Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|| Time
|| '''Narration'''
+
|| Narration
 
|-
 
|-
 
||00:00
 
||00:00
Line 7: Line 7:
 
|-
 
|-
 
||00:07
 
||00:07
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది:
+
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,
 
+
కండిషనల్  ఆపరేటర్
* కండిషనల్  ఆపరేటర్
+
ఈఫ్..ఆర్  స్టేట్మెంట్
* ఈఫ్ .ఆర్  స్టేట్మెంట్
+
బేసిక్  స్టాటిస్టిక్  ఫన్క్షన్  మరియు
* బేసిక్  స్టాటిస్టిక్  ఫన్క్షన్స్
+
రౌండ్ ఆఫ్ నంబర్స్.
* రౌండింగ్  ఆఫ్ నంబర్స్.
+
 
|-
 
|-
 
||00:19
 
||00:19
Line 27: Line 26:
 
|-
 
|-
 
||00:51
 
||00:51
||కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై  యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి.   
+
||కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై  యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి.   
 
|-
 
|-
 
||00:56
 
||00:56
|| తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా  చూపిస్తుంది.
+
||తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా  చూపిస్తుంది.
 
|-
 
|-
 
||01:01
 
||01:01
||“Personal-Finance-Tracker.ods”ను తెరుద్దాం.  
+
||Personal-Finance-Tracker.odsను తెరుద్దాం.  
 
|-
 
|-
 
||01:05
 
||01:05
||“Cost” హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం.  
+
||Cost హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం.  
 
|-   
 
|-   
 
||01:11
 
||01:11
Line 42: Line 41:
 
|-
 
|-
 
||01:17
 
||01:17
|| రిఫరెన్స్ చెయ్యబడిన “B10” సెల్ పై క్లిక్ చేసి దానిలో  “Condition Result” అని టైపు చేద్దాం.
+
|| రిఫరెన్స్ చెయ్యబడిన B10 సెల్ పై క్లిక్ చేసి దానిలో  Condition Result అని టైపు చేద్దాం.
 
  |-
 
  |-
 
||01:24
 
||01:24
|| ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన “C10” సెల్ పై క్లిక్ చేద్దాం.
+
|| ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన C10 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||01:28
 
||01:28
Line 51: Line 50:
 
|-
 
|-
 
||01:33
 
||01:33
||“ఇంటి అద్దె” మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి.
+
||ఇంటి అద్దె మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి.
 
|-
 
|-
 
||01:38
 
||01:38
||“విద్యుత్ బిల్లు” మూల్యం రుపీస్ 800.
+
||విద్యుత్ బిల్లు మూల్యం రుపీస్ 800.
 
|-
 
|-
 
||01:43
 
||01:43
||"ఇంటి అద్దె" మూల్యం "విద్యుత్ బిల్లు" కన్న ఎక్కువ.
+
||ఇంటి అద్దె మూల్యం విద్యుత్ బిల్లు కన్న ఎక్కువ.
 
|-
 
|-
 
||01:48
 
||01:48
||మనం వీటి పై వివిధ  కండీషన్లు  వాడచ్చు మరియు ఫలితాన్ని చెక్ చేయొచ్చు
+
||మనం వీటి పై వివిధ  కండీషన్లు  వాడచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయొచ్చు.
 
|-
 
|-
 
||01:54
 
||01:54
||రిఫరెన్స్ చెయ్యబడ్డ  “C10” సెల్ పై క్లిక్ చేయండి.
+
||రిఫరెన్స్ చెయ్యబడ్డ  C10 సెల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||01:57
 
||01:57
|| ఈ సెల్లో మొదటి కండీషన్ =to C3 >C4(ఇస్  ఈక్వల్ టు C3 గ్రేటర్  దాన్  C4)అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|| ఈ సెల్లో మొదటి కండీషన్ =to C3 >C4(ఇస్  ఈక్వల్ టు C3 గ్రేటర్  దాన్  C4) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
||02:09
 
||02:09
|| C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితం“TRUE” అని వస్తుంది.  
+
|| C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితంTRUE అని వస్తుంది.  
 
|-
 
|-
 
||02:18
 
||02:18
|| ఇప్పుడు కండీషనల్  స్టేట్మెంట్ ను “=to C3 <C4(ఇస్  ఈక్వల్ టు C3 లెస్ దాన్  C4)కు మారుద్దాం.
+
|| ఇప్పుడు కండీషనల్  స్టేట్మెంట్ను =to C3 <C4(ఇస్  ఈక్వల్ టు C3 లెస్ దాన్  C4)కు మారుద్దాం.
 
|-
 
|-
 
||02:26
 
||02:26
Line 78: Line 77:
 
|-
 
|-
 
||02:28
 
||02:28
|| ఫలితం “FALSE” అని వస్తుంది.
+
|| ఫలితం FALSE అని వస్తుంది.
 
|-
 
|-
 
||02:32
 
||02:32
Line 87: Line 86:
 
|-
 
|-
 
||02:44
 
||02:44
||మీరు డేటా పై  ఈఫ్ మరియు ఆర్ (“If and Or”)కండీషన్ను కుడా వాడి,
+
||మీరు డేటా పై  ఈఫ్ మరియు ఆర్ (If and Or)కండీషన్ను కుడా వాడి,
 
|-
 
|-
 
||02:49
 
||02:49
|| ఫలితం TRUE అయ్యే కండిషన్ ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు.  
+
|| ఫలితం TRUE అయ్యే కండిషన్ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు.  
 
|-
 
|-
 
||02:55
 
||02:55
|| ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్  “C10” పై క్లిక్ చేసి,  
+
|| ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్  C10 పై క్లిక్ చేసి,  
 
|-
 
|-
 
||02:59           
 
||02:59           
||is equal to IF”(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో  “C3 > C4”(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో  “Positive” కామా  మరియు  మళ్ళి డబల్  కోట్స్లో  “Negative” అని టైప్ చేయండి.
+
|| is equal to IF(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో  C3 > C4(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో  Positive కామా  మరియు  మళ్ళి డబల్  కోట్స్లో  Negative అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
||03:16
 
||03:16
|| దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, “Positive” అని చూపిస్తుంది.
+
|| దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, Positive అని చూపిస్తుంది.
 
|-
 
|-
 
||03:25
 
||03:25
||లేకపోతే “Negative” అని చూపిస్తుంది.
+
||లేకపోతే Negative అని చూపిస్తుంది.
 
|-
 
|-
 
||03:28
 
||03:28
Line 108: Line 107:
 
|-
 
|-
 
||03:31
 
||03:31
||రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం “Positive” వచ్చింది.
+
||రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం Positive వచ్చింది.
 
|-
 
|-
 
||03:39
 
||03:39
|| ఇప్పుడు కండీషన్  స్టేట్మెంట్లో  “గ్రేటర్ దాన్(>)ను “లెస్ దాన్(<)”తో మార్చి, ఎంటర్ నొక్కుదాం.
+
||ఇప్పుడు కండీషన్  స్టేట్మెంట్లో  గ్రేటర్ దాన్(>) ను లెస్ దాన్(<)తో మార్చి, ఎంటర్ నొక్కుదాం.
 
|-
 
|-
 
||03:47
 
||03:47
||C3 సెల్ లోని విలువ C4 సెల్ లోని విలువ కన్నా ఎక్కువ కనుక, ఫలితం “Negative” రావడం గమనించండి.
+
||C3 సెల్ లోని విలువ C4 సెల్లోని విలువ కన్న ఎక్కువ కనుక, ఫలితం Negative రావడం గమనించండి.
 
|-
 
|-
 
||03:57
 
||03:57
Line 120: Line 119:
 
|-
 
|-
 
||04:04   
 
||04:04   
||ఇప్పుడు కనిపించే ఫలితం “Negative”.
+
||ఇప్పుడు కనిపించే ఫలితం Negative.
 
|-
 
|-
 
||04:09
 
||04:09
|| ఇప్పుడు, C4 సెల్ లోని విలువ “7000”లకు మార్చి ఎంటర్ కీ  నొక్కుదాం.
+
||ఇప్పుడు, C4 సెల్ లోని విలువ 7000లకు మార్చి ఎంటర్ కీ  నొక్కుదాం.
 
|-
 
|-
 
||04:17
 
||04:17
||ఫలితం స్వయంచాలకంగా “Positive“కు మారుతుంది.
+
||ఫలితం స్వయంచాలకంగా Positiveకు మారుతుంది.
 
|-
 
|-
 
||04:22
 
||04:22
||మళ్ళి C4 సెల్లోని విలువని “800”కు తగ్గించండి.
+
||మళ్ళి C4 సెల్లోని విలువని 800కు తగ్గించండి.
 
|-  
 
|-  
 
||04:26
 
||04:26
|| మరియు ఎంటర్ కీని నొక్కుదాం.
+
||మరియు ఎంటర్ కీని నొక్కుదాం.
 
|-
 
|-
 
||04:29
 
||04:29
||ఫలితం స్వయంచాలకంగా మళ్ళి “Negative“కు మారుతుంది.
+
||ఫలితం స్వయంచాలకంగా మళ్ళి Negativeకు మారుతుంది.
 
|-
 
|-
 
||04:34
 
||04:34
|| ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం.
+
||ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం.
 
|-
 
|-
 
||04:38
 
||04:38
Line 144: Line 143:
 
|-
 
|-
 
||04:43
 
||04:43
||ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా,
+
||ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా, కూడిక  కోసం SUM, గుణకారం కోసం PRODUCT, భాగము కోసం QUOTIENT మరియు
  
* కూడిక  కోసం SUM
+
ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము.  
 
+
* గుణకారం కోసం PRODUCT
+
 
+
* భాగము కోసం QUOTIENT మరియు
+
 
+
ఇంకా మరెన్నో ఫంక్షన్ లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము.  
+
 
|-
 
|-
 
||04:57
 
||04:57
|| Sum, Product మరియు Quotient ఫన్ క్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం.
+
|| Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం.
 
|-
 
|-
 
||05:05
 
||05:05
||ముందుగా “Sheet 3” ఎంపిక చేసుకుందాం.  
+
||ముందుగా Sheet 3 ఎంపిక చేసుకుందాం.  
 
|-
 
|-
 
||05:08
 
||05:08
|| రిఫరెన్స్ చెయ్యబడ్డ  “B1”, “B2” మరియు “B3” సెల్ల్స్ లో వరుసగా “50”,”100” మరియు”150” సంఖ్యలను  ప్రవేశ పెడుదాం.
+
|| రిఫరెన్స్ చెయ్యబడ్డ  B1, B2 మరియు B3 సెల్ల్స్ లో వరుసగా 50, 100 మరియు 150 సంఖ్యలను  ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
 
|05:19
 
|05:19
||“A4” సెల్ పై క్లిక్ చేసి“SUM” అని టైప్ చేద్దాం
+
||A4 సెల్ పై క్లిక్ చేసి SUM అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:23
 
||05:23
||“B4” సెల్ పై క్లిక్ చేద్దాం.
+
||B4 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||05:26
 
||05:26
Line 173: Line 166:
 
|-
 
|-
 
||05:30
 
||05:30
||= SUM(“ఇస్ ఈక్వల్  టు SUM”,), మరియు బ్రేసెస్ లో B1కామా B2 కామా B3 అని టైపు చేద్దాం.
+
||= SUM(ఇస్ ఈక్వల్  టు SUM,), మరియు బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3 అని టైపు చేద్దాం.
 
|-  
 
|-  
 
||05:37
 
||05:37
Line 179: Line 172:
 
|-
 
|-
 
||05:39
 
||05:39
|| ఫలితం “300”ను గమనించండి
+
|| ఫలితం 300ను గమనించండి
 
|-
 
|-
 
||05:43
 
||05:43
Line 185: Line 178:
 
|-
 
|-
 
||05:47
 
||05:47
||“B4”  పై మళ్లీ క్లిక్ చేయండి.
+
||B4 పై మళ్లీ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:49
 
||05:49
Line 194: Line 187:
 
|-
 
|-
 
||06:00
 
||06:00
|| మళ్ళి మరో సారి ఫలితం “300” చూపిస్తుంది
+
|| మళ్ళి మరో సారి ఫలితం 300 చూపిస్తుంది
 
|-
 
|-
 
||06:03
 
||06:03
||ఇప్పుడు “A5” సెల్ పై క్లిక్ చేసి “PRODUCT” అని టైప్ చేద్దాం.
+
||ఇప్పుడు A5 సెల్ పై క్లిక్ చేసి PRODUCT అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:08
 
||06:08
||“B5” సెల్ పై క్లిక్ చేద్దాం.
+
||B5 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:10
 
||06:10
|| ఇక్కడ  “ఇస్ ఈక్వల్ టు“PRODUCT”, మరియు  బ్రేసెస్ లో, B1 కోలన్ B3”. అని టైప్ చేద్దాం.
+
|| ఇక్కడ  ఇస్ ఈక్వల్ టు PRODUCT, మరియు  బ్రేసెస్ లో, B1 కోలన్ B3. అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:18
 
||06:18
|| ఎంటర్ నొక్కుదాం.
+
||ఎంటర్ నొక్కుదాం.
 
|-
 
|-
 
||06:20
 
||06:20
|| ఫలితం “7,50,000”రావడం గమనించండి.
+
||ఫలితం 7,50,000 రావడం గమనించండి.
 
|-
 
|-
 
||06:26
 
||06:26
||ఇప్పుడు "Quotient" ఎలా పనిచేస్తుందో చూద్దాం.
+
||ఇప్పుడు Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాం.
 
|-
 
|-
 
||06:29
 
||06:29
||రిఫరెన్స్ చెయ్యబడ్డ  “A6” సెల్ పై క్లిక్ చేసి “QUOTIENT” అని టైపు చేద్దాం.
+
||రిఫరెన్స్ చెయ్యబడ్డ  A6 సెల్ పై క్లిక్ చేసి QUOTIENT అని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||06:34
 
||06:34
|| ఇప్పుడు “B6” సెల్ పై క్లిక్ చేద్దాం.
+
|| ఇప్పుడు B6 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:37
 
||06:37
Line 224: Line 217:
 
|-
 
|-
 
||06:40
 
||06:40
|| “ఇస్ ఈక్వల్ టు QUOTIENT”, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి.
+
|| ఇస్ ఈక్వల్ టు QUOTIENT, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి.
 
|-
 
|-
 
||06:47
 
||06:47
Line 230: Line 223:
 
|-
 
|-
 
||06:49
 
||06:49
|| మీకు ఫలితం “2” వస్తుంది ఎందుకనగా, “100” , “50” ద్వారా విభజించబడితే ఫలితం “2”.
+
|| మీకు ఫలితం 2 వస్తుంది ఎందుకనగా, 100, 50 ద్వారా విభజించబడితే ఫలితం 2.
 
|-
 
|-
 
||06:59
 
||06:59
||ఇదే విధముగా మనం క్యాల్క్ లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్ల ను చెయ్యవచ్చు.   
+
||ఇదే విధముగా మనం క్యాల్క్లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్లను చెయ్యవచ్చు.   
 
|-
 
|-
 
||07:05
 
||07:05
Line 239: Line 232:
 
|-
 
|-
 
||07:09
 
||07:09
|| స్టాటిస్టిక్  ఫంక్షన్స్తో
+
|| స్టాటిస్టిక్  ఫంక్షన్స్తో స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు ఉదాహరణకు,
 
+
COUNT, MIN, MAX, MEDIAN, MODE మరియు ఇతర ఫంక్షన్లు  సహజంగా గణాంక మైనవి.
* స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు
+
 
+
* ఉదాహరణకు,
+
 
+
* COUNT, MIN, MAX, MEDIAN, MODE
+
 
+
* మరియు ఇతర ఫంక్షన్లు  సహజంగా గణాంక మైనవి.
+
 
|-
 
|-
 
||07:27
 
||07:27
Line 256: Line 242:
 
|-
 
|-
 
||07:37
 
||07:37
|| ఫలితం చూపాలనుకున్న  రిఫరెన్స్ చెయ్యబడ్డ  “C10” సెల్ పై క్లిక్ చేద్దాం.
+
|| ఫలితం చూపాలనుకున్న  రిఫరెన్స్ చెయ్యబడ్డ  C10 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||07:44
 
||07:44
||“Cost” హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు  వున్నవి.
+
||Cost హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు  వున్నవి.
 
|-
 
|-
 
||07:48
 
||07:48
Line 271: Line 257:
 
|-
 
|-
 
||08:00
 
||08:00
||“C10” సెల్లో =MAX(ఇస్  ఈక్వల్ టు MAX)మరియు బ్రె సెస్లో “C3” కోలన్ “C7” అని టైప్ చేద్దాం.
+
||C10 సెల్లో =MAX(ఇస్  ఈక్వల్ టు MAX) మరియు బ్రె సెస్లో C3 కోలన్ C7 అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
||08:10
 
||08:10
Line 277: Line 263:
 
|-
 
|-
 
||08:13
 
||08:13
|| కాలమ్లో గరిష్ట మైన, “6000” ఫలితం రావడం గమనించండి.
+
|| కాలమ్లో గరిష్ట మైన, 6000 ఫలితం రావడం గమనించండి.
 
|-
 
|-
 
||08:20
 
||08:20
||ఇప్పుడు, మనం,  స్టేట్మెంట్ లో “MAX”ను “MIN”కు మారుద్దాం.
+
||ఇప్పుడు, మనం,  స్టేట్మెంట్ లో MAXను MINకు మారుద్దాం.
 
|-
 
|-
 
||08:25
 
||08:25
Line 286: Line 272:
 
|-
 
|-
 
||08:28
 
||08:28
|| Cost కాలమ్లో కనిష్టమైన, “300” ఫలితం రావడం గమనించండి.
+
|| Cost కాలమ్లో కనిష్టమైన, 300 ఫలితం రావడం గమనించండి.
 
|-
 
|-
 
||08:34
 
||08:34
|| median విలువ కనుక్కోవడానికి “MIN”ను “MEDIAN”కు మారుద్దాం.
+
|| median విలువ కనుక్కోవడానికి MINను MEDIANకు మారుద్దాం.
 
+
 
|-
 
|-
 
||08:40
 
||08:40
Line 296: Line 281:
 
|-
 
|-
 
||08:43  
 
||08:43  
|| Cost కాలమ్ మధ్యస్థ విలువ “800” రావడం గమనించండి.
+
|| Cost కాలమ్ మధ్యస్థ విలువ 800 రావడం గమనించండి.
 
|-
 
|-
 
||08:50
 
||08:50
||ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టికల్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు.
+
||ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు.
 
|-
 
|-
 
||08:58
 
||08:58
|| ఈ సెల్ లోని మార్పులను  తొలగిద్దాం.
+
|| ఈ సెల్లోని మార్పులను  తొలగిద్దాం.
 
|-
 
|-
 
||09:02
 
||09:02
|| ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం.
+
|| ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
||09:05
 
||09:05
||“Cost” హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం.
+
||Cost హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం.
 
|-
 
|-
 
||09:09
 
||09:09
||“6000”ను “6000.34”కు, “600”ను “600.4”కు ”300”ను “300.3”కు మారుద్దాం.   
+
||6000ను 6000.34కు, 600ను 600.4కు 300ను 300.3కు మారుద్దాం.   
 
|-
 
|-
 
||09:23
 
||09:23
||ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ  “B11” సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ “ROUNDING OFF”అని టైపు చేద్దాం.
+
||ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ  B11 సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ ROUNDING OFFఅని టైపు చేద్దాం.
 
|-
 
|-
 
||09:31
 
||09:31
||“Cost” హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,“C11” అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి,
+
||Cost హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,C11 అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి,
 
|-
 
|-
 
||09:39
 
||09:39
||C11 సెల్లో  “ఇస్  ఈక్వల్ టు SUM మరియు  బ్రెసెస్లో  “C3” కోలన్  “C7”(=SUM(C3:C7))అని టైప్ చేయండి .
+
||C11 సెల్లో  ఇస్ ఈక్వల్ టు SUM మరియు  బ్రెసెస్లో  C3 కోలన్  C7(=SUM(C3:C7)) అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
||09:49
 
||09:49
Line 326: Line 311:
 
|-
 
|-
 
||09:53
 
||09:53
||మొత్తం “9701.04” అని గమనించండి.
+
||మొత్తం 9701.04 అని గమనించండి.
 
|-
 
|-
 
||09:59
 
||09:59
Line 335: Line 320:
 
|-   
 
|-   
 
||10:09
 
||10:09
||మొత్తం “9701.04” ఉన్న సెల్ పై క్లిక్ చేయండి.
+
||మొత్తం 9701.04 ఉన్న సెల్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
||10:15
 
||10:15
||“ఇస్ ఈక్వల్ టు ROUND”, బ్రెసెస్ను తెరిచి “SUM” మరియు మళ్ళి  బ్రేస్లో  “C3” కోలన్  “C7” అని టైప్ చేయండి.
+
||ఇస్ ఈక్వల్ టు ROUND, బ్రెసెస్ను తెరిచి SUM మరియు మళ్ళి  బ్రేస్లో  C3 కోలన్  C7 అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
||10:25
 
||10:25
Line 344: Line 329:
 
|-
 
|-
 
||10:29
 
||10:29
||ఇప్పుడు “9701.04”, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన “9701”గా సవరణ చేయబడి ఫలితంలో రావడం గమనించండి
+
||ఇప్పుడు 9701.04, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన 9701గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి
 
|-
 
|-
 
||10:44
 
||10:44
Line 350: Line 335:
 
|-
 
|-
 
||10:52
 
||10:52
|| ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి “ROUND”ను “ROUNDUP”కు మారుద్దాం.
+
|| ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి ROUNDను ROUNDUPకు మారుద్దాం.
 
|-
 
|-
||10:59
+
||10:59
 
||ఎంటర్ కీ  నొక్కుదాం.  
 
||ఎంటర్ కీ  నొక్కుదాం.  
 
|-
 
|-
 
||11:02
 
||11:02
||ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన “9702” ను చూడవచ్చు.  
+
||ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన 9702ను చూడవచ్చు.  
 
|-
 
|-
 
||11:10
 
||11:10
|| లోయర్  హోల్  నెంబర్కు రౌండ్  ఆఫ్  చేయడానికి “ROUNDUP”ను “ROUNDDOWN”కు మార్చండి.
+
|| లోయర్  హోల్  నెంబర్కు రౌండ్  ఆఫ్  చేయడానికి ROUNDUPను ROUNDDOWNకు మార్చండి.
 
|-
 
|-
 
||11:17
 
||11:17
Line 365: Line 350:
 
|-
 
|-
 
||11:19
 
||11:19
|| ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన “9701”ను చూడవచ్చు.  
+
|| ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన 9701ను చూడవచ్చు.  
 
|-
 
|-
 
||11:28
 
||11:28
|| మార్పులను అన్డూ చేసి “Personal-Finance-Tracker.ods” ను అసలైన  ఫార్మ్లో పొందుదాం.
+
|| మార్పులను అన్డూ చేసి Personal-Finance-Tracker.ods ను అసలైన  ఫార్మాట్లో పొందుదాం.
 
|-
 
|-
 
||11:37
 
||11:37
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
+
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
||11:43
 
||11:43
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, కండీషనల్ ఆపరేటర్
 
+
ఈఫ్..ఆర్  స్టేట్మెంట్ ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు రౌండింగ్ ఆఫ్ అంక్యలు.
* కండీషనల్ ఆపరేటర్
+
 
+
*ఈఫ్..ఆర్  స్టేట్మెంట్
+
 
+
* ప్రాథమిక   స్టాటిస్టిక్ ఫంక్షన్లు
+
 
+
* రౌండింగ్ ఆఫ్ అంక్యలు.
+
 
|-
 
|-
 
||11:55
 
||11:55
Line 400: Line 378:
 
|-
 
|-
 
||12:11
 
||12:11
||ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
+
||ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
 
|-
 
|-
 
||12:15
 
||12:15

Latest revision as of 14:22, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Formulas and Functions(ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్) గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది,

కండిషనల్ ఆపరేటర్ ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ బేసిక్ స్టాటిస్టిక్ ఫన్క్షన్ మరియు రౌండ్ ఆఫ్ నంబర్స్.

00:19 ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:30 డేటా పై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కుడిక తీసివేత మరియు సగటు ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం.
00:39 ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం.
00:43 సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్, కండీషనల్ ఆపరేటర్.
00:51 కండీషనల్ ఆపరేటర్లు, డేటా పై యూసర్ ఇచ్చిన కండిషన్లను తనిఖీ చేస్తాయి.
00:56 తర్వాత ఫలితాన్ని బూలియన్ లో TRUE లేదా FALSEగా చూపిస్తుంది.
01:01 Personal-Finance-Tracker.odsను తెరుద్దాం.
01:05 Cost హెడ్డింగ్ దిగువన, చాలా ఐటమ్స్ యొక్క ధరల జాబితాను చేశాం.
01:11 వీటికి కండీషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం.
01:17 రిఫరెన్స్ చెయ్యబడిన B10 సెల్ పై క్లిక్ చేసి దానిలో Condition Result అని టైపు చేద్దాం.
01:24 ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడిన C10 సెల్ పై క్లిక్ చేద్దాం.
01:28 కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్లో కనిపిస్తుంది.
01:33 ఇంటి అద్దె మూల్యం రుపీస్ 6,000 అని గమనించండి.
01:38 విద్యుత్ బిల్లు మూల్యం రుపీస్ 800.
01:43 ఇంటి అద్దె మూల్యం విద్యుత్ బిల్లు కన్న ఎక్కువ.
01:48 మనం వీటి పై వివిధ కండీషన్లు వాడచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయొచ్చు.
01:54 రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేయండి.
01:57 ఈ సెల్లో మొదటి కండీషన్ =to C3 >C4(ఇస్ ఈక్వల్ టు C3 గ్రేటర్ దాన్ C4) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:09 C3 సెల్లోని విలువ C4 సెల్ కన్న ఎక్కువ కనుక ఫలితంTRUE అని వస్తుంది.
02:18 ఇప్పుడు కండీషనల్ స్టేట్మెంట్ను =to C3 <C4(ఇస్ ఈక్వల్ టు C3 లెస్ దాన్ C4)కు మారుద్దాం.
02:26 ఎంటర్ నొక్కుదాం.
02:28 ఫలితం FALSE అని వస్తుంది.
02:32 ఇదే విధముగా ఇతర కండీషనల్ స్టేట్మెంట్లను కుడా అమలు పరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు.
02:38 చాలా ఎక్కువ మొత్తంలో వున్న డేటాతో పని చేసేటపుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడుతాయి.
02:44 మీరు డేటా పై ఈఫ్ మరియు ఆర్ (If and Or)కండీషన్ను కుడా వాడి,
02:49 ఫలితం TRUE అయ్యే కండిషన్ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చెయ్యవచ్చు.
02:55 ఇప్పుడు రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్ C10 పై క్లిక్ చేసి,
02:59 is equal to IF(ఇస్ ఈక్వల్ టు ఈఫ్) మరియు బ్రేసెస్ లో C3 > C4(C3 గ్రేటర్ దాన్C4) కామా డబల్ కోట్స్లో Positive కామా మరియు మళ్ళి డబల్ కోట్స్లో Negative అని టైప్ చేయండి.
03:16 దీని అర్ధం, ఒకవేళ C3 సెల్ లోని విలువ C4 సెల్ కన్నా ఎక్కువైతే, Positive అని చూపిస్తుంది.
03:25 లేకపోతే Negative అని చూపిస్తుంది.
03:28 ఎంటర్ నొక్కండి.
03:31 రుపీస్ 6000, రుపీస్ 800 కన్న ఎక్కువ కనుక ఫలితం Positive వచ్చింది.
03:39 ఇప్పుడు కండీషన్ స్టేట్మెంట్లో గ్రేటర్ దాన్(>) ను లెస్ దాన్(<)తో మార్చి, ఎంటర్ నొక్కుదాం.
03:47 C3 సెల్ లోని విలువ C4 సెల్లోని విలువ కన్న ఎక్కువ కనుక, ఫలితం Negative రావడం గమనించండి.
03:57 C3 మరియు C4 సెల్ల్స్లోని డేటాను మార్చినా కుడా ఫలితంలో మార్పు రావడం గమనించండి.
04:04 ఇప్పుడు కనిపించే ఫలితం Negative.
04:09 ఇప్పుడు, C4 సెల్ లోని విలువ 7000లకు మార్చి ఎంటర్ కీ నొక్కుదాం.
04:17 ఫలితం స్వయంచాలకంగా Positiveకు మారుతుంది.
04:22 మళ్ళి C4 సెల్లోని విలువని 800కు తగ్గించండి.
04:26 మరియు ఎంటర్ కీని నొక్కుదాం.
04:29 ఫలితం స్వయంచాలకంగా మళ్ళి Negativeకు మారుతుంది.
04:34 ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం.
04:38 తర్వాత, కొన్ని అరిథ్మ్యటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం.
04:43 ప్రాథమిక అరిథ్మ్యటిక్ ఫంక్షన్లు అనగా, కూడిక కోసం SUM, గుణకారం కోసం PRODUCT, భాగము కోసం QUOTIENT మరియు

ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్స్లో నేర్చుకున్నాము.

04:57 Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం.
05:05 ముందుగా Sheet 3 ఎంపిక చేసుకుందాం.
05:08 రిఫరెన్స్ చెయ్యబడ్డ B1, B2 మరియు B3 సెల్ల్స్ లో వరుసగా 50, 100 మరియు 150 సంఖ్యలను ప్రవేశ పెడుదాం.
05:19 A4 సెల్ పై క్లిక్ చేసి SUM అని టైప్ చేద్దాం.
05:23 B4 సెల్ పై క్లిక్ చేద్దాం.
05:26 ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గణించాలి.
05:30 = SUM(ఇస్ ఈక్వల్ టు SUM,), మరియు బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3 అని టైపు చేద్దాం.
05:37 ఎంటర్ నొక్కుదాం.
05:39 ఫలితం 300ను గమనించండి
05:43 ఇదే విధముగా మీరు సెల్ల్స్ రేంజ్ను కూడా ప్రవేశ పెట్టవచ్చు.
05:47 B4 పై మళ్లీ క్లిక్ చేయండి.
05:49 ఇప్పుడు, బ్రేసెస్ లో B1 కామా B2 కామా B3కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి.
05:58 ఎంటర్ నొక్కుదాం.
06:00 మళ్ళి మరో సారి ఫలితం 300 చూపిస్తుంది
06:03 ఇప్పుడు A5 సెల్ పై క్లిక్ చేసి PRODUCT అని టైప్ చేద్దాం.
06:08 B5 సెల్ పై క్లిక్ చేద్దాం.
06:10 ఇక్కడ ఇస్ ఈక్వల్ టు PRODUCT, మరియు బ్రేసెస్ లో, B1 కోలన్ B3. అని టైప్ చేద్దాం.
06:18 ఎంటర్ నొక్కుదాం.
06:20 ఫలితం 7,50,000 రావడం గమనించండి.
06:26 ఇప్పుడు Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాం.
06:29 రిఫరెన్స్ చెయ్యబడ్డ A6 సెల్ పై క్లిక్ చేసి QUOTIENT అని టైపు చేద్దాం.
06:34 ఇప్పుడు B6 సెల్ పై క్లిక్ చేద్దాం.
06:37 ఈ సెల్ను మనం గునించడానికి వాడుదాం.
06:40 ఇస్ ఈక్వల్ టు QUOTIENT, మరియు బ్రెసెస్లో, B2 కామా B1 అని టైపు చేయండి.
06:47 ఎంటర్ నొక్కండి.
06:49 మీకు ఫలితం 2 వస్తుంది ఎందుకనగా, 100, 50 ద్వారా విభజించబడితే ఫలితం 2.
06:59 ఇదే విధముగా మనం క్యాల్క్లో ఇతర అర్థ మేటిక్ ఆపరేషన్లను చెయ్యవచ్చు.
07:05 ఇప్పుడు, మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలు పరచాలో చూద్దాం.
07:09 స్టాటిస్టిక్ ఫంక్షన్స్తో స్ప్రెడ్షీట్స్లో డేటాను విశ్లేషించవచ్చు ఉదాహరణకు,

COUNT, MIN, MAX, MEDIAN, MODE మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంక మైనవి.

07:27 ముందుగా sheet 1 పై క్లిక్ చేద్దాం.
07:30 స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి కనీస, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం.
07:37 ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చెయ్యబడ్డ C10 సెల్ పై క్లిక్ చేద్దాం.
07:44 Cost హెడ్డింగ్ దిగువన, కొన్ని ఎంట్రీలు వున్నవి.
07:48 కనిష్ట ధర రూపాయలు 300.
07:51 గరిష్ట ధర రూపాయలు 6000.
07:55 వీటికి సంబందించిన ఫంక్షన్లను వాడినపుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి.
08:00 C10 సెల్లో =MAX(ఇస్ ఈక్వల్ టు MAX) మరియు బ్రె సెస్లో C3 కోలన్ C7 అని టైప్ చేద్దాం.
08:10 ఎంటర్ కీ నొక్కుదాం.
08:13 కాలమ్లో గరిష్ట మైన, 6000 ఫలితం రావడం గమనించండి.
08:20 ఇప్పుడు, మనం, స్టేట్మెంట్ లో MAXను MINకు మారుద్దాం.
08:25 మరియు ఎంటర్ కీ నొక్కుదాం.
08:28 Cost కాలమ్లో కనిష్టమైన, 300 ఫలితం రావడం గమనించండి.
08:34 median విలువ కనుక్కోవడానికి MINను MEDIANకు మారుద్దాం.
08:40 మరియు ఎంటర్ కీ నొక్కుదాం.
08:43 Cost కాలమ్ మధ్యస్థ విలువ 800 రావడం గమనించండి.
08:50 ఇదే విధముగా మీరు, డేటా పై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను వుపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు.
08:58 ఈ సెల్లోని మార్పులను తొలగిద్దాం.
09:02 ఇప్పుడు అంక్యను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం.
09:05 Cost హెడ్డింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం.
09:09 6000ను 6000.34కు, 600ను 600.4కు 300ను 300.3కు మారుద్దాం.
09:23 ఇప్పుడు, రిఫరెన్స్ చెయ్యబడ్డ B11 సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ ROUNDING OFFఅని టైపు చేద్దాం.
09:31 Cost హెడ్డింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుక్కునేదుకు,C11 అని రిఫరెన్స్ చెయ్యబడ్డ సెల్పై క్లిక్ చేయండి,
09:39 C11 సెల్లో ఇస్ ఈక్వల్ టు SUM మరియు బ్రెసెస్లో C3 కోలన్ C7(=SUM(C3:C7)) అని టైప్ చేయండి.
09:49 ఇప్పుడు, ఎంటర్ కీ నొక్కండి.
09:53 మొత్తం 9701.04 అని గమనించండి.
09:59 ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే,
10:04 దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నెంబర్కు round off(సవరణ) చేయుట.
10:09 మొత్తం 9701.04 ఉన్న సెల్ పై క్లిక్ చేయండి.
10:15 ఇస్ ఈక్వల్ టు ROUND, బ్రెసెస్ను తెరిచి SUM మరియు మళ్ళి బ్రేస్లో C3 కోలన్ C7 అని టైప్ చేయండి.
10:25 బ్రేస్ను మూసి ఎంటర్ కీ నొక్కుదాం.
10:29 ఇప్పుడు 9701.04, దగ్గరలోని హోల్ నెంబర్ అయిన 9701గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి
10:44 రౌండింగ్ ఆఫ్ , లోయర్ హోల్ నెంబర్కు లేదా హయ్యర్ నెంబర్కు చెయ్యవచ్చు.
10:52 ఫలితం వున్న సెల్ పై క్లిక్ చేసి ROUNDను ROUNDUPకు మారుద్దాం.
10:59 ఎంటర్ కీ నొక్కుదాం.
11:02 ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నెంబర్ అయిన 9702ను చూడవచ్చు.
11:10 లోయర్ హోల్ నెంబర్కు రౌండ్ ఆఫ్ చేయడానికి ROUNDUPను ROUNDDOWNకు మార్చండి.
11:17 ఎంటర్ కీ నొక్కుదాం.
11:19 ఇప్పుడు ఫలితం లోయర్ హోల్ నెంబర్ అయిన 9701ను చూడవచ్చు.
11:28 మార్పులను అన్డూ చేసి Personal-Finance-Tracker.ods ను అసలైన ఫార్మాట్లో పొందుదాం.
11:37 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:43 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, కండీషనల్ ఆపరేటర్

ఈఫ్..ఆర్ స్టేట్మెంట్ ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు రౌండింగ్ ఆఫ్ అంక్యలు.

11:55 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
11:58 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
12:01 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
12:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
12:08 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
12:11 ఆన్లైన్ పరీక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారీచేస్తుంది.
12:15 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసిసంప్రదించండి.
12:21 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
12:26 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:34 ఈ మిషన్ గురించి,
12:37 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
12:45 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya