Difference between revisions of "C-and-Cpp/C3/Working-With-2D-Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |C మరియు C++లో టు డైమెన్షనల్ ఆర్రేల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | |ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది | + | |ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, మరియు |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | |ఉబంటు పై | + | |ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. వాడుతున్నాను. |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | |2డి ఆర్రేలు రో కాలం మెట్రిక్స్ లా నిలువ చేయబడుతాయి. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |దీని నిర్మాణం ఇలా ఉంటుంది | + | |దీని నిర్మాణం ఇలా ఉంటుంది |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | |డాటా-టైప్ ఆర్రే పేరు రో మరియు కాలం |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | |ఉదాహరణకు, | + | |ఉదాహరణకు, నం(num) అనే 2 డైమెన్షనల్ ఆర్రేని ప్రకటించం, ఇందులో 2 రోలు మరియు 3 కాలంలు ఉన్నాయి. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | |మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి ( | + | |మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి (2d hyphen array dot c) అని గమనించండి. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
|02:22 | |02:22 | ||
− | |ఈ | + | |ఈ ఫార్ లూప్ iని 0 నుండి 2 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | |ఈ | + | |ఈ ఫార్ లూప్ jని 0 నుండి 3 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | |ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d | + | |ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d %3d), టర్మినల్ పై మెట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | |కీబోర్డ్ పై | + | |కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్‌ను తెరవగలరు. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |కంపైల్ చేసేందుకు | + | |కంపైల్ చేసేందుకు gcc space 2d hyphen array dot c space hyphen o space arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |ఎక్ష్సిక్యూట్ చేసేందుకు | + | |ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./arr డాట్ స్లాష్ ఏఆర్ఆర్ (dot slash arr) టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Enter the elements of 3 into 4 array num1 సూచిస్తుంది. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | |Enter the elements of 3 into 4 array num2 సూచిస్తుంది. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు కోడ్ ని వివరిస్తాను. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | |ఇది మన యూసింగ్ ( | + | |ఇది మన యూసింగ్ (using) స్టేట్మెంట్. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | |ఇక్కడ్, | + | |ఇక్కడ్, /టి(/t) అంటే హారిజంటల్ ట్యాబ్, ఇది 4 స్పేస్ లకు సమానం. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |సేవ్ క్లిక్ | + | |సేవ్ క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | |ఎక్సెక్యూట్ | + | |ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్ కు తిరిగి వద్దామ్. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | |ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | |కంపైల్ చేసేందుకు | + | |కంపైల్ చేసేందుకు జి++ స్పేస్ టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపిపి హైఫాన్ ఓ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు, | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | |Enter the elements of 3 into 4 array num1 అని సూచిస్తుంది. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
Line 226: | Line 223: | ||
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Enter the elements of 3 into 4 array num2 అని సూచిస్తుంది. |
|- | |- | ||
Line 248: | Line 245: | ||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | |ఈ టుటోరియల్లో మనం | + | |ఈ టుటోరియల్లో మనం |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | రెండు టూడి ఆర్రేల అంశాలను జోడించుట, |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | టూడి ఆర్రేను ముద్రించుట |
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | | టూడి ఆర్రేల మొత్తాని లెక్కచేయుటను నేర్చుకున్నాం. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | |ఒక అసైన్మెంట్. | + | |ఒక అసైన్మెంట్. రెండు టూ డైమెన్షన్ ఆర్రేలు యూసర్ నుండి ఇన్పుట్ గా స్వీకరించి, |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
Line 275: | Line 269: | ||
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | |మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు. |
− | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్లోడ్ చేసి చూడగలరు. | + | |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్ | + | |స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
Line 291: | Line 284: | ||
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
|- | |- | ||
| 07:36 | | 07:36 |
Latest revision as of 17:15, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++లో టు డైమెన్షనల్ ఆర్రేల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:08 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది |
00:10 | 2 డైమెన్షనల్ఆర్రే అంటే ఏమిటి? |
00:13 | దానిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
00:16 | ఈ టుటోరియల్‌ను రికార్డ్ చేసేందుకు, |
00:18 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, మరియు |
00:22 | ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. వాడుతున్నాను. |
00:29 | 2 డైమెన్షనల్ ఆర్రే పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:33 | 2డి ఆర్రేలు రో కాలం మెట్రిక్స్ లా నిలువ చేయబడుతాయి. |
00:38 | ఎడమ వైపు ఇండెక్స్ రోని సూచిస్తుంది. |
00:41 | కుడి వైపు ఇండెక్స్ కాలంని సూచిస్తుంది. |
00:44 | C మరియు C++లో మెట్రిక్స్ లేదా అర్రే యొక్క మొదటి ఇండెక్స్ ఎప్పుడు 0 ఉంటుంది. |
00:52 | ఇక్కడ, 2 డైమెన్షన్ ఆర్రే ఒక రో కాలం మెట్రిక్స్లా కనిపిస్తుంది. |
00:58 | మొదటి ఇండెక్స్ 0. |
01:01 | 2 డిమెన్షనల్ ఆర్రేని ఎలా ప్రకటించాలో చూద్దాం. |
01:04 | దీని నిర్మాణం ఇలా ఉంటుంది |
01:07 | డాటా-టైప్ ఆర్రే పేరు రో మరియు కాలం |
01:13 | ఉదాహరణకు, నం(num) అనే 2 డైమెన్షనల్ ఆర్రేని ప్రకటించం, ఇందులో 2 రోలు మరియు 3 కాలంలు ఉన్నాయి. |
01:21 | ఒక ఉదాహరణ చూద్దాం. |
01:23 | నేను ప్రోగ్రామ్‌ను టైప్ చేసి ఉంచాను, దానిని తెరుస్తాను. |
01:28 | మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి (2d hyphen array dot c) అని గమనించండి. |
01:33 | ఈ ప్రోగ్రాం లో , 2డైమెన్షనల్ ఆర్రే యొక్క అంశాల మొత్తాని కనిపెడదాము. |
01:41 | కోడ్‌ని వివరిస్తాను. |
01:44 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:46 | ఇది మెయిన్() క్రియ. |
01:49 | ఇక్కడ i మరియు j వేరియబుల్లాను ప్రకటించాము. |
01:53 | తరువాత 3 రోలు మరియు 4 కాలంలుగల నం1 ఆర్రేని ప్రకటించాము. |
01:58 | 3 రో లు, 4 కాలం లుగల నం2 ప్రకటించాము. |
02:03 | నుం1(num1) మరియు నం 2(num2), టూడైమెన్షనల్ అర్రెలు. |
02:07 | ఇక్కడ, వినియోగుదారులతో నం 1(num1) మెట్రిక్స్ యొక్క అంశాలను ఇన్ పుట్ లా స్వీకరిస్తాం. |
02:13 | అంశాలు రో ప్రకారం నిల్వచేయబడుతాయి. |
02:16 | i ని రోలా మరియు jని కాలం లా పరిగణిస్తాం. |
02:22 | ఈ ఫార్ లూప్ iని 0 నుండి 2 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. |
02:28 | ఈ ఫార్ లూప్ jని 0 నుండి 3 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది. |
02:33 | అలాగే, ఇక్కడ నం2 మెట్రిక్స్ యొక్క అంశాలను యూసర్ నుండి ఇన్ పుట్‌గా స్వీకరిస్తాం. |
02:40 | ఇక్కడ, నం1 మెట్రిక్స్ని చూపిస్తాం. |
02:43 | ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d %3d), టర్మినల్ పై మెట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం. |
02:49 | ఇక్కడ మెట్రిక్స్ నం2ని చూపిస్తాం. |
02:52 | తదుపరి, నం1 మరియు నం2 మెట్రిక్స్ లను కూడి మొత్తాని చూపిస్తాం. |
02:59 | ఇది రిటర్న్ స్టేటెమెంట్. |
03:01 | సేవ్ పై క్లిక్ చేయగలరు. |
03:05 | ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేయగలరు. |
03:07 | కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్‌ను తెరవగలరు. |
03:15 | కంపైల్ చేసేందుకు gcc space 2d hyphen array dot c space hyphen o space arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:28 | ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./arr డాట్ స్లాష్ ఏఆర్ఆర్ (dot slash arr) టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
03:34 | ఇక్కడ Enter the elements of 3 into 4 array num1 సూచిస్తుంది. |
03:39 | నేను విలువలను ప్రవేశ పెడతాను. |
03:52 | Enter the elements of 3 into 4 array num2 సూచిస్తుంది. |
03:57 | నేను నం2 విలువలను ప్రవేశ పెడతాను. |
04:10 | మొత్తం కనిపిస్తుంది. |
04:13 | ఇక్కడ నం1 మెట్రిక్స్ చూడగలమ్. |
04:16 | ఇక్కడ నం2 మెట్రిక్స్ చూడగలం. |
04:20 | ఇక ఇది నం1 మరియు నం2 మొత్తం. |
04:24 | ఇదే ప్రోగ్రాం ను C++లో ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం. |
04:29 | నేను ప్రోగ్రాంని రాసి ఉంచాను, ప్రోగ్రాంని తెరుస్తాను. |
04:34 | ఈ ప్రోగ్రాం C++లో టూ డైమెన్షనల్ ఆర్రే కొరకు. |
04:38 | ఫైల్ పేరు టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపీపీ(array.cpp) అని గమనించండి. |
04:43 | డాట్ సిపిపి (.cpp) అనేది ఎక్స్టెంషన్. |
04:47 | ఇప్పుడు కోడ్ ని వివరిస్తాను. |
04:50 | ఐఓ స్ట్రిమ్(iostream) మన హెడ్డర్ ఫైల్. |
04:53 | ఇది మన యూసింగ్ (using) స్టేట్మెంట్. |
04:56 | ఇది మన మెయిన్ క్రియ. |
04:58 | C++లో సిఔట్(cout) క్రియను ఉపయోగించి ఔట్ పుట్ ముద్రిస్తాం. |
05:06 | మరియు సి ఇన్ (cin) క్రియ ఉపయోగించి ఒక వరసను స్వీకరిస్తాం. |
05:13 | ఇక్కడ్, /టి(/t) అంటే హారిజంటల్ ట్యాబ్, ఇది 4 స్పేస్ లకు సమానం. |
05:21 | మిగతా కోడ్ C కోడ్‌కి సమానం. |
05:25 | సేవ్ క్లిక్ చేద్దాం. |
05:27 | ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్ కు తిరిగి వద్దామ్. |
05:31 | ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
05:33 | కంపైల్ చేసేందుకు జి++ స్పేస్ టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపిపి హైఫాన్ ఓ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:47 | ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:52 | Enter the elements of 3 into 4 array num1 అని సూచిస్తుంది. |
05:57 | నేను విలువలను ప్రవేశ పెడతాను. |
06:07 | ఇక్కడ Enter the elements of 3 into 4 array num2 అని సూచిస్తుంది. |
06:13 | నేను విలువలను ప్రవేశ పెడతాను. |
06:24 | మొత్తం కనిపిస్తుంది. |
06:26 | ఇక్కడ నం1 మెట్రిక్స్ మరియు నం2 మెట్రిక్స్ కనిపిస్తున్నవి. |
06:31 | ఇక ఇది నం1 మరియు నం2ల మొత్తం. |
06:36 | ఇంతటితో టుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
06:39 | మన స్లయిడ్‌లకు వెళ్ళి సారాంశం చూద్దాం. |
06:43 | ఈ టుటోరియల్లో మనం |
06:45 | రెండు టూడి ఆర్రేల అంశాలను జోడించుట, |
06:48 | టూడి ఆర్రేను ముద్రించుట |
06:50 | టూడి ఆర్రేల మొత్తాని లెక్కచేయుటను నేర్చుకున్నాం. |
06:54 | ఒక అసైన్మెంట్. రెండు టూ డైమెన్షన్ ఆర్రేలు యూసర్ నుండి ఇన్పుట్ గా స్వీకరించి, |
07:01 | వాటి తీసివేత కనుకునే ప్రోగ్రాంను రాయండి. |
07:05 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
07:08 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
07:11 | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు. |
07:15 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
07:17 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
07:21 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
07:25 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
07:32 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం |
07:36 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:43 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
07:48 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
07:54 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |