Difference between revisions of "C-and-Cpp/C3/String-Library-Functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |"స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి" పై స్పోక...")
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
 
+
|Time
|'''Time'''
+
|Narration
|'''Narration'''
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|"స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి" పై స్పోకన్ టుటోరియల్ స్వాగతం.  
+
|స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి పై స్పోకన్ టుటోరియల్ స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
Line 14: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
+
|వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
Line 20: Line 19:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, మరియు
+
| ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
Line 26: Line 25:
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
| స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ పరిచయంతో ప్రారంబిద్దాం.  
+
| స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ పరిచయంతో ప్రారంభిద్దాం.  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
Line 38: Line 37:
 
|-
 
|-
 
|00:48
 
|00:48
|ఇక్కడ మనకు "strncpy"( స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్ ఉంది.  
+
|ఇక్కడ మనకు strncpy( స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్ ఉంది.  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|దీనికి సింటాక్స్ '''strncpy(char str1, char str2, మరియు  int n );'''
+
|దీనికి సింటాక్స్ strncpy(char str1, char str2, మరియు  int n );
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|ఇది '''str2''' స్ట్రింగ్ లోని మొదటి  'n' అక్షరాలను '''str1''' స్ట్రింగ్ లో కాపీ చేస్తుంది.     
+
|ఇది str2 స్ట్రింగ్ లోని మొదటి  n అక్షరాలను str1 స్ట్రింగ్ లో కాపీ చేస్తుంది.     
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|ఉదాహరణకు: '''char strncpy(char hello, char world, 2);'''
+
|ఉదాహరణకు char strncpy(char hello, char world, 2);
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|ఔట్ పుట్  '''Wollo''' కనిపిస్తుంది.  
+
|ఔట్ పుట్  Wollo కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|Here we have '''Wo''' from the string 2 and rest of the characters from string 1.
+
|ఇక్కడ  స్ట్రింగ్ 2 నుండి  Wo మరియు మిగతా అక్షరాలు స్ట్రింగ్ 1 నుండి వచ్చినవి.   
ఇక్కడ  స్ట్రింగ్ 2 నుండి  '''Wo''' మరియు మిగతా అక్షరాలు స్ట్రింగ్ 1 నుండి వచ్చినవి.   
+
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
|ఇప్పుడు,  '''strncmp''' ఫంక్షన్ చూద్దాం. దీని వాక్యనిర్మాణం  '''strncmp(char str1, char str2, మరియు int n);'''
+
|ఇప్పుడు,  strncmp ఫంక్షన్ చూద్దాం. దీని వాక్యనిర్మాణం  strncmp(char str1, char str2, మరియు int n);  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|ఇది స్ట్రింగ్ 1 తో స్ట్రింగ్ 2 మొదటి  'n' అక్షరాలను  సరిపోల్చుతుంది.   
+
|ఇది స్ట్రింగ్ 1 తో స్ట్రింగ్ 2 మొదటి  n అక్షరాలను  సరిపోల్చుతుంది.   
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఉదాహరణ: ''' int strncmp(char ice, char icecream, మరియు  2);'''
+
|ఉదాహరణ int strncmp(char ice, char icecream, మరియు  2);  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
Line 84: Line 82:
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|మన ఫైల్ పేరు '''strlen.c''' అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు strlen.c అని గమనించండి.  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
Line 90: Line 88:
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|ఇక్కడ  '''stdio.h''' మరియు '''string.h. ''’ హెడ్డర్ ఫైళ్ళు  ఉన్నవి.   
+
|ఇక్కడ  stdio.h మరియు string.h. హెడ్డర్ ఫైళ్ళు  ఉన్నవి.   
 
|-
 
|-
 
|02:29
 
|02:29
Line 96: Line 94:
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
|ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబల్ “arr” కనిపిస్తుంది.  
+
|ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబల్ arr కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|ఇందులో  '''Ashwini''' అనే పేరు నిల్వ చేసి ఉంది.  
+
|ఇందులో  Ashwini అనే పేరు నిల్వ చేసి ఉంది.  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|తరువాత ఒక పూర్ణాంక వేరియబల్  '''len1''' ఉంది.  
+
|తరువాత ఒక పూర్ణాంక వేరియబల్  len1 ఉంది.  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|ఇక్కడ '''strlen''' ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.   
+
|ఇక్కడ strlen  ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.   
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఫలితం  'len1'లో నిల్వ చేయబడును.  
+
|ఫలితం  len1లో నిల్వ చేయబడును.  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
Line 117: Line 115:
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|ప్రోగ్రాం ను అమలుపరుచుదాం.  
+
|ప్రోగ్రాంను అమలుపరుచుదాం.  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
Line 123: Line 121:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
|'''Ctrl, Alt''' మరియు '''T''' ఏకకాలం లో నొక్కండి.  
+
|Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| కంపైల్ చేసేందుకు  '"gcc  స్పేస్  strlen.c స్పేస్ -o స్పేస్ str1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
| కంపైల్ చేసేందుకు  gcc  స్పేస్  strlen.c స్పేస్ -o స్పేస్ str1  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
Line 132: Line 130:
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది
+
|ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
|'''string = Ashwini, Length = 7'''
+
|string = Ashwini, Length = 7
 
|-
 
|-
 
|03:30
 
|03:30
Line 141: Line 139:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| మరొక  string ఫంక్షన్ చూద్దాం
+
| మరొక  string ఫంక్షన్ చూద్దాం.
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
Line 147: Line 145:
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|మన ఫైల్ పేరు '''strcpy.c ''' అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు strcpy.c అని గమనించండి.  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
Line 153: Line 151:
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|ఇక్కడ మూల స్ట్రింగ్ లో ఉన్న 'Ice' అక్షరాలు మరొక్క స్ట్రిం గ్ కి కాపీచేయబడుతాయి.  
+
|ఇక్కడ మూల స్ట్రింగ్ లో ఉన్న Ice అక్షరాలు మరొక్క స్ట్రింగ్ కి కాపీచేయబడుతాయి.  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|ఇది మన  '''strcpy'''(స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్.  
+
|ఇది మన  strcpy(స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్.  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
Line 168: Line 166:
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| కంపైల్ చేసేందుకు, '''gcc స్పేస్  strcpy.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str2''' టైప్  చేసి ఎంటర్ నొక్కండి.  
+
| కంపైల్ చేసేందుకు, gcc స్పేస్  strcpy.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str2 టైప్  చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
Line 174: Line 172:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|ఇది ఔట్ పుట్:
+
|ఇది ఔట్ పుట్
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|'''source string = Ice'''
+
|source string = Ice
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|'''target string = Ice'''
+
|target string = Ice
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
Line 189: Line 187:
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
||మన ఫైల్ పేరు '''strcmp.c''' అని గమనించండి.  
+
||మన ఫైల్ పేరు strcmp.c అని గమనించండి.  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
Line 195: Line 193:
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|ఇక్కడ '''str1''' మరియు  '''str2 ''' అనే క్యారెక్టర్  వేరియబల్లు  ఉన్నవి.  
+
|ఇక్కడ str1 మరియు  str2 అనే క్యారెక్టర్  వేరియబల్లు  ఉన్నవి.  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|“str1” “ice” విలువని  నిలువ చేస్తుంది మరియు “str2 ” “cream” విలువని  నిలువ చేస్తుంది.  
+
|str1 ice విలువని  నిలువ చేస్తుంది మరియు str2 cream విలువని  నిలువ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|ఇక్కడ i మరియు j పూర్ణాంక వేరియబల్లు ఉన్నవి .
+
|ఇక్కడ i మరియు j పూర్ణాంక వేరియబల్లు ఉన్నవి.
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|'''strcmp''' ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్లను పోల్చుతాం.  
+
|strcmp ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్లను పోల్చుతాం.  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|ఇక్కడ str1 అంటే “ice”ని “hello”తో పోల్చుతాం.  
+
|ఇక్కడ str1 అంటే iceని helloతో పోల్చుతాం.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|ఫలితం iలో నిల్వ చేస్తుంది.  
+
|ఫలితం iలో నిల్వ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
Line 216: Line 214:
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
|ఫలితం j లో నిల్వ చేసి ఉంటుంది.  
+
|ఫలితం jలో నిల్వ చేసి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
Line 225: Line 223:
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|ప్రోగ్రాం ను అమలుపరుచుదాం.  
+
|ప్రోగ్రాంను అమలుపరుచుదాం.  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Line 231: Line 229:
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|కంపైల్ చేసేందుకు '''gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి,
+
|కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి,
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|ఎంటర్ నొక్కండి.  
+
|ఎంటర్ నొక్కండి. డాట్ స్లాష్ str3 (./str3) టైప్ చేయండి.  
|-
+
| 05:47
+
|డాట్ స్లాష్ str3 (./str3) టైప్ చేయండి.  
+
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
Line 255: Line 250:
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|ఈ టుటోరియల్లో మనం,  
+
|ఈ టుటోరియల్లో మనం, స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్లు అనగా-
|-
+
| 06:07
+
|స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్లు అనగా -
+
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|* strlen()  
+
| strlen()  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
|* strcpy()  
+
| strcpy()  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|* strcmp()  
+
| strcmp() , strncpy()  
|-
+
| 06:14
+
|* strncpy()  
+
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|*మరియు strncmp() లను నేర్చుకున్నాం.  
+
|మరియు strncmp()లను నేర్చుకున్నాం.  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|అసైన్మెంట్ లా:
+
|అసైన్మెంట్ లా
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|స్ట్రింగ్ “best ” మరియు స్ట్రింగ్ “bus” ను జోడించేందుకు ఒక  Cప్రోగ్రాం రాయండి.  
+
|స్ట్రింగ్ best  మరియు స్ట్రింగ్ busను జోడించేందుకు ఒక  C ప్రోగ్రాం రాయండి.  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
Line 294: Line 283:
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
|మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్  చేసి చూడగలరు.  
+
|మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్  చేసి చూడగలరు.  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
Line 303: Line 292:
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.  
+
|ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
+
|మరిన్ని వివారాలకు  contact @ spoken హైఫన్  tutorial డాట్  orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
|07:03
 
|07:03
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
Line 318: Line 307:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|ఈ టుటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష,  నేను మాధురి,  
+
|ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష,  నేను మాధురి,  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24

Latest revision as of 17:33, 24 March 2017

Time Narration
00:01 స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి పై స్పోకన్ టుటోరియల్ స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మనం,
00:09 స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లను నేర్చుకుంటాం.
00:11 వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:15 ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు, నేను
00:18 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు
00:22 జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను.
00:27 స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:31 ఇవి స్ట్రింగ్ పై చేసే క్రియలను అమలుపరిచే ఫంక్షన్ల సమూహం.
00:36 ప్రతిని చేయుట, జోడించుట, వేతకుట ఇలా వివిధ రకాయల క్రియలకు మద్దతు ఇస్తాయి.
00:44 కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్లను చూద్దాం.
00:48 ఇక్కడ మనకు strncpy( స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్ ఉంది.
00:52 దీనికి సింటాక్స్ strncpy(char str1, char str2, మరియు int n );
01:02 ఇది str2 స్ట్రింగ్ లోని మొదటి n అక్షరాలను str1 స్ట్రింగ్ లో కాపీ చేస్తుంది.
01:09 ఉదాహరణకు char strncpy(char hello, char world, 2);
01:16 ఔట్ పుట్ Wollo కనిపిస్తుంది.
01:21 ఇక్కడ స్ట్రింగ్ 2 నుండి Wo మరియు మిగతా అక్షరాలు స్ట్రింగ్ 1 నుండి వచ్చినవి.
01:29 ఇప్పుడు, strncmp ఫంక్షన్ చూద్దాం. దీని వాక్యనిర్మాణం strncmp(char str1, char str2, మరియు int n);
01:42 ఇది స్ట్రింగ్ 1 తో స్ట్రింగ్ 2 మొదటి n అక్షరాలను సరిపోల్చుతుంది.
01:48 ఉదాహరణ int strncmp(char ice, char icecream, మరియు 2);
01:55 ఔట్ పుట్ సున్నా వస్తుంది.
01:58 ఇప్పుడు స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం.
02:02 నేను కొన్ని సామాన్యంగా ఉపయోగించే స్ట్రింగ్ ఫంక్షన్లను చూపిస్తాను.
02:07 నేను ప్రోగ్రాంను ఎడిటర్లో రాసి ఉంచాను.
02:10 దాన్ని తెరుస్తాను.
02:12 ఇక్కడ, స్ట్రింగ్ లెంగ్త్ ఫంక్షన్ ఉంది.
02:15 మన ఫైల్ పేరు strlen.c అని గమనించండి.
02:20 ఇందులో, స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.
02:23 ఇక్కడ stdio.h మరియు string.h. హెడ్డర్ ఫైళ్ళు ఉన్నవి.
02:29 ఇది మెయిన్ ఫంక్షన్.
02:31 ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబల్ arr కనిపిస్తుంది.
02:35 ఇందులో Ashwini అనే పేరు నిల్వ చేసి ఉంది.
02:38 తరువాత ఒక పూర్ణాంక వేరియబల్ len1 ఉంది.
02:42 ఇక్కడ strlen ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం.
02:48 ఫలితం len1లో నిల్వ చేయబడును.
02:52 తదుపరి స్ట్రింగ్ మరియు స్ట్రింగ్ లెంత్ ముద్రిస్తాం.
02:56 మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్.
02:59 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
03:01 టర్మినల్ విండో తెరవండి.
03:04 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కండి.
03:09 కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strlen.c స్పేస్ -o స్పేస్ str1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:19 డాట్ స్లాష్ str1 (./str1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:24 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
03:26 string = Ashwini, Length = 7
03:30 మీరూ అక్షరాలను లెక్కపెట్టవచ్చు 1,2,3,4,5,6, మరియు 7.
03:37 మరొక string ఫంక్షన్ చూద్దాం.
03:40 ఇక్కడ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఉంది.
03:43 మన ఫైల్ పేరు strcpy.c అని గమనించండి.
03:48 ఇందులో, సోర్స్ స్ట్రింగ్ ని టార్గెట్ స్ట్రింగ్ లోకి కాపీచేస్తాం.
03:53 ఇక్కడ మూల స్ట్రింగ్ లో ఉన్న Ice అక్షరాలు మరొక్క స్ట్రింగ్ కి కాపీచేయబడుతాయి.
03:59 ఇది మన strcpy(స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్.
04:02 ఇక్కడ సోర్స్ స్ట్రింగ్ మరియు టార్గెట్ స్ట్రింగ్ ని ముద్రిస్తాం.
04:07 కోడ్ ని అమలుపరిచి చూద్దాం.
04:09 టర్మినల్కు వద్దామ్.
04:11 కంపైల్ చేసేందుకు, gcc స్పేస్ strcpy.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:20 డాట్ స్లాష్ str2 (./str2 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:24 ఇది ఔట్ పుట్
04:26 source string = Ice
04:29 target string = Ice
04:32 ఇప్పుడు మరొక స్ట్రింగ్ ఫంక్షన్ చూద్దాం.
04:34 స్ట్రింగ్ కంపర్ ఫంక్షన్ చూద్దాం.
04:37 మన ఫైల్ పేరు strcmp.c అని గమనించండి.
04:42 ఇందులో, రెండు స్ట్రింగ్లను పోల్చుతాము.
04:46 ఇక్కడ str1 మరియు str2 అనే క్యారెక్టర్ వేరియబల్లు ఉన్నవి.
04:52 str1 ice విలువని నిలువ చేస్తుంది మరియు str2 cream విలువని నిలువ చేస్తుంది.
04:58 ఇక్కడ i మరియు j పూర్ణాంక వేరియబల్లు ఉన్నవి.
05:03 strcmp ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్లను పోల్చుతాం.
05:08 ఇక్కడ str1 అంటే iceని helloతో పోల్చుతాం.
05:14 ఫలితం iలో నిల్వ చేస్తుంది.
05:16 ఇక్కడ స్ట్రింగ్2 అంటే creamను creamతో పోల్చుతాం.
05:23 ఫలితం jలో నిల్వ చేసి ఉంటుంది.
05:25 ఇక్కడ రెండూ ఫలితాలని ముద్రిస్తాం.
05:28 మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
05:31 ప్రోగ్రాంను అమలుపరుచుదాం.
05:33 టర్మినల్కి వద్దామ్.
05:35 కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి,
05:46 ఎంటర్ నొక్కండి. డాట్ స్లాష్ str3 (./str3) టైప్ చేయండి.
05:50 ఫలితం 1, 0 అని కనిపిస్తుంది.
05:54 ప్రోగ్రాంకి వద్దాం.
05:56 ఇక్కడ మనకు 1 వస్తుంది మరియు ఇక్కడ 0 వస్తుంది.
06:01 మన స్లయిడ్లకు వద్దాం.
06:04 సారాంశం చూద్దాం.
06:06 ఈ టుటోరియల్లో మనం, స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్లు అనగా-
06:09 strlen()
06:11 strcpy()
06:13 strcmp() , strncpy()
06:16 మరియు strncmp()లను నేర్చుకున్నాం.
06:19 అసైన్మెంట్ లా
06:21 స్ట్రింగ్ best మరియు స్ట్రింగ్ busను జోడించేందుకు ఒక C ప్రోగ్రాం రాయండి.
06:25 హింట్: strcat(char str1, char str2);
06:32 అలాగే, ఇతర స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ లను అన్వేషించగలరు.
06:36 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:39 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
06:42 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:46 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:49 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:52 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:56 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
07:08 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:15 దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
07:20 ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి,
07:24 మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india