Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:02 | ||00:02 | ||
− | ||లిబరే ఆఫీసు డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్( | + | ||లిబరే ఆఫీసు డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్(Basics of Working with Objects )పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
|| 00:08 | || 00:08 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
||00:11 | ||00:11 | ||
− | || | + | ||ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయుట. |
|- | |- | ||
||00:14 | ||00:14 | ||
− | || | + | ||హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్‌గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయుట. |
|- | |- | ||
||00:17 | ||00:17 | ||
− | || | + | || ఆబ్జెక్ట్ లను అమర్చుట |
|- | |- | ||
||00:19 | ||00:19 | ||
− | || | + | ||ఆబ్జెక్ట్స్ ను సమూహ పరచుట మరియు విడివిడిగా చేయుట |
|- | |- | ||
||00:21 | ||00:21 | ||
− | || | + | || ఒక సమూహంలోని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లను సవరించుట |
|- | |- | ||
||00:24 | ||00:24 | ||
− | || | + | || సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట. |
|- | |- | ||
||00:28 | ||00:28 | ||
− | ||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది | + | ||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది , ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
||00:37 | ||00:37 | ||
− | || డెస్క్టాపు పై భద్ర పరచిన | + | || డెస్క్టాపు పై భద్ర పరచిన వాటర్ సైకిల్(WaterCycle) ఫైల్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
||00:42 | ||00:42 | ||
Line 72: | Line 70: | ||
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | || | + | || ఆబ్జెక్ట్‌ని కాపీ చేయడానికి Ctrl+C. |
|- | |- | ||
||01:44 | ||01:44 | ||
− | || | + | || ఆబ్జెక్ట్ ని పేస్టు చేయడానికి Ctrl+V. |
|- | |- | ||
||01:47 | ||01:47 | ||
− | || | + | || ఆబ్జెక్ట్‌ని కట్ చేయడానికి Ctrl+X. |
|- | |- | ||
||01:50 | ||01:50 | ||
Line 252: | Line 250: | ||
|- | |- | ||
||06:53 | ||06:53 | ||
− | || తర్వాత, | + | || తర్వాత, వాటర్ సైకిల్(Water Cycle) రేఖాచిత్రం కు, ఈ స్లయిడ్ లో చూపిన విధముగా చెట్లను జోడించoడి. |
|- | |- | ||
|| 06:59 | || 06:59 | ||
Line 453: | Line 451: | ||
|- | |- | ||
||12:01 | ||12:01 | ||
− | || మనం ఇప్పుడు రేఖ చిత్రానికి జలాశయాన్ని | + | || మనం ఇప్పుడు రేఖ చిత్రానికి జలాశయాన్ని జోడిద్దాం. |
|- | |- | ||
||12:04 | ||12:04 | ||
Line 477: | Line 475: | ||
|- | |- | ||
||12:49 | ||12:49 | ||
− | |||
|| ప్రవహిస్తున్న నీరులా కనిపించుటకు కర్వ్(curve)ను సర్దుబాటు చేయండి. | || ప్రవహిస్తున్న నీరులా కనిపించుటకు కర్వ్(curve)ను సర్దుబాటు చేయండి. | ||
|- | |- | ||
||12:56 | ||12:56 | ||
− | || త్రికోణం మరియు వక్రం రెండూ కలిసి నీటిని సృష్టించాయి | + | || త్రికోణం మరియు వక్రం రెండూ కలిసి నీటిని సృష్టించాయి, వీటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహ పరుద్దాం. |
|- | |- | ||
||13:03 | ||13:03 | ||
Line 505: | Line 502: | ||
|- | |- | ||
||13:33 | ||13:33 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, ఆబ్జెక్ట్ లతో పని చేయడం పై ప్రాధమిక అంశాలు మనం నేర్చుకున్నది | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, ఆబ్జెక్ట్ లతో పని చేయడం పై ప్రాధమిక అంశాలు మనం నేర్చుకున్నది, |
|- | |- | ||
|| 13:39 | || 13:39 | ||
− | || | + | || ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయడం |
|- | |- | ||
|| 13:42 | || 13:42 | ||
− | || | + | ||హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్ గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయడం |
|- | |- | ||
||13:46 | ||13:46 | ||
− | || | + | || ఆబ్జెక్ట్ ల అమరిక |
|- | |- | ||
||13:48 | ||13:48 | ||
− | || | + | || ఆబ్జెక్ట్ లను సమూహంగా మరియు విడివిడిగా చేయుట |
|- | |- | ||
|| 13:50 | || 13:50 | ||
− | || | + | || ఒక సమూహంలో ని ఆబ్జెక్ట్ ల సవరణ |
|- | |- | ||
||13:53 | ||13:53 | ||
− | || | + | || సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట. |
|- | |- | ||
|| 13:57 | || 13:57 |
Latest revision as of 18:16, 23 March 2017
Time | Narration |
00:02 | లిబరే ఆఫీసు డ్రా లో బేసిక్స్ అఫ్ వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్(Basics of Working with Objects )పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
00:11 | ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయుట. |
00:14 | హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్‌గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయుట. |
00:17 | ఆబ్జెక్ట్ లను అమర్చుట |
00:19 | ఆబ్జెక్ట్స్ ను సమూహ పరచుట మరియు విడివిడిగా చేయుట |
00:21 | ఒక సమూహంలోని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లను సవరించుట |
00:24 | సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట. |
00:28 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది , ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
00:37 | డెస్క్టాపు పై భద్ర పరచిన వాటర్ సైకిల్(WaterCycle) ఫైల్‌ను తెరుద్దాం. |
00:42 | ఇప్పుడు, ఈ చిత్రం లోకి మూడు మేఘాలు కాపీ మరియు పేస్టు చేద్దాం. |
00:47 | ముందుగా, క్లౌడ్(మేఘం) ఎంచుకోని. తర్వాత కాంటెక్స్ట్ మెనూను(context menu) చూడడానికి, రైట్ క్లిక్ చేసి కాపీ(Copy) పై క్లిక్ చేయండి. |
00:54 | తర్వాత, కర్సర్ పేజీ(page) పై ఉంచండి, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి Paste(పేస్టు)పై క్లిక్ చేయండి. |
01:02 | కానీ మనం కేవలం ఒక మేఘం మాత్రమే చూడగలుగుతున్నాం! |
01:05 | కాపీ చేసి పేస్టు చేసిన మేఘం(క్లౌడ్)ఎక్కడ? |
01:08 | కాపీ చేసిన మేఘం అసలు మేఘం పై పేస్టు చెయ్యబడ్డది! |
01:13 | మేఘాన్ని ఎంచుకొని దానిని ఎడమ వైపు తరలించండి. |
