలేక పోయింది. |
05:39 | కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది. |
05:41 | దీని సవరణ చేద్దాం |
05:43 | r టైప్ చేద్దాం. |
05:45 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
05:47 | టర్మినల్ కి వద్దాం. |
05:50 | కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
05:54 | ప్రోగ్రాం సరిగ్గా పని చేసింది. |
05:56 | ఇప్పుడు ఇంకొక సామాన్య మైన లోపం చూద్దాం, |
05:59 | ప్రోగ్రాంకి వద్దాం. |
06:02 | ఇక్కడ char బడలుగా int టైప్ చేశాం అనుకోండి. |
06:06 | సేవ్ క్లిక్ చేయండి. ఏమౌతుందో చూద్దాం. |
06:09 | మన టర్మినల్కు వద్దాం. |
06:11 | ప్రాంట్ని క్లియర్ చేస్తాను |
06:15 | మునపటిలా కంపైల్ చేద్దాం. |
06:17 | ఒక ఎర్రర్ కనిపిస్తుంది. |
06:19 | Wide character array initialized from non-wide string. |
06:24 | ఫార్మాట్ %s ఒక అక్స్రాన్ని స్వీకరిస్తుంది ఐతే 2 ఒక పూర్నాంక విలువ. |
06:32 | ప్రోగ్రాంకి వద్దాం. |
06:36 | మనము, స్ట్రింగ్కి %s ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉపయోగించి, |
06:42 | పూర్నాంక విలువను ఇనిసియాలైస్ చేశాము, అందుకే ఇలా జరిగింది. |
06:47 | ఎర్రర్ని తొలగిద్దాం. |
06:49 | ఇక్కడ char టైప్ చేయండి. |
06:51 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:53 | ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్కి వద్దాం. |
06:56 | మునపటిల కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:00 | సరిగ్గా ఎక్సెక్యూట్ అయింది. |
07:03 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను సి++లో ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం. |
07:08 | ప్రోగ్రాంకి వద్దాం. |
07:11 | స్ట్రింగ్.సి ఫైల్ని తెరుస్తాను. |
07:15 | కోడ్ని ఎడిట్ చేద్దాం. |
07:18 | ముందుగా shift, ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి. |
07:25 | ఇప్పుడు ఫైల్కి .సిపిపి(.cpp) ఎక్స్టెంషన్ ఇవ్వండి. |
07:29 | తరువాత సేవ్ పై క్లిక్ చేయండి. |
07:33 | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ని iostreamతో మారుద్దాం. |
07:38 | using statementని ఉపయోగిద్దాం. |
07:43 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07:47 | ఇప్పుడు ఈ డిక్లరేషన్ భాగాన్ని తొలగిద్దాం. |
07:50 | మరియు స్ట్రింగ్ వేరియబల్ ని డిక్లేర్ చేద్దాం. |
07:53 | string space strname మరియు semicolon టైప్ చేయండి. |
07:59 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:02 | ప్రింట్ ఎ ఫ్(printf) బడలుగా సిఔట్(cout) స్టేమెంట్ ఉపయోగిద్దాం. |
08:07 | క్లోసింగ్ బ్రాకెట్ తొలగిద్దాం. |
08:11 | స్కాన్ ఎఫ్ స్టేమెంట్ తొలగించి గెట్ లైన్ ఓపనింగ్ బ్రాకెట్ క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేసి బ్రాకెట్లో (cin, strname) టైప్ చేయండి. |
08:24 | చివరికి సెమీకోలన్ టైప్ చేయండి. |
08:28 | ఇప్పుడు మరలా ప్రింట్ ఎఫ్ బడలుగా సిఔట్ స్టేట్మెంట్ ఉపయోగిద్దాం. |
08:36 | ఫార్మాట్ స్పెసిఫైయర్ మరియు \nని తొలగిద్దాం. |
08:40 | ఇప్పుడు కామ ను తొలగిద్దాం. |
08:42 | రెండు యాగల్ బ్రాకెట్లను టైప్ చేసి, ఇక్కడున్న బ్రాకెట్ లను తొలగిద్దాం. |
08:49 | రెండు యాగల్ బ్రాకెట్ల లోపల డబుల్ కొట్స్ లో \n టైప్ చేయండి. |
08:54 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:58 | ఇక్కడ strname అనే స్ట్రింగ్ వేరియబల్ ని డిక్లేర్ చేద్దాం. |
09:03 | సి++ లో ఫర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగించము గనుక, కంపైలర్ కి strname అనేది ఒక స్ట్రింగ్ వేరియబల్ అని తెలియాలి. |
09:13 | ఇక్కడ గెట్ లైన్ ఉపయోగించి ఇన్పుట్ క్రమంలో ఉన్న అక్షరాలను స్వీకరిస్తుంది. |
09:18 | వాటిని ఒక స్ట్రింగ్లా నిలువ చేస్తుంది. |
09:22 | ఇప్పుడు ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కి వద్దాం. |
09:27 | ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను. |
09:30 | కంపైల్ చేసేందుకు, |
09:32 | g++ స్పేస్ string.cpp స్పేస్ -o స్పేస్ str3, టైప్ చేసి |
09:39 | ఎంటర్ నొక్కండి. |
09:41 | ఎక్సేక్యూట్ చేసేందుకు ./str3(డాట్ స్లాష్ str3) టైప్ చేసి, |
09:46 | ఎంటర్ నొక్కండి. Enter the string అని కనిపిస్తుంది. |
09:50 | నేను "Talk To A Teacher" వాక్యాన్ని టైప్ చేస్తాను. |
09:55 | ఎంటర్ నొక్కండి. |
09:57 | ఔట్ పుట్ ఇలా ఉంటుంది. |
09:59 | The string is Talk To A Teacher. |
10:03 | ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి. |
10:07 | ఇప్పుడు మన స్లయిడ్ లకు వద్దాం. |
10:10 | సారాంశం చూద్దాం.ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్న అంశాలు |
10:13 | స్ట్రింగ్స్, స్ట్రింగ్ల డిక్లరేషన్ |
10:16 | ఉదా char strname[30] |
10:20 | స్ట్రింగ్ ఇనీషియలైజేషన్, eg ఉదా char strname[30] = Talk To A Teacher. |
10:26 | ఒక అసైన్మెంట్ |
10:28 | రెండవ వాక్యనిర్మాణం ఉపయోగించి ఒక స్ట్రింగ్ ని ముద్రిచేందుకు ఒక ప్రోగ్రాం రాయండి. |
10:34 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
10:37 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
10:40 | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:44 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
10:46 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
10:49 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
10:54 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
11:01 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
11:04 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:12 | దీనిపై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది. |
11:16 | ఈ టుటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష మరియు మాధురిగణపతి. |
11:20 | పాల్గొనందుకు ధన్యవాదములు. |