Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 || '''Time''' ||'''Narration''' |- ||00:02 ||''' లిబరే ఆఫీసు డ్రా లో '''హౌ టు క్రిఏట్ సింపుల...")
 
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
|| '''Time'''
+
|| Time
||'''Narration'''
+
||Narration
 
|-  
 
|-  
 
||00:02  
 
||00:02  
||''' లిబరే ఆఫీసు  డ్రా లో '''హౌ టు క్రిఏట్ సింపుల్ డ్రాయింగ్స్ ''' ''' ('''How to Create Simple Drawings''')పై  స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబరే ఆఫీసు  డ్రా లో హౌ టు క్రిఏట్ సింపుల్ డ్రాయింగ్స్(How to Create Simple Drawings)పై  స్పోకెన్  ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:08
 
||00:08
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
+
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
 
|-
 
|-
 
||00:13
 
||00:13
||రేఖలు, బాణాలు మరియు దీర్ఘ చతురస్రాల లాంటి  ప్రాథమిక ఆకారాలు
+
|| రేఖలు, బాణాలు మరియు దీర్ఘ చతురస్రాల లాంటి  ప్రాథమిక ఆకారాలు.
 
|-
 
|-
 
||00:17
 
||00:17
||* ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు,  బ్యానర్ల ను వాడి సాధారణ రేఖా చిత్రాలు   ఎలా  సృష్టించాలి,  
+
|| ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు,  బ్యానర్ల ను వాడి సాధారణ రేఖా చిత్రాలు ఎలా  సృష్టించాలి,  
 
|-  
 
|-  
 
||00:22
 
||00:22
|| *ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడo మరియు తొలగించడo.     
+
||ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడo మరియు తొలగించడo.     
 
|-
 
|-
 
||00:27
 
||00:27
||* '''రూలర్ (ruler)''' మరియు  '''అలైన్(align)''' టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్  లను సరైన స్థానంలో పెట్టడం .
+
|| రూలర్ (ruler) మరియు  అలైన్(align) టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడం.
 
|-
 
|-
 
||00:33
 
||00:33
||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది :
+
||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది,
*'''ఉబుంటు లినక్సు''' వర్షన్ '''10.04''' మరియు  
+
ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు  
*'''లిబరే ఆఫీసు సూట్''' వర్షన్''' 3.3.4. '''
+
లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
 
|-
 
|-
 
||00:42
 
||00:42
||ఆబ్జెక్ట్ అనే పదంను నిర్వచిద్దాం
+
||ఆబ్జెక్ట్ అనే పదంను నిర్వచిద్దాం.
 
|-
 
|-
 
||00:44
 
||00:44
||ఆబ్జెక్ట్ అనే పదం , ' డ్రా (Draw)' లో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల  
+
||ఆబ్జెక్ట్ అనే పదం, డ్రా (Draw)లో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల సమూహలను  అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లో చార్ట్ లు  మరియు  ఇతరులను సూచిస్తుంది.
సమూహలను  అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లో చార్ట్ లు  మరియు  ఇతరులను సూచిస్తుంది.
+
 
|-
 
|-
 
||00:55  
 
||00:55  
Line 37: Line 36:
 
|-  
 
|-  
 
||00:59
 
||00:59
|| డెస్క్టాప్ పై  సేవ్ చేసిన "వాటర్ సైకిల్ (WaterCycle)"ఫైల్ ను తెరుద్దాం.
+
|| డెస్క్టాప్ పై  సేవ్ చేసిన వాటర్ సైకిల్ (WaterCycle) ఫైల్ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||01:04
 
||01:04
Line 43: Line 42:
 
|-
 
|-
 
||01:08
 
||01:08
||  మేఘాన్ని ఎంచుకోడానికి  దాని పై క్లిక్ చేయండి.
+
||  మేఘాన్ని ఎంచుకునేదుకు దాని పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:13
 
||01:13
||ఇలా చేయడం వల్ల ఎనిమిది హ్యాండిల్స్ కనిపిస్తాయి.
+
||ఇలా చేయడం వల్ల ఎనిమిది హ్యాండిల్స్ కనిపిస్తాయి.
 
|-
 
|-
 
||01:16
 
||01:16
Line 55: Line 54:
 
|-
 
|-
 
||01:27
 
||01:27
|| రేఖాచిత్రాన్నికి  మరి కొన్ని  ఆబ్జెక్ట్ స్ లను  జోడి ద్దాం.
+
|| రేఖాచిత్రాన్నికి  మరి కొన్ని  ఆబ్జెక్ట్ లను  జోడిద్దాం.
 
|-
 
|-
 
||01:30
 
||01:30
Line 61: Line 60:
 
|-
 
|-
 
||01:34
 
||01:34
||డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , బేసిక్  షేప్స్ (Basic Shapes) పై క్లిక్ చేసి తరవాత '''రేక్ట్యాగిల్ Rectangle)''' పై క్లిక్ చేయండి .
+
||డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , బేసిక్  షేప్స్ (Basic Shapes) పై క్లిక్ చేసి తరవాత రేక్ట్యాగిల్ (Rectangle)పై క్లిక్ చేయండి.
 
|-   
 
|-   
 
||01:39
 
||01:39
|| కర్సరుని పేజీ(page) పైకి కదిపితే . ప్లస్ గుర్తు తో పాటు కాపిటల్ 'I' కనిపిస్తుంది.
+
|| కర్సరుని పేజీ(page) పైకి కదిపితే. ప్లస్ గుర్తు తో పాటు కాపిటల్ 'I' కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||01:45
 
||01:45
|| ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి .
+
|| ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి.
 
|-
 
|-
 
||01:50  
 
||01:50  
Line 79: Line 78:
 
|-
 
|-
 
||02:04
 
||02:04
|| '''పేజి(page)'''వైపు కర్సర్ ను కదపండి.
+
|| పేజి(page) వైపు కర్సర్ను కదపండి.
 
|-
 
|-
 
||02:06
 
||02:06
||ప్లస్ గుర్తు తో ఒక స్లాన్టింగ్ డాష్ ను చూస్తారు.
+
||ప్లస్ గుర్తు తో ఒక స్లాన్టింగ్ డాష్ను చూస్తారు.
 
|-
 
|-
 
||02:10
 
||02:10
|| మౌస్ ఎడమ బటన్ పట్టుకొని  పై నుండి కిందికి లాగండి
+
|| మౌస్ ఎడమ బటన్ పట్టుకొని  పై నుండి కిందికి లాగండి.
 
|-
 
|-
 
||02:15
 
||02:15
|| ఒక సరళ రేఖ ను గీశారు !
+
|| ఒక సరళ రేఖ ను గీశారు!
 
|-
 
|-
 
||02:17
 
||02:17
Line 100: Line 99:
 
|-
 
|-
 
||02:25
 
||02:25
|| కంటేక్స్ట్ మెనూ కొరకు  రైట్ క్లిక్ చేసి '' 'లైన్(Line)' 'పై క్లిక్ చెయ్యండి.
+
|| కంటేక్స్ట్ మెనూ కొరకు  రైట్ క్లిక్ చేసి లైన్(Line) పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
||02:30
 
||02:30
|| "లైన్(Line)" డైలాగ్ బాక్స్ చూస్తారు.  '' ఆరో స్టైల్స్ (Arrow styles) '' ట్యాబ్  పై క్లిక్ చేసి తర్వాత' '' ఆరో స్టైల్(Arrow style) '' డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి .
+
|| లైన్(Line) డైలాగ్ బాక్స్ చూస్తారు.  ఆరో స్టైల్స్ (Arrow styles) ట్యాబ్  పై క్లిక్ చేసి తర్వాత ఆరో స్టైల్(Arrow style) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:39
 
||02:39
||ఇది అందుబాటులో వున్న ''ఆరో స్టైల్స్ (Arrow styles)''ని  చూపిస్తుంది .
+
||ఇది అందుబాటులో వున్న ఆరో స్టైల్స్ (Arrow styles)ని  చూపిస్తుంది.
 
|-
 
|-
 
||02:43
 
||02:43
||'' 'ఆరో (Arrow)' '' అనే మొదటి ఎంపికను ఎంచుకోండి.
+
||ఆరో (Arrow) అనే మొదటి ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
|-
 
||02:46
 
||02:46
|| "ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
|| ఓకే(ok) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||02:48
 
||02:48
Line 121: Line 120:
 
|-
 
|-
 
||02:57
 
||02:57
|| కాబట్టి, ముందుగా " Ctrl + Z '' నొక్కి మార్పును "అన్డూ"("undo") చేద్దాం .
+
|| కాబట్టి, ముందుగా Ctrl + Z  నొక్కి మార్పును అన్డూ(undo) చేద్దాం.
 
|-
 
|-
 
||03:02  
 
||03:02  
||కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి.
+
||కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:05
 
||03:05
|| '' 'లైన్' '('''Line''')ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
|| లైన్(Line) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:09
 
||03:09
||'' ఆరో స్టైల్స్ (Arrow styles) ''కింద,  స్టైల్ (style) “అనే ఫీల్డ్ చూస్తారు.
+
||ఆరో స్టైల్స్ (Arrow styles) కింద,  స్టైల్(style) అనే ఫీల్డ్ చూస్తారు.
 
|-
 
|-
 
||03:14
 
||03:14
|| రెండు డ్రాప్-డౌన్ బాక్సులను చూస్తారు - ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి.
+
|| రెండు డ్రాప్-డౌన్ బాక్సులను చూస్తారు- ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి.
 
|-
 
|-
 
||03:19
 
||03:19
||ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి '' '''Arrow(ఆరో)''''' ఎంచుకోండి.
+
||ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి Arrow(ఆరో) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||03:23
 
||03:23
||కుడి డ్రాప్-డౌన్ బాక్స్లో, '' 'none(నన్)' '' ఎంచుకోండి.
+
||కుడి డ్రాప్-డౌన్ బాక్స్లో, None(నన్) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||03:26
 
||03:26
||"ఓకే(ok)" క్లిక్ చేయండి.
+
||ఓకే(ok) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||03:28
 
||03:28
Line 148: Line 147:
 
|-
 
|-
 
||03:33
 
||03:33
|| '''“లైన్స్ అండ్ ఆరో స్(Lines and Arrows)”''' ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు.
+
|| లైన్స్ అండ్ ఆరో స్(Lines and Arrows) ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు.
 
|-
 
|-
 
||03:38
 
||03:38
Line 154: Line 153:
 
|-
 
|-
 
||03:42
 
||03:42
|| '''డ్రాయింగ్(Drawing)''' టూల్బార్ నుండి Lines and Arrows పై క్లిక్ చేసి '''Line Starts with Arrow''' ఎంచుకోండి.
+
|| డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి Lines and Arrows పై క్లిక్ చేసి Line Starts with Arrow ఎంచుకోండి.
 
|-
 
|-
 
||03:48
 
||03:48
||''డ్రా పేజీ('''Draw page''')' '' కి కర్సరును కదపండి
+
||డ్రా పేజీ(Draw page)కి కర్సరును కదపండి.
 
|-
 
|-
 
||03:51
 
||03:51
|| మౌస్' ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి.
+
|| మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి.
 
|-
 
|-
 
||03:56
 
||03:56
|| బాణాన్ని  ఈ విధంగా గీయడం  సులభం కదా ?
+
|| బాణాన్ని  ఈ విధంగా గీయడం  సులభం కదా?
 
|-
 
|-
 
||04:00
 
||04:00
|| ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి .  
+
|| ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి.  
 
|-
 
|-
 
||04:06
 
||04:06
|| ఈ ట్యుటోరియల్ లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
+
|| ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
 
|-
 
|-
 
||04:09
 
||04:09
|| “మై వాటర్ సైకిల్(MyWaterCycle) , ఫైల్ లో ఒక లైన్ గీయండి.
+
|| మై వాటర్ సైకిల్(MyWaterCycle), ఫైల్ లో ఒక లైన్ గీయండి.
 
|-
 
|-
 
||04:13
 
||04:13
||లైన్ ఎంచుకొని '' 'లైన్' '('''Line''')డైలాగ్ బాక్స్ తెరవండి.
+
||లైన్ ఎంచుకొని లైన్(Line) డైలాగ్ బాక్స్ తెరవండి.
 
|-
 
|-
 
||04:16
 
||04:16
|| '''లైన్  ప్రాపర్టీస్(Line Properties)''' ఫీల్డ్ కింద,  లైన్ల యొక్క style, color, width మరియు transparency మార్చండి .
+
|| లైన్  ప్రాపర్టీస్(Line Properties) ఫీల్డ్ కింద,  లైన్ల యొక్క style, color, width మరియు transparency మార్చండి .
 
|-
 
|-
 
||04:24
 
||04:24
|| '''ఆరో స్టైల్స్(Arrow Styles)''' ఫీల్డ్ కింద ,  ఆరో  స్టైల్స్ మార్చండి .
+
||ఆరో స్టైల్స్(Arrow Styles) ఫీల్డ్ కింద,  ఆరో  స్టైల్స్ మార్చండి.
 
|-
 
|-
 
||04:28
 
||04:28
||తర్వాత, ఒక  స్టార్ గీద్దాం .
+
||తర్వాత, ఒక  స్టార్ గీద్దాం.
 
|-
 
|-
 
||04:31
 
||04:31
||'డ్రాయింగ్(Drawing)' టూల్బార్ వద్దకు  వెళ్ళి '''స్టార్స్(Stars)''' పక్కన చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి.
+
||డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు  వెళ్ళి స్టార్స్(Stars) పక్కన చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||04:37
 
||04:37
|| '''5-పాయింట్ స్టార్(5-Point Star) ''' ఎంచుకొండి.
+
||5-పాయింట్ స్టార్(5-Point Star) ఎంచుకొండి.
 
|-
 
|-
 
||04:41
 
||04:41
||మబ్బు  పక్కన కర్సర్ని ఉంచండి.
+
||మబ్బు  పక్కన కర్సర్ని ఉంచండి.
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||'' 'మౌస్' '' ఎడమ బటన్ పట్టుకొని, ఎడమ  వైపు కు లాగండి.   
+
||మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, ఎడమ  వైపుకు లాగండి.   
 
|-
 
|-
 
||04:48
 
||04:48
|| ఒక స్టార్ని గీశారు !
+
|| ఒక స్టార్ని గీశారు!
 
|-
 
|-
 
||04:50
 
||04:50
Line 208: Line 207:
 
|-
 
|-
 
||04:59
 
||04:59
|| '' 'మౌస్' '' బటన్ వదలండి.
+
|| మౌస్ బటన్ వదలండి.
 
|-
 
|-
 
||05:02
 
||05:02
|| కీబోర్డ్ పై  వున్న అప్, డౌన్, మరియు సైడ్  బాణం('''up, down''' and '''side arrow''') కీలను   వాడి  ఒక ఆబ్జెక్ట్ను తరలించవచ్చు.  
+
|| కీబోర్డ్ పై  వున్న అప్, డౌన్, మరియు సైడ్  బాణం(up, down, side, arrow) కీలను వాడి  ఒక ఆబ్జెక్ట్ను తరలించవచ్చు.  
 
|-
 
|-
 
||05:08
 
||05:08
|| ఆబ్జెక్ట్ లను కదపడం తేలిక కదా ?
+
|| ఆబ్జెక్ట్ లను కదపడం తేలిక కదా?
 
|-
 
|-
 
||05:11
 
||05:11
|| ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి, దానిని ఎంచుకొని  కీబోర్డ్ నుండి '''డిలీట్(Delete)''' కీ నొక్కండి.
+
|| ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి, దానిని ఎంచుకొని  కీబోర్డ్ నుండి డిలీట్(Delete)కీ నొక్కండి.
 
|-
 
|-
 
||05:17
 
||05:17
Line 223: Line 222:
 
|-   
 
|-   
 
||05:20
 
||05:20
|| ప్రాథమిక  సహాయాలు -రూలర్ (Ruler) మరియు  అలైన్(align ) టూల్బార్ల  గురిoచి నేర్చుకుందాం.
+
|| ప్రాథమిక  సహాయాలు- రూలర్ (Ruler) మరియు  అలైన్(align) టూల్బార్ల  గురిoచి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
||05:26
 
||05:26
|| పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి, మరియు కొలతల  యూనిట్లు  సవరించడానికి '' 'రూలర్' ''ను ఉపయోగిస్తారు.
+
|| పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి, మరియు కొలతల  యూనిట్లు  సవరించడానికి రూలర్ను ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
||05:31
 
||05:31
||'''అలైన్(Align)''' టూల్బార్ని  ఆబ్జెక్ట్ లను సరైన స్థానం లో పెట్టడానికి ఉపయోగిస్తారు.
+
||అలైన్(Align) టూల్బార్ని  ఆబ్జెక్ట్ లను సరైన స్థానం లో పెట్టడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
||05:35
 
||05:35
|| '' 'రూలర్(Ruler)  డ్రా  వర్క్ స్పేస్ (Draw workspace)' 'పైన మరియు  ఎడమ వైపు కనిపిస్తుంది.
+
||రూలర్(Ruler)  డ్రా  వర్క్ స్పేస్ (Draw workspace) పైన మరియు  ఎడమ వైపు కనిపిస్తుంది.
 
|-
 
|-
 
||05:40
 
||05:40
|| కొలతల  యూనిట్లు ఏర్పాటు చేయడానికి, పైన వున్న '' 'రూలర్(Ruler)' '' పై  రైట్ క్లిక్ చే యండి .
+
|| కొలతల  యూనిట్లు ఏర్పాటు చేయడానికి, పైన వున్న రూలర్(Ruler) పై  రైట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:45
 
||05:45
Line 241: Line 240:
 
|-
 
|-
 
||05:48
 
||05:48
|| ''''సెంటీమీటర్''(Centimeter)'''పై క్లిక్ చేయండి.
+
|| సెంటీమీటర్(Centimeter) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:50
 
||05:50
|| పైన ఉన్నరూలర్(top ruler)కి  కొలత యూనిట్  సెంటీమీటర్కు సెట్ చేయబడినది .
+
|| పైన ఉన్నరూలర్(top ruler)కి  కొలత యూనిట్  సెంటీమీటర్కు సెట్ చేయబడినది.
 
|-
 
|-
| |05:55
+
||05:55
 
|| అదే విధంగా, ఎడమ వైపు రూలర్(ruler)కి  కొలతలు సెట్ చేద్దాం.
 
|| అదే విధంగా, ఎడమ వైపు రూలర్(ruler)కి  కొలతలు సెట్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:00
 
||06:00
|| ఆబ్జెక్ట్ స్ లను  సరైన స్కేల్ కు చిత్రీకరించుటకు, రెండు రూలర్ల  కొలతలు ఒకే యూనిట్కు  సెట్ చేయ్యడం గుర్తుంచుకోండి.
+
|| ఆబ్జెక్ట్ స్ లను  సరైన స్కేల్కు చిత్రీకరించుటకు, రెండు రూలర్ల  కొలతలు ఒకే యూనిట్కు  సెట్ చేయ్యడం గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
||06:08
 
||06:08
||   వాడుకలో వున్న రూలర్ తెలుపురంగులో ఉందని గమనించoడి.
+
|| వాడుకలో వున్న రూలర్ తెలుపురంగులో ఉందని గమనించoడి.
 
|-
 
|-
 
||06:12
 
||06:12
|| '' 'పేజీ సెటప్(Page Setup)' 'లో సెట్ చేసిన పేజీ మార్జిన్ల విలువలను రూలర్(ruler) చివరలు సూచిస్తాయి.  
+
|| పేజీ సెటప్(Page Setup)లో సెట్ చేసిన పేజీ మార్జిన్ల విలువలను రూలర్(ruler) చివరలు సూచిస్తాయి.  
 
|-
 
|-
 
||06:19
 
||06:19
|| ఆబ్జెక్ట్ స్ కోసం కొలతలను '' 'రూలర్(Ruler)' '' ఎలా ప్రదర్శిస్తుందో  చూద్దాం.
+
|| ఆబ్జెక్ట్ స్ కోసం కొలతలను రూలర్(Ruler) ఎలా ప్రదర్శిస్తుందో  చూద్దాం.
 
|-
 
|-
 
||06:23
 
||06:23
 
||క్లౌడ్  ఎంచుకోండి.
 
||క్లౌడ్  ఎంచుకోండి.
 
 
|-
 
|-
 
||06:25
 
||06:25
Line 275: Line 273:
 
|-
 
|-
 
||06:38
 
||06:38
|| రూలర్ '' 'పేజీ' '' పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది.
+
|| రూలర్ పేజీ పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది.
 
|-
 
|-
 
||06:42
 
||06:42
Line 281: Line 279:
 
|-
 
|-
 
||06:49
 
||06:49
||మరొక ప్రాథమిక సహాయం- అలైన్(align ) టూల్బార్ వద్దకు వెళ్దాం.
+
||మరొక ప్రాథమిక సహాయం- అలైన్(align) టూల్బార్ వద్దకు వెళ్దాం.
 
|-
 
|-
 
||06:53
 
||06:53
|| అలైన్(align ) టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను  ఎడమకి, కుడికి, పైకి, క్రిందకి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు .
+
|| అలైన్(align) టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను  ఎడమకి, కుడికి, పైకి, క్రిందకి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు.
 
|-
 
|-
 
||07:01
 
||07:01
||"అలైన్('''Align''')" టూల్బార్ను ఎనేబుల్ చేయడానికి '''మెయిన్  మెనూ(Main Menu)''' వద్దకు వెళ్ళి  “వ్యూ(View)పై క్లిక్ చేయండి.
+
||అలైన్(Align) టూల్బార్ను ఎనేబుల్ చేయడానికి మెయిన్  మెనూ(Main Menu) వద్దకు వెళ్ళి  వ్యూ(View) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:07
 
||07:07
|| “వ్యూ(View)మెనూ , దిగువన '''టూల్బార్స్(Toolbars)''' పై క్లిక్ చేయండి.
+
|| వ్యూ(View) మెనూ, దిగువన టూల్బార్స్(Toolbars)పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:11
 
||07:11
Line 296: Line 294:
 
|-
 
|-
 
||07:13
 
||07:13
||"అలైన్('''Align''')" క్లిక్ చేయండి.
+
||అలైన్(Align) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:15
 
||07:15
|| "అలైన్('''Align''')" టూల్బార్ చూస్తారు.
+
|| అలైన్(Align) టూల్బార్ చూస్తారు.
 
|-
 
|-
 
||07:18
 
||07:18
|| వివిధ "అలైన్('''Align''')ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనo చేయబడుతుందో చూద్దాం.
+
|| వివిధ అలైన్(Align) ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనo చేయబడుతుందో చూద్దాం.
 
|-
 
|-
 
||07:24
 
||07:24
Line 308: Line 306:
 
|-
 
|-
 
||07:26
 
||07:26
||'''అలైన్(Align)''' టూల్బార్ పైన , '''లెఫ్ట్(Left)''' క్లిక్ చేయండి.
+
||అలైన్(Align) టూల్బార్ పైన, లెఫ్ట్(Left) క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:29
 
||07:29
|| మేఘం ఎడమ వైపు సమలేఖనo చేయబడినది .
+
|| మేఘం ఎడమ వైపు సమలేఖనo చేయబడినది.
 
|-
 
|-
 
||07:32
 
||07:32
|| “'''సెంటర్డ్” ('''Centered''')మరియు '' '' Centre(సెంటర్)” '' eeరెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం.
+
|| సెంటర్డ్(Centered)మరియు Centre(సెంటర్) ఈ రెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం.
 
|-
 
|-
 
||07:38
 
||07:38
||మనం వృత్తాన్ని  “Centre(సెంటర్)కు సమలేఖనo చేసి తర్వాత '''సెంటర్డ్ ''' ('''Centered''')కు చేద్దాం.
+
||మనం వృత్తాన్ని  Centre(సెంటర్)కు సమలేఖనo చేసి తర్వాత సెంటర్డ్(Centered)కు చేద్దాం.
 
|-
 
|-
 
||07:43
 
||07:43
Line 323: Line 321:
 
|-
 
|-
 
||07:47
 
||07:47
||వృత్తాన్ని ఎంచుకొని “అలైన్ (Align)టూల్బార్ పై క్లిక్ చేసి, 'రైట్(Right)' పై క్లిక్ చేయండి.   
+
||వృత్తాన్ని ఎంచుకొని అలైన్ (Align) టూల్బార్ పై క్లిక్ చేసి, రైట్(Right) పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
||07:52
 
||07:52
|| '''అలైన్'''('''Align''') టూల్బార్ లో నుండి , '''Centre(సెంటర్)'''పై క్లిక్ చేయండి.
+
|| అలైన్(Align) టూల్బార్ లో నుండి, Centre(సెంటర్) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:56
 
||07:56
|| వృత్తం  మధ్య స్థానానికి సమలేఖనం అయింది .
+
|| వృత్తం  మధ్య స్థానానికి సమలేఖనం అయింది.
 
|-
 
|-
 
||07:59
 
||07:59
|| '''సెంటర్(Centre)''' ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగ్గా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేంద్ర్రేకరిస్తుంది.
+
|| సెంటర్(Centre) ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగ్గా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేద్రీకరిస్తుంది.
 
|-
 
|-
 
||08:06
 
||08:06
|| ఇది పేజీ వెడల్పు తో పాటు ఆబ్జెక్ట్స్ ను తరలించదు.
+
|| ఇది పేజీ వెడల్పుతో పాటు ఆబ్జెక్ట్స్ ను తరలించదు.
 
|-
 
|-
 
||08:10
 
||08:10
|| '' 'అలైన్(Align)' '' టూల్బార్ నుండి," సెంటర్డ్('''Centered''') ఎంచుకోండి.
+
|| అలైన్(Align) టూల్బార్ నుండి, సెంటర్డ్(Centered) ఎంచుకోండి.
 
|-
 
|-
 
||08:15
 
||08:15
Line 344: Line 342:
 
|-
 
|-
 
||08:18
 
||08:18
||'''సెంటర్డ్ (Centered)'''ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలో కి సర్దుబాటు చేస్తుంది.
+
||సెంటర్డ్(Centered) ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలోకి సర్దుబాటు చేస్తుంది.
 
|-
 
|-
 
||08:23
 
||08:23
|| ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పు కు అనుగుణముగా ఆబ్జెక్ట్ లను తరలిస్తుంది.
+
|| ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పుకు అనుగుణముగా ఆబ్జెక్ట్ లను తరలిస్తుంది.
 
|-
 
|-
 
||08:33
 
||08:33
|| నమూనా రేఖా చిత్రం  ప్రకారం ఆబ్జెక్ట్ లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం.
+
|| నమూనా రేఖా చిత్రం  ప్రకారం ఆబ్జెక్ట్ లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం.
 
|-
 
|-
 
||08:40
 
||08:40
||ఫైల్ని మూసే ముందు దానిని "సేవ్(save)"చేయడం గుర్తు పెట్టుకోండి.
+
||ఫైల్ని మూసే ముందు దానిని సేవ్(save) చేయడం గుర్తు పెట్టుకోండి.
 
|-
 
|-
 
||08:43
 
||08:43
Line 359: Line 357:
 
|-
 
|-
 
||08:46
 
||08:46
||"మై వాటర్ సైకిల్ (MyWaterCycle)" ఫైల్ లో, ఒక పేజీని జోడించండి.
+
||మై వాటర్ సైకిల్ (MyWaterCycle) ఫైల్లో, ఒక పేజీని జోడించండి.
 
|-
 
|-
 
||08:50
 
||08:50
Line 371: Line 369:
 
|-
 
|-
 
||08:59
 
||08:59
||కొన్ని ఆబ్జెక్ట్ ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్ (ruler)ను ఉపయోగించండి.
+
||కొన్ని ఆబ్జెక్ట్ ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్(ruler)ను ఉపయోగించండి.
 
|-
 
|-
 
||09:04
 
||09:04
|| "అలైన్(Align)" టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్ లను పేజీ మధ్యలోకి  సమలేఖనం చేయండి.
+
|| అలైన్(Align) టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్ లను పేజీ మధ్యలోకి  సమలేఖనం చేయండి.
 
|-
 
|-
 
||09:11
 
||09:11
||ఇప్పుడు  డ్రా ''' (''' Draw ''') ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
+
||ఇప్పుడు  డ్రా(Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
||09:15
 
||09:15
||ఈ ట్యుటోరియల్లో, మనం నేర్చుకున్నది  ఈ కింది వాటిని వాడి సాధారణ  రేఖా చిత్రాలను ఎలా సృష్టించాలి:
+
||ఈ ట్యుటోరియల్లో, మనం నేర్చుకున్నది  ఈ కింది వాటిని వాడి సాధారణ  రేఖా చిత్రాలను ఎలా సృష్టించాలి,
 
|-
 
|-
 
||09:19  
 
||09:19  
||*ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు, బాణాలు, దీర్ఘ చతురస్రాలు.  
+
||ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు, బాణాలు, దీర్ఘ చతురస్రాలు.  
 
|-
 
|-
 
||09:24
 
||09:24
||* ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు మరియు బ్యానర్లు.
+
|| ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు మరియు బ్యానర్లు.
 
|-  
 
|-  
 
||09:29  
 
||09:29  
Line 392: Line 390:
 
|-
 
|-
 
||09:32
 
||09:32
|| '''రూలర్ (ruler)''' మరియు  '''అలైన్(align)''' టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థా నం లో పెట్టడం .
+
|| రూలర్(ruler) మరియు  అలైన్(align) టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థానంలో పెట్టడం.
 
|-
 
|-
 
||09:37
 
||09:37
Line 404: Line 402:
 
|-
 
|-
 
||09:48
 
||09:48
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
|-
 
|-
 
||09:51
 
||09:51
||* స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
||స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
||09:54  
 
||09:54  
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది .
+
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
 
|-
 
|-
 
||09:58
 
||09:58
|| మరిన్ని  వివరాలకు  contact@spoken-tutorial. org ను సంప్రదించండి.
+
|| మరిన్ని  వివరాలకు  contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
 
|-
 
|-
 
||10:04
 
||10:04
Line 419: Line 417:
 
|-
 
|-
 
||10:09
 
||10:09
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
||10:17
 
||10:17
Line 425: Line 423:
 
|-
 
|-
 
||10:27
 
||10:27
||ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నే  ను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
+
||ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 18:07, 23 March 2017

Time Narration
00:02 లిబరే ఆఫీసు డ్రా లో హౌ టు క్రిఏట్ సింపుల్ డ్రాయింగ్స్(How to Create Simple Drawings)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
00:13 రేఖలు, బాణాలు మరియు దీర్ఘ చతురస్రాల లాంటి ప్రాథమిక ఆకారాలు.
00:17 ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు, బ్యానర్ల ను వాడి సాధారణ రేఖా చిత్రాలు ఎలా సృష్టించాలి,
00:22 ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడo మరియు తొలగించడo.
00:27 రూలర్ (ruler) మరియు అలైన్(align) టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడం.
00:33 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది,

ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.

00:42 ఆబ్జెక్ట్ అనే పదంను నిర్వచిద్దాం.
00:44 ఆబ్జెక్ట్ అనే పదం, డ్రా (Draw)లో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల సమూహలను అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లో చార్ట్ లు మరియు ఇతరులను సూచిస్తుంది.
00:55 ఈ స్లయిడ్లో చూపిన అన్ని ఆకారాలు ఆబ్జెక్ట్ లుగా సూచించ బడుతాయి.
00:59 డెస్క్టాప్ పై సేవ్ చేసిన వాటర్ సైకిల్ (WaterCycle) ఫైల్ను తెరుద్దాం.
01:04 ముందుగా ఒక ఆబ్జెక్ట్ ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుoదాం.
01:08 మేఘాన్ని ఎంచుకునేదుకు దాని పై క్లిక్ చేయండి.
01:13 ఇలా చేయడం వల్ల ఎనిమిది హ్యాండిల్స్ కనిపిస్తాయి.
01:16 హ్యాండిల్స్- హ్యాండిల్స్ అనగా ఎంచుకున్న ఆబ్జెక్ట్ యొక్క అన్ని పక్కల కనిపించే చిన్న నీలం లేదా ఆకుపచ్చ చతురస్రాలు.
01:22 హ్యాండిల్స్ మరియు వాటి ఉపయోగం గురించి తరువాతి ట్యుటోరియల్స్లో నేర్చుకుంటారు.
01:27 రేఖాచిత్రాన్నికి మరి కొన్ని ఆబ్జెక్ట్ లను జోడిద్దాం.
01:30 నేలను చూపడానికి ఒక దీర్ఘచతురస్రO జోడింద్దాం.
01:34 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి , బేసిక్ షేప్స్ (Basic Shapes) పై క్లిక్ చేసి తరవాత రేక్ట్యాగిల్ (Rectangle)పై క్లిక్ చేయండి.
01:39 కర్సరుని పేజీ(page) పైకి కదిపితే. ప్లస్ గుర్తు తో పాటు కాపిటల్ 'I' కనిపిస్తుంది.
01:45 ఒక దీర్ఘ చతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి.
01:50 మౌస్ బటన్ వదలండి.
01:52 నేల నుండి మబ్బుకి నీటి ఆవిరి యొక్క కదలిక చూపించడానికి కొన్ని బాణాలు గీద్దాం.
02:00 ఒక రేఖ గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్లో లైన్(Line)పై క్లిక్ చేద్దాం.
02:04 పేజి(page) వైపు కర్సర్ను కదపండి.
02:06 ప్లస్ గుర్తు తో ఒక స్లాన్టింగ్ డాష్ను చూస్తారు.
02:10 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి.
02:15 ఒక సరళ రేఖ ను గీశారు!
02:17 లైన్ కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి.
02:20 రేఖకు ఒక ఆరో హెడ్ జోడిద్దాం.
02:23 రేఖను ఎంచుకోండి.
02:25 కంటేక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేసి లైన్(Line) పై క్లిక్ చెయ్యండి.
02:30 లైన్(Line) డైలాగ్ బాక్స్ చూస్తారు. ఆరో స్టైల్స్ (Arrow styles) ట్యాబ్ పై క్లిక్ చేసి తర్వాత ఆరో స్టైల్(Arrow style) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి.
02:39 ఇది అందుబాటులో వున్న ఆరో స్టైల్స్ (Arrow styles)ని చూపిస్తుంది.
02:43 ఆరో (Arrow) అనే మొదటి ఎంపికను ఎంచుకోండి.
02:46 ఓకే(ok) క్లిక్ చేయండి.
02:48 ఇది లైన్ యొక్క రెండు చివరలకు ఆరో హెడ్స్ ను ఎంచుకున్న స్టైల్ లో జోడిస్తుంది.
02:52 కానీ మనకు లైన్ యొక్క ఒకే చివరలో ఆరో హెడ్ కావాలి.
02:57 కాబట్టి, ముందుగా Ctrl + Z నొక్కి మార్పును అన్డూ(undo) చేద్దాం.
03:02 కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి.
03:05 లైన్(Line) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03:09 ఆరో స్టైల్స్ (Arrow styles) కింద, స్టైల్(style) అనే ఫీల్డ్ చూస్తారు.
03:14 రెండు డ్రాప్-డౌన్ బాక్సులను చూస్తారు- ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి.
03:19 ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి Arrow(ఆరో) ఎంచుకోండి.
03:23 కుడి డ్రాప్-డౌన్ బాక్స్లో, None(నన్) ఎంచుకోండి.
03:26 ఓకే(ok) క్లిక్ చేయండి.
03:28 లైన్ పైన ముగింపు వద్ద ఒక ఆరో హెడ్ జతపర్చబదిందని గమనించండి.
03:33 లైన్స్ అండ్ ఆరో స్(Lines and Arrows) ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు.
03:38 ఈ బాణం పక్కన ఇంకా రెండు బాణాలు గీద్దాం.
03:42 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి Lines and Arrows పై క్లిక్ చేసి Line Starts with Arrow ఎంచుకోండి.
03:48 డ్రా పేజీ(Draw page)కి కర్సరును కదపండి.
03:51 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి.
03:56 బాణాన్ని ఈ విధంగా గీయడం సులభం కదా?
04:00 ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి.
04:06 ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
04:09 మై వాటర్ సైకిల్(MyWaterCycle), ఫైల్ లో ఒక లైన్ గీయండి.
04:13 లైన్ ఎంచుకొని లైన్(Line) డైలాగ్ బాక్స్ తెరవండి.
04:16 లైన్ ప్రాపర్టీస్(Line Properties) ఫీల్డ్ కింద, లైన్ల యొక్క style, color, width మరియు transparency మార్చండి .
04:24 ఆరో స్టైల్స్(Arrow Styles) ఫీల్డ్ కింద, ఆరో స్టైల్స్ మార్చండి.
04:28 తర్వాత, ఒక స్టార్ గీద్దాం.
04:31 డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్ళి స్టార్స్(Stars) పక్కన చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి.
04:37 5-పాయింట్ స్టార్(5-Point Star) ఎంచుకొండి.
04:41 మబ్బు పక్కన కర్సర్ని ఉంచండి.
04:44 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, ఎడమ వైపుకు లాగండి.
04:48 ఒక స్టార్ని గీశారు!
04:50 ఆబ్జెక్ట్ ను ఎలా తరలించాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం.
04:54 ఆబ్జెక్ట్ ను కదపడానికి, దానిని ఎంచుకోని, కావలసిన స్థానానికి లాగండి.
04:59 మౌస్ బటన్ వదలండి.
05:02 కీబోర్డ్ పై వున్న అప్, డౌన్, మరియు సైడ్ బాణం(up, down, side, arrow) కీలను వాడి ఒక ఆబ్జెక్ట్ను తరలించవచ్చు.
05:08 ఆబ్జెక్ట్ లను కదపడం తేలిక కదా?
05:11 ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి, దానిని ఎంచుకొని కీబోర్డ్ నుండి డిలీట్(Delete)కీ నొక్కండి.
05:17 ఆబ్జెక్ట్ తొలగించబడింది. ఇది కూడా తేలిక.
05:20 ప్రాథమిక సహాయాలు- రూలర్ (Ruler) మరియు అలైన్(align) టూల్బార్ల గురిoచి నేర్చుకుందాం.
05:26 పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి, మరియు కొలతల యూనిట్లు సవరించడానికి రూలర్ను ఉపయోగిస్తారు.
05:31 అలైన్(Align) టూల్బార్ని ఆబ్జెక్ట్ లను సరైన స్థానం లో పెట్టడానికి ఉపయోగిస్తారు.
05:35 రూలర్(Ruler) డ్రా వర్క్ స్పేస్ (Draw workspace) పైన మరియు ఎడమ వైపు కనిపిస్తుంది.
05:40 కొలతల యూనిట్లు ఏర్పాటు చేయడానికి, పైన వున్న రూలర్(Ruler) పై రైట్ క్లిక్ చేయండి.
05:45 కొలత యూనిట్ల జాబితా చూస్తారు.
05:48 సెంటీమీటర్(Centimeter) పై క్లిక్ చేయండి.
05:50 పైన ఉన్నరూలర్(top ruler)కి కొలత యూనిట్ సెంటీమీటర్కు సెట్ చేయబడినది.
05:55 అదే విధంగా, ఎడమ వైపు రూలర్(ruler)కి కొలతలు సెట్ చేద్దాం.
06:00 ఆబ్జెక్ట్ స్ లను సరైన స్కేల్కు చిత్రీకరించుటకు, రెండు రూలర్ల కొలతలు ఒకే యూనిట్కు సెట్ చేయ్యడం గుర్తుంచుకోండి.
06:08 వాడుకలో వున్న రూలర్ తెలుపురంగులో ఉందని గమనించoడి.
06:12 పేజీ సెటప్(Page Setup)లో సెట్ చేసిన పేజీ మార్జిన్ల విలువలను రూలర్(ruler) చివరలు సూచిస్తాయి.
06:19 ఆబ్జెక్ట్ స్ కోసం కొలతలను రూలర్(Ruler) ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం.
06:23 క్లౌడ్ ఎంచుకోండి.
06:25 మీరు రూలర్(ruler) పైన రెండు చిన్న ప్రారంభ మరియు ముగింపు మార్కులు చూసారా?
06:29 ఇవి మేఘం అంచులని నిర్వచిస్తాయి.
06:32 రూలర్ పై ఈ మార్కులు తరలిస్తే, తదనుగుణంగా చిత్రంలో మార్పులు గమనించవచ్చు.
06:38 రూలర్ పేజీ పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది.
06:42 ఇది ఆబ్జెక్ట్ ను పేజీ పై ఉంచడానికి అనుమతిస్తుంది మరియు పేజీ సరిహద్దులు చూపిస్తుంది.
06:49 మరొక ప్రాథమిక సహాయం- అలైన్(align) టూల్బార్ వద్దకు వెళ్దాం.
06:53 అలైన్(align) టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను ఎడమకి, కుడికి, పైకి, క్రిందకి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు.
07:01 అలైన్(Align) టూల్బార్ను ఎనేబుల్ చేయడానికి మెయిన్ మెనూ(Main Menu) వద్దకు వెళ్ళి వ్యూ(View) పై క్లిక్ చేయండి.
07:07 వ్యూ(View) మెనూ, దిగువన టూల్బార్స్(Toolbars)పై క్లిక్ చేయండి.
07:11 మీరు టూల్బార్స్ యొక్క జాబితా చూస్తారు.
07:13 అలైన్(Align) క్లిక్ చేయండి.
07:15 అలైన్(Align) టూల్బార్ చూస్తారు.
07:18 వివిధ అలైన్(Align) ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనo చేయబడుతుందో చూద్దాం.
07:24 క్లౌడ్ ఎంచుకోండి.
07:26 అలైన్(Align) టూల్బార్ పైన, లెఫ్ట్(Left) క్లిక్ చేయండి.
07:29 మేఘం ఎడమ వైపు సమలేఖనo చేయబడినది.
07:32 సెంటర్డ్(Centered)మరియు Centre(సెంటర్) ఈ రెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం.
07:38 మనం వృత్తాన్ని Centre(సెంటర్)కు సమలేఖనo చేసి తర్వాత సెంటర్డ్(Centered)కు చేద్దాం.
07:43 ముందుగా, వృత్తాన్ని కుడి వైపుకు సమలేఖనo చేద్దాం.
07:47 వృత్తాన్ని ఎంచుకొని అలైన్ (Align) టూల్బార్ పై క్లిక్ చేసి, రైట్(Right) పై క్లిక్ చేయండి.
07:52 అలైన్(Align) టూల్బార్ లో నుండి, Centre(సెంటర్) పై క్లిక్ చేయండి.
07:56 వృత్తం మధ్య స్థానానికి సమలేఖనం అయింది.
07:59 సెంటర్(Centre) ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగ్గా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేద్రీకరిస్తుంది.
08:06 ఇది పేజీ వెడల్పుతో పాటు ఆబ్జెక్ట్స్ ను తరలించదు.
08:10 అలైన్(Align) టూల్బార్ నుండి, సెంటర్డ్(Centered) ఎంచుకోండి.
08:15 వృత్తం పేజీ మధ్యలో కి సర్దుబాటు చేయబడినది.
08:18 సెంటర్డ్(Centered) ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలోకి సర్దుబాటు చేస్తుంది.
08:23 ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పుకు అనుగుణముగా ఆబ్జెక్ట్ లను తరలిస్తుంది.
08:33 నమూనా రేఖా చిత్రం ప్రకారం ఆబ్జెక్ట్ లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం.
08:40 ఫైల్ని మూసే ముందు దానిని సేవ్(save) చేయడం గుర్తు పెట్టుకోండి.
08:43 ఒక అసైన్మెంట్,
08:46 మై వాటర్ సైకిల్ (MyWaterCycle) ఫైల్లో, ఒక పేజీని జోడించండి.
08:50 ఈ రెండు చిత్రాలను సృష్టించoడి.
08:53 ఆరో కీలను ఉపయోగించి వాటిని తరలించoడి.
08:55 గీసిన ఏ ఆబ్జెక్ట్ నైన ఎంచుకోని తొలగించండి.
08:59 కొన్ని ఆబ్జెక్ట్ ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్(ruler)ను ఉపయోగించండి.
09:04 అలైన్(Align) టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్ లను పేజీ మధ్యలోకి సమలేఖనం చేయండి.
09:11 ఇప్పుడు డ్రా(Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
09:15 ఈ ట్యుటోరియల్లో, మనం నేర్చుకున్నది ఈ కింది వాటిని వాడి సాధారణ రేఖా చిత్రాలను ఎలా సృష్టించాలి,
09:19 ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు, బాణాలు, దీర్ఘ చతురస్రాలు.
09:24 ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు మరియు బ్యానర్లు.
09:29 ఒక ఆబ్జెక్ట్ని ఎంచుకోని తొలగించడం నేర్చుకున్నారు.
09:32 రూలర్(ruler) మరియు అలైన్(align) టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్ లను సరైన స్థానంలో పెట్టడం.
09:37 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:41 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం.
09:44 మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి.
09:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:51 స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:54 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:58 మరిన్ని వివరాలకు contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
10:04 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10:09 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:17 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
10:27 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble