Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Printing-a-Presentation-Document/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
− | + | {| border=1 | |
− | | | + | |Time |
− | + | |Narration | |
|- | |- | ||
− | + | |00:00 | |
− | + | |లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం. | |
|- | |- | ||
− | + | |00:06 | |
− | + | |ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్‌కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు, | |
|- | |- | ||
− | + | |00:11 | |
− | + | |స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము. | |
|- | |- | ||
− | + | |00:16 | |
− | + | |ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్ 10:04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. | |
|- | |- | ||
− | + | |00:25 | |
− | + | |కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్‌కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి. | |
|- | |- | ||
− | + | |00:29 | |
− | + | |ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రజంటేషన్ భవష్యత్‌లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు. | |
|- | |- | ||
− | + | |00:35 | |
− | + | |మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం. | |
|- | |- | ||
− | + | |00:41 | |
− | + | |మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీలను కలిసి నొక్కండి. | |
|- | |- | ||
− | + | |00:50 | |
− | + | |జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్ లో ఉన్న సెట్టింగ్‌ల గురించి తెలుసుకొనుటకు. | |
|- | |- | ||
− | + | |00:55 | |
− | + | |దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్ సిరీస్ లో ఉన్న Viewing and printing Documents అనే టుటోరియల్‌ను చూడగలరు. | |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | + | |జనరల్ ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లో మనము ఇంప్రస్లో వివిధ ప్రత్యేక ఎంపికలను చూడవచ్చు. | |
|- | |- | ||
− | + | |01:09 | |
− | + | |ఈ ఎంపికలు స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి. | |
|- | |- | ||
− | + | |01:15 | |
− | + | |అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం. | |
|- | |- | ||
− | + | |01:22 | |
− | + | |ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |01:26 | |
− | + | |ఇక్కడ స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని, దాని కలర్‌ని మరియు సైజ్‌ని ఎంచుకోవచ్చు. | |
|- | |- | ||
− | + | |01:34 | |
− | + | |కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్ అండ్ టైం మరియు హిడెన్ పేజీలను ఎంచుకోవచ్చు. | |
|- | |- | ||
− | + | |01:41 | |
− | + | |టెక్స్ట్ వివరించిన విధంగా, ఇది స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను ముద్రిస్తుంది. | |
|- | |- | ||
− | + | |01:49 | |
− | + | |ఇప్పుడు కలర్ క్రింద గ్రే స్కేల్‌ను ఎంచుకొందాం. | |
|- | |- | ||
− | + | |01:53 | |
− | + | |టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది. | |
|- | |- | ||
− | + | |02:00 | |
− | + | |సైజ్ కింద ఫిట్ టు ప్రింటబుల్ పేజ్‌ను(Fit to printable page) ఎంచుకొంద్దాం. | |
+ | |||
+ | మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ లోని ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి. | ||
|- | |- | ||
− | + | |02:10 | |
− | + | |పేజ్ లేఅవుట్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి. | |
|- | |- | ||
− | + | |02:18 | |
− | + | |ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్‌లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే, | |
|- | |- | ||
− | + | |02:23 | |
− | + | |పేజస్ పెర్ షీట్‌ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా ఒక పేజ్‌కి ఒక స్లయిడ్‌ను మాత్రమే ముద్రిస్తుంది. | |
|- | |- | ||
− | + | |02:29 | |
− | + | |ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు ఉంది. | |
|- | |- | ||
− | + | |02:33 | |
− | + | |డ్రాప్-డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని స్లయిడ్లు ముద్రించాలో ఎంచుకోండి. | |
|- | |- | ||
− | + | |02:39 | |
− | + | |ఒక వేళ 2 ఎంచుకొంటే ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి, ఒక వేళ6 ఎంచుకొంటే ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి. | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||02:56 | + | |02:48 |
− | + | |డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది. | |
+ | |- | ||
+ | |02:56 | ||
+ | |ఇది పేజ్‌ను మరింత అందంగా చూపుతుంది. | ||
|- | |- | ||
− | + | |02:59 | |
− | + | |తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure), ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది. | |
|- | |- | ||
− | + | |03:06 | |
− | + | |కాని ఇప్పుడు మనం ఈ ఎంపికను వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి. | |
|- | |- | ||
− | + | |03:14 | |
− | + | |ఆప్షన్(Option) ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్స్‌ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి. | |
|- | |- | ||
− | + | |03:19 | |
− | + | |ఈ చెక్ బాక్స్‌లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు. | |
|- | |- | ||
− | + | |03:25 | |
− | + | |ఇప్పుడు ప్రింట్ బటన్‌ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |03:28 | |
− | + | |ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. | |
|- | |- | ||
− | + | |03:36 | |
− | + | |హాండ్ అవుట్ ఎంపిక గురించి తెలుసుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |03:41 | |
− | + | |జనరల్ ట్యాబ్‌లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని హాండ్ అవుట్‌ను ఎంచుకోండి. | |
|- | |- | ||
− | + | |03:47 | |
− | + | |మామూలుగా ఒక పేజ్‌కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత క్రిందికి అమ ర్చబడి ఉంటుంది. | |
+ | |||
+ | దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు. | ||
|- | |- | ||
− | + | |03:58 | |
− | + | |లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. | |
|- | |- | ||
− | + | |04:05 | |
− | + | |ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది. | |
|- | |- | ||
− | + | |04:12 | |
− | + | |ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |04:15 | |
− | + | |ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. | |
|- | |- | ||
− | + | |04:20 | |
− | + | |ఇప్పుడు మొదటి స్లయిడ్‌కు వెళ్ళి నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |04:25 | |
− | + | |ఇక్కడ మనం This is a sample note అనే నోట్ ను టైపు చేద్దాం. | |
|- | |- | ||
− | + | |04:30 | |
− | + | |మీరు టైప్ చేసిన నోట్స్‌ను ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |04:35 | |
− | + | |జనరల్ ట్యాబ్‌లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి. | |
|- | |- | ||
− | + | |04:42 | |
− | + | |ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్‌ను చూస్తే, అది స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన నోట్‌ను చూపుతుంది. | |
|- | |- | ||
− | + | |04:48 | |
− | + | |ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | | | + | | 04:52 |
− | + | |నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. | |
|- | |- | ||
− | + | |04:57 | |
− | + | |ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. | |
|- | |- | ||
− | + | |05:05 | |
− | + | |చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |05:13 | |
− | + | |జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి. | |
|- | |- | ||
− | + | |05:19 | |
− | + | |ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్‌ను చూడండి. | |
ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది. | ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది. | ||
|- | |- | ||
− | + | |05:28 | |
− | + | |ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | + | |05:32 | |
− | + | |అవుట్ లైన్‌ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా మరోసారి గమనించండి. | |
|- | |- | ||
− | + | |05:38 | |
− | + | |ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. | |
|- | |- | ||
− | + | |05:47 | |
− | + | |దీనితో మనము ప్రింటింగ్‌కు సంబంధించిన టుటోరియల్ చివరికి వచ్చాం. | |
|- | |- | ||
− | + | |05:52 | |
− | + | |స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము. | |
|- | |- | ||
− | + | |05:57 | |
− | + | |మీ గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి. | |
− | + | ||
కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి. | కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి. | ||
|- | |- | ||
− | + | |06:02 | |
− | + | |రెండవ స్లయిడ్‌ను మాత్రమే ముద్రించండి. మొదటి 4 స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి. | |
|- | |- | ||
− | + | |06:10 | |
− | + | |ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది | |
|- | |- | ||
− | + | |06:16 | |
− | + | |మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి. | |
|- | |- | ||
− | + | |06:21 | |
− | + | |స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. | |
|- | |- | ||
− | + | |06:27 | |
− | + | |ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. | |
|- | |- | ||
− | + | |06:31 | |
− | + | |మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి. | |
|- | |- | ||
− | + | |06:38 | |
− | + | |స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, | |
|- | |- | ||
− | + | |06:42 | |
− | + | |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది | |
|- | |- | ||
− | + | |06:50 | |
− | + | |ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. | |
|- | |- | ||
− | + | |07:01 | |
− | + | |ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు. | |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 16:35, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫిస్ ఇంప్రస్- ప్రజంటేషన్ ప్రింటింగ్ అనే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్లో మనము ప్రింటింగ్‌కు సంభందించిన వివిధ రకాల ఎంపికలు, |
00:11 | స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్లను నేర్చుకుంటాము. |
00:16 | ఇక్కడ మనము ఉబంటు లినక్స్ వర్షన్ 10:04 మరియు లిబ్రే ఆఫిస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము. |
00:25 | కొన్ని సమయాల్లో మీ ప్రజంటేషన్‌కు సంబందించిన హార్డ్ కాపీలు అవసరం అవుతాయి. |
00:29 | ఉదాహరణకు మీ శ్రోతలకు ప్రజంటేషన్ భవష్యత్‌లో మననం చేసుకోవటానికి ఇవ్వవలసి రావచ్చు. |
00:35 | మొదట మన ప్రజంటేషన్ అయిన సాంపిల్ ఇంప్రస్ను డబుల్ క్లిక్ చేసి తెరుద్దాం. |
00:41 | మీ స్లయిడ్లను ప్రింట్లు తీసుకోవటానికి, ఫైలు మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, CTRL మరియు P కీలను కలిసి నొక్కండి. |
00:50 | జనరల్ మరియు ఆప్షన్ ట్యాబ్ లో ఉన్న సెట్టింగ్‌ల గురించి తెలుసుకొనుటకు. |
00:55 | దయచేసి లిబ్రే ఆఫిస్ రైటర్ సిరీస్ లో ఉన్న Viewing and printing Documents అనే టుటోరియల్‌ను చూడగలరు. |
01:02 | జనరల్ ట్యాబ్ లోని, ప్రింట్ క్రింద డాక్యుమెంట్ ఫీల్డ్ లో మనము ఇంప్రస్లో వివిధ ప్రత్యేక ఎంపికలను చూడవచ్చు. |
01:09 | ఈ ఎంపికలు స్లయిడ్లను మనకు నచ్చిన రూపంలో ప్రింట్ చేసుకొనుటకు అవకాశం కల్పిస్తాయి. |
01:15 | అనగా స్లైడ్స్, హ్యాండ్ ఔట్స్ మరియు అవుట్ లైన్. మనము స్లైడ్స్ ఎంపికను ఎంచుకుందాం. |
01:22 | ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. |
01:26 | ఇక్కడ స్లయిడ్స్లో మనం ముద్రించ వలసిన భాగాన్ని, దాని కలర్‌ని మరియు సైజ్‌ని ఎంచుకోవచ్చు. |
01:34 | కంటెంట్ ట్యాబ్ క్రింద స్లయిడ్ నేమ్, డేట్ అండ్ టైం మరియు హిడెన్ పేజీలను ఎంచుకోవచ్చు. |
01:41 | టెక్స్ట్ వివరించిన విధంగా, ఇది స్లయిడ్ పేరు, తేదీ, సమయం మరియు దాచిన పేజీలను ముద్రిస్తుంది. |
01:49 | ఇప్పుడు కలర్ క్రింద గ్రే స్కేల్‌ను ఎంచుకొందాం. |
01:53 | టెక్స్ట్ వివరించిన విధంగా, ఇతర ఎంపికలు అసలు రంగు లేదా నలుపు మరియు తెలుపు లో స్లయిడ్ ను ముద్రిస్తుంది. |
02:00 | సైజ్ కింద ఫిట్ టు ప్రింటబుల్ పేజ్‌ను(Fit to printable page) ఎంచుకొంద్దాం.
మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్ లోని ఇతర సైజ్ ఎంపికలు సొంతంగా అన్వేషించండి. |
02:10 | పేజ్ లేఅవుట్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలు, మన అవసరానికి తగినట్టు ముద్రించుకొనుటకు అవకాశమిస్తాయి. |
02:18 | ఒకవేళ మీరు మద్రింస్తున్న పేజ్‌లో ఒకటి కన్న ఎక్కవ స్లయిడ్లను ముద్రించలనుకోంటే, |
02:23 | పేజస్ పెర్ షీట్‌ను ఎంచుకోవాలి. ఎందుకంటే, మామూలుగా ఒక పేజ్‌కి ఒక స్లయిడ్‌ను మాత్రమే ముద్రిస్తుంది. |
02:29 | ఇక్కడ పేజ్ యొక్క చిన్న ప్రీవ్వు ఉంది. |
02:33 | డ్రాప్-డౌన్ యారో పై క్లిక్ చేసి ఒక పేజ్ పై ఎన్ని స్లయిడ్లు ముద్రించాలో ఎంచుకోండి. |
02:39 | ఒక వేళ 2 ఎంచుకొంటే ప్రీవ్వులో 2 పేజ్స్ కనిపిస్తాయి, ఒక వేళ6 ఎంచుకొంటే ప్రీవ్వులో 6 పేజ్ స్ కనిపిస్తాయి. |
02:48 | డ్రా యే బోర్డర్ యేరవుండ్ ఈచ్ పేజ్(Draw a border around each page) అనే ఎంపికను ఎంచుకొంటే ముద్రించేటప్పుడు పేజ్ చుట్టూతా నలుపురంగు బోర్డ్రర్ను గీస్తుంది. |
02:56 | ఇది పేజ్‌ను మరింత అందంగా చూపుతుంది. |
02:59 | తరువాతి ఎంపిక, బ్రోషర్( Brochure), ఇది సులభంగా బైండింగ్ కోసం, స్లయిడ్ లను బ్రోషార్లుగా ముద్రించుటకు వీలుకల్ఫిస్తుంది. |
03:06 | కాని ఇప్పుడు మనం ఈ ఎంపికను వాడటం లేదు. దీనిని తరువాత మీకు అవసరమైనప్పుడు వాడండి. |
03:14 | ఆప్షన్(Option) ట్యాబ్ లోని అన్ని చెక్ బాక్స్‌ల అన్-చెక్ చేసి ఉన్నాయని నిర్డారించుకోండి. |
03:19 | ఈ చెక్ బాక్స్‌లు ప్రత్యేకమైనవి. వీటిని మనం ఈ టూటోరియల్ లో చెప్పుకోవటంలేదు. |
03:25 | ఇప్పుడు ప్రింట్ బటన్‌ను క్లిక్ చేయండి. |
03:28 | ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. |
03:36 | హాండ్ అవుట్ ఎంపిక గురించి తెలుసుకుందాం. ఫైల్ మరియు ప్రింట్ ను క్లిక్ చేయండి. |
03:41 | జనరల్ ట్యాబ్‌లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని హాండ్ అవుట్‌ను ఎంచుకోండి. |
03:47 | మామూలుగా ఒక పేజ్‌కి 4 స్లయిడ్స్, అలాగే ఎడమ నుండి కుడువైపునకు, తరువాత క్రిందికి అమ ర్చబడి ఉంటుంది.
దీనిని ఈ ప్రజంటేషన్ లో మార్చ వద్దు. |
03:58 | లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌లో సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. |
04:05 | ఎందుకంటే, ఒక షీట్లో ఎన్ని స్లయిడ్స్ ఉన్నాయో మరియు షీట్ యొక్క సైజ్నుబట్టి ప్రింట్ సైజ్ నిర్ణయించబడుతుంది. |
04:12 | ఇప్పుడు ప్రింట్ బటన్ ను క్లిక్ చేయండి. |
04:15 | ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. |
04:20 | ఇప్పుడు మొదటి స్లయిడ్‌కు వెళ్ళి నోట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:25 | ఇక్కడ మనం This is a sample note అనే నోట్ ను టైపు చేద్దాం. |
04:30 | మీరు టైప్ చేసిన నోట్స్‌ను ముద్రించుటకు, ఫైల్ మరియు ప్రింట్ పై క్లిక్ చేయండి. |
04:35 | జనరల్ ట్యాబ్‌లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని నోట్స్ ఎంపికను ఎంచుకోండి. |
04:42 | ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్‌ను చూస్తే, అది స్లయిడ్ క్రింది భాగం లో మీరు టైపు చేసిన నోట్‌ను చూపుతుంది. |
04:48 | ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. |
04:52 | నోట్స్ ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవడమును గమనించగలరు. |
04:57 | ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగ్గా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. |
05:05 | చివరిగా, ప్రజంటేషన్ సమయంలో శీఘృ సూచనల కొరకు, స్లయిడ్స్ యొక్క అవుట్ లైన్లను ముద్రిం చుకొనుటకు, ఫైల్ మరియు ప్రింట్ క్లిక్ చేయండి. |
05:13 | జనరల్ ట్యాబ్ లో ఉన్న ప్రింట్ కింద డ్యాకుమెంట్ ఫీల్డ్ లోని అవుట్ లైన్ ఎంపికను ఎంచుకోండి. |
05:19 | ఎడమ వైపు ఉన్న ప్రివ్వు పేజ్‌ను చూడండి.
ఇది అవుట్ లైన్ లేదా స్లయిడ్స్ యొక్క వరస క్రమంతో సహా వాటి శీర్షికలు మరియు ఉప-పాయింట్లను చూపుతుంది. |
05:28 | ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ట్యాబ్‌ను క్లిక్ చేయండి. |
05:32 | అవుట్ లైన్‌ను ముద్రించేటప్పుడు సైజ్ ఎంపికలు కనబడకపోవుటా మరోసారి గమనించండి. |
05:38 | ఇప్పుడు ప్రింట్ బటన్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ గనుక సరిగా కాన్ఫిగర్ చేసుంటే ముద్రణ మొదలవుతుంది. |
05:47 | దీనితో మనము ప్రింటింగ్‌కు సంబంధించిన టుటోరియల్ చివరికి వచ్చాం. |
05:52 | స్లయిడ్స్, హాండ్ అవుట్స్, నోట్స్ మరియు అవుట్ లైన్ లను ప్రింట్ చేయటం నేర్చుకున్నాము. |
05:57 | మీ గ్రహణశక్తి పరీక్ష అసైన్మెంట్ను ప్రయత్నించండి.
కొత్త ప్రజంటేషన్ ను తయారు చేయండి. |
06:02 | రెండవ స్లయిడ్‌ను మాత్రమే ముద్రించండి. మొదటి 4 స్లయిడ్లను హాండ్ అవుట్లా ముద్రించండి. |
06:10 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది |
06:16 | మీకు సరిపడా బాండ్ విడ్త్ లేకపోతే వీడియో ను డౌన్ లోడ్ చేసుకొని చూడండి. |
06:21 | స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్‌లు నిర్వహిస్తుంది. |
06:27 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది. |
06:31 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి. |
06:38 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
06:42 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది |
06:50 | ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
07:01 | ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు. |