Difference between revisions of "C-and-Cpp/C4/File-Handling-In-C/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|"ఫైల్స్ఇన్ సి"(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.   
+
|ఫైల్స్ఇన్ సి(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.   
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
Line 10: Line 10:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|* ఫైల్ని ఎలా తెరవాలి?  
+
|   ఫైల్ని ఎలా తెరవాలి?  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|* ఫైల్లోని డేటాని ఎలా చదవాలి?  
+
|   ఫైల్లోని డేటాని ఎలా చదవాలి?  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|* ఒక ఫైల్ లోకి  డేటాని  ఎలా రాయాలి?  
+
|   ఒక ఫైల్ లోకి  డేటాని  ఎలా రాయాలి?  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|* కొన్ని ఉదాహరణలను చూద్దమ్.
+
|   కొన్ని ఉదాహరణలను చూద్దమ్.
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ టుటోరియల్  రెకార్డ్ చేసేందుకు, నేను  
+
| ఈ టుటోరియల్  రెకార్డ్ చేసేందుకు, నేను  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|"జీసీసీ" కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
+
|జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
Line 52: Line 52:
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|
+
|మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి.  
మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి.  
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
Line 68: Line 67:
 
|-
 
|-
 
|01:07
 
|01:07
|ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు '''FILE''' డాటా టైప్ ఉపయోగిస్తాం.
+
|ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు   FILE డాటా టైప్ ఉపయోగిస్తాం.
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
Line 74: Line 73:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|'''*fp''' ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్.  
+
| fp ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్.  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
Line 83: Line 82:
 
|-
 
|-
 
|01:31
 
|01:31
|స్లయిడ్కు వెళ్దాం.  
+
|స్లయిడ్ కు వెళ్దాం.  
 
|-
 
|-
 
|01:33
 
|01:33
Line 89: Line 88:
 
|-
 
|-
 
|01:37
 
|01:37
|ఇక్కడ '''fopen()''' క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది.  
+
|ఇక్కడ   fopen() క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది.  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
| ఫైల్ మరియు స్ట్రిమ్ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది.
+
| ఫైల్ మరియు స్ట్రిమ్ ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది.
 
|-
 
|-
 
|01:44
 
|01:44
Line 101: Line 100:
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు.  
+
|మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు.  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
Line 110: Line 109:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|'''w'''- ఫైల్ను చదువుట  మరియు రాయుటకు  సృస్టిస్తుంది.
+
| w - ఫైల్ను చదువుట  మరియు రాయుటకు  సృస్టిస్తుంది.
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| '''r'''- ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది.  
+
|   r - ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది.  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
| '''a'''- ఫైల్ చివర  రాయడానికి.
+
|   a - ఫైల్ చివర  రాయడానికి.
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
Line 122: Line 121:
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|మనం '''Sample.txt'''  అనే ఫైల్ని  రైట్ విదానంలో సృష్టిద్దాము.  
+
|మనం   Sample.txt   అనే ఫైల్ని  రైట్ విదానంలో సృష్టిద్దాము.  
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
Line 134: Line 133:
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| '''Welcome to the spoken-tutorial''' మరియు
+
|   Welcome to the spoken-tutorial   మరియు
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| '''This is an test example'''.
+
|   This is an test example .
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
| '''fprintf()''' ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది.  
+
|   fprintf()   ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది.  
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
| '''fclose() '''  స్ట్రీమ్తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది.  
+
|   fclose()     స్ట్రీమ్ తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది.  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
Line 155: Line 154:
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|'''Ctrl, Alt''' మరియు '''T''' ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
+
| Ctrl, Alt   మరియు   T   ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|కంపైల్ చేసేందుకు:
+
|కంపైల్ చేసేందుకు  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|'''gcc space file dot c space hyphen o space file''' టైప్ చేయండి.  
+
| gcc space file dot c space hyphen o space file   టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 167: Line 166:
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
|ఏక్సిక్యూట్ చేసేందుకు, “డాట్ స్లాష్ ఫైల్” (./file) టైప్ చేయండి.  
+
|ఏక్సిక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఫైల్ (./file) టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
Line 188: Line 187:
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇది మన '''sample.txt''' ఫైల్.  
+
|ఇది మన   sample.txt ఫైల్.  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
Line 203: Line 202:
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|'''Welcome to the Spoken Tutorial'''.
+
| Welcome to the Spoken Tutorial .
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|'''This is an test example'''.
+
| This is an test example .
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
Line 221: Line 220:
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|ఈ ప్రోగ్రాంలో మన '''sample.txt''' ఫైల్ నుండి డేటాను  స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం.  
+
|ఈ ప్రోగ్రాంలో మన   sample.txt   ఫైల్ నుండి డేటాను  స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం.  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
Line 236: Line 235:
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ "c"ను ప్రకటించాము.  
+
|తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ cను ప్రకటించాము.  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|ఇక్కడ, '''Sample.txt'''ని  రీడ్ మోడ్లో తెరుద్దామ్.  
+
|ఇక్కడ,   Sample.txt ని  రీడ్ మోడ్ లో తెరుద్దామ్.  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|ఔట్ పుట్ '''fp'''లో నిల్వ చేయబడుతుంది.   
+
|ఔట్ పుట్   fp లో నిల్వ చేయబడుతుంది.   
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
Line 248: Line 247:
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|'''fp''', "నల్"(NULL)కు సమానమైతే.  
+
| fp ,నల్(NULL)కు సమానమైతే.  
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
Line 254: Line 253:
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
|'''File doesn't exist'''.
+
| File doesn't exist .
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
Line 260: Line 259:
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|"c", ఈ‌ఓ‌ఎఫ్ (EOF)కు సమానం  కానప్పుడు,   
+
|c, ఈ‌ఓ‌ఎఫ్ (EOF)కు సమానం  కానప్పుడు,   
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
Line 272: Line 271:
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఈ కండిషన్ సత్యం ఐతే, '''Sample.txt''' ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది.  
+
|ఈ కండిషన్ సత్యం ఐతే,   Sample.txt   ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|ఇక్కడ, '''getc''' సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.  
+
|ఇక్కడ,   getc   సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
| ఇది మన '''Sample.txt''' ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.  
+
| ఇది మన   Sample.txt   ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|'''putchar''' అక్షరాలను కంసోల్ పై  చూపిస్తుంది.
+
| putchar   అక్షరాలను కంసోల్ పై  చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|తరువాత క్యారెక్టర్లను "c" వేరియబల్లో నిల్వ చేస్తుంది.  
+
|తరువాత క్యారెక్టర్లను c వేరియబల్లో నిల్వ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
Line 296: Line 295:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|ఎక్సెక్యూట్ చేద్దాం.
+
|ఎక్సిక్యూట్  చేద్దాం.
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
Line 302: Line 301:
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
|కంపైల్ చేసేందుకు:
+
|కంపైల్ చేసేందుకు
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|'''gcc space readfile dot c space hyphen o space read''' ఇలా టైప్ చేసి,
+
| gcc space readfile dot c space hyphen o space read   ఇలా టైప్ చేసి,
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
Line 311: Line 310:
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ('''./read ''' ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ( ./read   ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
|ఫలితం ఇలా కనిపిస్తుంది:
+
|ఫలితం ఇలా కనిపిస్తుంది
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
|'''Welcome to the Spoken-Tutorial'''.
+
| Welcome to the Spoken-Tutorial.
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|'''This is an test example '''.
+
| This is an test example.
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
Line 332: Line 331:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|ఈ టుటోరియల్లో మనం:
+
|ఈ టుటోరియల్లో మనం
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|* ఫైల్ హ్యాండ్లింగ్.  
+
|   ఫైల్ హ్యాండ్లింగ్.  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|* ఫైల్లో డేటా ఎలా రాయాలి.  
+
|   ఫైల్లో డేటా ఎలా రాయాలి.  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|ఉదా: ''' fp = fopen(“Sample.txt”, “w”); '''
+
|ఉదా:   fp = fopen(“Sample.txt”, “w”);  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|ఫైల్లోని డేటా ఎలా చదవాలి.  
+
|   ఫైల్లోని డేటా ఎలా చదవాలి.  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|ఉదా: ''' fp = fopen(“Sample.txt”, “r”); '''
+
|ఉదా   fp = fopen(“Sample.txt”, “r”);  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|ఒక అసైన్మెంట్ :
+
|ఒక అసైన్మెంట్  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|'''TEST''' పేరుతొ ఒక ఫైల్  సృష్టించేందుకు  ప్రోగ్రాం రాయండి.  
+
| TEST   పేరుతొ ఒక ఫైల్  సృష్టించేందుకు  ప్రోగ్రాం రాయండి.  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|మీ పేరు, చిరునామా '''TEST''' ఫైల్లో రాయండి.  
+
|మీ పేరు, చిరునామా   TEST ఫైల్లో రాయండి.  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|తరువా  దానిని  C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి.   
+
|తరువా  దానిని  C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి.   
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
Line 390: Line 389:
 
| 07:14
 
| 07:14
 
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.  
 
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.  
 
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18

Latest revision as of 18:02, 24 March 2017

Time Narration
00:01 ఫైల్స్ఇన్ సి(Files in C) విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:05 ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది:
00:08 ఫైల్ని ఎలా తెరవాలి?
00:10 ఫైల్లోని డేటాని ఎలా చదవాలి?
00:12 ఒక ఫైల్ లోకి డేటాని ఎలా రాయాలి?
00:15 కొన్ని ఉదాహరణలను చూద్దమ్.
00:17 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను
00:20 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10,
00:24 జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:28 ఫైళ్ళ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:31 ఫైల్ అనగా డేటా యొక్క సేకరణ.
00:34 అది ఒక డేటాబేస్, ఒక ప్రోగ్రాం, ఒక ఉత్తరం లేదా మరేదైనా కావచ్చు.
00:39 C ద్వారా ఫైల్ని సృస్టించ మరియు దానిని కావాల్సినప్పుడు పొందవచ్చు.
00:44 ఇప్పుడు C ద్వారా ఫైల్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
00:48 నేను ప్రోగ్రాం రాసి ఉంచాను.
00:50 ఆ ప్రోగ్రాం చూద్దాం.
00:51 మన ఫైల్ పేరు ఫైల్.సి(file.c) అని గమనించండి.
00:55 ఈ ప్రోగ్రాంలో మనం ఫైల్ను సృష్టించి, అందులో డేటాని రాస్తాం.
01:01 కోడ్ని వివరిస్తాను.
01:03 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:05 ఇది మన మెయిన్ క్రియ.
01:07 ఫైల్ వేరియబల్ నిర్వచిన్చేందుకు FILE డాటా టైప్ ఉపయోగిస్తాం.
01:12 ఫైల్ వేరియబల్ stdio.h హెడ్డర్ ఫైల్లో వివరించబడినది.
01:19 fp ఫైల్ వేరియబల్కు ఫైల్ పాయింటర్.
01:22 ఇది ఫైల్ యొక్క అన్ని వివరాలను నిల్వ చెస్తుంది.
01:26 ఫైల్ పేరు, స్థితి మరియు ప్రస్తుత వివరాలు లాంటివి.
01:31 స్లయిడ్ కు వెళ్దాం.
01:33 ఒక ఫైల్ని సృష్టించేందుకు సింటాక్స్ చూద్దాం.
01:37 ఇక్కడ fopen() క్రియ ఒక స్ట్రిమ్ని తెరుస్తుంది.
01:42 ఫైల్ మరియు స్ట్రిమ్ ల మద్య ఒక బంధం ఏర్పడిస్తుంది.
01:44 ఫైల్ నేమ్ అనగా తెరిచే లేదా సృష్టించే ఫైల్ పేరు.
01:49 మనం ఫైల్ పేరుతోబాటు దాని మార్గం కూడా ఇవ్వవచ్చు.
01:53 మరియు దాని విస్తరణ(extension)కూడా ఇవవచ్చు.
01:56 ఇక్కడ ఫైల్ని పొందే విధానం సూచించవచ్చు.
01:59 ఫైల్లను పొందే విధానాలను చూద్దాం.
02:02 w - ఫైల్ను చదువుట మరియు రాయుటకు సృస్టిస్తుంది.
02:06 r - ఫైల్ను చదవడానికి మాత్రమే తెరుస్తుంది.
02:09 a - ఫైల్ చివర రాయడానికి.
02:12 మన ప్రోగ్రాంకి వద్దామ్.
02:15 మనం Sample.txt అనే ఫైల్ని రైట్ విదానంలో సృష్టిద్దాము.
02:20 ఇక్కడ ఫైల్ మార్గం కనిపిస్తుంది.
02:23 మన ఫైల్ డెస్క్టాప్ పై సృస్టించబడినది.
02:27 తరువాత మనం ఫైల్లో స్టేట్మెంట్లను రాద్దాం.
02:30 Welcome to the spoken-tutorial మరియు
02:32 This is an test example .
02:34 fprintf() ఇచ్చిన ఔట్ పుట్ స్ట్రీమ్ను ఫైల్లో రాస్తుంది.
02:39 fclose() స్ట్రీమ్ తో సంబందించిన ఫైల్ను మూసివేస్తుంది.
02:43 మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్.
02:46 సేవ్ పై క్లిక్ చేయండి.
02:48 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
02:50 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:59 కంపైల్ చేసేందుకు
03:00 gcc space file dot c space hyphen o space file టైప్ చేయండి.
03:06 ఎంటర్ నొక్కండి.
03:07 ఏక్సిక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఫైల్ (./file) టైప్ చేయండి.
03:11 ఎంటర్ నొక్కండి.
03:13 ఫైల్ ఎక్సెక్యూట్ చేయబడినది.
03:15 దీనిని పరిక్షిద్దామ్.
03:17 హోం ఫోల్డర్ని తెరుద్దామ్.
03:20 హోం ఫోల్డర్ ఎంపికను క్లిక్ చేయండి.
03:22 ఇప్పుడు డెస్క్టాప్ ఎంపిక పై క్లిక్ చేయండి.
03:25 ఇది మన sample.txt ఫైల్.
03:29 మన ఫైల్ విజేయవంతంగా సృస్టించబడినది.
03:32 ఫైల్ని తెరుద్దాం.
03:34 ఫైల్ పై రెండు సార్లు క్లిక్ చేయండి.
03:36 ఇక్కడ ఒక సందేశం కనిపిస్తుంది.
03:39 Welcome to the Spoken Tutorial .
03:41 This is an test example .
03:44 ఇలా ఒక ఫైల్ను సృష్టించి మరియు అందులో డేటాని రాస్తాం.
03:48 ఇప్పుడు ఫైల్ నుండి డేటాని ఎలా చదవాలో చూద్దాం.
03:52 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
03:54 ప్రోగ్రాంని తెరుస్తాను.
03:56 ఈ ప్రోగ్రాంలో మన sample.txt ఫైల్ నుండి డేటాను స్వీకరించి కంసోల్ పై ముద్రిస్తాం.
04:03 కోడ్ని వివరిస్తాను.
04:05 ఇది మన హెడ్డర్ ఫైల్.
04:08 ఇది మెయిన్ క్రియ.
04:10 ఇక్కడ, ఫైల్ వేరియబల్ మరియు ఫైల్ వేరియబల్కు ఒక పాయింటర్ని నిర్వచిన్చాము.
04:15 తరువాత ఒక క్యారెక్కట్ వేరియబల్ cను ప్రకటించాము.
04:19 ఇక్కడ, Sample.txt ని రీడ్ మోడ్ లో తెరుద్దామ్.
04:24 ఔట్ పుట్ fp లో నిల్వ చేయబడుతుంది.
04:27 తరువాత క్రింద కండిషన్ని పరిక్షిస్తాం.
04:29 fp ,నల్(NULL)కు సమానమైతే.
04:32 ఈ కండిషన్ సత్యం ఐతే కింది సందేశం ముద్రిస్తాం.
04:36 File doesn't exist .
04:38 లేదా, ఇంకొక కండిషన్ పరీక్షిస్తుంది.
04:41 c, ఈ‌ఓ‌ఎఫ్ (EOF)కు సమానం కానప్పుడు,
04:46 ఇక్కడ ఈఓఎఫ్(EOF) అనగా ఎండ్ ఆఫ్ ఫైల్.
04:49 ఇది ఇన్ పుట్ చివర సూచిస్తుంది.
04:52 ఈ కండిషన్ లో డేటా మూలం నుండి ఇకమీదట డేటాను చదువుటకు వీలు పడదు.
04:57 ఈ కండిషన్ సత్యం ఐతే, Sample.txt ఫైలోని అక్షరాలను, కంసోల్ పై ముద్రిస్తుంది.
05:06 ఇక్కడ, getc సూచించిన ఫైల్ లేదా స్ట్రీమ్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.
05:12 ఇది మన Sample.txt ఫైల్ నుండి క్యారెక్టర్లను అందిస్తుంది.
05:17 putchar అక్షరాలను కంసోల్ పై చూపిస్తుంది.
05:22 తరువాత క్యారెక్టర్లను c వేరియబల్లో నిల్వ చేస్తుంది.
05:25 ఇక్కడ ఫైల్ని మూసివేస్తాము.
05:28 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
05:30 సేవ్ పై క్లిక్ చేయండి.
05:32 ఎక్సిక్యూట్ చేద్దాం.
05:35 టర్మినల్కి వద్దాం.
05:37 కంపైల్ చేసేందుకు
05:38 gcc space readfile dot c space hyphen o space read ఇలా టైప్ చేసి,
05:45 ఎంటర్ నొక్కండి.
05:47 ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ రీడ్ ( ./read ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:52 ఫలితం ఇలా కనిపిస్తుంది
05:54 Welcome to the Spoken-Tutorial.
05:56 This is an test example.
05:59 ఇంతటితో టుటోరియల్ చివరికి వచ్చాం.
06:01 మన స్లైడ్స్ కు వద్దామ్.
06:03 సారాంశం చూద్దాం.
06:04 ఈ టుటోరియల్లో మనం
06:06 ఫైల్ హ్యాండ్లింగ్.
06:08 ఫైల్లో డేటా ఎలా రాయాలి.
06:10 ఉదా: fp = fopen(“Sample.txt”, “w”);
06:17 ఫైల్లోని డేటా ఎలా చదవాలి.
06:18 ఉదా fp = fopen(“Sample.txt”, “r”);
06:25 ఒక అసైన్మెంట్
06:26 TEST పేరుతొ ఒక ఫైల్ సృష్టించేందుకు ప్రోగ్రాం రాయండి.
06:30 మీ పేరు, చిరునామా TEST ఫైల్లో రాయండి.
06:33 తరువా దానిని C ప్రోగ్రాం వాడి కంసోల్ పై చూపించండి.
06:37 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
06:40 ఇది ఈ స్పోకెన్ టుటోరియల్ సారాంశం.
06:43 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
06:47 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్.
06:50 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:53 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
06:57 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
07:07 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:14 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం అవుతుంది.
07:18 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:22 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Yogananda.india