01:17 | ఇదే పద్ధతిలో మరో మేఘం సృష్టిద్దాం. |
01:21 | క్లౌడ్(మేఘం) ఎంచుకోని, కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి కాపీ(Copy)పై క్లిక్ చేయండి. |
01:26 | కాంటెక్స్ట్ మెను(context menu) కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేసి పేస్టు(Paste) పై క్లిక్ చేయండి. |
01:30 | ఇప్పుడు కాపీ చేసిన మేఘాన్ని ఎంచుకొని ఎడమ వైపు తరలిoచండి |
01:37 | ఆబ్జెక్ట్స్ - యొక్క కాపీస్ తయారు చేయడానికి షార్ట్ కట్(short cut) కీలను కూడా ఉపయోగించవచ్చు. |
01:41 | ఆబ్జెక్ట్‌ని కాపీ చేయడానికి Ctrl+C. |
01:44 | ఆబ్జెక్ట్ ని పేస్టు చేయడానికి Ctrl+V. |
01:47 | ఆబ్జెక్ట్‌ని కట్ చేయడానికి Ctrl+X. |
01:50 | మేఘాన్ని ఎంచు కొని Ctrl మరియు Cకీలను కలసి నొక్కుదాం. |
01:55 | క్లౌడ్ కాపీ చేయబడింది. |
01:57 | పేస్టు చేయడానికి Ctrl+V కీలను కలసి నొక్కండి. |
02:02 | ఇప్పుడు, క్లౌడ్ ను ఎంచుకొని కావలసిన స్థానానికి తరలించoడి. |
02:08 | ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. |
02:11 | మీ డ్రా ఫైల్ కు రెండు పేజీ లు జోడించండి. |
02:14 | మొదటి పేజీ లో రెండు ఆబ్జెక్ట్ లను గీయండి. |
02:18 | మొదటి పేజీ నుండి రెండవ పేజీ కు ఆబ్జెక్ట్ ను కాపీ చేయండి. |
02:22 | ఆబ్జెక్ట్ ఎక్కడ కాపీ చేయబడిందో తనిఖీ చేయండి. |
02:25 | ఆబ్జెక్ట్‌ని కట్ చేసి పేస్టు చేయండి. ఇందుకోసం షార్ట్ కట్ కీలు కుడా వాడవచ్చు. |
02:31 | ఆబ్జెక్ట్‌ని కట్ చేసినపుడు దాని కాపీ తయారు అయిందో లేదో తనిఖీ చేయండి. |
02:36 | ఈ మేఘం యొక్క పరిమాణం తగ్గిద్దాం. |
02:38 | అందుకే దీనిని ఎంపిక చేసుకుందాం. |
02:40 | ఇప్పుడు హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి. |
02:43 | తర్వాత ఆరో హెడ్‌ని కనిపించే వరకు కర్సర్ ని ఏదైనా ఒక హ్యాండిల్ పై వుంచండి. |
02:50 | ఇప్పుడు, మేఘాన్ని చిన్నగా చేయడానికి మౌస్ బటన్ పట్టుకొని బాణాన్ని లోనికి లాగండి. |
02:57 | పెద్దగా చేయడానికి బాణాన్ని బయటికి లాగండి. |
03:00 | ఈ బాణాన్ని పొడవుగా చేయడానికి, దాన్ని ఎంచుకోండి. |
03:04 | ఇప్పుడు కర్సర్ ను ఏదైనా ఒక హ్యాండిల్ పై కి తరలించoడి. |
03:07 | ఒక చదరపు తో పాటు ఒక చిన్న పారదర్శక బాణం కర్సర్ కింద కొన వద్ద కనిపిస్తుంది. |
03:14 | కీబోర్డ్ పై షిఫ్ట్కీ నొక్కి ,మౌస్ ఎడమ బటన్ పట్టుకొని బాణం యొక్క హ్యాండిల్‌ని ఉపయోగించి కిందికి లాగండి. |
03:25 | షిఫ్ట్ కీ నొక్కికూడా ఆబ్జెక్ట్‌ని పునఃపరిమాణం చేయడం చాలా సులభంగా వుంది కదా ? |
03:32 | హ్యాండిల్ ఉపయోగించి ఆబ్జెక్ట్‌ని పునఃపరిమాణం చెయ్యడాన్ని డైనమిక్ రిసైజింగ్ (Dynamic Re-sizing) అంటారు. |
03:38 | అనగా, మనం ఖచ్చితమైన కొలతలు వాడము. |
03:42 | ఆబ్జెక్ట్ లను సరిగ్గా రీసైజ్ చేయడం తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుందాం. |
03:47 | ఇదే పద్ధతిలో, ఈ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పును పెంచుదాం. |
03:52 | దీర్ఘ చతురాస్రాన్ని ఎంచుకోని, కీబోర్డ్ పై షిఫ్ట్ కీ నొక్కి పైకి లాగండి. |
03:59 | డ్రా(Draw) విండో దిగువన ఉన్న స్టేటస్(Status)బార్ వద్దకు చూడండి. |
04:03 | దీర్ఘ చతురాస్రాన్ని మళ్ళీ రీసైజ్ చేసినప్పుడు, కొలతలు మారడం గమనించండి. |
04:09 | 'స్టేటస్ బార్ ఆబ్జెక్ట్ యొక్క స్థానం మరియు పరిమాణంలో మార్పులు చూపిస్తుంది. |
04:16 | ఇక్కడ చూపిన విధంగా మేఘాలను మరియు సూర్యుడిని అమర్చుదాం. |
04:20 | మేఘాలను గుర్తించడానికి, ఎడమ నుండి కుడికి 1, 2, 3, 4, గా వాటికి సంఖ్యలను ఇద్దాం. |
04:29 | సంఖ్యలను ప్రవేశ పెట్టుటకు, ఈ మేఘాన్ని ఎంచుకొని, డబల్ క్లిక్ చేసి 1 టైప్ చేయండి. |
04:36 | ఇదే విధంగా ఇతర మేఘాలకు కుడా సంఖ్యలు ఇవ్వచ్చు. |
04:44 | నాలుగవ మేఘాన్ని ఎంచుకొని సూర్యుడి పైన పెడదాం. |
04:49 | మేఘాన్ని సూర్యుడి వెనుక పంపేందుకు, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం క్లౌడ్ పై రైట్ క్లిక్ చేయండి. |
04:55 | అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి, సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి. |
04:58 | నాలుగవ మేఘం సూర్యుడి వెనుక వుంది. |
05:02 | సెండ్ బ్యాక్ వార్డ్ ఆబ్జెక్ట్ ను ప్రస్తుత లేయర్ వెనుకకు పంపుతుంది. |
05:07 | ఇప్పుడు, మేఘం 3ను ఎంచు కొని దీనిని సూర్యుడి పైన పెడుదాం. |
05:12 | కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి సెండ్ బాక్వార్డ్ (Send Backward) ఎంచుకోండి. |
05:18 | మేఘం 3 ఇప్పుడు సూర్యుడు మరియు మేఘం 4 రెండిటికి వెనక వుంది. |
05:23 | సెండ్ టు బ్యాక్(Send to Back) ఆబ్జెక్ట్ ను చివరి లేయర్(layer)కి పంపుతుంది. |
05:28 | స్లయిడ్ లో చూపిన విధంగా ఇప్పుడు మేఘాలను అమర్చడం తేలిక అయ్యింది . |
05:32 | మేఘం 4 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఎంచుకోండి. |
05:40 | బ్రింగ్ టు ఫ్రంట్ (Bring to Front) ఆబ్జెక్ట్‌ను మొదటి లేయర్(layer)కు పంపుతుంది. |
05:44 | మేఘం 3 ఎంచుకోని, కాంటెక్స్ట్ మెనూ(context menu)కోసం రైట్ క్లిక్ చేసి అరేన్జ్ (Arrange) పై క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ బ్రింగ్ ఫార్వర్డ్(Bring Forward) ఎంచుకోండి. |
05:52 | బ్రింగ్ ఫార్వర్డ్ (Bring Forward) ఆబ్జెక్ట్ ను ఒక లేయర్ ముందుకు తీసుకెళ్తుంది. |
05:57 | ఇప్పుడు, మేఘం 2ను ఎంచుకొని, మేఘం 1 పైన పెట్టండి. |
06:01 | మేఘాలు స్లయిడ్లో చూపిన విధంగా అమర్చబడ్డాయి. |
06:07 | తదుపరి మేఘాల నుండి సంఖ్యలు తొలగిద్దాం. |
06:10 | అలా చేయుటకు , మేఘాన్ని ఎంచుకొని డబల్ క్లిక్ చేయండి. తర్వాత సంఖ్యని ఎంచు కొని కీబోర్డ్ పైన Delete నొక్కండి. |
06:23 | ఈ అసైన్మెంట్ కోసం ట్యుటోరియల్‌లో విరామము తీసుకోండి. |
06:26 | ఒక వృత్తం, ఒక చతురస్రము మరియు ఒక స్టార్ గీసి క్రింద చూపిన విధంగా వాటిని ఉంచండి. |
06:32 | ప్రతి ఆబ్జెక్ట్‌ను ఎంచుకొని అరేన్జ్(Arrange) మెను నుండి ప్రతి ఎంపికను అప్లై చేయండి. |
06:38 | ప్రతి ఎంపికలో చిత్రం యొక్క స్థానం ఎలా మారుతుందో తనిఖీ చేయండి. |
06:44 | ఆబ్జెక్ట్ ల ను ఈ స్లయిడ్లో చూపిన విధంగా అమర్చి, Bring to Front(బ్రింగ్ టు ఫ్రంట్) మరియు Sent to Back(సెంట్ టు బ్యాక్ ) ఎంపికలు తనిఖీ చేయండి. |
06:53 | తర్వాత, వాటర్ సైకిల్(Water Cycle) రేఖాచిత్రం కు, ఈ స్లయిడ్ లో చూపిన విధముగా చెట్లను జోడించoడి. |
06:59 | బ్లాక్ ఆరో(block arrow) మరియు ఎక్స్ ప్లో షన్ (explosion)లను ఉపయోగించి ఒక చెట్టును గీద్దామ్. |
07:05 | ఇన్సర్ట్(Insert) పై తర్వాత స్లయిడ్(Slide) పై క్లిక్ చేసి, డ్రా(Draw) ఫైల్‌కు ఒక కొత్త పేజీ(page) జోడిద్దాం. |
07:11 | ఇది మన ఫైల్‌కు ఒక కొత్త పేజీని జోడిస్తుంది. |
07:15 | చెట్టు యొక్క కాండమును గీయడానికి, డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బ్లాక్ ఆరో స్ (block arrows)ను ఎంచుకోండి. |
07:21 | అందుబాటులో వున్న ఆకారాలు చూచుటకు చిన్న నల్ల త్రికోణం పైన క్లిక్ చేసి, స్ప్లిట్ ఆరో (Split Arrow) ఎంచు కోండి. |
07:28 | కర్సర్‌ను పేజీ పై ఉంచండి. మౌస్ ఎడమ బటన్‌ను నొక్కి పట్టుకొని క్రిందికి మరియు పక్కకి లాగoడి. |
07:35 | మీరు ఒక చెట్టు కాండం రెండు శాఖల తో గీసారు! |
07:39 | శాఖలకు ఆకులను జోడిద్దాం. |
07:42 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి స్టార్స్(Stars) ఎంచుకోండి. |
07:45 | తర్వాత, చిన్న నల్ల త్రికోణం పైన క్లిక్ చేసి ఎక్స్ ప్లో షన్ (Explosion) ఎంచుకోండి. |
07:51 | డ్రా(draw) పేజీకి వెళ్ళి, బాణం ఎడమ శాఖ పై కర్సర్‌ను ఉంచండి. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని ఆకారాన్ని గీయడానికి ఎడమ వైపుకు లాగండి. |
08:01 | ఇక, మనం చెట్టుకు ఆకులు జోడించాo! |
08:04 | చెట్టు యొక్క కుడి శాఖ కు కూడా ఈ ఆకారం కాపీ చేయాలి. |
08:09 | ఆకారం ఎంచుకోండి. |
08:11 | కాపీ(copy) చేయుటకు కీబోర్డ్ పై, Ctrl + Cకీలను నొక్కండి. |
08:15 | పేస్ట్(Paste)చేయుటకు Ctrl + V కీలు నొక్కండి. |
08:19 | ఇప్పుడు ఆకారాన్ని చెట్టు యొక్క కుడి శాఖకు తరలించoడి. |
08:22 | మనం ఒక చెట్టును గీశాం! |
08:25 | చెట్టును ఎంచుకొని దానిని క్రిందికి తరలించoడి. |
08:28 | కేవలం చెట్టు కాండం మాత్రమే కిందికి కదులుతుంది; ఆకులు కదలడం లేదు! |
08:32 | ఇక్కడ, చెట్టు కాండం మరియు ఆకులు వేరు వేరు ఆబ్జెక్ట్ లుగా వ్యవహరించబడుతాయి. |
08:38 | చెట్టు కాండం ను తిరిగి దాని పూర్వపు స్థానానికి తీసుకెళ్దాం. |
08:41 | చెట్టు కాండం మరియు రెండు ఆకుల ను ఒక విభాగము గా ఎలా సమూహ పరచాలో నేర్చుకుందాం. |
08:47 | సమూహంలో చేసే మార్పు లు గుంపులో వున్నఅన్ని ఆబ్జెక్ట్ లకు వర్తిస్తాయి. |
08:53 | ముందుగా పేజీ(page) పై క్లిక్ చేస్తే ఏ ఆబ్జెక్ట్ కూడా ఎంపిక కాదు. |
08:58 | తర్వాత, డ్రాయింగ్ (Drawing) టూల్బార్ నుండి Select(సెలెక్ట్) పై క్లిక్ చేయండి . |
09:02 | కర్సర్‌ను పేజీ(page) వైపు కదిపి పేజీ పై క్లిక్ చేయండి. |
09:05 | మౌస్ ఎడమ బటన్ని పట్టుకొని ఆబ్జెక్ట్ లు ఎంపిక అయ్యే విధంగా లాగండి. |
09:11 | మీరు ఒక చుక్కల దీర్ఘ చతురస్రం చూస్తారు. |
09:14 | ఈ దీర్ఘ చతురస్రం లోపల చెట్టు యొక్క అన్ని ఆబ్జెక్ట్ లు ఎంపిక చేయబడినవని నిర్ధారించుకోండి. |
09:20 | ప్రత్యామ్నాయంగా, షిఫ్ట్(Shift)కీ నొక్కి ప్రతి ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయడం ద్వారా రెండు లేదా ఎక్కువ ఆబ్జెక్ట్ లను ఎంచుకోవచ్చు. |
09:28 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) ఎంచుకోండి. |
09:32 | ఇప్పుడు, చెట్టు లోని ఏదైనా ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. |
09:36 | ఒకే ఆబ్జెక్ట్ లోని భాగం అయినట్లుగా హేండిల్స్ (handles)కనిపిస్తాయి |
09:40 | ఈ ఆబ్జెక్ట్ లు ఇప్పుడు ఒకే యూనిట్‌గా వ్యవహరిoచబడుతాయి. |
09:45 | ఆబ్జెక్ట్ లను విడివిడిగా అన్‌గ్రూప్ చేయడానికి చెట్టును ఎంచుకొని రైట్ -క్లిక్ చేసి అన్‌గ్రూప్ (Ungroup) ఎంచుకోండి. |
09:52 | ఆబ్జెక్ట్ లు ఇప్పుడు విభజించబడ్డాయి మరియు మూడు వేర్వేరు ఆబ్జెక్ట్ లుగా వ్యవహరిoచబడుతాయి. |
09:56 | వీటిని మళ్ళీ సమూహ పరుద్దాం. |
09:58 | షిఫ్ట్ కీ నొక్కి అబ్జెక్ట్ లను ఒకదాని తరువాత మరొకటి ఎంచుకోండి. |
10:03 | రైట్ క్లిక్ చేసి గ్రూప్(Group) ఎంచుకోండి. |
10:06 | మన ప్రధాన డ్రాయింగ్ పేజీ లోకి చెట్టు ను కాపీ చేద్దాం. |
10:10 | పేజీ పై క్లిక్ చేసి, Ctrl మరియు C కాపీ చేయడానికి, Ctrl మరియు V పేస్ట్ చేయడానికి నొక్కండి . |
10:17 | ఇప్పుడు ఒకవేళ ఒక గుంపులో ని ఒకే ఆబ్జెక్ట్ లో మార్పులు(ఎడిట్) చేయాలంటే ఏమి చేయాలి? |
10:23 | ఆబ్జెక్ట్ లను వేరు చేయకుండా మరియు మళ్ళి సముహ పరచనవసరం లేకుండా దీన్ని ఒక తేలిక మార్గంలో ఎలా చేయాలో చూద్దాం. |
10:30 | గ్రూప్ ను ఎంపిక చేసి కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి. |
10:33 | ఎంటర్ గ్రూప్(Enter Group) ను ఎంపిక చేయండి. |
10:35 | సమూహానికి వెలుపల అన్ని ఆబ్జెక్ట్ లు నిలిపివేయబడడం (డిసేబ్ల్) గమనించండి. |
10:39 | గ్రూపులో వున్న ఆబ్జెక్ట్ లను మాత్రమే సవరించవచ్చు. |
10:43 | ఉదాహరణకు, చెట్టు యొక్క కుడి-వైపు ఆకులు ఎంచుకొని పరిమాణం తగ్గిద్దాము. |
10:51 | Ctrl + Z నొక్కి దిద్దుబాటును రద్దు చేసి మరియు మరింత ముందుకు వెళ్దాం. |
10:56 | వాటర్ సైకిల్(Water Cycle) డ్రాయింగ్ లో సరిపోయే విధంగా చెట్టు యొక్క పరిమాణాన్ని తగ్గిద్దాం. |
11:02 | కాబట్టి, గ్రూప్ (సమూహం) యొక్క ఎడిట్(Edit) మోడ్ నుండి నిష్క్రమిద్దాం. |
11:05 | సమూహం నుండి నిష్క్రమించడానికి కర్సర్‌ను పేజీ పై వుంచి రైట్ క్లిక్ చేసి ఎగ్జిట్ గ్రూప్ (Exit group) ఎంచుకోండి. |
11:13 | ఇప్పుడు మనం గ్రూప్ ఎడిట్(Edit) మోడ్ నుండి బయటకు వచ్చాము. |
11:16 | చెట్టు ఎంచుకోని కుడి దిగువ వున్న హ్యాండిల్ పైకి కర్సర్ తరలించoడి. |
11:21 | రీ-సైజింగ్ ఆరొగా కర్సర్ మారుతుంది. |
11:24 | ఆరొను లోనికి లాగండి. |
11:26 | మొత్తం చెట్టు యొక్క పరిమాణం తగ్గించాం! |
11:29 | ఈ చి త్రానికి మరో మూడు చెట్లు జోడిద్దాం. |
11:32 | చెట్టు ఎంచుకొని, కాపీ చేయడానికి Ctrl మరియు C, పేస్ట్ చేయడానికి Ctrl మరియు V మూడు సార్లు నొక్కండి. |
11:39 | ఇది చెట్ల మూడు కాపీలను(ప్రతులను) సృష్టిస్తుంది. |
11:41 | ఇప్పుడు, మనం వీటిని కావలసిన స్థానానికి తరలిద్దాం. |
11:45 | అన్ని చెట్లు కోసం ఈ దశను మరల చేయండి. |
11:51 | ప్రతి చెట్టు మూడు ఆబ్జెక్ట్ లతో తయారు చేయబడిందని గుర్తుంచుకోoడి . |
11:55 | ప్రతి చెట్టు కూడా దానికదే ఒక సమూహం. |
11:58 | మనం ఆబ్జెక్ట్ ల సమూహాలను సృష్టించాo. |
12:01 | మనం ఇప్పుడు రేఖ చిత్రానికి జలాశయాన్ని జోడిద్దాం. |
12:04 | నీటి ప్రభావం ఇవ్వడానికి, దీర్ఘ చతురస్రం పక్కన ఒక త్రిభుజం జోడించి తర్వాత ఒక వక్రo జోడించండి. |
12:12 | ఒక త్రిభుజం గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ (Basic shapes) ఎంచుకోండి. |
12:18 | చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి రైట్ ట్రయాంగిల్(Right Triangle) ఎంచుకోండి. |
12:24 | దీనిని గీసి, దీర్ఘచతురస్రo పక్కన పెడుదాం. |
12:28 | నీటి కదలిక చూపించడానికి రంగు నిండి వున్న ఒక వక్రo గీద్దాం. |
12:34 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, కర్వ్(Curve) ఎంచుకొని, ఫ్రీఫోరం లైన్, ఫిల్డ్(Freeform Line, Filled) పై క్లిక్ చేయండి. |
12:42 | తర్వాత త్రిభుజం పైన కర్సర్ ఉంచి, మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకొని దానిని కిందికి లాగండి. |
12:49 | ప్రవహిస్తున్న నీరులా కనిపించుటకు కర్వ్(curve)ను సర్దుబాటు చేయండి. |
12:56 | త్రికోణం మరియు వక్రం రెండూ కలిసి నీటిని సృష్టించాయి, వీటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహ పరుద్దాం. |
13:03 | డ్రాయింగ్ టూల్బార్ నుండి, సెలెక్ట్(Select) పై క్లిక్ చేయండి. |
13:07 | పేజీ వైపు కర్సరును కదిపి, త్రికోణం మరియు వక్ర రేఖ రెండూ వచ్చే వరకు మౌస్ ఎడమ బటన్ నొక్కి లాగండి. |
13:16 | రైట్ క్లిక్ చేసి గ్రూప్ (Group) ఎంచుకోండి. |
13:18 | మనం ఇప్పుడు వాటర్ సైకిల్(Water Cycle) యొక్క ప్రాథమిక ఆకారం సృష్టించాo. |
13:23 | ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది. |
13:26 | మీ స్వంతo గా ఈ చిత్రాన్ని సృష్టించoడి . |
13:30 | ఇప్పుడు మనం డ్రా (Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
13:33 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, ఆబ్జెక్ట్ లతో పని చేయడం పై ప్రాధమిక అంశాలు మనం నేర్చుకున్నది, |
13:39 | ఆబ్జెక్ట్ లను కట్, కాపీ, పేస్టు చేయడం |
13:42 | హ్యాండిల్స్ ఉపయోగించి డైనమిక్ గా ఆబ్జెక్ట్ లను పునఃపరిమాణం చేయడం |
13:46 | ఆబ్జెక్ట్ ల అమరిక |
13:48 | ఆబ్జెక్ట్ లను సమూహంగా మరియు విడివిడిగా చేయుట |
13:50 | ఒక సమూహంలో ని ఆబ్జెక్ట్ ల సవరణ |
13:53 | సమూహంలో ని ఆబ్జెక్ట్ లను కదుపుట. |
13:57 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
14:01 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
14:04 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
14:08 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
14:11 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
14:14 | ఆన్లైన్ పరీక్షా లో పాస్ అయిన వారికీ సర్టిఫికేట్లు ఇస్తుంది. |
14:18 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి. |
14:24 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
14:28 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
14:36 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
14:47 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |