Difference between revisions of "C-and-Cpp/C3/Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
|'''Time'''
+
|Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది:
+
|ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది  
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|* ఆర్రే అంటే ఏమిటి?
+
|ఆర్రే అంటే ఏమిటి?
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|* ఆర్రేని ప్రకటించుట,  
+
|ఆర్రేని ప్రకటించుట,  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|* ఆర్రేని ఇనీషియాలైజ్ చేయుట.  
+
| ఆర్రేని ఇనీషియాలైజ్ చేయుట.  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|* అర్రెల పై కొన్ని ఉదాహరణలు.  
+
| అర్రెల పై కొన్ని ఉదాహరణలు.  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
Line 31: Line 31:
 
|-
 
|-
 
|00:30
 
|00:30
| మరియు “జీసీసీ” మరియు “జి++ కంపైలర్” వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
+
| మరియు జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
 
|-
 
|-
 
|00:36
 
|00:36
Line 37: Line 37:
 
|-
 
|-
 
|00:39
 
|00:39
|"ఆర్రే" అంటే ఒకే లాంటి డేటా లేదా  డేటా టైప్ అంశాల సేకరణ.
+
|ఆర్రే అంటే ఒకే లాంటి డేటా లేదా  డేటా టైప్ అంశాల సేకరణ.
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|"ఆర్రే" సూచిక 0 నుండి ప్రారంభంఔతుంది.  
+
|ఆర్రే సూచిక 0 నుండి ప్రారంభంఔతుంది.  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
Line 46: Line 46:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|మూడు రకాల ఆర్రేలు ఉన్నాయి:
+
|మూడు రకాల ఆర్రేలు ఉన్నాయి
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|"సింగల్ డైమెన్షనల్ ఆర్రే",  
+
|సింగల్ డైమెన్షనల్ ఆర్రే,  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|"టూ డైమెన్షనల్ ఆర్రే" మరియు
+
|టూ డైమెన్షనల్ ఆర్రే మరియు
 
|-
 
|-
 
|00:59
 
|00:59
|"మల్టీ డైమెన్షనల్ ఆర్రే".
+
|మల్టీ డైమెన్షనల్ ఆర్రే.
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
|"సింగల్ డైమెన్షనాల్" ఆర్రేలను ఎలా ప్రకటించాలో చూద్దాం.  
+
|సింగల్ డైమెన్షనాల్ ఆర్రేలను ఎలా ప్రకటించాలో చూద్దాం.  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|దీని వాక్యనిర్మాణం:
+
|దీని వాక్యనిర్మాణం
 
|-
 
|-
 
| 01:11  
 
| 01:11  
|ఆర్రే యొక్క "డాటా టైప్",  పేరు మరియు పరిమాణం.   
+
|ఆర్రే యొక్క డాటా టైప్,  పేరు మరియు పరిమాణం.   
 
|-
 
|-
 
|01:16
 
|01:16
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|దీని వాక్యనిర్మాణం:
+
|దీని వాక్యనిర్మాణం
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|"డాటా టైప్" ఆర్రే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం.
+
|డాటా టైప్ ఆర్రే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం.
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|ఉదాహరణం: ఇక్కడ 3 అంశాల పూర్ణాంక ఆర్రేని ప్రకటించాము, ఇందులోని అంశాలు 1,2 మరియు 3.     
+
|ఉదాహరణం ఇక్కడ 3 అంశాల పూర్ణాంక ఆర్రేని ప్రకటించాము, ఇందులోని అంశాలు 1,2 మరియు 3.     
 
|-
 
|-
 
|01:54
 
|01:54
Line 118: Line 118:
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
| ఇక్కడ, "స్టార్" అనే అర్రేని  ప్రకటించి పరిమాణం 3కు ఇనీషియాలైజ్ చేశాం.
+
| ఇక్కడ, స్టార్ అనే అర్రేని  ప్రకటించి పరిమాణం 3కు ఇనీషియాలైజ్ చేశాం.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|'''Ctrl, Alt''' మరియు  '''T'''కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండోని తెరవండి.  
+
|Ctrl, Alt మరియు  Tకిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండోని తెరవండి.  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|కంపైల్ చేసేందుకు '''gcc space array dot c space hyphen o array''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు gcc space array dot c space hyphen o array  అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| ఎక్సెక్యూట్ చేసేందుకు, "డాట్ స్లాష్ ఆర్రే" (./array)అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
| ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఆర్రే (./array)అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
Line 157: Line 157:
 
|-
 
|-
 
| 03:26
 
| 03:26
|'''The sum is 15'''.
+
|The sum is 15.
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
Line 214: Line 214:
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|ముందుగా, '''Shift , Ctrl''' మరియు  '''S''' కీలను ఏకకాలంలో  నొక్కండి.  
+
|ముందుగా, Shift , Ctrl మరియు  S కీలను ఏకకాలంలో  నొక్కండి.  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|హెడ్డర్ ఫైల్ను '''iostream'''కు మారుద్దాం.  
+
|హెడ్డర్ ఫైల్ను iostreamకు మారుద్దాం.  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
Line 232: Line 232:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|ఇప్పుడు '''printf'''ను '''cout''' స్టేట్మెంట్తో మార్చాలి.  
+
|ఇప్పుడు printfను cout స్టేట్మెంట్తో మార్చాలి.  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
Line 247: Line 247:
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|కంపైల్ చేసేందుకు, '''g++ స్పేస్ array డాట్  cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1'' టైప్ చేయండి.  
+
|కంపైల్ చేసేందుకు, g++ స్పేస్ array డాట్  cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1'' టైప్ చేయండి.  
 
|-  
 
|-  
 
| 05:42
 
| 05:42
Line 259: Line 259:
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|కనిపించే ఫలితం: '''The sum is 15'''.
+
|కనిపించే ఫలితం The sum is 15.
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
Line 277: Line 277:
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
|సేవ్ చేద్దాం.  
+
|సేవ్ చేద్దాం. టర్మినల్ కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.  
|-
+
| 06:24
+
|టర్మినల్కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.  
+
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|ప్రాంప్ట్ని క్లియర్ చేస్తాను.   
+
|ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.   
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
Line 319: Line 316:
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|సారాంశం చూద్దాం:
+
|సారాంశం చూద్దాం  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
|ఈ టుటోరియల్లో మనం:
+
|ఈ టుటోరియల్లో మనం
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|* అర్రెలు,
+
| అర్రెలు, సింగల్ డైమెన్షనల్ ఆర్రే డిక్లరేషన్.  
|-
+
| 07:20
+
|* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్.  
+
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" ఇనీషియాలైసెషన్.
+
| సింగల్ డైమెన్షనల్ ఆర్రే ఇనీషియాలైసెషన్.
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|ఉదా: '''int star[3]={4, 5, 6}'''.
+
|ఉదా int star[3]={4, 5, 6}.
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఆర్రే అంశాల కూడిక, ఉదా: sum = star 0 + star 1 + star 2.
+
|ఆర్రే అంశాల కూడిక, ఉదా sum = star 0 + star 1 + star 2.
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|ఒక అసైన్మెంట్,
+
|ఒక అసైన్మెంట్,ఆర్రేలో నిలువ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రాం రాయండి.  
|-
+
| 07:41
+
|ఆర్రేలో నిలువ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రాం రాయండి.  
+
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47

Latest revision as of 17:04, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++లో ఆర్రేల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది
00:09 ఆర్రే అంటే ఏమిటి?
00:11 ఆర్రేని ప్రకటించుట,
00:13 ఆర్రేని ఇనీషియాలైజ్ చేయుట.
00:16 అర్రెల పై కొన్ని ఉదాహరణలు.
00:18 కొన్ని సామాన్యమైన తప్పులు మరియు వాటి సవరణలు చూద్దాం.
00:22 ఈ టుటోరియల్ను రెకార్డ్ చేసేందుకు, నేను
00:25 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04,
00:30 మరియు జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:36 అర్రెల పరిచయంతో ప్రారంభిద్దాం.
00:39 ఆర్రే అంటే ఒకే లాంటి డేటా లేదా డేటా టైప్ అంశాల సేకరణ.
00:44 ఆర్రే సూచిక 0 నుండి ప్రారంభంఔతుంది.
00:48 మొదటి అంశం 0 సూచికలో నిల్వ చేయబడుతుంది.
00:52 మూడు రకాల ఆర్రేలు ఉన్నాయి
00:55 సింగల్ డైమెన్షనల్ ఆర్రే,
00:57 టూ డైమెన్షనల్ ఆర్రే మరియు
00:59 మల్టీ డైమెన్షనల్ ఆర్రే.
01:01 ఈ టుటోరియల్లో సింగల్ డైమెన్షన్ ఆర్రేల గురించి నేర్చుకుందాం.
01:06 సింగల్ డైమెన్షనాల్ ఆర్రేలను ఎలా ప్రకటించాలో చూద్దాం.
01:09 దీని వాక్యనిర్మాణం
01:11 ఆర్రే యొక్క డాటా టైప్, పేరు మరియు పరిమాణం.
01:16 ఉదాహరణకు, మనం ఒక 5 అంశాల పుర్ణాంక ఆర్రే స్టార్ను ప్రకటించాము.
01:24 ఆర్రే సూచికాంకం స్టార్ 0 నుండి ప్రారంభమై స్టార్ 4 వరకు ఉంటుంది.
01:29 ఆర్రేని ఎలా ప్రకటించాలో చూశాము.
01:32 ఇప్పుడు, ఆర్రే ఇనీషియలైసేషన్ గురించి చూద్దాం.
01:35 దీని వాక్యనిర్మాణం
01:38 డాటా టైప్ ఆర్రే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం.
01:44 ఉదాహరణం ఇక్కడ 3 అంశాల పూర్ణాంక ఆర్రేని ప్రకటించాము, ఇందులోని అంశాలు 1,2 మరియు 3.
01:54 ఇక్కడ సూచికాంక స్టార్ 0 నుండి స్టార్ 2 వరుకు ఉంటుంది.
01:59 ఉదాహరణలు చూద్దాం.
02:01 నేను ప్రోగ్రాంని ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
02:04 దానిని తెరుద్దాము.
02:06 మన ఫైల్ పేరు ఆర్రే.సి(array.c) అని గమనించండి.
02:10 ఈ ప్రోగ్రాంలో మనం ఆర్రేలో నిలువ ఉన్న అంశాల మొత్తాని లెక్కిస్తామ్.
02:16 కోడ్ని వివరిస్తాను.
02:18 ఇది మన హెడ్డర్ ఫైల్.
02:20 ఇది మన మెయిన్ క్రియ.
02:22 ఇక్కడ, స్టార్ అనే అర్రేని ప్రకటించి పరిమాణం 3కు ఇనీషియాలైజ్ చేశాం.
02:28 ఆర్రే అంశాలు 4,5 మరియు 6.
02:33 తరువాత, ఒక పుర్ణాంక వేరియబల్ సం(sum)ని ప్రకటించాము.
02:36 ఇక్కడ ఆర్రే అంశాలను కుడిక చేసి ఫలితాన్ని sumలో నిల్వచేస్తాం.
02:41 4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి.
02:50 తరువాత మొత్తాని ముద్రిస్తాం.
02:52 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
02:54 సేవ్ పై క్లిక్ చేయండి.
02:57 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
02:59 Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండోని తెరవండి.
03:09 కంపైల్ చేసేందుకు gcc space array dot c space hyphen o array అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:19 ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఆర్రే (./array)అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:24 ఇక్కడ ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది,
03:26 The sum is 15.
03:28 ఇప్పుడు సాదారణంగా చేసే తప్పులను చూద్దాం.
03:32 ప్రోగ్రాంకు వద్దాం.
03:34 ఇక్కడ నాలాగవ వరసలో కర్లీ బ్రాకెట్ మరిచిపొతే గనక!
03:39 సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం.
03:42 టర్మినల్కు వెళ్దాం.
03:44 కంపైల్ చేసి చూద్దాం.
03:47 ఒక తప్పు కనిపిస్తుంది.
03:49 చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన ఐడెంటిఫైయర్ లేదా స్థిరాంక సంఖ్యా ముందు ఒక బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది.
03:56 ఎందుకంటే ఆర్రేలను బ్రాకెట్లలోనే ఇనీష్యలైస్ చేయాలి.
04:01 మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చూద్దాం.
04:04 నాల్గవ వరసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం.
04:09 సేవ్ పై క్లిక్ చేయండి.
04:12 ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్కు వద్దాం.
04:15 మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
04:19 పనిచేస్తుంది, సరైన ఫలితం వచ్చింది.
04:21 ఇప్పుడు, C++లో ఇదే ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
04:25 ప్రోగ్రాంకు వద్దాం.
04:28 ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
04:30 ముందుగా, Shift , Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి.
04:38 ఫైల్ని డాట్ సిపిపి(.cpp) ఎక్స్టెంషన్తో సేవ్ చేయండి.
04:44 హెడ్డర్ ఫైల్ను iostreamకు మారుద్దాం.
04:49 యూసింగ్ స్టేట్మెంట్ను చేర్చుదాం.
04:55 అర్రే ప్రకటన మరియు ఇనీషియాలైజేషన్ C++ లో C లాగే ఉంటుంది.
05:01 అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు.
05:04 ఇప్పుడు printfను cout స్టేట్మెంట్తో మార్చాలి.
05:09 ఫార్మ్యట్ స్పెసిఫైయర్ను తొలగించి, \n మరియు కామా తొలగించి రెండు యాంగల్ బ్రాకెట్లను టైప్ చేయండి.
05:17 ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి.
05:26 సేవ్ పై క్లిక్ చేయండి.
05:29 టెర్మినల్కి వెళ్ళి ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేయండి.
05:32 కంపైల్ చేసేందుకు, g++ స్పేస్ array డాట్ cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1 టైప్ చేయండి.
05:42 ఇక్కడ, ఆర్రే బడలుగా ఆర్రే1 ఉపయోగించి ఆర్రే డాట్ సి(array.c) ప్రోగ్రాం యొక్క ఔట్ పుట్ పారామీటర్ని దిద్దకుండా ఉంచుతాం.
05:51 ఎంటర్ నొక్కగలరు.
05:54 ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ ఆర్రే1 (./array1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:59 కనిపించే ఫలితం The sum is 15.
06:02 ఇది C కోడ్ లాగే ఉందని చూడగలం.
06:07 ఇప్పుడు ఇంకొక సాదారణంగా చేసే తప్పుని చూద్దాం.
06:10 ప్రోగ్రాంకు వద్దాం.
06:12 ఇక్కడ, ఏడవ వరసలో,
06:14 star[1], star[2] మరియు star[3]; అని టైప్ చేశాననుకోండి.
06:23 సేవ్ చేద్దాం. టర్మినల్ కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం.
06:28 ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.
06:30 మునపటిలా కంపైల్ చేద్దాం.
06:33 ఎక్సెక్యూట్ చేద్దాం.
06:36 ఊహించని ఫలితం కనిపిస్తుంది.
06:39 ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభంఔతుంది.
06:43 ప్రోగ్రాంకు వెళ్తే, ఆర్రే సూచికాంక ఒకటి నుండి మొదలవుతుందని చూడగలం.
06:49 అందుకే ఈ ఎర్రర్ చూపిస్తుంది. సవరణలను చేద్దాం.
06:54 ఇక్కడ 0,1 మరియు 2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:02 టర్మినల్కు వచ్చి ఎక్సెక్యూట్ చేద్దాం.
07:05 మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:09 సరిపోయింది.
07:12 ఇప్పుడు మన స్లయిడ్లకు వెళ్దాం.
07:14 సారాంశం చూద్దాం
07:16 ఈ టుటోరియల్లో మనం
07:19 అర్రెలు, సింగల్ డైమెన్షనల్ ఆర్రే డిక్లరేషన్.
07:23 సింగల్ డైమెన్షనల్ ఆర్రే ఇనీషియాలైసెషన్.
07:26 ఉదా int star[3]={4, 5, 6}.
07:31 ఆర్రే అంశాల కూడిక, ఉదా sum = star 0 + star 1 + star 2.
07:40 ఒక అసైన్మెంట్,ఆర్రేలో నిలువ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రాం రాయండి.
07:47 ఈ లింక్లోని వీడియో చూడగలరు.
07:50 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
07:53 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు.
07:57 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
08:00 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:03 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇవ్వబడును.
08:06 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
08:13 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
08:17 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:25 దీనిపై మరింత సమాచారం ఈ లింక్లో లభ్యంఅవుతుంది.
08:30 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
08:33 ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india