Difference between revisions of "Linux/C2/Simple-filters/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | ||అందరికి నమస్కారము, లినక్స్ | + | ||అందరికి నమస్కారము, లినక్స్ లోని Simple Filters గురించి తెలియపరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | ||ఇక్కడ మనం | + | ||ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం. |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | ||టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి | + | ||టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్‌గా మారవలసి వస్తుంది. |
|- | |- | ||
|00:29 | |00:29 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | ||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను . | + | ||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను. |
|- | |- | ||
− | | | + | |00:46 |
||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | ||ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు | + | ||ఈ మాడ్యూల్ కొరకు మౌస్, కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | ||ఫైల్ | + | ||ఫైల్ పైకి వెళ్ళి సేవ్‌ని నొక్కండి. |
|- | |- | ||
|01:41 | |01:41 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి | + | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబును నొక్కి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | ||Head numbers dot txt ఎంటర్ | + | ||Head numbers dot txt ఎంటర్. |
|- | |- | ||
|02:39 | |02:39 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | || | + | ||tail కమాండ్ అనేది head కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది వరసలను చూపుతుంది. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | || | + | ||టెర్మినల్‌కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | || | + | ||tail numbers dot txt |
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | ||మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య | + | ||మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఎంపికను ఉపయోగించాలి. |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | || | + | ||hyphen n5 ఎంటర్. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | || | + | ||slidesకు వెళ్ళండి. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
− | ||ఒక లాగ్ ఫైల్ | + | ||ఒక లాగ్ ఫైల్ సిస్టంలో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | || | + | ||Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | ||tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి | + | ||tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం. |
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | ||ఒక కొత్త లైన్ లాగ్ | + | ||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్‌కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది. |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | || | + | ||టెర్మినల్‌కు వెళ్లండి. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | || | + | || tail hyphen f forward slash var slash log slash auth dot log, |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | ||మరొక | + | ||మరొక టెర్మినల్‌ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . | + | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను | + | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | ||మీకు మీరుగా | + | ||మీకు మీరుగా su ప్రయత్నించి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | ||సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి | + | ||సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | ||ఈ | + | ||ఈ టెర్మినల్‌ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | ||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి | + | ||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | || మునుపటి ఉదాహరణలో మనం కేవలం | + | || మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | ||ఇవి | + | ||ఇవి లినక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | ||ఒక | + | ||ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | || పేరు సూచిస్తున్నట్లుగా | + | || పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్, ఒక ఫైల్‌ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | || | + | ||sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | ||ఇక్కడ ఒక వింతను గమనించండి. | + | ||ఇక్కడ ఒక వింతను గమనించండి. sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | ||దీనిని నివారించడానికి | + | ||దీనిని నివారించడానికి hyphen n ఎంపికను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు sort వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | || | + | ||number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపికను చేర్చండి. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | || ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక | + | || ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen uని కలపండి. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
Line 202: | Line 200: | ||
|- | |- | ||
|07:22 | |07:22 | ||
− | || | + | || U, ఎంటర్ చేయండి |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | ||ఇంతకు ముందు రెండు | + | ||ఇంతకు ముందు రెండు 2లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది. |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | ||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక | + | ||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్‌ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం. |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | ||ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా | + | ||ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా కి ఇన్ చేద్దాం. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | ||Applications > Accessories > Text | + | ||Applications > Accessories > Text Editorకు వెళ్లండి. |
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | ||నా | + | ||నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువలను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | || | + | ||File>> marks dot txtగా సేవ్ చేసి, Save పై నొక్కండి. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
Line 226: | Line 224: | ||
|- | |- | ||
|08:28 | |08:28 | ||
− | ||ఈ | + | ||ఈ ఫైల్‌ను మూసివేయండి. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | || | + | ||marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | || | + | ||టెర్మినల్‌కు వెళ్లండి. |
|- | |- | ||
|08:42 | |08:42 | ||
− | || | + | ||sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space. |
|- | |- | ||
|08:53 | |08:53 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | ||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు | + | ||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
|- | |- | ||
|09:14 | |09:14 | ||
Line 247: | Line 245: | ||
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | || | + | ||cat marks dot txt |
|- | |- | ||
|09:24 | |09:24 | ||
− | ||ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి | + | ||ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు. |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
− | ||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి | + | ||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | || | + | ||marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
|- | |- | ||
|09:55 | |09:55 | ||
− | || ALT+ Tab తో | + | || ALT+ Tab తో టెర్మినల్‌ను వెళ్ళండి. |
|- | |- | ||
|09:58 | |09:58 | ||
− | || | + | ||cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | || ఇక్కడ cut | + | || ఇక్కడ cut కమాండ్‌లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | ||రెండవ కాలమ్ కొరకు | + | ||రెండవ కాలమ్ కొరకు hyphen f2 టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | ||Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత | + | ||Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత వరసను విలీనం చేస్తుంది. |
|- | |- | ||
|10:36 | |10:36 | ||
− | ||ఇప్పుడు మనం | + | ||ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | || | + | ||టెర్మినల్‌కు వెళ్లండి. |
|- | |- | ||
|10:43 | |10:43 | ||
− | || | + | ||Paste numbers dot txt marks dot txt టైపు చేసి, ఎంటర్ నొక్కండి |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు marks dot txt యొక్క మొదటి వరస numbers dot txt యొక్క మొదటి వరసకు కలుపబడుతుంది. |
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | || ఈ | + | || ఈ ఔట్‌పుట్‌ను concatefile dot txt. అనే మరొక ఫైల్‌కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . |
− | ఉపయోగించవచ్చు . | + | |
|- | |- | ||
|11:06 | |11:06 | ||
− | || | + | ||టెర్మినల్‌కు వెళ్లండి. |
|- | |- | ||
|11:08 | |11:08 | ||
− | ||అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు | + | ||అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్(>) గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | || | + | ||Cat concatfile dot txt |
|- | |- | ||
|11:22 | |11:22 | ||
− | ||మనం | + | ||మనం slideకు వెళదాం. |
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | ||వరుసలో డీలిమిట్ చేసిన | + | ||వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|11:34 | |11:34 | ||
− | || | + | || Paste hyphen s |
|- | |- | ||
|11:39 | |11:39 | ||
− | || | + | ||numbers dot txt టైపు చేయండి. |
|- | |- | ||
|11:43 | |11:43 | ||
− | || | + | ||slideకు వెళ్లండి. |
|- | |- | ||
|11:45 | |11:45 |
Latest revision as of 18:14, 27 March 2017
Time | Narration |
00:00 | అందరికి నమస్కారము, లినక్స్ లోని Simple Filters గురించి తెలియపరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం. |
00:17 | ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు. |
00:22 | టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్‌గా మారవలసి వస్తుంది. |
00:29 | sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
00:38 | మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను. |
00:46 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:51 | ఈ మాడ్యూల్ కొరకు మౌస్, కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
01:02 | సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 వరసలు చూడటానికి, Head కమాండ్‌ను దానిని అనుసరించే ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
01:10 | మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూడడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
01:17 | Applications > Accessories > Text Editorకి వెళ్లండి. |
01:24 | సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. |
01:30 | నేను దీనిని copy మరియు paste చేస్తాను. |
01:38 | ఫైల్ పైకి వెళ్ళి సేవ్‌ని నొక్కండి. |
01:41 | numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి |
01:48 | ఫైల్‌ను మూసేయండి. |
01:53 | Applications > Accessories > Terminalకి వెళ్లండి. |
02:01 | ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. |
02:05 | ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
02:15 | cat కమాండ్ ఉపయోగించి సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
02:21 | Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబును నొక్కి, ఎంటర్ నొక్కండి. |
02:29 | head కమాండ్‌తో కూడా ఇదే విధంగా చేద్దాం. |
02:33 | Head numbers dot txt ఎంటర్. |
02:39 | ఇప్పుడు మొదటి పది వరసలు కనిపిస్తాయి. |
02:43 | మనం మొదటి 5 వరసలు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్‌కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
02:52 | అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి. |
02:58 | ఇప్పుడు మొదటి 5 వరసలు మాత్రమే కనిపిస్తాయి. |
03:02 | మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం. |
03:08 | F5 నొక్కండి. |
03:14 | tail కమాండ్ అనేది head కమాండ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది వరసలను చూపుతుంది. |
03:22 | టెర్మినల్‌కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
03:27 | tail numbers dot txt |
03:31 | మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఎంపికను ఉపయోగించాలి. |
03:40 | hyphen n5 ఎంటర్. |
03:45 | slidesకు వెళ్ళండి. |
03:50 | ఒక లాగ్ ఫైల్ సిస్టంలో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
03:55 | Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
04:01 | tail కమాండ్‌లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం. |
04:09 | ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్‌కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది. |
04:18 | టెర్మినల్‌కు వెళ్లండి. |
04:21 | tail hyphen f forward slash var slash log slash auth dot log, |
04:31 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను. |
04:39 | మరొక టెర్మినల్‌ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
04:46 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను. |
04:52 | దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
05:00 | మీకు మీరుగా su ప్రయత్నించి, ఎంటర్ నొక్కండి. |
05:05 | ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
05:08 | tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు. |
05:15 | ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతుంది. |
05:23 | సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:32 | ఈ టెర్మినల్‌ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి. |
05:36 | పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్‌ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
05:51 | మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
05:57 | ఇవి లినక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు. |
06:01 | ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
06:12 | పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్, ఒక ఫైల్‌ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:23 | sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:31 | ఇక్కడ ఒక వింతను గమనించండి. sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
06:43 | దీనిని నివారించడానికి hyphen n ఎంపికను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి. |
06:53 | ఇప్పుడు sort వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
06:58 | number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపికను చేర్చండి. |
07:09 | ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen uని కలపండి. |
07:17 | టెర్మినల్‌కు వెళ్లండి. |
07:20 | అప్ యారో. |
07:22 | U, ఎంటర్ చేయండి |
07:26 | ఇంతకు ముందు రెండు 2లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది. |
07:38 | ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్‌ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం. |
07:44 | ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా కి ఇన్ చేద్దాం. |
07:48 | Applications > Accessories > Text Editorకు వెళ్లండి. |
07:57 | నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువలను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
08:11 | File>> marks dot txtగా సేవ్ చేసి, Save పై నొక్కండి. |
08:21 | ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి. తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
08:28 | ఈ ఫైల్‌ను మూసివేయండి. |
08:33 | marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
08:40 | టెర్మినల్‌కు వెళ్లండి. |
08:42 | sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space. |
08:53 | ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
09:02 | సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
09:14 | ఎంటర్ నొక్కండి. |
09:20 | cat marks dot txt |
09:24 | ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు. |
09:43 | ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగపడుతుంది. |
09:51 | marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
09:55 | ALT+ Tab తో టెర్మినల్‌ను వెళ్ళండి. |
09:58 | cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
10:08 | ఇక్కడ cut కమాండ్‌లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
10:20 | రెండవ కాలమ్ కొరకు hyphen f2 టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
10:31 | Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత వరసను విలీనం చేస్తుంది. |
10:36 | ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
10:41 | టెర్మినల్‌కు వెళ్లండి. |
10:43 | Paste numbers dot txt marks dot txt టైపు చేసి, ఎంటర్ నొక్కండి |
10:50 | ఇప్పుడు marks dot txt యొక్క మొదటి వరస numbers dot txt యొక్క మొదటి వరసకు కలుపబడుతుంది. |
10:57 | ఈ ఔట్‌పుట్‌ను concatefile dot txt. అనే మరొక ఫైల్‌కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . |
11:06 | టెర్మినల్‌కు వెళ్లండి. |
11:08 | అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్(>) గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
11:18 | Cat concatfile dot txt |
11:22 | మనం slideకు వెళదాం. |
11:25 | వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్‌ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు. |
11:34 | Paste hyphen s |
11:39 | numbers dot txt టైపు చేయండి. |
11:43 | slideకు వెళ్లండి. |
11:45 | స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, |
11:49 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:55 | మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్‌ను చూడండి. |
11:59 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |